Eppudu a company mandulu Pani chestaledu..Gracia bongu exponus Anni pikinai..avvanna result vastunnai..nuvvu kottuko 2000 petti ni daggara money undi tesko ..adi evari istam valladi.
@@E_RAITHU.Mari nuvvu thrips ki best mandu cheppu takkuvalo result vachevi Gracia and exponus alecto kuda promote chestunnaru first adi nuvvu telusuko
అన్నా నేను ఫస్ట్ నుంచే చెబుతుంటే యెవరు నమ్మ లేదు చిల్లి సీడ్స్ విషయంలో కూడా కొన్ని చానెల్ తప్పుడు సమాచారం ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారు అలాంటి వారికి ప్రభుత్వం నుంచి జరిమానాలు విధించి రైతులను ఆదుకోవాలని కోరుతూ kk
E bio mandhulak GST bill lo rasisthunnara leka normal gaanena...theeskunna raithul cheppandy...thota damage aithey manam matladatanki aina proof kavali gaa..
నేను చాలా నష్టపోయాను బ్రదర్ యూట్యూబ్ వీడియోలు చూసి కాయమచ్చకి బేయర్ వారి ecerbo వాడితే బాగుంటుంది అని చెప్పడంతో నేను ఆ మందు వాడాను కానీ అంతకుముందు బాగున్న మా. తోట ఆమందు వాడిన తరువాత పూర్తి గా చెడిపోయింది, దయచేసి ఎవరూ ఆ మందు వాడవద్దు 🙏🙏
Bichi nayak and kamal main villu raithulatho business chesthunaru, monnati dhaka kotte dammu meku unte cheppe dammu maku undhi annaru. Ipudu emo mirchi crop holiday cheyali antunaru. Nenu epudo msg chesa vallaki raithulani sarauku sale cheyakunda dharma cheyataniki pilupu ivali ani, apudu raithulantha okasari kalipi Amaravati ki padayatra ga vellali. apudu goverment ki telusthadhi raithula badhalu. Avanni cheyakunda ha mandhu spray cheyali e mandhu spray cheyali. 30,40,60 and 100 narayana and chaitanya laga numbers chepthunaru. Rate e lekapothe entha pandichina waste e
Anna naku yeppatinumcho doubt. Ponnu Swamy ani oka peddayana thana mandulu vadite 1acer ki 70kwintas, 100 kwintas antadu. Pathi 50kwintas antadu but comments section always off lo untadi. Genuine person evadu comments section off cheyadu anduke naku vaadante doubt.
నువ్వు షాప్ నిర్వహిస్తున్నావ్ అయినా కూడా జన్యూన్ గా చెప్తున్నావ్.నేను కూడా ఇప్పట్నుచో చెప్తున్నాను ఇదే విషయాన్ని. అసలు అగ్రికల్చర్ ఆఫీసర్ లు ఏమి చేస్తున్నారు 👌
నా షాప్ బయో మందులు బయో మందులు ఉన్నాయి కానీ రైతులు అడుగుతున్నాం కానీ మేము ఎప్పుడు గాని రైతుకు బలవంతంగా ఇవ్వమండి దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ లో ఇప్పటి వరకు బయో మందులే చెప్పలేను మీ ఛానల్ మొత్తం చెక్ చేసిన తెలుస్తుంది అయినా గుమ్మడికాయల దొంగ ఎవరంటే మీరెందుకు బూతాలు తరుముకుంటున్నారు
@@E_RAITHU వాళ్లు కూడా అడిగితేనే వాడు ఇచ్చేది, మీరు అందరూ రైతును ముంచేవాలె వాడు అయినా కొంచెం బెటర్, మీ షాప్ వాళ్లు అయితే వడ్డీకి వడ్డీ మింగుతారు రైతులు దగ్గర
