@@madmanwritings nachakapothe kadu ..adi logic ki set avakapothe vithandavadam avudi.. atheist lu andaru maximum vinthada vadam Chestaru valake logic Telusu anukuntaru ..kani valaki teliyani variables and logic enka untai avi alochinchakunda matladithe vithandavadam ane anali
బుక్ నాలెడ్జ్ అనేది చాలా డెంజరస్ ఏదైనా ప్రాక్టికల్ గా ఉండాలి. సూర్య నమస్కారాలు 12 ఆసనాలు రోజు చేస్తే ఆరోగ్యం వస్తుంది. అనేది వాస్తవం. నేను చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉంటునన్ను. సూర్య నమస్కారాలు మంత్రం అంటే నువ్వు చెప్పినట్టు గా సరిగ్గా మంత్రాలు పఠిస్తే ఆరోగ్యం వస్తుంది. అది వాస్తవమే. అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెక్ ఆప్ చేసుకున్న తర్వాత టాబ్లెట్స్ వేసుకుంటేనే అనారోగ్యం పోయీ ఆరోగ్యం వస్తుంది. టాబ్లెట్స్ వేసుకోకుండా ఆరోగ్యం రావాలి అంటే. నీకు తలకాయ లో మెదడు లేదు. అనుకుంటారు నాస్తిక ముసలమ్మ.గారు మీలాంటి మూర్ఖుల వల్ల మన భారతదేశం. చాలా నష్ట పోయింది. ఈతర దేశాల వాళ్ళు. వచ్చి మన దగ్గర అన్ని నేర్చుకొని ముందుకు పోతున్నారు. మీలాంటి వాళ్ళేమో ఇలా పనికి రాని చెత్త వాగుడు వాగుతు ఇలా తయారు అయ్యారు. భారతదేశ చరిత్రను బ్రష్టు పట్టిస్తున్నారు. మీలాంటి వాళ్ళు.
ఈ ప్రపంచంలో నిర్జీవమైన కదలని ప్రతి వస్తువుని కదిలేలా మనిషి తన శక్తిని ఉపయోగించి నడిపిస్తున్నాడు...అలాగే ఈ సకల సృష్టి కదలిక వెనుక ఒక శక్తి ఉంటుంది..ఆ శక్తినే శృష్టికర్త..🙏
@Vivek Reddy Medapati అయిన అది నా నమ్మకం..సోదరా.. నేను అంత వరకే ఆలోచించాను..నా మేధో శక్తి..అంత వరకే ఆలోచించింది..అంతకు మించి ఆలోచించకు సుమా....పిచ్చి ఆస్పత్రిలో కుర్చుంటావ్ అని చెప్పింది నేస్తమా...అక్కడితో ఆగిపోయాను..బహుశా..మీరూ నేను మట్టిలో కలిసిపోయే వరకు వెతికిన మీ ప్రశ్నకు జవాబు దొరకకపోవచ్చు.
దేవుడి వైపు కు నడుద్దాం ఒక ఊర్లో వున్న గుడి లో జరగబోయే ప్రవచనానికి , పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు , ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తే అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట : '' వచ్చి ఏమి సాధించేది వుంది ? గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం , పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను. ఒక్కటైనా గుర్తుందా ? అందుకే దేవస్థానానికి రావడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు. '' అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట : '' నాకు పెళ్ళి అయ్యి ముప్పై ఏళ్ళు అయ్యింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం ముప్పై రెండు వేల సార్లు భోజనం వండి వడ్డించివుంటుంది. నేను తిన్న ఆ భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా ? కాని నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే ఆమె వండిన భోజనం నుండి నేను శక్తి ని పొందగలిగాను. ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండిపెట్టక పోయివుంటే నాకు ఆ శక్తి ఎక్కడిది ? ఈ పాటికి చనిపోయివుండేవాడిని. '' అందుకే , శరీరానికి భోజనం [ ఆహారం ] ఎలాగో . మనసుకు దైవ ధ్యానం , దైవ నామ స్మరణ అలాగా. నిరంతరం చేస్తూనే వుండాలి. మనిషి జన్మ కు ఒకే ఒక లక్ష్యం దైవ సాక్షాత్కారం [ God realisation] అంటుంది భగవద్గీత. అందుకే దైవం వైపు నడుద్దాం.
మనస్ఫూర్తిగా అనుకుంటే దేవుడు వున్నాడు..లేడు అనుకుంటే లేడు.. అయిన దేవుడు అనే పదం మన ఓదార్పు ...ఆయన మనిషి జన్మ ని ఇస్తాడు కానీ ప్రతి సమస్యని దివ్య శక్తులతో మాయం చెయ్యాడు.. ప్రతి సమస్యకు ఓ పరిష్కరం ఉంటుంది అంటారే...మరి ఓ శక్తి మన వెంట లేకుండా అది జరుగుతుందా...మన బుద్దె మన శక్తి
అమ్మ మీరు చాలా గొప్ప వారు రాముడు నే తప్పు పట్టే అంతా గొప్పవారు రామాయణం. ని రామాయణ విషవృక్షం మార్చే సారు . ఒక బోయవాడిని మహర్షి గా తీర్చి దిద్దిన వెలుగెత్తి చాటిన మహా అద్భుతమైన గ్రంధం రామాయణం.మీ మనస్సు మీలోచనలో ఎంత విషం లేక పోతే రామాయణ విషవృక్షం అని రాస్తారు. మీకు కంటి సమస్య తగ్గలేదని నాస్తికులు గా మారిన మీరు గ్రంథాలు పుస్తకాలు. రాసేంతటి వార ఈ రోజు మందులు వేసుకుంటే జ్వరం తగ్గలేదని. ఇంక జన్మలో వైద్యుని దగ్గరకు వెళ్ళడం మనేస్తమ మందులు వేసుకోవడం మానేసి అలాగే వుండి చస్తామ. ఒక సారి ఆలోచిచండి అందరూ 🙏.
బహుశా.. రంగనాయకమ్మ గారి భర్త కి రావణాసురుడు కి ఉన్న లక్షణాలు ఉండి ఉండవచ్చు... ఆ కారణం చేత... ఆవిడ... రాముని పట్ల కించుతు ఈర్ష్య, అసూయ వుండి... రామాయణ గ్రంధాన్ని అలా వక్రీకరించి వ్రాసింది... పాపం వచ్చే జన్మ లో అయినా రంగనాయకమ్మ కి రాముడు లాంటి భర్త దొరకాలి 🙏🙏🙏
God ante srusti ni kaliginchina power , adhe lekapothe, ne jeevithaaniki ädhame ledhu. Computer , vundhi ante kaaranam manishi. Manishe lekapothe, computer etc lu vundavu. God means super natural power. Maanavatheetha sakthi. Ninnu chesina power ki nuvvu cirtifiate e sthe, chelladhu
@@jvmedia2023 okkoka manishi okkoka item aey chesaduuuu, okka manishi anni cheyaledhu, i mean oke manishi daggara antha knowledge ledhu kadha, alage ninnu nuv namme nee devudu chesadu antunnavu, mari remaining people ni, mana okka india lo ne kotla mandhi vunnaru, vella andharini nee devude chesada, i mean ayana daggara antha super natural power vundhaaaaaaa......
@@jvmedia2023 ..human like animals roamed on earth for the past 70 lakh years...earth has been there for around 200 cr years...nothing happens if humans disappear .. The show goes on...
