పోసాని కృష్ణమురళి, హ్యాట్సాఫ్ టు యూ సార్! ప్రతిమాటకి విజిల్ వేయాలనిపించింది

Поделиться
HTML-код
  • Опубликовано: 27 сен 2024

Комментарии • 181

  • @ravikumarb6720
    @ravikumarb6720 2 часа назад +155

    ఒక డైలాగ్ సూపర్ ఏంటంటే నేను దేవుణ్ణయినా మారుస్తానేమో గానీ జగన్ గారిని మార్చను అన్నారు. సూపర్ సార్ మీరు 🙏🙏🙏🙏👌👌👌👌

    • @somasekharanaik2159
      @somasekharanaik2159 2 часа назад

      Yerri pappa jagan kaadu maralsindi babu pedavari noti kudu lagesaadu ee sapam Nara vaari kutumbanni sarvanasanam avutharu

    • @boddukollaroja8009
      @boddukollaroja8009 Час назад +8

      నేను కూడా అంతే అండి i love jagan అన్న

    • @sudheeramere
      @sudheeramere Час назад +4

      Hats off sir 🙏🙏🙏

    • @davidappu7587
      @davidappu7587 Час назад +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @balusuramarao6162
      @balusuramarao6162 6 минут назад +1

      ❤ హృదయపూర్వక అభినందనలు శ్రీ పోసాని మురళీకృష్ణ గారికి❤🙏

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 3 часа назад +108

    ఇంకా జనసైకోలు గాళ్ళు ఆయన ఇంటి మీద రాళ్ళు కర్రలు వెయ్యలేదా ఖచ్చితంగా వేస్తారు వేయకపోతే వాళ్ళు జనసైకోలు కానేకాదు

  • @mallikusam5465
    @mallikusam5465 2 часа назад +73

    మానవత్వం ఉన్న మనిషి... పోసాని కృష్ణమురళి గారు హాట్స్ ఆఫ్ సర్...

  • @rstar3397
    @rstar3397 2 часа назад +134

    కరెక్ట్ పోసాని గారు పరాయి మతం వాళ్ళు మన దేవుడిని నమ్మి వస్తె ఎదురెళ్లి స్వాగతం పలకాలి సూపర్ sir...

    • @kamalakararaobhavaraju7589
      @kamalakararaobhavaraju7589 2 часа назад +9

      We have to treat them as our guests, because they are coming to our God by having faith.

    • @mallikusam5465
      @mallikusam5465 2 часа назад +6

      It's true

    • @balajiaalla2235
      @balajiaalla2235 2 часа назад +5

      Exactly correct bro👍

    • @narayanarao5230
      @narayanarao5230 Час назад

      Anitha said 100% right
      Jagan gadu worst criminal

    • @sridharnagamalla3477
      @sridharnagamalla3477 Час назад +3

      వాడు మసీదులకు చర్చులకు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడా

  • @DurgareddyMuthyala
    @DurgareddyMuthyala 2 часа назад +64

    హ్యాట్సాఫ్ పోసాని గారు అబద్ధాల (చంద్రబాబు) రెక్కలు విరిచారు, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలి.

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 2 часа назад +49

    ముందుగా హాట్సాఫ్ సార్ పోసాని కృష్ణమురళి గారు

  • @rangareddys3766
    @rangareddys3766 3 часа назад +42

    Thank you Posani garu May God bless you

  • @rstar3397
    @rstar3397 2 часа назад +71

    ముస్లిం లు,క్రిస్టియన్ లు మీ దగ్గరకి ఎవరైనా కూటమి గాళ్ళు ఓటు కోసం వస్తె డిక్లరేషన్ అడగండి....

    • @boddukollaroja8009
      @boddukollaroja8009 Час назад +3

      మా వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు అండి sc లు గా ఎవరు పుట్టాలి అనుకుంటారు అని అన్నాడు అయినా కూడా సిగ్గులేకుండా వాడికి ఓటు వేశారు

    • @N_Shasank
      @N_Shasank Час назад +1

      అవును, correct

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 2 часа назад +57

    పోసా ని గారు ప్ర కాష్ రాజ్ గారు లా వున్నది ఉన్నట్లు మాట్లాడతారు ఈవీఎం బ్యాచ్ కి నచ్చదు

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 2 часа назад +4

      వీళ్ళు ఇద్దరు టీడీపీ గురించి మాట్లాడితే
      సినిమా వాళ్ళకి రాజకీయాలు దేనికి అంటారు

  • @DurgareddyMuthyala
    @DurgareddyMuthyala 2 часа назад +42

    మనిషి అంటే ఎలా ఉండాలో పోసాని గారిని చూసి అయినా మారండి చంద్రబాబు గారు.

