Alitho Saradaga | 4th November 2019 | K. Raghavendra Rao (Director) | ETV Telugu|Part 2

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Welcome to ETV Win APP f66tr.app.goo.... download for FREE, to watch your ETV Network channel’s programmes any where any time.
    Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
    #AlithoSaradaga #Ali #K.RaghavendraRao

Комментарии • 496

  • @thapaswinimedia5401
    @thapaswinimedia5401 4 года назад +148

    నా కిష్టమైన డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు గారు సార్ మీరు ఆలీతో సరదాగా పొగ్రాం కి రావటం చాల సంతోషం

    • @damue861
      @damue861 4 года назад

      Neeraja Boppana hello

  • @shaiksubhan8685
    @shaiksubhan8685 4 года назад +129

    కె రాఘవేంద్రరావు గారు ఆ భగవంతుడు మీకు ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను

  • @mandaanilgoud76
    @mandaanilgoud76 4 года назад +147

    చిరునవ్వే భూషణం..
    ఓర్పే ఆయుధం...
    Super lines

  • @Sri539359
    @Sri539359 4 года назад +47

    శ్రీ రాఘవేంద్రరావు గారికి
    మరియు శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @kickchandu8391
    @kickchandu8391 4 года назад +129

    🙏🙏🙏మీ మాటల్లో బాధ అనేది భావం గానే కనపడింది గురువు గారు..... చివరిగా మీరు ఇచ్చిన సలహా ఈ తరం తల్లుల కి అందరికీ చేరాలి.....

  • @manideepnamala1844
    @manideepnamala1844 3 года назад +2

    Really good show alitho saradaga leanght ekuva ani nenu chudanu but ipatiki episode start chesaka epudu kuda apaledu nenu finish ayyake aputanu really chala memories ni gurthu chestaru interview chese vallaki.

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 4 года назад +119

    సిరిమల్లే పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే -జ్యోతి-మురళి మోహన్.
    సిరిమల్లే పువ్వా సిరిమల్లే పువ్వ-
    పదహారేళ్ళ వయస్సు-చంద్రమోహన్.
    కృషి ఉంటే మనుషులు,ఆరేసు కోబోయి-అడవి రాముడు,ఆకు చాటు పిందే తడిచే-వేటగాడు,పుణ్యభూమి నా దేశం-మేజర్ చంద్రకాంత్-N.T.R.
    ఎల్లువచ్చి గోదారమ్మ -దేవత-శోభన్ బాబు.
    ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం-
    అగ్నిపర్వతం-కృష్ణ
    రాయిని ఆడది చేసిన రాముడివా-
    త్రీశూలం-కృష్ణంరాజు.
    మంచమేసి దుప్పటేసి-కోండవీటిరాజ,
    అబ్బనీ తియ్యనీ-జగదేకవీరుడు అతిలోకసుందరి,
    బంగారు కోడిపెట్ట,పండు పండు- ఘరానామొగుడు-చిరంజీవి
    పాండవులం కలియుగ పాండవులం-కలియుగపాండవులు,
    ఆకాశాన సూర్యుడు-సుందరకాండ,
    వసంతంలా-ముద్దుల ప్రియుడు-వెంకటేష్
    తేల్లచీరకు-ఆఖరి పోరాటం,
    నా గోంతు శృతి లోన-జానకి రాముడు
    భీమవరం బుల్లోడా-ఘరానా బుల్లోడు
    ఏలే ఏలే మరదల్లా-అన్నమయ్య-నాగార్జున.
    ముద్దబంతి నవ్వులో-అల్లుడుగారు,
    నా పాట పంచామృతం-అల్లరి మొగుడు-మొహన్ బాబు.
    పుత్తడి బోమ్మకు-అల్లరి ప్రేమికుడు-జగపతిబాబు.
    రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా-అల్లరి ప్రియుడు(ఈ సినిమా కోసం రాజశేఖర్ గారు జంటిల్ మేన్ శంకర్ గారి మొదటి సినిమా వద్దు అనుకున్నారు దాంతో అర్జున్ గారికి లభించింది)
    దాయి దాయి ద్రాక్షాయిణీ-రాజసింహం-రాజశేఖర్.
    మా పేరటి జామ చేట్టు-పెళ్ళిసందడి-శ్రీకాంత్
    గోదారి గట్టుపైన-రాజకుమారుడు-మహేశ్ బాబు.
    రైలుబండి రైలుబండి-గంగోత్రీ-అల్లు అర్జున్
    పాటలు అందరూ ఒకసారి వినండి.
    ఆచార్య ఆత్రేయ
    సి.నా.రె.
    వేటూరి సుందరామ్మూర్తి
    సిరివెన్నేల సీతారామశాస్ర్రీ
    జోన్నావిత్తుల రామలింగేశ్వరావు
    భువనచంద్ర
    సామవేదం షణ్ముఖశర్మ
    సాహితి(చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి)
    సుద్దాల అశోక్ తేజ
    చంద్రబోస్
    వి.కే.మూర్తి
    అనంత శ్రీరాం
    వంటి వారందరూ దర్శకేంద్రియుడి సినిమా తో గుర్తింపు లభించింది.
    పరుచూరి బ్రదర్స్ (వేంకటేశ్వర రావు,గోపాల కృష్ణ) డైలాగులు ఎక్కువ సినిమాలకు వ్రాశారు.తర్వాత M V S హరినాధ్ రావు,
    సత్యానంద్, మరుధూరి రాజ,L.B.శ్రీరామ్, తణికేళ్ళ భరణి,గంగోత్రి విశ్వనాధ్ వంటి వార్లు వ్రాశారు.
    కే.వి.మహదేవన్
    చక్రవర్తి
    ఇళయరాజ
    యమ్ యమ్ కిరవాణి
    మణిశర్మ
    విద్యాసాగర్
    వంటి వారు సంగీతం అందించారు సూపర్ హిట్ పాటలు వచ్చాయి.