Pramod kumar garu oka vishayam adagavacha ?? A Muslim nenu atheist ani cheppukodu A Christian nenu atheist ani cheppukodu valllu valla matham kosam emaina chestaru Kani hinduvu ga putti perigi peddaina tarvata kontha mandi nenu secular hindu ani aithest ani chepoukuntaru .... Adi oka mana hindu lu matrame cheppukuntadu ... Vere matala Vallu maximum cheppukoru endhukante Vallu valla devudi strong ga belive chestaru .. Kani Hindu ga undi manam nenu oka secular nenu oka athiest ani cheppukovadam entha varakaku correct antaru ,, sanathana dharmam ippatike entho mandi palanalo nashanam ayyindi ....mana dharmanni manam kapadukoka pothe vere Vallu ikkada pethanam chelyinchi deshanni nashanam chestharu.... Idi na opinion matrame meeku nenu em judge cheyadam ledhu
మా కుటుంబం మొత్తం దేవుడిని శివయ్య ని 100% నమ్ముతాం శివ దయ వల్లే మా కుటుంబం సంతోషంగా ఉంది ఎన్నో గుండాలు తప్పయి శివయ్య చూడండి ఎవరికైనా తెలుస్తుంది ఆయన పవర్ ఏమిటో
మనదేశం లో దేవుడు లేడు అని చెప్పొద్దు. ఎందుకంటే.... *కొన్ని రాజకీయ పార్టీలు మూతపడిపోతాయి. *గుడి దగ్గర వ్యాపారాలు మూతపడిపోతాయి. *దొంగబాబాలకు కడుపు మండిపోతుంది 😂😂
మీ పుస్తకాలు నేటి యువతకు అవసరం అమ్మ... ఇంతటి టెక్నాలజీ యుగంలో కూడా ఎక్కడో మనిషిలో అసమర్థత ఉంది... అలాంటి వాటిని దూరం చేయడానికి మీ పుస్తకాలు చాలా అవసరం.. అద్భుతమైన జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో అందించినందుకు ధన్యవాదాలు
అంగవైకల్యం ఉన్న వాళ్లు విపరీతమైన ఆలోచనావిధానంతో ఉంటారు అనడానికి ఈ రంగనాయకమ్మగారు ఒక గొప్ప ఉదాహరణ. జీవితంలో పేరు తెచ్చేసుకోవాలని నలుగురిలో గుర్తింపు రావాలని కోరుకొని వారుండరు. అలా పేరు సంపాదించుకొనే క్రమంలో వాళ్ళ ఆలోచనా విధానం కొంత పుంతలు తొక్కుతుంది. అలాంటి మట్టిలో మాణిక్యమే ఈ రంగనాయకమ్మగారు. ఇప్పుడు కూడా చాలా మందే ఉన్నారు ఇలాంటి ప్రబుద్ధులు, నెగటివ్ పబ్లిసిటీ తో నైనా మనం జనంలో గుర్తింపు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు. రామాయణం విషవృక్షమయితే మరి ఈవిడ రాసిన [అదే రామాయణ విషవృక్షం] పుస్తక ప్రబందాన్ని ఏమనాలి. రంగనాయకమ్మగారి పైత్యం అనాలా ... మనుషుల్లో ఉండే అరిషడ్వర్గాల్ని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడేదే దైవం అనే నమ్మకం. ఆ భయమే లేదంటే ఈ ప్రపంచంలో బలవంతుడు బలహీనుడ్ని బ్రతకానిస్తాడా? ఇక్కడ బలవంతుడు బలహీనుడు అని ఎందుకన్నాను అంటే బలం అనేది డబ్బులో ఉండదు, గుండె దమ్ములో ఉంటుంది. ఆవిడ మాట్లాడే విప్లవ భావాలూ కూడా ఆలోచిస్తే ఒక విధంగా తప్పే కదా ...
నీటిలోనే పుట్టి నీటిలోనే చచ్చిపోయే చేపపిల్లకి నీరు అనేది ఒకటి ఉంది అనేది తెలియదు అలాగే మేధావులైన మనుషులకు దేవుడు ఎవరో ఎక్కడ ఉన్నాడో ఏమిచేస్తున్నాడో అర్ధం కాదు
సూర్య నమస్కారం అంటే యజుర్వేదంలో ఆరణ్యకంలో వచ్చే అరుణ ప్రశ్నతో మహాసౌరంతో దాదాపు రెండు గంటలపాటు దాదాపు 150 సాష్టాంగ నమస్కారాలు చేస్తూ సూర్యుడిని ఆరాధించే పెద్ద ప్రక్రియ . ఆయనెవరో మిమ్మల్ని ఎందుకు చెయ్యమన్నాడో తెలియదు. ఎందుకంటే అది సామాన్యులు చెయ్యలేరు . కాని దాన్ని ఉపాసకులచేత చేయించవచ్చు. ఇప్పటికీ దాన్ని చేసే మహా ఉపాసకులు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు . ఒక్కో సారి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన సందర్భంలో ఈ ఉపాసన తో తిరిగి ఆరోగ్యవంతులైన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి అంత సులభంగా దాన్ని తీసి వేయకండి. మనకి పూర్తిగా అవగాహన లేని విషయాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదు. నమస్కారం...
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అని బైబిల్ చెప్తుంది ఈ లోకజ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము గా ఉన్నది దేవుడు కొందరి హృదయాలను కఠిన పరిచాడు
@@kothmeerkaramarnath84 amundi raa ramuni lo goppa brother ni na kosam ayesu prabuvu thana pranam pettadu ramudu am chesadu am theliyaka kothula sahayam thisukoni baryanu thechukonadu aa ramunike okkaru sahayam chyeyali niku naku am chestadu hhhhhhhhhhhh
మట్టి కుండలకు, సూర్యనమస్కారాలకు, నాస్తికత్వానికి సంబంధం లేదు. ఈమె మంచి రచయిత్రే కానీ దేవుడు, నాస్తికత్వం విషయంలో సరైన లోతైన జ్ఞానం లేదు. పైగా ఆమెకు సూర్య నమస్కారాల మీద పూర్తి అవగాహన లేదు. సూర్య నమస్కారాలు అంటే కేవలం "ఆదిత్యాయ నమః" అంటూ స్తుతిస్తే సరిపోదు. 12 ఆసనాల కూటమిని కూడా పాటించాలి. సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగా భావించి ప్రార్థిస్తాం. సూర్య నమస్కారాలు చేయాల్సిన పద్దతిలో చేయకుండా, కళ్ళముందు కనబడుతున్న సూర్యుణ్ణి నమ్మకుండా కంటి చూపు ఎలా మెరుగౌతుంది!? వైద్యునిపై నమ్మకముంటే సగం రోగం అప్పుడే పోతదట.
ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ప్రపంచంలో ఉండేటటువంటి సమస్యలకు మనుష్యులే కారణం సమస్యను సృష్టించేది సమస్యను పరిష్కరించు కునేది మనుష్యుల మాత్రమే. కానీ వారిలో విపరీత భావనలను చేరకుండా సాత్వికమైన అటువంటి భావనలతో చక్కగా జీవనాన్ని కొనసాగి ఆనందమయంగా ఉండడానికి ప్రకృతిలోని పంచభూతాలు అనేవి మనకి సహకరిస్తూ ఉంటాయి నా పంచభూతాల వలన మాత్రమే హాయిగా జీవించగలరు. అలాంటి పంచభూతాలను మానవులు కలుషితం చేస్తూ వాటి మీద గౌరవభావాన్ని కలిగి ఉండవలసిన అటువంటి వారం వాటి పైననే అధిపత్యాన్ని చాలా ఇష్టం నాస్తిక వాదం అనేటటువంటి ఒక భావనను పెంపొందించుకొని గొప్పగా భావిస్తున్నాము
ఒక చిన్న విషయం ఏమిటంటే మనం కోరిన కోరిక తీరిందంటే అప్పుడు దేవుడు ఉన్నట్లు ,కోరిన కోరిక తీరలేదంటే దేవుడు లేనట్లు ఈ మహాతల్లి నిర్దారించేసింది అంతే , ఈ పెద్దామే...
