Mind-Reading Using AI || Brain Controlling by America || Tarun Ravi || iD Talkies

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 2 тыс.

  • @jkbharavi123
    @jkbharavi123 2 месяца назад +103

    ఇంటర్ వ్యూ ఎలా చేయాలో స్వప్న గారికి తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలీదేమో...
    ఇలాంటి ఇంటర్వ్యూ.. ఇదే మొదటిది అనిపిస్తోంది..
    అతగాడికి ఎంత knowldge వుందో
    స్వప్న గారికి కూడా అంత
    వెర్శనాలిటీ వుంది..
    హాట్స్ ఆఫ్ స్వప్న గారూ..

    • @gandhamlalaiah7533
      @gandhamlalaiah7533 2 месяца назад +3

      Yes ❤❤

    • @amzadbaba6516
      @amzadbaba6516 2 месяца назад +3

      Exactly

    • @mychoice576
      @mychoice576 2 месяца назад +2

      Exactly said. she is far more knowledgeable journalist

    • @polupongusarala9019
      @polupongusarala9019 2 месяца назад +1

      Exactly

    • @anchevutu4226
      @anchevutu4226 2 месяца назад +1

      వాడేవడో కాల్లు రెక్కలు పడి పడిపొయినోడు గిట్లేమాట్లాడిండు ఏక్కడ ఏముందో దేవునికి ఏమితెల్యధని మరి పెంటాగాన్లు ఏలానాసినమైనయీ గవిచేప్పరు ముర్ఖులు మహా జనులారా మట్టి ఉంటే నే కుండ చేయగలం చెప్పండి ఇక ఇది పక్కనపెడితే దేవుడు ఎక్కడో లేడు సరవంత్య్రామి నువ్వో నేనో ఇటొఅటొ పొగలం కాని అంతటా ఉన్న దేవుడు ఎక్కడికి పొగలడు

  • @eswarlll1391
    @eswarlll1391 2 месяца назад +122

    ఇతను చెప్పింది అబద్ధమో,నిజమో ప్రక్కన పెడితే...మన దేశం ఇతర దేశాల టెక్నాలజీ లను బ్యాన్ చేసి మనదేశం సొంతంగా టెక్నాలజీ తాయారు చేసుకోవాలి.
    ఎందుకంటే పొరుగు దేశ టెక్నాలజీ మన దేశ రహస్యాలన్నీ తెలుసుకునే వీలు కచ్చితంగా వుంది.కావున మన కేంద్రప్రభుత్వం దీని పైన కచ్చితంగా దృష్టి సారించాలి💪💪💪👍

    • @Zoe_bablu10
      @Zoe_bablu10 2 месяца назад +6

      Alaga aithe modhalu miru vaade e porugu deshapu technology nd mobiles vaadakam aapagalaru 😂😂😂😂😂🎉🎉🎉

    • @eswarlll1391
      @eswarlll1391 2 месяца назад

      @@Zoe_bablu10 మనం అటువంటి నాణ్యమైన టెక్నాలజీ ని కలిగిలేము కదా. చైనా దేశం ఇతర దేశాల మీద ఆధారపడకుండా ప్రతీది స్వంతంగా create చేసుకుంటున్నారు.
      ఇలా ఇతర దేశాల టెక్నాలజీ avoid చేయడం కొద్ది మంది చేస్తే సరిపోతుందా,అందరూ చేయలేరు ఎందుకంటే అంత నాణ్యమైన టెక్నాలజీ మనం కలిగిలేం కాబట్టి పూర్తిగా బ్యాన్ చేయాలి.

    • @prabhavathisamavedam3687
      @prabhavathisamavedam3687 2 месяца назад

      What about the personal life of your own family

    • @bluebird8566
      @bluebird8566 2 месяца назад

      😄😄😄😄​@@Zoe_bablu10

    • @bandarunagaraju1382
      @bandarunagaraju1382 2 месяца назад

      💯 nizam sir nenu nammutha

  • @Zen24-h9i
    @Zen24-h9i 2 месяца назад +141

    మనిషి ఉన్నంత కాలం భయం ఉంటుంది, భయం ఉంటే దేవుడు అనే కాన్సెప్ట్ ఉంటుంది!

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 2 месяца назад +4

      😂😂😂😂nee body god design chesadu

    • @srinivasraokadha7443
      @srinivasraokadha7443 2 месяца назад +2

      Yes

    • @prabhakargaddala7890
      @prabhakargaddala7890 2 месяца назад +1

      ఈ మహాతల్లి సూపర్ పవర్ ని హై పవర్ అంటుంది

    • @padmanabhasarma2554
      @padmanabhasarma2554 2 месяца назад

      If it's happening I want proof of this video I saw the full video & listend
      I personally can receive
      Any reply through this miedia

    • @rameshbaburachapudi5131
      @rameshbaburachapudi5131 2 месяца назад +1

      Super centence

  • @principalaucet7339
    @principalaucet7339 2 месяца назад +8

    We should give some discount to his revealations! as he couldn't justify certain questiins posed by the anchor!! Very good interview by Swapna garu. She prepared well for the interview.

  • @sabberamakrishna3731
    @sabberamakrishna3731 2 месяца назад +14

    రావి తరుణ్ గారు చెప్పేది మనకు అబద్ధం అని అనిపించ వచ్చు కానీ అదే జరగాలి. ఎందుకంటే ఈ కాలంలో ప్రపంచం లో కొన్ని మతాలు వేరే మతలుజీవించ కూడదు అనే దోరణిలో వారి activities ఉన్నాయి. మనిషిని మనిషిగా బ్రతకానీయనీ ఈ మతలకన్న AI control' లో ఉండటమే మంచిది

    • @puvvadahemanjana1604
      @puvvadahemanjana1604 Месяц назад

      Yes Naku alage anipinchindi.oh my goodness Naku vachina thought miku okkarikaina.

  • @Mkr-worldd
    @Mkr-worldd 2 месяца назад +56

    చాలా క్లియర్ గా చెప్పారు సార్ కానీ మన దేశ ప్రభుత్వం దీనిని గుర్తించి అమెరికన్ ఆప్స్ మీద బ్యాన్ చేసి ఆల్టర్నేట్ చూడాలి. ఎన్నో విషయాలు చెప్తుంటే కళ్ళు బయర్లు కమ్మే నిజాలు ఋజువులతో చెప్పారండీ. మీరు చెప్పే విషయాలను నమ్మకుండా వుండే మూర్కులకి ఒక దణ్ణం.ఎయిర్ స్ప్రే, ఇంజెక్ట్ ద్వారా వాళ్ళు హుమాన్స్ ను manipulate చేస్తున్నారు. మీ talant కి సెల్యూట్ సార్... Proud an Indian

  • @rajeshsandu
    @rajeshsandu 2 месяца назад +62

    He is Absolutely correct , TLS working on that .thank you

  • @jpraveenj
    @jpraveenj 2 месяца назад +55

    I m living in usa for 20 years, what he is saying true I experienced it. I have my third eye opened too. I have been fighting with my wife on the same topic for 10 years. This video is very useful.

    • @adhitya3state
      @adhitya3state 2 месяца назад +1

      Really .sometimes i have

    • @pratap2975
      @pratap2975 2 месяца назад +1

      Really?

    • @srikanth63061095
      @srikanth63061095 2 месяца назад

      😮😅

    • @nath5558
      @nath5558 2 месяца назад +5

      మీరు చెప్పిన దాంట్లో ఒకదానికి ఒకదానికి పొంతన లేదు...

    • @rameshbabukasanaboyina4558
      @rameshbabukasanaboyina4558 2 месяца назад

      ​@@nath5558రోబో 2 లో చూపించిన విధంగా పక్షిరాజు వచ్చాడన్నమాట పారిపోండి రా హౌ

  • @Manjulakarra
    @Manjulakarra 2 месяца назад +25

    I was completely shocked and scared after watched this video 😮😢

  • @ArramManohar
    @ArramManohar 2 месяца назад +10

    💯 వాస్తవం. చాలా years పేపర్స్ లో చదివా మన కంటికి కనపడని సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి ఉన్నారాని.

  • @YKanakaRaju
    @YKanakaRaju 2 месяца назад +40

    ఆయన అమెరికాలో ఉన్నవాడైనా తెలుగులోనే మాట్లాడుతుంటే, స్వప్న గారేమో ఇంగ్లిష్ వాడడం..? ఇది తెలుగు వారికోసం చేసిన ఇంటర్వ్యూ కదా ! ! ఇకపైనైనా స్వప్న గారు ఈ విషయం గుర్తు చేసుకుంటే బాగుంటుంది .

