మహిళలు ఈ నియమాలు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీనివాసమే!!

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024

Комментарии • 286

  • @MadhaviP-po5xq
    @MadhaviP-po5xq 8 месяцев назад +62

    నమస్కారం గురువు గారు.మా పక్క ఇంటి వాళ్ళు మా గురించి ఎప్పుడూ ఏడుస్తూ వుంటారు.మీకేమి బాగా కలిసి వస్తుందని 😢.నర దృష్టి తొలిగి పోవాలంటే ఏమి చేయాలో చెప్పండి,🙏

  • @2.0hemishgarvitha42
    @2.0hemishgarvitha42 8 месяцев назад +17

    ధన్యవాదాలు స్వామీ👌🙏 చక్కగా వివరించారు 🙏👏

  • @GaddamSammaraju
    @GaddamSammaraju 8 месяцев назад +10

    గురువు గారికి నమస్కారాలు అయ్యా ఈరోజు వీడియో చాలా చక్కగా చెప్పడం జరిగింది🌹🙏🙏🌹

  • @supriyabairoju6035
    @supriyabairoju6035 8 месяцев назад +65

    చక్కగా చెప్పారు , నేను డైలీ వంట కు సిద్ధం చేసేటపుడుకూడా మాట్లాడను, ప్రసాదం వండేటపుడు mask వేస్తుంటాను 🙏🏽

  • @nanduknadhuu6559
    @nanduknadhuu6559 8 месяцев назад +33

    గురువుగారు నాకు ఒక చిన్న సందేహం
    చిన్న చిన్న విగ్రహాల క్రింద బియ్యం ఉంచుతాం తరువాత ఆ బియ్యన్ని ఏమి చెయ్యాలి?
    అష్టత్రాలు చదివేటప్పుడు అక్షింతలను ఉపయోగిస్తాం పూజ అయిపోయిన తరువాత వాటిని ఏమి చేయాలి

  • @usha-vi3tx
    @usha-vi3tx 8 месяцев назад +2

    Swamy chala thanks baga chapparu

  • @allvideos1435
    @allvideos1435 8 месяцев назад +4

    మీరు మీ కుటుంబ సభ్యులు అలాగే మిగతా కుటుంబ సభ్యులకు కూడా బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను

  • @ambicavankayala4679
    @ambicavankayala4679 8 месяцев назад +4

    పాదాభివందనం గురువుగారు ముగ్గు సాయంత్రం పూట వేసుకోవాలా ఉదయం పూట వేసుకోవాలా తెలియపరచండి గురువుగారు 🙏

    • @arunakumari599
      @arunakumari599 8 месяцев назад

      Udayamu,sayatramu kuda muggu vesukovale.sandya muggu antaru.

  • @pragadanagamani3796
    @pragadanagamani3796 8 месяцев назад +1

    Chala baga vivarincharu dhanyavadalu

  • @ChaithuRouthu
    @ChaithuRouthu Месяц назад +2

    🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷

  • @rameshg8067
    @rameshg8067 8 месяцев назад +2

    Chala manchi vishayaalu chepparu guruvugaru dhanyavadamulu

  • @UggiCreations
    @UggiCreations 3 месяца назад +1

    చాలా బాగా చెప్పారు గురువూ గారు 🌹🙏👍

  • @RajithaSamudrala-s4q
    @RajithaSamudrala-s4q Месяц назад +1

    Meru elage eppudu manchi vishayaalu theliyachesthu undaali memu sampradayalu patisthu utamu

  • @jyothiprabha6864
    @jyothiprabha6864 8 месяцев назад +2

    మీరు. అన్ని. బాగా. చేప్తారు. గురూజీ.

  • @ChityalaBhoolaxmi-hq9sr
    @ChityalaBhoolaxmi-hq9sr 8 месяцев назад +1

    🙏🙏Swamy chala baga chepparu miru cheppina vishayalu nenu allmost okati rendu tappa anni patistanu

  • @lavanyakollapuram8990
    @lavanyakollapuram8990 8 месяцев назад +2

    గురువు గారికి నమస్కారాలు అమ్మవారికి చేసే ద్వాదశ పూర్ణిమ వ్రతం పూజా విధానం నియమాలు నిబంధనలు పూర్తిగా తెలియజేయండి

  • @PriyankaKotha-w3v
    @PriyankaKotha-w3v 8 месяцев назад +2

    Thank you so much guruv garu...