  • @karanamravichandra9998
    @karanamravichandra9998 4 года назад +114

    రొమాంటిక్ సాంగ్స్ తీసే రాఘవేంద్రరావు గారు... రాయి ని ఆడది చేసిన రాముడివా లాంటి సాంగ్స్ తీయడం నిజంగా అద్భుతం

  • @kvenkivenki2907
    @kvenkivenki2907 4 года назад +256

    అన్నమయ్య క్లైమాక్స్ సీను ఇంకా ఎవరూ తీయరూ తీయలెరు

  • @raghujattamoni555
    @raghujattamoni555 3 года назад +2

    అగ్నిపర్వతం సినిమా ఒక విస్ఫోటనం. కృష్ణ గారిని ఒక రేంజిలో చూపించారు ముఖ్యంగా ఆ సాంగ్ (అగ్నిపర్వతం) ఎన్ని సార్లు చూశా నో లెక్క లేదు

  • @shaikbabji512
    @shaikbabji512 3 года назад +3

    ఈయనకు అస్సలు ఇగో లేదు, కుళ్ళు కుతంత్రాలు తెలీని గొప్ప దర్శకుడు...
    మంచి మనసు... స్నేహశీలి.

  • @jayalakshmimadderi4888
    @jayalakshmimadderi4888 4 года назад +20

    Legendary director in tollywood industry's......sir I was met in Siddharth college puttur.sir gave autograph ...... that movement I never forgot in my life....

  • @shaikbabji512
    @shaikbabji512 4 года назад +22

    ఇకనుంచి రాఘవేంద్రరావు గారి సినిమాల్లోని ప్రతి పాటను
    ఏదో విధంగా రీమిక్స్ చేయాలి...
    ఆయన సినిమాల్లోని పాటలు అద్భుతాలు...

  • @rambaburam2228
    @rambaburam2228 4 года назад +571

    రాఘవేంద్ర రావు గారు చేసే సినిమాలు ఇష్టపడే వారు లైక్ వేసుకోండి

    • @sharookkhan4064
      @sharookkhan4064 4 года назад +3

      Super movies

    • @kallammakallamma2476
      @kallammakallamma2476 4 года назад

      Ok cool thanks 😍😍😍💎🍇🥑🥝🍓🙏

    • @sakethreddy704
      @sakethreddy704 4 года назад

      @@kallammakallamma2476 hi

    • @ramarithoti5726
      @ramarithoti5726 4 года назад +2

      Gudi mundu chillar adukune valla laga oka like veskondi babayya annatlu endi bhayya idi..