    • @Savarkar819
      @Savarkar819 2 месяца назад +3

      ఆవిడ తెల్లోడికి పుట్టినట్లు బోడి ఇంగ్లీషు మాట్లాడుతుంది.

    • @DKD183
      @DKD183 2 месяца назад

      aameku kastho kustho English vachhani manaku theliyoddaa mari

    • @veerakoteswararaosanaka8851
      @veerakoteswararaosanaka8851 Месяц назад

      I have also like this kind of Experience s Daily life 😄

    • @malayappa777
      @malayappa777 Месяц назад

      నాకు ఇదేవిషయం అనిపించింది. మన తెలుగువాళ్ళలోనే ఇలా జరుగుతుంది. తమిళనాడులో ఇది చలా తక్కువ.

    • @KRRaju-lm8rk
      @KRRaju-lm8rk Месяц назад

      @YKanakaRaju she is member of paytm batch..

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 2 месяца назад +52

    Failures తో అమ్మాయిలవల్ల పిచ్చోన్ని అయినావల్లని చాలా మందిని చూసా కానీ ఫస్ట్ టైం టెక్నాలజీ వల్ల జరిగే పరిణామాలను ఇప్పుడే చూస్తున్న,

  • @elizabethjammy8418
    @elizabethjammy8418 2 месяца назад +23

    గుడ్ ఇన్ఫర్మేషన్.ఇంత research చేసిన మీరు బైబిల్ లో revalation 13 th చాప్టర్ 15,16,17,18… లో ఇంకా కొన్ని chapters లోclear గా St john ద్వారా దేవుడు రాయించాడు అనే విషయంప్రస్తావించక పోవడంఆశ్చర్యం గా వుంది.

    • @Luckylaxx
      @Luckylaxx 2 месяца назад +1

      Avi meru kluptam ga maku e comments lo vivarinchaka povatam inka vichitram ga undi...

    • @livingwatersministriesatp
      @livingwatersministriesatp 2 месяца назад +1

      Revelation 13:15,16,17

    • @ramanbr7801
      @ramanbr7801 2 месяца назад +5

      Bulbul book lo bhuthulu tappa yevem levu...gorre la hype

    • @truthab2892
      @truthab2892 2 месяца назад

      AI ని control చేసేది అంత్య క్రీస్తు విరోధి యే. We are in last moment of our “RAPTURE “. Any one wants to know more about these all things , I am begging you, please do read BIBLE prayerfully, surely Living Lord Jesus help you to understand about these things and end days . And He is the only SAVIOUR to escape from these evil people and world

    • @sireeshab3721
      @sireeshab3721 2 месяца назад +1

      nijamga bible chadivunte miru inka exchristian kakunda undadam asambhavam

  • @JayaJaya-fy8pi
    @JayaJaya-fy8pi Месяц назад +1

    సార్ మీరు చెప్పిన విషయం విన్కనా నాకు చాలా ఆలోచనలు వఛాయి . నాకు 100‰నముతునాను, మీరు చెప్పిన విషయం నిజం ఎదుటి వారికి నమ్మకం కలిగాలంటే డాక్టర్ సర్దిఫైచేసి చూపించిచండీ న‌మనవళ నోళు మూత పడతాయి. దేశం కోసం ఆలోచన చేసేవాళు అర్థం చేసుకుంటే చాలు కథండి.

  • @myshadow1432
    @myshadow1432 Месяц назад +1

    I watched full video. Govt should take action on this. And AI IS VERY dangerous for human beings. Becareful all humans. పెద్దలు చెప్పిన మాట పెరుగుట విరుగుట కొరకే తస్మాత్ జాగ్రత్త. సర్వే జన సుఖినోభావంతు.

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 27 дней назад

      సరిగ్గా మీరనుకున్నదే నేనుకున్నాను,పెరగుట తరుగుట కొరకే అని,ఇంతకు మించిన శక్తి వేరొకటి ఉంటుందని ఎందుకను గూడదు ?.ఎవరో కొంత మంది చేతికి ప్రపంచం చిక్కినపుడు ఆ కొంత మందిలో ఎవరో ఒకరు నా ఒక్కడి చేతికే చిక్కాలని అనుకో వచ్చు,అపుడే తరుగుట ప్రారంభమవుతుంది, నిన్ను మించిన నేనున్నాని సూపరు పవరు బైటికి వస్తుంది,నాకైతే ఇదంతా ఊహాత్మక మైన ఫిక్షన్ లా అనిపిస్తోంది, ఇదంతా నిజమైతే మానవాళి తిరోగమనం వైపు పయనిస్తోందని అనిపిస్తోంది,

  • @sreedharbhuthapthi1063
    @sreedharbhuthapthi1063 2 месяца назад +16

    మీరు చెప్పింది అక్షరాలా నిజం ఇలాంటి డి జరుగుతుంది. నేనుకూడా అబిజర్వు చేశాను నామనసులో ఏదైనా వీడియో చూడాలని మనసులో అనుకుంటే next day you tube తెర్వంగానే అలాంటి వీడియో వస్తుంది. ఇలాంటి టెక్నాలజీకి అవకాశముంది

    • @sandy8172
      @sandy8172 2 месяца назад +3

      Yes - I experienced this many times.

    • @srinivassammeta1184
      @srinivassammeta1184 2 месяца назад +1

      Yesss

    • @justchillbro5243
      @justchillbro5243 2 месяца назад

      It's true

    • @LasyaInterior
      @LasyaInterior Месяц назад

      ఇది నిజం అవ్వొచ్చు...కాకపోవచ్చు
      కానీ, స్వప్న గారి ఫేస్ ఫీలింగ్స్ మాత్రం నమ్మినట్టు కనపడలేదు.

  • @adhitya3state
    @adhitya3state 2 месяца назад +26

    నాకు తెలిసి ఇతనికి ప్రమాదం పొంచి ఉంది

  • @Dhillirao-r9s
    @Dhillirao-r9s 2 месяца назад +9

    నాకు ఇవి అన్నీ జరుగుతున్నాయి నేను నమ్ముత నిeజమే అవచ్చు ఈ ఫవర్ AI కూడ దుర్వినియోగం చెయ్యలేదు ఎందుకంటే AI నడిపించేదంతా మానవ శేరిరాలే కదా ఈ శేరిరంలో జీవం వున్నత వారికే ఆట, పాట. దుర్వినియోగం AI చేస్తే ఈ మానవ శేరిరం కోల్పోతాడు, కాస్మిక్ ఎనర్జీ AI రూపం లో వాడ తున్నాడు ఇది.శత్యయుగం వకాలుంటే ఇదే నిదర్శనం థర్డ్ ఐ ని డౌలాప్ చేసాడు, సైన్సు అతీతమైతే థర్డ్ ఐ డౌలాప్ అవుతాడండి కీడైతే జరగాల్సిన పనైతే పెద్దగా ఏమీ లేదు,ఏమైనా బాడ్ జరిగితే AI సభ్యులు అనుకోకుండా అంతరించిపోతారండి,ఇది సృష్టి రహస్యం ఇదంతా అస్త్రల్ మాస్టర్ ప్లాన్ చేస్తరండి AI సభ్యులుకి ఈ విషం తెలచ్చు తెలక పోవచ్చు, Ai శుభ్యులందూరు థర్డ్ ఐ ఓపెన్ ఐనోళ్లే ఐతే ఇది వాళ్ళు సైన్స్ అనుకో వచ్చు ✅

  • @rksj2000
    @rksj2000 2 месяца назад +5

    Madam meru emotions ni control cheskuntu interview cheyyatam anedhi super hats off mind blowing

  • @hai1234599
    @hai1234599 Месяц назад +2

    Sorry to say this Mr Tharun garu . This is a clear example of the negative effects of prolonged exposure to insecurity while living in the U.S. It also highlights the risks of becoming overly absorbed in a single topic without maintaining a balanced perspective.

