ప్రజల వోట్లతో గెలిచిన, TDP, YCP చేయలేక పొతె డ్యామ్ కట్టాడము ❓ మరి కేంద్ర govt వుంది ఎందుకు ❓ ప్రజల డబ్బులను పన్నులుగా తీసుకోవుడు ఎందుకు ❓ AP ప్రజల మంచి మీకు పట్టాదా ❓ మా తెలంగాణా, ఆంధ్ర మంచి మీకు పట్టధ మీకు ❓ దేశం అంటే నార్త్ వాళ్లేనా ❓ సౌత్ వాళ్ళు ఈ దేశం కాదా ❓ I am not Blaming anyone " Statue of Unity " డబ్బు పొలవరము కి ఇస్తే ❓ ప్రజాలు బాగు పడారా ❓ మా KCR నాయము KALEYSHWARUM కట్టినాడు మీ central govt ఏమి పికడానికి ❓❓❓ పోరాడితె తెలంగాణా రాలేదా 👈 AP వాళ్ళు కూడా నీగ్గితీసి అడుగు 👈👈👈👈 మీ పొలవరo కోసం 👈👈👈👈
Enduku ila antunnaru ? Mari Anni projects kavalante central lo unna parties ki vote veyyali , ledhu ante mana anna Delhi lo dharna cheyali , medalu vanchi funds tevali . But he is softly demanding and asking means , it would be like that only
ఈ లెక్కన చూస్తే కేంద్రం ఒక్క రూపాయి నిధులు ఇవ్వక పోయినా తెలంగాణ ప్రభుత్వం సొంత డబ్బుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేయడం.. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ గర్వించదగిన విషయం..
Fact is TDP govt completed Dam structure &80% of spillway channel now ysrcp govt is.concentrating on rehabitation & power plant. Main culprit in this game is bjp govt
The government’s of AP should learn from Telangana Government in completing the project… the Government’s priorities are flawed.. they should have focused all their energies in past Eight years in completing the project… if they trust Central Government they are gone.. The central government has its priorities correct.. they are least worried about AP, Telangana or other southern states except BJP ruled Karnataka… they have more focus on UP and other BJP ruled states where they can get votes…
ayya kula rao ....maa KchiR chesina dikumalani Project Kaleshwaram ....finiancially strong state with hyderabad moreover they need not depend on centre for money allocation like Andhra ....AP state formation with 16000 crore finicial defeciet state
The good thing about BBC telegu reporting is that they come to point correctly without any unnecessary hype and background music like they do in other telegu channels
కేంద్రంలో బిజెపి దరిద్రం పోవాలి, అది ఉన్నంత కాలం మనం బానిసలమే! బిజెపియేతర ప్రభుత్వం మరియు రాష్ట్రంలో అధికార ప్రభుత్వం సహకారంతో(TDP or YCP or any other) కేంద్రంలో ప్రభుత్వం వస్తేనే పోలవరం కల సాకారం అవుతుంది!
చంద్రబాబు ఒడిపొక పోతే పోలవరం పూర్తి అయిపోయేది. ఇలా కొన్ని రోజులు ఆలస్యం అవుతుంది అనే పట్టిసీమ పూర్తి చేశారు చంద్రబాబు గారు.కొంత మంది ముర్ఖుకులకు అర్ధంకాలేదు
గత ప్రభుత్వం 2016 లో ప్రాజెక్టు ని రాష్ట్రం ప్రభుత్వం చేతిలో కి తీసుకుని భూమి సేకరించి ఏటువంటి కోర్టు కేసులు, పర్యావరణ అనుమతులు, పక్క రాష్ట్రాల నుండి ఉన్న ఇబ్బందులు ఎదుర్కుని మూడు సంవత్సరాల లో 70% కంప్లీట్ చేశారు. వారు కూడా అనుకున్న కాల పరిమితి లో పూర్తి చేయలేక పోయారు. కానీ ఇప్పటి ప్రభుత్వం కనీసం ఎంత శాతం పూర్తి అయిందో కూడా ప్రకటించడం లేదు. పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్పారు కానీ అమలు లో కనిపించడం లేదు. రాష్ట్రానికి ముఖ్యం అయిన పోలవరం, ప్రత్యేక హోదా , రాజదాని ఏది కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ది లేకుండా పాలన కొనసాగిస్తున్నారు. మహా అయితే ఉన్న భూములు అమ్మి కొంత పప్పు బెల్లాలు లాగా పంచి పెడుతున్నారు .
