ఇప్పుడు వస్తున్న నాటి కలతో పోలిస్తే అప్పటి నాటికల్లో ఎంతటి పద్దతి , విలువ , వివరం వుందో రెంటికీ మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా వుంది. అప్పుడు నాటి కలలో కథ , కథనం ఎన్నో మంచి , మంచి అంశాల మీద తీసేవారు. మరి ఇప్పుడు నాలుగు , లేదా ఐదు అంశాల చుట్టూ నాటికలు తీస్తున్నారు.1 : పెళ్ళైన మగాడిని ఇంకొక పెళ్ళైన అమ్మయో, పెళ్లికాని అమ్మాయో తగులుకు పోవాలని చూడటం . 2: దేవుళ్లు 3 : దెయ్యాలు 4 అత్త కోడలి కాపురంలో చిచ్చు పెట్టే ఆలోచన ఇవి తప్ప మరో మార్గం లేదని అన్నట్టు గా తీస్తున్నారు. అయినా అదంతా ఒకరిదే తప్పు అన్నట్టు అనుకోకూడదు. చూసేవాళ్ళు కూడా ఇటువంటివే చాలా ఉత్సాహంగా చూస్తున్నారు.
ఇప్పటి రోజుల్లో నాటికలకు విలువ లేదు అయితే ఆ రోజుల్లో ఉన్న సమాచార వ్యవస్థ తక్కువ కాబట్టి ఈ నాటికలకు ప్రాధాన్యత ఉండేది మరియు ఇప్పటికీ కూడా చూసేవారు ఉన్నారు కాబట్టి నాటికలకు విలువ ఉన్నది
మిస్టర్ బ్రహ్మానందం సీరియల్ కూడ ఉంది చాలా బాగుంటుంది పృధ్విరాజ్ కాదంబరి కిరణ్ గౌతంరాజు శ్రీనివాసరెడ్డి రఘుబాబు వంటి వాళ్ళు యంగ్ స్టర్స్ గా ఉన్న రోజులవి
మన దరిద్రమో దౌర్భాగ్యమో తెలీదు కానీ.... అన్ని బాషలలో ముందు డబ్బింగ్ కార్యక్రమాలు వచ్చి తర్వాత సొంత కథల మీద ఆధారపడి సీరియల్ తీస్తున్నారు... కానీ మనం మాత్రం ఒకప్పుడు నవల లను ఆధారంగా చేసుకొని మన కథల ద్వారా సీరియల్ నిర్మించి ఇప్పుడు పనికి రాని తమిళ్, హిందీ భాషల్లో ఉన్న సీరియల్లని అనువాదం చేసుకొని చూస్తున్నాం... అర్హత లేని వారు కూడా నిర్మాణ రంగం లో ఉంటే ఇలానే ఉంటది. ఒక మంచి కథ లేదు, కథనం అసలే లేదు, ssshhhkk ssshhhkk అనే శబ్దం తప్ప మంచి సంగీతం కూడా లేదు.. ఒక్క పాట కూడా సొంతంగా రాయలేని పరిస్థితి... కారణం కథలు లేక కాదు కదల లేక... నడుము వంచి, మనసు పెట్టి రాయలేక... మంచి మంచి కవులు ఉన్నారు, రచయిత లు ఉన్నారు, కొత్త కొత్త బానీలు ఇచ్చే సంగీత దర్శకులు ఉన్నారు.. కానీ వాళ్లకు డబ్బు ఇవ్వాలి కదా.. పైగా అనువాద కార్యక్రమాలు అయితే వేరే బాష లో ప్రేక్షక ఆధరణ పొందినవి కనుక మన దగ్గర కూడా నడుస్తాయని నమ్మకం.. ఆ నమ్మకం తో మన సొంత వాళ్ళని నమ్మని పరిస్థితి.. సంభాషణలు పలక లేని నటీనటులు.. తెలుగు చదవడం మరియు వ్రాయడము రాని దర్శకులు... ఒక కొత్త నియమం తెచ్చి యే ధారావాహికం కూడా 50 కంటే ఎక్కువ ఎపిసోడ్ లు ప్రదర్శన చేయకూడదు అని పెట్టాలి... చాలా కథలు ఉన్నాయి.... సమాజం నుంచి చూస్తే ప్రతి ఒక్కరిది ఒక కథ.. అచ్యుత్ గారు.. మీకు మా శ్రద్ధాంజలి....మీలాగ నటించే నటులు చాలా అరుదు... ఏ పాత్రనైనా అవలీలగా చేయగల సమర్థులు మీరు.. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై తెలంగాణ జై హింద్...