    • @niranjanrathod9343
      @niranjanrathod9343 Месяц назад

      Exactly. He is one of those conspiracy theorists who thinks about anything and everything to single thought. 😂😂
      USA lo ilanti valu bocchadu mandi untaru 😂
      See there is always an element of truth but this is absolutely bonkers. 😂😂

    • @omsoltv5367
      @omsoltv5367 Месяц назад +1

      You guys are unable to understand what he is saying....you have to understand quantum mechanics to understand this..., Also particle theory, and parapsychology to understand what he is saying... please don't comment without understanding in depth on these things, because .... He is chosen in the category of brilliant minds for research... People like you are also essential for this research to add you under opposite category... your brain is much more easier to control and use your brain in what ever way it is needed.

    • @hussainsyed9814
      @hussainsyed9814 Месяц назад

      ​@@omsoltv5367correct bro

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 2 месяца назад +23

    ఇతడు చెప్పేది మొత్తం సత్యమే కాకపోతే అతడు పూర్తిగా అంచనా వెయ్యలేకపోతున్నాడు!!!👀👀👀👀👀👍👍👍👍👍

  • @SantaSree
    @SantaSree 2 месяца назад +26

    స్వప్న గారు మీరు మర్యదగా ,pleasant గా ఉండాలి . ఆయన ability is not so special or unique .
    మన existence, వ్యక్తీకరణ, ఈ evolutionary development and ఆయన చెప్పె AI development, everything మన సంస్కారాలు ,కర్మలని బట్టె exist అవుతాయి .అంతా భగవంతుని ఇచ్చ.

    • @Luckylaxx
      @Luckylaxx 2 месяца назад +1

      Acharya Padamani chepthunnara,
      Acharya padanavsaram ledu ani chepthunara...
      Asala emaina chepthunara...
      Leda....
      Asala meru ikkada unara, lera...
      Hellow !!

    • @anandaraomylapalli4205
      @anandaraomylapalli4205 2 месяца назад +1

      కొంచెం ఆగండి! ఇరాన్ వాళ్ళ కి తిక్క ఎక్కితే, మీరు చెప్పే ఎలీట్స్ ఎలిమినేట్ అయిపోతారు, ఇన్ని బిలియన్ డాలర్ల ఖర్చు వేస్ట్, మన హిమాలయ యోగుల నడిగితే చెప్తారు.

    • @drbrnayakulu4329
      @drbrnayakulu4329 2 месяца назад

      🙏

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 2 месяца назад +34

    ప్రకటన గ్రంథం 13: 16
    కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును,

    • @mudigondanageswararao5468
      @mudigondanageswararao5468 2 месяца назад +2

      what is this

    • @Rajasekhar71475
      @Rajasekhar71475 2 месяца назад

      @@mudigondanageswararao5468 రాబోయే రోజుల్లో ప్రపంచం హ్యుమనాయిడ్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, అప్పుడు ప్రతిఒక్కరి కుడిచెయ్యిలొ Chip incert చేస్తారు.

    • @Rajasekhar71475
      @Rajasekhar71475 2 месяца назад

      @@mudigondanageswararao5468 రాబోయే రోజుల్లో ప్రపంచం హ్యూమనాయిడ్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రతిఒక్కరు వారి కుడిచేతమీద chip insert చేయబడుతుంది. అది వుంటేనే market లొ వస్తువులు కొనగలము. అది ఎవరైతే వేయించుకోరో వాళ్ళను చంపేస్తారు. Bible said about future.

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 2 месяца назад +2

      fake god jesua

    • @priscillajoy3966
      @priscillajoy3966 2 месяца назад

      Exactly, jesus is coming soon. It's all written in the BIBLE. One who says Jesus is not God, please this is also the evidence clearly showing that the whole world will be controlled by one. One who puts that sign or so called injection on forehead or on right hand will be controlled by them. But christian know that is evils sign so christians wont agree for that sign so that they will be brutally killed by them and then one day jesus will come and do the judgement. One who is not deceived by evil will go to heaven and reaming will go to hell. Heaven and hell are those places which are going to be forever.

  • @SRMEDIAOC3699
    @SRMEDIAOC3699 2 месяца назад +10

    Yes మనసులో అనుకున్నా ఒకసారి జరిగిపోతుంది నేనే ఆశ్చర్యపోయా రియల్ ఎవరు నమ్మరు

    • @SRMEDIAOC3699
      @SRMEDIAOC3699 2 месяца назад

      Just ఇప్పుడే మా అత్తయ్య బావ కి మోషన్స్ అవుతున్నాయి. పడుకున్నాడు అన్నది. నాకు మోషన్స్ వస్తున్నాయి వారికి తెలియదు,చెప్పలేదు అయిన వాళ్ళు అలానే చెప్పారు,నేను అడిగా మీకు ఎవరు చెప్పారు అని, అలా చెప్పాలని అనిపించింది చెప్పాను అన్నారు, ఇలా చాలా సార్లు జరుగుతున్నాయి..😮😮😮😮😮😮

    • @shravanreddyk
      @shravanreddyk Месяц назад

      అలా అవ్వడం చాలా normal. చాలా సార్లు ఇలా అందరికీ అవుతది. Not even now. కొన్ని వేల సంవత్సరాలనుండి ఇలా అవుతది. But surely this is not because of AI.
      Dont believe him.

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 27 дней назад

      ​@@SRMEDIAOC3699అవన్నీ యాద్రుచ్చికం,,తాడి చెట్టుకిందకి వెళ్ళడం తాటి పండు పడటం రెండూ ఒకేసారి జరిగాయి,ఒక్కో సారు ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటాము,అదే వ్యక్తి తారస పడతాడు,అరే నీ గురించి మనసులో అనుకుంటున్నాను అంటాము,అది యాద్రృచ్చికం.

  • @daivaprasad.pittala
    @daivaprasad.pittala 2 месяца назад +51

    దేవుడు లేని ప్రపంచాన్ని ఎప్పటికీ ఊహించుకోకండి. కాలాలు మారనచ్చు, టెక్నాలజీ పెరగవచ్ఛు, అదంతా మనిషి యొక్క పరిధిలోనే, ఎంతో సాధించానని చెప్పుకునే మనిషి ఇంకా ఈ విశ్వంలో మరొక గెలాక్సీని చేరలేకపోయాడు. ఈ అనంత విశ్వంలొ మనమెంత, దేవుని ఉనికిని ప్రశ్నించడానికి..

    • @NagoorswamyPagadala
      @NagoorswamyPagadala 2 месяца назад +4

      నీ దృష్టిలో దేవుడంటే ఎవరు, ఏరూపంలో, ఎక్కడ, ఎలా వుంటారు. స్వప్న సమాధానంలో క్లియర్గా దేవుడ్ని వర్ణించింది. దేవుడంటే ఏమిటి అని ముందు తెలుసుకో. అపుడేర్ధమౌతుంది.

    • @sujathaaravapalli8246
      @sujathaaravapalli8246 2 месяца назад +1

      💯 true

    • @shekartg1988
      @shekartg1988 2 месяца назад +1

      ​@@NagoorswamyPagadala👏👏👌👍👍 Well said 👏

    • @ramaraoponthapalli6543
      @ramaraoponthapalli6543 2 месяца назад

      దేవుడనే పదం మనిషి పుట్టించాడు మరి దేవత అనే పదం మగవారు స్వార్థంతో పెట్టలేదు😊 పురుషుల డామినేషన్ వల్ల దేవుడు అనే పేరు వచ్చింది పిఆర్ రావు సంచలన సందేశం

  • @nageshvorsu5035
    @nageshvorsu5035 2 месяца назад +132

    మన తెలుగు వాడికి ఇంత నాలెడ్జి వున్నందుకు నేను గర్వ పడుతున్నాను

    • @vijayakumar-bo1xh
      @vijayakumar-bo1xh 2 месяца назад +1

      Ai net recd about my cell she is asking any doubts but i am not touched round blue circle point ❤

    • @althafmd7148
      @althafmd7148 2 месяца назад +2

      నేనింకా చైనా సిటిజెన్ అనుకున్నా మొదట్లో.

    • @wheelrider7702
      @wheelrider7702 2 месяца назад

      Hey man it is not those 38 families controlling your neurons through their system, It's me inside me who is controlling you through their 38 families.
      I will relieve you from those systems the moment you stop coming to media.

