అలా జరుగుతుందనే జగన్ భయం..! | Political Analyst Suvera Shocking Comments YS Jagan Letter | Tone News

Поделиться
HTML-код
  • Опубликовано: 25 июн 2024
  • అలా జరుగుతుందనే జగన్ భయం..! | Political Analyst Suvera Shocking Comments YS Jagan Letter | journalist Gopi | Tone News
    #suvera #ysjagan #apnews
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Комментарии • 110

  • @sundarakka1896
    @sundarakka1896 5 дней назад +20

    నాగేశ్వరావు అంత నీచుడు ఎవరు ఉండరు

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 5 дней назад +25

    40 శాతం తన పార్టీ కి వచ్చాయి బాబు గారికి 60 శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి అదే దామాషా లో బాబు గారికి 3 యేళ్లు సిఎం పదవి ఇచ్చి తనకు 2 యేళ్లు సిఎం పదవి ఇవ్వాలని అడగలేదు అంతవరకు మేలు.

    • @user-dr5mu7br8b
      @user-dr5mu7br8b 5 дней назад

      😂😂అందుకు కూడా వెనకాడడు ఈ జలగన్న .అధికారం కోసం అడ్డదారులు ఎన్నైనా తొక్కుతాడు వీడు. వీడికి తానా తందాన ఆ పక్క రాష్ట్రం పేటియం ప్రొఫెసర్ గాడు

    • @sudheerg9622
      @sudheerg9622 5 дней назад

      Kutamiki vachay baabu ki kaadhu

  • @VenkatKantamneni
    @VenkatKantamneni 5 дней назад +35

    వ్యభిచారికి…డబ్బులే ముఖ్యం… ప్రొఫెసర్ ముసుగులో వ్యభిచారి ఈ నాకేశ్వర్

  • @Telugu_Jathi_Galam
    @Telugu_Jathi_Galam 5 дней назад +31

    ప్రో Paytm నాకేశ్వర్ గాడు, వాడు Paytm కోసం ఏమైనా చేయటానికి రెడీ అనుకుంటా. వాడిని రోడ్డు మీదకిడ్చి చెప్పులతో సన్మానం చేయాలి.

  • @naseers4426
    @naseers4426 5 дней назад +37

    హోదా వుంటే ప్రతీవారం కోర్టు కు వెళ్లకుండా రిక్వెస్ట్ చేసుకోవచ్చు అని..

  • @nagabushanaraoyalamanchili6810
    @nagabushanaraoyalamanchili6810 4 дня назад +2

    Suvera గారు, మీ విశ్లేషణ చాలా బాగుంటుంది... అర్థవంతం గా ఉంటుంది

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 5 дней назад +26

    జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలపై ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదా ముఖ్యంగా ఇక్కడ ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేనప్పుడు ఇంకెవరు ఎందుకు ఇస్తారు అంటే మీకు ప్రజల పైన ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేనట్టు అనిపిస్తుంది

  • @pushpeswararao9894
    @pushpeswararao9894 4 дня назад +3

    ఆ హోదా ద్వారా ఒక పదవి నుంచి నేను ప్రజా సేవ లో తల ము నకలు గా వున్నా కోర్టు కు రాలేను అనే ఎత్తుగడ 😢

  • @jyothsnak6438
    @jyothsnak6438 5 дней назад +12

    ఇక పార్టి లేదు పాడు లేదు. ఓదార్పు యాత్రలు మళ్ళీ వీళ్ళ మొహానికి 😂 ఎవడు ఎవడ్ని ఓదార్చు కుంటారో పాపం.

    • @ANDHRAKESARI
      @ANDHRAKESARI 5 дней назад +2

      ఈ సారి జనం వాడిని ఓదార్చాలి...😢అనుకున్నాడేమో😮😮😮

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 5 дней назад +4

    ఈ కామెంట్లు ప్రొఫెసర్ గారి పిల్లలకి, భార్యకి చూపించాలి. వాళ్ళైనా కాస్త గడ్డి పెడతారేమో!