@@krishnamurhty3394 niku teliste cheppu bro devudu evaru? Ela untadu? Devudini parichayam chesindhi evaru? Nuv Devudini Chusava? Mi Nana garu chusi niku cheppara? Valla nanna garu chusi cheppara? Or mi taram lo evaraina Devudini Chusara?
@@harshahyper7875 గుడ్ మార్నింగ్ బ్రీ,,నిజానికి మీరు ఆడిగిందానికి నావద్ద సమాధానం లేదు,,నేనె తప్పు కావచ్చు బ్రో,,వితండవాదం చేయను,,ఒకవేళ నేను తప్పయితే నన్ను క్షమించగలరు.నేనో సామాన్య వ్యక్తిని,,
నాస్తిక పుస్తకాల వల్లే నాస్తికత్వం వస్తే ఆస్తికత్వాన్ని ప్రేరేపించేవే ఎక్కువ పుస్తకాలున్నాయ్ గా వాటి జోలికెళ్ళి వాటినీ కెలికితే కదా తెలిసేది....విచారణ లేదు కాబట్టే అవివేకం,ఈ అవివేకమే అజ్ఞానం ఈ అజ్ఞానానికి మించిన నాస్తికత్వం మరోటి లేదు.☺️
రంగనాయకమ్మా ఒక నిజం...... ఆమె అన్నిటిని గ్రందాలను విశ్లేషణ చేసిన మహా జ్ఞాని...... ఆమె అడిగిన ప్రశ్నలకు రామాయణం లో కానీ మహాభారతం లో కానీ సరైన సమాధానాలు లేవు..... మనం చదవక గుడ్డిగా నమ్మినవే అన్నియు.....
@Vivek Reddy Medapati just Google about chamdolu శాస్త్రి గారు. Also watch chaganti about him, there is photo published in all news papers during his funeral.
@Vivek Reddy Medapati you know రామకృష్ణ మఠం? That is established by swami Vivekananda, he disciple of పరమహంస, he saw kali matha. If you don't believe పరమ హంస then all those who are in ramakrishna matt are fools. But I am one of those who follow Vivekananda on ideology about youth and following పరమ హంస spiritually.
రంగనాయకమ్మ గారు అనుభవపూర్వకంగా చెపుతున్నది. ప్రస్తుతం మనిషి పరిస్థితులు పద్ధతులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. మనిషిలో కుట్రలు కుతంత్రాలు ధనాపేక్ష స్వార్థం హత్యలు కార్పణ్యాలు ఇటువంటి వాతావరణం అలుముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో రంగనాయకమ్మ గారు చెప్తున్నది నిజమే అనిపిస్తుంది.
ముందు బొంగు నాయికమ్మ గారు,సామాజాన్ని ఏం ఉద్దరించారొ చెప్పమను తరవాత ఆవిడ విమర్శలను అర్ధం చేసుకోవచ్చు,,చెప్పేవి సొల్లు కతలే కాబట్టి, బొంగు నాయికమ్మ లాంటి వాళ్ళు పుస్తకాలు రాశారంటావ,,😂😂😂😂
దేవుడు అన్నే వాడు కష్టాలు ఉన్న వాళ్ళను ఆదుకునే వాడు కూడా దేవుడు ఒక్క దేవుడు ఒక్క చోట్ల ప్రతి చోట దేవుడు ఉంటాడు ఒక్కటే exsimple నువ్వు మంచి చేస్తే దేవుడువి చేడు చేస్తే దయ్యానేవి
భారతీయులు స్వాతంత్ర్యాన్ని ( home rule ) అడగకూడదని, వారు స్వాతంత్ర్యానికి అనర్హులని ప్రకటించిన Karl Marx ఈమె దృష్టిలో హీరో. నా జననీ, నా జన్మభూమి నాకు స్వర్గం కంటే ఎక్కువ అని ప్రకటించిన రాముడు ఆమె దృష్టిలో విలన్.
unnadi ani cheppadaniki kani, ledu ani cheppadaniki kani veelu lenidi. i think meru ledu ledu ani chusthunnaru so meku dorakadam ledu.okka sari undi ani vethakandi manasu tho ne lopala vethuku bayata kadu.thanqq medam
Surya namaskaram is beyond the religion,it is scientific point of view.hinduism is not about god and it even never said about god it says nature of living .
@@Naistamabro nenu nammanu.. God ledu, Manakosam okka Nasthika samajam unthi ha group lo menu nenu unnanu meeru kuda vastara. Mee numbers send cheyandi
Avi Naa Hormones Medha Depend Ayyi untai Adhe nenu daily Masterbation Chesukunte Sperm Count Thagvu Nak Repatitojuna Children's Undaru Daniki Nenu karanam Anthe kaani Devudu kaadu ga So depending on Human Not For God
130 కోట్ల జనాభా లో మీరు ఒకరు రంగనాయకి గారు,,..మీరు చెప్పేది 'ఇది నా అభిప్రాయం అని డిస్ క్లోజ్ చెయ్యండి,,, ఎందుకంటే మీకన్నా మేధావులు,,విజ్ఞులు లక్షల్లో ఉన్నారు,,టీవీ వాళ్లకు ప్రోగ్రాం కావాలి,అది ఏదయినా పరవాలేదని అందరి ప్రోగ్రాం లు చేస్తుంటారు,, అది వాళ్ళ సంపాదన మార్గం..ఇది గుర్తుంచుకుంటే మంచిది,,లేదంటారా....మీ ఇష్టం,మీ విజ్ఞత కే వదిలేస్తాము, నాలాంటి వాళ్ళము...
భగవంతుని మీద నమ్మకము లేనివాడు నాస్తికుడుకాదు, తనమీద తనకు నమ్మకము లేనివాడు నాస్తికుడు.- స్వామి వివేకానంద
Superb verdict
qqqqqq1qqqqqqqqq1QQQ
Enthakanna manchi comment untadhaa?
Haha
Correct
నిజాన్ని ఎవరూ అంగీకరించరు అది మన దేశంలో చాలా కష్టం...
Nijam manaki nachaledu kaabatti
Nijam ekkada undi
*Meru Korukunadhi Jaraganapudu DEVUDU LEDANI Chepadam Communist DOGS & BOKADA Galla ku Alavatey* 😂😂😂
_Andhulo Nuvu okadanivi OLD LADY_
*1950 Nunchi Foriegn Bisucuits Tiney DOGS Drama Lu Chusthuvunam Ley* 🤣🤣🤣
*
Antea ippudu testtube lo babies puduthunaru kada avva
మన దేశం లో సరే మరి ఇతర దేశాల్లో పరిస్థితి ఏంటి?
మనం ఏది ఎక్కువ చదివితే అదే ప్రభావం మనమీద ఉంటుంది.
