TV5 Sambasiva Rao Reacts to TTD Chairman Bhumana Karunakar Reddy Comments | Tirumala | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 104

  • @brahmambikemechanical8846
    @brahmambikemechanical8846 Год назад +31

    తిరుమల కి ఎవరు వెళ్ళకూడదు, ఇది ఈ జగ్గుబాయ్ గాడి ప్లాన్.

  • @sairamguda4299
    @sairamguda4299 Год назад +30

    గొర్రె లకి ఓటు వేసి తప్పు చేసిన ఆంధ్ర ప్రజలు

  • @Panduranga01
    @Panduranga01 Год назад +4

    మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ సర్. జై నడిగడ్డ గద్వాల్ కర్నూల్ జిల్లా జై ఆంధ్రప్రదేశ్ జై భారత్🇮🇳🌹🙏

  • @yaswanthreddy3037
    @yaswanthreddy3037 Год назад +3

    సాంబ శివరావు గారూ! హిందూ మతం పరిరక్షణ, హిందూ మత నమ్మకాల గురించి మీ వర్ణన అందరినీ ఆలోచింపచేసేది గా ఉంది.హాట్సాఫ్ టూ యు సర్.

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 Год назад +23

    జగన్ ముఖ్యమంత్రి కాకుండా ముందు తిరుపతి మెట్లు ఎక్కితే ఒక లడ్డు ఇచ్చేవారు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు తిరుపతి కొండెక్కితే పులులు ఉన్నాయని కర్ర ఇస్తామంటున్నారు రెండోసారి జగన్ ముఖ్యమంత్రి అయితే తిరుపతి కొండెక్కితే ఏసుప్రభు ప్రార్థిస్తే పులులు రావని బైబిల్ ఇస్తామంటే ఏమో
    ( ఒక అవినీతి పరుడు మతవాది 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రదేశ్ ఇలాగే ఉంటాది)

    • @mharish1513
      @mharish1513 Год назад +1

      Correct ga chapavu bro

    • @nanibabualthi3677
      @nanibabualthi3677 Год назад

      Bible వద్దులే త్రిశూలము, లేదా భళెం లేద ఈటే 3 లో ఏదో ఇవ్వాలి. 😂😂

    • @StrikingYouth
      @StrikingYouth Год назад

      ఆ కర్ర ఏసురెడ్డి కరుణాసుర రెడ్డి అరగుండు కూడా పగలకొట్టటానికి పనికిరాదు.

  • @vaz139
    @vaz139 Год назад +33

    స్టిక్కర్ వేసిన కర్ర ఇస్తే పులే కాదు డైనోసార్ కూడా భయపడుతుంది.

  • @jagadeeahkumar6565
    @jagadeeahkumar6565 Год назад +7

    You are correct sir, హిందువులను ఇబ్బంది లేకుండా cheyyandi

  • @vinayak8594
    @vinayak8594 Год назад +4

    మన హిందు ధర్మాని కాపాడే చాగంటి కోటేశ్వర రావ్ గారిని TTD chairman ga నియమించాలి.
    జై శ్రీ రామ
    ఓం నమో వేoకటేశాయ

  • @satyaduvvuri2744
    @satyaduvvuri2744 Год назад +21

    ఈ ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరుగుతున్నా, మన ఆంధ్రప్రదేశ్ లోని ఓటర్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నకు పట్టం కడితే అంతకంటే దురదృష్టం వేరే ఏమీ ఉండదు.

    • @kukumar6181
      @kukumar6181 Год назад

      టిడిపి చేసిన porabatlavalla మళ్ళీ జగన్ సిఎం

    • @ChavalaSathyanarayana
      @ChavalaSathyanarayana 9 месяцев назад

      Dongalu CBN modi Jagan

    • @GkondappaNaidu-x8u
      @GkondappaNaidu-x8u 3 месяца назад

      మనిషి అన్నవాడు వైసీపీ కి ఓటు వేయడు ఇక గోవిందా 🙏

  • @EstarakulaReddyprasad
    @EstarakulaReddyprasad Год назад +6

    Super sir👏

  • @D.Bhanusree
    @D.Bhanusree Год назад +7

    పాలకుల తప్పు కాదండీ,జనాలదే, గొరెల్లా అయ్యారు, అందరూ ఒక్కటై తిరగబడితే ఏ పాలకుడు ఏమీ చేయలేడు,
    తిరుమల పవిత్రత పోతుంది అంటే చూస్తూ ఉన్న అక్కడ లోకల్స్ ఎం చేస్తునట్టు, వారికి సిగ్గు రోషం లాంటివి లేవా, even employees of tirumala wht the hell are they doing whn such nonsense is going on