    • @ssraopnpalli564
      @ssraopnpalli564 2 месяца назад +7

      తెలుగే మిటి,ఇంగ్లీషే మిటి?ఎందుకీ పనికిమాలిన గర్వాలు, విజ్ఞానం ఒకసారి బయటపడ్డాక అదిప్రపంచానిదైపోతుంది,ఆ మనిషీ విశ్వ మానవుడైపోతాడు.ఆపై వీడు మావాడు, వాడు పెరవాడు అనుకోవడం మనల్ని సంకుచితుల్ని చేస్తుంది.తెలుగుని ప్రేమించే వారైతే ఎక్కువ తెలుగు లోనే మాట్లాడండి.ప్రతీ కొత్త ఇతరభాషాపదానికీ తెలుగు లోవున్న పదమేదో కనుక్కోండి లేకపోతే కనుక్కునే ప్రయత్నం చేసి తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడండి.మీ గర్వాన్ని గాయపరిస్తే క్షమించండి.మీలాగే తెలుగుప్రేమికుణ్ణి.

    • @nikhilyerpula9839
      @nikhilyerpula9839 2 месяца назад

      ​@@vijayakumar-bo1xh😂😂

  • @sankarnaik7871
    @sankarnaik7871 2 месяца назад +7

    ఆయన తెలివిని శాతాల్లో కొలుస్తున్న మనం, ఆయన తెలివికి మనం ఎంత దూరంలో ఉన్నామో ఆలోచించండి మిత్రులారా!
    ఋజువులు లేని దేవుణ్ణి నమ్ముతున్నాం కానీ కళ్ళెదురుగా ఉన్న వాస్తవాన్ని గ్రహించలేకున్నాం.
    మనం ఒప్పుకోక పోయినా అది ఆగదని మాత్రం తెలుసుకుందాం. నమస్కారం.

    • @laglegend6895
      @laglegend6895 Месяц назад

      Enti kalledurga undi? Vadi okkadike 3rd eye undhanta... manaki gyanodayam isthadanta... enti sir idhi... pichi kakapothe

  • @justchillbro5243
    @justchillbro5243 2 месяца назад +9

    మీరు చెబుతున్నది 100 pursent నిజమే, కొన్నిరోజుల నుండి నాకు ఇలాంటి doubt s వస్తున్నయి మన Indian's పయిన use చేస్తున్నారు అని, ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు ఇలాగే జరుగుతున్నయి అని అనిపిస్తుంది

    • @binduanisetti7986
      @binduanisetti7986 Месяц назад

      Exactly naaku kuda anipisthundhi.. Is something injected in some persons who are behaving like more than evils since few years.. Vichakshana gnyanam lekunda...

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 Месяц назад

    Excellent technical information.Our Subbarao Sastry garu of Peddapuram(A P) is a leading Guru in A I Technology,now residing in America.🤔

  • @suryanaresh5996
    @suryanaresh5996 2 месяца назад +10

    మీరు చెప్పేది నిజమే అని నమ్మవచ్చు
    మన దేశ ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి.

  • @satyadevbommisetti6824
    @satyadevbommisetti6824 2 месяца назад +18

    The best nonsensical interview you have done in all these years , swapna garu.
    Fun to watch his ESP, best competitor to all fake babas

    • @harish8339
      @harish8339 2 месяца назад +3

      Exactly, I was having the same thought😂😂😂

    • @kkmusiclearning5591
      @kkmusiclearning5591 2 месяца назад

      Still he is in USA... Nonsence

    • @Rahulshivram5
      @Rahulshivram5 2 месяца назад +1

      Something we can't experience cant be wrong or doesn't make someone a fake baba
      He is qouting references look for those videos

    • @suzix_
      @suzix_ 2 месяца назад

      I know right? It upsets me how many people believe such nonsense 😭

  • @ppchowdari
    @ppchowdari 2 месяца назад +7

    మాకు కూడా మీలాగా మిరాకిల్ అప్పుడప్పుడు జరుగుతుంది sir🎉

  • @kukumar6181
    @kukumar6181 2 месяца назад +14

    Cell ఫోన్ లో microphone permission ఇచ్చాము కాబట్టి మనం ఇంట్లో బయట మాట్లాడే మాటలు AI వింటోంది

  • @maninaga2350
    @maninaga2350 Месяц назад +1

    Recently I saw a web series in Netflix it is exactly what you said sir, can't imagine what's going to happen, I am frightened.

    • @SixthSenseThirdEye
      @SixthSenseThirdEye Месяц назад +1

      Could you please post the name of the netflix series. Thank you.

    • @maninaga2350
      @maninaga2350 Месяц назад

      The Unlisted, by listening this I felt it is related to this topic only.

    • @SixthSenseThirdEye
      @SixthSenseThirdEye Месяц назад

      👍

  • @Gannavaram_Indian
    @Gannavaram_Indian 2 месяца назад +23

    మన ప్రైవసీ గురించే కదా ఈ బాధంతా.
    ఎవరైనా ఒక వ్యక్తి తన ప్రైవసీని పట్టించుకోకపోతే.....అలాంటి మనిషిని వీరు ఏమీ చేయలేరు కదా....

    • @RajKumarLingala-mo7rt
      @RajKumarLingala-mo7rt 2 месяца назад +1

      మీరు జనాలకు చెప్పాలనుకున్నది "ప్రవైసీ లైఫ్ " గురించి..?
      పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్ & ప్రవేసి... ఈ మూడు ఉంటాయి ప్రతీ వ్యక్తికి.. ఒకటి మరో దానిని ఎఫెక్ట్ చేస్తేనే ప్రాబ్లెమ్.. వాటి ప్రాధాన్యత తెలిసిన వారికీ ప్రత్యేకంగా చెప్పాల్సినది ఏమి లేదు.. సగం బుర్రతో ఆలోచన చేసే వారితోనే వస్తుంది అసలైన సమస్య

    • @vinodp8621
      @vinodp8621 2 месяца назад +2

      Nuvvu magadra bujji

  • @mehta1966
    @mehta1966 2 месяца назад +6

    What he said is correct mam.
    My daughter also told about the neurolinks . She is living in Europe

  • @mohammedarif3164
    @mohammedarif3164 2 месяца назад +105

    దేవుడు నీకిచ్చిన తెలివి 100 లో 1% మాత్రమే దేవుని దగ్గర 99% ఇంకా మిగిలి వున్నాయి నీ వెంత నీ తెలివి ఎంత?

    • @Talented_but_no_value
      @Talented_but_no_value 2 месяца назад +3

      Ai ni thakkuva anchana veyyaku ,,, modern prapancham okati vundi ani a prapancham devudu peru lekunda nadusthadi ani hindu grandam lo vundi manavulu antham ai chethulalone

    • @NirmalaKondani
      @NirmalaKondani 2 месяца назад +3

      Yes ,it is written in the bible also

    • @Jesnish_Hans_R
      @Jesnish_Hans_R 2 месяца назад

      Amen

    • @okinawachampionsofgodavarikhan
      @okinawachampionsofgodavarikhan 2 месяца назад +1

      How do you know that brother

    • @swathiskitchenvlogsshirams4956
      @swathiskitchenvlogsshirams4956 2 месяца назад +2

      Millions crores ne science okka second pranamnu kapdlevu ne lanti vallu chadi chappudu kakunda God nu nammutavu 180 cr Hindu's nammkanni vammu chestunaru

  • @TGVenkat298
    @TGVenkat298 2 месяца назад +62

    CIA programmed Anchor to ask the questions 😅

  • @jagadeesh7931
    @jagadeesh7931 Месяц назад +1

    నాకు ఒక చిన్న డౌటనుమానం... !
    మీరు చెప్పిందే నిజమైతే... మీ మైండ్ రీడ్ చేశారన్నారు కదా...!, అటువంటప్పుడు మీ రీసెర్చ్ గురించి వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు మిమ్మల్ని ఈజీగా లేపేసేవారేమో కదా?...మీ రీసెర్చ్ ఎందుకు కంప్లీట్ చేయనిస్తారు...?
    ఆ.....జస్ట్ ఆస్కింగ్!