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 5 дней назад +9

    పాలస్ లు గురించి డైవర్ట్ చెయ్యడానికి

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 5 дней назад +12

    వైర్ లో వచ్చిన ఆర్టికల్ స్పీకర్ కి సైకోగాడు రాసిన లెటర్ సేమ్ to సేమ్ (రాహుల్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వటం గురించి వైర్ లో వచ్చిన ఆర్టికల్)

  • @sivagurudhattasaiprathap2921
    @sivagurudhattasaiprathap2921 5 дней назад +4

    వాడు ప్రొఫెసర్ దేనికి బతకడం

  • @pssmbarao6333
    @pssmbarao6333 5 дней назад +6

    This person is not running party for people but running only to escape from cases

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 5 дней назад +7

    Court nuchi tappinchukovadaaniki gov securty pondadaaniki private security valla kharchu ekkuva ubtundi

  • @rasagna6126
    @rasagna6126 5 дней назад +15

    ఆడలేక మద్దెల ఓడు

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao 5 дней назад +5

    Super analysis sir

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao3665 5 дней назад +1

    అభివందనములండి సువేరా గారు.విశ్లేషణ చాలా బాగుంది అండి.

  • @user-zx4sp3yo7h
    @user-zx4sp3yo7h 5 дней назад +3

    Super Sir🙏👏👍

  • @rasagna6126
    @rasagna6126 5 дней назад +8

    Why opposition leader directly pm

  • @immella
    @immella 5 дней назад +3

    ఆ ఆక్ట్ పేమెంట్స్ సాలరీస్ గురించి. ఎలిజిబిలిటీ గురింక్షి కాదు!

  • @user-ld9vg5xd8z
    @user-ld9vg5xd8z 4 дня назад

    గురువుగారు నాకు కూడా అదే అనుమానం వచ్చింది. ఆ ప్రొఫసెర్ అనే వ్యక్తికి కనీస పరిజ్ఞానం లేదు.స్వయకృతాపరాధంతో వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు.తానే లోకజ్ఞాని అని ఒక పెద్ద పుస్తకం పట్టుకొని వచ్చాడు.ఈ రోజు ఆ పెద్ద మనిషి స్వరం మారింది.

  • @prabhakarchalasani7144
    @prabhakarchalasani7144 5 дней назад +2

    Prof Nageswara has drafted that letter

  • @rajeswariyerneni6425
    @rajeswariyerneni6425 5 дней назад +2

    Do not believe Jagalar's
    " Crocodile Tears " .
    He doesn't deserve any Mercy.

  • @satyasrinivas7864
    @satyasrinivas7864 3 дня назад

    వాళ్ళ 10 మంది మధ్యలో కూర్చోవడం కూడా నామోషీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 3 дня назад +1

    జగన్ అధికారం కోసం "ఓదార్పుయాత్ర"వేల కిలోమీటర్లు తిరిగి ముద్దులు పెడుతూ అసాధారణ వాగ్దానాలను చేశాడు. రాజకీయం అంటే మోసం అనుకొన్నాడు.సంఘశ్రేయస్సు కోసం పరిపాలన ఎలా చేయాలో శిక్షణ పొందలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చేసింది 1) అవినీతి సంపాదన 2) కక్షసాధింపు చర్యలు.3) మీడియా, మేధావులు సపోర్ట్. దాంతో ప్రభుత్వ వ్యతిరేకతతో అసెంబ్లీలో జగన్ రెడ్డికి 175 సీట్లకు పోటీ చేస్తే కేవలం 11సీట్లు మాత్రమే వచ్చాయి. జగన్ ఆడమన్నట్లు మాటాడుతున్న నాగేశ్వర్ తన వితండవాదంతో ఏం సాధిస్తాడు?