  • @narasimhareddy8071
    @narasimhareddy8071 Год назад +2

    కాలినడకన భక్తులు రాకుండా చేయాలని అనుమానంగా ఉంది, నాలుగు సంవత్సరాల నుంచి స్వామివారి దర్శనం కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నాము ప్రభుత్వం స్పందించి కరెక్టుగా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి

  • @saibaba5958
    @saibaba5958 Год назад +4

    పులి భయం కల్పించి కర్రల పేరుతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసుకోవాలని చూస్తున్నారు అని అనుమానం కలుగుతుంది నీకు ఇంకా అర్థం కాలేదా సాంబశివరావు గారు పుష్పా సినిమా చూడండి

  • @manikantj5483
    @manikantj5483 Год назад +1

    టీటీడీ లో ప్రక్షాళన చేద్దాం రండి

  • @rambabumunagala4896
    @rambabumunagala4896 Год назад +2

    గత నెల దర్శనానికి వెళ్ళాను 18hrs పట్టింది బ్రంహండంగా దర్శనం అయింది కాని ఆ 18 గంటలు మాత్రం ఎలా గడిచాయో నాకు గుర్తు లేదు నిజంగా? అది శ్రీ వారి మహిమ నమో వేంకటేశాయ మంగళమ్

  • @rajukandakatla93
    @rajukandakatla93 Год назад +3

    గాడిదలకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటది

  • @cherukukrishna
    @cherukukrishna Год назад +2

    మిలాంటి వాళ్లు పూనుకోవాలి sr. ప్లీజ్ మీకు బుణపడి ఉంటాము

  • @balamms6181
    @balamms6181 3 месяца назад

    స్వరూపానంద నిజం గా 😮😮😮😮

  • @saikumar6809
    @saikumar6809 Год назад +4

    Ycp mla ki stick Ichi oka room lo petti cat ni vaduludam.... Em avutundi??? Guess

  • @edigaraghuhearttouchingsce8505
    @edigaraghuhearttouchingsce8505 Год назад +9

    Christian ruling in TTD

  • @surekhadokuparthy4165
    @surekhadokuparthy4165 Год назад +5

    Majority of the pilgrims not aware of the fighting with animals. I request TTD Chairman to conduct training classes to all pilgrims for how to attack animals

  • @kvramanaidu
    @kvramanaidu Год назад +1

    ప్రస్తతానికైతే కర్రలతోనే సరిపెట్రు కోవాలి. ఎందుకంటే ఆయన బంధువులు ఎవరూ ఇంకా తుపాకులు తయారు చెయ్యడం లేదు.

  • @JaswinSri-uz3ug
    @JaswinSri-uz3ug Год назад +3

    Sir pranalu vaallav kadu kada sir elanti vaallani ame cheayali sir

  • @janaradhantr9471
    @janaradhantr9471 Год назад +2

    Thupaakulu bombula contact maakippinchandi saaru😅😅

  • @cvsatyanarayanavarma9681
    @cvsatyanarayanavarma9681 Год назад +4

    Britishers safeguarded Tirupati.

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 Год назад

    త్రిశూలము,ఈటె,భళెం వీటిలో ఏదో ఒకటి ఇవ్వాలి.అప్పుడు కొంత ధైర్యం వస్తుంది.😂😂😂

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Год назад

    మంచి విశ్లేషణ చేశారు

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Год назад +1

    అందరి నోళ్ళు పడిపోయినా రా? ఒరేయ్ మీకో విషయం చెప్పనా"కొండలవాడు కోనేటి రాయుడు జోలికి వచ్చారా వచ్చిన వాళ్ళు ఏ కొండకో గుట్టకో అంకితం అయిపోతారు జాగ్రత్తరోయ్.