    • @subrahmanyamdarbha374
      @subrahmanyamdarbha374 4 года назад

      Ram Arithoti haha correct like la kodum adukunnevallu ekkuvuiioyaru... prthi video ki

  • @thapaswinimedia5401
    @thapaswinimedia5401 4 года назад +22

    నా కిష్టమైన సాంగ్ ముద్ద బంతి నవ్వు లో పాట మేము సరదాగా పాడుకునే అప్పడు నేను ఇదేపాట పాడతాను కొన్ని వందల సార్లు చూసాను సార్ మీరు మా కృష్ణా జిల్లా బిడ్డ అవ్వటం నిజంగా మేము చాల గర్వపడుతునాము మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి సార్

  • @kavaliseenaiah6705
    @kavaliseenaiah6705 4 года назад +509

    రాఘవేంద్రరావు గారు ఎపిసోడ్ సూసినవాళ్ల ఒక లైక్ చేయండి 🍎🍎🍇🍇🍎🍎🍇🍇🍎🍎🍇🍇

  • @fayazfyzulla1351
    @fayazfyzulla1351 3 года назад +2

    అలీ రియల్లీ గ్రేట్ , లెజెండ్ తో ఇంటరవ్యూ సూపర్

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 4 года назад +6

    రాఘవేంద్రరావుగారు అన్నమయ్య చుసే కా భక్తి అంటే తెలిసింది నాగార్జున గారి యాక్షన్ సూపర్ సినిమా చాలా బాగుంది

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 4 года назад +48

    గురువు గారు తో ఎన్ని ఎపిసోడ్ లు చేసినా చూడడానికి మేము రెడీ

  • @arifkhanAKpatan
    @arifkhanAKpatan 4 года назад +2

    Ur program. Super.ali.bhay.....im. arif khan.. Kadiri..anantapur..distic.......im. victory venkatesh fan's

  • @rajithaneerugatti4373
    @rajithaneerugatti4373 3 года назад +4

    Great director everr

  • @radhakrishnachitla7711
    @radhakrishnachitla7711 4 года назад +4

    No words about raghavedra gaaru.. ....👏👏👏👏👏👏

  • @poornimadarshan1822
    @poornimadarshan1822 3 года назад +4

    2 episodes of this legendary interview very nice 🙏🙏

  • @vijayakumarbusi7970
    @vijayakumarbusi7970 4 года назад +3

    రాగవేంద్రరావు గారివి చాలా ఇంట్రర్వ్ లు చూసాము గాని ఇది చాలా బాగుంది

  • @janarthananrajaram1464
    @janarthananrajaram1464 23 часа назад

    I am a tamilian, listened "Priyathama" song more than 100 times❤

  • @budigedeva2367
    @budigedeva2367 4 года назад +5

    i never seen like this program in my life.. nd ragavendrarao sir.. love u..we have great director in telugu film industry.. 👌👌❤❤❤💐💐

  • @cchennaiah4804
    @cchennaiah4804 3 года назад +2

    Good ragavedra rao garu super sir

  • @nagendrareddyvennapusa257
    @nagendrareddyvennapusa257 4 года назад +7

    We need more episodes of Raghavendra Rao Garu.. 2 episodes not enough 😊

  • @sanjamahesh1708
    @sanjamahesh1708 4 года назад +18

    40.28.... VERY VERY VERY GOOD Sugition sir. ... specialy TELUGU Mothers ALOCHINCHANDI Raghavendra SIR Gaaru chepindhi....

  • @senapathisekhar11
    @senapathisekhar11 4 года назад +2

    Respected sir
    Raghavendra garu Great speech sir
    Thanking you sir for your words

