కాశీలో తెలుగు వారికి వసతి/ఉచిత భోజనం

Поделиться
HTML-код
  • Опубликовано: 30 дек 2024

Комментарии • 66

  • @raks2242
    @raks2242 9 дней назад

    For new people it's a very informative video. 5. Rating

  • @SeshasaiGK
    @SeshasaiGK 9 месяцев назад +2

    Thankyou

    • @TELUGUJVSFORYOUCHANNEL
      @TELUGUJVSFORYOUCHANNEL  9 месяцев назад

      SESHASAI GARU, THANK YOU VERY MUCH - ధన్యవాదాలు

  • @srinivasarao2100
    @srinivasarao2100 6 месяцев назад +3

    కొత్తగా వెళ్ళే వారికి మంచి వీడియో
    Ssssssuuuuupppppeeeeerrrrrr

  • @ravikumar-rh9lq
    @ravikumar-rh9lq 5 месяцев назад +2

    వసతి గురించి మంచి అవగాహన ఇచ్చారు చాలా థాంక్స్

    • @TELUGUJVSFORYOUCHANNEL
      @TELUGUJVSFORYOUCHANNEL  5 месяцев назад

      ధన్యవాదాలు రవి కుమార్ గారు 🙏

  • @kraletiramarao.1193
    @kraletiramarao.1193 Месяц назад

    Vedio చాలా బాగుంది..👍👌🤝👏🙌🙏

  • @ramanakumaribarli
    @ramanakumaribarli 2 месяца назад

    Good information provided by you.Thanks a lot.

  • @tadikamallamaheshkumar6648
    @tadikamallamaheshkumar6648 Месяц назад +1

    well said

  • @janardhanaraoanumola9130
    @janardhanaraoanumola9130 9 месяцев назад +1

    Good information

    • @TELUGUJVSFORYOUCHANNEL
      @TELUGUJVSFORYOUCHANNEL  9 месяцев назад

      JANARDHANA RAO GARU - THANK YOU SIR - ధన్యవాదాలు 🙏

  • @sivajyothi6997
    @sivajyothi6997 8 месяцев назад +2

    Liked and subscribed.

  • @gollapalligovindarao6477
    @gollapalligovindarao6477 8 месяцев назад +2

    Very good information 👌

  • @revuramanujam3425
    @revuramanujam3425 8 месяцев назад +1

    Good information sir. Thank you very much❤

    • @TELUGUJVSFORYOUCHANNEL
      @TELUGUJVSFORYOUCHANNEL  8 месяцев назад

      రామానుజమ్ గారు... ధన్యవాదాలు

  • @sandeeps6481
    @sandeeps6481 22 дня назад

    Thank you

  • @vinodareddy3584
    @vinodareddy3584 7 месяцев назад +1

    Super good information 💯

    • @TELUGUJVSFORYOUCHANNEL
      @TELUGUJVSFORYOUCHANNEL  7 месяцев назад

      VINODAREDDY GARU THANK YOU VERY MUCH SIR - ధన్యవాదాలు

  • @Funnytrolls121
    @Funnytrolls121 10 месяцев назад

    🙏🙏 Jai Kashi Jai Kashi Vishwanath 🙏🙏

  • @ShivayaNamahOm-bc2ll
    @ShivayaNamahOm-bc2ll Год назад +1

    Thank you bro

  • @padmavathyam7820
    @padmavathyam7820 Месяц назад

    రైల్వే స్టేషన్ నుండి Bengala toli అని సర్వీస్ ఆటో ఎక్కొచ్చు. అక్కడ ఎవరిని అడిగినా సైకిల్ బాబా ఆశ్రమం లేదా శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం అని అడగండి