  • @shininggracelokesh8869
    @shininggracelokesh8869 2 месяца назад

    Pre alarmed is ..pre warned.....its really useful information... there is an old quotation..." The world/nature..hates change though it has brought our progress".... this is what is happening now..... thank you.. for the valuable information

  • @adhitya3state
    @adhitya3state 2 месяца назад +14

    చెప్పేవి నేను trust చేస్తాను, GOD ని replace చేయలేరు కానీ విపరీతంగా ఫైట్ చేసే శక్తులు వస్తాయి ఉన్నాయి కూడా అయినా అవి ఓడిపోతాయి AI also

    • @adhitya3state
      @adhitya3state 2 месяца назад

      నాకు నా పరిధి లో వి చాలా వరకు తెలుస్తాయ్, జరుగుతాయి అది ఇదేనా, no ,, నేను awareness పెంచుక్కోవాలి , దేవుడా. ఏమిటి ఇది

    • @KANDURI526
      @KANDURI526 2 месяца назад

      All we think selfishness and enevy to others and non believers in the God this will come definitely later we lear lesson from evil actions then only changes will come. For that everyone to self conscious and belief on God

    • @someswararaovinjamuri6772
      @someswararaovinjamuri6772 Месяц назад

      This is also created by God, I think. Is it? AI is of GOD.

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 27 дней назад

      ముందు మనం ఈ వీడియో గూర్చి ఆలోచించి మతి పోగొట్టుకోవద్దని నా మనవి

  • @mpraveen2534
    @mpraveen2534 2 месяца назад +29

    అందరూ ఆలోచించవలసిన విషయం ఇది

  • @nirmalajetty6426
    @nirmalajetty6426 2 месяца назад +25

    I can’t believe this anchor held her cool without cracking up!!!!!!😂😂😂😂

    • @universalambedkar1023
      @universalambedkar1023 2 месяца назад +1

    • @TheTinku90
      @TheTinku90 2 месяца назад

      Nijam ga, asalu RGV school nundi vachhi mari idhi motham vini cool ga undhi antey great

    • @niranjanrathod9343
      @niranjanrathod9343 Месяц назад

      Initially AI gurinchi cheptunapudu it felt interesting but the minute he started talking about himself, I couldn't hold my laughter. Actually he has some psychology issue. Paapam 😅

  • @balabheemkudala8666
    @balabheemkudala8666 2 месяца назад

    In his conversation we can notice clearly that he got great experience with their Government and not believing their Government and with his knowledge he came to conclusions that AI is playing a role and darely shared his views before media that too with Sapna garu. It is something is there.

  • @realman963
    @realman963 Месяц назад

    Swapna garu you asked good questions...I have rest of the story...One day we will talk...Human suffering is their food and you can understand what is happening!!!
    yadā yadā hi dharmasya glānir bhavati bhārata
    abhyutthānam adharmasya tadātmānaṁ sṛijāmyaham
    paritrāṇāya sādhūnāṁ vināśhāya cha duṣhkṛitām
    dharma-sansthāpanārthāya sambhavāmi yuge yuge

  • @azeemabdullah007
    @azeemabdullah007 2 месяца назад +6

    నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు స్వప్న మేడం ఈ వీడియో చూసాక నేను కూడా 4th dimension లో కి వెళ్లానని బ్రహ కలుగుతుంది ,He started science to supernatural, spirituality😰😅🫠

    • @prasadlakshmipati1403
      @prasadlakshmipati1403 2 месяца назад +2

      .what is this madness.this fellow has third eye.some fellows have thought reading power, and reading his triviolous thoughts which are useless to them or to anybody. What is he doing with his third eye wearing three glasses specticals.

  • @kishoreudayagiri
    @kishoreudayagiri 2 месяца назад +31

    స్వప్న కి ఏం questions అడగాలో కూడా తెలీటం లేదు
    మెయిన్ క్వెషన్స్ వదిలేసి సిల్లీ క్వెషన్స్ అడుగుతోంది

    • @gowthamiworlds
      @gowthamiworlds 2 месяца назад +10

      Main questions adagakunda AI control chesthundi emo

    • @ET-si7rl
      @ET-si7rl 2 месяца назад

      ​@@gowthamiworlds😮

    • @ET-si7rl
      @ET-si7rl 2 месяца назад +1

      😮

    • @gvsivaji
      @gvsivaji 2 месяца назад

      RGV effect

    • @lakshmiperumallu1480
      @lakshmiperumallu1480 2 месяца назад

      ​@@ABC_Media_Telugu ya true

  • @adhitya3state
    @adhitya3state 2 месяца назад +27

    బైబిల్ లో క్లియర్ గా ఉంట్టుంది,ఇతన్ని పిచ్చివాడు అని చాలా మంది అంట్టారు, ఇదే జరగ బోయేది కానీ జరగటం ను దేవుడు తప్ప ఆపగలిగిన వారు లేరు

    • @rajun8654
      @rajun8654 2 месяца назад

      Yes Ur absolutely right Brother 🙏... ప్రకటన గ్రంధములో వ్రాసిన 666 ముద్ర ఇదే

    • @yadeedya4456
      @yadeedya4456 2 месяца назад

      Konchem clear ga cheppandi

    • @sangitaraomadireddy121
      @sangitaraomadireddy121 2 месяца назад

      అవును చెప్పండి మీరు బైబిల్ చదివి ఉంటారు గా

    • @ramanbr7801
      @ramanbr7801 2 месяца назад

      Bokkala bible boothulu tappa yem vundadu 😂😂😂

    • @ramanbr7801
      @ramanbr7801 2 месяца назад +2

      Bible laa bokka!!! boothulu tappa yem vundavu andu lo

  • @kameshwar1208
    @kameshwar1208 2 месяца назад +2

    When we Indians or any citizen of other country believe that the Priest/Pastor/Maula can take our prayers to God through, just by words (prayers/Chanting mantras) and make God to listen and when the communication is happening so through no media, then absolute possibility of what Tharun said and explained is true, 100 % believable and relatable to our daily routine of faith. AI is going to show the dominance and ruin our life for sure. And unfortunate thing its inevitable.

    • @omsoltv5367
      @omsoltv5367 Месяц назад

      Thank you so much.... Very well said.... May God Bless you 🙏🙏🙏🙏

  • @Alert-h2i
    @Alert-h2i Месяц назад +1

    Tharun garu what you are saying correct and there are few more people like you

  • @MimitruduSurya
    @MimitruduSurya 2 месяца назад +25

    భవిష్యత్ లో వేరే ప్రపంచం... అంటే AI ప్రపంచం రాబోతోందన్న మాట...

    • @VRR455
      @VRR455 2 месяца назад

      Complex from Kalki

    • @bsbtalks4u
      @bsbtalks4u 2 месяца назад

      This is dangerous anyway

    • @rameshbabukasanaboyina4558
      @rameshbabukasanaboyina4558 2 месяца назад

      ​@@bsbtalks4uరోబో 2 లో చూపించిన విధంగా పక్షిరాజు వచ్చాడన్నమాట పారిపోండి రా హౌ

  • @MohammedRafee-v1i
    @MohammedRafee-v1i Месяц назад +6

    ఇతడు చెప్పే దానిలో ప్రత్యేకత
    ఏమీ లేదు. ఈ సృష్టి లో ప్రతి
    ఒక్కరి లో ఎప్పుడో ఒకసారి
    ఏదో ఒక సమయంలో ఏదో ఒక
    అద్భుతం జరుగు తుంది అనేది
    వాస్తవం. భవిష్యత్తులో కూడా
    ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగ వచ్చు.
    కానీ ఏది జరిగినా ప్రకృతి శక్తి ని
    అధిగమించ లేవు. దైవశక్తిని
    ఓడించలేవు. కనుక ఇటువంటి
    వీడియోలు చూసి మనసు పాడు
    చేసుకోకండి. ఈ వీడియోలోని
    విషయాలను గురించి మరచి పోయి హాయిగా జీవించండి.
    లోకా సమస్థా సుఖినో భవంతు

    • @Lifeisbeutiful75
      @Lifeisbeutiful75 Месяц назад

      అవునండీ, వీడి మెంటల్ తో మనకి మెంటల్ తెప్పిస్తున్నాడు.....మొదటిసారి ఒక జీవిత సత్యం తెలిసిందీ....ఎంత మంచి బట్టలేసుకుని, ఎంత మంచిగా మాట్లాడేవాడికైనా పిచ్చి ఉండే అవకాశం ఉందని....

    • @malayappa777
      @malayappa777 Месяц назад

      ​@@Lifeisbeutiful75😂😢😮😅

  • @udayadath6906
    @udayadath6906 2 месяца назад +20

    ఇదంతా నిజమేనా....నమ్మశక్యం గా లేదు....థ్రిల్లర్ మూవీ లా వుంది...