  • @gullipallisreenivasrao2082
    @gullipallisreenivasrao2082 5 дней назад +10

    YSRCP అబద్ధాలు నుండి పుట్టిన పార్టీ అనేక అబద్ధాలు ఆడి పూర్వం ప్రభుత్వం లోనికి వచ్చింది అవే అబద్ధాలు ఇప్పుడు కూడా మాట్లాడుతుంది

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 5 дней назад +1

    Hats off to you Sir for excellent analysis. బాగా గడ్డి పెట్టారు. కానీ సింహం గడ్డి తినదు కదా! అదే ప్రోబ్లమ్!😂

  • @ramgopalgunti474
    @ramgopalgunti474 5 дней назад +3

    Proffeser Nageswar Ani arthamindh

  • @rasagna6126
    @rasagna6126 5 дней назад +2

    10 years Congress no opposition status in parliament

    • @lakshmanamurty1667
      @lakshmanamurty1667 5 дней назад

      If Prof does not praise CBN, he is biased. It's not correct

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp 5 дней назад +3

    0:18 "ప్రతిపక్ష హోదా?" లేక "ప్రతిపక్ష నాయకుడి హోదా?" మీ వీక్షకులకు సరిగా తెలియజేయండి.

    • @ANDHRAKESARI
      @ANDHRAKESARI 5 дней назад +1

      తెలుగులో బాగానే రాశారు, అర్ధం చేసుకోవడం లో కొంత తర్ఫీదుపొంది రాయండి.ప్రతిపక్ష హోదా,ప్రతిపక్ష నాయకుడికీ ఇస్తారు.ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు లేడు,ప్రతిపక్ష హోదా కల్పించరు.

    • @nijamnippu7610
      @nijamnippu7610 5 дней назад

      ఎలక్షన్ జరిపిన సీట్లలో 10% సీట్లు వచ్చిన పార్టీని " ప్రతిపక్ష పార్టీ " గా గుర్తిస్తారు , ఆ పార్టీ వారి నాయకుణ్ణి ఎన్నుకుని చూపిస్తే ,అతడికి ప్రభుత్వం " ప్రతిపక్ష నాయకుడి " హోదా ఇస్తారు . ప్రస్తుతం మన రాష్ట్రం లో 10% వచ్చిన ప్రతిపక్షం లేదు , 21 సీట్లు వచ్చిన జనసేన ,అధికార పార్టీతో కలిసి పోటీ చేసింది కాబట్టి స్వపక్షం అవుతుంది , భవిష్యత్తులో ప్రభుత్వంతో విబేధించి " జనసేన " ప్రతిపక్ష హోదా అడిగితే " క్యాబినెట్ మంత్రి హోదాతో " ఇవ్వవలసి ఉంటుంది .

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 5 дней назад +1

    అతను ఎంపీ ంక చేసినావుడు వెరే ఓనుల్లో బిజీగా గా
    . ఉన్నాడు ఈ రాజ్యాంగం అవెన్నీ పట్టలేదు. అతని గోల్స్

  • @parvateeshamghandikota5554
    @parvateeshamghandikota5554 4 дня назад

    ప్రొఫెసర్ కూడా kaul and shakdhar నుంచే ఊటంకిస్తున్నాడు

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 5 дней назад +1

    Suvera garu chala correct ga chepparu meelanti varu JAGANmind baga analyse chesi prajalanu motivate chesaru.thankyou sir, panikimalina CM.JAGAN Lanti manishi world lo leru.oka criminal nu gurinchi manam matladam vast.boykot cheyali.total ga veliveyali.

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 5 дней назад +2

    Prof nageswar rao pichi thuglak JAGAN KU prepared letter.both members kuda balkukuni matladaru

  • @prabhalaviswanadham3848
    @prabhalaviswanadham3848 4 дня назад

    ముందు YSRCP పార్టీ LP నాయకుడిగా ఎన్నికైన విషయం అసెంబ్లీ కార్యదర్శి గారికి లెటర్ ఇవ్వలేదు మరి అలాంటప్పుడు ఎలా ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తారు లెటర్ తయారు చేసిన వ్యక్తి ఈ విషయం మరిచి పోయాడు. పదవి వ్యామోహం...

  • @radhikam7145
    @radhikam7145 5 дней назад

    Nice analysis

  • @universalzodiac7794
    @universalzodiac7794 5 дней назад +2

    Jagan is not bothered about peoples welfare. He is only interested in his self. If he really wants to serve, he can serve even being without the status of leader of opposition. He has made a big fool of himself.

