Sister i am muslim girl , In 2017 i accepted jesus christ as my personal saviour through listening worship songs which are singing by you sister , no one can know about my prayer life because my parents and friends not accepting me. But ,today all members in my family converted into Christianity after so many struggle s.through ur songs i spiritually getted strength in so many struggles..tq so much.i continue my prayer for ur service .
Praise the lord sister plz prayer for my studies and my family health I belive in Jesus only there is no one in the world to help us and bee with us but th my thandri is there for mee in every situation ....amen
ప. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఏడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే సమృద్ధిగా|| నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2) ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే.. శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ||దీవించావే సమృద్ధిగా|| కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2) ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే.. పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. ||దీవించావే సమృద్ధిగా||
వందనాలు సిస్టర్ గారు మా పిల్లలు ఇద్దరు కోసం ప్రార్థన చేయండి వాళ్లు మనసు మారి వాళ్ళ హాస్టల్ కి వెళ్లి మంచిగా చదువుకొని వెళ్ళావా ప్రార్థన చేయండి సిస్టర్ గారు 🤲🤲🤲
Sister i am muslim girl , In 2017 i accepted jesus christ as my personal saviour through listening worship songs which are singing by you sister , no one can know about my prayer life because my parents and friends not accepting me. But ,today all members in my family converted into Christianity after so many struggle s.through ur songs i spiritually getted strength in so many struggles..tq so much.i continue my prayer for ur service .
👍. 🥰💐
Great work sister
May god bless u and ur family abundantly
Praise God 🙏🙏
Wow super testimony
Praise the lord sister plz prayer for my studies and my family health I belive in Jesus only there is no one in the world to help us and bee with us but th my thandri is there for mee in every situation ....amen
ప. దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని
దారులలో.. ఏడారులలో..
సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో..
అగ్ని స్తంభమై నను నడుపుమయా..
||దీవించావే సమృద్ధిగా||
నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో.. నా ఊసులలో..
నా ధ్యాస బాసవైనావే..
శుద్ధతలో.. పరిశుద్ధతలో..
నిను పోలి నన్నిల సాగమని..
||దీవించావే సమృద్ధిగా||
కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
ఆశలలో.. నిరాశలలో..
నేనున్నా నీకని అన్నావే..
పోరులలో.. పోరాటములో..
నా పక్షముగానే నిలిచావే..
||దీవించావే సమృద్ధిగా||
Nice song akka
nice song ammagaru
Super song akka
God Bless you
Super. Song. Akka.
వందనాలు సిస్టర్ గారు మా పిల్లలు ఇద్దరు కోసం ప్రార్థన చేయండి వాళ్లు మనసు మారి వాళ్ళ హాస్టల్ కి వెళ్లి మంచిగా చదువుకొని వెళ్ళావా ప్రార్థన చేయండి సిస్టర్ గారు 🤲🤲🤲
Kastam viluva thelisthe canform ga chadhuvu kuntaru.
Exp nene
7🎉🎉🎉U6⁷ me za*%¢
సూపర్ పాట 👌
Praise the lord Ammagaru
దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని
దారులలో.. ఏడారులలో..
సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో..
అగ్ని స్తంభమై నను నడుపుమయా..
||దీవించావే సమృద్ధిగా||
1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో.. నా ఊసులలో..
నా ధ్యాస బాసవైనావే..
శుద్ధతలో.. పరిశుద్ధతలో..
నిను పోలి నన్నిల సాగమని..
||దీవించావే సమృద్ధిగా||
2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
ఆశలలో.. నిరాశలలో..
నేనున్నా నీకని అన్నావే..
పోరులలో.. పోరాటములో..
నా పక్షముగానే నిలిచావే..
||దీవించావే సమృద్ధిగా||
Like (3)
`
Trending Now
Previous












Next
Categories








© 2024 Telugu Christian Trends, All the images, music files, video files, Bible lyrics, logos used in this app are being used by us after seeking permission and prior approvals..
Connect with us

