Who is Ramanujacharya ? | Exclusive Interview With Srirama Chakradhar & Prerana | Sai Krishna | NH

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Who is Ramanujacharya ? | Exclusive Interview With Srirama Chakradhar & Prerana | Sai Krishna | Nationalist Hub
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    #NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a RUclips member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalist...
    Telegram : t.me/nationali...
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Комментарии • 67

  • @NationalistHub
    @NationalistHub  2 года назад +7

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tS...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @dasarigovind2044
    @dasarigovind2044 2 года назад +6

    సనాతన ధర్మం కోసం మీరు చేస్తున్న ఈ సేవ చాలా గొప్పది సాయి కృష్ణ గారు నేను భారతీయుణ్ణి అయినందుకు గర్వపడుతున్నాను

  • @kalyanavenkatesh2633
    @kalyanavenkatesh2633 2 года назад +9

    Thavaasmi is a wonderful book a must read by every individual . Excellent points by speakers . .

  • @cvrvishuals2078
    @cvrvishuals2078 2 года назад +5

    ఓం నమో నారాయణాయ , జై శ్రీమన్నారాయణ , ఓం నమో రామానుజాచార్య , భారత్ మాతాకీ జై , 🙏🙏🙏🙏🙏

  • @pavankumar-rz8qi
    @pavankumar-rz8qi Месяц назад

    Excellent discussion ❤ jai sri Ramanujacharya

  • @ramanamurthy8451
    @ramanamurthy8451 2 года назад +6

    We support you Sir for the effort you have put in.

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 2 года назад +2

    👏🏻👏🏻👏🏻 అవసరమైన చర్చ జరిగింది
    అభినందనలు శాయి కృష్ణ గారు 💐

  • @jayasrisasikala8665
    @jayasrisasikala8665 2 года назад +2

    Excellent explanation about Sri Ramanuja,nd Sharanaagathi.Tq.Adiyen Ramanuja dhasi🙏🙏🙏🙌🙌

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 года назад +2

    Greate sanathana Dharma 🙏🇮🇳🙏
    Greate Ramanuja charyulu 🙏🇮🇳🙏

  • @nithyanandanand6432
    @nithyanandanand6432 2 года назад +2

    Jai Srimannarayana
    Sir thanks to Nationalist Hub for explaining the life of Sri Ramnujacharya
    Thanks to Sriram gaaru and Prerna gaaru for imparting their vast knowledge in a simple understandable language for each and everybody who are listening
    Thank you very much

  • @cvrvishuals2078
    @cvrvishuals2078 2 года назад +2

    శ్రీ రామానుజాచార్యుల వారి చరిత్ర ను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. భారత్ మాతాకీ జై 🙏🙏🙏🙏🙏

  • @raghunandan9290
    @raghunandan9290 2 года назад +5

    Sri రామానుజ ఆచార్యలు చాలా గొప్పవాడు. మానవత్వం పూర్తిగా ఉన్నవాడు

    • @kanthamathaje8412
      @kanthamathaje8412 2 года назад

      Ramanujacharyulu chala goppavaru varini bhahuvachanam tho mana samkaram thelusthundi du kadu ru pedithe baguntundi

  • @gangadharganga8099
    @gangadharganga8099 2 года назад +4

    Sriram

  • @srisharathgudimella5766
    @srisharathgudimella5766 2 года назад +3

    Awesome interview..
    Very much proud to watch this..
    Thanks for sharing

  • @chandrabgr4255
    @chandrabgr4255 2 года назад +3

    Excellent Valuable Discussion

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 2 года назад +3

    జై రామానుజా జై జై రామానుజా !
    ఇప్పటి సమ సమాజ స్పూర్తి కి ఆద్యుడు.

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 2 года назад +1

    Rama🐦😘💖🐿️.!!.