  • @ksahithi739
    @ksahithi739 8 месяцев назад +9

    Swami....ma pujagadhilo....devudhi patalu self vumchamu amdukuvallana niluchoni Puja cheyavalasi vachimdhi ala niluchoni Puja cheyavachha swami cheppimdhi please....🙏🙏🙏

    • @poketalk7575
      @poketalk7575 8 месяцев назад

      Cheyavachu guru gariki nenu same question adiganu. Abhishekam ,strotralu chadavachhu ani reply iccharu.Thappu ledhu annaru.Thq

    • @kamitesharada4292
      @kamitesharada4292 8 месяцев назад

      Nadi kuda ade doubt

    • @సులోచనN
      @సులోచనN 5 месяцев назад

      😮😮​@@poketalk7575of love t 4

  • @LakshmiPeddireddy-s9w
    @LakshmiPeddireddy-s9w 20 дней назад

    Thank you guruvu garu

  • @rajashakarym2642
    @rajashakarym2642 8 месяцев назад +1

    Thanks swami for information😊😊😊

  • @BaanuSyed-ke7jh
    @BaanuSyed-ke7jh 3 месяца назад +2

    Adavaru eppduu goppa vaare ammavaru kuda vishnu strotram vinna ame chala santhostundi..

  • @SanduswathiSwathi
    @SanduswathiSwathi 7 месяцев назад +15

    మంచి విషయాలు తెలియజెస్తున్నారు మీకు నమస్కారం స్వామి
    నెలంతా కష్ట పడి సంపాదించింది నీమీషం లో ఐపోతుంది స్వామి ఎందుకని

  • @gantalachbabu6393
    @gantalachbabu6393 Месяц назад +1

    🙏🙏🙏guruvugaru

  • @ShylajaVadlakonda
    @ShylajaVadlakonda 8 месяцев назад +6

    Guruvugariki namaskaram 🙏 rutukramam unnapudu , soucham unnapudu mahilalu kunkuma dharinchaavacha ? Gadapa ki pasupu rassi kukuma pettavacha ? Dayachesi teliacheyandi guruvu garu🙏

  • @SathannaGandla
    @SathannaGandla 6 месяцев назад +2

    Annaya ma husband chala anumana padatharu maradaneki edhaina chepadi

  • @rajyalakshmi8230
    @rajyalakshmi8230 8 месяцев назад +4

    Namaste Guruvu garu evening 5 nunchi 7 lopala bojanamu cheyakudadhu antunaru kani 5 nunchi 7 lopu evening bojanamu kani tiffin chesthe Arogyanga untamu padukodaniki 2 gantalu mundhu thinte manchidhi ani Doctor lu chepthunaru kadha Guruvu garu Dayachesi chepandi 🙏🙏🙏

    • @laharibaddam2578
      @laharibaddam2578 8 месяцев назад

      Nijanga Suryastama samayamlo emi tinkudada guruvugaru evening pillalu school nundi vastaru vallu aakali antaru appudu edo okati ivvali kada guruvu garu dayachesi teliacheyandi

  • @laxmi2419
    @laxmi2419 8 месяцев назад

    Namaste Guruvugaru Chala clear ga chepparu thank you

  • @haneeshgoud4499
    @haneeshgoud4499 8 месяцев назад +3

    Kadapaku pasupu, snanam chesake raayaala guruji

  • @PoojaKumari-dv2ku
    @PoojaKumari-dv2ku 4 месяца назад +9

    గురువుగారు మీకు నా హృయపూర్వక పాదాభివందనాలు నాకు ఒక ధర్మ సందేహముంది దయ చేసి తీర్చవల్సిందిగా విన్నపము
    మాకు ఒకరు నెమలేకలు తెచ్చిచ్చారు వాటిని మేము పూజ గదిలో ఉంచాము కానీ తరువాతా మాకు తెలిసిందేంటంటే అవి ఒక చనిపోయిన నెమలి నుంచి తీసిన నెమలికలని ఇప్పుడు వాటిని అలాగే ఉండనివ్వాలా లేదా వెంటనే తీసివేయలా తెలుపగలరు.