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 8 месяцев назад +3

    🚩ఓంనమః శివాయ🚩🙏🙏

  • @VinaykumarK-m8c
    @VinaykumarK-m8c 3 месяца назад

    సార్ చిన్న విన్నపం నేను మా అమ్మ గారు డిసెంబర్ కాసి కి టికెట్ బుక్ చేసుకున్నాము అయితే మేము వారణాసి లో ఏమైనా కొత్త ప్రాంతాలు , ఆలయాలు, ఇంకా ఏమైనా చూడాలి అంటే ఎలా సార్❤

  • @nadakuditivarma734
    @nadakuditivarma734 4 месяца назад

    Supermessage

  • @srinivasarao2100
    @srinivasarao2100 6 месяцев назад +9

    ఏ ఆశ్రమం లో రూమ్ రెంట్స్ ఎంత ఉంటాయో చెపితే ఎవరి బడ్జెట్ ఎంతో ఎక్కడ ఉండాలో తెలుస్తుంది 🎉🎉🎉🎉🎉

    • @ChsskRao
      @ChsskRao 3 месяца назад

      Varanasi.exactkazi viswanathshivaling..boindumadhavaswamite.ple.kapalkund.all.aredestroyed..nowdivyakasi.haraharamahadev

  • @sayyedmuntaz4268
    @sayyedmuntaz4268 8 месяцев назад +1

    👌👌

  • @kartheekreddy6477
    @kartheekreddy6477 3 месяца назад +1

    Advance booking enni ashram alu unnayi

  • @umarania9513
    @umarania9513 Год назад +3

    🙏🙏🙏🌹🌹👌👌👍

  • @krishnavenitatipaka744
    @krishnavenitatipaka744 Год назад +7

    కాశీ వెళ్లేటప్పుడు ఏమేం తీసుకెళ్లాలో వీడియో బ్రదర్

  • @akulavenkateswararao9533
    @akulavenkateswararao9533 10 месяцев назад

    That is very good information to all telugu people and give me telugu pujari numbers please.

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 11 месяцев назад +2

    వారాణసి స్టేషన్ కి టిక్కెట్ తీసుకుని అక్కడే దిగాలి.

    • @TELUGUJVSFORYOUCHANNEL
      @TELUGUJVSFORYOUCHANNEL  11 месяцев назад +2

      నాగేశ్వర శాస్త్రి గారు... నమస్కారము 🙏
      వారణాసి జంక్షన్ నకు టికెట్టు తీసుకోవాలి.
      కొన్ని రైళ్ళు, బెనారస్ స్టేషన్ వరకు, మరికొన్ని కాశీ స్టేషన్ వరకు వెళతాయి.
      మీకు వారణాసి జంక్షన్ నకు వేళ్ళే రైలు అందుబాటులో లేనప్పుడు మాత్రమే, బెనారస్ లేదా కాశీ నకు టికెట్టు తీసుకోవాలి.
      వారణాసి జంక్షన్ నకు వెళ్ళడమే బెస్ట్.
      వారణాసి జంక్షన్ నుంచి తెలుగు వారి సత్రాలు, తెలుగు వారు ఎక్కువగా విడిది చేసే ప్రాంతం - పాండేహవేలి దగ్గరగా ఉంది.( 5 కి.మి. దూరం)
      పాండేహవేలి నుండి గంగా ఘాట్ దగ్గర, మరియు ప్రదాన ఆలయం సుమారు ఒకటిన్నర కి.మి. దూరం.

  • @sivajyothi6997
    @sivajyothi6997 8 месяцев назад +1

    Namaskar

  • @renukachowdary1532
    @renukachowdary1532 3 месяца назад

    Okallu velithe untadha brother

    • @TELUGUJVSFORYOUCHANNEL
      @TELUGUJVSFORYOUCHANNEL  3 месяца назад +1

      ఒక్కరికి కూడా రూమ్ ఇస్తారు - లేదా లాకర్ ఇస్తారు - అది మీ చాయిస్ అండి. రూమ్ అయితే మినిమం 1000/- (నలుగురు ఉండవచ్చు) లాకర్ అయితే ఒక్కరికి 250/- ఉంటుంది.