  • @Swaroopa915
    @Swaroopa915 5 дней назад +5

    మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. వాడు జగన్ నైజమ్ ఎంత బాగా చెప్పారు. మాకు జగన్ గాడంటే పరమ అసహ్యం కలుగుతుంది

  • @Arjun56773
    @Arjun56773 3 дня назад

    16 నెలలు జైలు లో ఉన్న వాడికి ప్రతిపక్ష హోదా ఇవ్వ రు

  • @vasurangabhatla9765
    @vasurangabhatla9765 4 дня назад

    CM గా ఉండి ఏమీ పీకలేదు గానీ, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని ముష్టి అడుక్కోవడం ఒక్క సాకు.

  • @prasadpapolu
    @prasadpapolu 11 часов назад

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏంతో శ్రమకోర్చి ప్రజలకి ఆసక్తి ఉన్న అనేకానేక విషయాల మీద తమకి
    ఉన్న విషయ పరిజ్ఞానాన్ని, బుద్ధికుశలతని, ప్రజాపక్షపాతాన్ని, జర్నలిజం అధ్యయనమూ, ఆచరణాద్వారా లభించిన మేధోశక్తినీ ఉపయిగించి ప్రజలని చైతన్యవంతులని చేయటానికి తమ వంతు కృషి
    చేస్తున్నారు.
    వారు ఈ ప్రయత్నము మొదలు పెట్టినప్పటినుంచీ ప్రతి మాట పైనా స్థిరత్వాన్ని ( consistency) చూపిస్తున్నారు.
    వారి వ్యక్తిగత భావాలుఏవైనా, వాటిని తమ విశ్లేషణలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
    కానీ, అనేకమంది భావదారిద్ర్యపరులూ, తాము నమ్మిన రాజకీయ నాయకులకు అతి వినయము చూపించి గుర్తింపు పొందాలని ఆశించేవారూ ( more loyal than the king) అనాగరికముగా, ప్రజా జీవితపు మర్యాదలను వదలివేసి దుర్మార్గముగా నాగేశ్వర్గారిని దూషిస్తూ అన్నిహద్దులనీ అతిక్రమిస్తున్నారు.
    నాగేశ్వర్ గారు మాత్రము తమ సహనాన్ని కోల్పోకుండా
    ఏంతో ఒపికతో అందరి దుర్వీమర్శలకూ, కొన్ని సద్విమర్శలకూ సమాధానాలు ఇస్తూ ఎంతోగొప్ప మర్యాదనీ, మంచితనాన్నీ పాటిస్తున్నారు!
    నేను ఒక న్యాయ శాస్త్రపు అలుపు లేని విద్యార్థిగా, వారి హేతుబద్ధతికి సమర్ధనగా కొంచెము చెప్పదలుచుకున్నాను🙏🏼🙏🏼🙏🏼
    భారతదేశము ఫెడరల్ లక్షణాలు ఉన్న ఒక యూనిటరీ రాజ్యాంగాన్ని ఏర్పరుచుకున్నది.
    ( A unitary State with Federal features)
    సమగ్రమైన పద్దతిలో చెప్పుకుంటే, పార్లమెంట్ వారు తమకీ, దేశానికీ సంబంధించిన చట్టాలని రూపొందించుకూన్టారు!
    మన దేశము యూనియన్ ఆఫ్ స్టేట్స్/ యూనీన్ ఆఫ్ ఇండియా!
    దీనీలో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అని మూడు ఉన్నాయి.
    కాబట్టి ప్రతి రాష్ట్రపు శాసనసభ, తనకీ, తన రాష్ట్రానికీ సంబంధించిన వ్యవహారాల మీద పై లిస్టూలలోని అంశాలకి అనుగుణముగా చట్టాలని రూప్కందించుకొంటుంది.
    ఆ విధముగానే నాగేశ్వర గారు చెప్పిన ఆంధ్ర ప్రదేశ్ 1953 చట్టముఏర్పడినది.
    దానికి తిరుగు లేదు.
    ఏ చట్టము అయినా, చట్టములో చెప్పినది స్పష్టముగా అర్థము కాకపోతే, కొన్ని సాధారణ న్యాయసూత్రాలని అన్వయించుకుని కోర్టులు తీర్పు చెపుతాయి.
