చెప్పిన మాట వినలేదు కాబట్టే అభిమన్యుడు దిక్కులేని చావు సచ్చాడు.. | Sri Garikipati Narasimha Rao | DT

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 114

  • @krishnachilakamarri8122
    @krishnachilakamarri8122 2 года назад +23

    అభిమన్యుడు 16 సంవత్సరాల ఆయుష్షు మాత్రమే తెచ్చుకున్నాడు అందుకే పద్మవ్యూహంలో వీరమరణం పొందాడు

  • @sreenubabu2980
    @sreenubabu2980 2 года назад +3

    అభిమన్యుడి గురించి ఆలా అనుండకూడదు

  • @gangadharkampeta9421
    @gangadharkampeta9421 2 года назад +3

    ప్రస్తుతం యువత తెలుసుకోవాలి.పెద్దల సలహా తీసుకోవాలి.

  • @vijayschemistry1913
    @vijayschemistry1913 2 года назад +22

    ఇక్కడ మనం గృహిoచవలసిన నీతి ఏమిటీ అంటే పెద్దల అనుభవాలను వినండి... ఎందుకంటే ఇప్పటి కాలంలో పెద్దల అనుభవాలు వినక పోవడంతోనే చెడు జరుగుతున్నది...

  • @krishnachilakamarri8122
    @krishnachilakamarri8122 2 года назад +22

    అభిమన్యునిడిని చంపడానికి ద్రోణుడంతవాడు మోసం చేద్దామన్నాడంటే అభిమన్యుడు ఎంతటి వీరుడో అర్థమవుతుంది. యుద్ధసమయంలో ఒకవీరుడు ప్రవర్తించవలసిన తీరునే చూపాడు కానీ గర్వం కాదు అని తెలుసుకోవాలి ప్రతిపక్షం వారు మనకన్నా అధికులు అని భయపడితే ఆత్మన్యూనత అవుతుంది.

    • @sudhakarpoosa3044
      @sudhakarpoosa3044 2 года назад

      మీరు చెప్పింది వాస్తవమే కానీ, అన్ని సమయాలలో వీరత్వం పనికిరాదు. యుద్ధం వేరు పోటీ పరీక్షలు వేరు. యుద్ధం లో వీరత్వం,తెలివి తేటలు రెండు ఉండాలి.........

    • @murthyjyothula7143
      @murthyjyothula7143 2 года назад

      Wrong comment about Abhimanyudu by Sri garikapati narasimha rao garu. The entire Mahabharata search by one'of the great nawab and found there are two legendary great veerulu those are bheeshma and abhimanyu... In the cunning minded war by dronacharya the great abhi was killed by entire wrong way. Don't direct the people in wrong way.

  • @komaidifeera4460
    @komaidifeera4460 2 года назад +24

    మీరంటే మాకెంతో గౌరవం. కానీ , అభిమన్యుడి వంటి యువకుని ధీరోచిత మరణాన్ని దిక్కులేని చావు అని అభివర్ణించడం మీ వాచాలత్వాన్నీ అవివేకాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉంది. సరస్వతీకరుణాపాత్రులయిన మీరు, వాక్శుద్ధి గల మీరు మరింత చురుకుగా ఉండాలని ఆశిస్తాము

    • @Sivakumar-ne3hj
      @Sivakumar-ne3hj 2 года назад +1

      write politable manner

    • @sunkaramallareddy4735
      @sunkaramallareddy4735 2 года назад

      మహాసహస్రావధానిని వాచాలత్వ్ణం అవివేకి అని అనడం మీ అవివేకం

    • @murthyjyothula7143
      @murthyjyothula7143 2 года назад

      Garikapati narasimha rao garu didn't know about the padmavyooham which was planned by dronacharya to kill abhi with cunning minded war. Please read again the Mahabharata to know about the single war of abhimanyu.

  • @ennar1956
    @ennar1956 2 года назад +99

    మహాభారతమ్ పై పేర్లు పెట్టేటపుడు అభిమన్యుడు దిక్కులేని చావు చచ్చాడు అని పెట్టడం భావ్యం కాదు .