  • @ivisweswararao1970
    @ivisweswararao1970 2 года назад +4

    Very good channel and good news

  • @a.kravisekhar8882
    @a.kravisekhar8882 2 года назад +4

    Love,Service,Devotion,Selfsurunder

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 2 года назад +2

    Jai sri ram jai hind

  • @rupakulav
    @rupakulav 2 года назад +1

    This discussion is an eye opener.. well done sai garu... keep up the good work..

  • @jagadeeshchoudhury8354
    @jagadeeshchoudhury8354 2 года назад

    Jai Satya Sanatan Dharam.

  • @bapuraobalguri1386
    @bapuraobalguri1386 2 года назад

    Danyavaadamulu.

  • @weinspire978
    @weinspire978 2 года назад +7

    Excellent interview.
    Can we get a chance to interact with speakers?
    Thank you Sai garu

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +2

    ఈక్వాలిటీ అంటే ఒకరిని అణిచి వేయడం ఒకరిని పైకి తేవడమ్ కాదు ఆ పూర్వ కాలంలో పండితులు చేసినదే ఇందిరాగాంధీ కూడా చేసింది పండితులూ ఇందిరాగాంధీ ఈక్వల్ ఐనారు కానీ ప్రజలలో ఈక్వాలిటీ రాలేదు సనాతనధర్మం పాటిస్తున్న,హైందవులందరికీ వేదాధ్యయనం చేయిస్తే లేదా పాఠశాలల్లో సంస్కృత భాష తప్పనిసరి,అని ఇందిరాగాంధీ గారు చేసి ఉంటే ఇప్పటికి అందరికీ వేద జ్ఞానం లభించి ఉండేది,ఒకరిని తొక్కడం ఒకరిని లేపడం ఈక్వాలిటీ కాదు ఎవరి మతాన్ని వారు ఆరాధించాలి అన్ని మతాలనూ ఆదరించాలి ప్రాణం పోతున్నా వారి ఆరాధన అన్న స్వధర్మాన్ని విడిచి పెట్ట కూడదు మనం ఇది ఎప్పటికి తెలుసుకుంటామో , వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన ధర్మము న కూ జైజైజైజైజైజైజైజైజై జైజైజై రామానుజాచార్యులు వారి కీ జైజైజైజైజైజైజైజైజై జీయరు వారి కీ జైజైజైజైజైజైజైజైజై శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరా హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే మన సనాతన సంప్రదాయ ముల కూ జైజైజైజైజైజైజైజైజై 🥰🥰

  • @omom7834
    @omom7834 2 года назад +2

    జై శ్రీమన్నారాయణ 🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 2 года назад +1

    God bless you all Sai garu

  • @sdar148
    @sdar148 2 года назад

    Thank yu Sriram garu ,Prerana garu and Saikrishna garu ! Excellent programme .

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 2 года назад +1

    ఈర్ష్య, ద్వేషం, అసూయ, అసహనం అనే భావనలు ఆత్మన్యూనత భావం తోనె ఇవ్వన్ని ఉద్భవిస్తాయి.
    కొంత మంది ఓర్వలేక చింత పడుతూ భావ వ్యక్తి కరణ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు.

  • @nanduriseshacharyulu1988
    @nanduriseshacharyulu1988 2 года назад

    Jai Srimannarayan. If followed Sri Vaishnavism can not only unite Hindus but can also contribute greatly to gharwapsi.

  • @prasannakulkarni4232
    @prasannakulkarni4232 2 года назад

    Prerana and Srirama amazing to hear from you about Bhagavat Ramanuja acharyulavaaru..thanks for bringing them

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 года назад +1

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @sanathkumar8721
    @sanathkumar8721 2 года назад +1

    Very good discussion 👌

  • @satyanarayanakona1292
    @satyanarayanakona1292 2 года назад

    It would be great at least now we should ler our youngster to learn a new history about our nation thanq

  • @madhavi341
    @madhavi341 2 года назад +1

    👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abhi-bw3by
    @abhi-bw3by 2 года назад +3