మన జలగన్న కి cinema ticket ల rate లు తగ్గిద్దామా, అడ్డొచ్చిన వాళ్ళని లేపేద్దామా, అప్పులు తీసుకొచ్చిన డబ్బులతో అప్పనంగా ఎవరి account ల లోకి తోసెద్దామా .. ఇదే గోల కదా ..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 1945నుండి ప్రయత్నాలు మొదలయ్యాయి.బ్రిటిష్ ప్రభుత్వం కూడా మొదలుపెట్టి, కొంతవరకు సర్వే కూడా చేశారు.2022 వచ్చింది ఇంకా పూర్తి కాలేదు.
అప్పటి ప్రభుత్వం 2016 లో ప్రాజెక్ట్ మొదలు పెట్టి 2018 నాటికి 71% పూర్తి చేస్తే. ఇప్పటి ప్రభుత్వం మూడు సంవత్సరాలలో 3% కుడా పూర్తిచేయాలేక పోయింది సిగ్గు చేటు నీటిపారుదల మంత్రి అనిల్ ఐతే సినిమా డైలాగు చెప్పాడు సన్నాసి.
There was visible progress in construction during TDP's time which was completed upto 70%. Hardly 5% work was done in the last 30 months. Damage to diaphragm wall was the reason for the delay says YCP. Why they stopped work for about six months, no explanation. TDP executed Pattiseema lift irrigation which is at present fullfilling Polavaram purpose by pumping about 100 TMC Godavari water to Krishna delta for the last five years.
@@namalasantosh007 Your comments says what mindset you inherited. Introspect yourself before judging others.. No wonder state of AP gave the number 23 followed by a clean sweep in both muncipol and zptc elections, people like you will never learn and I guess you won't go anywhere near there...hope one day you will come our of the bubble
@@kirankorikana9280people of AP did a blunder mistake by electing dumbass anyway tell one investment did your 420 cm brought to AP. If you want to tell me about CBN few are the examples KIA, MI, Cadberry, even Bill gates came to Amravathi to praise CBN (if you still won't believe search in RUclips, atleast it will open your eyes ). Did you ever saw any founder praising your A1 CM. Hitech City in Hyderbad is one more big example of CBN development and it is indirectly generating so much of revenue to Telangana Govt, even KCR son KTR agreed CBN laid foundation to major development in Hyderabad. So anyway people like you won't change all you need is free schemes to make everyone a lazy looser. Hope God saves AP now.
@@rajapolmera3817 The view expressed were facts, not for or against any Political Party. It is again repeated as to was it not a fact that work was totally stopped at Polavaram from June 19 to December 19, exposing diaphragm wall etc to severe damage by floods during this period ? Views just don't change because these are not liked. If suppose, coming Government deactivate Village Sachivalayams, Jagananna housing colonies etc, then also there will be adverse views on stoppage. So, things need to be looked at from a wider angle as the common man sees it in the over all interest of the state not from a narrow political angle.
ఏఏ గవ్నమెంట్ ఎంతంత persentage వర్క్ చేసిందో కూడా పెట్టివుంటే బాగుండేది అల కాకుండా రెండు పార్టీలను అంటే ఎలా అసలు ఇటుక కూడా పెట్టని వైసీపీని ఎంతో కొంత చేసిన టీడీపీని compair చెయ్యడం కరెక్ట్ కాదు.
ఇది మన పులివెందుల పులి పార్టీ , తెలుగు జాతి ఆణిముత్యం , విజనరీ లీడర్ పార్టీల మహిమ ఇకనైనా. తప్పో ఒప్పో కొత్త వాళ్ళను ఎంచుకుంధం. అద్భుతాలు చేయనక్కర లేదు సమంగా ఉంటే అదే చాలు జై Janasena జై బీమ్ జై ఆంధ్ర ప్రదేశ్.
Ila next time Janasena kotha vadu ani avakasham istaru.. Malli aayana kadhu ani next Paul ki istaru.. ila kotha vallaki practical training institute aipoindhi Andhra
ఇప్పుడు చూసింది అంత ,చంద్రబాబు గారు చేసిందా,...లేక మీ మోడీ చేశాడా....సిగ్గు లేకుండా, తిక్క తిక్క న్యూస్ వెయ్యదు, చంద్రబాబు గారి ప్రభుత్వం లో 70% జరిగింది,
The first step in the diversion of the river course is the complete construction of the spillway, its upstream and downstream channels and embankment. Then only go for cofferdam construction and complete R and R for areas submerging during flood season due to cofferdam. . Once the river is diverted safely and no seepage the construction activities of the main dam like the diaphragm wall start. The old government wanted to do things faster and in short cut for GOD knows why. Now diaphragm wall is damaged and political wrangling going on. Taxpayers money is wasted.