    • @haripriyam9577
      @haripriyam9577 2 года назад +1

      Avunu

    • @yadhavnarayana2261
      @yadhavnarayana2261 2 года назад +11

      గరికిపాటికి యాదవులను నిందించడం అభిమన్యుని కోపంతో దారుణంగా వీడు వాడూ అని దూషించడం చూస్తే ఇతనికి డబ్బు లెక్కువై మధమెక్కిందనడానికి నిదర్శనం ఈ వీడియోలో ఈయన మహా పుణ్యాత్ముడైన అభిమన్యుడి గురించి తిట్టిన విధానం ధర్మం గెలవాలని అతి చిన్న వయసులోనే ధనుస్సు పట్టి తన తండ్రి లేని సమయం చూసి పద్మవ్యూహం పన్నిన దుర్మార్గుడైన ద్రోనుడిమీదకు ప్రాణాలకు తెగించి పోరాడిన మహా యోదుడి గురించి ఈ పిల్ల కాకిగాడు అరుస్తున్నాడు అందుకే ఇప్పటికీ ఈదేశ హిందువులకు ఐక్యత లేకుండా పోయింది బ్రాహ్మణ పిచ్చిగాడు ద్రోణుడి కొడుకు అశ్వత్థామ తండ్రిని అవమానించినంతగా అభిమన్యు అవమానించలేదు ద్రోణుడి కొడుకు దర్మద్రోహి దేశద్రోహి నిద్రిస్తున్న ఉప పాండవులను అతి క్రూరంగా నరికిన ఉగ్రవాది టెర్రరిస్ట్ వీడి గురించి ఎప్పుడైనా ఇంత విడమర్చి చెప్పావా?ఎందుకు చెప్తావు వాడు బ్రాహ్మడు కదా! దుర్మార్గుడికి సహాయం చేసినవాడు పెద్ద హంతకుడు అవుతాడే గానీ గౌరవనీయులు కాదని మీ స్పీచ్ లో నేను ఎన్నోసార్లు విన్నాను

    • @devrajk1593
      @devrajk1593 2 года назад

      Yes

    • @seshaiahvuppala9416
      @seshaiahvuppala9416 2 года назад +3

      @@yadhavnarayana2261 abhimanyudu paandava vamsham shkatriyulu (subhadra yaadava vamsham .ikkada peddala maata vinaali ani vudahaaranaku abhimanyuni prastavana chesadu.ippudu nadustunna rojullo evvaru vinatledu.adi vaari bhaavam

    • @VK.Babu1
      @VK.Babu1 2 года назад

      Baga chepperu 👌

  • @suryarayaprolu8714
    @suryarayaprolu8714 2 года назад +2

    చక్కనివ్యాఖ్యానం

  • @ganeshkumar_arun
    @ganeshkumar_arun 2 года назад

    చాలా గర్వం మీకు, అందరూ మీ మాట వినాలని భలే చెప్పారు

    • @anumanchisrinivasachakrava4230
      @anumanchisrinivasachakrava4230 2 года назад

      ఏమి లేని వెధవలకే వళ్ళు బలిసిన అహంకారం ఉన్నా ఈ రోజుల్లో, సహస్రావధానం చేసిన వాళ్ళకి అమాత్రము గర్వం వారికి అలంకారం లాంటిది మరియు వారి యెక్క ఆత్మ విశ్వాసాన్ని తెలియపరుస్తు0ది.

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu6950 2 года назад +2

    Navvinchatam pradhaanam ayanaku. Notiki enthavasthe antha matladatharu. Malli, saraswathi, máa illu vadaladu antaaru.
    Kaalidaasu ni gurthu chesukondi.

