Madugula Nagaphani Sharma Exclusive Interview With Nationalist Hub CEO Sai Krishna | Bharateeyam

Поделиться
HTML-код
  • Опубликовано: 4 ноя 2024

Комментарии • 75

  • @dr.nageswararaoveeraboini1995
    @dr.nageswararaoveeraboini1995 2 года назад +17

    అమృతోత్సవాలు జరుగుతున్న ఈ సందర్భం లో భారతీయం ఛానెల్ దినదినప్రవర్ధమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు.
    నాగఫణి శర్మ గారి కవిత్వం అద్భుత్వం.నమస్సుమాంజలి 🙏🙏🙏

  • @sureshsharma7887
    @sureshsharma7887 2 года назад +30

    మన భారతీయం లో గౌరవనీయులు మాడుగుల నాగఫణి శర్మ గారిని ఆహ్వానించి నిద్రాణమైన సనాతన ధర్మ విశిష్టతను మళ్ళీ ఇప్పుడిప్పుడే చిగురిస్తుంది ఈ ధర్మ యుద్ధంలో ప్రతి హిందువు కలసి రావాలని కోరుకుందాం భారత్ మాతాకీ జై గో మాతా కీ జై

    • @vas2vas1
      @vas2vas1 2 года назад

      అలాగా....కిరస్తానీ జగదొంగ ఉచ్చ తాగే మోడీషా ముండల చంకలు నాకే నీకు ఈ తిక్క ఎప్పటి నుంచో?

  • @govindmuddasani6972
    @govindmuddasani6972 2 года назад +4

    Welcome to Bharateeyam. Thanks for putting together Madugula Nagaphani Sharma Exclusive Interview

  • @sssasidhar4651
    @sssasidhar4651 2 года назад +3

    Good starting with interview of Avadhaani.
    Wish you all the best and success.

  • @sankarkoduvayur6720
    @sankarkoduvayur6720 2 года назад +6

    Excellent Sai Garu. Beautiful interview with Brahma Sri MN Sharma Garu. I wish all success for your new channel 'Bharatheeyam' to begin with an interesting programme. Best wishes to you and all your team.

  • @kakumanuvittalprasad7613
    @kakumanuvittalprasad7613 2 года назад +3

    Superb Effort by Sri Sai Krishna garu . My Best Wishes for Successful future Ventures of BHARATEEYAM Channel

  • @swapnareddy8659
    @swapnareddy8659 2 года назад +9

    సిరివెన్నెల గారి ఆత్మ ఆనందం తో పరవశించిన వేల..🙏
    భారతీయం భారతీయుల చెంతకు చేరిన వేల...❤️
    సరస్వతి పుత్రులు శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి చే విరచించిన విశ్వ భారతం అనే కావ్యం లోని విశేషాలు అత్యంత వైభవంగా అద్భుతంగా అందించారు. అందుకు గాను సరస్వతి పుత్రుల కు పాదాభి వందనములు 🙏🌹🙏
    ఇది కదా మన వారసత్వం..
    ఇది కదా మన సంపద...
    మూలాలు మరచి పోతున్న జాతి కి భారతీయం ద్వారా మళ్లీ భారతీయత ను తెలియ చేసే మీ ప్రయత్నంగర్వకారణం.
    అందుకు గాను మీకు ప్రత్యేక ధన్యవాదాలు సర్ 🙏🌹🙏
    Thanking Nationalist Hub and team 🙏🌹🌹🙏
    భారత్ మాతా కీ జై 🙏🇮🇳🙏

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 Год назад

    భారతీయం చానల్ వారికి వందనములు భారతీయ సాంప్రదాయాలు సంస్కృతి ని నిలబెట్టుటకు పూర్తిగా సహకరించ కోరుచున్నాము శ్రీ మాడుగుల ఫణిశర్మ గారిని ప్రారంభ కార్యక్రమం నకు ఆహ్వానించడం చాలా సంతోషం.🙏

  • @ir9ir9
    @ir9ir9 2 года назад +4

    Excellent, Sai wish you all the success. Thank U

  • @manisai7156
    @manisai7156 2 года назад +1

    అద్భుతమైన, దివ్యమయిన కార్యక్రమం, ధన్యవాదములు 🙏

  • @krishnatv2135
    @krishnatv2135 2 года назад +5

    తెలుగు హ్రుదయాన్ని గుచ్చేస్తుంది...గిల గిల లాడించింది...గీసేసకుంది గుండె లోతులో ...కస్ కస్ మని....అబ్బ అన్నం తినను ఇంక 🙏tq sir

  • @marrirameshbabu5313
    @marrirameshbabu5313 2 года назад +3

    హరి ఓం.
    ఇది అసలైన
    శ్రీకారం..
    శుభకార్యం.