Yes మీరు నిజం chepparu
పనికిమాలిన విధానమే ఆమె మీద సమాజానికి అసహ్యం కలిగింది స్త్రీ జాతికి మచ్చ తెచే విధంగామారింది ఇది చాలా బాధాకరం
@@dhavalaharikrishna9691 👌
@@dhavalaharikrishna9691 🤣🤣🤣
@@dhavalaharikrishna9691 🤣🤣..elaa bro inthabaaga manushulni artham chesukunte capacity thechukunnaav woww
ఈ సృష్టికి రేయింబవళ్లు పేలుగునిచ్చే సూర్య చంద్రులే సాక్షం దేవుడున్నాడు అనడానికి!
*Corona saksham devudu unnaadani*
ఈ ప్రపంచము లో వితండవాదం చాలా మందికి ఉంది
Nachakapothey vithandavadam 😅
@@madmanwritings nachakapothe kadu ..adi logic ki set avakapothe vithandavadam avudi.. atheist lu andaru maximum vinthada vadam Chestaru valake logic Telusu anukuntaru ..kani valaki teliyani variables and logic enka untai avi alochinchakunda matladithe vithandavadam ane anali
@@moviemonster1449 ade mi lanti vallaki logics enduku babale kavali 😅😅
బుక్ నాలెడ్జ్ అనేది చాలా డెంజరస్ ఏదైనా ప్రాక్టికల్ గా ఉండాలి. సూర్య నమస్కారాలు 12 ఆసనాలు రోజు చేస్తే ఆరోగ్యం వస్తుంది. అనేది వాస్తవం. నేను చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉంటునన్ను. సూర్య నమస్కారాలు మంత్రం అంటే నువ్వు చెప్పినట్టు గా సరిగ్గా మంత్రాలు పఠిస్తే ఆరోగ్యం వస్తుంది. అది వాస్తవమే. అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెక్ ఆప్ చేసుకున్న తర్వాత టాబ్లెట్స్ వేసుకుంటేనే అనారోగ్యం పోయీ ఆరోగ్యం వస్తుంది. టాబ్లెట్స్ వేసుకోకుండా ఆరోగ్యం రావాలి అంటే. నీకు తలకాయ లో మెదడు లేదు. అనుకుంటారు నాస్తిక ముసలమ్మ.గారు మీలాంటి మూర్ఖుల వల్ల మన భారతదేశం. చాలా నష్ట పోయింది. ఈతర దేశాల వాళ్ళు. వచ్చి మన దగ్గర అన్ని నేర్చుకొని ముందుకు పోతున్నారు. మీలాంటి వాళ్ళేమో ఇలా పనికి రాని చెత్త వాగుడు వాగుతు ఇలా తయారు అయ్యారు. భారతదేశ చరిత్రను బ్రష్టు పట్టిస్తున్నారు. మీలాంటి వాళ్ళు.
నీవు వెస్ట్. దానివి నాకు తెలుసు
కొంచెం కూడ బుద్ది లేదు,
మీరు నమ్మి న నమ్మక పోయినా భగవంతుని కి వచ్చే నష్టం ఎమి లేదు
అ పరమాత్మ ని సృష్టి లో మన మెంత
కాలగర్భంలో కలిసిపోయివల్లమె
జే శ్రీ రామ్🕉🚩
🤣
చనిపోయిన తర్వాత తెలుస్తుంది దేవుడు ఎవరైనా ది
ఈమె మనకు అవసరమా.
Avuna 🤔 devudu unadu antava 🤔
అల్లా నా, జీసస్ నా, శివ నా,...??
@@Ramking7262 am undadu
ఆ కాలం నాటికే ,ఇంత జ్ఞానం ఒక స్త్రీ పొందుట సాధ్యమా!!
Neeku gudda vunda .. nenu dungitanu ... Ee kalaniki intaha knwoledge vundi
@Vivek Reddy Medapati emi ninnu dengaledani feel avuthunnava ... I hv huje and energetic tool 🥒don't worry .. I wll satisfy u too ...
@Vivek Reddy Medapati love u darling ❤️❤️❤️
@Vivek Reddy Medapati ur age baby
@@Userhjihihw16835 vaadiki denginchukovalani undhanta ekkada aagadam ledhanta vaadiki
మీకు కంటి జబ్బు నయం కాలేదని సూర్యుణ్ణి నమ్మలేదు మీరు సూపర్ మామ్మ
హ హ,, రేపు ఇంకెదయిన పోతే,,అసలు మనిషే అబద్ధం అంటారేమో ఈ మె గారు.
@@krishnamurhty3394 anna antadhi
@@thirumalkumar9974 Good morning bro,, have nice day...
@@krishnamurhty3394 than q bhayya namaste.
Avida suryunni nammadam maneyadam kadu surya namaskaram chestey eyesight taggitadi ani chepparu.ilanti nammakalu waste Inka alantivi unnayi.
ఈ ప్రపంచంలో నిర్జీవమైన కదలని ప్రతి వస్తువుని కదిలేలా మనిషి తన శక్తిని ఉపయోగించి నడిపిస్తున్నాడు...అలాగే ఈ సకల సృష్టి కదలిక వెనుక ఒక శక్తి ఉంటుంది..ఆ శక్తినే శృష్టికర్త..🙏
@Vivek Reddy Medapati
అయిన అది నా నమ్మకం..సోదరా..
నేను అంత వరకే ఆలోచించాను..నా మేధో శక్తి..అంత వరకే ఆలోచించింది..అంతకు మించి ఆలోచించకు సుమా....పిచ్చి ఆస్పత్రిలో కుర్చుంటావ్ అని చెప్పింది నేస్తమా...అక్కడితో ఆగిపోయాను..బహుశా..మీరూ నేను మట్టిలో కలిసిపోయే వరకు వెతికిన మీ ప్రశ్నకు జవాబు దొరకకపోవచ్చు.
Jesus Christ
దేవుడి వైపు కు నడుద్దాం
ఒక ఊర్లో వున్న గుడి లో జరగబోయే ప్రవచనానికి , పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు , ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తే అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట : '' వచ్చి ఏమి సాధించేది వుంది ? గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం , పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను. ఒక్కటైనా గుర్తుందా ? అందుకే దేవస్థానానికి రావడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు. '' అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట : '' నాకు పెళ్ళి అయ్యి ముప్పై ఏళ్ళు అయ్యింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం ముప్పై రెండు వేల సార్లు భోజనం వండి వడ్డించివుంటుంది. నేను తిన్న ఆ భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా ? కాని నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే ఆమె వండిన భోజనం నుండి నేను శక్తి ని పొందగలిగాను. ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండిపెట్టక పోయివుంటే నాకు ఆ శక్తి ఎక్కడిది ? ఈ పాటికి చనిపోయివుండేవాడిని. ''
అందుకే , శరీరానికి భోజనం [ ఆహారం ] ఎలాగో . మనసుకు దైవ ధ్యానం , దైవ నామ స్మరణ అలాగా. నిరంతరం చేస్తూనే వుండాలి. మనిషి జన్మ కు ఒకే ఒక లక్ష్యం దైవ సాక్షాత్కారం [ God realisation] అంటుంది భగవద్గీత. అందుకే దైవం వైపు నడుద్దాం.