  • @lakshmikumari9987
    @lakshmikumari9987 8 месяцев назад +2

    Namaskarm guruvu garu,nakoka sandaham,Ma pooja gadi lo unna Sivakutumbum lo Siva, Parvati, Vinayakudu unnaru subramanyaswa smamylaru,mamu anno savarshralu nudi pooja chashunam,deni valla amyina doshma,kotta patam tesukovala please dayachasi cheppandi, please

  • @loukischannel5185
    @loukischannel5185 8 месяцев назад +1

    నమస్కారం గురుగారు jai sriram🙏🙏🙏

  • @swathiram7879
    @swathiram7879 8 месяцев назад +1

    నమస్కారం గురువుగారు రేపు పౌర్ణమి కదా కొత్తగా కామాక్షి దీపం ఏర్పాటు చేసుకోవచ్చా తెలియజేయగలరు ప్లీజ్

  • @PonnaAnanyasree
    @PonnaAnanyasree 8 месяцев назад +16

    నమస్కారం గురు గారూ 🙏 ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏

  • @saroja9238
    @saroja9238 8 месяцев назад

    గురువుగారు నమస్కారం అండి మీ ప్రతి ఎపిసోడ్ ప్రతిరోజు చూస్తాను నేను మాకు చిన్నపాటి హోటల్ ఉండండి అది బాగా బిజినెస్ రన్ అవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు కాస్త డల్ గా ఉంది దాని గురించి ఏదైనా పరిహారం చెప్పగలరు ప్లీజ్ స్వామి

  • @MamathaBogam
    @MamathaBogam 8 месяцев назад +11

    చాలా బాగా చెప్పారు.గురువు గారు . మాకు మంచి మంచి విషయాలను తెలియపరుస్తున్నారు.మీకు పాదాభివందనాలు.గురువు గారు🙏🙏

  • @pspratap5534
    @pspratap5534 8 месяцев назад +4

    Namaskaram guruvugaru memu entha sampadana chesina dabulu niluvtledhu guruvugaru ma intlo emi cheyalo chepandi guruvugaru ple

  • @narsimharaonerella5280
    @narsimharaonerella5280 8 месяцев назад +1

    Namaste guruvugaru

  • @k.m.gamanak.m.gamana935
    @k.m.gamanak.m.gamana935 8 месяцев назад +2

    నమస్కారం guruvu gaaru, guruvu gaaru nemali eekalu దేవుని room lo pettukovacha

  • @SaiShilpa-e4u
    @SaiShilpa-e4u 8 месяцев назад

    Good morning guruji Namaskaram

  • @anuroopsai8038
    @anuroopsai8038 8 месяцев назад +22

    మీరు చాల బాగ నిదానంగా వివరిస్తున్నారు ధన్యవాదములు స్వామి

  • @ratnakumariguvvala7179
    @ratnakumariguvvala7179 8 месяцев назад

    Good morning guruvu garu 🙏

  • @srivanisurimilla8337
    @srivanisurimilla8337 8 месяцев назад +3

    గురువుగారు చాలా చక్కగా విషయాలు వివరిస్తారు. మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻ముఖ్యమైనా పనులమీద బయటకు వెళ్తే పనులు జరగాలి అంటే em చేయాలి ok వీడియో చేయండి గురువుగారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vanisree7431
    @vanisree7431 8 месяцев назад +1

    స్వామీ నమస్కారం!నాది ఒక్క చిన్న సందేహం ఇంట్లో రామ్ పరివర్ విగ్రహాలు పెట్టి పూజించవచ దయచేసినా సందేహం నీకి సమాధానం ఇవ్వగలరు

  • @himajanagandla4892
    @himajanagandla4892 8 месяцев назад

    Namaste guruvu garu

  • @BabyJakka
    @BabyJakka 7 месяцев назад

    , chala baga chaparu

  • @GouthamiGouthami-k1u
    @GouthamiGouthami-k1u 8 месяцев назад +5

    గురువు గారికి నమస్కారం చాలా చక్కగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kinnerasanipanthangi3555
    @kinnerasanipanthangi3555 8 месяцев назад