  • @psatyavani9246
    @psatyavani9246 Год назад

    గన్ ఇస్తే బాగున్ను సార్. మేము భయపడకుండా ఉండొచ్చు

  • @raindrop3279
    @raindrop3279 Год назад +1

    తిరుమల నడక మార్గంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తి.తి.దే ( TTD) చర్య లు తీసుకోవాలి..!

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Год назад

    కర్రలు కు rates ఉంటాయి. 10/- నుంచి 10,000/- వరకు.

  • @Ashok241
    @Ashok241 Год назад

    👏👏👏👏

  • @RajeshKumar-fm3ri
    @RajeshKumar-fm3ri Год назад +2

    Tupakulu, bomb lu kaaryakarthalaki istaru, bhaktulaki karrale.

  • @saku123100
    @saku123100 Год назад

    So sad 😢

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Год назад +1

    ఇదంతా కుట్ర సార్.

  • @chemalamudigurappachowdary3159

    'కర్ర' అనేపదం రాయలసీమ ప్రాంతంలో వాడుకలో లేదు. 'కట్టె' అనేపదం వాడతారు. దుడ్డు కట్టె అంటే లావు పాటి,లాఠీ లాంటి కర్ర. గట్టి వెదురు కర్ర/ కట్టె...
    'గుడ్డికుక్క సంతకుబోయి తిరిగిన
    దుడ్డుపెట్లేగాక దొరికీనా' ..అని తాళ్ళపాక అన్నమయ్య అజ్జానిని/ చదువు లేని వానిని దారీతెన్ను తెలియని గుడ్డికుక్క తో పోల్చారు. అది పాపం ఆకలికి తాళలేక సంతలో తిరుగుతుంటే లాఠీవంటి ధృడమైన వెదురుకట్టెతో పెట్లు,అంటే గట్టి కర్రదెబ్బలు మిగులుతాయట... ఆ కీర్తన చదవండి...
    తనకేడ చదువులు-శాస్త్రాలు
    మనసు చంచల బుద్ది వినీనా !! పల్లవి.
    జడ్డుమానవుడు చదువ జదువ నాస
    వడ్డి వారు గాక వదలీనా
    గుడ్డికుక్క సంతకుబోయి తిరిగిన
    దుడ్డుపెట్లే గాక దొరికీనా!
    దేవదూషకుడై తిరిగేటి వానికి
    దేవతాంతరము తెలిసీనా
    శ్రీ వేంకటేశు సేవాపరుడుగాక
    పావనమతియై పరగీనా !...
    ఇది అన్నమయ్య రెండుచరణాల కీర్తన. దుడ్డు పెట్లు అంటే బలమైన వెదురు కర్ర లేదా కట్టె దెబ్బలు...
    అన్నమయ్య తెలుగు సీమ మాండలిక భాషా పదాల కలయిక.
    .
    1963 నుండీ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో స్కూల్ సంవతసరాంతపు పరీక్షలు వ్రాసిన తర్వాత ప్రతి సంవత్సరంతిరుమల కొండ కు ఒక్కడినే,ఒంటరిగా నడచి వెళ్ళే వాడిని. అప్పట్లో భయం ఏమీ ఉండేది కాదు గానీ...అవ్వాచారి కోన మద్యలో రోడ్డు మీద నడవాల్సిన చోట దారి తప్పేవాళ్లం అంతే. కోతులంటే భయపడే వాళ్ళం.కానీ అవి మనుషులను ఏమీ చేసేవి కాదు.ఇప్పుడు భయంకరమైన బూడిదరంగు,నలుపు ఆకారంలో కొండముచ్చులు భయంకరంగా కనిపిస్తాయి. గోగర్భం డ్యాం అవతల గెస్ట్ హౌసుల్లోని వారు చీకటి పడితే ఎవ్వరు ఒంటరిగా రారు.