  • @LachannaBoddula
    @LachannaBoddula Месяц назад +2

    మనభారతీయులను ఎవ్వరూ ఏమిచేయలేరు, మన రుషులు అన్నిటెక్నాలెడ్జులను, అదిగమించి ఉన్నారు. ఈశ్వర సంకల్పమును సహితం శాశించగలరు, భయపడాల్సిన పనిలేదు. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @malayappa777
      @malayappa777 Месяц назад

      కదా, నాకూ అదే అనిపించింది, ఇది వేద భూమి

  • @KrishnaTejIyyengar
    @KrishnaTejIyyengar Месяц назад +1

    What he was saying is the story of “Mr.Robot” series and the summary of book named “This Perfect Day” by Ira Levin..

  • @sandhyamunnangi
    @sandhyamunnangi 2 месяца назад +17

    I belive ,he is true. But we dont have knowledge on this.

  • @DurgaPrasad-wb3kw
    @DurgaPrasad-wb3kw 2 месяца назад +7

    God is not a computer tool
    God is not a AI technology
    God is a infinite
    We can't know about God atleast 0.00000001%
    We are all living creatures
    Like other animals

    • @jdbethany4134
      @jdbethany4134 2 месяца назад

      thank you brother.Bible vidheyata Bible bodistundi.ee lokula gnanamu nirartakamuga cheyunu

    • @viswanathudug2945
      @viswanathudug2945 2 месяца назад

      First meet one psychiatrist and improve your mental stability. Otherwise you will become a mental.

    • @omsoltv5367
      @omsoltv5367 Месяц назад

      Brain Neurons can be manipulate from any distance even without nanobots. Americans are doing good to control people's mind .... I think those who are laughing at him will become next target because ....he was chosen under brilliant minds category .. you guys must be chosen under opposite category...

  • @sunnychinuandjyothimurugai5458
    @sunnychinuandjyothimurugai5458 2 месяца назад +4

    Every thing is correct but it will never become god
    Ultimately god is Almighty

  • @DRSOUJANYADEVINENI
    @DRSOUJANYADEVINENI Месяц назад +1

    Chanceledu US becomes powerless soon.❤❤❤❤❤❤Nobodyelse can be above God.NATURE IS THERE TO BRING BALANCE EVERYWHERE.ALL THESE THINGS WILL BE BROUGHT UNDERCONTROL BY KALKI❤❤❤❤❤❤❤❤

  • @premkumarbathula
    @premkumarbathula 2 месяца назад +17

    ప్రకటన గ్రంథం 13:15
    మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.
    And he had power to give life unto the image of the beast, that the image of the beast should both speak, and cause that as many as would not worship the image of the beast should be killed.

  • @phanindharlanka2874
    @phanindharlanka2874 2 месяца назад +13

    He has got some psychological problem

  • @VEMULAWADASANGEETHAM
    @VEMULAWADASANGEETHAM 2 месяца назад +4

    దీనమ్మ జీవితం అని తెలుగులో మన మనసులో అనుకుంటే, Dont worry about your Life అని చెపుతుందా

  • @premkumarbathula
    @premkumarbathula 2 месяца назад +3

    ఇది నేను వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది బైబిల్ లో రెండు వేల సంవత్సరాల క్రితం రాయబడింది అయితే ఈ 15 ఇయర్స్ కి ముందుగానే ఏసుప్రభుని నమ్మిన బిడ్డలు ఎత్తబడతారు దాన్ని Rapture అంటాము , దాన్ని తర్వాత ఇదంతా ఇంప్లిమెంట్ కాబోతోంది సో సో క్రిస్టియన్స్ ఆర్ సేవ్డ్ , థాంక్యూ ఫర్ యువర్ గుడ్ ఇన్ఫర్మేషన్

  • @bhaskaragkss3708
    @bhaskaragkss3708 2 месяца назад +2

    యద్భావం తథ్భవతి
    అంతా మన మంచికే జరుగుతుంది
    ఈ విశ్వమే శక్తిమయం
    ఏదైతే ఎక్కడ లేదో,అది అంతట ఉంటుంది

  • @spasrinadh5400
    @spasrinadh5400 2 месяца назад +3

    మీరు చెప్పేది 100%నిజమే అనిపిస్తుంది

  • @naresh2423
    @naresh2423 2 месяца назад +5

    Hello sir, .
    Contradiction entate, miku 3rd eye and ESP undani, how you recognized urself and how Ai recognized without your input.
    The examples which you demonstrating make sense if you have any footages(raw) otherwise as you said.
    This is best one for Netflix scifi series. People encash and trending concept.
    you can keep explain the things in your own youtube channel. I can be first subscriber.
    Totally i agree to one point, AI can be god as well as evil depends on who have it.
    Instead of your real experiences, you can keep the evidences of your research.

  • @anderaghu7866
    @anderaghu7866 2 месяца назад +4

    ఇది అంతా అబద్దం. నీ భ్రమ మాత్రమే

  • @madhusudanarao2910
    @madhusudanarao2910 2 месяца назад +10

    It is 100% true what is happening to you. But this is not AI operated by US.
    It is something else. That is Interference of parallel world entities. You don’t have any ESP features. Your mind is weak so parallel world entities are logging to your mind. That subject is different.
    I can explain you. I can clear your doubts. Disappearing things also done by parallel world entities. There is a solution for breaking the connection with those parallel world entities .

  • @rajeshm5382
    @rajeshm5382 2 месяца назад +19

    దేవుడు ఉన్నందుకు ఈ జ్ఞానం

    • @jdbethany4134
      @jdbethany4134 2 месяца назад

      samrudiina gnanamu sampadinchukonudi

  • @deepav5960
    @deepav5960 Месяц назад +1

    Is this really true.... Unbelievable😢😮

    • @SixthSenseThirdEye
      @SixthSenseThirdEye Месяц назад

      Yes it's 100% true. I disclosed even more shocking information about ASI and brain control weapons (neuroweapons) in other videos. Search with my name Tarun Ravi, watch and share them with everybody. Time is running out for human species to remain human. American govt is secretly implementing TRANSHUMANISM to control and rule us with AI for life.

  • @nammadhaginavaadu..priceth6678
    @nammadhaginavaadu..priceth6678 2 месяца назад +10

    బైబిల్ లో ఈ విషయం దేవుడు ముందే రాయించి వుంచాడు... Jesus నిజమైన దేవుడు...❤❤❤

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 2 месяца назад +11

    ప్రకటన గ్రంథం 13: 18
    బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు(కొన్ని ప్రాచీన ప్రతులలో-ఆర్నూట పదునారు, అని పాఠాంతరము); ఇందులో జ్ఞానము కలదు.

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 2 месяца назад +1

      fake god jesus 😂😂😂😂😂😂

    • @Subhatalkstelugu
      @Subhatalkstelugu 2 месяца назад

      ​@@likhithsrinivas4743jesus one and only one God. He is only god

    • @shalemvictorraja7535
      @shalemvictorraja7535 2 месяца назад

      ​@@likhithsrinivas4743అయితే నిజమైన గాడ్ ఎవ్వరో రుజువులతో చూపించు. మేము యేసే నిజమైన దేవుడు అని రుజువు చేస్తాము శాస్త్రీయ ఆధారాలతో..

  • @agolluswapna1591
    @agolluswapna1591 2 месяца назад +7

    Sr చెప్పినవన్నీ నిజాలు అని
    చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది బైబిల్ చదవండి బైబుల్లో అంతా రాయబడి ఉంది
    ఇప్పుడు ai ద్వారా వచ్చిన వాడు
    నరకానికి తీసుకు వెళ్లి పోయే దాకా వదలడు దయచేసి సత్యాన్ని వెతకండి
    సత్యమేవ జయతే ❤
    ఐ లవ్ మై ఇండియా
    నా భారతదేశంలో ఉన్న ప్రజలు మొత్తం అందరూ నరకయాతన తప్పించుకోవాలని చాలా చాలా దేవుని ప్రార్థిస్తున్నాను
    Jesus is coming soon🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Please read the Bible

  • @karthikan629
    @karthikan629 2 месяца назад

    Same andi...Swapna garu chepparu oka point lo,nenu aa particular day lo em go through ayyano , so avi naku msg laaga osthaayani...I've experienced it andi..nenu aa roju em go through ayyano dhaniki match ayyelaaga motivational ga gani naku ardhamayettu gani insta lo ledha fb lo posts ga osthai..I literally wondered is anyone watching us from satellite..so ipdu mee interview moolanga I can relate it..very fascinating at the same time feeling unsafe😢

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 2 месяца назад

    I agree with this, it may remain bogus until we understand the insights of this technology and science. I too felt lately, I am being watched remotely. But no way, I never come across such nasal ingress or frequency matching. But I took many international flights especially once to the USA. I now doubt that USA Flight, I may have to watch myself more now. ;).