అరె చవటా..... మద్యలో కోవిడ్ నచ్చిన సంగతి, పని ఆగిన విషయం, విస్మరించి టిడిపి చేసిన పెట్టను చెప్పకుండా నీ విశ్లేషణ ఏడ్చినట్లుంది... Don't be a Babu Broadcasting Bureau
polavoram project ke buject correct ga eche vunthe 2018 ke kakapoyena 2019 ke alla ayepodhunu BBC me news National news ayena aamatharam thaledha kunchu alochecandhe BBC
ఇప్పుడైనా సరే కేంద్రం కి ఇస్తే త్వరగా కంప్లీట్ అవుతుంది... Ap కి ఇస్తే వాళ్ళ స్వార్థం కి use చేసుకుంటున్నారు,, ycp వచ్చాక start చేసిన సాగరమాల అనే heighway పనులు కంప్లీట్ అయిపోయాయి... కొన్ని కిలోమీటర్లు వరకూ, ఎంతోమంది ప్రజల ఆస్తులకు చెందిన భూమి తీసుకుంటూ వేస్తున్న roads కంప్లీట్ అయ్యాయి... ముంపు గ్రామాలు తొలగించడం, వారికి compensation, ఇచ్చాక కూడా ఇంకా అవ్వడం లేదంటే. మన రాష్ట్ర నాయకుల చేతకాని తనం కాకా ఇంకేం అవుతుంది.. పోలవరం నిధులను సొంత అవసరాలకు వాడుకుంటున్నట్టున్నారు
This is the content we expect from Telugu news channels
Those telugu news channels:- We won't..... 🤣
కేంద్రం UP, BIHAR, GUJARAT రాష్ట్రాలను పోషించటనికి డబ్బులు చాలటంలేదు ఇంక South states కి ఏమి ఇస్తుంది పాపం
ప్రజల వోట్లతో గెలిచిన, TDP, YCP చేయలేక పొతె డ్యామ్ కట్టాడము ❓ మరి కేంద్ర govt వుంది ఎందుకు ❓ ప్రజల డబ్బులను పన్నులుగా తీసుకోవుడు ఎందుకు ❓ AP ప్రజల మంచి మీకు పట్టాదా ❓ మా తెలంగాణా, ఆంధ్ర మంచి మీకు పట్టధ మీకు ❓ దేశం అంటే నార్త్ వాళ్లేనా ❓ సౌత్ వాళ్ళు ఈ దేశం కాదా ❓ I am not Blaming anyone " Statue of Unity " డబ్బు పొలవరము కి ఇస్తే ❓ ప్రజాలు బాగు పడారా ❓ మా KCR నాయము KALEYSHWARUM కట్టినాడు మీ central govt ఏమి పికడానికి ❓❓❓ పోరాడితె తెలంగాణా రాలేదా 👈 AP వాళ్ళు కూడా నీగ్గితీసి అడుగు 👈👈👈👈 మీ పొలవరo కోసం 👈👈👈👈
Enduku ila antunnaru ? Mari Anni projects kavalante central lo unna parties ki vote veyyali , ledhu ante mana anna Delhi lo dharna cheyali , medalu vanchi funds tevali . But he is softly demanding and asking means , it would be like that only
@@videlamaheshkumar mari CBN 14 years CM ga vunnadu kadha emi peekadu
Better news than most of the news channels .
ఈ విషయం లో మా కాక గ్రేట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని జెప్పన్న కట్టిపిచ్చిండు.
Kaleswaram project lift irrigation project, rendintiki chala difference undi
@@sivamohanvarma8737 yes bro... Kaaleswaram lift irrigation. But E lift irrigation project lo chala phases unnayi
ఎందుకంటే కేంద్రం పంపిన డబ్బులు పక్కదారి పట్టించడం అలాగే ప్రతీ ఎన్నికల మేనఫెస్టో లో పోలవరం పేరు లేక పోతే ఆ పార్టీ ప్రభుత్వం లోకి రాలేదు కదా 😒🙏
అందరూ కలసి ఆంధ్రప్రదేశ్ ని మోసం చేశారు.
Betting ki irrigation ki chala difference undhi.... Asalu tmc antay ento adagandi minister ni
Super information BBC news telugu
ఈ లెక్కన చూస్తే కేంద్రం ఒక్క రూపాయి నిధులు ఇవ్వక పోయినా తెలంగాణ ప్రభుత్వం సొంత డబ్బుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేయడం.. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ గర్వించదగిన విషయం..
Bhayya income imp kada Hyderabad is generating huge income…
Kaleshwaram ki polavaram ki comparison enti bro....