    Good content 18:00 complete still incomplete I watch later

  • @srisailamsriksv4938
    @srisailamsriksv4938 2 года назад

    ఒక గొప్ప సందర్భంగా గొప్ప సంభాషణ
    జై శ్రీరామ్ 🚩
    జై రామణులవారు 🚩🚩🙏🙏
    భారత్ మాతకి జై 🇮🇳

  • @sri_nivas
    @sri_nivas 2 года назад

    కలియుగంలో మానవులు భగవంతుని చేరుకోవాలంటే ఉన్న సులభమార్గం నామజపం. గీతలో భగవానుడు ఉపదేశించినట్లు "ఎవరు అంత్యకాలమందు నా నామస్మరణ చేస్తూ శరీరం వదులుతారో వారు నన్నే చేరుదురని" మనందరికీ చాలా సులువైన మార్గాన్ని ఏర్పాటు చేశారు. కొందరు ఓం నమశ్శివాయ నమః అని మరికొందరు ఓం నమో నారాయణాయ నమః ఇంకొందరు ఓం శ్రీమాత్రే నమః అని ఇంకా వారి ఇష్టదైవాలను స్మరిస్తూ ఉంటారు. వైష్ణవులకు తారక మంత్రమైన "ఓం నమో నారాయణాయ నమః "1000 సం పూర్వం తన గురువు శ్రీ గోష్టిపూర్ణ ల వారు రహస్యంగా చెప్పిన మంత్రాన్ని కుల మత వర్గ వర్ణ లింగ భేదాలు లేకుండా అందరూ మోక్షం సంపాదించాలని గుడి గోపురం పైకి" ఓం నమో నారాయణాయ " అన్న తిరు మంత్రాన్ని మనందరికీ అందించిన జగద్గురువులు విశ్వా చార్యులు విశిష్టాద్వైత వ్యవస్థాపకులు శ్రీ రామానుజాచార్యులు🙏

  • @raghukarlapudi4048
    @raghukarlapudi4048 2 года назад

    రామానుజుల రుణం తీర్చుకోలేము ,రుణం తీర్చుకోవాలనే ఉద్దేశం కూడ కాదు ఆయన స్ఫూర్తి ని శాశ్వతంగా పొంది సమాజాన్ని పరిరక్షించుకోవడానికి

  • @phanichilakapati7442
    @phanichilakapati7442 2 года назад

    What an excellent discussion! Kudos 3 of you 🙏🙏🙏

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 года назад +1

    జై శ్రీమన్నరయన 🙏🙏🚩🚩🚩🚩

  • @KrishnaMurthy-lo8fr
    @KrishnaMurthy-lo8fr 2 года назад

    Excellent discussion🙏🙏🙏

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 2 года назад +3

    కొంచం తెలివి తో వాక్చాతుర్యం, అక్షరాల పొందిక, పదాల సరస వరస
    ను చిక్కగా చక్కగా అల్లిక చేయ గలిగే
    మేమే అనే అహంకారం వాడినారు.
    కాల క్రమేణా ఎది సత్యం, ఎది‌నిత్యం
    అనుభవ పూర్వకంగా ఆచరణ లోనికి
    వచ్చి, సచ్చే ముందు వచ్చె జ్ణానమే గద్దర్ లాంటి మార్పు.

  • @prasadprasad515
    @prasadprasad515 2 года назад +3

    జై శ్రీమన్నారాయణ

  • @raghunandan9290
    @raghunandan9290 2 года назад +3

    బాధ పడాల్సిన విషయం ఏమిటంటే , ఎందరో గొప్ప వాళ్ళు వచ్చారు.
    ఎందరో వచ్చారు.
    లెక్క లేనంత మంది. అన్నీ ప్రాంతాలలో.
    కబీర్, నానక్, రవి దాస్ etc. అంతకు ముందు, బుద్ధ చాలు మనకు.
    అయినా కూడా కుల వివక్ష , అంటరాని తన్నాన్ని మనం 20th C వరకు కూడా నిర్మూలించలేక పోయాము.
    ... గురువులు, philosophers, preachers, ఆచార్యులు ఎందరో సమానత్వం బోధించారు.
    కానీ implementation లో ఫెయిల్ అయ్యాము. ఎందుకూ ??
    రాజులు, బ్రాహ్మణాలు కలిసి, చట్టాలు తీసుకు వచ్చి, రామానుజ చార్యులు చెప్పిన దైవ వాక్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకోలేక పోయారు.