  • @kiranupl
    @kiranupl 2 месяца назад +20

    మనం ఇప్పటివరకూ దేవుళ్ళుగా కల్పించి నమ్మించిన విషయాలలో కొద్ది కొద్దిగా భారతీయులు చైతన్యం కలిగి సత్యాలను వెతికే ప్రయత్నం చేస్తుంటే.....
    అసలు దేవుడే లేడు అనే అబద్దపు ఆలోచనల్లోకి చాలా మందిని భ్రమపరచడంలో ఈ ఇంటర్వ్యూ సక్సెస్ ఐంది. చాలా మంది తానా అంటే తందనా అన్నారు... కొంత ప్రస్తుతం ఉన్న పరిస్థితులు & టెక్నాలజీని మోసపు ఆలోచనతో వాడుకుంటూ కొంత వాస్తవాలను చెప్తూ దేవుడు లేడనే అబద్ధాన్ని మనస్సులో నాటుతున్నారు
    నాదొక ప్రశ్న ఆఆ కంట్రోల్ చేస్తూ ఉన్న కుటుంబాల వ్యక్తుల లైఫ్ టైమ్ ఎంత?
    ఎప్పుడు చావు వస్తుందో క్లీయర్ గా చెప్పే క్లారిటీ లేని స్థితేగా.
    మేము చావం అని చెప్పే శక్తి ఉందా?
    ఈయన చెప్పేవి నిజం మాకు ఎక్సుపీరియన్స్ ఉంది అంటున్నారు కదా....
    నేనొక నిజం చెపుతున్నా మన చావు నిజం చావకముందు తెలుస్తుంది మనస్సు పెడితే దేవుడు ఉన్నాడు & అది ఎవరో కూడా క్లీయర్ గా... ఇప్పుడు నమ్మకపోయినా చచ్చాక ఈ నిజం ఖచ్చితంగా అర్థమవుతుంది దేవుడు ఉన్నాడని

    • @gajavellyramesh7199
      @gajavellyramesh7199 2 месяца назад

      Kkkokll0

    • @Kirankumar-e1l
      @Kirankumar-e1l 2 месяца назад +4

      ఆ నిజమైన దేవుడు ఎవరో కాదు "యెహోవా"
      చచ్చాక ఎలాగూ తెలుస్తుంది అనుకోండి.. కాకపోతే అప్పుడు తెల్సినా ఏం ప్రయోజనం లేదు.
      ఈ భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు ఉన్నాడు అని నిరూపించాలి అంటే మన శరీరానికి మించిన ఆయుధం మరొకటి లేదు.
      ఒక మనిషిని దేవుడు ఖచ్చితంగా తయారు చెయ్యాలి. ఒక మనిషి బొమ్మనే ఏ మనిషి తయారు చెయ్యకుండా రాదు.అలాంటిది ఇంత అద్భుతమైన మానవ దేహాన్ని తల్లి గర్భంలో ఎవరు తయారు చేస్తున్నారు..? తల్లి గర్భంలో మనుషుల్ని చేసేది దేవుడే.ఈ పాయింట్ మీద మాట్లాడండి.దేవుడు లేడని ఎవడూ మీతో వాదించలేడు.
      మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి.7981274643 ఇది నా నెంబర్ నాకు ఫోన్ కూడా చెయ్యొచ్చు.
      సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన అది తెలుస్తుంది అని రోమా పత్రిక 1:19,20 వచనాలలో రాయించాడు.ఈ వచనాలను బాగా ఆలోచిస్తే దేవుడు ఉన్నాడు అని మనం బలంగా వాదించి ఒప్పించవచ్చు.

    • @akmand009
      @akmand009 2 месяца назад +1

      శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే తెలుగు సామెత అనుసరించి ఏ ఐ నే శివుడు అనుకోవాలి మరి.

    • @rkgoudndk
      @rkgoudndk 2 месяца назад

      దేవునికి మహిమ ​@@Kirankumar-e1l

    • @Kirankumar-e1l
      @Kirankumar-e1l 2 месяца назад

      @@akmand009 శివునిలో దేవుని లక్షణాలు కనిపించాయా మీకు..?
      ఒకవేళ చనిపోయాక శివుడే దేవుడుగా ఉంటే మీరు అదృష్టవంతులు,లేకపోతే దురదృష్టవంతులు.

  • @shivakumar-dy2rc
    @shivakumar-dy2rc 2 месяца назад +14

    స్వప్న అక్కకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది 😂

    • @rameshbabukasanaboyina4558
      @rameshbabukasanaboyina4558 2 месяца назад

      రోబో 2 లో చూపించిన విధంగా పక్షిరాజు వచ్చాడన్నమాట పారిపోండి రా హౌ

  • @dhanunjayan7657
    @dhanunjayan7657 2 месяца назад +37

    COVID వైరస్ వస్తే ఏ AI ఏ technology em చేసింది, కేరళలో వచ్చిన లాండ్ స్లైడింగ్ని టెక్నాలజీ ఏమిచేసింది sir.

    • @dharmasainyam3500
      @dharmasainyam3500 2 месяца назад

      Good question but అతను చెపింది nature గురించి కాదా
      మనుషులు ai ni మూవ్ చేసే వాళ్ళ control లో ఉంటారని

    • @adhitya3state
      @adhitya3state 2 месяца назад +5

      మనుషులు గురించే, nature ని శాశించడానికి టెక్నాలజీ అవసరం లేదు, మానవుడి స్వార్ధం చాలు,selfishness is very powerful wepon, it can destroyed every thing

    • @rahhhuliyerindian
      @rahhhuliyerindian 2 месяца назад

      Nvu minimum degree chadivav

    • @RajKumarLingala-mo7rt
      @RajKumarLingala-mo7rt 2 месяца назад

      మీ కామెంట్ వితండా వాదం

    • @bijjanishanth2256
      @bijjanishanth2256 2 месяца назад

      Watch 16.00 in video swapna asked same question

  • @colourfullchannel7294
    @colourfullchannel7294 Месяц назад +1

    Thank u sir😢

  • @jannaik6677
    @jannaik6677 2 месяца назад

    Thankyou Tharun sir and swapna garu So valuable massage.

  • @RamanaDas-i5g
    @RamanaDas-i5g 2 месяца назад +8

    ఈయన చెప్పే దాంట్లో వాస్తం ఉంది 5సంవత్సరా ముందే దీనిగురించి నేను విన్నాను

  • @savithadevi4329
    @savithadevi4329 2 месяца назад +6

    Just like this, in past VALMIKI wrote great epic RAMAYANAM, and VYASA MAHARSHI wrote MAHABHARATAM😊

  • @seshuprasadnarra5623
    @seshuprasadnarra5623 2 месяца назад +7

    AI ని ఎలా వాడుతారు..
    అందరిలో బయ్యాందోణనలు కలిగించి ఇన్సూరెన్స్ లు కట్టిస్తారు.
    మానసిక వత్తిడులను కలిగించి, మందులకు, మత్తు మందులకు అలవాటుచేసి... దొచేస్తారు.
    గవర్నమెంట్ సీక్రెట్ మిషన్స్ ను ముందుగానే తెలుసుకుంటారు.
    షాపింగ్ మాల్స్ లో వస్తువులను కొనడానికి బ్రెయిన్ ను ప్రేరేపిస్తారు.
    కోవిడ్ అమెరికా, ఛైనా ల సృష్టి అని నమ్మితే..... ఇది నమ్మ వలసిందే.... రామాయణ కాలంలో టీవీ ఉండి అంటే కొన్ని యుగాలు నమ్మలేదు గదా... ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం... ఏదన్నా సాధ్యమే....

  • @ArjunArjun-lu1bj
    @ArjunArjun-lu1bj 2 месяца назад +1

    నేను కొన్ని అనుభవాలు పొందాను. ఇందిలో నా ప్రమేయం లేకుండానే నా చెయ్యి జర్క్ ఇచ్చింది. 2,3,,సార్లు జరిగింది. Body అప్పుడు అప్పుడు ఇలా అవుతుంది అని పెద్దగా పట్టించు కో లేదు ఇప్పుడు మీరు చేబ్బుతుంటే నిజమనిపిస్తుంది.