  • @DilipKumar-uw8ok
    @DilipKumar-uw8ok 2 года назад +4

    ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అలాగే మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు

  • @narasimhanaidu.v779
    @narasimhanaidu.v779 2 года назад +3

    Ekkado mee video ne chusanu andulo brathikithe abhimanyudila brathakali ani cheparu guruv gaaru

    • @srivanibhavani41
      @srivanibhavani41 2 года назад +2

      మహా భారత యుద్ధం లో అభిమన్యుడు పాల్గొనడం చాలా correct, అభిమన్యుని ల బతకడం గొప్పది. ఒక సోల్జర్ పని యుద్ధం చేయడానికి చిన్న వయసు అయిన వెనుకాడకుండా యుద్ధం చేయడం, కానీ కొన్ని నిబంధనలు మెళుకువలు పాటిస్తూ చేయాలి. అభిమన్యుని జీవితం ఒక సైనికుడు జీవితం తో సరిపోతుంది. గురువు గారు ఇపుడు చెప్పిన సందర్భం గర్వం రావడం, శత్రువును అంచనా వేస్తూ ముందుకు వెళ్లాలి, అది ఒక సైనికుడు కు, ప్రతి మనిషికి, జీవితంలో ఏర్పడే పరిస్థితులు దాటుకుంటూ వెళ్లాలి...

  • @vanapallisrinivasarao8795
    @vanapallisrinivasarao8795 2 года назад +2

    Bhagavanthunni nindinchuna vadu evaraina ade gathi padutundi.

  • @gopichand6640
    @gopichand6640 2 года назад +2

    Nenu vyasa bharatam chadivanu garikapati garu cheppindi correct

  • @vanivikram1000
    @vanivikram1000 2 года назад +6

    Great listening to you guru garu

  • @viswanadhaprasadakella3814
    @viswanadhaprasadakella3814 2 года назад

    veera maranam pondadu

  • @darlingdarling8461
    @darlingdarling8461 2 года назад

    Abhimanyudu he was a great worrier.

  • @voiceofvinay3476
    @voiceofvinay3476 2 года назад +3

    ఇటువంటి పేర్లు పెట్టకూడదు -

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 2 года назад +1

    Excellent

  • @meherbabagopisetti3289
    @meherbabagopisetti3289 2 года назад +1

    Veeramaranam ni dikkuleni chavu ane nee agnananiki nidarsanam guruvaina Farman vaipu leka pothe nee lanti vade avuthadu

  • @seenadulam
    @seenadulam 2 года назад +7

    గరికపాటి గారు అభిమన్యుడిది దిక్కు లేనిచావూ పద ప్రయోగము అంత వినసొంపుగా లేదు😀

  • @englishwizardnambiraj7981
    @englishwizardnambiraj7981 2 года назад

    garikipaati cheppindi correct. ippudu
    kalaaniki thaginatlu chepparu. anavasaramaina silly matters chudagudadu.

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 2 года назад +1

    Guru u Garu Meku 🙏🙏🙏

  • @ramchandaryalala22
    @ramchandaryalala22 2 года назад +1

    సనసులుల ముచంట్టు

  • @kumarjogik
    @kumarjogik 2 года назад +3

    గురువుగారు చెప్పనది నిజమే కదా, మీరు మంచిని ఇందులో గ్రహించగలరు

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 года назад

    పుస్తక నాలెడ్జి గాకుండ గురువును ఆశ్రయించడం గూడ అవసరమంటుంది
    భగవద్గీత. ఒక మంచి జ్ఞానవంతుడైన
    గురువు దగ్గర ఆశ్రయము సుగమము
    జగత్తకు ఈశ్వరడైన ఈశ్వరునకు
    " సాందీపుడు" అను గురువుండేవాడు.
    శ్రీరామకృష్ణ పరమహంస గారు ఒక విజ్ఞత
    గల శిష్యుని కొరకు ఎదురు చూస్తున్న
    సమయంలో శ్రీ నరేంద్రుడు( స్వామి, వివేకానంద ) 'ఒక గురువు
    కొరకు నిరీక్షణ చేయచున్నా సమయం లో వీళ్ళిద్దరూ తారస పడినప్పుడు
    గురు శిష్యుల గా అనుబంధం మేర్పడినది.
    సాంఖ్యయోగము లోని శ్లోకముల గురించి
    శ్రీ గరికపాటి గారు విశదీకరించి నపుడు మార్గదర్శి అయిన గురువు గారి
    ఆశీస్సులవసరమే తలపింప చేస్తుంది.

