Bandi Sanjay Reaction On Dharmapuri Arvind Comments | Bandi Sanjay Face To Face | Ntv
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Bandi Sanjay Reaction On Dharmapuri Arvind Comments | Bandi Sanjay Face To Face | Ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews
ఒకటి మాత్రం నిజం బండి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిజెపి చాలా వరకు విస్తరించింది.
ఇప్పుడు తగ్గిపోతుంది
బండి సంజయ్ అన్న బీజేపీ సిద్దంతం కరెక్ట్ తెలిసిన వ్యక్తి అన్న వళ్లనే పార్టీ ఇంత స్థాయిలో ఉంది... కాబట్టి అన్న పై ఎవ్వరు కామెంట్ చేయొద్దు
ఇన్ని రోజులు గుండు గానీ మీద గౌరవం ఉండేది కాని బండి అన్న ను విమర్శిస్తే నువ్వు ఎంత నీ బతుకెంత రా గుండు
జై బండి సంజయ్
Thitakunte manchodu..tidithe chedoda
ముమ్మాటికీ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడేది..
Government vachedi kadhu gani 25 20 seats vacheyi bro and nenu bandi Sanjay Anna fan ni
Yes bro but I think between 35-40
Yes Bro
100'/, Second Place
Nijam 🚩
మళ్ళీ మొదటికి వచ్చారు
వీళ్ళకి క్రమశిక్షణ లేకుండ పోతుంది అరవింద్ గారు ఇలాంటి మాటలు మానుకోవాలి
జయహో బండి సంజయ్ అన్న🎉
జై జై బీజేపీ బండి సంజయ్ అన్న జిందాబాద్ కమలం పువ్వు గుర్తు కే మన ఓటు 🚩🚩🚩
సంజయ్ అన్న మాట్లాడింది 100%నిజం పార్టీ బిజెపి కార్యకర్తల క్యాడర్ పార్టీ. సంజయ్ అన్న గారి నాయకత్వం పార్టీ బాగా బలపడింది సామాన్య ప్రజలకు కూడ తెలుసు.పార్టీ కి నిబద్దత తో, క్రమశిక్షణ తో పని చేసే కార్యకర్తలపై నిందలు వేస్తూ పదలవుల కోసం ప్రాకులాడుతా పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను పార్టీ కి దూరం చేస్తున్నారు పై స్థాయిలో అలానే ఉంది కింద స్థాయి నాయకుల వ్యవహారం అలానే ఉంది. పార్టీకి అన్యాయం చేస్తూ కోర్వర్ట్ ల ఇతర పార్టీ లకు పని చేసిన నాయకులు చాల మంది ఉన్నారు అలాంటి వారిపై చర్యలు తీసుకోండి. క్షేత్ర స్థాయి లోకి రండి ఎవ్వరు ఏం పని చేశారో తెలుస్తుంది ఏ లాభ ఆపేక్ష లేకుండా పార్టీ పని చేసే కార్యకర్తలను గుర్తించండి.
జై బండి సంజయ్ అన్న ❤
Jai Sanjay Kumar 🚩🔥🔥🔥
Bandi Sanjay point of view is correct 💯
జై బండి సంజయ్ అన్న
Jai Sanjay anna 🔥
Bjp should take action on arvind
Super anna
జై బండి సంజయ్. కొన్ని బలుపు కుక్కల అలానే మొరుగుతాయి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
గుండు గదికి nzb పబ్లిక్ బుద్ది చెప్తారు
I am from nizamabad, bandi Sanjay great aravind gani odagotali
నేను కోరుట్ల నియోజకవర్గం అరవింద్ వేస్ట్ బండి సంజయ్ గారి కాలు గొరుకు సరిపోడు MLA గా గెలిచే అవకాశం ఉన్న అరవింద్ పార్టీ నీ ఓడగొట్టిండు
Sanjay anna valla telangana lo bjp graph pergindi
Sanjay vallaney e mathram undhi bjp Telangana lo
Bandi Sanjay good person
గుండు గాన్ని నిజామాబాద్ లో వొడించండి
మోదీ కోసం ఓటు వేయాలి వీడికి కాదు ఇక్కడ ఎవడున్న మోదీ
Super
Mind blowing ansar
Jai bandi sanjay
గుండు మళ్ళీ కనిపించకుండా పోతాడు
నాది కోరుట్ల నియోజకవర్గం కొరుట్లలో MLA గా అరవింద్ గెలిచే అవకాశం ఉన్నపటికీ అరవింద్ వలనే ఓడిపోయింది
Bjp కి అరవింద్ తో నష్టమే
మోదీ గారి కోసం మాత్రమే అరవింద్ ఓటు వేసుడు.
Bjp టికెట్ ఎవరికి ఇచ్చిన నిజామాబాదు MP స్థానం గేలువడం కాయం
Jai Bandi Sanjay Anna 🦁✊🚩
Very good speech Sanjayanna.