  • @raghavarao3642
    @raghavarao3642 3 месяца назад

    ఓం నమో వేంకటేశాయ తిరుపతి రెండు కొండలు కాదు. పావురాల గుట్ట

  • @MuraliSahini
    @MuraliSahini Год назад

    దొంగ బాబాలు వాళ్ళ లబ్ది గురించి ఆలోచించే వెదవలు చిన్న జీ యార్ కర్ర కూడా ఇస్తారేమో....

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 Год назад +1

    Swayamkrutham .......yenthakaina....digajaaruthundi.... kharma...kharma 😇😇

  • @saibharadwajasatsangguntur3613
    @saibharadwajasatsangguntur3613 Год назад +1

    Tugluq palana lo Tugluq adhikarulu karralu isthunnaru

  • @nagarajukonakalla5621
    @nagarajukonakalla5621 Год назад

    కర్రలు మనకు .గన్న్లు బాంబులు వాళ్ళకు సార్?

  • @jangamgovinda4387
    @jangamgovinda4387 Год назад +1

    Venkateesvra🙏🙏🙏🙏🙏meekondanemeereekaapaadukoondeswaame.meebhakthulanukuudaakaapaadukooswaame🙏🙏🙏🙏🙏🙏🙏jaivenkannA🏓🏓🏓🏓🏓

  • @ramakrishnagunji9720
    @ramakrishnagunji9720 Год назад

    8 months Lo manaki vote power vastundi bro

  • @usharavula1620
    @usharavula1620 Год назад

    Sakshathu aa kaliyuga dyvame chustuu urukunte..manam em cheyagalam..em cheyali anna a swamy ye cheyali

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 Год назад

    పుంగనూరు. పచ్చ కర్రలు. కాదు. కొన్ని లక్షల కర్రలు పాతకాలం లోను. కర్రలే. ఆదారం

  • @AsmithSmart
    @AsmithSmart Год назад +1

    Devastanam palana anta gavarnar Leda ip's chadivina vallaku evvali

  • @srinuvasu3939
    @srinuvasu3939 Год назад +3

    Jai fake cm

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 Год назад

    Fencing alternative

  • @chasssnorumusuko
    @chasssnorumusuko 6 дней назад

    Tirupati meeda no fly zone declare ayinaa sarey inkaa akkada velley flights ni anti aircraft launchers tho kulchi dengaali

  • @dvrm13579
    @dvrm13579 3 месяца назад

    what for all these self defence stories,why TTD board not arranged an iron grill to prevent wild animals entry till date,

  • @avgkmurthy6279
    @avgkmurthy6279 Год назад

    Prathi okkaru vimersinchey valle manchi slaahalu suchanalu cheyandi thiru
    Mala pavithranu kapadandi

  • @cherukukrishna
    @cherukukrishna Год назад

    కరుణాకర్ నో చెర్మెన్

  • @padmas8613
    @padmas8613 Год назад +1

    Poye Kalam vochhindi

  • @cherukukrishna
    @cherukukrishna Год назад

    ysr తరువాత జగన్ పోవాలి అనుకున్నాడు అనుకుంటా

  • @ratnajiraob6929
    @ratnajiraob6929 Год назад

    Perhaps a cage ( in zoo animals have ) here for persons. By this both tigers and humans get protected

  • @raghavarao3642
    @raghavarao3642 3 месяца назад

    ఓం నమో వేంకటేశాయ జగన్ మోహన్ రెడ్డి గారు దంపతులతో కొండ పైకి రావడానికి ఇష్టం లేకపోతే రోజా దంపతులను పంపవచ్చుగదా?

  • @sridhar-ch7sh
    @sridhar-ch7sh Год назад

    Vadini sir anadam kuda enduku

  • @ramaiahyenugula7213
    @ramaiahyenugula7213 Год назад

    🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🚩🚩🚩🚩🚩

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Год назад

    PM MODI GARU MAA AP MLA GARU BHUMANA KARUNAKAR REDDY GARINI 💐💐💐 INDIAN ARMY CHIEF GA APPOINT CHEYYANDI SIR.
    JAWANLU ANDHARAKI ❤❤❤KARRALU❤❤❤ ISTHARU. ENEMIES

    • @MuraliSahini
      @MuraliSahini Год назад

      మోడీ పెద్ద దొంగ జగన్ నీ కాపాడుతున్న దే మోడీ రామాలయలను కట్టిస్తాను పెద్ద పెద్ద విగ్రహాలను పాటిస్తాను అనుకొనే పెద్దమనిషి ఎంతో పవిత్రమైన వెంకన్న దేవాలయం సంగతి గమనించాలి అని తెలియదా..

