నవరాత్రుల్లో ఆఖరి రోజు - ఆఖరి లీల | వారాహీ నవరాత్రులు Day 9| Miracles do happen | Nanduri Susila

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 218

  • @SahasraReddy-f9e
    @SahasraReddy-f9e 3 месяца назад +229

    నాకు ఉద్యాపన చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అప్పుడే నవరాత్రులు అయిపోయాయి అని ఈ సంవత్సరం తొమ్మిది రోజులు చేసుకున్న అమ్మ దయవల్ల

  • @vangalaswetha2737
    @vangalaswetha2737 3 месяца назад +133

    ఆమ్మ వారాహి దేవి నా జీవితం లోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది...మా వారు అనుకోకుండా ఆ దేవీ సంకల్పం వలన చేసిన యజ్ఞం వలన ఆ దేవి పేరు విన్నాను....ఆ పేరు కు చాలా కనెక్ట్ అయ్యాను...గత రెండు సంవత్సరాలు గా మీ వ్యాఖ్యానం మా ఆడపడుచు ద్వారా విని నవరాత్రులలో కేవలం అమ్మ వారి స్తోత్రం మాత్రమే చదివి బెల్లం పానకం ఆరగింపు చేసేదాన్ని....ఆ నవరాత్రులలో మూడవ రోజు నా కలలో ఒక నెల రోజుల పాప నా చేతుల్లో వున్నది....ఎవరి పాప అని నేను ఎన్నో చోట్లకు తిరుగుతున్నాను...ఆఖరికి నేను చిన్నప్పుడు చదివిన స్కూల్ కి కూడా వెళ్ళనట...ఆ పాప నన్నే చూస్తూ నాతో యిలా అంటుంది ' నన్ను ఎవరికైనా యిచ్చేయాలని అనుకుంటున్నావా? నేను ఎక్కడికీ వెళ్లను....నీ దగ్గరే వుంటాను....నీ తోనే వుంటాను అంటుంది....నేను నిన్ను ఎవ్వరికీ యివ్వను అమ్మ నా దగ్గరే ఉంచుకుంటాను అన్నాను...ఇప్పటికీ ఆ పాప నా చేతిలోనే వున్న feeling... క్రితం ఏడాది నవరాత్రి సమయం లో 8 వ రోజు వరకు నాకు అమ్మ వారు దర్శనం కలలో కూడా యివ్వలేదు...ఆ రోజు సాయంత్రం పూజ అయ్యాక నాకు కనబడలేదేమిటమ్మా అని ఏడుపు వచ్చి నాకు నువ్వు కావాలి అని అడిగాను...మరునాడు 9 వ రోజు ఉదయం 10 గంటల సమయం లో కాలింగ్ బెల్ వినబడి తలుపు తీసిచూస్తే 6 నెలల పాప రూపం లో నన్ను చూసి ఎప్పటినుండో నేను పరిచయం వున్నట్టు గా నవ్వి నా చేతిలోకి వచ్చింది ఆ పాప ...మా వారి ఆఫీసు లో మేనేజర్ అంజి వాళ్ల పాప ఆ రోజే 6 వ నెల వచ్చిందని మా ఇంటికి ఆ పాపని తీసుకొని తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేశారు....నిజం గా ఆ అమ్మ వారే నాకోసం live gaa వచ్చినట్టు అనిపించింది....అనిపించడం కాదు నిజం గానే వచ్చారు వారాహి అమ్మవారు

  • @deepikachandu9358
    @deepikachandu9358 3 месяца назад +141

    ఇప్పుడే నా వారాహి తల్లికి ఉద్యాపన చెప్పాను గురువు గారూ..నా సొంత మనిషి నన్ను వదిలి వెళ్లి పోతుంటే ఎలా ఏడుపొస్తుందో అలా ఏడిచాను..నన్ను మా చెల్లి వోదార్చాల్సి వచ్చింది అమ్మ ఎక్కడికి వెళ్ళదు మనతో నే ఉంటుంది రేపటి నుండి యధా విధిగా పూజ చేస్తావ్ అని...ఈ తొమ్మిడి రోజులు ఆ వారాహి తల్లి నాకు లలితా దేవి అవతారం లో దర్శనం ఇచ్చారు..మొదటిసారి నవరాత్రి చేసాను మార్చిపోలేని అనుభూతిని అమ్మ నాకు ఇచ్చారు..శ్రీ మాత్రే నమః