👌👌 అన్న 🚩🚩
ఈ వీడియోలో అరవింద్ మీద చాలా మంది వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు. అతడిని ఓడగొట్టాలి అంటున్నారు నాది నిజామాబాద్ నియోజకవర్గమే. నేను ఓటేసేది కమలం గుర్తుకు మాత్రమే.
❤
Ma anna Sanjay anna
నేను నిజామాబాద్ నుండి
అరవింద్ కు బలుపు ఎక్కువ వాళ్ళ అయ్య khangress పార్టీ లొ సంబంధించి ఇచిన్న పైసల తొ నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు
బండి సంజయ్ పదవి పోవడానికి బిజెపి ఈ స్థాయికి తగ్గడానికి ఉన్న మనుషులలో అరవింద్ కూడ ఒక్కడు
ఇక్కడ మోడీ గారి మొకం చూసి జనాలు ఓట్లు వేస్తున్నారు
అరవింద్ కోసం ఒక్కడు కూడా ఓటు వెయ్యరు
జై శ్రీ రామ్
లఫూట్ లు చెప్పడం మానుకుంటే బాగుంటుంది
Dharmapuri planning to go congress andhuke ipudu Ila matladuthunadu
E ఎన్నికలు సమయం లో ఈ వాదనలు చేయదుం అవసరం
అరవింద్ .ఉన్నా పరువు తిస్కింతునావు
Jai BJP 🕉️
Sanjay anna great ga matladinaru
Great Person Bandi sanjay anna
అన్నా నువ్వు ఎంపీ గా గెలుస్తావు అన్న గెలువాలి అంతే జై శ్రీ రామ్ జై హనుమాన్ జై బీజేపీ బండి సంజయ్ అన్నకి మెజారిటీ ఎక్కువ evvaali
గుండు గానికి కొవ్వు చాలా పెరిగింది అరవింద్ గ కొజ్జా మాటలు దేనికి రా బాబు
జై సంజయ్ అన్న
జై బండి ✊
మీ పార్టీకి ఏమో కానీ నీ వల్ల ఐతే కరీంనగర్ కు ఈ 5 సంవత్సరాలలో ఎలాంటి ప్రయోజనం జరగలేదు...
ఎప్పుడు పిచ్చి మాటలు వెర్రి చేష్టలు!
జై బండి
జై బండి సంజయ్ కుమార్ అన్న గారు 🚩🚩🙏🙏
జై సంజయన్న 🐅🐅🚩🚩
అన్నా నువ్వు అసదుద్దీన్ ఓవైసీ మీద హైదరాబాద్ లో పోటీ చెయ్యాలి. చార్మినార్ దగ్గర గర్జించాలి అన్న
Jai bhandi Sanjay jai bjp 🚩🚩🚩🚩🚩🙏
భవిష్యత్తు ముఖ్యమంత్రి సంజయ్ కుమార్
Jai Bandy Sanjay Anna next Telangana CM
Jai bjp
Jai Sanjay
Jai etala
Jai modi ❤❤❤❤
జై బండి సంజయ్ అన్న జై జై బీజేపీ 🪷🚩
ధర్మపురి అరవింద్ లోకల్ లీడర్ సంజయ్ నేషనల్ లీడర్
Kiraaaaaaaak matladinav anna mukku sutiga❤️🔥jai bandi sanjay anna 💪
వ్యాఖ్య చెయ్యను అని వ్యాఖ్య చెయ్యడం మీ సంస్కారం తెలుస్తుంది ..... స్వప్రయోజనం , స్వీయ ప్రచారం , మీ మొండి ప్రవర్తన వల్ల మీకు తో పాటు బిజెపికి నష్టపరుస్తుంది .....
mee valana bjp labapadindhi kaani వాస్తవం మాట్లాడితే దుబ్బాక, రఘునందన్ గారి ... హుజూరాబాద్ ఈటల గారి ghmc లో , వరద ప్రభావం వల్ల గెలిచింది .....
అలాగే , నాగార్జున సాగర్ లో , మునుగోడులో , వివిధ కార్పొరేషన్ ఎన్నికల్లో , mlc ఎలక్షన్స్ లో ,అనేక కారణాల వల్ల బీజేపీ ఓడిపోయింది .... ఒక bjp అభిమానిగా , మేరు మీ సలహాదారులని ,చంచ గల్లని దూరం పెడితేయ్ , మీకు పార్టీ కి శేయస్సు
JAi Sri Raam 🚩
Jai bandi sanjai
ఎలక్షన్ టైం లో ఈ గొడవలు ఏంది అన్న. ఇలాంటి ఇగో లు పక్కన పెట్టి. మన మోడీ గారిని ప్రధాన మంత్రి ని చేయండి. జై బీజేపీ జై మోడి జై భారత్
People of NZbd should teach Arvind a good lesson this time. Internal issues untey public lo chepi kinchaparchatam thappu
బండి అన్న మీరు అగ్రవర్ణాల పార్టీలు వొదిలి మన బిసి ఎస్సీ ఎస్టీల కోసం పోరాడే పార్టీలో చేరండి అన్న....BJP CONGRESS BRS ,అవన్నీ అగ్రవర్ణాల పార్టీలే అన్న...జై బండి అన్న
గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏం చేశావో చెప్పు
That is bandisanj Anna 🙏💐
అరవింద్ అన్న జిందాబాద్
Jai ho Sanjay Kumar ji
Bandi sanjay..oka hero
Great Leader
Jai Congress revanth 🐅
అరవింద్ గాడు పార్టీ కి నష‌్టంచేస‌్తున‌్నాడు నాకెందుకో కెసిఆర్ కోవర‌్ట్ లా అనిపిస‌్తున‌్నాడు.