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1953 చట్టము మాత్రమే వర్తిస్తుంది.
    అది అతి స్పష్టముగా ఉన్నది.
    నాగేశ్వర్ గారు ఉదహరించిన యాంకర్ మిత్రులూ, న్యాయవాది మిత్రులూ తమ మీదఉన్న “ more loyal than the king” అన్న సూత్రపు అంశ మరీ ఎక్కువ బలముగా పనిచేయడాన అలా దారి తప్పి
    అడ్డదిడ్డముగా మాట్లాడుతున్నారు!
    అది వారికి తగని పని.
    వారి గౌరవాన్నీ, పేరు ప్రతిష్ఠలనీ తగ్గించే పని.
    ప్రస్తుత అంశానికి జగన్ రెడ్డి గారు తగిన మందు.
    అనేక గొప్ప న్యాయ సూత్రాలు జగన్ గారి లాంటి, ధనమూ, మొండితనమూ, ఉన్నతశ్థానాలలో ప్రాపకమూ, అతిరథులైన న్యావాదులను కోట్ల రూపాయలను పెట్టి తెచ్చుకుని న్యాయ పోరాటము చేయగలిగిన చాతుర్యామూ కలిసినప్పుడే కోర్టుల ద్వారా తీర్పుల రూపములో బయటికి వస్తాయి!
    ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీలో సంజయ్ గాంధీ గారు చేసిన అకృత్యాలు జగద్విదితము!
    రాజశేఖర రెడ్డి గారి ప్రాపకములో, వారి బంటులనీ, మందీమార్బాలాల్నీ వాడుకొని జగన్ రెడ్డి గారు దేశ/రాష్ట్ర సంపదలిని అంతులేకుండా దిగమింగినారు!
    సంఖ్యాబలములేని యు పి ఎ ప్రభుత్వము దిక్కులేక సహించి, ఆ దోపిడీని ఆపలేకపోయింది!
    తదుపరి అధికారములోకి వచ్చిన జనతా ప్రభుత్వము వారు, గాంధీ కుటుంబము మీద అక్కసుతో , మనేకా గాంధీ గారి పాస్పోర్టు రేనువలని ( passport renewal) అకారణముగా తిరస్కరించినారు.
    వారికి సాధనాసంపత్తి ఉన్నది కాబట్టి వారు దానిమీద సుప్రీం కోర్టుకి వెళ్ళి, హేమాహేమీలైన సీనియర్ న్యాయవాదులని పెట్టుకొని భారత దేశచరిత్రలోనే అతిముఖ్యమైన ఒక గొప్ప జడ్జిమెంటుని తెచ్చి మనందరికీ ఎంతో మేలు చేసినారు.
    ఇప్పుడు జగన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవికోసము పై కోర్టులకి వెళ్లి, ప్రతిపక్షములో ఎంతమంది సభ్యులుఉన్నారు అనేదానితో సంబంధము లేకుండా, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని తీర్పుని తెచ్చుకోగలిగిన సామర్థ్యము, సాధనాసంపత్తి, మోడీ గారి స్తాయిలో ప్రాపకమూ ఉన్నటువంటివ్యక్తి.
    అటువంటి తీర్పువల్ల ప్రజాస్వామ్యానికి దేశమంతటా ఊతము దొరుకుతుంది.
    Incidental గా నాగేశ్వర్ గారి విశ్లేషణకి గుర్తింపు వస్తుంది!
    మూర్ఖులుఎంతమంది కాదన్నాఇది చరిత్రగతీ, గమనము!
    కాకపోతే, జగన్ రెడ్డి గారు, మనకి తెలియని రాజకీయ కారణాలు వేటివల్లనైనా కోర్టుకి వెళ్లి తీర్పు తేకపోతే, ఈ విషయము నిరవధికముగా వాయిదాపడుతుంది.
    దానిని మనము ఖర్మా, గ్రహపాటు అని సర్దుకు పోవాలి!
    అంతకంటే ఏమి చేయగలము?
    అసతోమాసద్గమయా!
    తమసోమాజ్యితిర్గమయా
    మృత్యోర్మాఅమృతాంగమయ
    ఓం శాంతి శాంతి శాంతి!
    -Taken from Brhadaranyaka Upanishad - I.III.28.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 5 дней назад