  • @sreelathavk4450
    @sreelathavk4450 3 месяца назад +90

    కోరికల చిట్టా చెప్పొద్దు అంటున్నారు..కానీ చుట్టూ సమస్యలు..అమ్మ కి తప్ప ఇంకెవరికి చెప్తాం .. భర్త తన తల్లి చెప్పిన అబద్ధాలు విని వదిలేశాడు.. ఆరోగ్యం లేదు..ఉద్యోగం లేదు..కనీసం బిడ్డ నీ చదివించడానికి డబ్బులు లేవు, 20 రోజుల్లో ఇస్తాననీ డబ్బు తీసుకుని బంధువులు మూడేళ్లు అవుతున్న ఇవ్వట్ల, కనీసం ఫోన్ కూడా తీయట్ల అప్పు ఇచ్చినందుకు నేను అప్పుల పాలయ్యను..చుట్టూ సమస్యలు ..అన్ని అమ్మ నీ తీర్చమని అడగాలి అనుకున్న..కానీ ఇవాళ కళ్ళల్లో నీళ్లొచ్చాయి ఏడ్చేసాను ఉద్వాసన చెప్పక తప్పదా అని..కానీ ఒక్క కోరిక అడగలేదు.. అడగలేకపోయాను ...ఆ క్షణం లో ఉద్వాసన చెప్పటం ఒకటే నాకున్న పెద్ద కష్టం లా కూర్చుని ఏడ్చేశాను..మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి..ఇంత మందికి ఇంత మంచి పూజలు, పూజ విధానము నేర్పిస్తూ గొప్ప అనుభూతి పొందేలా చేస్తున్నారు..🙏🙏🙏

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 3 месяца назад +69

    చివరి రోజు పూజ చేసి ఉద్వాసన చెప్పాము గురువుగారు.ఉద్వాసన చెప్పినప్పుడు గుండె బరువెక్కింది.మీ దయ వల్ల వారాహి నవరాత్రులు చేసుకునే భాగ్యం కలుగు తోంది.మీ వీడియోస్ ఎంతో మందిని ఈ నవరాత్రులు చేసుకునేలా చేస్తున్నాయి.మీరు చెప్పడం మొదలుపెట్టాక చాలా మంది వారాహి గురించి చేసుకోమని చేయడం మొదలు పెట్టారు.

  • @NAVEENKUMARGANDHAM
    @NAVEENKUMARGANDHAM 3 месяца назад +11

    స్వామి కలలోకి మన మరణం వస్తే దానికి అర్ధం ఏమిటి, అది దేనికి సంకేతం...

  • @swapnareddy9796
    @swapnareddy9796 3 месяца назад +19

    వారాహి అమ్మ కలియుగంలో మంచి వ్యక్తి , నిజాయితి గల వారికి ఎన్నో బాధలు , వారికి అండగా వుండాలి

  • @sravanibejjipurapu3533
    @sravanibejjipurapu3533 3 месяца назад +29

    అమ్మ వారి లీలాలు విటు వుంటే ఎత సంతోషం గా వుందో మాటలులో చెప్పాలాము గురువు గారు 🙏🙏🙏

  • @sangeethapalagani4794
    @sangeethapalagani4794 3 месяца назад +41

    పవన్ కళ్యాణ్ and మోడీ గారి గురించే గా మీరు అన్నది 😊 ❤❤❤ 🙏🙏🙏

  • @NakkaIndrani
    @NakkaIndrani 3 месяца назад +22

    ఆ తల్లి దయవల్ల నవరాత్రులు పూర్తి చేసుకున్న,,ఉద్వాసన చేప్పలేక చేప్పలేక చేసుకున్న,,ఆ తల్లి ఎక్కడికి వెళ్లలేదు నాతో,నాలోనే ఉంటుంది,,అమ్మ రూపం ధూపం లో కనిపించింది,,భద్రంగా screenshot తీసుకుని దాచుకున్న,,ఎప్పటికైన నాన్న గారిని(నండురి వారిని) కలవకపొతన,,నాన్నగారికి చుపించకుండ ఉంటనా 😊 ,,

