I like this scene so much..because it it is followed by shree krishna maya.. Lord shri krishna is really very intelligent.. He could answer n number of questions with a simple smile..let it be a provoking,insulting,cunning or even a meaningless question..
శ్రీ కృష్ణుడు సరసన అర్జునుడు బాగా నటించి జీవించాడు భీష్మ ద్రోణ కర్ణ శకుని దుర్యోధన మీకు మీ నటనకు శతకోటి వందనాలు దీని వెనుక ఎందరో మహానుభావులు కళాత్మంగా మలిచిన తీరు అద్భుతం అమోఘం అపూర్వం అనంతం 🙏🙏🙏🙏🙏
Telugu1 creation ప్రియమైన భక్తులరా ఈ చానెల్ తెలుగు మహాభారతం శ్రీ కృష్ణ భగవంతుడు యెక్క motivational videos మీలో ఎవరికైనా మహాభారతం మీద interest ఉన్నవాళ్ళు ఈ telugu1 creation ఛానెల్ ని ఒక్క సారి చూసి నచ్చితే మహాభారతం కోసం ఆదరించి మహాభారతం లో మంచి విషయాలు తెలుకోండి🙏🙏🙏..
ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఉండి ఒళ్ళు గగుర్పొడిచే మాటలు.... సన్నివేశాలు 35 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నా బతికి ఉన్నంత కాలం చూస్తూనే ఉంటాం.....జై శ్రీక్రిష్ణ....జై వాసుదేవ......
అందరికీ నమస్కారం మహాభారతం సీరియల్ లో voice of krishna, రాయబారం,భగవద్గీత, అర్జున పర్వం,బీస్మా పర్వం,ద్రోణ,కర్ణ పర్వాలు అన్ని కలిపి వీడియో edit చేశాను.అది కూడా hq.. దీనినే ఆడియో గా కూడా create చేశాను.sound clarity బాగా ఉంది. Original episode నుండి edit చేశాను.DVD198 price2800 చాలామంది ఇలాంటి సీన్స్ కోసం అది కూడా ఆడియో ఫైల్ లో కావాలి అని అడుగుతున్నారు. నేను దీనికోసం చాలకష్టపడినాను.అందుకే దాదాపు 3గంటల.25నిమిషాలు ఉన్న ఈ ఆడియో లో మంచి మాటలు ఉన్నాయి. ఒక్కొక్క episode లో 1m వుండే ఆడియో ని edit చేసి అన్నింటిని కలిపి తీసిన audio ఉంది.దీనిని కేవలం Rs.1000 రూపాయలకు ఇస్తున్నాను.కావాల్సినవారు phonepe కి అమౌంట్ పంప్పండి .phonepe no:7780178209. Dont fake భగవద్గీత కి విలువ కట్టకండి.
ఇందులో గలా మంచిని గుర్తించి చెడును తెలుసుకొని లా మనం ప్రియఞ్చలి ఆకాండ భారత ఖండానికి ఇతిహాస్యలకు మనం సర్వదా ఋణపడి ఉంటాం తరవాత తరాలకు తెలియజేయడానికి ప్రత్నించి నా వీళ్లకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
మహాభారతం చూసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం మనం తెలుసుకోవలసింది ఏమిటంటే (మహాభారతం ఇప్పటికీ ప్రతి ఇంట్లోని జరుగుతూనే ఉంది ) అందుకే మహాభారతం ఎప్పుడో యవ్వనంగానే ఉంటుంది 🙏
అందరికీ నమస్కారం మహాభారతం సీరియల్ లో voice of krishna, రాయబారం,భగవద్గీత, అర్జున పర్వం,బీస్మా పర్వం,ద్రోణ,కర్ణ పర్వాలు అన్ని కలిపి వీడియో edit చేశాను.అది కూడా hq.. దీనినే ఆడియో గా కూడా create చేశాను.sound clarity బాగా ఉంది. Original episode నుండి edit చేశాను.DVD198 price2800 చాలామంది ఇలాంటి సీన్స్ కోసం అది కూడా ఆడియో ఫైల్ లో కావాలి అని అడుగుతున్నారు. నేను దీనికోసం చాలకష్టపడినాను.అందుకే దాదాపు 3గంటల.25నిమిషాలు ఉన్న ఈ ఆడియో లో మంచి మాటలు ఉన్నాయి. ఒక్కొక్క episode లో 1m వుండే ఆడియో ని edit చేసి అన్నింటిని కలిపి తీసిన audio ఉంది.దీనిని కేవలం Rs.1000 రూపాయలకు ఇస్తున్నాను.కావాల్సినవారు phonepe కి అమౌంట్ పంప్పండి .phonepe no:7780178209. Dont fake భగవద్గీత కి విలువ కట్టకండి. All episode's available me
మహాభారతం ధర్మ నీతి, తత్వ సారాన్ని అందిచే గొప్ప గ్రంథం వేద వ్యాస మహర్షి సమస్త లోకానికి మార్పు కోసం అందిచారు. దయచేసి వీటిని లోకిక కల్పితాలైన చిత్రాలతో పోల్చకొడదు.