నిజంగ అచ్యుత్ గుర్తు చేశారు సినిమాలొ మంచి అతిధి పాత్ర లు మంచిగ నటించేవాఢు అచ్యుత్.తొందరగా కాలం చేయడం అరొజులొ టివిలో అచ్యుత్ కు మంచి.... సానం ఊండెంది మళ్లీ ఒకసారి అచ్యుత్ గుర్తు చేశారు స
Achyuth a great actor such a great hero kuudaa TV serials anagaanee gurtochhee Name Achyuth so neenu chuusinaa 1st serial hero Achyuth act cheesina Himabindu serial superbbb anduloo athanu Auto driver heroin kuudaa chaalaa baa untundhi pillii kallathoo title song superbbb hindhu hima bindhu ani appudu Na Age 5years antee iam in 1st class serial chuudaalanipichheedee appudu dooradarshan loo Ashok rao Ashok Kumar Achyuth gaari valla Ippudu Antharangaalu chuusukuntee daily 40 episodes chuustunnaa Corona lock down valla chuuseedhi kuudaa sheath babu acting Achyuth great voice second ki okasaari naavee thana face aa voice aa acting aa haava bhaavaalu marevariloonu undavu naa motta modati TV serial hero neenu athaniki pedda fan ni athanu leedante nammaleekundaa undhi Ippudu thanu act cheesinavi chuustunte such a great Actor missing our media channels thana fans kuudaa so handsomeeeeee Achyuth gaaru naalaanti vaalla manasuloo mereppudu jeevinchee untaaru life long janma janmalaku meeru Acyuth gaanee pettaalsi kaani 100 years act cheestu maa madiloo nilichi poovaali imiss u Achyuth gaaru lot of fans miss u
That is the ending of the story. She takes his word seriously n waits, but he forgets that word. The moment he realizes, it's too late, as he got engaged with some one else. I read this story long back.
Wasn't there a hilarious show called "Mr. Brahmanandam" with Achyuth from the late 80's or early 90's? We remember that fondly. I wish you would upload that serial.
Dooradarshan old serials himabindu,vichitra kashi majili kathalu,pelli chupulu,lovebox,o manishi,stree endamavulu (e TV serial kadu )Aagamanam ee serials veelaite upload cheyandi
ఆ ఇల్లులు, ఆ వాతావరణం .పాత రోజులను గుర్తు చేస్తున్నాయి!!! 1990's
ఎంత బాగుంది ఈ చిన్న నాటిక ఏ హంగు ఆర్భాటాలు లేకుండా భయనకాలు, కుళ్ళు కుతంత్రాలు ఇప్పుడు సీరియల్స్ ఉన్నాయి ఎందుకు బాబోయి అనిపించటానికి తప్ప 😃
ఇప్పుడు వస్తున్న నాటి కలతో పోలిస్తే అప్పటి నాటికల్లో ఎంతటి పద్దతి , విలువ , వివరం వుందో రెంటికీ మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా వుంది. అప్పుడు నాటి కలలో కథ , కథనం ఎన్నో మంచి , మంచి అంశాల మీద తీసేవారు. మరి ఇప్పుడు నాలుగు , లేదా ఐదు అంశాల చుట్టూ నాటికలు తీస్తున్నారు.1 : పెళ్ళైన మగాడిని ఇంకొక పెళ్ళైన అమ్మయో, పెళ్లికాని అమ్మాయో తగులుకు పోవాలని చూడటం . 2: దేవుళ్లు 3 : దెయ్యాలు 4 అత్త కోడలి కాపురంలో చిచ్చు పెట్టే ఆలోచన ఇవి తప్ప మరో మార్గం లేదని అన్నట్టు గా తీస్తున్నారు. అయినా అదంతా ఒకరిదే తప్పు అన్నట్టు అనుకోకూడదు. చూసేవాళ్ళు కూడా ఇటువంటివే చాలా ఉత్సాహంగా చూస్తున్నారు.