    Namaskaram guruvu garu🙏

  • @RamanaVinukonda-pg5rs
    @RamanaVinukonda-pg5rs 8 месяцев назад +2

    Namaskaram🙏🙏🙏🙏🙏 guruvugaru vistunu sahastranamam roju vintuntam swami
    Sudakam. Timlo ruthusravam timlo vistunsahastrnamam kanakadhara sutram rudra m lanti vi vinavacha guruvugaru sorry Swami తెలియక aduguthu nnam

  • @asrithgamingyt5158
    @asrithgamingyt5158 8 месяцев назад

    Namasthe guruvugaru

  • @HarshaSai-qv9go
    @HarshaSai-qv9go Месяц назад

    నమస్కారం గురూజీ ఈరోజు శనివారం అమ్మవారిని రావు కాలంలో కదిపితే ఏమవుతుంది ప్లీజ్ చెప్పండి గురూజీ

  • @ashoktasdcg7662
    @ashoktasdcg7662 20 дней назад

    నమస్కారం గురువుగారు🙏🏼 నెలసరి అయిన తర్వాత ఆరవ రోజు దేవుని పటాలను గంగ నీటితో తుడిచి దీపారాధన చేయవచ్చా ఇది ఎప్పటి నుండో అడుగుదామనుకున్న ప్రశ్న నాకు ఈ ప్రశ్నను సాల్వ్ చేసి చెప్పండి ప్లీజ్🙏🏼 నెలసరి అయిపోయిన తర్వాత ఆడవారు గంగ స్నానం గాని చేసి పూజ చేసుకోవచ్చా

  • @AmarReddy-s6k
    @AmarReddy-s6k 7 месяцев назад

    Guru Garu namaskar Mandi

  • @sunkararaji9074
    @sunkararaji9074 8 месяцев назад +1

    Guruvu garu night padukunetapudu mangala sutralu tisi padukovacha

  • @nagamanipeddi4527
    @nagamanipeddi4527 8 месяцев назад +1

    శుభోదయం గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @sithamahalaxmi9366
    @sithamahalaxmi9366 8 месяцев назад +7

    🙏 అర్థమయ్యేలా వివరించారు గురువుగారు.🙏 ధన్యవాదాలుసుబ్బలక్ష్మి గారి పాడిన విష్ణు సహస్రనామ స్తోత్రం. నేను వింటాను గురువుగారు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది🙏🙏🙏

  • @sravanthinomulanomula6017
    @sravanthinomulanomula6017 8 месяцев назад +4

    🙏guruvugaru .
    Chakkati vishayalu chepparu.
    Om sree matre namaha🙏🙏

  • @srijasweety7181
    @srijasweety7181 4 месяца назад +2

    Thank you guruji

  • @rajuacer2173
    @rajuacer2173 8 месяцев назад

    Nelasari timelo intlone depam veligincharadhata guruvugaru meru intlo vallatho veliginchamantunnaru dhini gurinchi cheppandi🙏

  • @bhanupriya-zm2wm
    @bhanupriya-zm2wm 4 месяца назад

    Brahma muhuratam lo illu vudavacha guru garu ...

  • @nallalahansika1056
    @nallalahansika1056 8 месяцев назад

    Morning 5 ki lesta swami levagane chesulu chusukuntu mantram chaduvunta

  • @idurgabhavani6056
    @idurgabhavani6056 8 месяцев назад +5

    నమస్కారం గురువుగారు చాలా చక్కగా అన్ని విషయాలు కూడా చక్కగా వివరిస్తున్నారు మీ నుంచి ఇంకా మేము చాలా మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను పిల్లలకి దిష్టి ఎలా తీయాలి చెప్పగలరు

  • @akarama196
    @akarama196 8 месяцев назад +1

    Namaskarm guriji🙏🙏🙏

  • @GudlaRevathiRavi
    @GudlaRevathiRavi 3 дня назад

    Namaste guruvu Garu period lo vunna vallani muttukuni cupboard lo battallu avi muttukunte avi pooja ku paniki rava guruvu Garu AVI wash cheyala guruvu Garu please give me reply guruvu Garu please