  • @bakkichennakrisna8144
    @bakkichennakrisna8144 4 года назад +8

    అలీ గారు రమ్యకృష్ణ గారిని అలీతో సరదాగా షో కి ఇన్వైట్ చేయండి సర్

  • @Ravikumar-hi7jt
    @Ravikumar-hi7jt 4 года назад +4

    K raghava garu legendary director of telugu industry

  • @sanjaivenkey8023
    @sanjaivenkey8023 4 года назад +22

    Great director 🙏🙏🙏

  • @pradeept4234
    @pradeept4234 4 года назад +21

    Raghavendra Rao Garu &keera vani Garu combination super hit👍👍👍

    • @bairisettivenkatesh4469
      @bairisettivenkatesh4469 4 года назад +2

      Raghavendra Rao Garu &Kedra vani Garu combination supe hit🍇🍎🍒🍓🥭🍍🍌🍑

  • @aparnakakarla5272
    @aparnakakarla5272 4 года назад +5

    A great message to all mothers by raghavendra Rao gaaru🙏🙏🙏🙏🙏

  • @mohanamadhan4401
    @mohanamadhan4401 4 года назад +3

    We love you raghavendra garu🙏🙏🙏

  • @jupallesreenivasulu8217
    @jupallesreenivasulu8217 4 года назад +77

    సుపర్ అలీ నీవు ఇలాగే మాంచి వాళ్ళను పిలవండి

  • @narasimharaju6914
    @narasimharaju6914 4 года назад +7

    కాలం మారిన కొలది స్నేహం, ప్రేమ, వివాహంలో కూడ మార్పులు వచ్చాయి, మంచి పాటలతో చిత్రాన్ని విడుదల చేయండి

  • @ran18988
    @ran18988 4 года назад +152

    సుహాసిని, రాజేంద్రప్రసాద్,
    వంశీ, రవితేజ, అన్నపూర్ణ, గొల్లపూడి మారుతిరావ్, సింగీతం శ్రీనివాసరావు, కోదండరామిరెడ్డి, మణిశర్మ, కె.ఆర్.విజయ వీళ్ళని పిలవండి..

  • @nageshnavi1130
    @nageshnavi1130 4 года назад +3

    Lovely legend director love you sir

  • @Anuk2803
    @Anuk2803 4 года назад +16

    "Brilliant" episode bcuz there's so much learning in it. Each line he spoke is so intellectual and makes much sense. Great Sir..we just knew ur romantic angle but ur other side is so respctful🙏

  • @vsquarekids3847
    @vsquarekids3847 4 года назад +5

    Meeru great sir
    Manchi sandhesam itchaaru
    Family photos chupisthe bagundedhi

  • @user-ot3xb7mn1f
    @user-ot3xb7mn1f 4 года назад +25

    రాఘవేంద్రరావు గారు మీరు ఇంటర్ డ్యూస్ చేసింది మొగ్గురు కాదు సార్. నలుగురు నాల్గో హీరో బ్రమ్మనందం గారి అబ్బాయి గౌతమ్ కూడా..

  • @padmabhushanachary7066
    @padmabhushanachary7066 4 года назад +20

    Legendary director......

  • @p.moksheshwarraj7664
    @p.moksheshwarraj7664 3 года назад +3

    Legend director Ravinder forever soul 🙏🙏🙏

  • @sujathareddy323
    @sujathareddy323 4 года назад +6

    Love you so much.babaegaru 🙏🙏🙏🏼🙏🙏🙏. Thanks for your movies👍👍👍

  • @nishanthb6937
    @nishanthb6937 4 года назад +10

    LEGENDARY DIRECTOR 🙏🏽

  • @Sagarsagar-pj7yt
    @Sagarsagar-pj7yt 4 года назад +11

    Great Director sir🙏🙏

  • @chowdamlaxman3840
    @chowdamlaxman3840 4 года назад +4

    రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సినిమాలుచాలా బాగుంటాయి

  • @గోపిk
    @గోపిk 4 года назад +62

    మ్యూజిక్ డైరెక్ట్ మణిశర్మ ఎం ఎం కీరవాణి థమన్ దేవిశ్రీప్రసాద్ పిలవండి

  • @jsrinivasarao283
    @jsrinivasarao283 4 года назад +5

    గురువు గారు చివర్లో మంచి సందేశం ఇచ్చారు...