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla8 2 года назад +5

    మా గురువు గారు భారతీయం ఛానల్ ను ప్రారంభించిన కార్యక్రమం లో మేము పాల్గొన్నందుకు సంతోషం గా ఉంది...

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 2 года назад

    Very good knowledge about Bharathiya Sampradayam.

  • @sivasankarmadgula4458
    @sivasankarmadgula4458 Год назад

    IMPORTANCE OF SANATHANA DHARMA IS TO BE KNOWN TO ALL PERSONS SPECIALLY FOR PRESENT GENERATION.I WISH IT SHOULD BE CONTINUED.My pranams to you.

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Год назад

    Mee vishlechanaku shatha koti vandanaalu 🙏🌻

  • @bhavaniprasad7064
    @bhavaniprasad7064 2 года назад +9

    భారతీయం కు స్వాగతం ❤️. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సంతోషిస్తారు 🥺🙏

  • @GundamSairamanareddy
    @GundamSairamanareddy 6 месяцев назад

    🙏🏻

  • @emrao7732
    @emrao7732 2 года назад +2

    Great channel and great effort!! Hearty Congratulations!!!

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 2 года назад +2

    Super👍 very nice thank you🙏 so much

  • @seepareddyamarnath
    @seepareddyamarnath 2 года назад +2

    wellcome to Bharateeyam

  • @satish1513
    @satish1513 2 года назад +2

    thank you

  • @hinduunity8016
    @hinduunity8016 2 года назад +2

    సరస్వతి పుత్రులకు పాదాభివందనం

  • @prameeladontula9839
    @prameeladontula9839 2 года назад +2

    Well said Nagaphani Sharma garu 👍👌🙏 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳

  • @aryanuttaradhikari4107
    @aryanuttaradhikari4107 2 года назад +2

    Superb episode

  • @dwarakavasu5423
    @dwarakavasu5423 2 месяца назад

    Dhanyavaadalu

  • @subbarayudukotapati8881
    @subbarayudukotapati8881 2 года назад +1

    వినాయకచవితి రోజు మంచి మాటలు విన్నాము :

  • @ManoramaManorama-r2t
    @ManoramaManorama-r2t 11 месяцев назад

    Sir namasthe guruvarya padaabi వందనం .