  • @ch.ganeshmohana6478
    @ch.ganeshmohana6478 3 месяца назад +30

    ఓం శ్రీ వారహి దేవియే నమః
    శరణు శరణు మాత

  • @chvvlakshmipadmavathi9441
    @chvvlakshmipadmavathi9441 3 месяца назад +1

    🙏🙏💐💐శ్రీ వారాహి దేవ్యై నమః🙏🙏🌺🌺మాకు అమ్మ దయవల్ల నవరాత్రులు పూర్తి అయ్యేయి.అమ్మ అనుగ్రహం💐💐🙏🙏మీ వీడియో చూసి ఈ సారి మొదలు పెట్టేము.అన్ని అమ్మకు తెలుసు అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే🌺🌺💐🙏🙏

  • @harsagunna2176
    @harsagunna2176 3 месяца назад +28

    అమ్మ ల గన్న అమ్మ వారాహి అమ్మ సర్వసైన్య అధ్యక్షురాలు

  • @nethisukanya2465
    @nethisukanya2465 3 месяца назад +8

    అమ్మ దయ వల్ల పూజ చక్కగా జరిగింది శ్రీ మాత్రే నమః

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 3 месяца назад +8

    ఓం శ్రీ వారాహి దేవ్యై నమః.... జై వారాహీ దేవ్యై నమః.....శ్రీ మాత్రే నమః

  • @ranyasri1092
    @ranyasri1092 3 месяца назад +6

    Ma mother kuda varahi matha puja chesaru last year... 10 years back ichina dabulu e year amma dhaya vala return vachai... 5 years court chuttu thirigamu..🙏🙏🙏

  • @Honey143-95
    @Honey143-95 3 месяца назад +19

    గురువుగారు మీరు చెబుతుంటే నా జీవితంలో జరిగింది చెప్పినట్టే ఉంది నేను కూడా అంతే బాబాయ్ కదా అని నమ్మి డబ్బులు ఇస్తే నా డబ్బులు నాకు ఇవ్వకుండా నన్ను బాధ పెడుతున్నాను నేను బాబాయ్ కదా అని నోటు పత్రం ఏమీ లేకుండా డబ్బులు ఇచ్చాను ఆ వారాహి మాత రప్పించింది నమ్ముకుని ఉన్నాను

  • @saivenkat824
    @saivenkat824 3 месяца назад +11

    ఈ రోజు తో అమ్మవారి నవరాత్రులు పూజ చేసుకున్నాము జై వారాహి మాత🙏🏻🙏🏻🙏🏻

  • @korlavinodhini963
    @korlavinodhini963 3 месяца назад +21

    Nenu cheppaleni anni ventalu garigay na jevetam lo panchami roju prasadam mudda kasta ruchichusaru... Nammina nammaka poyena edi nejam.. Nenu a roju ammake pettina prasadam tenaledu... Ala unchanu.. Chala happy happy undi... Guruvugaru.. A rojy nenu amma chappudu vennanu... Nenu nammutunna amma nakosam vachhindi ani.. Ee lokam nammakam tho naku paniledu... Na koduku amma photo tho adukunnadu ee 9 rojulu.. Enka amma ra.. Ani tolipaluku.. Annadu.. Sri varahi Devi...