  • @bindumadhavithallapally8686
    @bindumadhavithallapally8686 9 месяцев назад

    Garikapati garu peddala mata vinali ani cheppali kani abimanyunni takkuva cheyaddu

  • @srinivasaraotummala4575
    @srinivasaraotummala4575 2 года назад +1

    Sumnayanam patinchi mataladandi. Ei madhyana meeru ekkuvasarlu kshamapanalu cheppuchunnaru

  • @3rdeyereports
    @3rdeyereports 2 года назад +1

    Chalaa Chakkagaa chepparu

  • @ramanamurthykv2543
    @ramanamurthykv2543 2 года назад +1

    God grace must be needful for every body ,yes no need to fear to anybody,
    I am lucky, having enough blessings of God or Santhsadhguru Maharaj . At the same time no need to fear with mind game players or dirty rogues
    By Ramanamurthy

  • @mbadharinarayana6385
    @mbadharinarayana6385 2 года назад

    నమస్తే

  • @prasunamb8777
    @prasunamb8777 2 года назад

    పెద్దలకు వున్న అనుభవం abimanyulala వంటివారికి లేదు నిజమే అంటే యువకులకు

  • @anumanchisrinivasachakrava4230
    @anumanchisrinivasachakrava4230 2 года назад +3

    దిక్కు లేని చావు చచ్చాడు అని గరికపాటి నరసింహారావు గారు ఈ విడియోలొ అనలేదు " అందుకే ఈ ఇద్దరికి ఆ గతి పట్టింది " అని మాత్రమే అన్నారు...5:55 to 6:05. కామెంట్లు పెట్టె వాళ్ళు విడియో మొత్తం చూసి పెట్టండీ - హెడ్డింగ్ చూసి పెట్టమాకండి.

  • @3rdeyereports
    @3rdeyereports 2 года назад +8

    Be self disciplined, be self respectable and be responsible and accountable

  • @pandiramu4186
    @pandiramu4186 2 года назад +1

    Guruvugaru okkokka sandarbhamni okkoo konamlo chudali bro

  • @reddyreddyreddy5803
    @reddyreddyreddy5803 2 года назад

    Miru.putinadhagaranunchi.mi.life apudu okatiga undha chapu

  • @bharatadharmabodha3240
    @bharatadharmabodha3240 2 года назад +60

    ఇది వ్యాస భారతం లో లేదు అయిన మీరు వీరమరణం పొందిన వారిని ఇలా మాట్లాడతారా మీ అంతటి వారే ఇలా అంటే ఇక ఏమి తెలియని పక్షులు ఎన్ని అనేస్తారు దయచేసి వీర మరణాన్ని గౌరవించండి భారతాన్ని కల్పితం చేయకండి

  • @girireddy4013
    @girireddy4013 2 года назад

    Abimanyudi katha vina kani krishna arjunualani dhusinchadani telavadhu
    Peddalani gouravanchakunte otami thadhyam adhi ae paniaina❣🙏🙏🙏

  • @bonthutarun5858
    @bonthutarun5858 2 года назад

    Guruvu gaaru kaavalante vere udaharanalu theesukondi anthe kaani abhimanyudi gurinchi cheppakandi. Abhimanyudidhi veera maranam. Yodhanu yodhulni matti karipinchaadu meer annatlu aanadu sarathi maata vini vunte brathikevademo kaani intha peru maatram vachchedhi kaadhu.manchi panulaki peru vachche panulaki theginpu vundaali. Adhi pushlangaa unnavaade abhimanyudu

  • @chalapathitk8972
    @chalapathitk8972 2 года назад +6

    By listening carefully all of your doubts will get cleared and you can change the way you do things and you improve in your life. All ways listen carefully to his commentary to be very happy to do things in the right way.
    Thank you very much.
    Haribol, harekrishna.