Yes Bro TS Is Great
@@yugandharmotamarri9979 kaleswaram adi lift irrigation project, polavaram kaadu..
కాలువలు ఒకరు తవ్వారు
కాఫర్ డాం మరొకరు సిద్ధం చేశారు.
స్పిల్ వే ఇంకొకరు రెడీ చేశారు.
మరి నిర్వాసితులకు న్యాయం చేసేది ఎవరు?
Next Cm Chestaru
@@kishornaiducreations Pawan Kalyan
Fact is TDP govt completed Dam structure &80% of spillway channel now ysrcp govt is.concentrating on rehabitation & power plant. Main culprit in this game is bjp govt
Correct ga chepparu
💯
Rehabilitation expense entha, construction expense entha, dani batti ratio cheppu.
Babu madi polavaram apudu aendi haa 30% avaledhu ga ha
Inka 40,000 crores kaavali anta. Central govt nundi funds raakapothe e project Inka 30 years ayina complete avvadhu
Joke of the year..
Video of the year..
Dialogues super...
Thank you BBC ...For this Documentary.
పోలవరం కట్టడం వైసీపీ కి చేతకాదు , అందులో బెట్టింగ్ మంత్రీ
మళ్లీ బాబు గారిని సియం చేస్తే పోలవరం పూర్తవుతుందా..ఇదేగ నీ ఆలోచన...
kamma kula gajji Kukka vi nuvvu and pawala pacckage kukka vi nuvvu
@@sagar-gz4kw babu topu of ap
Super graphics umagaru
6:06 అనిల్ గారి గొంతులో నక్కి నక్కి వస్తుంది, మునుపటి గొంతు base వినిపించడం లేదు. 🥲🥲
చంద్రబాబు unnapudu polavram panulu జరిగాయి ... ఇప్పుడు పట్టించుకునేవాడు లేడు
Yes
Meeru mee avalay , 2019 vedios structures e ppudunna structures chudandi
Ha haa good joke by Yellow Bafoons
420 CBN made Polavaram as ATM for commissions from Yellow K gang Contractors and delayed for terrible corruption.
Polavaram Project
ఇదొక నిరంతర ప్రక్రియ.....
పాపికొండలు మునిగిపోకుండా దేవుడు కాపాడుకుంటున్నాడు అని నా అభిప్రాయం......
The government’s of AP should learn from Telangana Government in completing the project… the Government’s priorities are flawed.. they should have focused all their energies in past Eight years in completing the project… if they trust Central Government they are gone.. The central government has its priorities correct.. they are least worried about AP, Telangana or other southern states except BJP ruled Karnataka… they have more focus on UP and other BJP ruled states where they can get votes…
ayya kula rao ....maa KchiR chesina dikumalani Project Kaleshwaram ....finiancially strong state with hyderabad moreover they need not depend on centre for money allocation like Andhra ....AP state formation with 16000 crore finicial defeciet state
Because vennupotu pitamaha is not there on Telangana that's why
TDP government 70% Cmplt BBC SIR
అన్నా జగనన్న.. నువ్వు మురిసిపోతూ చెప్పిన చేపలు రొయ్యలు కోసం అయినా పూర్తి చెయ్యు అన్నా
Believe it or not TDP government completed more than 70% work.
Believe it or not ysr completed 31%,
@@RameshBabu-vb4tp he did only canal work. What Jagan completed..?
@@jampaniadiseshu why are you lying, mention facts
Spread false news..
@@abcdabcd-em9bc Yes correct, you user name telling truth.
Thanks for covering this project...
The good thing about BBC telegu reporting is that they come to point correctly without any unnecessary hype and background music like they do in other telegu channels
కేంద్రంలో బిజెపి దరిద్రం పోవాలి, అది ఉన్నంత కాలం మనం బానిసలమే! బిజెపియేతర ప్రభుత్వం మరియు రాష్ట్రంలో అధికార ప్రభుత్వం సహకారంతో(TDP or YCP or any other) కేంద్రంలో ప్రభుత్వం వస్తేనే పోలవరం కల సాకారం అవుతుంది!
Telugu channels show only Amaravati farmers they don't show farmers from Polavaram..most unfortunate. thing..
చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును 73% పూర్తి చేశారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది
CBN never Focused on Rehabilitation..which is the major activity yet to be sorted out as BJP is saying it's out of scope
31% completed by ysr
@@RameshBabu-vb4tp in your dreams not even 1% is completed by YCP. Only thing YCP is doing is spreading lies blaming previous govt.
@@namalasantosh007 kiddo wake up and see eyes wide open
@@RameshBabu-vb4tp you too
Nice vedio.......good journalism.