ఇప్పటి రోజుల్లో నాటికలకు విలువ లేదు అయితే ఆ రోజుల్లో ఉన్న సమాచార వ్యవస్థ తక్కువ కాబట్టి ఈ నాటికలకు ప్రాధాన్యత ఉండేది మరియు ఇప్పటికీ కూడా చూసేవారు ఉన్నారు కాబట్టి నాటికలకు విలువ ఉన్నది
మిస్టర్ బ్రహ్మానందం సీరియల్ కూడ ఉంది చాలా బాగుంటుంది
పృధ్విరాజ్
కాదంబరి కిరణ్
గౌతంరాజు
శ్రీనివాసరెడ్డి
రఘుబాబు
వంటి వాళ్ళు యంగ్ స్టర్స్ గా ఉన్న రోజులవి
ప్లీజ్ మిస్టర్ బ్రహ్మనందం సీరియల్ అప్లోలోడ్ చేయ్యండి
అసలు ఇది సినిమా నా లేక సీరియల్ నా ఏదైనా పర్వాలేదు కానీ మొత్తం స్టోరీ పెట్టగలరు
పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి మళ్లీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు మన సంస్కృతి మరుగున పడిపోతుంది
మన దరిద్రమో దౌర్భాగ్యమో తెలీదు కానీ.... అన్ని బాషలలో ముందు డబ్బింగ్ కార్యక్రమాలు వచ్చి తర్వాత సొంత కథల మీద ఆధారపడి సీరియల్ తీస్తున్నారు... కానీ మనం మాత్రం ఒకప్పుడు నవల లను ఆధారంగా చేసుకొని మన కథల ద్వారా సీరియల్ నిర్మించి ఇప్పుడు పనికి రాని తమిళ్, హిందీ భాషల్లో ఉన్న సీరియల్లని అనువాదం చేసుకొని చూస్తున్నాం...
అర్హత లేని వారు కూడా నిర్మాణ రంగం లో ఉంటే ఇలానే ఉంటది.
ఒక మంచి కథ లేదు, కథనం అసలే లేదు, ssshhhkk ssshhhkk అనే శబ్దం తప్ప మంచి సంగీతం కూడా లేదు.. ఒక్క పాట కూడా సొంతంగా రాయలేని పరిస్థితి...
కారణం కథలు లేక కాదు కదల లేక... నడుము వంచి, మనసు పెట్టి రాయలేక...
మంచి మంచి కవులు ఉన్నారు, రచయిత లు ఉన్నారు, కొత్త కొత్త బానీలు ఇచ్చే సంగీత దర్శకులు ఉన్నారు.. కానీ వాళ్లకు డబ్బు ఇవ్వాలి కదా.. పైగా అనువాద కార్యక్రమాలు అయితే వేరే బాష లో ప్రేక్షక ఆధరణ పొందినవి కనుక మన దగ్గర కూడా నడుస్తాయని నమ్మకం.. ఆ నమ్మకం తో మన సొంత వాళ్ళని నమ్మని పరిస్థితి..
సంభాషణలు పలక లేని నటీనటులు.. తెలుగు చదవడం మరియు వ్రాయడము రాని దర్శకులు...
ఒక కొత్త నియమం తెచ్చి యే ధారావాహికం కూడా 50 కంటే ఎక్కువ ఎపిసోడ్ లు ప్రదర్శన చేయకూడదు అని పెట్టాలి...
చాలా కథలు ఉన్నాయి....
సమాజం నుంచి చూస్తే ప్రతి ఒక్కరిది ఒక కథ..
అచ్యుత్ గారు.. మీకు మా శ్రద్ధాంజలి....మీలాగ నటించే నటులు చాలా అరుదు... ఏ పాత్రనైనా అవలీలగా చేయగల సమర్థులు మీరు..
జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై తెలంగాణ జై హింద్...
Nice serial.Achyut acting Very Good.
Dr venkateshwarrao bhukya
Àà
తెలుగు వారు అందరూ ఐక్యం కావాలి ఈ రాజకీయ కుట్రలు వల్ల మన తెలుగు వారు విడిపోవటం జరిగినది జై తెలంగాణ జై నవ్యాంధ్ర జై తెలుగు
Chala naturalga unnadi. Pls , next episode upload cheyandi
అవకాశం ఉంటే మిగిలిన ఎపిసోడ్స్ కూడా పోస్ట్ చెయ్యండి...... ప్లీజ్
Ssss soooooperrrr👌
కమల ఎంట్రెన్స్ చాలా బాగుంది
Its really good memory of 90's and 80's people
Yes
@@vijayabhaskar-26 how are you Vijaya Bhaskar Garu
@@salutevlogs I am excellent. May I know who is this?