@@E_RAITHU నువ్వు షాపులో పెట్టి పూజ చేస్తావా ఏంటి అన్నా ఎవరైనా రైతు అడిగితేనేగా ఇచ్చాది తెలిసిన రైతు కావలిసింది కొంటాడు తెలియని రైతుకి మీకు కావాల్సింది అమ్ముతారు ఏది ని లాస్ట్ మొంత్ సేల్ చూపించి ఎన్ని బయోలు అమ్మవో తెలిసింది నువ్వు ఎదగాలి అంటే నువ్వు ఏంటో చెప్పు వేరే వాళ్ళమీద చెప్పి బ్రతుకుదం అనుకోకు అపుడు అపుడు ని వీడియోస్ చూసేవాడిని ఇలా వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పటం కోసం వీడియో చేస్తావ్ అనుకోలేదు
భరత్ అన్న నువ్వు రైతువ లేదా కంపెనీ ఎంప్లాయ్ వా లేకపోతే పేమెంట్ బ్యాచ్ గాని తెలియదు గాని ఒక వీడియోలో ఐదు మందులు చెప్తే నాలుగు మందులు బయలు చెప్పి ఒక మందు కెమికల్ చెప్తే నువ్వు ఇండైరెక్టుగా కెమికల్ వాడమని చెప్తున్నావా బయో మందులు వాడమని చెప్తున్నావా దీన్ని సమాధానం చెప్పు భయమందులు వాడితే రైతు నష్టపోతున్నారని అందరు తెలిసిన విషయమే భయమందులు ఎందుకు కొడతలేరు నువ్వు బయో అని చెప్పక ఆర్గానిక్ అని చెప్పింది రైతులను మోసం చేస్తున్నావ్ ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు కచ్చితంగా ఒక పేమెంట్ బ్యాచ్ నాకు అర్థమైంది గాని
అన్నా MB నాయక్ లైవ్ ప్రోగ్రాం పెడితే ఆయనకి అనుకూలం గా పెట్టిన కామెంట్స్ మతమే చదుతుతాడు వెతిరేకం కామెంట్స్ చదవడలేదు
Yes బ్రో
Yes correct
You are right, కానీ రైతులు కూడా చాలా అమాయకంగా ఉన్నారు.అలాగే వ్యవసాయశాఖ అధికారులు కూడా స్పందించి ,రైతులకు తగు సలహాలు ఇవ్వాలి.
Yes బ్రో గవర్నమెంట్ దృష్టికి వెళ్లాలి
నువ్వు నిజాయితీగా ఉన్నావ్ కాబట్టే నేను నిన్ను ఫాలో అవుతున్న బ్రదర్. 🤝
Tq brother TQ
చాలా మంచి సందేశం ఇచ్చావు తమ్ముడు
Tq అన్నగారు
తమ్ముడు నువ్వు కరెక్ట్ చెప్పినవ్ 👌
Tq అన్నగారు
Great information brother really Very very good information
Tq brother TQ
M b raitu nestam .live forming school.vadinastam .
కరెక్ట్ బ్రో
Yes బ్రో
Yes బ్రో
Eppudu a company mandulu Pani chestaledu..Gracia bongu exponus Anni pikinai..avvanna result vastunnai..nuvvu kottuko 2000 petti ni daggara money undi tesko ..adi evari istam valladi.
@@E_RAITHU.Mari nuvvu thrips ki best mandu cheppu takkuvalo result vachevi Gracia and exponus alecto kuda promote chestunnaru first adi nuvvu telusuko
Yes 100% Bro
Tq brother
Anna. MB raithhu nestam RUclips channel lo anni bio mandhhule chepputharu
👍💯
ఒకే అన్న థాంక్స్❤❤❤ నీవు అయిన చెప్పు అన్న 3 స్టెప్స్ కొత ఐపోయేంది ...ఏ మందు కొట్టుకుంటే మళ్ళీ కాపు బాగా సెట్ అవుతుంది
Humisol and Hoshi
పోలీస్ + అబాసిన్ spray చేయవచ్చా బ్రో. తెలియని మందులు చెప్పినప్పుడు టెక్నికల్ చెప్పమన్న వాళ్ళని మూసుకొని ఉన్నారు బ్రో వదిలేయ్ వాళ్ళని
Okay brother TQ
Anna flowering baga undi crop set kavadaniki m spray cheyali.pandu putha baga avthundi
Engage in crope max
Nalliki dhomaki puthala puruguki lesenta sumeprement vadutuna anna
Exactly carect bro
Tq brother
నందక తక్షణ కదా అన్న
💯
👍
Police maiden zamir spray cheyavacha
Great brother, Super go ahead ❤❤❤ don't care
@@ramchandarbanoth5185 థాంక్యూ బ్రదర్
👍👍
👍👍👍
Bio vita and sagarika nano gold bio producta anna
కాదు
Anna nijam chepavu thankyou
Tq brother TQ
Karet.anna.