చంద్రబాబు ఒడిపొక పోతే పోలవరం పూర్తి అయిపోయేది. ఇలా కొన్ని రోజులు ఆలస్యం అవుతుంది అనే పట్టిసీమ పూర్తి చేశారు చంద్రబాబు గారు.కొంత మంది ముర్ఖుకులకు అర్ధంకాలేదు
Ha haa good joke by Yellow Bafoons
420 CBN made Polavaram as ATM for commissions from Yellow K gang Contractors and delayed for terrible corruption.
😀😀😀😀 We are committed to it
గత ప్రభుత్వం 2016 లో ప్రాజెక్టు ని రాష్ట్రం ప్రభుత్వం చేతిలో కి తీసుకుని భూమి సేకరించి ఏటువంటి కోర్టు కేసులు, పర్యావరణ అనుమతులు, పక్క రాష్ట్రాల నుండి ఉన్న ఇబ్బందులు ఎదుర్కుని మూడు సంవత్సరాల లో 70% కంప్లీట్ చేశారు. వారు కూడా అనుకున్న కాల పరిమితి లో పూర్తి చేయలేక పోయారు. కానీ ఇప్పటి ప్రభుత్వం కనీసం ఎంత శాతం పూర్తి అయిందో కూడా ప్రకటించడం లేదు. పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్పారు కానీ అమలు లో కనిపించడం లేదు. రాష్ట్రానికి ముఖ్యం అయిన పోలవరం, ప్రత్యేక హోదా , రాజదాని ఏది కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ది లేకుండా పాలన కొనసాగిస్తున్నారు.
మహా అయితే ఉన్న భూములు అమ్మి కొంత పప్పు బెల్లాలు లాగా పంచి పెడుతున్నారు .
Ha haa good joke by Yellow Bafoons
420 CBN made Polavaram as ATM for commissions from Yellow K gang Contractors and delayed for terrible corruption.
2018 పాయె, 2020 పాయె రెండు దొందు దొందే.
Me pavala bjp thone unnadu ga kasta chepinchandi
Meekunna 6%voting tho gelichina 1mla tho
Etu me vaadu 2 chotla odi poyadu kabatti
Central vella kante waste kada inka evarini adigedi.
రెండు కులపార్టీలకు ఇది బంగారు బాతు గుడ్డు
👌 correct చెప్పారు .
YCP Anil Yadav totally failed ....in. This project
It is almost complete
ఇన్ని సంవస్త్రాలు నాంచి కడితే ప్రాజెక్ట్ నాణ్యత ఏమి ఉంటాది
మన జలగన్న కి cinema ticket ల rate లు తగ్గిద్దామా, అడ్డొచ్చిన వాళ్ళని లేపేద్దామా, అప్పులు తీసుకొచ్చిన డబ్బులతో అప్పనంగా ఎవరి account ల లోకి తోసెద్దామా .. ఇదే గోల కదా ..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 1945నుండి ప్రయత్నాలు మొదలయ్యాయి.బ్రిటిష్ ప్రభుత్వం కూడా మొదలుపెట్టి, కొంతవరకు సర్వే కూడా చేశారు.2022 వచ్చింది ఇంకా పూర్తి కాలేదు.
🤣🤣🤣🤣
అప్పటి ప్రభుత్వం 2016 లో ప్రాజెక్ట్ మొదలు పెట్టి 2018 నాటికి 71% పూర్తి చేస్తే. ఇప్పటి ప్రభుత్వం మూడు సంవత్సరాలలో 3% కుడా పూర్తిచేయాలేక పోయింది సిగ్గు చేటు నీటిపారుదల మంత్రి అనిల్ ఐతే సినిమా డైలాగు చెప్పాడు సన్నాసి.
Big joke.. I know how much percentage construction.. Tdp ysrcp kadu bjp ni adagali
2018 ki complete chestannana umakkani adigava .....sariga telusuko spillaway& Gates fitting ayipoyindi..... Chembu Chekka matal cheppaku
🤣🤣 good joke by Yellow Bafoons
420 CBN made Polavaram as ATM for commissions from Yellow K gang Contractors and delayed for terrible corruption.
Evadikoo puttina bidda ni maa bidde antaru Yellow K gang Jaffas, adhi vallaku alavatee! , just like Madhav reddy episode
Pacha bathu eenadu news thappa reality teliyadhu , sunnalesi 90% ante pacha bathu lu namuthaye
Jalaganna pikindhi emi ledu last 3 years tdp more better then ycheap n bjp
2 yars karona గుర్తుపెటుకొ bbc
మన దేశం, రాష్ట్రంలో చదువు రాని వాడు మహానేత, చదువుకున్నవాడు కట్టుబానీశా ఒక్కోసారి అటు ఇటు కూడా మారవచ్చు.