మనస్ఫూర్తిగా అనుకుంటే దేవుడు వున్నాడు..లేడు అనుకుంటే లేడు.. అయిన దేవుడు అనే పదం మన ఓదార్పు ...ఆయన మనిషి జన్మ ని ఇస్తాడు కానీ ప్రతి సమస్యని దివ్య శక్తులతో మాయం చెయ్యాడు.. ప్రతి సమస్యకు ఓ పరిష్కరం ఉంటుంది అంటారే...మరి ఓ శక్తి మన వెంట లేకుండా అది జరుగుతుందా...మన బుద్దె మన శక్తి
అమ్మ మీరు చాలా గొప్ప వారు రాముడు నే తప్పు పట్టే అంతా గొప్పవారు రామాయణం. ని రామాయణ విషవృక్షం మార్చే సారు . ఒక బోయవాడిని మహర్షి గా తీర్చి దిద్దిన వెలుగెత్తి చాటిన మహా అద్భుతమైన గ్రంధం రామాయణం.మీ మనస్సు మీలోచనలో ఎంత విషం లేక పోతే రామాయణ విషవృక్షం అని రాస్తారు. మీకు కంటి సమస్య తగ్గలేదని నాస్తికులు గా మారిన మీరు గ్రంథాలు పుస్తకాలు. రాసేంతటి వార ఈ రోజు మందులు వేసుకుంటే జ్వరం తగ్గలేదని. ఇంక జన్మలో వైద్యుని దగ్గరకు వెళ్ళడం మనేస్తమ మందులు వేసుకోవడం మానేసి అలాగే వుండి చస్తామ. ఒక సారి ఆలోచిచండి అందరూ 🙏.
We can't decide about God exists or not...but there is a happiness in trusting God..I think nature is god
బహుశా.. రంగనాయకమ్మ గారి భర్త కి రావణాసురుడు కి ఉన్న లక్షణాలు ఉండి ఉండవచ్చు... ఆ కారణం చేత... ఆవిడ... రాముని పట్ల కించుతు ఈర్ష్య, అసూయ వుండి... రామాయణ గ్రంధాన్ని అలా వక్రీకరించి వ్రాసింది... పాపం వచ్చే జన్మ లో అయినా రంగనాయకమ్మ కి రాముడు లాంటి భర్త దొరకాలి 🙏🙏🙏
ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు వలన ఆమెకు దేవుడు పై నమ్మకం లేక పోవచ్చు ఆది ఆమె ఇష్టం .....నాకు కూడా లేదు నా ఇష్టం ...
God ante srusti ni kaliginchina power , adhe lekapothe, ne jeevithaaniki ädhame ledhu. Computer , vundhi ante kaaranam manishi. Manishe lekapothe, computer etc lu vundavu. God means super natural power. Maanavatheetha sakthi. Ninnu chesina power ki nuvvu cirtifiate e sthe, chelladhu
@@jvmedia2023 okkoka manishi okkoka item aey chesaduuuu, okka manishi anni cheyaledhu, i mean oke manishi daggara antha knowledge ledhu kadha, alage ninnu nuv namme nee devudu chesadu antunnavu, mari remaining people ni, mana okka india lo ne kotla mandhi vunnaru, vella andharini nee devude chesada, i mean ayana daggara antha super natural power vundhaaaaaaa......
@@jvmedia2023 ..human like animals roamed on earth for the past 70 lakh years...earth has been there for around 200 cr years...nothing happens if humans disappear .. The show goes on...
Dhevudu lenivaadu nijamyna dhikkumaalinodu. Dhevudu lenappudu. Brathakadam kosam araatam dheniki? Chacchipothe pellillu, pillalu aasthulu e baadhalundavu.
@@jvmedia2023 ..nuvvu chachhi po pichhi puvvu...maaku prati nimisham anandanga undi...devudu unnada ..ledaa.. devudu ke eruka...we dont care...
I am an atheist but I respect every religion ...
Do you believe the scientific impossibility that .."nothing created everything"....
Aliens(sky gods) created us
Great
Pramod kumar garu oka vishayam adagavacha ??
A Muslim nenu atheist ani cheppukodu
A Christian nenu atheist ani cheppukodu valllu valla matham kosam emaina chestaru
Kani hinduvu ga putti perigi peddaina tarvata kontha mandi nenu secular hindu ani aithest ani chepoukuntaru .... Adi oka mana hindu lu matrame cheppukuntadu ... Vere matala Vallu maximum cheppukoru endhukante Vallu valla devudi strong ga belive chestaru ..
Kani Hindu ga undi manam nenu oka secular nenu oka athiest ani cheppukovadam entha varakaku correct antaru ,, sanathana dharmam ippatike entho mandi palanalo nashanam ayyindi ....mana dharmanni manam kapadukoka pothe vere Vallu ikkada pethanam chelyinchi deshanni nashanam chestharu.... Idi na opinion matrame meeku nenu em judge cheyadam ledhu
@@mnkfacts7894 correct brother
ప్రపంచనికి వెలుగునిచే భగవానుడు సూర్యుడు స్వయంగా కనిపించే నారాయణుడు అతడికి పదివేల నమస్కారాలు పరమాత్మ
పంచ భూతాలు కి మనం..రెస్పెక్ట్ ఇవ్వాలి..
@@subbubodha6508 ha avunu
😂😂😂😂
adhi mande agnigolam anthe.dhaniki pranamledhu .pranamleni dhanni paramathma anatamenti
@@cityboyshyderabad6281 era gorre bidda
Most rational women I have seen...
ఎట్టి చిత్రములో అట్టి భావములు. ఎట్టి ఫలమో అట్టి తేన్పు. అరటి పండు తింటే, మామిడి పండు వాసన రాదు కదా,!!
👌👌👌👌👌super Andi sujatha gaaru...vishayanni chakkaga vivarincharu...
Nice
😀😀😀😀 వేస్టు ఫెలో
మేడం,,మీకు శతకోటి వందనాలు,,,అద్భుతమైన పోలిక చెప్పారు,, మీకు హ్యాట్సాఫ్ టూ యూ మేడం...
Arati chettaki Arati kayalu,mamidi chetlaki mamidi kakayale kastayi ,but Tamara chettuku manushulu ela puttaru swami
మా కుటుంబం మొత్తం దేవుడిని శివయ్య ని 100% నమ్ముతాం శివ దయ వల్లే మా కుటుంబం సంతోషంగా ఉంది ఎన్నో గుండాలు తప్పయి శివయ్య చూడండి ఎవరికైనా తెలుస్తుంది ఆయన పవర్ ఏమిటో
Love you for upbringing this interview ... surely b an eye-opener for generations ahead#
ఇలాంటి వాళ్ళని ప్రో ఛహించే బదులు సత్పురుషులను ప్రోచాహిస్తే బాగుంటుంది ప్రతి మనిషి లైఫ్ ఆనంద మయం ఔతుంది......
Proud of you Amma...
Proud to be Atheist 🙏
better you convert to islam or cristianity you are not fit to be a hindu
@@arunmusunuri9276 christians and Muslims,hinduvula kante, ekkuvaga nanmutharu
@@hanumantharao3623 yes true muslims gattinga nammutaru there is only one God
If u are a atheist ur also a part of Hinduism
Hinduism is not a religion
It is a place of seeking
And u are a seeker
@@mohammadshahul9026 It's not about one God but it's about whether God exists.
నేనూ నాస్తికుడినే కానీ, మీకెందుకో బద్ధకం ఎక్కువ అనిపిస్తుంది
Age
Not only so, you are a silly fellow also
మనదేశం లో దేవుడు లేడు అని చెప్పొద్దు. ఎందుకంటే....
*కొన్ని రాజకీయ పార్టీలు మూతపడిపోతాయి.
*గుడి దగ్గర వ్యాపారాలు మూతపడిపోతాయి.