Adhikaram vasthadi pothadi annav 👌. Baita party vallu Vastaru potaru 👍
Bandi Sanjay anna did change the graph and mileage of BJP in Telangana which is unprecedented
తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, పబ్బం గడుపు కావడానికి, పార్టీలు మారుతున్న, నాయ కులను, చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్న, పార్టీలు వారి వారి అంతరంగిక కార్యకలాపాలను, గుర్తించి, వారికి స్థానాలు కల్పించాలి, కానీ పార్టీ ఓడిపోయే విధంగా, పార్టీలు ప్రవర్తించకూడదు, అది పార్టీకే మోస ము జరుగుతాది, మొదటి నుండి పార్టీలో పని చేయుచున్న, క్రియాశీల కార్యకర్తలను, విస్మరించకుండా, మొదట వారిని గుర్తించి, వారికి పార్టీ టికెట్లు ఇవ్వాలి, లేనిచో కొత్తగా వచ్చిన వారికి సీట్లు కట్టబెడితే, నష్టపోయేది ఆ పార్టీయే, హై కమాండ్, గ్రహించి సీట్ల పంపకాలు చేయాలని కోరుకొనుచున్నాను
Okati fact bandi sanjay vallane bjp popular aindi telangana lo iam from mahabunagar
Dharmapuri Aravind great Leader Dynamic Leader
Tappakunda Nzbd mp ga gipinchukuntamu .......
Bandi Sanjay Good leader💥
అరవింద్ అన్న,సంజయ్ అన్న మీరు అనవసరంగా గొడవలు పెట్టుకోకుండా ఉండండి.kcr తప్పుల్ని దోపిడీని మీరు బయటపెట్టాలి లోపల వేయాలి అప్పుడమి పార్టీ ఎదుగుతుంది తెలంగాణ లో
Vadu ante abhimanam vundedi ippude poyindi
Jai,.Bandi, Sanjay 🚩🚩🚩
Sanjay anna great leader
Aravind Anna nennu Sanjay anna emannadu endukantha vimarsisthunnavu
Jai Sanjay ji
అన్నా మాది ఇల్లంతకుంట మా గురించి కూడా కొంత ఆలోచించండి plz
Bandi sanjay ki icchake telangana lo bjp ki craze vacchindi..jai bjp..jai jai Modi...❤
దయచేసి భారతీయ జనతా పార్టీలో పదవులు చేసిన నాయకులు, మరియు పదవులు కావాలని ఆశించే నాయకులు, ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం, విమర్శించుకోవడం, సరి అయినది కాదు, అది తమ పార్టీ భవిష్యత్తు ముప్పు వాటిల్ల గలదు, gaana చూసి మెద మెదలు కో గలరు అని మనవి చేయుచున్నాము
నిజమే నష్టమేం లేదు
etlaa party loney inni godavalu untey inkem gelustar
Bandi sanjay anna only perfect leader for Bharatiya Janata party and sanjay anna is a perfect activist
Jai Sanjay anna
Bandi great
Jai bjp Jai bandi anna ❤❤❤
Bandi🚩
తెలంగాణ లో బీజేపీ పార్టీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఎందుకు మన దగ్గర రఘు ఇటెల బండి అరవింద్ ఇంకా చాలా మంది నాయకులు వున్నారు కదా మరి వాడు ఎవ్వడో మన రాష్ట్రము మీద పెత్తనం ఏందీ రా కొంచెం ఆలోచన చేయండి ప్రజలారా 🙏
JAI BJP JAI BHARATH JAI MODIJI JAI SRIRAM
🚩🚩🚩
Meeru lekapothe BJP ledhu anna Telangana lo
నువ్వు జైలు కి పోయింది గుట్కా కేసులో అన్నా ఎదో స్వాతంత్ర పోరాటం లో జైల్ కి పోయినట్టు చెప్తున్నవ్
Congress will save democracy
Jai Bandi Sanjay
Buffeting reply..
Kalisi work cheyyandira babu me valla ma kastam mattilo kalisipothundhi
కోరుట్ల నియోజకవర్గం లో MLA గా అరవింద్ గెలిచే అవకాశం ఉన్న అరవిందే పార్టీ నీ ఓడగొట్టిండు.