TDP unte complete chesedhi...bad luck AP
Ha haa 🤣good joke by Yellow Bafoons
420 CBN made Polavaram as ATM for commissions from Yellow K gang Contractors and delayed for terrible corruption.
We will see what happens
Good analaysis.... Média values... bbc Telugu protects...
There was visible progress in construction during TDP's time which was completed upto 70%. Hardly 5% work was done in the last 30 months. Damage to diaphragm wall was the reason for the delay says YCP. Why they stopped work for about six months, no explanation. TDP executed Pattiseema lift irrigation which is at present fullfilling Polavaram purpose by pumping about 100 TMC Godavari water to Krishna delta for the last five years.
Ycp bhakts will not agree with facts. They are still believing maniac govt. Hope God washes their minds.
@@namalasantosh007 Your comments says what mindset you inherited.
Introspect yourself before judging others.. No wonder state of AP gave the number 23 followed by a clean sweep in both muncipol and zptc elections, people like you will never learn and I guess you won't go anywhere near there...hope one day you will come our of the bubble
@@kirankorikana9280people of AP did a blunder mistake by electing dumbass anyway tell one investment did your 420 cm brought to AP. If you want to tell me about CBN few are the examples KIA, MI, Cadberry, even Bill gates came to Amravathi to praise CBN (if you still won't believe search in RUclips, atleast it will open your eyes ). Did you ever saw any founder praising your A1 CM. Hitech City in Hyderbad is one more big example of CBN development and it is indirectly generating so much of revenue to Telangana Govt, even KCR son KTR agreed CBN laid foundation to major development in Hyderabad. So anyway people like you won't change all you need is free schemes to make everyone a lazy looser. Hope God saves AP now.
It is not your party promotion
@@rajapolmera3817 The view expressed were facts, not for or against any Political Party. It is again repeated as to was it not a fact that work was totally stopped at Polavaram from June 19 to December 19, exposing diaphragm wall etc to severe damage by floods during this period ? Views just don't change because these are not liked. If suppose, coming Government deactivate Village Sachivalayams, Jagananna housing colonies etc, then also there will be adverse views on stoppage. So, things need to be looked at from a wider angle as the common man sees it in the over all interest of the state not from a narrow political angle.
Center is taking nearly 4 to 6 months to relaese funds due that the project is getting delayed
Two great leaders never before never after
Why not complete???
Only one...Dr ysr...not alive
That's it....if Dr ysr alive...
He's bring money central government...
Only Dr ysr have power
ABN BBC new Telugu channel
Make emi Avasaram Ledhu.. Polavaram vaddu.. capital vaddu.. companies vaddu.. development vaddu..jobs vaddu.. just money Nelaki ento Konta paddyandi.. idhi kavalsindhi andhra vallaki
ఏఏ గవ్నమెంట్ ఎంతంత persentage వర్క్ చేసిందో కూడా పెట్టివుంటే బాగుండేది అల కాకుండా రెండు పార్టీలను అంటే ఎలా అసలు ఇటుక కూడా పెట్టని వైసీపీని ఎంతో కొంత చేసిన టీడీపీని compair చెయ్యడం కరెక్ట్ కాదు.
Ha haa 🤣 good joke by Yellow Bafoons
420 CBN made Polavaram as ATM for commissions from Yellow K gang Contractors and delayed for terrible corruption.
సార్ ఏపీ విభజన చట్టం లో ఇచ్చిన నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రెస్ గురించి ఒక వీడియో చెయ్యండి సార్
Money లేక కట్టలేక పోతున్నారు. Central government should give high priority
కనీసం అదైనా చెప్పొచ్చు కదా డబ్బు లు లేవు కేంద్రం ఇవ్వట్లేదు అని ...తెలియాలి కదా ఇస్తున్నారో లేదో అని..YCP నోరు తెరిచి చెప్పాలి
Tdp gvt 73% cmplt cheste ycp gvt 20% kuda cmplt cheyalekapoindi...delhi chuttu appulu kosam tiragadame saripoindi Mari..
Bose CBN never Focused on Rehabilitation (punaravasan)..better understand the video..
kamma kula gajji TDP Rapist kukkavi nuvvu
@@jamirakesh975 reddy kulagajji factionist rapist gadiva mari nuvvu...