మహా భారతం మనకి మంచి కి మరియు చెడు కి వ్యత్యాసాన్ని తెలియచేయడమే కాకుండా మనషి నీ ఒక పూర్తి స్థాయిలో పరిపూర్ణుడు నీ చేస్తుంది అలానే తప్పు జరుగుతుంది అన్నప్పుడు ఎదురుగా ఎంత గొప్పవాడు వున్న ఎదురించమంటున్నది... ధర్మం వైపు మాత్రమే నిలబడమంటోంది ... దాని పర్యవసానం ఏది అయిన....
World best serial, whole team ki, vala hardworking ki🙇♀️🙇♀️three weeks nunchi all episodes hotstar lo chustunna naku day and night mahabarathame vinipistundi. Antala vellipoyindi na mindloki ee serial ❤️❤️
🍀🍀 మహభారతం 🙏 మనందరి జీవితానికి మార్గదర్శకాలు. అదర్మం మంచిది కాదని నిరూపించారు 💯✔ కౌరవులు తప్పు చేసి మరణం పొందారు 💥👌 మన ప్రవర్తన మన జీవితానికి ఆధారం ⏰🌎 ఇదే నిజం మంచి మనసు తో ఆలోచన చేయండి మనం అందరితో కలిసి పోవాలి జీవితం చిన్నది నటించకండి --- జీవించండి 💥👌
Telugu1 creation ప్రియమైన భక్తులరా ఈ చానెల్ తెలుగు మహాభారతం శ్రీ కృష్ణ భగవంతుడు యెక్క motivational videos మీలో ఎవరికైనా మహాభారతం మీద interest ఉన్నవాళ్ళు ఈ telugu1 creation ఛానెల్ ని ఒక్క సారి చూసి నచ్చితే మహాభారతం కోసం ఆదరించి మహాభారతం లో మంచి విషయాలు తెలుకోండి🙏🙏🙏..
pls. watch Mahabharatham title song with lyrics in telugu, i am sure u will like it, pls. comment once u watch, pls subscribe as well, ruclips.net/video/ZrkZvXk36kE/видео.html
ఎవరికి వారు ,వారి వారి పాత్రలు చాల అద్భుతంగా పోషించారు. ధర్మ అధర్మాలు ,అహంకారం వలన వచ్చే దుష్ఫలితాలు ,జీవితసత్యాలు నేర్చుకున్నము .దీనిలో భస్వామి అయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.
Hi, Pls. watch my video of Mahabharatham title song with lyrics in telugu font in this link, please subscribe for new video updates as well, thank you, ruclips.net/video/ZrkZvXk36kE/видео.html
5 పెళ్లిళ్లు ,కన్న కొడుకుని నదిలో పారేయడం ,విలన్ నీ కని పెంచి పోషించడం ,కులం పేరుతో దళితులను అన్నిరకాలుగా హింసించడం.ఇవన్నీ ది గ్రేట్ సనాతన ధర్మం నుండి నేను నేర్చుకున్నవి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అందరికీ నమస్కారం మహాభారతం సీరియల్ లో voice of krishna, రాయబారం,భగవద్గీత, అర్జున పర్వం,బీస్మా పర్వం,ద్రోణ,కర్ణ పర్వాలు అన్ని కలిపి వీడియో edit చేశాను.అది కూడా hq.. దీనినే ఆడియో గా కూడా create చేశాను.sound clarity బాగా ఉంది. Original episode నుండి edit చేశాను.DVD198 price2800 చాలామంది ఇలాంటి సీన్స్ కోసం అది కూడా ఆడియో ఫైల్ లో కావాలి అని అడుగుతున్నారు. నేను దీనికోసం చాలకష్టపడినాను.అందుకే దాదాపు 3గంటల.25నిమిషాలు ఉన్న ఈ ఆడియో లో మంచి మాటలు ఉన్నాయి. ఒక్కొక్క episode లో 1m వుండే ఆడియో ని edit చేసి అన్నింటిని కలిపి తీసిన audio ఉంది.దీనిని కేవలం Rs.1000 రూపాయలకు ఇస్తున్నాను.కావాల్సినవారు phonepe కి అమౌంట్ పంప్పండి .phonepe no:7780178209. Dont fake భగవద్గీత కి విలువ కట్టకండి.
