ఈ చానల్స్ వారు ఒక సారి ఆమె గారి తో మాట్లాడి విషయాలు స్పష్టీకరణ చేసుకొని వీడియో లు చేస్తే సరియైన సమాచారం సమాజానికి అందించగలుగుతారు. విశ్లేషకులు కొందరు ప్రవచన కర్త గారిపై ఉన్న అభిమానంతో కొంత పక్షపాతముగా ఉన్నాయి. కామెంట్స్ అన్నిటిలో ఆమె గారి కి 60% అనుకూలముగా ఉన్నారు. శ్రీ ప్రవచన కర్త వారికి అనుకూలముగా 30% మాత్రమే ఉన్నారు. మిగిలిన 10% మంది తటస్థ వైఖరి . ఏమైనా ఆమె గారు లొంగదీయ బడ్డారు అనేది ఎక్కువ శాతం అభిప్రాయము. తల్లి గాని తండ్రి గాని ఏటువంటి వారైనా సరే వారిని ధిక్కరించుట , కేసు లు పెట్టుట వారి అల్ప స్వభావానికి నిదర్శనం, అల్పాయుషుకు దారి తీస్తాయి, దిద్దుబాటు చేసుకొని వారి ఆశీస్సులు పొందండి, శుభము కలుగును.

ఈ ప్రపంచంలో వీడికి తెలీని విషయం లేదనుకుంటా...
ఓ ycp అభిమాని..... ఆ కామేశ్వరికి ముగ్గురు భర్తలు....
Rodduna padina Kameswari gatu ki pillalj kaligeru - evari valla thelcgandi.
Meekem panipata ledhara.
DramaYcp😅