*దొంగబాబాలకు కడుపు మండిపోతుంది 😂😂
ముఖ్యంగా బిజెపికి
Mana desham lo lekapothe pakkadesham lo unatlega me bhavam
😂😂😂
Vidheshi bhakthulu nasthikulu,nayakamma ataipe .
ఎంత అహంకారి ఈ స్త్రీ . ఓ స్త్రీ దేవుడు అంటే ఎట్లుండాలి?
ఎవరి ఇష్టం వారిది నొ కామెంట్
Like for da da da da Dr Raj profile pic
zzz
Yes i will support yourself mastet garu
Nx
Good
ముమ్మాటికీ దేవుడున్నాడు .ఇది నిజం ఇదే నిజం . కొండలపై ఉన్న చెట్లకు నీరు మనం మోసుకుని పోయి పోయట్లేదు. దేవుడు లేకపోతే ఏదీ లేదు.
Mari ikkadiki rappinchu
80% జనాల్లో కలి ప్రభావం 50% ఉంటే ఈమెలో 100% కలి ప్రభావం ఉంది.
Good Message
Devudu ledu anukoni me pani meru correct ga chestu chattaanni follow ayite chaalu happy ga undocchu
Moorkulu dhevudu ledani anukuntaarani Bible chepthundhi.
@@jvmedia2023 ..atla cheppa ka pote ..Gorrelu confuse avutarani ..
@@jvmedia2023 bible is an artificial not natural, so just believe in nature it means nature is God not wt u think is a god
దేవుడు లేడని బుద్ధిహినీలు తమ హృదయం లో అనుకుంటరు
మీ పుస్తకాలు నేటి యువతకు అవసరం అమ్మ... ఇంతటి టెక్నాలజీ యుగంలో కూడా ఎక్కడో మనిషిలో అసమర్థత ఉంది...
అలాంటి వాటిని దూరం చేయడానికి మీ పుస్తకాలు చాలా అవసరం..
అద్భుతమైన జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో అందించినందుకు ధన్యవాదాలు
అంగవైకల్యం ఉన్న వాళ్లు విపరీతమైన ఆలోచనావిధానంతో ఉంటారు అనడానికి ఈ రంగనాయకమ్మగారు ఒక గొప్ప ఉదాహరణ. జీవితంలో పేరు తెచ్చేసుకోవాలని నలుగురిలో గుర్తింపు రావాలని కోరుకొని వారుండరు. అలా పేరు సంపాదించుకొనే క్రమంలో వాళ్ళ ఆలోచనా విధానం కొంత పుంతలు తొక్కుతుంది. అలాంటి మట్టిలో మాణిక్యమే ఈ రంగనాయకమ్మగారు. ఇప్పుడు కూడా చాలా మందే ఉన్నారు ఇలాంటి ప్రబుద్ధులు, నెగటివ్ పబ్లిసిటీ తో నైనా మనం జనంలో గుర్తింపు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు. రామాయణం విషవృక్షమయితే మరి ఈవిడ రాసిన [అదే రామాయణ విషవృక్షం] పుస్తక ప్రబందాన్ని ఏమనాలి. రంగనాయకమ్మగారి పైత్యం అనాలా ... మనుషుల్లో ఉండే అరిషడ్వర్గాల్ని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడేదే దైవం అనే నమ్మకం. ఆ భయమే లేదంటే ఈ ప్రపంచంలో బలవంతుడు బలహీనుడ్ని బ్రతకానిస్తాడా? ఇక్కడ బలవంతుడు బలహీనుడు అని ఎందుకన్నాను అంటే బలం అనేది డబ్బులో ఉండదు, గుండె దమ్ములో ఉంటుంది. ఆవిడ మాట్లాడే విప్లవ భావాలూ కూడా ఆలోచిస్తే ఒక విధంగా తప్పే కదా ...
రామాయణ, మహాభారత,...ఇప్పటికి ఉన్నాయి. ఈమె రాసిన పుస్తకాలు ఇప్పుడు ఎవరైనా చదువుతున్నారా...
అసలు ఆమె పేరు తెలిసినవాళ్లు ఎవరు సర్?
Nenu chaduvuthunna jaanvar
Chadhuvochaneeku😂😂😂
మీరు చనిపోయే లోపూ యేసు క్రీస్తు ను తెలుస్కుంటే బావుంటుంది. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు
నీటిలోనే పుట్టి నీటిలోనే చచ్చిపోయే చేపపిల్లకి నీరు అనేది ఒకటి ఉంది అనేది తెలియదు
అలాగే మేధావులైన మనుషులకు దేవుడు ఎవరో ఎక్కడ ఉన్నాడో ఏమిచేస్తున్నాడో అర్ధం కాదు
రంగనాయకమ్మ చాలా గ్రేట్ ❤
సృష్టి కర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా!...😞
Yes Thagunu
Manalni srushtinchidi srushtikarta kadu ee srushti
ఎందరో యోగులకు ఋషులకు జన్మనిచ్చిన తల్లి భారత దేశంలో ఇలాంటి వి వినటం నాకు నచ్చలేదు
సూర్య నమస్కారం అంటే యజుర్వేదంలో ఆరణ్యకంలో వచ్చే అరుణ ప్రశ్నతో మహాసౌరంతో దాదాపు రెండు గంటలపాటు దాదాపు 150 సాష్టాంగ నమస్కారాలు చేస్తూ సూర్యుడిని ఆరాధించే పెద్ద ప్రక్రియ . ఆయనెవరో మిమ్మల్ని ఎందుకు చెయ్యమన్నాడో తెలియదు. ఎందుకంటే అది సామాన్యులు చెయ్యలేరు . కాని దాన్ని ఉపాసకులచేత చేయించవచ్చు. ఇప్పటికీ దాన్ని చేసే మహా ఉపాసకులు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు . ఒక్కో సారి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన సందర్భంలో ఈ ఉపాసన తో తిరిగి ఆరోగ్యవంతులైన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి అంత సులభంగా దాన్ని తీసి వేయకండి. మనకి పూర్తిగా అవగాహన లేని విషయాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదు. నమస్కారం...
Really shocked to see this bold women...Hatsoff
ఏదేవుడో కూడా చెపింటే బాగుండేది. ముస్లిం దేవుడా, యేసుదేవుడా, హిందూ దేవులా
అమ్మ జైభీమ్ 🌱🇪🇺📘✊💪🙏
ఆ నిజమేమిటో ఊపిరి ఆగినతరువాత తెలిస్తే మరలా తిరిగి వచ్చే అవకాశమే. లేదు.
Excellent reply iccharu andi..
Asalu manam evaram..Enduku pudtunnam..Enduku chanipotunnam....Ivi alochiste spashtamga srushti karta gurinchi telustundi..
S, mam
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అని బైబిల్ చెప్తుంది ఈ లోకజ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము గా ఉన్నది దేవుడు కొందరి హృదయాలను కఠిన పరిచాడు
Nijam cheppaaru amma
దేవుడు ఉన్నారు.
ఓం నమో నారాయణయ
Ni mokkam yesu prabuvunu namuko ni papalu pothai
@@sabithaalgear5750 nuv ramumi nammuko nee papalu kuda pothayi.
Ninu chesindi Jesus adhi thelusuko
@@kothmeerkaramarnath84 amundi raa ramuni lo goppa brother ni na kosam ayesu prabuvu thana pranam pettadu ramudu am chesadu am theliyaka kothula sahayam thisukoni baryanu thechukonadu aa ramunike okkaru sahayam chyeyali niku naku am chestadu hhhhhhhhhhhh
@@sabithaalgear5750 Avunaye.thanani thane kapadukolenivadu manalni ela kapadagaladu.
