గిరి గారు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు మీలాంటి బిడ్డకు జన్మనిచ్చి మానవత్వానికి ప్రతిరూపంగా నిర్భాగ్యులకు సేవలందిస్తూ అంతేకాక నీ భార్య పిల్లలు కూడా సేవలకు అలవాటు పడడం పూర్వజన్మ సుకృతం అని ఇలాంటి భాగ్యాన్ని మీకు అందించిన శ్రీ పార్వతీ పరమేశ్వరుల పాదాలకు ముక్కోటి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి మనస్తత్వం కలిగిన సమాజమంతా ఈ విధంగా మార గలిగితే ఇది కలియుగం కాదు దైవ లోకమని భావించవచ్చు
మీరు ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయాలని అరుణాచల శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను
గిరి గారూ .. కనపడని దేవుడిని నేను నమ్మను. కానీ మీ లాంటి వారినే దేవుడు అని గౌరవిస్తారని ఇప్పుడు అర్ధం, అవుతున్నది. మీ బాబు పెంటయ్యగారికి స్వంత తాతయ్యకు తినిపించినట్లు ప్రేమగా తినిపించడం చూస్తుంటే మానవత్వం , ఆప్యాయత అంటే ఇదే అని అర్ధమవుతున్నది . దేవుడిని మేము నమ్మము కాబట్టి ఏ గుడికీ ., పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవసరం ఇప్పటివరకు రాలేదు . మీ వీడియోలు అప్పుడప్పుడు చూస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత వీలున్నంత త్వరగా మిమ్ముల్ని దర్శించుకోవాలని అనిపిస్తున్నది. ఖచ్చితంగా మిమ్ముల్ని కలుస్తాను గిరిగారూ ... ఆచార్య - కంకిపాడు
150 మంది అభాగ్యుల ప్రాణాలు కాపాడారు అన్నవాళ్లకు అన్నం పెడుతున్నారు కదా అన్నఆ పుణ్యం ఎక్కడ ఎక్కడ పోదుమీ వెనక దేవుడు ఉన్నాడునాది కర్ణాటక రాయచూర్ అన్నఆ దేవుని ఆశీస్సులుమీపైచల్లగా ఉండాలని కోరుకుంటున్నాను,రహీం
అన్నయ్య మీ యొక్క మంచి మనసుకి నా యొక్క నమస్కారం మీరు చేస్తున్న ప్రతి వీడియో నేను చూస్తున్నాను ఇంకెన్నో మంచి పనులు మీరు చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇట్లు మీ సహోదరి
అన్న మీ వీడియో లు చూస్తుంటాను, మీరు చేసే సేవ వర్ణించలేనిది.మీకు ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ శివ్వయను మానస వచ హృదయపూర్వంగా కోరుకుంటున్నాను. పెంటయ్య గారిని చూసి శివయ్యను చూడగానె మొక్కగానే ఇంత తేడా కనిపిచింది. హారతి ఇవ్వడం. నా మనస్సుకు ఆశ్చర్యం కలిగింది. ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
సూపర్ గిరిగారు మీ సేవలు మరువ లేని విమీ సహనానికి ధన్య వాదాలు మీ చేతుల్లో అలాంటి వాళ్ళ జీవితాలు మారు తున్నాయంటే చాలాసంతోషంగా ఉంది మీకు మీ కుటుం భాన్ని ఆ దేవుడు ఆ యు రారో గ్యాలు ప్రసాధించాలని ఆ దేవున్ని కోరు కుంటున్నాను❤❤😂😂🎉🎉
ఇలాంటి వీడియోలకి లైకులు కొట్టండి ప్రేండ్స్. ఎదో ఒక రూపంలో మనం కూడ మంచి చేసినవాల్లం అవుతాం
గిరి గారు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు మీలాంటి బిడ్డకు జన్మనిచ్చి మానవత్వానికి ప్రతిరూపంగా నిర్భాగ్యులకు సేవలందిస్తూ అంతేకాక నీ భార్య పిల్లలు కూడా సేవలకు అలవాటు పడడం పూర్వజన్మ సుకృతం అని ఇలాంటి భాగ్యాన్ని మీకు అందించిన శ్రీ పార్వతీ పరమేశ్వరుల పాదాలకు ముక్కోటి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి మనస్తత్వం కలిగిన సమాజమంతా ఈ విధంగా మార గలిగితే ఇది కలియుగం కాదు దైవ లోకమని భావించవచ్చు
అన్న నేను ముస్లిం మీరు మంచి మనసుతో స్పందించి నందు కు చాలా సంతోషంగా ఉంది నేను ఆర్మీ జవాన్ జై హింద్
మీరు ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయాలని అరుణాచల శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను
🙏🙏👍👌 నువ్వు చేసే పని పిల్లలకు నేర్పు చాలా థాంక్స్ అన్న
ఇలాంటి వీడియోస్ కచ్చితంగా లైక్ కొట్టాలి
గిరి గారు చేసే సేవ ఏ టీవీ వాళ్ళు చూపెట్టనీకి సమయం లేదు,,,,,
గిరి గారూ .. కనపడని దేవుడిని నేను నమ్మను. కానీ మీ లాంటి వారినే దేవుడు అని గౌరవిస్తారని ఇప్పుడు అర్ధం, అవుతున్నది. మీ బాబు పెంటయ్యగారికి స్వంత తాతయ్యకు తినిపించినట్లు ప్రేమగా తినిపించడం చూస్తుంటే మానవత్వం , ఆప్యాయత అంటే ఇదే అని అర్ధమవుతున్నది .