ఇది మన పులివెందుల పులి పార్టీ , తెలుగు జాతి ఆణిముత్యం , విజనరీ లీడర్ పార్టీల మహిమ ఇకనైనా. తప్పో ఒప్పో కొత్త వాళ్ళను ఎంచుకుంధం. అద్భుతాలు చేయనక్కర లేదు సమంగా ఉంటే అదే చాలు జై Janasena జై బీమ్ జై ఆంధ్ర ప్రదేశ్.
😂😂😂😂😂😂
😂😂😂😂
Ila next time Janasena kotha vadu ani avakasham istaru.. Malli aayana kadhu ani next Paul ki istaru.. ila kotha vallaki practical training institute aipoindhi Andhra
@@yuyutsa7824 evarikidam cheppu ni kutumbani baaga chuskodaniki evarikidam ,tdp reddy party la kinda baanisanu chedama ni family ni inka inka
@@saiaadhithya3120 arey Jaffa
జై జగన్ సార్
Senior ki okasari .... Okka chance Anna ayanaki CM padavulochai kani AP prajalaku polavaram raledu ... Alochinchi voteyandi nextime
Most trusted Channel...
But pls make sure of Thumbnail size, it is not fully displaying while posting in FB.
We are committed... By Dec 2021
BBC ee Video last Government unnapudi endhuku cheyaledhu
TDP 2019 loo vachivunty epataki aipoedhi....
Dhomki Karanam ap prajalu
R&R package evakunda project ella avuthundi
Cofferdam jathiki ankitam cheyadam enti bhaya. Koncham alochinchu
CBN project tisukovadame pedda thappu...
@@nagaavula9084 ledu bro 2018 varuku baane jarigaayi 2018 lo navayuga ki tender icchaka baaga lag chesaaru
Might be , it is like an ATM for the related people where ATM will never be ended without money
Dear still you are exactly in tune of bjp's words... despite supreme court ruled out that there was no corruption in polavaram project..
Howmuch percentage 2 governments completed..
Expecting government performances..
Nice information
"డోలయామానం" ఏంది బాబూ "డోలాయమానం" అనాలి. పదం బాగుందని ప్రయోగించే ముందు అర్ధంకూడా తెలుసుకో.
Anil gadi kakamma kathalu
పోలవరం ముంపు ప్రాంతం లో వేల ఎకరాలు అల్లా లక్షల ఎకరాలు అయిపోయి అసలు భూమి ఉన్న రైతులకు అన్యాయం జరిగింది
Jai CBN teem 🙏 💖 Jai TDP teem 🙏 💖 CBN is a great legendary 🙏 🙌 ❤
Avuna ori nee
orey pacchhakukka denikira cbnki jai aslu vaadu polavaramlo eemichesaadura varam varam polavaram tappa vaadu chesindieemiledura
@@avrbroadcast2043 bro he completed 70 percentage
@@baskarathipatla608 70 emiti 170 ani kuda chepu no problem
జై జగన్
Jagan anna complete chestharu
OH God please Save Andhra Pradesh save polvaram save amaravathi Save vizag Steel
71% out of 75% is done in TDP government time period itself.
Later the progress has come to a stop.
Ha haa good joke by Yellow Bafoons
420 CBN made Polavaram as ATM for commissions from Yellow K gang Contractors and delayed for terrible corruption.
State should have left it to centre itself to complete.
ఇప్పుడు చూసింది అంత ,చంద్రబాబు గారు చేసిందా,...లేక మీ మోడీ చేశాడా....సిగ్గు లేకుండా, తిక్క తిక్క న్యూస్ వెయ్యదు, చంద్రబాబు గారి ప్రభుత్వం లో 70% జరిగింది,
Ha haa good joke by Yellow Bafoons
420 CBN made Polavaram as ATM for commissions from Yellow K gang Contractors and delayed for terrible corruption.
Pronounciation mistake neetipaarudala kadhu present unnadhi, NOTIpaarudala sakha mantri.!!!
Ap lo anni partilu kalisi central tho poradithene idi complete avutundi
Central ichina correct ga chese vaadu TDP lo unada ,YCP lo unada rendu waste anduke independent vachi inni years ayina ap lo ekkada development ledhu
@@saiaadhithya3120 asalu mana india lo total system corrupted kada anna
Kharma...eeee ministers undadam. Need take rule MLA+Related Subject knowledge=Minister.
Project should have been left to centre to complete instead of taking the burden by state.
Ala aite inko 20 years ki kuda complete kadu
, year ku 1 crores istaaru polavaram ki centre chetilo pedithe......