Finally found someone who is wise
Exactly Correct 👍
దేవుడు లేడని నమ్మే ప్రతి ఒక్కడు వాడు ఉన్నాడని నమ్ముతాడు. ఎలా నమ్ముతాడో వాడికే తెలీదు.
జై శ్రీ రామ్, ఓం నమః శివాయ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
మూర్ఖంగా ఇన్నాళ్లు దేవుడు వున్నాడు అని అనుకున్నా నిజంగా నే లేడు అనిపిస్తోంది.
Gud to see you amma proud to be athiest
మట్టి కుండలకు, సూర్యనమస్కారాలకు, నాస్తికత్వానికి సంబంధం లేదు. ఈమె మంచి రచయిత్రే కానీ దేవుడు, నాస్తికత్వం విషయంలో సరైన లోతైన జ్ఞానం లేదు.
పైగా ఆమెకు సూర్య నమస్కారాల మీద పూర్తి అవగాహన లేదు. సూర్య నమస్కారాలు అంటే కేవలం "ఆదిత్యాయ నమః" అంటూ స్తుతిస్తే సరిపోదు. 12 ఆసనాల కూటమిని కూడా పాటించాలి. సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగా భావించి ప్రార్థిస్తాం. సూర్య నమస్కారాలు చేయాల్సిన పద్దతిలో చేయకుండా, కళ్ళముందు కనబడుతున్న సూర్యుణ్ణి నమ్మకుండా కంటి చూపు ఎలా మెరుగౌతుంది!? వైద్యునిపై నమ్మకముంటే సగం రోగం అప్పుడే పోతదట.
మీ అభిప్రాయం తో మేము ఏకీభవించాలిసిన అవసరం లేదు కదా బామ్మగారు !
ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ప్రపంచంలో ఉండేటటువంటి సమస్యలకు మనుష్యులే కారణం సమస్యను సృష్టించేది సమస్యను పరిష్కరించు కునేది మనుష్యుల మాత్రమే. కానీ వారిలో విపరీత భావనలను చేరకుండా సాత్వికమైన అటువంటి భావనలతో చక్కగా జీవనాన్ని కొనసాగి ఆనందమయంగా ఉండడానికి ప్రకృతిలోని పంచభూతాలు అనేవి మనకి సహకరిస్తూ ఉంటాయి నా పంచభూతాల వలన మాత్రమే హాయిగా జీవించగలరు. అలాంటి పంచభూతాలను మానవులు కలుషితం చేస్తూ వాటి మీద గౌరవభావాన్ని కలిగి ఉండవలసిన అటువంటి వారం వాటి పైననే అధిపత్యాన్ని చాలా ఇష్టం నాస్తిక వాదం అనేటటువంటి ఒక భావనను పెంపొందించుకొని గొప్పగా భావిస్తున్నాము
ఈమెగారి బోడి క్లారిఫికేషన్ ఎవరికి కావాలి ?
Ranganayakamma garini interview cheyadam anchor adrustam the great legend ❤❤❤
ఒక చిన్న విషయం ఏమిటంటే మనం కోరిన కోరిక తీరిందంటే అప్పుడు దేవుడు ఉన్నట్లు ,కోరిన కోరిక తీరలేదంటే దేవుడు లేనట్లు ఈ మహాతల్లి నిర్దారించేసింది అంతే , ఈ పెద్దామే...
దీన్నే మిడిమిడీ అంటారు సర్,,తనంత తెలిసిన వాళ్ళు లేరనే అహంభావమే చెబుతుంది ఆమె స్థాయి సర్.
Korikalu tirchevaade devudu sir korikalu tiranappudu devudu unnadani ela nammali and aavidadhi korika kadhu badha
@@krishnamurhty3394 niku teliste cheppu bro devudu evaru? Ela untadu? Devudini parichayam chesindhi evaru? Nuv Devudini Chusava? Mi Nana garu chusi niku cheppara? Valla nanna garu chusi cheppara? Or mi taram lo evaraina Devudini Chusara?
No yar...she has gone through deep study of this epic...she did research
@@harshahyper7875 గుడ్ మార్నింగ్ బ్రీ,,నిజానికి మీరు ఆడిగిందానికి నావద్ద సమాధానం లేదు,,నేనె తప్పు కావచ్చు బ్రో,,వితండవాదం చేయను,,ఒకవేళ నేను తప్పయితే నన్ను క్షమించగలరు.నేనో సామాన్య వ్యక్తిని,,
జై✅ Bheem jai jai Bheem👌
నాస్తిక పుస్తకాల వల్లే నాస్తికత్వం వస్తే ఆస్తికత్వాన్ని ప్రేరేపించేవే ఎక్కువ పుస్తకాలున్నాయ్ గా వాటి జోలికెళ్ళి వాటినీ కెలికితే కదా తెలిసేది....విచారణ లేదు కాబట్టే అవివేకం,ఈ అవివేకమే అజ్ఞానం ఈ అజ్ఞానానికి మించిన నాస్తికత్వం మరోటి లేదు.☺️
Superb comment
Really bro, devududunnadani athadini pondhallani cheppi oppinchadam chala kastam, ledani cheppadam chaala easy, veelanu fallow ayyevalu ekkuve unnaru. Mee lantivaru dheetuga comments chestunte koddhiga aina samaajani melu chesinavalu aitaru.
రంగనాయకమ్మా ఒక నిజం...... ఆమె అన్నిటిని గ్రందాలను విశ్లేషణ చేసిన మహా జ్ఞాని...... ఆమె అడిగిన ప్రశ్నలకు రామాయణం లో కానీ మహాభారతం లో కానీ సరైన సమాధానాలు లేవు..... మనం చదవక గుడ్డిగా నమ్మినవే అన్నియు.....
A very good revolutionary women from velama community.
God is truth. Ishwar Satya hai .
పాముల నరసయ్య గారు, chamdolu శాస్త్రి గారు, రమణ మహర్షి.. ఇలా ఎన్ని ఉదాహరణలు ఉన్నా మనం మాత్రం కళ్లు మూసుకొని దేవుడు లేడు అని అలా బతికేధం..
@Vivek Reddy Medapati just Google about chamdolu శాస్త్రి గారు. Also watch chaganti about him, there is photo published in all news papers during his funeral.
@Vivek Reddy Medapati Read about madam blavatsky. Read book oka yogi ఆత్మ కథ. If you still not convinced, leave it no problem.
@Vivek Reddy Medapati you know రామకృష్ణ మఠం? That is established by swami Vivekananda, he disciple of పరమహంస, he saw kali matha. If you don't believe పరమ హంస then all those who are in ramakrishna matt are fools. But I am one of those who follow Vivekananda on ideology about youth and following పరమ హంస spiritually.
@Vivek Reddy Medapati do you think people believe in God don't read these books?
నూర్ఖుల తో టైం వృథా చేసుకోవద్దు మనం,,వదిలెయ్యండి సర్..
Super msg maa 👍👌👌
amma ur great
Great daring lady thanks amma
ఈవిడ రామాయణ విషవృక్షం రాసింది కానీ, బైబిల్ విషవృక్షం, ఖురాన్ విషవృక్షం రాస్తే తెలిసేది, ఈవిడ పవర్ ఏమిటో 😂😂😂
Okka sari amma garu bibilu Parishudda Granthamu chadavali manave 🙏🏻
రంగనాయకమ్మ గారు అనుభవపూర్వకంగా చెపుతున్నది. ప్రస్తుతం మనిషి పరిస్థితులు పద్ధతులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. మనిషిలో కుట్రలు కుతంత్రాలు ధనాపేక్ష స్వార్థం హత్యలు కార్పణ్యాలు ఇటువంటి వాతావరణం అలుముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో రంగనాయకమ్మ గారు చెప్తున్నది నిజమే అనిపిస్తుంది.