    ఈ విలేఖరి గారు నిన్న 10% ఉందని చూపిన చదవటంఓడలు పెట్టి ట్టి వెనక్కి తగ్గారు
    ఈ యన ఆల్రెడీ వేరెవాళ్ళు చెప్పినవీ వీ టీవీ లో డడిస్కస్పి చేసినవీ పోగేసి చెప్తున్నారు
    వైస్సార్అ వినీతి అక్రమాలు ఖండించారు. డానికి సంతోషం

  • @taranathdasari
    @taranathdasari 5 дней назад

    ప్రతి పక్ష హోదా ఇవ్వలేదనే మిష తో అసెంబ్లీ కు రాకుండా ఎగ్గొట్టే ఎత్తుగడ

  • @pjrayalu3215
    @pjrayalu3215 5 дней назад

    Sir TDP govt and Mr Babu garu must be very strict towards Mr Jagan. Donot yield to BJP recommendations. BjP and Mr Jagan is still having support pl.Act as per rules.TDP has already did favour in swearing to Mr Jagan.Sri Babu garu if you do once again like that sir, people will not be happy towards you pl.

  • @bobbamrao
    @bobbamrao 5 дней назад +1

    What you people are referring is about the pay and allowances act which states about pay to the elected or recognised leader of opposition and not about criteria of selection of LOO. It is mentioned elsewhere in parliament rules where it indicated as Chorum or 10% of the strength of the house for recognising as LOO for whom the pay and allowances will be paid according to pay and allowances Act and other benefits.

  • @rajutsn8076
    @rajutsn8076 5 дней назад

    H
    Jagan could have claimed for CM post

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 5 дней назад +1

    Asalu vundhi 420 batch vaalle ekkuva kadha

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 5 дней назад +2

    Naageswara rao

  • @narasimharajukakarlapudi8024
    @narasimharajukakarlapudi8024 5 дней назад +2

    Professor Nageswar is not neutral analyst. Political broker

  • @user-qx5pe4er4c
    @user-qx5pe4er4c 4 дня назад

    1st.class.student..ki..2.meanings.(1).1st.class.student..(2).class.lo.1st.rank.student..(3).2nd..class..chadavakunda.1st.class..lo..agi..poyevadu..kuda..1st.class.student..

  • @rajutsn8076
    @rajutsn8076 5 дней назад

    Nageshwar loosing his credibility

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 5 дней назад +2

    Sympathy creation 😂

  • @sriramulunaidu237
    @sriramulunaidu237 5 дней назад +1

    Oflate Prof Nageshwar has gone mad and giving such advice s to
    another mad guy

  • @vijayanekkanti4138
    @vijayanekkanti4138 5 дней назад +1

    Professor is political criminal and does not have any knowledge pertains Paytm batch. Such type of people very harmful to society.

  • @subbaraokarumuri5174
    @subbaraokarumuri5174 5 дней назад

    Pro,.gari viluva puurtiga vadilesaru ippudu

  • @mohammadiziauddin841
    @mohammadiziauddin841 5 дней назад

    Who wants "ఓదార్పు" here? He or the people?

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 5 дней назад

    Jagan rytulnidatukuni assemblyki raledu ade bhayam adkaramunnappudu paradalu kattukuni policelanu prati intimundu kapalapettukunivachevadu ippuduadi kuradu jagan assemblyki Radu deeniki Saku kosam naku prtipaksghhoda ivvaledu anduke asseblyki ravatamledu ani chepptanike ee letter Gola

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 5 дней назад

    Raju garu andi.

  • @HOUSEKEEPING878
    @HOUSEKEEPING878 5 дней назад

    Sir speaker avakasam ivvali mla ki enta time istaru matladaniki

  • @mohammadiziauddin841
    @mohammadiziauddin841 5 дней назад

    This thief still wants to be outside....not in jail..

  • @butchaiahkondragunta4231
    @butchaiahkondragunta4231 5 дней назад +3

    Nageswar must withdraw his professor designation while giving this kind of comments.

