Sr Journalist Vikram Poola Shocking Comments on YS Jagan Letter | Andhra Pradesh | TOne News

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Sr Journalist Vikram Poola Shocking Comments on YS Jagan Letter | Andhra Pradesh | Journalist Gopi | TOne News
    #vikrampoola #ysjagan #andhrapradesh #cmchandrababu
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Комментарии • 68

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 месяца назад +14

    ముందుగా కారుని ప్రాంగణంలోకి అనుమతించాలని కోరినప్పుడే నీకుగా నువ్వే ప్రతిపక్ష హోదా వదులుకున్నావు
    నువ్వు హోదాకు అర్హుడవని అనుకుంటే ఆ రిక్వెస్ట్ పెట్టవు

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 3 месяца назад +10

    సూపర్, బాగా డిస్కస్ చేసారు

  • @rajagopalarao8696
    @rajagopalarao8696 3 месяца назад +10

    జగన్ గారికి ఆడబరాలపై ఎక్కువ దృష్టి అప్పుడు , ఇప్పుడు పెడుతూ వుంటారు.

  • @pavankumarreddy3219
    @pavankumarreddy3219 3 месяца назад

    He is asking for opposition position to escape from attending court. He will give reason as he was the main opposition and has cabinet rank needs to fulfill people needs

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 3 месяца назад +1

    Kootamipai prajalalo dwesham vyatirakam e jagan pai sympaty kosam e naatakaalu aadutunnadu

  • @Telugu_Jathi_Galam
    @Telugu_Jathi_Galam 3 месяца назад +11

    విక్రమ్ గారికి వున్న నాలెడ్జ్ లో ఒక వెంట్రుక కూడా సైకో గాడికి లేదు వాడి జీవితంలో రాదు నేర్చుకునే ఉద్దేశం లేదు.

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 3 месяца назад +15

    అయన కు కావాల్సింది 40% ప్రజల గురించి మాట్లాడడానికి కాదు కారును అసెంబ్లీ మెయిన్ ఎంట్రెన్స్ వరకు అనుమతించాలి సెక్యూరిటీ గా ఉన్న ఆ 986 మంది ని తీసివేయకూడదు క్యాబినెట్ ర్యాంక్ ఉండాలి అని

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 3 месяца назад +8

    నవ్వులు పాలు కావడం ఇదేమి కొత్త కాదు కదా 2019 నుండే మోదులయింది

  • @Telugu_Jathi_Galam
    @Telugu_Jathi_Galam 3 месяца назад +6

    సైకో గాడు కింద మీద పడినా వాడికి అర్హత లేదు ఇవ్వకూడదు.

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 3 месяца назад +8

    మీరు ఇంకా ఎంత అమాయకంగా వున్నారు మరిచిపోవడం కాదు ఇలాంటివి తెలిసి చస్తే కదా ఆ పరిపాలన చూసినప్పుడే అర్థం కాలేదా

  • @Telugu_Jathi_Galam
    @Telugu_Jathi_Galam 3 месяца назад +7

    నేను విక్రమ్ గారి వీడియోస్ యూట్యూబ్ లో కనిపిస్తే వదలకుండా చూస్తూ వుంటా, టీవీలో కనిపించినా ఆ ప్రోగ్రాం అయిపోవరకు ఛానల్ మార్చకుండా చూస్తుంటా.

  • @grameshkumar1042
    @grameshkumar1042 3 месяца назад +12

    విక్రమ్ గారు మీ విశ్లేషణ చాలా బాగా అర్ధం అయ్యింది

  • @Krishna-td7lc
    @Krishna-td7lc 3 месяца назад +9

    విక్రమ్ గారు నాకు అత్యంత ఇష్టం అయినా అరుదైన వ్యక్తి. విలువలు కల జర్నలిస్ట్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marymargret
    @marymargret 3 месяца назад +6

    అసెంబ్లీ ఎగ్గొట్టడానికి ఇదొక వంక.... ప్రతిపక్షంలో వున్నపుడు ఆ యాత్రలు ఈ యాత్రలు అంటూ తిరిగాడు... అసెంబ్లీలో ఎక్కడ పోరాడాడు

    • @dhakshayanik1312
      @dhakshayanik1312 2 месяца назад

      ఎదుటి వారికి గౌరవం ఇచ్చి మాట్లాడే సంస్కారం లేనప్పుడు ,రాజకీయం అంటే దోచుకోవటానికి రౌడీయిజం అన్ని వ్యవస్థ లను గుప్పెట్లో పెట్టుకోవటం కోసమే