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 2 года назад

    🙏🏼🙏🏼🙏🏼

  • @jyothsnavaddiparti2253
    @jyothsnavaddiparti2253 2 года назад +2

    Voice is echoing.please check mike

  • @reddyreddyreddy5803
    @reddyreddyreddy5803 2 года назад

    Abhimanyyudu.chinnipoyadu.miru.anthakalam.untaru.brathiki.chapagalara

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt 2 года назад

    🙏🙏🙏

  • @sampathkumar9678
    @sampathkumar9678 2 года назад +2

    ఎవరి ఇష్టం వచినట్టు వారు చెపుతున్నారు ప్రవచనాలు చెప్పేవాళ్ళు. అసలు గ్రంధం లో ఏముందో దాన్ని పక్కకి పెట్టి వీరి సొంతం చెపుతున్నారు.

  • @devrajk1593
    @devrajk1593 2 года назад +1

    It's Not dikkuleni chavu its a veera maranam

  • @Kattarsanatanihindu9999
    @Kattarsanatanihindu9999 2 года назад +2

    Peddala maata chadannam muuta

  • @rangarao1967
    @rangarao1967 2 года назад

    ఎప్పుడూ గతం గుఱించి ఎందుకండి … వర్తమానం + వర్తమాన సమాజం గురించి మాట్లాడితే మంచిది.

  • @krishnakaliga254
    @krishnakaliga254 2 года назад +2

    First we have to understand about Jaya and Vijaya story.puranas written to fallow good and bad.unfartunately we are selecting bad ideas in occupieng lands like duryodhana.

  • @penmets2891
    @penmets2891 2 года назад +4

    ఏ భారతంలో ఉందండి ?అభిమన్యుడు కృష్ణార్జునులు వచ్చి నా ! అన్నది.

  • @vijayprasad333
    @vijayprasad333 2 года назад +2

    తెలుగుకి వెలుగు తెచ్చిన కవి గరికపాటి వారు. ఆయన ఫొటో పెట్టి తెలుగుని ఖూనీ చేయకండిరా బాబూ. సచ్చాడు ఏంటి ?

  • @hanumantharaosamula4921
    @hanumantharaosamula4921 2 года назад +2

    అభిమన్యుడు, పాండవులు వీరులే... కానీ శ్రీకృష్ణుడు లేకపోతే వీరి వీరత్వం ఏపాటిది. అలాంటి ఆపద్భాంధవ భగవానుని లెక్క చేయకపోవడం వీరత్వం కాదు.. అహంకారం.
    మార్కులు, ర్యాంకులు వచ్చినా వినయం, విధేయత, సత్ప్రవర్తన లేనివాడినేమంటాం.. ఇక్కడ ఈ ప్రసంగంలో వీరత్వం కాదు, ప్రవర్తన ప్రాధాన్యత గురించి ఆలోచిస్తే మంచిది. కాబట్టి అర్థ జ్ఞాన అమాయకులారా గురువు గారిని విమర్శించే స్థాయి మీకు లేదు. విమర్శలు మాని విజ్ఞులుగా ఆలోచించడం అలవాటు చేసుకోండి.

  • @badarinarayanamurthyponnur6835
    @badarinarayanamurthyponnur6835 2 года назад +4