  • @AbdulRahman-zo2zk
    @AbdulRahman-zo2zk 2 часа назад +43

    Great words posani garu

  • @DurgareddyMuthyala
    @DurgareddyMuthyala 2 часа назад +42

    పోసాని గారు అలా మాట్లాడతా ఉంటే నిజంగా నిజాయితీకి ఉన్న దమ్ము ఈ భూమ్మీద దేనికి ఉండదేమో అనిపించింది.

  • @GiriReddy-k3w
    @GiriReddy-k3w 2 часа назад +54

    హిరణ్య కశిపుని పాపం పండే వరకు...ప్రహ్లాదుడు నీ బాధిస్తూనే ఉన్నాడు...ఆఖరికి ఆ హరి చేతిలో ఎలంటి చావు సచ్చాడో మనం కథల రూపంలో చదువు కున్నాం....అలాగే వీడికి(CBN) కి పాపం పండే రోజు దగ్గర పడింది...నాకేదో బలం ఉందని విర్రవీగుతూ వున్నాడు,but నేను కూడా ఒక మనిషినే అనే సత్యం తెలుసుకోలేక పోతున్నాడు.ధర్మం ముందు ఏ మనిషీ నిలబడలేడు.వాడి అంతిమ యాత్రకు దారి ఏర్పాటు చేసుకుంటున్నాడు.

  • @Ram123-u8m
    @Ram123-u8m 2 часа назад +36

    మీ కులం వాళ్ళే పనిగట్టుకుని మానవత్వాన్ని మంటగలుపుతున్నారు మురళి గారు. మిమ్మల్ని ఆ సైకోలతో కలిపితే మంచితనానికి విలువ లేదు. ఇంత ఛండాలపు ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్ళి, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కోర్టులు కళ్ళు, చెవులు రెండూ మూసుకుని చోద్యం చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం! పేదవాడు వీళ్ళ రాక్షస రాజకీయ క్రీడలో బలిపశువు అయ్యాడు. వ్యవస్థలు పూర్తిగా చెడిపోయాయి. ఐదుగురు పోలీసులు రౌడీషీటర్ ని చూసి జడుసుకుని ఉచ్చలు పోసుకుంటున్నారు. ఈ రాజకీయ నాయకులు సామాన్యులను బతకనీయరు.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 часа назад +23

    పోసాని గారి ప్రతి మాటకు విలువ ఉంటది... God బ్లెస్స్ సార్..

  • @kamlal1611
    @kamlal1611 2 часа назад +33

    పోసాని గారు మిమ్మల్ని చూస్తే కమ్మ కులం అమ్మలాంటిది అనే పాత రోజులు గుర్తొస్తున్నాయి

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 47 минут назад

      కమ్మ కులము ఎప్పుడూ అమ్మ లాంటిదే.. అందులోని కొంత మంది మనుషులే...😂😂😂

  • @SubbaReddyPoli-z8e
    @SubbaReddyPoli-z8e 3 часа назад +32

    Thank you sir. Sopani. Garu❤❤❤❤❤

    • @ravikumarb6720
      @ravikumarb6720 2 часа назад +2

      SOPANI కాదు సార్ POSANI.

  • @phanithkumar6861
    @phanithkumar6861 2 часа назад +27

    సూపర్ గా మాట్లాడారు పోసాని గారు నేను విన్నాను

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 2 часа назад +35

    మీరు ఎన్నన్న చెప్పండి, మీరు గెలవలేరు, ఎంత సేపు నీతి, నిజాయితీ ఏనా అప్డేట్ అవ్వండి. చేగువేరా కి, సనాతన ధర్మానికి నూలు పొగంత పోలిక ఉందా? PK ఆ రెండు వేషాలు ఏసేశాడు, జనాలు ఈలలు, DJ సౌండ్స్ తో గెలిపించారు