  • @kommojugovinda3247
    @kommojugovinda3247 4 года назад +3

    Sareeleru meekeeyevaru.....sir super journey...Telugu films

  • @janushaik8380
    @janushaik8380 4 года назад +3

    The great Legendry director for telugu movies
    Thank you sir enno Manchi vishayalu chepparu

  • @pandulilly5946
    @pandulilly5946 4 года назад +4

    I love Raghavendrarao gaaru

  • @narayanapuramsurendra3169
    @narayanapuramsurendra3169 4 года назад +2

    రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సూపర్ సినిమా తెలుగు సూపర్ బాగుండాలి ఇంక చల సినిమా తియలీ🍇🍇🍎🍎🍌🍊🍑🍋🍋🍈🍇🍇🥥🥥🍇

  • @rameshpilli9408
    @rameshpilli9408 4 года назад +2

    Very inspirational words from raghavendra guruji garu

  • @kollojudevikasowmya1822
    @kollojudevikasowmya1822 4 года назад +14

    He get emotional when he saw his old songs.

  • @kammu4836
    @kammu4836 4 года назад +4

    రాగవే ధ్రారావు గారు మి సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి సర్ అగ్ని సాక్షి అంత కు ముందు చాలా నచ్చింది ఇపుడు అంత బాగా అనిపించటం లేదు అంతకు ముందు వున శెంకర్ కేరెక్టర్ బాగుండేది ఇప్పుడు అస్సలు బాలేదు మళ్లీ పాత శేంకర్ లా వుంటే బాగుంటుంది సర్ ప్లీజ్ మార్చండి మీరు ఎంత మచివరో మీరు ప్రతి తల్లికీ ఎంత బాగా చేపరండ్డి గ్రేట్ మీరు మిల అందరూ అలో చిస్తే బాగుంటుంది సర్😁😀🙏🙏🙏🙏

  • @konakanchiprathap2492
    @konakanchiprathap2492 4 года назад

    Final words about social responsibility..are showing his nature..how care about society he is..love you sir..

  • @kishorebabu378
    @kishorebabu378 Год назад +2

    Hat's off to you sir👏👏🙏🙏🙏🙏

  • @ddugkyfiles7289
    @ddugkyfiles7289 4 года назад +3

    KR garu you are legend

  • @prabhasprince2273
    @prabhasprince2273 4 года назад +15

    I like raghavendrarao sir direction...... legendary director

  • @prabhasprince2273
    @prabhasprince2273 4 года назад +14

    Great director

  • @naveenkumarnani5725
    @naveenkumarnani5725 2 года назад +1

    19:25 ... Kesarapalli ma ooru ... Mamul ga undadhu 🔥

  • @rambrahmam0702
    @rambrahmam0702 3 года назад +1

    Its grate to view this Interview.
    Grate Inputs to Audions also in the form of Gd words.
    Even the Director is Superb(Old) questions are current trending.

  • @narsingraothota9751
    @narsingraothota9751 3 года назад +2

    Nice interview Ali garu

  • @rameshsamba1687
    @rameshsamba1687 4 года назад +2

    Thanks very much sir coming show. legend director Mr ragavendrarao.

  • @bhagiupdate9770
    @bhagiupdate9770 4 года назад +3

    Superb interview all episodes compareing...💃💃💃💃💃👌👌👌👌👌👌👌

  • @paddupadma9131
    @paddupadma9131 4 года назад +3

    Hi ali garu your interview excellent 👌👌 Namaste Raghavendra rao garu your really so humble love you sooo much sir we r really lucky to have you in telugu industry stay blessed sir thank you so much

  • @rameshbabuchinka3659
    @rameshbabuchinka3659 4 года назад +2

    37.31 sec lo.... Justice chowdary.... Lo song LA..... N T R... ki..Justice Chowdary.....Krishna. ki...Agniparvatham.....Krishnam raju....ki.... Bobbli brahmanna.... E 3movies lo..... Okay la emotional ....

  • @ppchanti2160
    @ppchanti2160 3 года назад +1

    Great director chiru gariki big hits echinanduku thanks sir

  • @sweekruthireddy6970
    @sweekruthireddy6970 3 года назад +1

    Legendary director ragavendra rao garu

  • @Mawabrosfuns
    @Mawabrosfuns 4 года назад +7

    My favarate directer,,,

  • @chinnivasanthavada4705
    @chinnivasanthavada4705 4 года назад +2

    U r great sir u r a LEGEND,i met u in SRI RAMADAS movie shooting time,I got your autograph,photo with u for my family,tq sir