  • @eswarbunny6243
    @eswarbunny6243 2 месяца назад +2

    AI ని మనిషి మాత్రమే కనిపెట్టాడు
    ఆ మనిషిని చేసిన దేవుడు ఉన్నాడు
    ఎంత టెక్నాలజీ పెరిగిన మనిషి అని
    మర్చిపోకూడదు.38కుటుంబాలు ప్రపంచాన్ని శాసిస్తే వారిని శాసించే
    దేవుడున్నాడు అని మర్చిపోకూడదు

    • @kanchisasi
      @kanchisasi Месяц назад

      దేవుడు లేడు

  • @srivenkateswarjyothula2518
    @srivenkateswarjyothula2518 2 месяца назад +158

    ప్రకృతి ని ఏ AI కూడా డామినేట్ చేయలేదు కదా

    • @SriMatha-sk1xi
      @SriMatha-sk1xi 2 месяца назад +12

      Sir natural ga varshalu padaka poina artificial ga varshalu kupinchochu idhi first time mana ap lo 1997 lone start cheddam anukunnaru idi vilayam kavali anukunnappudu alanti shakthulu kalasi emina cheyagalugutharu

    • @gausarkal
      @gausarkal 2 месяца назад

      Absolutely true, AI is just a phase, once we use substantial capacity of our brain, these so call nanobots and AI linked will succumb. Self Control and Meditation. Rest is scrap.

    • @vimalpalusa5187
      @vimalpalusa5187 2 месяца назад

      Yes

    • @Amb999Palasi-wd8zg
      @Amb999Palasi-wd8zg 2 месяца назад +6

      బ్రదర్ ,,AI మామూలే దానికి బాబు టెక్నాలజీ ఉంధి , వెర్రి సీక్రెట్ లో ఉంటుంది

    • @udyourdreamtv834
      @udyourdreamtv834 2 месяца назад

      ప్రకృతికి టెక్నాలజీ తోసంబందం లేదు దానిపై ప్రభావం ఉండదు.. కానీ మనిషి కి టెక్నాలజీ వాళ్ళ ఎఫెక్ట్ పడుతుంది.. అవతలి వల్ల ఆలోచనలు తెలుసుకోకలగడమే మన నాశనం..

  • @nsssarma7622
    @nsssarma7622 2 месяца назад +16

    అంతా బాగుంది, మరి 9/11 అటాక్స్ ఎందుకు కనిపెట్టలేదు, వివరించండి

  • @johnlimmantc9526
    @johnlimmantc9526 2 месяца назад +17

    దేవుడు 15 సంవత్సరాల తరువాత ఉండదు అనే మాట పూర్తిగా తెలివితక్కువ మాట.

    • @ibmmission3794
      @ibmmission3794 2 месяца назад +5

      ఇది తెలుగు తక్కువ మాట కాదు బ్రదర్, ఏ ఐ టెక్నాలజీ అనేది, నేనే దేవున్ని అని చెబుతూ దేవునికి బదులుగా ఈ ప్రపంచాన్ని ఏలా బోతున్నది అనే నిజం. ఇతను చెబుతున్న ప్రతి విషయము ఈ భూమి యొక్క అంతంకాబోయే దినములలో క్రీస్తు విరోధి అనే ఒక వ్యక్తి ఈ ప్రపంచం అంతటిని పరిపాలించబోతున్నాడు అనేటువంటి విషయం బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ ప్రపంచం త్వరగా అంతం కాబోతోంది. ఇది దైవ సత్యం, నీ ఆత్మను రక్షించుకో, యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచు

    • @shalemvictorraja7535
      @shalemvictorraja7535 2 месяца назад

      ​@@ibmmission3794కరెక్టు గా చెప్పారు.

    • @padmach4163
      @padmach4163 2 месяца назад

      Entha telsinapudu technology ni stop cheyochu kada.. antha munde telsinapudu yenduku inka develop cheyatam asalu .. solution stop cheyatame kada ​@@ibmmission3794

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 2 месяца назад +2

      Fake god Jesus

    • @ibmmission3794
      @ibmmission3794 2 месяца назад +1

      You will see with in 10 years, wait and see then you will know JESUS is real or fake

  • @madhuriravela9759
    @madhuriravela9759 2 месяца назад

    Sir mee Thought process tho mana Country ni Controle cheyaleru ani thought cheyandi Adi jarigi theeruthundi Thank U Sir mee knowledge n Third I power

  • @ramuluramgiri3856
    @ramuluramgiri3856 2 месяца назад +1

    Very good explanation. He(Gowtam) loves India 🇮🇳

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 2 месяца назад +3

    Sir తరుణ్ గారు చెప్పినవి విజ్ఞానం అనంతం అని తెలియజేసారు. దేవుడు ఉన్నాడు. దేవుడు లేడు.రెండింటికీ రుజువులు.ఉన్నవి. స్వప్న గారు. ఏదైనా good ప్రోగ్రాం.

  • @praveengaddam1990
    @praveengaddam1990 2 месяца назад +6

    No AI can replace the God. God is ultimate but definitely AI will rule the world and finally it will demolish.

    • @laxmithrylokya1674
      @laxmithrylokya1674 2 месяца назад +1

      Very well said. God is omnipotent and omniscient. Soul can play as long as God allows them.

    • @praveengaddam1990
      @praveengaddam1990 2 месяца назад

      @@laxmithrylokya1674 That's true

  • @KkrishnaD-pf2vr
    @KkrishnaD-pf2vr 2 месяца назад +6

    Only God is King of all kings.
    Only God is King of all Doctors.
    Only God is King of all Devils.
    Only God is King of all....
    .
    ,

  • @competewithyourself4672
    @competewithyourself4672 2 месяца назад

    I believe u brother, but India being a birth land of different religions, they cannot reach us, or we wil find a way, to tackle it. I'm supporting ur idea and your struggle to make everyone aware of it wil soon be fruitful.

  • @SVR3012
    @SVR3012 2 месяца назад

    Give respect to the person who is thinking for our good,please add the technologies in description.Give exposure to him. Sir please do start your own RUclips channel

  • @kondurianjaneyulu5131
    @kondurianjaneyulu5131 2 месяца назад +15

    ఈశ్వరుడు ఉన్నాడు అనంతమైన విశ్వాన్ని ఎవరు చేదించలేరు అంతా మూర్ఖత్వం హరహరమహాదేవ జైశ్రీరామ్ జైశ్రీరామ్ హరహరమహాదేవ

    • @krish3057
      @krish3057 2 месяца назад

      Ekkada untadu nuvvu eppudu chusav poni chusinollu evaranna unnara😁🤣😂😂🙈🙈

    • @swanim1028
      @swanim1028 2 месяца назад

      ​@@krish3057 me

  • @KarunaGorripati
    @KarunaGorripati 2 месяца назад +5

    Sir if you don’t mind plz read bible thoroughly. All these things are v well explained. The upper power in the universe is Jesus Christ !

  • @johnkanaparthy5076
    @johnkanaparthy5076 2 месяца назад

    By watching your video interview, I coined the word 'Hypnotechnology'. They may watch your thinking process but they can't make you think in some direction they want, this impossible

  • @vijayabhaskara9631
    @vijayabhaskara9631 Месяц назад

    హలో మాస్టారు మీరు భౌతికమైన శరీరము కాదు అనంతమైన శాశ్వతమైన స్థూల నేత్రాలకు కనిపించని ఒక చైతన్య శక్తి ఆత్మ ఆత్మకు తండ్రి సర్వశక్తివంతుడైన దేవదేవుడైన ఈశ్వరుడు అతని కాలాన్ని సృష్టించాడు కాలంతో పాటు సాగే నీలాంటి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ని కనిపెట్టి ఆ దేవునికి సవాలు విసరడం నాకు నవ్వు తెప్పిస్తోంది

  • @nagulshareefshaik
    @nagulshareefshaik 2 месяца назад +11

    నాశ్చురల్ గ వుండే ఆకర్షణ శక్తి Law of Attraction , యూనివర్సల్ కాన్సీక్వెన్స్ లాంటి శక్తిని , కంప్యూటర్ ద్వారా , టెక్నాలజి ద్వారా కంట్రోల్ చేయలాన్నదే కొంత మంది ఆలోచన . ఇది ప్రకృతికి విరుద్దం .