Neelanti Kanuulu || నీలాంటి కనులు || Sujatha garu & Neelima || A. Daniel || Christian Song Live Song

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 17

  • @Lakshmivlogs2
    @Lakshmivlogs2 3 месяца назад +6

    నీలాంటి కన్నులు -నీలాంటి చేతులు
    నీలాంటి హృదయము నాకిమ్మయ్య
    నీలా చూచుటకు - నీలా తాకుటకు
    నీలా స్పందించుటకు - యేసయ్య
    నీలా ప్రేమించుటకు...
    " నీలాంటి కన్నులు"
    Ch: నీకై నేను పరిమళ వాసనగా
    పరిశుద్ధతలో కడవరకు నిలచి "2"
    నాలో నిన్ను లోకాన్నికి చూపించుటకొరకు
    నాలో నీవే జీవించుమయ
    బ్రతుకు అర్థం నీవే కావయ్య "2"
    "నీలాంటి కన్నులు"
    Ch: నీవే వెలుగై నన్ను వెలిగించితివి
    వెలుగుగా నన్ను లోకంలో వుంచితివి "2"
    మనసే మందిరమై పరిశుద్ధత కొలువై వాసియించితివి
    నాలో ఇతరుల ప్రేమించుటకు ప్రేమను పూతగా నాలో పోయిమయ
    "నీలాంటి కన్నులు"

    • @ChisrtFollowers
      @ChisrtFollowers 3 месяца назад +3

      చాలా థాంక్స్ రిలీక్ పెట్టినందుకు

  • @badhampurna9112
    @badhampurna9112 2 месяца назад +2

    thankyou ఈ పాట. విని24 సంవత్సరం లు అయింది. చాలా హ్యాపీగా వుంది.thankyou

  • @chelikaniapparao7539
    @chelikaniapparao7539 2 года назад

    Prise The Lord Amen 🙏🙏🙏

  • @madhubabuofficial
    @madhubabuofficial 2 года назад +1

    Awesome Johnson Garu ❤️❤️❤️

  • @Sharonswaralu
    @Sharonswaralu 3 месяца назад +1

    Prise the lord చాలా బాగా పాడారు కానీ నెత్తిమీద ముసుగులేదు

  • @baburao688
    @baburao688 2 месяца назад

    Super voice akkaaa

  • @calebhfm2987
    @calebhfm2987 2 года назад

    Super voice both of you

  • @DatlaManisri
    @DatlaManisri 4 месяца назад

    Praise the Lord madam nice voice 🙏🙏

  • @kappalavenkatarao9171
    @kappalavenkatarao9171 4 месяца назад

    Praise the lord sister nice song

  • @_MS.RaxanaAnand
    @_MS.RaxanaAnand 2 года назад

    Entire team did good job... Gid bless them all... Both singers too sang well

  • @baburaonimmaka4826
    @baburaonimmaka4826 10 месяцев назад +1

    Wonderful song thank you medam

  • @TejaRavi-rs1cb
    @TejaRavi-rs1cb 9 месяцев назад +3

    ఈ పాట రాసి పెట్టరా ప్లీజ్

  • @ashajyothi7199
    @ashajyothi7199 7 месяцев назад

    Very sweet voice ❤

  • @kirandasari1811
    @kirandasari1811 2 года назад

    Nice madam..

  • @SomeshMuthe
    @SomeshMuthe 5 месяцев назад +1

    Musuku.vesukovadam.marchipoyaru.sisters