  • @gourinadhasarmadendukuri7442
    @gourinadhasarmadendukuri7442 3 дня назад

    Vadu runam teerchukuntunnadu taa kuthuri pelliki Pedda motham help chesadutaa

  • @sunv8500
    @sunv8500 3 дня назад

    Udaya oopulu tappa vaadikeymiledhu

  • @satishmathangi920
    @satishmathangi920 5 дней назад +1

    nag

  • @rajaleela7004
    @rajaleela7004 5 дней назад

    Telaka palli kuda visham kakku tunnadi t.d.p.meeda.

  • @hravuri61
    @hravuri61 5 дней назад +2

    Do jagan Reddy garu elect as leader of legislature party ysrp?

  • @subbaraokarumuri5174
    @subbaraokarumuri5174 5 дней назад

    Herbal diariai wow

  • @subbaraokarumuri5174
    @subbaraokarumuri5174 5 дней назад

    Okappudu omkarugaru pepuls party nudi okkade praja samadylanu chakkaga viniponcharu nekuaagats vutevinipichu

  • @subbaraokarumuri5174
    @subbaraokarumuri5174 5 дней назад

    Kadabalukkoni anaedi corrct

  • @asprasad2328
    @asprasad2328 5 дней назад

    Suvera garu,
    You lack knowledge on Parliamentary/legislature procedures. There are clear cut written procedure with regard to number for declaring one as Opposition leader. Find out and then only give lectures. Otherwise its a bad show.

  • @user-ce1gl8zx6v
    @user-ce1gl8zx6v 5 дней назад +1

    Dharmam gelichindi
    Jai janasena

  • @investmentsn5872
    @investmentsn5872 5 дней назад

    Suvera, did you ever see any speaker scolding opposition leader. For name sake you are political analyst, but you are a TdP candidate, so be open

  • @ramamohanaraodeevi1611
    @ramamohanaraodeevi1611 5 дней назад +3

    vaadu aaduthunna drama
    1. sympthy kosam
    2. court casula nundi egadobbi tiragataaniki
    3. road meeda padi malli prajalani mabhyapattataaniki
    4. andhera GORRE lani malli mosam cheyaataaniki
    vaadu sabha ki vashte entha raakapote entha

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 5 дней назад +3

    2019 nunchi 2024 varaku prajalakosam chaalaa poraadaadu jagan

    • @durgak9122
      @durgak9122 5 дней назад +4

      అవును పాపం పోరాడి పోరాడి అలసిపోయారు రెస్ట్ తీసుకుంటే మంచిది

  • @simonpeter4204
    @simonpeter4204 5 дней назад +1

    Nothing fear to Jagan,you are all have been fearing to only one Jagan.
    One Jagan 40% Voting
    You are 3 60% Voting
    Jagan has guts to face to 3 + more He is Only Courageous Leader in State.
    You are nothing infront of him.

  • @user-nf8fs8fp3y
    @user-nf8fs8fp3y 5 дней назад

    Oery.. technical point chep pura.. waste fellow

  • @user-ce1gl8zx6v
    @user-ce1gl8zx6v 5 дней назад +1

    Jai TDP

  • @murthy2233
    @murthy2233 5 дней назад

    Deputy CM ani constitution lo ledhu, mari jagan garu antha mandhiki yenduku ICHCHARU??

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 4 дня назад

    Nijam ayite Rajakiya vyabhichari

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam8334 5 дней назад

    POPPO NAGADU ( PROFESSOR NAGESWAR) RASICHINA LETTER

  • @saikumargajula9814
    @saikumargajula9814 5 дней назад

    Jagan oka pni cheyandi ippudu elect Aina mee party M.P tho resign cheyinchi m.p ga poti chesi gelichi parliament ki velli Modi Sanka naaku best chance neeku CBN ayyanna patrudu, RRR, lokesh, Pawan face chuse baadha tapputundhi

  • @jayasuryakotla5679
    @jayasuryakotla5679 4 дня назад

    Jagan Thana thappulu kappi puchukodaniki diversion kosam…ee naatakam antha…

  • @user-st5sc8ej3y
    @user-st5sc8ej3y 4 дня назад

    సుంకర గారు వంకర గ మాట్లాడడటం మానుకో... నువ్వు ఎలా విశ్లేషషక్కడివి అయ్యావు.. M