పురాణాలు, ఇతిహాసాలలోని ప్రతి సందర్భం, ప్రతి ఒక్కరి ఇతివృత్తం భావితరాలకు అనగా మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది, దాన్ని మనం స్వీకరించేదాన్ని బట్టి ఉంటుంది. ఈ కథ మనిషికి ' నేను ' అనే అహంకారం తగదని తెలుపుతుంది. ఎవరు చేయవలసిన పని వారు చేయడం ఉత్తమం అన్నీ నేనే చేయగలను అనుకోవడం అహంభావానికి నిదర్శనమే అవుతుంది.ఇటువంటి కథలకు ప్రామాణికం వెదకడం అవివేకమే అవుతుంది.
బ్రహ్మ దేవునికి దేవాలయం పుష్కర్ పేరుతో ఏకైక గుడి రాజస్థాన్ లో వుంది పెళ్లి కాని వారు దర్శనం చేసుకుంటే పెళ్లి అవుతున్నది అని .పెళ్లి అయినవారు వెళితే విడిపోతారని కథనం సరస్వతి శాపం ఉన్నది. సృష్టికర్త లోకరచన కోసం గాయత్రి మాత కూడి యజ్ఞం చేశాడు అ సమయంలో సరస్వతిదెవి ఇచ్చింది అని
పురాణాలు, ఇతిహాసాలలోని ప్రతి సందర్భం, ప్రతి ఒక్కరి ఇతివృత్తం భావితరాలకు అనగా మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది, దాన్ని మనం స్వీకరించేదాన్ని బట్టి ఉంటుంది.
ఈ కథ మనిషికి ' నేను ' అనే అహంకారం తగదని తెలుపుతుంది.
ఎవరు చేయవలసిన పని వారు చేయడం ఉత్తమం అన్నీ నేనే చేయగలను అనుకోవడం అహంభావానికి నిదర్శనమే అవుతుంది.ఇటువంటి కథలకు ప్రామాణికం వెదకడం అవివేకమే అవుతుంది.
👌🙏🙏
అద్భుతమైన కథ 😊 ఖాటుశ్యామ్ చూడవలసిన ప్రదేశం 👍 చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు 🙏
👌 మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🙏
అద్భుతమైన విషయం ఇంతవరకు ఎప్పుడూ వినలేదండి.
ధన్యవాదాలు మీకు.
మీకు కూడా ధన్యవాదాలు కమల గారు 🙏
Good morning om Suryayanamaha
శుభోదయం 🚩 ఓం నమో సూర్యనారాయణాయ 🙏
🎉🎉🎉🎉
🙏🙏🙏
Om namo narayana namah 😊
🚩 ఓం నమో నారాయణాయ 🙏
Thank u guruji for ur valuable information 🙏🙏🙏
Thank you too Guna garu 🙏
166 కోట్ల 24 వేల మంది కురుక్షేత్ర సంగ్రామంలో చనిపోయారు అని ధర్మరాజు ధృతరాష్ట్రుడి తో చెప్పారు.
ఈ విషయం మహాభారతంలోని స్త్రీ పర్వంలో ఉంది
👌🙏🙏
🚩🇮🇳🛕జై శ్రీరామ్🛕🇮🇳🚩🙏🙏
🚩 జై శ్రీరామ 🙏
🙏🙏🙏
🙏🙏🙏
Ancient Indian Robot - భలే పేరును tag line లా పెట్టారు
తప్పదు కదా రావు గారు 😊
Jai sri krishna
🚩 జై శ్రీ కృష్ణ 🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
బ్రహ్మ దేవునికి దేవాలయం పుష్కర్ పేరుతో ఏకైక గుడి రాజస్థాన్ లో వుంది పెళ్లి కాని వారు దర్శనం చేసుకుంటే పెళ్లి అవుతున్నది అని .పెళ్లి అయినవారు వెళితే విడిపోతారని కథనం సరస్వతి శాపం ఉన్నది. సృష్టికర్త లోకరచన కోసం గాయత్రి మాత కూడి యజ్ఞం చేశాడు అ సమయంలో సరస్వతిదెవి ఇచ్చింది అని
👌🙏🙏
ఈ కధ మహాభారతంలో ఉందా? ఉంటే ఏ పర్వంలో ఉంది? లక్ష శ్లోకాల మహాభారతంలో లేదు.
మీరు వీడియో సరిగ్గా చూడలేదని అర్ధమవుతోంది 🙏
naku okkati artham kadhu A to Z motham nadipedhi krishna murhey ainapudu. he is the responceble for everything kadha thana kosam vidhi ninmarchuko galigina sri krishnudu. bakthudi kosam aa matram sweet ga anni panulu poorthi cheyyaleda mundhey anni oohinchagwlgey vadu. mnhnm. etu chesi volance jaragalsindhena aah. inthaku nenu cheppedhi yenti antey. kishnudu malli vastadu ani fix aina bhakthulu oka pakka prathikaramey mahasopanam anna mahabharatham oka pakka champukuntu velthey chivariki migiledhi samadhuley anna gandhi o pakka aa gandhi nirvahinchina shanthi yuddaniki spoorthi ni ichina arjunudu oka pakka vilandari srustinchindhi neney valla buddi lonu siddi lonu neney ani cheppey krishna oka pakka undaga Shivang nanu anusarinchi kuttina cheama nu thappu patti thaney dandinchi karma bhodhinchina "krishnaswamy" yentha varaku currect antav mari. mnhnm. nuvvey cheppu. mnhnm. deyyalanu hathamarchalsina vadey vatini galiki vadhilesi padukoni dhuliki vadilesi nidrapothu. mana kharma antadenti nee kharma ani vadhinchadam kakapothey. vedhava. mnhnm. pashuvu nundi pashupathi edagalsina vidhyarthi manishi alanti manishi ni confuese chesi mind game aadey vadu devuda. aah. lokam antha nene nee prapanchamu nadhey. manchi ni nene vanchana nadhey. ani antuney unnadhi unnattu oppukuntuney manishi tho ammali bhuthulu anipinchi theera shatruvu deggara book ayyaka ippudu ilanti kasta samayam lo thodu ga undi needa ni ivvalsina time lo nee karma antu hand ichey vadu devadoota!?. vadekkadi avatharam ra nayana. vadu, vadi, shakhalu. mnhnm. garuda koduku mnhnm.
భగవద్గీత చదివితే అర్ధమవుతుంది