  • @thallapallinsharvani1331
    @thallapallinsharvani1331 3 месяца назад +11

    Its great 👍 na life lo kuda jarigindi guruvu garu okasari na education vishayam lo aa shivayya chepinate jarigindi kani chepte namutaro ledo ani ipati varaku avvariki chepaledandi nenu

  • @degondakumar358
    @degondakumar358 3 месяца назад +14

    శ్రీ మాత్రే నమః ❤🚩
    శ్రీ వారాహి దేవి యై నమః ❤️
    ఆషాఢ శుక్ల నవమి తిథి.
    తల్లి నీ అపారమైన కృపతో 9 రోజులు ఎటువంటి ఆటoకాలు లేకుండ చాలా సంతోషంగ 9 రోజులు 9 క్షనల్లగడిచిపోయాయి అమ్మ నీ క్రీగంటి చూపు సర్వ కలములయాoదు ఉండేట్టు అనుగ్రహించు తల్లీ పాహిమాం పాహిమాం పాహిమాం ❤️🙏
    🚩సనాతన ధర్మం వృద్ధి నోందు గాక 🚩

  • @himasankar4561
    @himasankar4561 3 месяца назад +14

    ఓం శ్రీ వారాహి దేవ్యై నమః

  • @ssks2288
    @ssks2288 3 месяца назад +11

    1st comment. Ippude Puja muginchukuni kurchunnanu Nanduri gari video kosam.
    Navaratrulu Ammavari Puja successful ga cheskunnanu. Ammavaru na vennante unnaru anna anubhuti kalugutondi. Om Sri Matre Namaha 🙏

  • @yamunaa4862
    @yamunaa4862 3 месяца назад +4

    sri vishnu roopaya namah shivaya ... entho santhosam nanduri garu entho mandini varahi amma premaki daggara chestunnaru meru, mee family antha bagundali, amma anugraham meeku unndali ani manasu poortiga korukuntunanu..sri matrey namah...

  • @jyothivorsu5803
    @jyothivorsu5803 3 месяца назад +3

    Sir ..... Renuka yellamma pooja gurinchi, charitra gurinchi chepandi..... Please🙏🙏🙏🙏🙏🙏

  • @pavanivennalaganti5344
    @pavanivennalaganti5344 3 месяца назад +13

    ఈ సంవత్సరం నేను చేయలేక పోయాను.... ఐనా అమ్మ దయ నాపై ఉంటుందన్న నమ్మకం....

  • @geethavani5234
    @geethavani5234 3 месяца назад +4

    Amma, వాడి బాధ నుండి నా భర్త కు త్వరలో ముక్తి ప్రసాదించు

  • @vaishnavivangara2407
    @vaishnavivangara2407 3 месяца назад +4

    Guruvugaru mee daya valla nenu kooda vaarahi amma navarathrulu chesukunaanu chaala santhosham guruvugaaru paadhabivandanaalu

  • @rajudxn1
    @rajudxn1 3 месяца назад +8

    రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు, దేశానికి మోడీ గారు పాలకులుగా ఉండాలి అని చెప్పకనే చెప్పారు గురువుగారూ.. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో అంటున్నాం తప్ప వేరే రాజకీయ స్వార్ధాలు లేవు..ఆ అమ్మ ఆశీర్వాదం వల్ల అలా జరగాలని కోరుకుంటూ శ్రీ మాత్రేనమః..🚩 ఓం నమో వారాహి దేవ్యైనమః🕉️

  • @kotiravula8659
    @kotiravula8659 3 месяца назад +3

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rimallipdi9445
    @Rimallipdi9445 2 месяца назад +1

    Please also do a video for indrakshi amma for health 🙏🏼

  • @sravs634
    @sravs634 3 месяца назад +5

    Amma vari daya valla 9rojulu elanti vignalu lekunda pooja chesukune adrushtam amma ichindi.santhoshamga undi.pooja ela cheyalo teliyani naku,mi video tho pooja chesukunamu guruvugaru.miku runapadi untamu.

  • @rajeswarik5940
    @rajeswarik5940 3 месяца назад +11

    జై వారాహీ దేవ్యై నమః

  • @GowthamSriramoju
    @GowthamSriramoju 3 месяца назад +4

    Baga chepparu guruvu garu,Puja anedhi mana daily life lo bagam ithe,aa bagavanthude mana jeevithanni nadipistadu 🙏🙏Sri mathre namah 🙏