  • @GNR9345
    @GNR9345 2 года назад +1

    గురువుగారికి పాదాభివందనం🙏🙏
    భారత్ మాతాకీ జై 💪🚩💪
    జై శ్రీరామ్💪🚩💪

  • @ananthasivareddy3822
    @ananthasivareddy3822 2 года назад +4

    ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ చేత ఏర్పడ్డాయి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు అంతిమలక్షం మతమార్పిడి చేసి దేశాన్ని ముక్కలు చేయడం.దానిలో భాగంగా రామారావు వచ్చాక కుట్రలు చెబుతా వినండి . 1975 ఎమర్జెన్సీ పెట్టింది rss నాయకుల లక్ష్యంగా.ఎటువంటి పరిస్థితుల్లో rss లాంటి వారికి జాతీయ పార్టీ పెట్టకూడదు అని ప్రాంతీయ పార్టీలు పెట్టించాలని ఇందిరా గాంధీ ఆలోచించారు. దీని కుట్రలో భాగంగా 1974 చివర్లో ఈనాడు పేపర్ మొదలయింది.ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాగే జరిగాయి. ఎమర్జెన్సీ లో rss నాయకులు వినాశనమే లక్ష్యంగా జరిగాయి. ఆతర్వాత ఈనాడు లాంటి పేపర్ ను ప్రాంతీయ పార్టీలను పైకి లేపడం 1983లో రామారావు పార్టీ పెట్టడం అన్ని సవ్యంగా జరిగాయి. ఇలా అన్ని రాష్ట్రాల్లో. రామారావు అధికారం లోకి రావడం జరిగింది.
    రామారావు అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా దేశవిచ్ఛిన్నం కోసం 4 వ్యవస్థలు నాశనమే లక్ష్యంగా పరిపాలించాడు.
    అవి 1 విద్యావ్యవస్థ రామారావు వచ్చిన తర్వాతే ఇంగ్లీష్ రావడం పుస్తకాలు మార్చడం జరిగాయి.
    2 మీడియా . ముందు ఉన్న మీడియా అందరిని నాశనం చేశాడు. పింగళి దశరత రామయ్య ఎంకౌంటర్ పత్రిక చంపించాడు. పాత పత్రిక అంటే ఈనాడు అనేవిధంగా మార్చాడు.
    3 మతమార్పిడి . దీనిలో భాగంగా ఎండోన్మెంట్ పేరుమీద దేవాలయ భూములు అమ్మడం , ఆకుట్రలో భాగంగా షిర్డీసాయి ని తేవడం.ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేసే జనాభా లెక్కల్లో చూడండి 1983 తర్వాతే హిందూ జనాభా భారీగా తగ్గి ముస్లిం క్రైస్తవ జనాభా పెరిగింది.
    4 విదేశీ వ్యాపారం. వరల్డ్ బ్యాంకు నుండి సపరేటుగా రాష్టాలు అప్పులు తేవడం , ఇంకా కోల్గేట్ లాంటివి రావడం
    ఇలా కాంగ్రెస్ కుట్రలో పార్టీ ఏర్పడింది కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ ఒక్కటే

  • @googleplanet6510
    @googleplanet6510 2 года назад +2

    Jai namo Jai Namo Jai Namo Jai Bharath 🚩🚩🚩🙏 🙏🚩🚩🚩🙏🚩🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Год назад

    Masdugula naaga Pani Sharma gaariki paadaabhi vandanaalu🙏🙏🙏🙏🙏

  • @mknarasimhulu1355
    @mknarasimhulu1355 2 года назад +2

    జై హింద్ 🙏

    • @prabhavathiraparthi3518
      @prabhavathiraparthi3518 2 года назад

      శ్రీసహస్రఫణనాగసహస్రవాక్కులద్విసహస్రనాల్కల అష్టాదశశక్తిస్వరూపిణిఅ‌మ్మనునుతించేమీకుమీవిశ్వభారతికినమోనమః.

  • @ananthasivareddy3822
    @ananthasivareddy3822 2 года назад +10

    ప్రాంతీయ పార్టీల పిచ్చి అభిమానులారా మీకు కాశ్మీర్ లో జెండా ఎగురవేస్తుంటే కనీసం సమర్ధించే దమ్ము లేదు.కాశ్మీర్ లో 370 రద్దుకు ముందు జెండా ఎగురవేయాలి అని స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము లేదు . ఇప్పుడు బీజేపీ ఎగురవేస్తోంది, pok లో కూడా అతిత్వరలో జెండా ఎగురవేస్తుంది. మీ కాంగ్రెస్, కంప్యునిస్ట్, చెంబు,జగన్,కేసీఆర్ ఒక్క ప్రకటన అన్న చేయమనండి 370 వల్ల దేశానికి మంచి శుభదాయకం అని దానిగురించి2 మంచి మాటలు చెప్పామనండి.మీ పార్టీల బుద్ది అర్థం అవుతుంది. మీ బతుకులు ఎప్పుడూ హిందూ విచ్ఛిన్నమే దేశ విచ్ఛిన్నమే

  • @AS-cc8zh
    @AS-cc8zh 2 года назад +1

    Atbhutam

  • @meenanaagi2382
    @meenanaagi2382 Год назад

    శ్శర్మ గారి పాదాలకు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 года назад +3

    ⛏️బాలివుడ్ ని చూడొద్దు🔥🔥♾️

  • @GundamSairamanareddy
    @GundamSairamanareddy 6 месяцев назад

    👏🙏🏻

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 года назад

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @vijaybharath7935
    @vijaybharath7935 2 года назад +1