  • @bhagyalaxmikomsani8413
    @bhagyalaxmikomsani8413 8 месяцев назад +1

    నమస్కారం గురువు గారు 🙏

  • @hariprasadjuluru5636
    @hariprasadjuluru5636 8 месяцев назад

    Namaskaram guruvugaru

  • @awcodagudem4747
    @awcodagudem4747 8 месяцев назад +2

    Chala baga chepparu swami ధన్యవాదములు swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @allvideos1435
    @allvideos1435 8 месяцев назад +6

    నమస్తే గురువుగారు. మా కు శుభం కలిగే చాలా విషయాలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు గురువుగారు

  • @SingampalliGanesh-dp3xj
    @SingampalliGanesh-dp3xj 9 дней назад

    Namaskaram guruvuvgaru nenu teliyakunda maainti dagara antiki minumulu vuppu intlo kavalisina sarukulu motam konchem konchem echanu emina prablam please reply guruvu garu please 🙏🙏🙏

  • @lakshmikanthammacheemala1614
    @lakshmikanthammacheemala1614 8 месяцев назад +2

    🙏 Jay shree ram swami meeru chala chala baga chaputharu Jay shree ram 🙏

  • @RachaRambabu
    @RachaRambabu 7 месяцев назад +2

    Namaskaram Guruvu Garu chakkaga chepparu Dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏

  • @suni231
    @suni231 8 месяцев назад +1

    Namastea guruvu garu, maa intee eaduru vearea vallu vachinapate nundi maaku problems vachhay ame cheyyamantaru

  • @AnushaAnusha-k8m
    @AnushaAnusha-k8m Месяц назад

    Guruvu garu namaskaram.nenu kanipakam vellanu.akkadi nundi return vache time lo ganapathi photo miss chesukunnanu.emayina pariharam chesukovala naku emayina dhosam thaguluthundha

  • @saikrishnagoud1810
    @saikrishnagoud1810 8 месяцев назад

    What about people who work night and sleep morning?is it necessary right to sleep and also job is also necessary right ?

  • @RavaliAnupa-oy7ky
    @RavaliAnupa-oy7ky Месяц назад

    Swami memu metho phone call matladocha swami🙏 ma kastanni mitho cheppukovacha swami 🙏🙏🙏

  • @Geetha40
    @Geetha40 8 месяцев назад +1

    🙏🏻Namaste guruvu garu🙏🏻 nenu mi videos roju chustu untanu guruvu garu,naku teliyani chyala biseyalu telusukuntunanu,chyala Santosham undi guruvu garu chala dhanyabadalu guruvugaru

  • @KondruAruna-pd5ek
    @KondruAruna-pd5ek 8 месяцев назад +2

    Manchi vishayaalu chepparu guruvu gaaru meeku sathakoti namaskaramulu

  • @sweethoney3754
    @sweethoney3754 5 месяцев назад +2

    guruvugaaru 5 -5.30 time lo ginnelu thomavachcha ...battalu uthakavachcha ...

  • @phaniB-x3e
    @phaniB-x3e 7 месяцев назад

    guruvgaru pregnant ladies mudupu kattavachaa

  • @munivemuri6226
    @munivemuri6226 3 месяца назад

    😊😊😊😊😊ధన్యవాదములు

  • @gugulothsunitha6857
    @gugulothsunitha6857 8 месяцев назад +2

    Chala Baga chepparu guruji thanks 🙏🙏🙏🙏🙏

  • @sunandav9519
    @sunandav9519 8 месяцев назад +1

    Swami ma intlo unna thulasi chettaku koncham cheeda pattindi emaina problema swami

  • @umamaheswari-vn6hu
    @umamaheswari-vn6hu 8 месяцев назад +4

    Shubodayam guruvu garu

  • @gouthamipolasa4121
    @gouthamipolasa4121 8 месяцев назад +1

    Swami gaaru అయోధ్య రమాలయం మంచి రోజు లేకుండానే ప్రాణ ప్రతిష్ఠ చేసారని కొందరు అన్నారు ala enduku అన్నారు swamy deeni gurinchi oka video cheyandi

    • @Anitha-ny8by
      @Anitha-ny8by 8 месяцев назад

      A kondarine adagandi akkada vunna swamulaki telida muhurtam gurunchi poni manchi Roju chusi cheppamandi