  • @omnamahsivaya7808
    @omnamahsivaya7808 3 месяца назад +4

    గురువు గారు నిన్న రాత్రి నాకు గుడిలో ప్రసాదాలు ఎవరో ఇచ్చినట్టు వచ్చింది 🙏🙏🙏

  • @ramalaxmi6056
    @ramalaxmi6056 3 месяца назад +2

    spiritual doubts ఉంటే question ఎలా పంపాలో ఎవరైనా తెలుపగలరు

  • @sakaurmila3581
    @sakaurmila3581 3 месяца назад +1

    Varahi amma navarti apudai ayepoyaya anepenchendhe gurujii amma bless us ama 🙏🙏🙏🙏🙏

  • @RRFacts_InspiringStories
    @RRFacts_InspiringStories 3 месяца назад +10

    ఓం శ్రీ వారాహి దేవ్యై నమః
    🕉️🕉️🕉️🕉️🕉️🙏

  • @swarnalakshmi9638
    @swarnalakshmi9638 3 месяца назад +3

    Namaskaram guru garu lalitha devi upasana gurenchi mareyu sri vidhya gurenchi series Cheyyandi guru garu 🙏

  • @ddevi8457
    @ddevi8457 3 месяца назад +1

    Swami, subramanya swami nuthya puja yela chesukovalo cheppagalara naku subraanya swami yistamaina devudu

  • @geethamv6485
    @geethamv6485 3 месяца назад +3

    Namaste guruvugaru mee dayavalla e roju vaarahi pooja trupthiga cherukunnamu meeku padabhivandanalu

  • @rajithathallapelli6843
    @rajithathallapelli6843 3 месяца назад +3

    మీకు వేవేల కృతజ్ఞతలు సాయిరాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 3 месяца назад +1

    🌺🌺జై శ్రీ వారాహి మాత 🙏🙏

  • @sukanyaamirineni4216
    @sukanyaamirineni4216 3 месяца назад +1

    🙏🌹 ధన్యాస్మి గురువు గారు

  • @saipurna3699
    @saipurna3699 3 месяца назад +2

    ఉద్వాసన రేపు చెప్పొచ్చా...

  • @TheKonala
    @TheKonala 3 месяца назад +2

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
    ಶ್ರೀ ವಾರಾಹಿ ಮಾತ್ರೆ ನಮಃ 🙏🙏🙏

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 3 месяца назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @srinivasaraovaddadi9313
    @srinivasaraovaddadi9313 3 месяца назад +1

    Namaskaaram guruvugaru
    Okka panchamiroju (prati panchamiki) pujani yela cheskovali....dayachesi vivaranga teliyajeyakalari

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 3 месяца назад +2

    🙏వారాహీ మాతా కీ జై
    ధన్య వాదాలుసర్

  • @77gkrishg
    @77gkrishg 3 месяца назад +2

    శ్రీ వారాహీ దేవ్యై నమః 🙏🙏🙏🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 3 месяца назад +1

    🌴🚩🌄🪔🌺 శ్రీ శ్యామల దేవి అమ్మవారి కవచం చెప్పండి గురువు గారు శ్రీ మాత్రే నమః 🥭🕉️ ఓం శ్రీ గురుభ్యోనమః ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు 🚩🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 3 месяца назад +1

    Om Sri Varahi matha ki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seshagirivaishnavi967
    @seshagirivaishnavi967 3 месяца назад +1

    Namaste guruvu garu
    Kukke subramanya swamy ki sarpa sankara dosha puja ki book chesunam sir kakapote na VARI valla grand mother kalamchesaru .one month tarwata ee puja chepinchukovacha guruvu garu telupalagalaru??????

  • @pavaniramireddy9928
    @pavaniramireddy9928 3 месяца назад +4

    Amma daya tho etuvantu ibbandhi lekunda trupthi ga pooja cheskunna.
    Ivala morning nund nak teliyakundane edpu vastund ,amma variki apd udvasana chesi pampincheyala ani, evng pooja cheskoni ammaki udvasanam.chptunte na kallalo water aagadam ledhu. Amma ni nen okate korkunna amma nv Nan vidichi vellavaddu nen chese prati panilo naku thodu und anni panillonu mundhu und nadioinchu amma , na family ni challa ga kapadu amma ani vedkuntu ammavariki udavasanam ches pampinchanu.
    E pooja nen intha anamdha cheskunam ante adi mi punyam guruvugaru.

