మా సర్వానిధీ నీవయ్యా మా సర్వానిధీ నీవయ్యా నీ సన్నిధి కొచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మము బలపరచుమో యేసయ్యా యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా ||మా|| 1 మా రక్షకుడవు మా స్నేహితుడవు పరిశుద్ధుడవు మా యేసయ్యా పరిశుద్ధమైన నీ నామమునే స్తుతియింపవచ్చామయ్యా మా తులందుకో యేసయ్యా మా స్తుతులందుకో యేసయ్యా యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా ||మా|| 2 నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము మా యేసయ్యా జీవపు దాత శ్రీ యేసునాథా స్తుతియింప వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా మా స్తుతులందుకో యేసయ్యా యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా ||మా|| 3 విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలో మా యేసయ్యా విరిగినలిగిన హృదయాలతోనే స్తుతియింప వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా మా స్తుతులందుకో యేసయ్యా యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా ||మా||
మా సర్వానిధీ నీవయ్యా
మా సర్వానిధీ నీవయ్యా
నీ సన్నిధి కొచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుమో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా ||మా||
1 మా రక్షకుడవు మా స్నేహితుడవు
పరిశుద్ధుడవు మా యేసయ్యా
పరిశుద్ధమైన నీ నామమునే
స్తుతియింపవచ్చామయ్యా
మా తులందుకో యేసయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా ||మా||
2 నీవే మార్గము నీవే సత్యము
నీవే జీవము మా యేసయ్యా
జీవపు దాత శ్రీ యేసునాథా
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా ||మా||
3 విరిగితివయ్యా నలిగితివయ్యా
కలువరిలో మా యేసయ్యా
విరిగినలిగిన హృదయాలతోనే
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా ||మా||
వందనాలు అయ్యగారు
🙏🙏🙏🙏🙏❤️
Praise the lord 🙏
తండ్రీ మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రీ నీ సన్నిధికి వచ్చాము.మేము.బలహీలము మమ్మును బలపరచండి.ఆమేన్
Manoj. Kumar. DevaRaju. Raju. 😢😢
సూపర్ బ్రదర్ సాంగ్స్ 🙏🙏🙏👌👌👌
Yesu Raju ke mahima kalugunugaka
మా పాపముల కై కలువరి గిరి పై
నలిగితివా మా ప్రియ యేసయ్యా (2)
విరిగి నలిగిన హృదయాల తోను (2)
స్తుతియించ వచ్చా మయ్య.... స్తుతులందుకో యేసయ్యా
నిన్ను స్తుతియింపవచ్చామయ్య
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా. మా
ప్రియమైన యేసయ్యా (2)
(మా సర్వానిది నీవయ్యా)
Praise the Lord 🙏
🎉
దేవుని కే మహిమ
ఆమేన్ అనేవాడు మిమ్మల్ని అభిషేకించి ఇంకా ఆశీర్వాదము తోనింపి వాడుకొనును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
ప్రైస్ ది లార్డ్ 🙏
Super brother song 🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord
Preise the lord bredar e phata Chala bhaga phadaru tyankou
Praise the lord 🙏
Glory to God
Amen
Praise the lord
🙏 very good song👍
Very nice song
🙏🙏🙏🙏
Great song
Praise the lord dear brother
🙏🙏🙏🙏🙏😭🙏🙏🙏
🎉🎉🎉
Super singing song brother
Praise the lord 🙏🙏🛐🛐
మా సర్వానిధి నీవయ్యా - నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా
యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా,
Ch.మా పాపములకై కలువరి గిరిపై
నలిగితివా - మా ప్రియ యేసయ్యా.2
విరిగి నలిగిన హృదయాలతో (2)
స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా, సర్వనిది ||
Ch.నీవే మార్గము - నీవే సత్యము - నీవే జీవము - మా యేసయ్యా
జీవపు దాత శ్రీ యేసునాథ (2)
స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
Ch.మా స్నేహితుడవు -మా రక్షకుడవు
పరిశుద్ధుడవు - మా యేసయ్యా
పరిశుద్ధమైన నీ నామమును (2)
స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్య ||మా సర్వనిది ||
Supar
Supersongpraisthalod
God bless you
Praise the lord
మా సర్వానిధి నీవయ్యా - నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా
మా రక్షకుడవు - మా స్నేహితుడవు - పరిశుద్ధుడవు - మా యేసయ్యా
పరిశుద్ధమైన నీ నామమునే (2)
స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
నీవే మార్గము - నీవే సత్యము - నీవే జీవము - మా యేసయ్యా
జీవపు దాత శ్రీ యేసునాథ (2)
స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
విరిగితిమయ్యా - నలిగితిమయ్యా - కలువరిలో ఓ - మా యేసయ్యా
విరిగి నలిగిన హృదయాలతో (2)
స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
Glory to God
Mistakes unae me lyrics lo
Supar
Glory to God.... Praise💐💐🫂
Song lyrics
🙏
❤😂😂😮😢
Focus @@Madhu-zo6ms