దేవుడిని మేము నమ్మము కాబట్టి ఏ గుడికీ ., పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవసరం ఇప్పటివరకు రాలేదు .
మీ వీడియోలు అప్పుడప్పుడు చూస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత వీలున్నంత త్వరగా మిమ్ముల్ని దర్శించుకోవాలని అనిపిస్తున్నది. ఖచ్చితంగా మిమ్ముల్ని కలుస్తాను గిరిగారూ ... ఆచార్య - కంకిపాడు
అన్నా మంచిర్యాలలో కాలేజీ రోడ్లో 20 సంవత్సరాల నుండి ఒక అతను పిచ్చి లేచి ఉన్నాడన్న హెల్ప్ చేయండి అన్నా
మాతృ దేవో భవ... ఈ ఆశ్రమం గురించి కొంచెం గవర్నమెంట్ కూడా పట్టించుకుంటే చాలా హెల్ప్ avithadi వాళ్ళకి
నువు పెద్ద దేవుడు అన్న
దేముడు ఎక్కడో లేదు మీరూపం లో ఉన్నారు గిరీగారు 🙏🙏
మీరు ఎలప్పుడు ఈలగె చేయాలని వుంది స్వామి
🙏 ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను మరెన్నో ఇలాంటి వాళ్లకు సహాయ పడాలని కోరుకుంటున్నాను 🙌
దేవుడు వుంటే మారువేషంలో ఉన్న శివుడేమో
Am Muslim but nuv super bhayya excellent
Anna.manchimanasu.❤❤❤❤
దేవుడు చిన్న నువ్వు నాన్న బాటలో నడుస్తున్నావ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤
150 మంది అభాగ్యుల ప్రాణాలు కాపాడారు అన్నవాళ్లకు అన్నం పెడుతున్నారు కదా అన్నఆ పుణ్యం ఎక్కడ ఎక్కడ పోదుమీ వెనక దేవుడు ఉన్నాడునాది కర్ణాటక రాయచూర్ అన్నఆ దేవుని ఆశీస్సులుమీపైచల్లగా ఉండాలని కోరుకుంటున్నాను,రహీం
అన్నయ్య మీ యొక్క మంచి మనసుకి నా యొక్క నమస్కారం మీరు చేస్తున్న ప్రతి వీడియో నేను చూస్తున్నాను ఇంకెన్నో మంచి పనులు మీరు చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇట్లు మీ సహోదరి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆశి సోలు ఉడాలని అని కోరుకుంటున్న 🙏
అన్న నువ్ సూపర్ అన్న ని లాంటి వాళ్ళను కలుద్దాము అంటే అసలు ఎక్కడ కూడా దొరుకరు iloveyou 🙏🙏🙏నీకు కోటి దండాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నం మీరు చేసే పనికి ఏమని కామెంట్ చెప్పాలో అర్థం కావట్లేదు❤❤
అన్న గారు నీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
RUclips lo enno video chusanu Frist time mi video notification vaste chusanu , great work brother ,
గ్రేట్ ...చాలా గొప్ప పని చేస్తున్నారు....ఇలాంటి మంచి పనులు చేయాలంటే .గొప్ప మనసు ఉండాలి....చాలా దైర్యం ఉండాలి....good
Super annaya
దేవుడు ఎక్కడో లేడు గిరి అన్న మీ రూపంలో ఉన్నాడు🙏
గిరి గారు ఇ వీడియో చూసినంతసెపు దుఃఖము వచ్చింది మి కుటుంబం పంతులుగారు కూడా చక్కగా సపోర్ట్ చెస్తున్నారు 😢😢😢 మి వల్ల ఎంతొ మంది ఆనాదలు సంతొషం గా వున్నారు
పెంటయ్య కు యాదగిరి గుట్టకు దర్శనం కావాలని ఆ లక్మి నర సింహా స్వామి నీ కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻
అన్న మీ వీడియో లు చూస్తుంటాను, మీరు చేసే సేవ వర్ణించలేనిది.మీకు ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ శివ్వయను మానస వచ హృదయపూర్వంగా కోరుకుంటున్నాను.