    • @Sristikanth71
      @Sristikanth71 Час назад +1

      Khani ippudu anubhavisthunnaru veedi bhathukhu inthe ani thelusukhunnaru. Ikha 2029 lo ee khootami gang ni tharimi tharimi khoda tharu ap lo adughu. pettakunda. Confirm by god

  • @sravanal2630
    @sravanal2630 2 часа назад +18

    సార్ నేను sudaledhu మీరు చెప్పు thunte ఒళ్లు pulakinchindi సార్ ❤

  • @maheshbabu6511
    @maheshbabu6511 2 часа назад +23

    Good posani gaaru

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 часа назад +25

    పోసాని గారు ఎంతో మంచి వారు కరెక్ట్ కూడా 👌🙏. ఇంకా సున్నా సైకో ఫ్యాన్స్ వస్తారు ఉంటారు గా పని బాట లేకుండా 😁

  • @govindareddy6692
    @govindareddy6692 2 часа назад +17

    Very Good Posani Krishna Murli Garu Nijam Chepparu

  • @venuthurlaananthareddy4255
    @venuthurlaananthareddy4255 2 часа назад +16

    ❤❤❤❤❤❤❤❤❤❤
    LOVE YOU... POOSANI.... GARU.... HATSUP..... ❤❤❤❤

  • @SubbaReddyPoli-z8e
    @SubbaReddyPoli-z8e 3 часа назад +14

    Thank you. Sopani. Annaiah ❤❤❤❤

  • @sudha-ik7kj
    @sudha-ik7kj 2 часа назад +25

    చంద్ర బాబు నాయుడు గారి ..వాడకం.....అంటే ఇదీ
    1.సొంత మామా నీ
    2. కుటుంబ సభ్యులు ను
    3. ప్రజలను
    4. ప్రకృతి నీ
    5. ఇతర పార్టీల వారిని
    6. సినిమా వారిని
    7. మీడియా ను
    8. టేక్నాలాజి నీ
    9. కోర్టులను
    10. చివరకు భగవంతుడు ను
    బాబూ గారు వాడుకోవడానికి ఇంక ఎవరూ అయినా ....
    ఏదైనా ఉందా????

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 2 часа назад

      బాబాయ్ నీ
      చెల్లి నీ
      తల్లి నీ
      రెడ్డి సామాజిక వర్గాన్ని
      క్రిస్టియన్ లను
      సెక్యులర్ హిందువులను
      వాళ్ల నాన్న ఫోటో
      సాక్షి tv (ఇప్పుడు రాజశేఖర్ reddy) ఫోటో లేదు

    • @narayanarao5230
      @narayanarao5230 Час назад

      Anitha said 100% right
      Jagan gadu worst criminal

  • @anithareddy2317
    @anithareddy2317 2 часа назад +51

    Posani gariki unna credibility ki really hats off

    • @narayanarao5230
      @narayanarao5230 Час назад

      Anitha said 100% right
      Jagan gadu worst criminal

  • @markondareddy4477
    @markondareddy4477 2 часа назад +12

    పోసానిగారి నిజయితీ గురించి ఎంత చెప్పినా, తక్కువే.

  • @Dr.WilliamsTalks
    @Dr.WilliamsTalks 2 часа назад +12

    Posani straight forward మనిషి.

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 2 часа назад +15

    జై జగ నన్న ❤❤❤❤❤

  • @kuppiliramanareddy4817
    @kuppiliramanareddy4817 2 часа назад +11

    Posani garuki Jai jai

  • @KiranKoduru-g2t
    @KiranKoduru-g2t 2 часа назад +16

    కొంత వైసీపీ నాయకులు మంది ఈయనను చూసి నేర్చుకోవాలి, ఏ సహాయం పొందని ఈయన జగన్కి ఉంటుంటుంటే పడవులు పొందిన వైసీపీ నాయకులు వేరే కండువా కప్పు కుంటున్నారు

    • @narayanareddy8013
      @narayanareddy8013 2 часа назад

      ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు.

  • @PadmajaMukku
    @PadmajaMukku 2 часа назад +11

    Meeru great tammudu

  • @pvr3118
    @pvr3118 2 часа назад +8

    Kani sigguleni yellow batch... even trolling him....