Anna keefun indurer combination baguntunda erra nalli control avtunda Reply annn
Yes brother
u r right
😢 correct
Tq brother
Anna thota thempali, nalla thamara undi, methakadananiki and nalla thamaraku, em spray cheyali...
Simodis and actara liquid
అన్నా నేను ఫస్ట్ నుంచే చెబుతుంటే యెవరు నమ్మ లేదు
చిల్లి సీడ్స్ విషయంలో కూడా కొన్ని చానెల్ తప్పుడు సమాచారం ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారు అలాంటి వారికి ప్రభుత్వం నుంచి జరిమానాలు విధించి రైతులను ఆదుకోవాలని కోరుతూ kk
Yes
Miru cheppindi 100% correct bro..
Tq brother
Corect
Yes brother
ఇది నిజమే
Yes brother
E bio mandhulak GST bill lo rasisthunnara leka normal gaanena...theeskunna raithul cheppandy...thota damage aithey manam matladatanki aina proof kavali gaa..
Correct point
You tubers mida case file cheyavacha bio mandulu pramote chesivallamida
Yes brother ఇలాంటి అనుభవాలు వాళ్ళకు ఎదురు వస్తే తెలుస్తుంది
Same doubt naku kuda vachindi bro ...need legel information
Nenu harrier spray chesanu Pedda Pedda aakulu vachai andaru Bio Spring chesav andaru annaru
Harrier A company brother
చాలా కరెక్ట్ గా చెప్పావు 100% కరెక్ట్
@@shaikhymadshaikhymad848 yes బ్రో
Maximum youtubers bio mandu lu
అవును అన్నయ్య ఇవాళ మాత్రం కరెక్ట్ గా మాట్లాడినావు
Okay brother
Super bro👌👌👌👌👌
Thank you so much
Good Information brother
@@nageswarraochava8760 tq brother TQ
Superb bro
Tq
Anna bobbara control lo undataniki emina technical cheppu anna.....😢
I mean viricide.....😢
వీడియో వుంది చూడండి
Please say names
Bro meru response ivali what's app lo and youtube lo
Cheppandi
Yes bro
Tq brother
కరెక్ట్ అన్న
👍
Gamaninchandi raithulara villu every 4 days mandu kottali ani cheptaru 1st technical tarvatha bio malli tarvatha technical cheptaaru.....
నేను చాలా నష్టపోయాను బ్రదర్ యూట్యూబ్ వీడియోలు చూసి కాయమచ్చకి బేయర్ వారి ecerbo వాడితే బాగుంటుంది అని చెప్పడంతో నేను ఆ మందు వాడాను కానీ అంతకుముందు బాగున్న మా. తోట ఆమందు వాడిన తరువాత పూర్తి గా చెడిపోయింది, దయచేసి ఎవరూ ఆ మందు వాడవద్దు 🙏🙏
పేమెంట్ బ్యాచ్
కరెక్ట్ వీడియో చేసిన అన్న
@@anildomala118 tq brother TQ
Genius pro nakshatra plus bio na bro?
Bio
@E_RAITHU best result undhataga bro vadocha.?
బ్రదర్ గ్రోత్ కి పూత కి తెల్ల దోమకు మరియు నల్ల తామరకు మందు చెప్పగలరా
Fantacplus and 28.28.0 and Kefeen combination
Just market kosam
Nen eppudo cheppina anna ..only technical cheppay channel needhy ani
Tq brother రైతులు మరాలి
Mudutha.baga.hundhi.63.ds.pyti.anna
Love. Anna🎉🎉🎉🎉
లవ్ యు బ్రదర్
Only growth purpose for bio not useful to crop settings
Humisol And Hoshi
Good information bro good job kaya thempe mundu malathian kottocha metthadananiki kaya macha em rada
No brother
Bichi nayak and kamal main villu raithulatho business chesthunaru, monnati dhaka kotte dammu meku unte cheppe dammu maku undhi annaru. Ipudu emo mirchi crop holiday cheyali antunaru. Nenu epudo msg chesa vallaki raithulani sarauku sale cheyakunda dharma cheyataniki pilupu ivali ani, apudu raithulantha okasari kalipi Amaravati ki padayatra ga vellali. apudu goverment ki telusthadhi raithula badhalu. Avanni cheyakunda ha mandhu spray cheyali e mandhu spray cheyali. 30,40,60 and 100 narayana and chaitanya laga numbers chepthunaru. Rate e lekapothe entha pandichina waste e
వీళ్లంతా దొంగ నా కొడుకులు అన్న
Anna naku yeppatinumcho doubt.