  • @sekharb6775
    @sekharb6775 Год назад +1

    Karra samu classes ni conduct cheyyali bhaktulku

  • @srinivasag2654
    @srinivasag2654 Год назад

    Hindu peru tho india lo bjp govt lo ki vachhindi kani Bjp kani RSS gani swarupanda kani , vari vari swardam kosampralanu vadukuntunnaru

  • @mudenaik1257
    @mudenaik1257 Год назад

    Gandham chetlu smuggling jarugutundi tigers bayapadi forest lo nundi adhi cover chesukodaniki karalu thokalu ani covering

  • @kumartotha8752
    @kumartotha8752 Год назад

    Good sir

  • @krishnavenisaladi4991
    @krishnavenisaladi4991 Год назад

    Chinna jeeyar swamy ippudu enduku maatlaadaru inni anaachaaraalu,apachaaraalu jaruguthunnaayi memu vaishnavulam naaku aayanante ishtam kaani ayana Ila cheyyadam nachadam ledu veyyikaallamandapam lki okala ippudu okala

  • @sudhanilkosuri5514
    @sudhanilkosuri5514 Год назад

    Peetadhipathulu inka varaku avaru noru medapaledu,khandinchaledu

  • @kirankumar-bq9gc
    @kirankumar-bq9gc 3 месяца назад

    Tirupati konda py Brown sugar nd ganja last 5 yrs chala free ga labhyam I yedee e topic public cheyandee

  • @padmavathikotak7490
    @padmavathikotak7490 Год назад

    National vepone of ycp is goddali, is correct

  • @nvracharya7999
    @nvracharya7999 Год назад

    EO GARu chairman
    Garutala😊okay karrateesukoni ýþ😊

  • @Mr_S.V.N
    @Mr_S.V.N Год назад

    Hindus kee siggu laidhu 😞

  • @safeness3318
    @safeness3318 Год назад

    Sir ganjaaji eestam sir...animals will have and roll

  • @mamidisrinivasarao8382
    @mamidisrinivasarao8382 Год назад +1

    ఒరేయ్ బూతు 5 ఇదే చంద్రబాబు చేస్తే ....

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Год назад

    PAKISTHANU LEDHU CHINALEDHU KARRALU CHUSI PARIPOTHARU.VERY GOOD IDEA BU KARUNAKAR REDDY MLA YSRCPTIRUPATHI.AHA TIRUPATHI VASULARA GOPPA MLA NI GELIPINCHARU SWAMY.

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 Год назад

    Sir,ఒకప్పుడు forests కొంత తక్కువగానే వుండేది,ఇప్పుడు greeenary పెరిగి వుండవచ్చును,lepords వాటి సంతానం పెంచుకోనియుంవచ్చు,పెరిగి యుండవచ్చు. 😮😅😅

  • @harikumar5066
    @harikumar5066 Год назад

    Karrllu kanna vallu namutnna devdu seluva estha inka better emo vallki

  • @prasantkumar8289
    @prasantkumar8289 Год назад

    Hindu prajalara plz save ap plz ye adavaki othu vayadu plz save ap mukalu ipovali koja adava

  • @babumudirajjanumula4910
    @babumudirajjanumula4910 Год назад

    Ap prajalu chesina papam

  • @nareankumarbukkapatnam5679
    @nareankumarbukkapatnam5679 Год назад

    Jai Jagan sir

    • @prasantkumar8289
      @prasantkumar8289 Год назад

      Sigu undara asalu ha malli jai jagan sir antha sigu ladu koja cm 6093na koduku

  • @CRVgarage
    @CRVgarage Год назад +1

    Jagananna ni touch chesi chudu.

    • @prasantkumar8289
      @prasantkumar8289 Год назад

      Ame pikuthadu tach chastha mukalu ipothadu wt end see