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 3 месяца назад +11

    అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టే ప్లాన్ చేసాడు జగన్, గతం మరిచిపోయి అడ్డంగా దొరికిపోయాడు. ప్రతిపక్ష పార్టి హొదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తానని స్పీకర్ గారికి Letter వ్రాసాడు.
    2019లో చంద్రబాబుని ఉద్దేశించి అసెంబ్లీలో ఏమన్నాడు? 23 నుండి 5 మందిని లాగేస్తే, ప్రతిపక్ష పార్టి హోదా పోతుంది అన్నాడు. (23 - 5 =18) 18 అయిన ప్రతిపక్ష పార్టి హొదాకి సరిపోతుంది. 6 మందిని లాగివేస్తే ప్రతిపక్ష పార్టి హొదా (23 - 6=17) పోతుంది. ఇంత తెలిసిన వాడు అసలు 10 శాతం సభ్యులు ఉండాలని చట్టంలొ లేదు అంటాడు. తనకైతే Rules వర్తించవు, ఇతరులకైతే, ఓంటికాలి మీద లేస్తాడు. Assembly Rule Book లొ స్పష్టంగా ఉంది.
    Assembly Rule Book Para-56(i)(c)="Shall have atleast a strength equal to the quorum fixed to constitute a sitting of the House, that is one tenth of the total number of members of the House".
    తన దగ్గరికి వచ్చేసరికి Rules వర్తించవు, అలానే జిల్లాకి ఒకటి చొప్పున పార్టీ కార్యాలయాలు కట్టించాడు. నీ పాలన అంతా ఇలానే సాగింది కాబట్టే ప్రతిపక్ష పార్టి హొదా కూడా దక్కకుండ ప్రజలు తీర్పు ఇచ్చారు.
    ఇదంతా అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టే ప్లాన్ కాకపోతే, Rules తెలియవా తుగ్లక్ గారు?
    Why not 175 పోయె, ప్రతిపక్ష పార్టి హోదా పోయె, సాధారణ MLA మాత్రమే. ఇది జీర్ణించుకో లేక వేసే ఎత్తులు కాకపోతే ఏమిటి రాజధాని లేని తుగ్గక్ గారు?
    ఎవరి సలహల వలన బొక్క బోర్ అయిందో తెలుసుకునే అవగాహన లేని వ్యక్తి జగన్. MLAs కి appointment కూడ ఇవ్వకుండ, తాను 4 గోడల మధ్యనుండే పాలించాడు, 4 గోడలకే పరిమితమైనాడు.
    ================================
    26-06-2024వ తేదీన Rahul Gandhi గారిని భారత పార్లమెంట్ లొ "Leader of Opposition Party" గా గుర్తించడం జరిగింది. అంటె ప్రతిపక్ష హోదా కల్పించడం జరిగింది. పార్లమెంట్ లొ అధికార NDA పార్టీల తరువాత, ఎక్కువ సీట్లు కలిగిన పార్టిగా (99 seats) కాంగ్రెస్ ని గుర్తించడం జరిగింది.
    మొత్తం పార్లమెంట్ సీట్లలో 10 శాతం(one tenth of the House) కలిగిన పార్తీకి ప్రతిపక్ష హోదా కల్పించారు. 543/10 =54.3: అంటె ప్రతిపక్ష హోదాకి 55 సీట్లు కావాలి.
    2014లో కాంగ్రెస్ పార్టికి 44 సీట్లే వచ్చాయి గావున ప్రతిపక్ష పార్టి హొదా కల్పించ లేదు.
    2019లో కాంగ్రెస్ పార్టికి 52 సీట్లే వచ్చాయి గావున ప్రతిపక్ష పార్టి హొదా కల్పించ లేదు.
    2024లో కాంగ్రెస్ పార్టికి 99 సీట్లు వచ్చాయి గావున ప్రతిపక్ష పార్టి హొదా కల్పించినారు.
    ఈ తరం పిచ్చి తుగ్లక్ బిరుదుని జగన్ మోహన్ రెడ్దికి ఎందుకు ఇవ్వకూడదు? నీకు 11 సీట్లే వస్తే, 10 శాతం చట్టంలో లేదా? 2019లో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుకి 23 సీట్లు వస్తే, 5 గురిని పీకేస్తే ప్రతిపక్ష పార్టి హొదా పోతుంది అన్నావు.
    ఇలాంటి దొంగాట బుద్దుల వలనే నీకు ప్రజలు ఎక్కడ పెట్టాలో సరిగ్గా అక్కడే పెట్టారు. ఇలాంటి అబద్దాలు చెప్పడానికి కూడ నీకు సిగ్గు లేదంటె, నీ అహంకారానికి, నిరంకుశ తత్వానికి ఇదే నిదర్శనం.
    అసెంబ్లీకి రావడానికి మొఖం చెల్లక నీవు ఆడే డ్రామాలు, ప్రజలు గుర్తించడం లేదు అని అనుకోవడమే నీ అవగాహన లోపం. అదే నీకు పాతాళానికి చేర్చింది.