  • @KiranKoduru-g2t
    @KiranKoduru-g2t 2 часа назад +10

    పోసాని సూపర్

  • @rstar3397
    @rstar3397 2 часа назад +41

    రాజ్యాంగాన్ని మార్చండి మన దేశం లోకిక దేశం అని కాకుండ పూర్తి గా హిందూ దేశం అని రాయండి...మీరు హిందువులకి మాత్రమే పీఎం,సీఎం,dcm నా లేక ఇండియా కి,రాస్ట్రానికా..

    • @psm360
      @psm360 2 часа назад

      Tirumala is not a secular place, which is a religious place of Hindus. There are certain rules kept for Non- Hindus since1930's Other than Hindus have to follow to visit the shrine of Lord Venkateswara, those who fulfil those rules they can visit, otherwise don't come. Jagan being a Christian is not interested in signing on declaration, because he doesn't have faith in Lord Venkateswara and playing all cheap tricks.

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 2 часа назад

      దేశం మొత్తం మీదా సెక్యులర్ నే
      గుడి దగ్గర కూడా సెక్యులర్ నా

    • @rstar3397
      @rstar3397 2 часа назад

      ​@@psm360అబ్బా జగన్ విషయానికి వచ్చేసరికి మీకు డిక్లరేషన్ అన్ని గుర్తుకు వస్తాయి..😂జగనన్న ఇప్పటికీ 12 సరం వెళ్ళాడు.. 20 ఇయర్స్ నుంచి లేని భాద ఇప్పుడేంటి..మీకు...ఒకసారి ఇస్తే చాలు డిక్లరేషన్ తడ వకి ఇవ్వాల్సిన అవసరం లేదు.అని అప్పటి LV subramdnyam చెప్పాడు కదా...రేపు పికె గాడిని అడుగుతారా..నేను క్రిస్టియన్ నా బాగ్ లో కార్ లో బైబిలు వుంటుంది అని చెప్పిన అనిత ఇచ్చిందా డిక్లరేషన్ ...

    • @rstar3397
      @rstar3397 2 часа назад

      ​@@psm360ఒక బ్రాహ్మణుడు గా అడుగుతున్న గుళ్ళ పడగొట్టి నా బాబు...చరిత్ర వున్న వెయ్యి కాళ్ళు మండపం కూల్చిన వాడు కి గుళ్ళో అడుగు పెట్టే అర్హత వుందా....పుష్కరాల్లో తల్లి తండ్రులకు పిండం పెట్టని వెధవ...భక్తులని చంపిన వెధవ హిందువు ఎలా...

    • @rstar3397
      @rstar3397 2 часа назад +3

      ​@@psm360ఒక్కసారి ఇస్తే చాలు డిక్లరేషన్ తడవకు ఇవ్వాల్సిన అవసరం లేదని అప్పటి EO చెప్పాడు కదా..రేపు పికె నీ,అనిత నీ కూడా అడుగుతారా..

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 2 часа назад +8

    సీట్ పైన ఎటాక్ చేయండి ఈనాడులో ఏమి రాసారో అవే చెబుతుంది అని

  • @purnarajun7049
    @purnarajun7049 2 часа назад +8

    Manchini accept cheyataniki Nilaanti manchi manasu vundali brother...

  • @janardhanjakkam6508
    @janardhanjakkam6508 2 часа назад +9

    " nanduni charitam vinuma" song gurthuku vasthundi Sir. Devude jagan daggariki vasthadu sir

  • @anjana6041
    @anjana6041 2 часа назад +7

    Yes, really superb and very heartful words and true

  • @ukreddyb6280
    @ukreddyb6280 3 часа назад +8

    K JATHI MATALU KADU AVI
    NYAYAMYNA MATALU

  • @RaajuGolla
    @RaajuGolla 2 часа назад +8

    Great posani garu 🙏🏻

  • @KiranKoduru-g2t
    @KiranKoduru-g2t 2 часа назад +8

    పోసాని సూపర్

  • @umasudheer9291
    @umasudheer9291 2 часа назад +8

    Credibility vunnvaru chivaridaka jagananna tho vuntaru andhulo okaru Pisani garu God bless you 🙏 sir.