@@vijayabhaskar-26 iam shyam from salute vlogs
2000 year lo srikaklam ma vooru vachi ma Amma Counsellor ga unnapudu AKKA ani pilichaaru. Aa phot ippatiki ma intlo undi ❤❤❤❤😢
అచ్యుత్ గారి లాంటి వారు మళ్లి దొరకరు.
Thank you star media for uploading this. he is a Telugu tv Megastar....very good person.please upload more Telugu old dd serials...
Nenu mimarachi poyanu e sireal chusi old is gold wow
he’s a natural actor ❤
Himabindu, sthree, bangaru chiluka serials were awesome...including buchibabu..hope mid and late 80's kids know thess
Old days Miss u ❤
ఆ పాత మధురం
Yes
Very handsome artist, TV magastar ACHUYUTH
You brought me tears on my eyes Sir Patha rojulu malli gurtu chesaru please anni episodes post cheyyandi
Super actor swachhamina telugu great character artist..
V miss such jem
నిజంగ అచ్యుత్ గుర్తు చేశారు సినిమాలొ మంచి అతిధి పాత్ర లు మంచిగ నటించేవాఢు అచ్యుత్.తొందరగా కాలం చేయడం అరొజులొ టివిలో అచ్యుత్ కు మంచి.... సానం ఊండెంది మళ్లీ ఒకసారి అచ్యుత్ గుర్తు చేశారు
స
Achyuth a great actor such a great hero kuudaa TV serials anagaanee gurtochhee Name Achyuth so neenu chuusinaa 1st serial hero Achyuth act cheesina Himabindu serial superbbb anduloo athanu Auto driver heroin kuudaa chaalaa baa untundhi pillii kallathoo title song superbbb hindhu hima bindhu ani appudu Na Age 5years antee iam in 1st class serial chuudaalanipichheedee appudu dooradarshan loo Ashok rao Ashok Kumar Achyuth gaari valla Ippudu Antharangaalu chuusukuntee daily 40 episodes chuustunnaa Corona lock down valla chuuseedhi kuudaa sheath babu acting Achyuth great voice second ki okasaari naavee thana face aa voice aa acting aa haava bhaavaalu marevariloonu undavu naa motta modati TV serial hero neenu athaniki pedda fan ni athanu leedante nammaleekundaa undhi Ippudu thanu act cheesinavi chuustunte such a great Actor missing our media channels thana fans kuudaa so handsomeeeeee Achyuth gaaru naalaanti vaalla manasuloo mereppudu jeevinchee untaaru life long janma janmalaku meeru Acyuth gaanee pettaalsi kaani 100 years act cheestu maa madiloo nilichi poovaali imiss u Achyuth gaaru lot of fans miss u
Sweet memories
hima bindhu serial telecast cheyandi plz plz plz plz plz plz plz
06.09 నిమిషాల నుండి చూడండి సంగీతం maha అద్బుతం
మరి అలాంటి రోజులు వస్తే ఎంత బాగుంటుంది నిజంగా ఆరోజులు వెలకట్టలేనివి
Yah. Eager to watch90s serials of, dd8, and etv serials also,... Thnks fr reply
Ur playing achyuths serials, its so nice, no where avilable, upload more hope.....
Chala baaga theesaaru
Andaru baga act cheesaru
Maree mukhyanga Serial ni ippativaallalaaagaa saaagadeeyaleedu
entha pleasent ga, hayiga undi serial
Yes... it's so plescent....!
Appatlo okarito okaru enta gowravamgaa dooramgaa undi matlaadukuntunnaru old is gold
I know him as an actor both in TV & films but he disappeared in small age that may dishearten any stone-heart, Om Shanti
Old serial himabindu upload cheyandi
🙏na Chinna thanam gurthu vacchindi🙏
మాస్టారు నెక్స్ట్ ఎపిసోడ్ ఏది.
పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్లు
ఊరికినే ఉండక ఎపిసోడ్ చూసా.
నెక్స్ట్ ఎపిసోడ్ లేదు మాస్టర్.
అప్ లోడ్ చేయండి.
Memu kuda same feeling bayya
That is the ending of the story. She takes his word seriously n waits, but he forgets that word. The moment he realizes, it's too late, as he got engaged with some one else. I read this story long back.
😅😂😂😂
U tube lo yentha search chesina himabindhu serial ledu y
Natural acting...
ఇప్పటి సీరియల్స్ అప్పటి సీరియల్స్ కి ఎంతో తేడా వచ్చింది.