  • @sivalavanya7363
    @sivalavanya7363 8 месяцев назад +2

    Egg tinte head bath chesi Pooja chesukovala swamy

  • @yuvaram4927
    @yuvaram4927 8 месяцев назад +2

    ధన్యవాదాలు అండి చాలా బాగా వివరించారు

  • @srividyac.b3933
    @srividyac.b3933 8 месяцев назад

    Swamy గుళ్ళో నవగ్రహాల లకు పూజ చేసేటప్పుడు విగ్రహాలు తాకవచ్చ తాకకూడదు చెప్పండి

  • @DIMPOL72
    @DIMPOL72 Месяц назад

    నమస్కారం గురువుగారు ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను గురువుగారు నేను ఈ శనివారం రెండో శనివారాలు అవుతున్నాయి ఈరోజు నేను పూజ చేశాను ఏడు దీపాలు వెలిగించాను వెలిగించాను కొండెక్కాయి దీపాలు గురువుగారు మిస్టేక్ ఏమైంది అంటే నేను పని చేసుకుంటూ ఉన్నాను దేవుని రూమ్ లోకి కుక్క వెళ్ళింది గురువుగారు నేను చూసుకోలేదు కుక్క పిండి దీపాలను తినేసింది గురువుగారు నాకు చాలా భయంగా ఉంది గురువుగారు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వరా గురువుగారు

  • @mayurinaninani
    @mayurinaninani 8 месяцев назад +1

    Guruvu garu sukravaram thala snanam cheyakudadu antaru nijamena srilu

  • @Rajithaoruganti-bm3er
    @Rajithaoruganti-bm3er Месяц назад +1

    Thank you gurugaru

  • @tarunirallabandi7598
    @tarunirallabandi7598 2 месяца назад

    Theliyan8 vishayalu thelusukuntunnanu ayyagaru

  • @mayurinaninani
    @mayurinaninani 8 месяцев назад +1

    Guruvu garu muggu raye tho muggu veyakudada please rpl evandi

  • @chin9052
    @chin9052 2 месяца назад

    Meru em cheppina nenu vintanu ,patisthunnanu.kane chala problems anukokunda vacheseye .chala stress vundhe mind lo.
    House construction ending lo vundhe ,husband job poiendhe, babu 10th class lo vunnadu ,husband soft ware nenu house wife ,em ardham kavatla
    Hanuman chalisa 41 days nista ga chesanu ,baba sacharitra parayana chesanu 3 months avuthundhe, inka job raledhu.asalu try cheyatla ayana chala normal ga vunnaru ma husband.
    Nenu chala stress avuthunnanu .ayana makara rasi ,nenu na pillalu idharu meena rasi .
    Em aiena chepthe chesthanu ,husband ke job vache house construction complete avvale memu happy ga puja chese ah intlo vundale anthe swamy.a probs ledkunda .chala tension ga vundhe.monna tholi ekadasi ke kuda vrathamchesanu garuda puranam meru cheppindhe vinnanu .

  • @NaniShekar-s4k
    @NaniShekar-s4k 3 месяца назад +1

    Thank you guruvu garu chala Baga chepaparu🙏🙏

  • @ramukadali3534
    @ramukadali3534 8 месяцев назад +2

    Meeru chala Baga chepparu guruvayur garu

  • @narsimluch532
    @narsimluch532 8 месяцев назад

    Guruvugaru naku anukunadhi edhi dhora kadu naku govt job ravali ante nenu emcheyali Guruvugaru pls cheppandi

  • @IndrajaDabbu
    @IndrajaDabbu 8 месяцев назад

    Super 👍😊

  • @srijasweety7181
    @srijasweety7181 3 месяца назад +1

    Thank you guruji

  • @jellaparameshwari1804
    @jellaparameshwari1804 2 месяца назад

    Sir ninu a pani anukunna ietha ledhu plz reply me guruvu garu

  • @govindreddyb354
    @govindreddyb354 7 месяцев назад

    Tq sir

  • @kalavathiainapuram7625
    @kalavathiainapuram7625 4 месяца назад +1

    Chala baga chepparu gurugaru danyavadalu swmi