అమ్మా ఈ పాట వినని రోజు లేదు తల్లి ఎంత కమ్మగా మృదు మధురంగా యేసయ్య పాదాలు పట్టుకునే విధంగా పాడావు తల్లి ఈ పాట మా కోసం పాడించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు ప్రభువు మిమ్ములను మిక్కిలిగా ఆశీర్వదించును గాక ఆమెన్
Praise the Lord Amen Amen Amen Amen respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes Devaraj lucydevaraj n children Bangalore
ప్రభు యేసుని వదనములో - నా దేవుడు కనిపించె (2)
పాపాత్ముల బ్రోచుటకై - కృపలొలికిన కలువరిలో (2)
పరలోకముకై - చిర జీవముకై
ప్రార్ధించెను నా హృదయం (2) ||ప్రభు యేసుని||
దిశలన్నియు తిరిగితిని - నా పాపపు దాహముతో (2)
దౌష్ట్యములో మసలుచును - దౌర్జన్యము చేయుచును (2)
ధన పీడనతో - మృగ వాంఛలతో
దిగాజారితి చావునకు (2) ||ప్రభు యేసుని||
యేసు నీ రాజ్యములో - భువి కేతెంచెడి రోజు (2)
ఈ పాపిని క్షమియించి - జ్ఞాపకముతో బ్రోవుమని (2)
ఇల వేడితిని - విలపించుచును
ఈడేరెను నా వినతి (2) ||ప్రభు యేసుని||
పరదైసున ఈ దినమే - నా ఆనందములోను (2)
పాల్గొందువు నీవనుచు - వాగ్ధానము చేయగనే (2)
పరలోకమే నా - తుది ఊపిరిగా
పయనించితి ప్రభు కడకు (2) ||ప్రభు యేసుని||
అమ్మా ఈ పాట వినని రోజు లేదు తల్లి
ఎంత కమ్మగా మృదు మధురంగా
యేసయ్య పాదాలు పట్టుకునే విధంగా పాడావు తల్లి
ఈ పాట మా కోసం పాడించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు
ప్రభువు మిమ్ములను మిక్కిలిగా ఆశీర్వదించును గాక ఆమెన్
🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా అద్భుతమైన పాట సంగీతం బాగున్నది ధన్యవాదములు
Thanks for watching
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Every stanza resembles in my past life , how wicked sinner im , how Jesus Christ suffered for my redemption
Praise the LORD sister
Glory to God 🙏🏻👏🏻👏🏻👏🏻
Thank you Jesus
Glory to God.....such a plesent voice.....this morning gives a good feel with this song....
Amen.
Amen
Praise the Lord Amen Amen Amen Amen respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes Devaraj lucydevaraj n children Bangalore
God bless you Amen 🙏
👍 wonderful 🙏upload more videos i am waiting 🤩
Thank you, I will
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Nice song and music god bals you amma
Thank you ❤
Praise the Lord
Glory to God 🙏... Good and Godly day...
Beautiful singing.
Thanks for Watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Very present voice
Beautifully sung by you 💗😘👌
Thanks a lot 😊
Wonderful lyrics,heavenly feelings
Thanks for watching
For more updates
Please do subscribe our channel:bit.ly/2zgchLZ
Fantastic, enjoyed
Voice chala bagundi sister midi❤❤
Yehova naaku velugaye song cheyyandi syster
Avunu Sir.....
Aatmaa nadupumaa satyamulikipude.... Please🙏
Amen🙏
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