    టైటిల్ బాలేదు

  • @kalidindikavitha6965
    @kalidindikavitha6965 2 года назад

    Thumbnail chala avamanakaram ga undi
    You cannot degrade the great Abhimanyu

  • @bharathb7534
    @bharathb7534 2 года назад +2

    అభిమన్యుడు మరణానికి కారణం పద్మవ్యూహం నుండి తిరిగి రావడం తెలియక పోవడమే . అతని మరణం తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిశ్చయమైంది. భగవానుని నిందించడం వలన కానేకాదు. పైగా అతని మరణశాసనం రాసింది సాక్షాత్ కృష్ణ భగవానే. అర్జునుడు తన భార్య కోరిక మేరకు పద్మవ్యూహం వివరిస్తూ ఉండగా శ్రీ కృష్ణుడు వచ్చి మధ్య లో ఆటంకం కలిగిస్తాడు. ఎందుకంటే కడుపులో నుండే అభిమన్యుడు వింటున్నాడు. వ్యూహం లోకి వెళ్లడం వరకే విన్నాడు . తిరిగి రావడం తెలుసు కునే లోపు సార్ వచ్చి అడ్డుకున్నారు ‌. మేనమామ ని తన చేతులతో చంపారు, మేనల్లుడు ని కూడా చేతికి మట్టినంటకుండా చంపారు. ప్రకృతి అంటే అలాగే ఉంటుంది. తన మన బేధాలు ఉండవు. కలికాలం లో ధర్మం ఒక పాదం తో అధర్మం మూడుపాదాలతో నడుస్తుందని చెప్పారుగా ఇంకా ఎందుకు మీ గోల. మనం మంచి వైపు నడిచినా భగవాన్ దారిమల్లిస్తారు . మీరు కంగారు తగ్గించుకోండి .

    • @Kumar1515O
      @Kumar1515O 2 года назад +1

      God ki sambandamle ne purva karme nadipistundi, moksham vache varaku, ante tappa god darimallinchadu

    • @vishnu29922
      @vishnu29922 2 года назад +1

      devudu dari mallinchina adi moksha marganike avtundi

    • @bharathb7534
      @bharathb7534 2 года назад +1

      @@Kumar1515O కోడి ముందా...? గుడ్డు ముందా...? ఈ ప్రశ్న చాలా సరదాగా ఉంటుంది. కానీ సమాధానం చాలా క్లిష్టంగా ఉంటుంది. మనల్ని మనం సృష్టించుకోలేదు. మన కర్మలను కూడా మనం సృష్టించుకోలేము మిత్రమా....‌!
      కర్త కర్మ క్రియ అంతా దైవమే..!
      మనం పాత్రధారులు మాత్రమే. నేను అనే అహం ఏదో ఒక క్షణంలో కోల్పోతాం. అప్పుడు తెలుస్తుంది యదార్థం అంతా దైవమే అని. ఇది శాస్త్రీయమైన పద్ధతి ద్వారా కూడా నిరూపణ జరుగుతుంది.

    • @vishnu29922
      @vishnu29922 2 года назад

      @@Kumar1515O purva karmalu nadipinchina manam eppudite manaspurthiga devudi vipu mana manasunu malliste endless cycles ante puttadam karmalni pogu cheskovadam malli inko janma ettadam dini nunchi devude bayatapadestadu. "పునరపి జననం పునరపి మరణం
      పునరపి జననీ జఠరే శయనం |
      ఇహ సంసార బహు దుస్తారే
      కృపయా పారే పాహి మురారే". Idi a devudini endless cycles nunchi baytapadeyamani artam vastundi

  • @thrivikrammodem2158
    @thrivikrammodem2158 2 года назад +3

    Emi heading ra idhi...peruku divorional tree...views kosam ilanti headings pettakandi....

  • @RajKumar-qp8kh
    @RajKumar-qp8kh 2 года назад +1

    గురువుగారు... అభిమన్యుడి విషయంలో మీరు తప్పు చెప్పినారు..... కౌరవులు అభిమన్యున్ని మాయో పాయంతో... మోసంతో..కుట్రతో..వెనుకనుండి కర్ణుడు.. బాణంవేస్తే.. కర్ణా... ఇదేనా నీ వీరత్వం.. అనగానే కర్ణుడిలాంటి ధీరుడు తలదించుకుంటాడు... పెద్దలమాట వినాలి.. కాని.. అభిమన్యుని చావు భారతంలో అన్యాయమే... మీరు చెప్పిన చిన్న లాజిక్ కె చంపితే.. మరి అభిమన్యుల శశిరేఖల.. పరిణయానికి కృష్ణుడెందుకు కష్టపడాలి.. చంపేందుకా.. No wrong statement....