Ponnu Swamy ani oka peddayana thana mandulu vadite 1acer ki 70kwintas, 100 kwintas antadu. Pathi 50kwintas antadu but comments section always off lo untadi.
Genuine person evadu comments section off cheyadu anduke naku vaadante doubt.
Yes brother
Nenu 2years lo 5lakhs ponnu swamy mandulu use big fraud fellow
U r right brother
థాంక్యూ బ్రదర్
Agriculture officers action tesukovali
ఏసన్న గారు యూట్యూబ్లో ఎవరైతే బయో మందులు ప్రమోట్ చేస్తున్నారో వారందరి పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి
Deside 1acer dose antha
250gm 100లీటరు water కి
250 grams కదా @@E_RAITHU
@@suryadevararamamohanrao5275 Type chesa Kani
💯 correct anna
Tq
Correct cheparu anna
Tq brother
నీ జమ్ చెప్పావ్ బ్రో
Tq brother
Simodies and jump nalliki vada vachha
Brofriya and cesemate kalipi kottavachha
Anna roco combination cheppu
సమస్య ఏంటి
BRO MEERU CHEPINDI CORRECT LASTSPRAY ORGANIC ANIKOTTAM NALLI TRIPS EKKUVAAINDHI MALLISHOP VALLU BIO KOTTAMANARU CANCEL ROGAR+40+40 OMIGHTSPRAY CHESAM OK TNK
Tq brother
Ur correct bro
Tq brother TQ
Anna cheppina vinadam ledu anna
చెప్పుడు మన బాధ్యత ఆ తర్వాత వినుడు వినకపోవడం వల్ల ఇష్టం
Police ,19 19 19 kalipi spray cheyya vacha
Ok bro
Bro pendal plus planofix mytri ok na
@@penthalarajashekar254 okay
Super bro
Tq
Anna.lava.4g.kottala.vadda.please.riplay.
Company anni pani cheyatledhu ga ivi chesinatlu
💯👍
Zamir and 13=04=45and formula 6 kottavacha
వద్దు బ్రో
Bio mandulu vadi,nenu mospoya no result
రైతుకు ఎప్పుడు తెలుస్తుంది
నువ్వు షాప్ నిర్వహిస్తున్నావ్ అయినా కూడా జన్యూన్ గా చెప్తున్నావ్.నేను కూడా ఇప్పట్నుచో చెప్తున్నాను ఇదే విషయాన్ని. అసలు అగ్రికల్చర్ ఆఫీసర్ లు ఏమి చేస్తున్నారు 👌
Yes brother
Wtsp no pettandi bro meedi
Me fertilizer shop vallaki damage authundani tension tho chepthunnav company mandu 2500petti kottina 3days work chestunnay meremaina freega istunnara
నువ్వు ఒక పేమెంట్ బ్యాచ్ వి నాతోటి మాట్లాడుతున్నావా
@@E_RAITHUnuvvu evaridaggara pement tesukuni vedio chesav
@@Ruthwikbhanu కెమికల్ మందులు అమ్మితే తక్కువ లాభం వస్తుందని నువ్వు బయో మందులు అమ్ము తున్నావ్ కాబట్టి నువ్వు పేమెంట్ బ్యాచ్
@@E_RAITHU nenu ammedi nuvvu chusava. Naku avi use ayyay kabatti nenu coment pettanu
@@Ruthwikbhanu బయో మందులు లాభం ఎక్కువ కాబట్టి నువ్వు కామెంట్ పెడుతున్నావ్
Anna.plz.super.lava.4g.kottachha.anna.riplay.plz.