పెంటయ్య గారిని చూసి శివయ్యను చూడగానె మొక్కగానే ఇంత తేడా కనిపిచింది. హారతి ఇవ్వడం. నా మనస్సుకు ఆశ్చర్యం కలిగింది. ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
😭😭🙏🏻aa Laxmi narasimudee aa pedaa manishiki daari chupetindu god bless you 🙏🏻🙏🏻
ఇంత మంచి హృదయం గల మీకు దేవుడు ఎప్పుడు తోడు వుంటాడు...
అన్నా నువ్వు దేవునివి అన్న🙏
Super anna great 👍👍
Manavaseve madhava seva 👏🙏🙏🙏🎉
అన్న మీరు చేసే సేవ చాలా అద్భుతం అన్న మీరు చాలా గ్రేట్ 🙏🙏🙏🙏👏👏👏
Meru great great sir 🙏🙏🙏🙏
Anna meekku Naa paadabhi vandanam 🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you giri Anna 🙏🙏🙏🙏🙏
Meru challa gret annaya garu❤😊🙏🙏
🙏🙏🙏🙏🙏
Heart touching❤❤😢😢😊
Good job giri garu🙏
Meru Super bor 💯
సూపర్ గిరిగారు మీ సేవలు మరువ లేని విమీ సహనానికి ధన్య వాదాలు మీ చేతుల్లో అలాంటి వాళ్ళ జీవితాలు మారు తున్నాయంటే చాలాసంతోషంగా ఉంది మీకు మీ కుటుం భాన్ని ఆ దేవుడు ఆ యు రారో గ్యాలు ప్రసాధించాలని ఆ దేవున్ని కోరు కుంటున్నాను❤❤😂😂🎉🎉
Matrudevpbava aasramaniki na kruthagnathalu jai bhrat jai hind👏👏👏👏👏
చాలా ఆనందం గా ఉంది మీ వీడియో చూసి మీరు చేసే సేవలో మీ కొడుకు తండ్రిని మించిన కొడుకు అవుతాడు ❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆ దేవుడు ఉండా అంటే నేను నమ్మను. నా దృష్టిలో మీలాంటి వారే నాకు దేవుళ్ళు.
ధన్యవాదాలు అన్నా ❤❤
Mashallah 🤲👌🤲🤲🤲🤲
Great Giri Sir
Brother your live God 🙏🙏🙏
మాతృ దేవోభవ అనదా ఆశ్రమ నిర్వాహకునికి హ్యాట్సాఫ్
Super anna
Mi peatince chala undhi anna🙏🙏
Anna meru challa great anna meru me family challa bagaundali Anne manasara kurkuntuna 🙏🙏🙏🙏🙏
ఎంత మంచి మనసు తమ్ముడు నీది🙏🏻🙏🏻🙏🏻
Anna devudu miru🙏
Great
Anna super
God bless you brother 🙏🙏
Lord shree jagannath definitely bless you always anaa
అభిరామ్ బేటా 🙏🙏🙏🙏🌹🌹🌹
Yentha mokkina thakkuve sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏anna సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
No words... U r service is very good
అన్నా....మీకు పాదాభి వందనం💗🙏
God bless you Anayya🙏🤲🙏🤲😔
అన్న 🙏🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అన్న నువ్వు ఎంత గ్రేట్ అన్నా
Anna Super 😢
Great sir mi seva devdu vinali ayana badhanu😢😢😢😢
అన్నా నమస్కారం అన్న ఇలాంటి వీడియోలు తీసి బాగా
Devudu me Rupam lo unadu anipstundi Meru real god 🙏🏼
హ్యాట్సాఫ్ మాతృదేవోభవ
Good work gattu giri anna 👏
గ్రేట్ సార్ 🙏🙏🙏🙏🙏
Nice job 👏
Good job anna hattsoff
ప్రతి ఒక్కరికి 🙏🏻
Gori gaaru no words 🙏
Anna ne koduku nela manchiga matlu chepthunadu so great ninnu kanna ne thallithandrulu chala adristhavanthulu
Anna chala manchi pani chesthunnaru miru miku mi family ki eppudu manche jaruguthundi🎉🎉❤❤ lovu u anna❤❤
Your real hero sir
God bless him meku na namskaralu
Anna nuvu supar anna 🫡
Anna you are great
Ok namah shivay 🙏
❤❤❤❤❤ super anna❤❤❤
Anna nuvu super
Neeku padhabi vandhanam anna ❤❤❤❤ninnu aa paramswarudu challaga chudali
🙏🙏🙏🙏 miru mi kutumbam sukha santhoshalatho undali
🚩🕉️🙏🙏🙏🙏
Me alochanake hats off bro chala Mandi life ni help chesthunaru
God bless you brother eroju lo intlo valla ki baram avthunaru kani miru andhar ki seva chesthunaru chaalla ga undali😢❤
Good
Kadupu nindi poindi anna naku ee video tho❤❤❤❤❤
Super sir
Great Ra babu👌👌👌👌👌