Ysr undinte complete ayedhi ani naa abiprayam
ఎన్నికల ముందు అంతా మేమే చేస్తాం అంటారు అధికారం వచ్చి 5 ఏళ్లు పూర్తి అవ్వగానే ఇంకో అవకాశం ఇవ్వండి చేసి చూపిస్తాం అంటారు🤫
రేయ్ bbc మీ అందరికీ తెలుసు ఎవరు పోలవరం కోసం అహర్నిశలు పని చేశారో .......మీరు మీడియా వ్యబిచారం చేయడం వల్ల ఈ మనుషులను ఇంత మూర్ఖంగా తయారు చేశారు ఛీ
Percenta, ara percenta .... 😂😂😂😂😂😂
జలగన్న..నిధుల దోపిడీ
The first step in the diversion of the river course is the complete construction of the spillway, its upstream and downstream channels and embankment. Then only go for cofferdam construction and complete R and R for areas submerging during flood season due to cofferdam. . Once the river is diverted safely and no seepage the construction activities of the main dam like the diaphragm wall start. The old government wanted to do things faster and in short cut for GOD knows why. Now diaphragm wall is damaged and political wrangling going on. Taxpayers money is wasted.
AP people ki polavaram akkarledu .
Ap people are interested to become beggers
Super Buji 🤣😂
Both were barked like anything 😀😀😀
పూర్తయ్యేలోపు ఇప్పటివరకూ కట్టిన నిర్మాణాలు పాడైతే పరిస్థితేంటి?!
Mali katukovadam ey
అరె చవటా..... మద్యలో కోవిడ్ నచ్చిన సంగతి, పని ఆగిన విషయం, విస్మరించి టిడిపి చేసిన పెట్టను చెప్పకుండా నీ విశ్లేషణ ఏడ్చినట్లుంది...
Don't be a Babu Broadcasting Bureau
I think bbc don't have eyes, polavarm almost completed, mention that point.
Every one is doing over acting but no body working.
BBC kuda jagan ki bayapaduthundhi
Ycp loo 1% kuda kaledhu
TDP 70% completed aieendhi
BBC vasathavalu chepalli prajalaki
Rey paytm central govt oppukundhi 73% complete ayyindhi Tdp govt lo ani
@@Sunny-lq1de tdp chesindhi ani chepananu kadharaa Paytm antavu
Ha haa good joke by Yellow Bafoons
420 CBN made Polavaram as ATM for commissions from Yellow K gang Contractors and delayed for terrible corruption.
పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాక ఓపెన్ చేస్తారేమో...🤗
చంద్రబాబు నాయుడు గట్టిగానే ప్రయత్నం చేశాడు కానీ నిధులు మంజూరు జాప్యం కారణంగా ఆలస్యం అయినది.వైసీపీ వెస్ట్...
Ha haa good joke by Yellow Bafoons
420 CBN made Polavaram as ATM for commissions from Yellow K gang Contractors and delayed for terrible corruption.
polavoram project ke buject correct ga eche vunthe 2018 ke kakapoyena 2019 ke alla ayepodhunu BBC me news National news ayena aamatharam thaledha kunchu alochecandhe BBC
ATM
ఇప్పుడైనా సరే కేంద్రం కి ఇస్తే త్వరగా కంప్లీట్ అవుతుంది... Ap కి ఇస్తే వాళ్ళ స్వార్థం కి use చేసుకుంటున్నారు,, ycp వచ్చాక start చేసిన సాగరమాల అనే heighway పనులు కంప్లీట్ అయిపోయాయి... కొన్ని కిలోమీటర్లు వరకూ, ఎంతోమంది ప్రజల ఆస్తులకు చెందిన భూమి తీసుకుంటూ వేస్తున్న roads కంప్లీట్ అయ్యాయి... ముంపు గ్రామాలు తొలగించడం, వారికి compensation, ఇచ్చాక కూడా ఇంకా అవ్వడం లేదంటే. మన రాష్ట్ర నాయకుల చేతకాని తనం కాకా ఇంకేం అవుతుంది.. పోలవరం నిధులను సొంత అవసరాలకు వాడుకుంటున్నట్టున్నారు
kulanni chusi vote vese prajale nikharsaina nishta daridrulu. ante AP janaale. enthasepu vadni veedni thituukovadam enduku le
2018 అంటే ఒక gate ఎత్తి నీళ్లు వదలటం
Jai kcr kaleshwaram done
Ante dialogue delivery ala chestharu, cinema effect adhi nijamani nammadam mana thappu
E project poothaithey prajalaku jarigey manchela vunna vachinoodu prathi vokkadu aa project perutho mekkadaaniki bhaaga vupayoga paduthundhi ..evadabba sommanira mee istamochinatlu karchu chestunnaaru...inka em kaaledhantunnaaru... dongalandharni okkasaari gaa manaku naayakulugaa enchukunnaam.anubhavinchaka thappadhu