మర్యాద రామన్న కాలం మారింది భోజరాజు కథలు అవి అవి కూడా ఆ సీరియల్స్ కూడా ప్రసారం చేయగలరు ధన్యవాదాలు ప్రసారం చేయగలరు కోరుతున్నాం ధన్యవాదాలు
Next episode 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Old sweet memories..
అన్న పూల్ సీరియల్ వుంటే పాపడీ
Yes hima Bindu serial na favourite childhood serial
Buchibabu serial also nice please telecast that one
Super TQ
Achyuth natinchina Hima Bindu serial episodes air chesthe baguntundi.na chinanati gnapakalu
Mind blowing 😇😇
Achyuth good actor
టీవీ సీరియల్ పెరూ ఎమిటి
Wasn't there a hilarious show called "Mr. Brahmanandam" with Achyuth from the late 80's or early 90's? We remember that fondly. I wish you would upload that serial.
హిమబిందు సీరియల్ అప్లోడ్ చెయ్యండి
please show the 80 s teluu tele films
Himabindhu serial pettandi
Ee Age loo kuudaa aayana chaalaa hand some gaa unnaaru great & base voice so
Good actor
appatlo achyut garu bullitera hero anevaru. it's big loss for the television industry.
avunandi achyuth Garu bullitera megastar
yes your right radhika garu
Hi radikagaru
Well sad mam
Yes
Serial name cheppandi
Achyuth was a decent actor !!! he could have done better in films too ...
i miss you achyuth gaaru
Dooradarshan old serials himabindu,vichitra kashi majili kathalu,pelli chupulu,lovebox,o manishi,stree endamavulu (e TV serial kadu )Aagamanam ee serials veelaite upload cheyandi
Wow ...nyc
Tv serial peru chepandi
My brother achyhth pramod koonapareddy
Serial name plz
ఏ ,, ఇది dd లో వచ్చిన టెలి సీరియల్ కదా??
Plz episodes pettandi
Achuth gari seria hima bindu serial veyyandi pls
So nice
Achyut natinchina Doordarshan serial himabindu 1993 RUclips lo pettindi endhuku pettatledu
Plz add full serials episodes
1986 lo MAA TV na?
Next episode upload cheyyandi
maa tv vahindi, 2000 taruvatha. 1986 lo duradarshan telugu tappa yemi levu.
Next episode plz
Excellent gaa undi
Is this serial which year?
Please add himabindu doordarshan serial
enni sarlo comments petta bro ayina himabindu serial telecast cheyatla our bad luck
Pls sponser remaining episodes
1986 lo maa TV yekkadundhi
Maa TV ante memu natinchina TV Ani
DD8 serial
Orey బాబు అది 1986 కాదు 1996
Thanks
all dooradarshan serials telecast plz plz plz plz plz plz plz
Search chesthe dorukuthai kadha...plz ani adukovvatam endhuku
adukovatam kadu bro plz 2 times press chesthe ekkuva times vachindi, search chesthe dorakatledu
05:10 for "భీమవరం" fans
I love bimavaram
MEMU KUDA BHIMAVARAM ME 🥰🥰👍
Pls send HimaBindu episode
Atleast one episode
What is the serial name
Indra dhanassu
ఇంద్రధనుస్సు other serials missing in RUclips anyone please share their link
Sai Saab where are titles ? Where is the title of producer director?
Episode 2 vethikaanu dhorakadam ledu, appati rojulanni gurthochai
I Miss u sir
Telugu d d channel indradhanasu serial
Himabindu searil pettandi
We miss you
Himabindhu serial vunda
13 years back Maa tv undha ?
13 years kadu 34 years mundhu serial idi
2nd episode
అన్వేషిత
Star dreams u have any more serials? Like this
Yes Jyothi We have some more golden Serials and
We are planning a web series for old/Golden serials...
Thanks sir upload anubandam
@@stardreamsmedia3494 please add few more serials
ఇంతకీ యి సీరియల్ పేరు ఏంటండీ
ssp prathyu ఇంద్రధనుస్సు
@@vjsruchi-abhiruchi6528 thanks అండీ
Pallaki... story written by yerramsetty sai
@@vjsruchi-abhiruchi6528 ఇంద్రధనుస్సు other సీరియల్స్ మిస్సింగ్ In RUclips please share link
Every day 7 pm ki etvlo vasthundde e serial
3:56 scene lo side face chusthey vadde naveen laaga unandu !!