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 3 месяца назад +6

    సూపర్ సార్ చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 3 месяца назад +4

    ఇంతవరకు ఎవరు చెప్పని పాయింట్ చెప్పారు👌👌👌👌👌 👍👍👍👍👍👍👍👍👍

  • @kameherbaba392
    @kameherbaba392 3 месяца назад +3

    Excellent explanation by Poola Vikram garu❤

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 3 месяца назад +1

    పోల్లే పాపం అని జాలిపడి cbn గారగాని స్పీకర్ గారు గాని ప్రతిపక్ష హోదా ఇస్తే ఇకనుంచి 5,6 సీట్స్ వచ్చినోళ్ళుకూడా ప్రతిపక్షం హోదా ఇమ్మంటారు కదా

  • @kameherbaba392
    @kameherbaba392 3 месяца назад +3

    More Journalists like Poola garu are to become with dedicated professionalism for long live of our largest democracy. My best wishes to Poola garu💐😊

  • @ENERGYCIRCLESVSPTennetiChannel
    @ENERGYCIRCLESVSPTennetiChannel 3 месяца назад +1

    Vikramgaru. You made valid comments,which shows your precise fluency of subject, yet very balanced, unprejudiced. Regards

  • @jagarlamudirk
    @jagarlamudirk 3 месяца назад

    Opposition leader status ఇవ్వరు...వైసిపి కి రాదు

  • @arunajyothi790
    @arunajyothi790 3 месяца назад

    ఏ రూల్సుతెలియకుండా ముఖ్యమంత్రి ఏలా??? కనీసం అయాక అయి నా తెలుసు కోవాలి లేదా నేర్చు కోవాలి.

  • @sandhyabonthala1840
    @sandhyabonthala1840 3 месяца назад

    Wonderful explanation vikram garu..nenu ee video ను నా whatsapp grps అన్నిటికీ frwd చేసా...detailed info...tq sir🎉🫡🙏🤝

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 2 месяца назад

    Ton news గారికి ఇలాంటి దొంగలకు వ్యతిరేకంగా "మీతో మేము మాతో మీరు "అనే కార్యక్రమం ద్వారా మనం కలిసి పోరాడుదాం 🙏🏾

  • @sangamaheswararaolotla1203
    @sangamaheswararaolotla1203 3 месяца назад +1

    jagan is egoist, he trieds to set his own rule, but he never fallow..he never respect any body, but he expected respect moe from others..he speaks about athics, but he never follows..he is very worst politician in indian politics..

  • @annimucchatlu9336
    @annimucchatlu9336 3 месяца назад

    ఆ గెలిచిన 10 మంది mla ల పేర్లు కూడా తెలుసో లేదో మనోడికి

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 3 месяца назад

    Letter rasemundu ycp patyassemblylo ycp sabha nayakuduga jagnni yannukunna paperless yemilekunda pratipakshhodakavalani adukkunnadu

  • @Karunakar-po1tp
    @Karunakar-po1tp 3 месяца назад +2

    Vikram pola srinivas garu polite journalist super annalist

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 3 месяца назад

    Assemblylo ycp paksha nayakudiga ycp party yennukoledu pratipaksha hodakosam adukkuntu letter ras😢adu

  • @siriparapusriservanpraneet5469
    @siriparapusriservanpraneet5469 3 месяца назад +3

    ఈ పురాణం వినడానికి ఆయన సిద్ధంగా లేరు. విన్నా అర్ధం కాదు.

  • @ireddyramakrishnarao5465
    @ireddyramakrishnarao5465 3 месяца назад +1

    Very good interview and information sir, thank you.

