గౌతమి గారు మీరు చేసిన కోరు పచ్చడి చాలా బాగుంది మేం కూడా ఇలాగే చేస్తాము కాకపోతే కొంచెం ఆవపిండి ఇంకొంచెం మెంతిపిండి ఎక్కువ వేస్తాను చాలా బాగా చూపించారు పచ్చళ్ళు కలపడం మీ తర్వాతే ధన్యవాదములు మీరు పచ్చళ్ళు కలుపుతూ ఉంటే నాకు ఆకలేస్తోంది నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి❤
Chala bavundi అమ్మలూ.నిన్ను ఎంత పొగిడినా తక్కువే.❤
Thank you so much Amma 😇❤️
గౌతమి గారు మీరు చేసిన కోరు పచ్చడి చాలా బాగుంది మేం కూడా ఇలాగే చేస్తాము కాకపోతే కొంచెం ఆవపిండి ఇంకొంచెం మెంతిపిండి ఎక్కువ వేస్తాను చాలా బాగా చూపించారు పచ్చళ్ళు కలపడం మీ తర్వాతే ధన్యవాదములు మీరు పచ్చళ్ళు కలుపుతూ ఉంటే నాకు ఆకలేస్తోంది నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి❤
Avuna Usha garu,Thanks andi
Nenu first time chesanu Andi chala Baga test vachindhi
Thank you so much andi
I love idli dosa
I just waych your coconut chutney recipe
Happy that there was a eng sub.❤❤
Thanks ❤❤❤😊
Thanks a lot ji❤️
Thanks for this English subtitles
Who Doesn’t understand they can make recipe after read eng subtitles 😊😊
You are welcome 😊 ji
Gowthamii garu any pickle baa chestaaru. Maadi E.G.Dist TUNI. So amma chesinattu untai annii.
Thanks andi
Manchi recipe chupincheru. Ala nune karam kalipina turumu nu chetito kalipite cheyi mandutundi kada, Thank you for the best recipe
Ledu andi mandadu , thanks andi
Auna, Thanks for your suggestion 🙏andi
Chala bagundi gowthami garu 👌
Thanks andi
Excellent
Thanks andi
Super mam chala bagundi
Thanks andi
గౌతమి గారు మీరు చాలా బాగచేస్తారు అలానే చెబుతారు ఎంత అయిన మన తు గో జిల్లా కదా
Thanks andi
మాటలు లేవు. ఇంకా పచ్చడి అన్నం కలుపుకుని తినేయటమే. చాలా బాగుంది మీరు చెప్పే విధానము. చేసే విధానము. మా baammgaru ఇలానే పెట్టేవారు మా ఇంట్లో.❤
Thanks andi 😍
అక్క మీరు పెట్టిన పచ్చళ్ళు బాగ ఉంటాయి మీరు పచ్చడి లో అన్నం వేసి కలిపి చుపిస్తూటె నాకు నోరు ఊరుతుంది అక్క 👌👌👍
Thanks ra
Wow so tempting maa, super pettevu, ground nut oil yeh brand use chesevu, please reply.
Thanks andi……Lion brand
Chala baga chepparu
Thanks andi
Super 💖💖 Andi
Thanks andi
Really exalted 👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Thanks andi
గౌతమి చేతి రుచులు అన్నీ సూపర్ గా వున్నాయి, పచ్చళ్ళు అయితే ఇంకా సూపర్ గా చేస్తారు
Thank you so much sis😇😻
జై శ్రీరాం శ్రీరామనవమి శుభాకాంక్షలు చెల్లి గౌతమి
Jai Sri Ram 🙏 Same to you sis💐💐
Thurumu ekkuvunte ela amma
మెంతి ఆవకాయ విడియో పెట్టండి
is it Aandhra Or Karnatak
Andhra
Very nice
Thanks andi
Super pickle 🥒
Thanks andi
Tomato 🍅 munagakada niluva pachadi inka nimakaya pachi mirchi niluva pachadi evi kuda perfect measurements tho chupinchandi mam
👍
Nenu chesaa super vachindhee
Thank you so much andi
మేడం ఎన్ని రోజులు నిల్వ పెట్టుకోవచ్చు తురుము పచ్చడి
👌👌
Thanks maa
Thank you Andi 🙏🤝😋😋💐
Thank you too andi
Yammy
Thanks andi
Mustard seed should not heat, it will get bitter taste
Tq
Welcome andi
Really Superb.............🫡🫡🫡👨🍳👨🍳👨🍳👨🍳
Thanks a lot 😊 andi
Hand tho kmalapa kudadhandi
Parvaledu andi
Happy srirama Navami Andi
Thanks andi …..Same to you 💐💐
Thank u gowthami garu
😍