Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితంనీవు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం "2"నను కాచావు నను దాచావు పోషించి నడిపావుభలపరిచావు దృఢపరిచావు ధైర్యముతో నిలిపావు'హల్లేలూయ ఆరాధన - హల్లేలూయ స్తుతి ఆరాధన ' "2"1 ప్రశాంతమైన జీవిత యాత్రలో అలలెన్నో రేగినాపెను ఉప్పెనలాంటి పరిస్థితులే కెరటాలై ఎగసినచుక్కానివి నీవై నా నావికుడవు నీవై "2"ఇంత వరకు నను క్షేమముగా నడిపిన నాథుడవై '2'హల్లేలూయ ఆరాధన- హల్లేలూయ స్తుతి ఆరాధన"2"2 మరల తిరిగి రావూ నీవు గడిపిన దినములువ్యర్థపరచబోకూ నీ విలువైన గడియలు "2"ప్రభుయేసు సాక్షిగా ఈ నూతన సంవత్సరమున "2"చేసుకో తీర్మానం అర్పించు నీ హృదయం "2"' హల్లేలూయ ఆరాధన _ హల్లేలూయ స్తుతి ఆరాధన ' "2"
God bless you sister ✝️🙏🙏🙏🙏
Thank you brother 🙏🙏 Happy New Year brother
Very nice 👍👍👍
Thank you ❤️
Excellent singing
Thank you
👌🏻👌🏻👌🏻
Thank you sister
God bless you
Thank you sister 🙏🙏
నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం
నీవు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం "2"
నను కాచావు నను దాచావు పోషించి నడిపావు
భలపరిచావు దృఢపరిచావు ధైర్యముతో నిలిపావు'
హల్లేలూయ ఆరాధన - హల్లేలూయ స్తుతి ఆరాధన ' "2"
1 ప్రశాంతమైన జీవిత యాత్రలో అలలెన్నో రేగినా
పెను ఉప్పెనలాంటి పరిస్థితులే కెరటాలై ఎగసిన
చుక్కానివి నీవై నా నావికుడవు నీవై "2"
ఇంత వరకు నను క్షేమముగా నడిపిన నాథుడవై '2'
హల్లేలూయ ఆరాధన- హల్లేలూయ స్తుతి ఆరాధన"2"
2 మరల తిరిగి రావూ నీవు గడిపిన దినములు
వ్యర్థపరచబోకూ నీ విలువైన గడియలు "2"
ప్రభుయేసు సాక్షిగా ఈ నూతన సంవత్సరమున "2"
చేసుకో తీర్మానం అర్పించు నీ హృదయం "2"
' హల్లేలూయ ఆరాధన _ హల్లేలూయ స్తుతి ఆరాధన ' "2"
God bless you sister ✝️🙏🙏🙏🙏
Thank you brother 🙏🙏 Happy New Year brother
Very nice 👍👍👍
Thank you ❤️
Excellent singing
Thank you
👌🏻👌🏻👌🏻
Thank you sister
God bless you
Thank you sister 🙏🙏