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 3 месяца назад

    Pola garu mee analasys true Sir, aa letter draft echindi professor Nageshwar garu echinattundi yenduku aante letter echaka ayana vishleshana ni batti anumanam.👌👍🤗

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 3 месяца назад +1

    💯 currect anaalasis 👍,simpathy kosam vese dramaa😂

  • @krishnaveni-zw9lu
    @krishnaveni-zw9lu 3 месяца назад

    E pratipaksha hoda ane letter valla ,chala mandi prajalku vastavalu telusukogaligam....

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 3 месяца назад

    Jagan ayana rajylafeel avutadu yvarini lekkacheyadu

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 2 месяца назад

    Jaganki anta knowledge yakkadundi salhadarulato paripalana chesinodu ippudu sajjalaledu cheppataniki anduke sabhapaksha nayakudiga yennika kakundane naku pratipaksha hoda kalpindani adukkunnadu

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 3 месяца назад

    Burada pandulaki gandam vasana telavadu kada sir.
    Ee vedavalaki rules regularas telavadu.

  • @pjrayalu3215
    @pjrayalu3215 3 месяца назад +1

    Sir your comments are correct Mr Jagan must know he was not elected by his party ML As. Further he doesn't have 10% seats.

  • @mallikarjungoud9770
    @mallikarjungoud9770 3 месяца назад +2

    There is clear clarification regarding 1/10 of the total strength to offer lop in koul and shakter book

  • @prabhakarchalasani7144
    @prabhakarchalasani7144 2 месяца назад

    Prof Nageswara fooled Jagan deliberately and Jagan should never trust Prof Nageswara in future

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 3 месяца назад

    అరెరె పెద్ద చిక్కు వచ్చిపడిందే ,,,

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 3 месяца назад

    Rules patinchadu kadandi jaganu .

  • @arunajyothi790
    @arunajyothi790 3 месяца назад

    రాహుల్ గాంధీ ఎక్కడ వీడెక్కడ???

  • @sumitravalluri3945
    @sumitravalluri3945 3 месяца назад

    We wish more educated topics from Vikram garu.🙏

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 3 месяца назад

    రెండు విపక్షాలకి సమానంగా సీట్స్ వస్తే ఏంచేయ్యాలో చెప్పకుండా వదిలేసారా నేను వినలేదో

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 3 месяца назад

    BY THIS CAUSE
    NOT GIVING OPPOSITION STATUS
    THE PARTY PERSONS ARE NOT COME TO ASSEMBLY

  • @yerramrajubehara662
    @yerramrajubehara662 3 месяца назад

    Floor leader antaaru

  • @Vsl2015
    @Vsl2015 3 месяца назад +2

    ☑️☑️☑️☑️ sir

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 3 месяца назад

    Vikramgaru chaalaa cleargaa oka laymanki koodaa ardhamayelaa chepputho kottinattu cheppaaru.

  • @rkrmantena6183
    @rkrmantena6183 3 месяца назад

    Good explanation.

  • @sujathamarpudi5810
    @sujathamarpudi5810 3 месяца назад

    Good analysis...

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 3 месяца назад

    Thq sir for your valuable information

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 3 месяца назад

    చూసి కాఫీ కొడితే ఇలాగే ఉంటుంది

  • @venkatagopalv1848
    @venkatagopalv1848 3 месяца назад

    It should be "as a journalist" or ఒక జర్నలిస్టుగా". "As a journalist గా" is not correct

  • @thipayyakurugodu4210
    @thipayyakurugodu4210 3 месяца назад

    We more like Polla Vikram Analysis.

  • @nvhanumanthrao6594
    @nvhanumanthrao6594 3 месяца назад

    వైసిపి మాత్రమే కాదు జనసేన బీజేపీ కూడా తమ నాయకులను ఎన్నుకో లేదు

  • @SaralaLakshmanP
    @SaralaLakshmanP 3 месяца назад

    Hats off sir starting lone manchi matalu vadaru arrogance ang ignorance very correct words you have used sir

  • @SaralaLakshmanP
    @SaralaLakshmanP 3 месяца назад

    Modi vunnanta kalam vadu jail ki velladu idi andariki telisina nijame more than 10 years ga bail meeda vunnadante adi modi chalava modi prema sir

  • @SaralaLakshmanP
    @SaralaLakshmanP 3 месяца назад

    Chi kottinchu kuntunnadu sir