    Jai hind jai bharath jai sri ram bharath mata ki jai 🚩🚩🚩

  • @sandeepkumarbouroju2405
    @sandeepkumarbouroju2405 2 года назад

    🙏🙏🙏

  • @meenanaagi2382
    @meenanaagi2382 Год назад

    ఛానల్ వారికి🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasrao2422
    @srinivasrao2422 2 года назад +6

    వీళ్ళ ని బీజేపీ ని కాపాడుకుందాం 👍

  • @srinivassharmayarramalli3048
    @srinivassharmayarramalli3048 2 года назад

    గురువుగారు మీరు సరస్వతి పుత్రులు దయచేసి మాకు సరస్వతి దేవి నీ దూరం చేయకండి గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @baskerneravati4358
    @baskerneravati4358 2 года назад

    Good morning news ril life men

  • @govindaraomandangi3569
    @govindaraomandangi3569 2 года назад +1

    మోదీని, షాని రెండు కళ్ళు అయితే మూడో కన్ను అజిత్ దోవల్

  • @narendarraopoleni3125
    @narendarraopoleni3125 2 года назад

    Thanks alot for the clarification about the glory of India and the talent of Modiji and amithsha.

  • @rmc5347
    @rmc5347 2 года назад

    🙏🙏🙏🙏🙏

  • @ysrrao6143
    @ysrrao6143 2 года назад

    Guruvu garu namaskaar 🙏🙏🙏

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 года назад +1

    Jai shree ram 🙏🙏🙏🙏

  • @nagarajugurram1077
    @nagarajugurram1077 2 года назад +2

    Guruvu garu ,ee pustakam Telugu lo vunte rate entano cheppa galaru.

  • @ishwar8129
    @ishwar8129 2 года назад +1

    🔥Sanatana Dharma 🤗

  • @reddysreddys1395
    @reddysreddys1395 2 года назад +1

    Jai 👏 sree ram 👏

  • @meenanaagi2382
    @meenanaagi2382 Год назад

    రామ మందిరం, 370 రెండే🎉🎉🎉🎉🎉

  • @ttrayudu4715
    @ttrayudu4715 2 года назад

    Sir Sound koncham increase chuandi pls

  • @narsaiah.utnoor7032
    @narsaiah.utnoor7032 2 года назад

    🕉️🕉️🕉️🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌹🌹🌹

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Год назад

    ABN మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయలేదా?

  • @subbarao3606
    @subbarao3606 2 года назад

    🚩🚩🚩

  • @s.r.nagarjunareddy8361
    @s.r.nagarjunareddy8361 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tulasirakesh007
    @tulasirakesh007 2 года назад

    2nd part?

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 2 года назад

    Ee veedio praarambhamlo SaiKrishna garu entho savinayamga pandithavaryulaku namaskarincharu kaani Naagaphaneendra sarma pandithavaryulu ahankaarapoorithamga spandhinchatam sochaneeyam.Bhagavanthudu sarvaantharyaami anu vishayam gurthincakapovatam chaala garhinchadaginadiga vunnadi.Meeru maha pandithulani ee samaajam gurthinchina vishayam vidithame,kaani aaharyamlo, pravarthana kontha savarinchukovatam dharmamga vuntundi.Mee paandithyam chaala goppadhe kaani nenu ila spandhinsthu comment vrasinanduku kshamincha galaru.

  • @ammammameenakshi6440
    @ammammameenakshi6440 Год назад

    Ii8😊

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 2 года назад

    Modi yeddem antte vipakshalu theddem anttaru 😀😀😀.

  • @arvindshekar9963
    @arvindshekar9963 2 года назад

    Nupur Sharma ??? No body God and Goddesse helps

  • @srinivasacharyulu725
    @srinivasacharyulu725 2 года назад

    Ee chanal vrdhatam abhivardhatam

  • @39Masters
    @39Masters 2 года назад

    ఈ పండితులకు పుస్తకాలు రాసినపుడే జాతీయవాదం గుర్తుకొస్తుందా...??

  • @prabhalaravi
    @prabhalaravi 2 года назад

    🙏🙏🙏