  • @justhuman3782
    @justhuman3782 2 часа назад +7

    Sir posaani gaariki 100% thanks, posaani gaaru meeru chaala nijaayyithi parudu

  • @bmr5787
    @bmr5787 2 часа назад +8

    Nenu inka ekkuva hindutwa agenda ni paiki thesthe,bjp , janasena, hijack chesi thannuku pothundhi ani CBN ki bhayam puttukundhi.

  • @kirankumar-kc5mk
    @kirankumar-kc5mk 2 часа назад +6

    హాట్స్ ఆఫ్ పోసాని గారు.గాడ్ బ్లెస్ యూ సార్.

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 2 часа назад +5

    Just like for congress party from 2011, BJP downfall started from now.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 2 часа назад +7

    Good video Sir ❤

  • @N_Shasank
    @N_Shasank Час назад +5

    పోసాని కృష్ణ సర్ మీకు శత కోటి వందనాలు, థాంక్స్

  • @vasanthkumar-bc4xf
    @vasanthkumar-bc4xf 2 часа назад +6

    Good posani sir🎉

  • @sailajatalla7057
    @sailajatalla7057 2 часа назад +5

    పోసాని ఎప్పుడు తోపే ❤

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj 2 часа назад +9

    హాట్సాఫ్ పోసాని సార్

    • @narayanarao5230
      @narayanarao5230 Час назад

      Anitha said 100% right
      Jagan gadu worst criminal

  • @bhaskaravenkateswaraprasad5396
    @bhaskaravenkateswaraprasad5396 2 часа назад +5

    Nenu aradhinchinadhi sri akkineni garini tharuvatha nenu abhimaninchinadhi posanigarine ayanaku na namaskaramulu thelupukontunnanu

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 2 часа назад +4

    Great humanity leader posani 🙏

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared3977 2 часа назад +5

    Memantha matladaleka ,adedo cinema lo madhiri pothavura rae nasanam ipothavu.ani manasulo anukovadamae .kondaru bayataku vachchi matladuchunnaru .hatsoff to posani .

  • @SubbaReddyPoli-z8e
    @SubbaReddyPoli-z8e 3 часа назад +5

    And. Ameer. Annaiah ❤❤❤❤

  • @Rkr-y9s
    @Rkr-y9s 2 часа назад +5

    Yesss

  • @M.N.VenkiPoliticals
    @M.N.VenkiPoliticals 2 часа назад +4

    Super posani garu tdp correct mugudu bro posani garu

  • @ebalanebalan243
    @ebalanebalan243 2 часа назад +4

    Hats Off to you Posani Sir

  • @ChanduReddyYerram
    @ChanduReddyYerram 2 часа назад +4

    Aadu mogaadu ra bujji

  • @sankeerthx2353
    @sankeerthx2353 Час назад +4

    Hats off to u posani

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 2 часа назад +3

    ఇక జనసైకోలు విజృంభిస్తారు మూర్ఖులు

  • @venkyvijey716
    @venkyvijey716 Час назад +3

    పోసాని గారు ఏది మాట్లాడిన స్పష్టంగా నీజాయితిగా మాట్లాడుతారు...

  • @csr1756
    @csr1756 Час назад +3

    i love posani sir..

  • @ukreddyb6280
    @ukreddyb6280 2 часа назад +3

    ANNI UNNA VISTARI ANIGI UNTADI
    YEMI LENI VISTARI EGIREGIRI PADUDDI

  • @viswavihaar7071
    @viswavihaar7071 Час назад +2

    పావలా పడకానందస్వాముల వారికి జై ....

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 Час назад +3

    As per Sanathana Dharma and told by Lord Krishna in Bhagavad Gita there are only FOUR Varnaas or Castes.
    They are:
    Brahmana
    Kshatriya
    Vaishya
    Shudra
    There is no separate kamma, kapu, reddy,muslim,christian etc as all these fall in Shudra.