  • @swapnareddy8659
    @swapnareddy8659 2 года назад

    జై శ్రీ రామ్ 🙏🙏

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 года назад

    Jai. Sriram. Jai. Jai. Sriram

  • @nirmalaboddepalli7340
    @nirmalaboddepalli7340 2 года назад

    Great discussion.

  • @tupransravankumar5686
    @tupransravankumar5686 2 года назад

    Nice discussion.. To know about Ramanuja.. Thi generation must know and share his thoughts.. And some Casts must know reforms of socialist.. Ramanuja...👏👍

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 2 года назад +1

    👌🏻👍🏻👏🏻💐🙏

  • @sailajarani7765
    @sailajarani7765 2 года назад +4

    భారత దేశం లో పుట్టి ఈ దేశం లో బతికి ఈ దేశం మీద పడి ఏడిచే వాళ్ళు ని మేధావులు గా గుర్తిస్తున్న మీడియా లను బ్యాన్ చెయ్యాలి అని ప్రభుత్వం వారిని వేడుకుంటున్నాను

  • @raghunandan9290
    @raghunandan9290 2 года назад +1

    శ్రీరామ చక్రాదర్ చాలా గొప్ప వారు

  • @drp.suneel5762
    @drp.suneel5762 2 года назад +1

    Please see acharyaratnaharam
    See that carefully right upper andal Amma

  • @khajalkhajal9366
    @khajalkhajal9366 2 года назад +1

    5min chuddam ani video open chesa..
    But ..motham video chusaaa..
    Chala baga chepparu

  • @bairisathish3794
    @bairisathish3794 2 года назад +1

    How to get Thavasmi book.

  • @ToobMee
    @ToobMee 2 года назад +2

    A channel like this must at least have two other, translating the content in English and Hindi. Such valuable content cannot be limited to Telugu audience only. When this reaches rest of India, the objective of this Channel shall be fulfilled, which is National Integration. I would like to play a part in any way I can to make this happen, please think beyond Andhra/Telangana! Only a channel like this can integrate India, as our Mainstream media is driven by Lutyen; Communist; Marxist; Congi ; Jihadhi and Self Centered parties which are putting immense strain on a Govt (BJP) whose sole agenda is strengthening our Nationalistic identity! The earlier this happens the quicker the path for Santana Dharma to re-enter our lives; till then we will continue to hear only the sloganeering but the spirit never solidify!

    • @tupransravankumar5686
      @tupransravankumar5686 2 года назад

      Yes.. U r correct.. Subtitles needed to know other parts of india..

  • @DevrishiNarada2047
    @DevrishiNarada2047 2 года назад +1

    I still can't understand why that Statue is there in telangana....is it plan to change soul/geo politics of telangana ?

  • @ravindrabayya8927
    @ravindrabayya8927 2 года назад

    Nasty kids ki అర్థం kaadu sir leave it
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 jai hind jai శ్రీరాం 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @raghunandan9290
    @raghunandan9290 2 года назад

    You forgot massive Ambedkar Statue in Delhi .

  • @agamproduction3576
    @agamproduction3576 2 года назад

    Fb lo kote mandi guruplo shera chesa e video ne

  • @agamproduction3576
    @agamproduction3576 2 года назад +1

    Sagam english lo ney matladu thunru ardam kavatley sarigga

  • @srinivasanraghunathan7515
    @srinivasanraghunathan7515 2 года назад

    Ekkuva aangla bhashalo maatlaaduthunnaru.endhuku telugu maataladaledhu.