ముందు బొంగు నాయికమ్మ గారు,సామాజాన్ని ఏం ఉద్దరించారొ చెప్పమను తరవాత ఆవిడ విమర్శలను అర్ధం చేసుకోవచ్చు,,చెప్పేవి సొల్లు కతలే కాబట్టి, బొంగు నాయికమ్మ లాంటి వాళ్ళు పుస్తకాలు
రాశారంటావ,,😂😂😂😂
మంచికి చెడుకు తేడా తెలియక పోవడమే నాస్తికత్వం. రావణాసుర సంతతి.
దేవుడు అన్నే వాడు కష్టాలు ఉన్న వాళ్ళను ఆదుకునే వాడు కూడా దేవుడు ఒక్క దేవుడు ఒక్క చోట్ల ప్రతి చోట దేవుడు ఉంటాడు ఒక్కటే exsimple నువ్వు మంచి చేస్తే దేవుడువి చేడు చేస్తే దయ్యానేవి
ఇలాంటి ప్రశ్నలు ముస్లింలు కూడా వేసుకుంటే సమాజం ఇంకా బాగుంటుంది .ఎందుకంటే వాళ్లు చాలా మొత్తంలో ఉంటారు .
దేవుడు అబద్దం
కానీ
ఉన్నారు అనే భావన మంచిది.
ఏ పనైనా మంచి భావన తో చేయండి
Devudu unnadoo ledoo evariki teliyadhu!!!
భారతీయులు స్వాతంత్ర్యాన్ని ( home rule ) అడగకూడదని, వారు స్వాతంత్ర్యానికి అనర్హులని ప్రకటించిన Karl Marx ఈమె దృష్టిలో హీరో. నా జననీ, నా జన్మభూమి నాకు స్వర్గం కంటే ఎక్కువ అని ప్రకటించిన రాముడు ఆమె దృష్టిలో విలన్.
ఇది సంసారి అన్నది అబద్ధం
దేవుడు కచ్చితంగా ఉన్నాడు బామ్మ గారు
unnadi ani cheppadaniki kani, ledu ani cheppadaniki kani veelu lenidi.
i think meru ledu ledu ani chusthunnaru so meku dorakadam ledu.okka sari undi ani vethakandi manasu tho ne lopala vethuku bayata kadu.thanqq medam
Ayithey mari miku kanabadindaa?
ఔను!దేవుడు బద్దంగా లేడు, దేవుడు అబద్దం గా ఉన్నాడు.
super amma
మూడ నమ్మకాలు, మూడ విశ్వాసం నుండి బయటికి రమ్మని సత్యమును తెలుసుకోండి అని యేసు ప్రభువు ప్రకటించాడు.
Great woman
కామన్ గా చాదస్తపు ముసలమ్మ
హిందూ మతం లో హేతువాదులు మతం మారి ఇవే మాటలు మాట్లాడి మరుసటిరోజు వరకూ బ్రతకగలిగితే అన్ని మతాలకన్న హేతువాదం గొప్పది
Great line👏
Hethuvadhulaina.. Bhakthulaina chavu thappadhu.. Aithe bhagavanthudu leka emi ledhu
Ayane nammakam kaliginchagaladu.. Marchagaladu
Superb Anna.. great words
Surya namaskaram is beyond the religion,it is scientific point of view.hinduism is not about god and it even never said about god it says nature of living .
Superb madem
Yes devudu anedhi abadham... Devudu ledu
BRO... Nenu kuda Nasthikunni.. Mee email id send me
@@thungapellykanakaiah6789 why broo
@@thungapellykanakaiah6789 nenu devudni nammanu nuvu nammava
@@Naistamabro nenu nammanu.. God ledu, Manakosam okka Nasthika samajam unthi ha group lo menu nenu unnanu meeru kuda vastara. Mee numbers send cheyandi
@@Naistamabro nenu nasthikunni
యద్బావం తద్భవతి,అది ఆమె అభి ప్రాయం,దేవుడు లెడుఅన్నవాడు,ఒక మూర్ఖుడు,చవటలు,గృడ్డి వాళ్ళు,అజ్ఞానులు
దేవుడు ఉన్నాడు.. ఆయన ఉన్నాడు కాబట్టే మనము unnam
దేవుడు అనేవాడు ఉండవలసిన అవసరం కాని, ఉండటానికి అవకాశంగాని రెండూ లేవు.కాని దేవుడనే వాడు ఒకడున్నాడనేభావం(నమ్మకం) మనిషికి స్వాంతన చేకూరుస్తుంది.
Siggu vundali Ala chappadaniki
@@baluneelam niku undali Ne laanti Mudanammakaalu nammevaallu Unnathavaraku E Society Update Avvadam chala Kastam
@@user25734 MEERU KUDA NAMMALSINA AVASARAM NAAKU LEDDU AA DAVUDIKI LEDDU 🤣
Avi Naa Hormones Medha Depend Ayyi untai
Adhe nenu daily Masterbation Chesukunte Sperm Count Thagvu Nak Repatitojuna Children's Undaru Daniki Nenu karanam Anthe kaani Devudu kaadu ga
So depending on Human Not For God
@@user25734 THANA MATALU VINADAM KADHU BIBLE BAGAVATH GEETHA CHADIVI VATIKI SAMADHAN CHAPPU NAAKU CHAPPADAM KADHU NEESOCITYY KI ANTHALA BAGU PADAKUNDA AM CHASINDU 🤨
130 కోట్ల జనాభా లో మీరు ఒకరు రంగనాయకి గారు,,..మీరు చెప్పేది 'ఇది నా అభిప్రాయం అని డిస్ క్లోజ్ చెయ్యండి,,, ఎందుకంటే మీకన్నా మేధావులు,,విజ్ఞులు లక్షల్లో ఉన్నారు,,టీవీ వాళ్లకు ప్రోగ్రాం కావాలి,అది ఏదయినా పరవాలేదని అందరి ప్రోగ్రాం లు చేస్తుంటారు,, అది వాళ్ళ సంపాదన మార్గం..ఇది గుర్తుంచుకుంటే మంచిది,,లేదంటారా....మీ ఇష్టం,మీ విజ్ఞత కే వదిలేస్తాము, నాలాంటి వాళ్ళము...
Nice
Wonder brave woman 🙏
అవ్వా నువ్వు నమ్మకుంటే వచ్చే నష్టం ఏమీ లేదులే చల్.😂🤣
Nuuvu nammadam valla kooda varigedi emi ledu
@@chavadamobulesu2580 రేయ్ లుచ్చా నేను అవ్వలా చెప్పుకోలేదురా లుచ్చా
@Vivek Reddy Medapati ఆ కామెంట్ అర్థం తెలుసుకోరా లుచ్చా
రంగ నాయకీ గారు గాలి ని చూపించండి నేను దేవున్ని చూపిస్తాను .
Gali unattu chupettochu like ippudu paper uguteno leda chetlu uguteno kani devudu unattu ela chupistav nammakam kadu gali laga example kavali
రాముడే దేవుడు
Ne lanti vallu undali thalli mana bharatha desamlo