1810079
Visits
Home
Music
Bible
Quiz
Sathyaveni❤
1:09 1:10
👍🏻
❤❤❤ilove you jes❤❤😊😊
❤❤
Blessy akka super o o super akka song
Prise the lord
Mi vakyam roju vintanu nenu e roju dhevuni lo aayana goppa karyalu chusanu ante kevalam mi vakyam.. chala dhairyanni athmavisvasam esthundhi sister
Thank you for the feel good song sister 💙💛
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
Thank you for good song sister
Akka song bagundi chala Baga padaru meru
Prayer in my studies
And my dad prayer ki ravali
Thank you sister
Very wonderful you sang well
God bless you 🙏
❤super song sister God bless you
love you Jesus thank you lord for all your blessings 🙏
Super akka ❤❤❤❤❤❤❤❤❤i love you Akka
Vandanalu nice song Akka 🙏🙌🙏
Sister u sung very nice amma god bless ur family ❤
E song rasina variki god bless u
Praise the Lord sister ,ee song naaku antho nemadi echindi chala sarlu vennanu thankful 🙏 very much ,family rakshana koraku please prayer
వందనాలమ్మ గారండి మా పిల్లల కోసం ప్రార్థన 2:20 చేయండి వాళ్ల చదువు కోసం ప్రార్థన చేయండి
Ok
Naku yi paata chala ishtam 🎉❤😊
❤ sister super song toch hart God bless you
I love these song ❤❤❤😊
Amen🙏🙏🙏🙏
Super sister ❤❤🎉🎉😊
Hallelujah 🙌🙌
సూపర్
Amen
i,love,you,Jesus
Very nice song. Devudu mimmulanu deevinchaalani... naa anudina prardhana....
🎉❤❤❤ so sweet song l like song thanks sister 💓💓😻
❤❤❤❤❤❤❤super sister
Praise the lord akka ..... Today nenu ela vunnnanu ante meeru cheppe messages valane akka tq soo much akka nenu eppudu devunilo chala happy ga okka peaceful life tho munduku velthunnanu okkappudu nenu devuniki dooramayyanu eppudu meeru cheppe messages dwara devuniki chala daggara ayyanu alage poyina vatiki devudu naku thirigi echharu naa spiritual life gurinchi and naa marriage gurinchi prayer cheyyandi akka
ప్రైస్ ది లార్డ్ అమ్మ గారు మా అమ్మ నాన్న కలసిమెలసి ఉండేలా ప్రార్థన చేయండి అమ్మ గారు
మా కుటుందాం సంతోషం గా ఉండేలా ప్రార్థన చేయండి
very super 🌟⭐⭐
Jesus I Love❤
Nice 👍
Vary vary vary so mcuh🎉🎉
Vary
PRAISE THE LORD SISTER GARU THANK YOU JESUS
Vandhanlu. అమ్మాగారు ma. Family kosam preyar cheyandi ma vavyavasayam kosam preyar cheyandi 🙏
Super song sister 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Nice😮😮
Praise the lord 🙏
So cute nice song ❤❤❤❤🧑🎄
I love you jesus ❤❤i believe jesus✝️✝️i am Christian
Amean👌👌❤️❤️
Suppernicesong🙏🙏🙏🤲🙏
Super song sister God bless you
Please extraordinary love
priase the lord
Praise the lord Akka ma Babu abhi nevuni vadhanam dhvara. Puttadu abhi koruku prayer cheyandi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord akka ✝️🙏
Akka nenu 2 nd year exam rasa na results kosam prayer cheyandi akka plz 🙏
VERY NICE THIS SONG.
ప్రైస్ ది లార్డ్ అమ్మ గారు
❤super song❤akka❤
😊
Very nice
Prayer in my studies sister
🎉😊
Very nice song sister 🙏🙏🙏
Super song
Sister ma family kosam prayer cheyandi dhyachesi😢😢I am from Kavitha 😢😢
My favorite song❤❤🎉😊
Praise the lord
Pl akka my study iam come in 1st rank akka I listen your songs everyday
🤗👍🙏🙏🙏
Praise the lord brother 🙏🙌 God gives you all happiness and healthy life to you n ur family ❤️
Akka meru super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Good morning vandhanalu akka 🙏
Jesika❤❤❤❤❤❤❤❤❤❤❤❤
My favourite song. Prise the lord.
Ff
Priase the Lord sister devunike mahimakalugunugaka devuniaaradhimchadamdwara meeri meekutumbam aasirwathimcha baduthumthi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏from Nellore 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Annaya and Akka 🙏🙏🙏🙏🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️
Prais tha lord akka
Praise the lord plz help me
Super🎉🎉
This is my favorite song
Akka, you are requested pray for me. I have been waiting a job l don't know if God gives or not. Akka, l need your prayer.
Praise the Lord akka nice song ❤❤❤
ఆమేన్ 🎉
Paise the Lord akka
Maa nanna ki blood infection vundhi thaggipovalani prayer cheyandi please
Plz prayer cheyandi job kosam naku plz Amma
Praise the lord akka
Kavya 🥰🥰🥰
Please pray for my family and our health sister n brother
Priase the Lord sister nanu naakutumbanikudani kuda devunikidaggaraku thisukonivastunaru devuninamamunake mahimakalugunugaka Amen from Nellore 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord blessie Wesley garu 👏👏👏 God bless you
Hai akka na jivithamlo anni kastale....kastalu toligipovalani pradana chey akka😢😢😢😢😢😢😢
Halleluyya 🙏🙏🙏🙏🙏🙏🙌
Praise the Lord sister
Praise the lord wesly anna 💞sister garu 🙏🙏🙏🙏🙌🔥✨️😇😇😇😇😇✨️🔥🙌🙏💐💐💐💐💐🥰🥰🥰🥰🥰💞💞💞💞💞🙏🙌davuniki mahima kalugunu gakka amen 🙌🔥🛐🛐🛐
Praise the lord 🙏🙏🙏super song god bless you 💐💐
❤
I love this song
Sai ni rakshinchandi 😭😭😭😭please athanu dubai nundi ravali please
V.V. Very Nice 😊😊