  • @KannaGana007
    @KannaGana007 2 года назад

    abhimanyudu dikkuleni chavu chachadu ani thumbnail pettadam asal naku telisi abhimanyudini minchina danurdhari ledu kabatte karnudu athni dhanussni viragakodathadu adi unte mugguru thrimurthulu kalisi vachina odinchaleru adi telusukondi mundu

  • @nareshsss-uq7wu
    @nareshsss-uq7wu 2 года назад +5

    Is there any perfect character in Mahabharatham? If yes why Krishna told Geetha. So should not keep on mocking abhimanyu.Why because he only fighted against adharma and acted an important role in Mahabharatham along with Krishna.Thanks to all indians.

  • @gandhamvenkateshwarlu4404
    @gandhamvenkateshwarlu4404 2 года назад

    అభిమన్యుడి మరణం విషయం లో మీరు అతిగా మాట్లాడినట్లు అనిపిస్తుంది, ప్రాస కోసం...మీ వాఖ్యానం ఏమీ బావొలేదు...

  • @venkateshajmeera1439
    @venkateshajmeera1439 2 года назад

    Oka video lo abimanyudini poguduthav
    enko video lo thiduthav enti swami

  • @sivat531
    @sivat531 2 года назад

    Sollu vagudante idenandi,. Abhimanyudu gurinchi chala thappu matladaru, ninnu ban cheyali asalu

  • @gangarajuraju7659
    @gangarajuraju7659 2 года назад

    Re garika edanna poortiga telusukoni cheppu abhimanyudu puttaka mundu Chandra devuni amsha atanu cheppadu nenu bhumi meda 16 years matrame jevista annadu . Anduvalla tana 16 va yeta abhimanyuni kosam pannina Padma vyuham lo chikkukoni maraninchadu abhimanyudu arjununi antati verude karnuni saitam tana sharakato gayaparchina vadu karnudr dronunito annadata arjununi banalanu nenu chusanu kani veni banalu antakante badistunnai ani appudu dronudu nenu e vidyani arjununiki cheppanu arjunudu abhimanyuniki cheppadu ani idi teliyada neku a roju abhimanyudu padmavyuhanni chedinchaka poi undi unte a roje pandavulu yuddam lo vodipoi undevallu telusuko

  • @kanthlakshmi8312
    @kanthlakshmi8312 2 года назад +1

    Sir what you said is not correct .Only after Yudhishtara's advice Abhimanyu directed the Rathasarathi to go to Drona. Further, as there was none other to break the wyuha Abhimanyu was asked to enter ..Further all the others wanted to follow behind. Abhimanyu isn't a person of head weight.., and not respecting the elders. I felt very bad for depicting him like that. Please go through the relevant chapter in Vyasa Bharatam.

  • @mallikarjunbally
    @mallikarjunbally 2 года назад

    first time lost respsct guruvu garu its not good comment about veeraabhimanyu

  • @Drkreddy89
    @Drkreddy89 2 года назад

    language is very bad

  • @krishnaroy7118
    @krishnaroy7118 2 года назад

    You need to read mahabharat and understand
    Please do not pirtrait great charecters un a wrong way
    That is not funny

  • @alapureddigovindu286
    @alapureddigovindu286 2 года назад

    Abimanyudu kosam madlade arhata neku undha first ne chavu neku ela vastado telusuko baratham cheppukoni brathike vadivi koddiga ela matladalo telusuko

  • @arunrampilla260
    @arunrampilla260 2 года назад

    Don't miss guide people... nee Sonta stories cheppaku... lost respect on you

  • @bhagavatiraodesaraju8665
    @bhagavatiraodesaraju8665 2 года назад

    Excellent.

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 2 года назад +1

    🙏🙏🙏