  • @trueindian03
    @trueindian03 3 месяца назад +2

    Om Shree Matre Namaha 🙏

  • @surekhanatta6954
    @surekhanatta6954 3 месяца назад

    ఓం నమో శ్రీ మహా వారాహి దేవియే నమః🙏🙏

  • @venkatib9849
    @venkatib9849 3 месяца назад +2

    Guruji pooja lo pettina photo em cheyali please reply me 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viswabharathi7088
    @viswabharathi7088 3 месяца назад +1

    Guruvugaru meeku dhanyavadalu
    Memu kuda navratrulu cheskunamu
    Amma vari anugraham tho

  • @anjianjibro3415
    @anjianjibro3415 3 месяца назад +1

    Guruvu garu dakshinamurthy swamy gurinchi chepandi please 🙏🙏🙏🙏

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 3 месяца назад +2

    Sree Vishnu Roopaya Nammassivaya. Sree Maathre Namaha.

  • @mohanreddy2879
    @mohanreddy2879 3 месяца назад +1

    Om namo Sree matrey namaha. Om namo varahi Devi thalli namo namaha. Sree Vishnu rupaya nama shivaya.

  • @SrijaKarri-os7vn
    @SrijaKarri-os7vn 3 месяца назад +1

    Puja Madhya lo deepam konda ekkite emnna doshama chepandi guruvu garu

  • @padmaedarada3557
    @padmaedarada3557 3 месяца назад +2

    Sri mathre namaha guruvgaru mee punyamani ee puja chesukonnanu 🙏🙏🙏

  • @chandanakarnatakam1184
    @chandanakarnatakam1184 3 месяца назад +1

    Guruvu garu varahi amma ki rathrillu mathrame enduku pooja cheyali? Day enduku cheyakudadu?

  • @swarupagandikota4905
    @swarupagandikota4905 3 месяца назад +8

    Akhari Leela na ?
    Sir Amma vaari Leela lu gurinchi inka cheppara ?
    Video ki okati matrame cheptunnaru.
    Amma vaari Prema vinalani undhi
    Inka videos pettandi sir

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 3 месяца назад +2

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏

  • @UmaChaganti-vh7wz
    @UmaChaganti-vh7wz 3 месяца назад +2

    🕉 వారాహి దేవ్యే నమః 🙏🙏🙏

  • @vspandana4562
    @vspandana4562 3 месяца назад +2

    Amma anugraham to ee atankam lekunda 9 days puja poorti cheskunna guruvugaru.

  • @muralikrishnajawajiwar688
    @muralikrishnajawajiwar688 3 месяца назад +1

    Shri Mathre Namaha...Om Namo Varahe Namaha

  • @kotashyamalashyam1993
    @kotashyamalashyam1993 3 месяца назад +2

    Thank you guruvugaru...

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 3 месяца назад +1

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @yagantichervin9220
    @yagantichervin9220 3 месяца назад +2

    Eroju puja kudharaledhu guruvugaru...evmg ...repu morning cheyavacha amma ki

  • @akhilreddy25
    @akhilreddy25 3 месяца назад +1

    Sree matre namaha
    Baga chpparu guruvu garu

  • @BhagyaLaxmi-ze4mw
    @BhagyaLaxmi-ze4mw 3 месяца назад +1

    Amma. Ma nannaki nyayam cheyamma. Pls

  • @adibasaiah
    @adibasaiah 3 месяца назад +1

    Swamy meedaya valla navaratri complete chesha

  • @kamalakshisai1139
    @kamalakshisai1139 3 месяца назад +1

    Om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha

  • @srideviachalla1430
    @srideviachalla1430 3 месяца назад +1

    Om shree matre namaha 🙏🙏🙏🙏💐💐💐 TQ very much sir for sharing 🎉🎉🎉🎉

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 3 месяца назад +1

    ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ వారహి మాత నమో నమః 🕉️🔱🚩🌹🙏🌹

  • @sri99sri41
    @sri99sri41 3 месяца назад +1

    Guruvu garu ,naku ammavaru kalalo vacharu,Kani kalaku ardham kavadam Ledu .
    Dream- nenu velli biruva tesanu kalalo,naku ammavari vigram biruvalo kanipinchindi.
    Manchi pattuchera tho,kumkuma bottu petti koni vundi.
    Pedha vigraham.
    Deniki ardham enti.
    E message miru chaduvethe reply ivvara guruvu garu.