  • @subbaraopallapothu7014
    @subbaraopallapothu7014 7 месяцев назад +3

    కాస్త సోది తగ్గించండి

    • @TELUGUJVSFORYOUCHANNEL
      @TELUGUJVSFORYOUCHANNEL  7 месяцев назад

      సుబ్బారావు గారికి ధన్యవాదాలు

  • @govindarajuluvallam4041
    @govindarajuluvallam4041 2 месяца назад +1

    Cycle baba asramam is worest
    Responding also not good
    Aug lo nenu vellinanu
    Rs 1200Charge advance booking
    Worest room provid ichinaru
    Not respondig antha cheet

    • @Har_714
      @Har_714 20 дней назад

      Manchi stay suggest cheyandi bro

  • @romiyoforever8922
    @romiyoforever8922 11 месяцев назад +8

    సైకిల్ బాబా ఆశ్రమం లో రోజుకీ ఒక లాకర్ కీ 200 రూపాయలు తీసుకుంటున్నారు, రూమ్ కీ 500 నుండి 1000రూపాయలు తీసుకుంటున్నారు, ఆల్ రెడీ నేను వెళ్లి వచ్చాను, 😔😔😔

    • @DurgaPrasad-sy5ee
      @DurgaPrasad-sy5ee 11 месяцев назад +1

      Bro rooms hygiene ga untaya

    • @TELUGUJVSFORYOUCHANNEL
      @TELUGUJVSFORYOUCHANNEL  11 месяцев назад +6

      రూమ్స్ నార్మల్ గా ఉంటాయి. మద్య తరగతి వారికి తగ్గట్టుగా ఉంటాయి.
      A.C రూమ్స్ కూడా ఉన్నాయి. మనిషికి 250/- చొప్పున, ఒక రూములో 4గురు ఉంటే, నలుగురికి, కలిపి 1000/- తీసుకుంటారు. రెండు పూటలు, భోజనం ఉచితంగా పెడతారు. (ఉదయం టిఫిన్ ఉండదు) కాఫీ - టిఫిన్ బయట చెయ్యాలి. కాఫీ. టీ, 10/-, టిఫిన్ ఇడ్లీ 20/- దోశ 20/- దగ్గరలో దొరుకుతాయి.

    • @basurupatnaik7951
      @basurupatnaik7951 10 месяцев назад

      😅​@@TELUGUJVSFORYOUCHANNEL

  • @raviteja6754
    @raviteja6754 18 дней назад

    fake or real numbers

  • @Nagamanibheesetti
    @Nagamanibheesetti Месяц назад

    Pls ph no satrams

  • @veegneshveegnesh4477
    @veegneshveegnesh4477 10 месяцев назад +1

    జంగం వాడి మఠంలొ బొజనం సరిగ్గా ఉండదు

  • @srinivaspasumarthi9735
    @srinivaspasumarthi9735 10 месяцев назад

    Okriki 50 r teesukuntaru auto

    • @TELUGUJVSFORYOUCHANNEL
      @TELUGUJVSFORYOUCHANNEL  10 месяцев назад +1

      శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు 🙏
      ముగ్గురు లేదా నలుగురు లేదా ఐదుగురు ఉన్నపుడు, మనిషికి 50/- చొప్పున, ఎంతమంది ఉంటే, అంతమంది దగ్గర 50/- చొప్పున మొత్తం collect చేస్తాడు.
      ఒక్కరికి 50/- తీసుకుని, ఆ ఒక్కరినే తీసుకొని వెళ్ళరు.
      ఏదేమైనా మనం ఆటో వారితో బేరమాడుకోవాలి.
      ఇది నేను కాశీ వెళ్ళినపుడు గమనించిన విషయం.

  • @M.narsimmurthy
    @M.narsimmurthy 7 месяцев назад +1

    Sar

  • @raks2242
    @raks2242 9 дней назад

    For new people it's a very informative video. 5. Rating