హాయ్ అన్న పూత చాలా ఎక్కువ గా ఉంది అన్న,,
ఈ టైం లో delegate,Bayer Alanto,crop max, స్ప్రే చేయవచ్చా అన్న
Delegate and paraakram aries company
Tq brother
సరే నువు చెప్పింది విన్నాము nee కౌంటర్ లో 7in one signova వాళ్లది బయో కాదా మరి
రైతు అడుగుతే ఇవ్వాలి కానీ భయమందులు యూట్యూబ్లో చెప్పు కూడదు
నా షాప్ బయో మందులు బయో మందులు ఉన్నాయి కానీ రైతులు అడుగుతున్నాం కానీ మేము ఎప్పుడు గాని రైతుకు బలవంతంగా ఇవ్వమండి దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ లో ఇప్పటి వరకు బయో మందులే చెప్పలేను మీ ఛానల్ మొత్తం చెక్ చేసిన తెలుస్తుంది అయినా గుమ్మడికాయల దొంగ ఎవరంటే మీరెందుకు బూతాలు తరుముకుంటున్నారు
@@E_RAITHU వాళ్లు కూడా అడిగితేనే వాడు ఇచ్చేది, మీరు అందరూ రైతును ముంచేవాలె వాడు అయినా కొంచెం బెటర్, మీ షాప్ వాళ్లు అయితే వడ్డీకి వడ్డీ మింగుతారు రైతులు దగ్గర
@@E_RAITHU నువ్వు షాపులో పెట్టి పూజ చేస్తావా ఏంటి అన్నా ఎవరైనా రైతు అడిగితేనేగా ఇచ్చాది తెలిసిన రైతు కావలిసింది కొంటాడు తెలియని రైతుకి మీకు కావాల్సింది అమ్ముతారు ఏది ని లాస్ట్ మొంత్ సేల్ చూపించి ఎన్ని బయోలు అమ్మవో తెలిసింది నువ్వు ఎదగాలి అంటే నువ్వు ఏంటో చెప్పు వేరే వాళ్ళమీద చెప్పి బ్రతుకుదం అనుకోకు అపుడు అపుడు ని వీడియోస్ చూసేవాడిని ఇలా వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పటం కోసం వీడియో చేస్తావ్ అనుకోలేదు
భరత్ అన్న నువ్వు రైతువ లేదా కంపెనీ ఎంప్లాయ్ వా లేకపోతే పేమెంట్ బ్యాచ్ గాని తెలియదు గాని ఒక వీడియోలో ఐదు మందులు చెప్తే నాలుగు మందులు బయలు చెప్పి ఒక మందు కెమికల్ చెప్తే నువ్వు ఇండైరెక్టుగా కెమికల్ వాడమని చెప్తున్నావా బయో మందులు వాడమని చెప్తున్నావా దీన్ని సమాధానం చెప్పు భయమందులు వాడితే రైతు నష్టపోతున్నారని అందరు తెలిసిన విషయమే భయమందులు ఎందుకు కొడతలేరు నువ్వు బయో అని చెప్పక ఆర్గానిక్ అని చెప్పింది రైతులను మోసం చేస్తున్నావ్ ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు కచ్చితంగా ఒక పేమెంట్ బ్యాచ్ నాకు అర్థమైంది గాని
Matladam nerchuko ra nv first
👍👍
👍💯
Me vilege akada
Rply bro
చెప్పండి బ్రో
Nuvvu chemical ammuthunnav kadha..
Niku dabbulu raavatledha Anna. Anni company mandhulu manchivena?
Result unte bio Aina organic Aina vaadavchu
గుమ్మడికాయల దొంగలు ఎవరంటే నువ్వు ఎందుకు భుజాలు జరుపుకుంటున్న
యస్ మీరు కరెక్ట్ మాట్లాడారు
Yes బ్రో
Nv shop lo ammukovali ani cheppa first
@@Sathish1987Murthy అరే బాబు నేను కెమికల్ మందులు అమ్ముతున్నాను
Nuu company mandhu spray cheshi
Video chi chothm raa
పేమెంట్ బ్యాచ్
Super anna
Tq brother
Hi Anna
Hi
🍊 live farming
@RuthwikBhanu ??
@RuthwikBhanu pampichamantava recenga konnanu
@@dveeranjaneyareddy49konte medalo vasukuni andariki chupinchukuntu thirugu
@@Ruthwikbhanu nikenduku ra sulliga
Ruthwikbhanu పేమెంట్ బ్యాచ్ రా బై మీరంతా
Nuvvu cheppe combination s Anni vere RUclipsr cheppinavi copy chesi chepthunnav😂
సరే అన్నగారు మీరు ఎట్లా అంటే అట్లే కానీ గుమ్మడికాయల దొంగలు ఎవరంటే మీరు ఎందుకు భుజాలు తరుముకుంటున్నారు
@@E_RAITHU aagummadikaya pedda dogavi nuvve neku labhalu ravatledani ne bhada
Tomato lo virus ki mandu cheppu
Video వుంది చూడండి
@E_RAITHU dorakaledu tomato gurinchi video ledu
Super bro
Tq brother