  • @ramaraogalla
    @ramaraogalla 4 года назад +20

    Waiting for Raasi episode

  • @yarraguntajoji6862
    @yarraguntajoji6862 4 года назад +15

    King nagarjuna gari ni pillavadi all time manamadudu

  • @ranjithsherla1947
    @ranjithsherla1947 4 года назад +1

    All India great director
    K raghavandra Rao garu
    Very very useful video..
    Movie lo love, family emotions, anger management, comedy, fighting, devotional all things
    Me movie lo untaye...
    That's director k raghavandra Rao garu

  • @vishwatejmaisa9274
    @vishwatejmaisa9274 4 года назад +6

    40:44-42:00 మధ్య సమయం లో మంచి విషయాలు చెప్పారు. నేటి తరానికి మంచి సమాజం కోసం పిల్లల గురించి చెప్పారు.

  • @jahangirmohdbaba2739
    @jahangirmohdbaba2739 3 года назад +1

    Super Ali &Ragavendra rav

  • @sandhyabalu858
    @sandhyabalu858 3 года назад +1

    Ragavendra rao garuu
    🙏🙏🙏🙏🙏🙏

  • @bhanupriya1226
    @bhanupriya1226 4 года назад +66

    అలీ గారు సుహాసిని గారి ని పిలవండి

  • @gunupurachinnammadu1478
    @gunupurachinnammadu1478 4 года назад +40

    ఎన్టీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని సినిమా తో చేసిన రాఘవేంద్రరావు

  • @kasindalagirls
    @kasindalagirls 4 года назад +3

    No words ...... ❤️❤️❤️

  • @mohank5672
    @mohank5672 4 года назад +1

    Chirunave bushanam orpe audham Super lesson
    My best director K RR Garu

  • @umashankarbunny5846
    @umashankarbunny5846 4 года назад

    Indian gretest director k. raghavendra rao garu ali garu chala tq andi rendu episodes chupencharu love u sir god bless u

  • @venkateswarluvenkat5302
    @venkateswarluvenkat5302 4 года назад +1

    Gurujiiii meeku padhabivandanalu meeru inka chala manchi movies cheyyali....

  • @srisri583
    @srisri583 4 года назад +5

    Super sir🙏🙏🙏

  • @kalpanakalpana798
    @kalpanakalpana798 3 года назад +3

    Awesome director i love his movies forever and ever 😘😘

  • @geetamanda3537
    @geetamanda3537 4 года назад +2

    Ragavenrarao garu super sir u give the suggestion for mothers good

    • @ramaraogalla
      @ramaraogalla 4 года назад

      Ayana mother chanipothe jst kanipinchi vatchesina person

  • @nagalakshmisuresh3047
    @nagalakshmisuresh3047 4 года назад +3

    Thanku Ali Garu .great legend ni introduces chesinanduku................

  • @m.balajinayak7412
    @m.balajinayak7412 4 года назад +2

    God bless you Raghavendra Rao Garu

  • @ravisamala8101
    @ravisamala8101 4 года назад +4

    Ali garu enko episode elage continue chesty badunduu

  • @RaitheRaju3768
    @RaitheRaju3768 4 года назад +5

    Hats up sir Raghavendra Rao garu

  • @sreelathababu9798
    @sreelathababu9798 4 года назад +2

    🙏🙏😍😍nice episode

  • @sandhyapampanaboina2568
    @sandhyapampanaboina2568 4 года назад

    Raghavendra garu meeru industry ki devudu ichhina gruvu garu .....no one replace your direction.. what ever it may be ......me valla chalamandi ki life vachindi industry lo ....melanti vallu marala yevaru raleru industry ki

  • @moshecherugonda8991
    @moshecherugonda8991 4 года назад +1

    great man and great movie maker

  • @yelamadurthisanjeevakumari5654
    @yelamadurthisanjeevakumari5654 4 года назад

    Sir Annamayya filem ani sarlu chusano naku leka ledu ragavendra gari filems ani chustanu superrrr sri ^Annamayya' apudu TV lo vesina asalu miss avanu sri meku🙏🙏🙏

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 4 года назад

    very great advise from a very learned and gifted person...Parents, please follow his advise in bringing up your children...

  • @swandanaposam
    @swandanaposam 4 года назад +8

    We are so lucky to have u in our Telugu film industry sir.

  • @kiranneerati1353
    @kiranneerati1353 2 года назад

    ok thappakunda sir very good message sir