  • @kalavathi3402
    @kalavathi3402 Час назад +2

    Posani garuki jai jai

  • @ajay_bhai_yt2039
    @ajay_bhai_yt2039 Час назад +2

    Meeru chala baga matladinavu amir

  • @balajiaalla2235
    @balajiaalla2235 2 часа назад +2

    Exactly correct bro 👍🙏🏼

  • @ganakishore1621
    @ganakishore1621 2 часа назад +2

    Yes powerful speech 🎉

  • @GmRafi-m3s
    @GmRafi-m3s 2 часа назад +9

    పోసాని గారు క్రెడిబిలిటీ ఉన్న వెక్టీ

  • @ramana250
    @ramana250 Час назад +2

    Great posaani garu

  • @ajaykiran4782
    @ajaykiran4782 Час назад +2

    🙏🙏🙏God bless u sir posani garu

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c554 Час назад +2

    Really!! I too join to appreciate Posani Garu, his honesty, integrity,loyalty moreover responsibility on society is highly laudable 👏👏🙏

  • @gangadharamdevarapalli9275
    @gangadharamdevarapalli9275 2 часа назад +2

    Edhi super 6 ante

  • @prasadas2504
    @prasadas2504 2 часа назад +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 2 часа назад +3

    👏👏👏👏

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 Час назад +2

    5 years nundi aa visils vese ganthulese prajalu ekkada nokkalo akkada nokkaru

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 2 часа назад +2

    ఇలాంటి మాటలే టీడీపీ కి సపోర్ట్ గా మాట్లాడితే సినిమా వాళ్ళకి రాజకీయాలు ఎందుకు అంటావ్
    వైసిపి కి సపోర్ట్ చేస్తే నీకు vissel వెయ్యాలి అనిపించిందా
    హహహ అమీర్

  • @ramakrishnavasipalli4288
    @ramakrishnavasipalli4288 Час назад +2

    Jai jagan

  • @harishvenigullipalli2553
    @harishvenigullipalli2553 2 часа назад +2

    Sar super

  • @RaajdeepNagireddi-fg6ys
    @RaajdeepNagireddi-fg6ys Час назад +2

    Ali ji ekkada avakasavadi va ?Leda swardha kosama politics,pk clear I am _ ani meru ala unda kuda du

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy Час назад +2

    meka ki madina ki cafirs vella nivvaru, vari acharalu unavi., avi vari sampradayamu . People respect it. Tirumala lo allage unavi. You ar asking Hindus to forgo them and pontificating a lot. We see soem r pontificating hindus to become non Entities, and pushovers, w/o any asthitva. interesting if you can suggest same to other religions, why only sermonize to us

  • @penuelmercyministerspenuel2063
    @penuelmercyministerspenuel2063 2 часа назад +1

    పోసానిగారు హ్యాట్సాఫ్.

  • @nagabhushanamathota6858
    @nagabhushanamathota6858 Час назад +1

    Posani Garu nijayathi parudu

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 Час назад +1

    Hat's off to Mr పోశాని 👏👏👏👍🙏🙏🙏

  • @mallareddygaddam3970
    @mallareddygaddam3970 Час назад +1

    Ameer garu , you are brave journalist

  • @hrithikaandvanishka1336
    @hrithikaandvanishka1336 Час назад +1

    He is a good spokesperson with ethics?

  • @purnachandraraobulla9364
    @purnachandraraobulla9364 Час назад +1

    Pisani is a righteous person.He speaks truths.His words are plain.He talks up to the point.He is a humanitarian. But it is the turn of God to prove his existence by root out the genealogy of low spirited and offscouring of the society.

  • @sudhakarreddy394
    @sudhakarreddy394 Час назад +1

    He is real hero

  • @gangadharamdevarapalli9275
    @gangadharamdevarapalli9275 2 часа назад +1

    Good sir.

  • @shaikrabbani7178
    @shaikrabbani7178 2 часа назад +1

    Good

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 48 минут назад +1

    పోసాని సూపర్

  • @Bujjimaa_panduu
    @Bujjimaa_panduu 2 часа назад +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @davidappu7587
    @davidappu7587 Час назад +1

    🙏🙏🙏💯👍👌

  • @94403
    @94403 14 минут назад

    ఇతర దేశం వారిని కూడ తిరుమలకు రానివ్వరెమో వారు డిక్లరేషన్ ఇవ్వాలికదా?

  • @seshuyelchuri5562
    @seshuyelchuri5562 Час назад

    Adhi samaskara vanthudi maatalu..
    CBN,pk & co choosi nerchukondi .... prathi saari rajakeeyam cheyatam kaadhu.

  • @venuvegesana8477
    @venuvegesana8477 27 минут назад

    Avakasam Vada rajakeeyalu chese valla kanna posani garu 100/ correct hats of posani garu