  • @chinnasabbavarapu3809
    @chinnasabbavarapu3809 3 месяца назад +2

    ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు పది రోజులు అన్నారు.......?

  • @VijayakumariChirra
    @VijayakumariChirra 3 месяца назад +1

    Seem problem andi nenu kuda Amma adugutuna anndi Amma ni 🙏🙏🙏🙏🙏

  • @mythilinivarthi
    @mythilinivarthi 3 месяца назад +1

    Repu navami vundi ee roju last ela cheyali

  • @SainiNagavani
    @SainiNagavani 3 месяца назад +2

    Amma varahi Devi Santhanam thalli

  • @reesuramana-n9b
    @reesuramana-n9b 3 месяца назад +1

    Amma varahi mata mi dayavalla pooja 9days purthi aiendi talli sri varahi devi namo namaha

  • @medarametla.swathi6204
    @medarametla.swathi6204 3 месяца назад +1

    Amma namaskaram .. me dhaya valla nenu varahi amma puja sajavuga chesukunna ee 9 days kuda .. and naku oka sahayam kavali amma .. adi enti ante pillalu sathpravarthanatho peragadaki emaina slokalu unte cheppagalaru .. naku 5 years babu unnadu .. antha baney untadu but mondithanam ekkuva so adi thaggadaki emaina slokalu or pujalu cheppagalaru ..

  • @Maruthi543
    @Maruthi543 3 месяца назад +2

    Jai Varahi amma🙏🙏😍😍💞😘

  • @srikarananthoju3821
    @srikarananthoju3821 3 месяца назад +1

    Guruvu gariki padabhivandanalu

  • @kandhiraju595
    @kandhiraju595 3 месяца назад +1

    Guruvu gariki padabivandham 🙏🙏🙏🙏

  • @nagamanitalluri705
    @nagamanitalluri705 3 месяца назад +5

    ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమో వారాహి దేవ్యై నమో నమః 🙏🙏🙏

  • @Harshika.harshi
    @Harshika.harshi 3 месяца назад +1

    🙏🙏🙏🙏 sri Vishnu roopaya namah shivaya Sri maathre namaha

  • @sripriyanarasimha2395
    @sripriyanarasimha2395 3 месяца назад +1

    Amma dhaya valla 9 rojulu Puja chasukunamu Amma dhaya valla chasukunamu

  • @Archana.-eh8st
    @Archana.-eh8st 3 месяца назад +1

    Sri varahi devi kapadu thali andarini

  • @maruthipesay8456
    @maruthipesay8456 3 месяца назад +1

    Om Sri Varahi Deviye Namaha 🌺🙏🌺🌹 🙏

  • @shouryaved1086
    @shouryaved1086 3 месяца назад +2

    Jai sri ram gurujii

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 3 месяца назад

    Sree mathre namaha

  • @PadhuKonduru
    @PadhuKonduru 3 месяца назад +2

    Om sree varahi devaiy namaha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Divyayanshvlogs
    @Divyayanshvlogs 3 месяца назад

    Udvasanna puja ayyaka deepam vundagane cheyala andi nenu alane chesa konthamandi channels lo deepam kondekkaka antunnaru please reply cheyara bayamga vundhi

  • @shivapyla7204
    @shivapyla7204 3 месяца назад +1

    Sree gurubhyo namaha

  • @devisreepaleti9834
    @devisreepaleti9834 3 месяца назад +1

    Jai Varahi Maa Jai Jai Varahi Maa

  • @whoami185
    @whoami185 3 месяца назад +1

    Navaratrulu complete chesanu guruvugaru kani na pooja lo emana lopamo ento naku etuvanti sanketamu kanipinchaledu, bahusha nene edo porapatlu chesanemo ...😭