Jai sri krishna 🙏🙏🙏🙏🙏 మహాభారతం అనేది ఈ సమాజానికి చాలా చాలా అవసరం ఏది ధర్మం ఏది అధర్మం అనేది ఈ సమాజానికి తెలియజేస్తుంది శ్రీ కృష్ణుడు లాంటి గురువు చాలా అవసరం మహాభారతం లో శ్రీ కృష్ణుడు లేకపొతే ధర్మం అనేది ఎవరికి తెలిసేది కాదు ధర్మం గెలిచేది కాదు జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏 My fav god 🙏🙏🙏🙏🙏
Telugu1 creation ప్రియమైన భక్తులరా ఈ చానెల్ తెలుగు మహాభారతం శ్రీ కృష్ణ భగవంతుడు యెక్క motivational videos మీలో ఎవరికైనా మహాభారతం మీద interest ఉన్నవాళ్ళు ఈ telugu1 creation ఛానెల్ ని ఒక్క సారి చూసి నచ్చితే మహాభారతం కోసం ఆదరించి మహాభారతం లో మంచి విషయాలు తెలుకోండి🙏🙏🙏..
Telugu1 creation ప్రియమైన భక్తులరా ఈ చానెల్ తెలుగు మహాభారతం శ్రీ కృష్ణ భగవంతుడు యెక్క motivational videos మీలో ఎవరికైనా మహాభారతం మీద interest ఉన్నవాళ్ళు ఈ telugu1 creation ఛానెల్ ని ఒక్క సారి చూసి నచ్చితే మహాభారతం కోసం ఆదరించి మహాభారతం లో మంచి విషయాలు తెలుకోండి🙏🙏🙏..
One of the inspirational character to be followed in my life.. no arrogance, ego... With smile, doesn't of insults, humiliation, disappointment, frustration..! Lots of love..!
Mythology or truly happened..what ever it is. But the way it was written was brilliant. Dharmam gurinchi entho goppaga chepparu. Nenu Christian ni kani dharmam gurinchi cheppina ee theeru ni neenu entho aanandinchanu. Chala nerchukunnanu.. idi matham gurinchi kadu dharmam gurinchi. proud to be indian.

శ్రీ కృష్ణుడు అర్జునుడి శకుని భీష్ముడు ద్రోణుడు పాంచాలి అందరూ జీవించారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏🙏🙏 మాకు ఇంతటి మహత్తర ఇతిహాసం మహా అవకాశం కల్పించిన అందరికీ వందనాలు శతకోటి వందనాలు శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
Telegram app లో నేను మొత్తం చూసాను. ధర్మానికి అధర్మానికి కర్మకు కార్యానికి కోపానికి క్రోధాని కి వ్యత్యాసం చాలా బాగా అర్థం చేసుకున్నా. పిల్లల వ్యక్తిత్వాన్ని ఎలా రూపు దిద్దాలి అని కూడా.
Telugu1 creation ప్రియమైన భక్తులరా ఈ చానెల్ తెలుగు మహాభారతం శ్రీ కృష్ణ భగవంతుడు యెక్క motivational videos మీలో ఎవరికైనా మహాభారతం మీద interest ఉన్నవాళ్ళు ఈ telugu1 creation ఛానెల్ ని ఒక్క సారి చూసి నచ్చితే మహాభారతం కోసం ఆదరించి మహాభారతం లో మంచి విషయాలు తెలుకోండి🙏🙏🙏..
I like this scene so much..because it it is followed by shree krishna maya..
Lord shri krishna is really very intelligent..
He could answer n number of questions with a simple smile..let it be a provoking,insulting,cunning or even a meaningless question..
Happy new year friend 🌹
Nice feelings expressed
Hatsf
Fida
Om namo bhagavate vaasudevaaya
@@hifriends3607 Is
@@gopaganiakshaykumar7045
Good morning🌞
Thanku wishing sir
@@hifriends3607 అవును నిజం చెప్పారు..
నాది కూడా సేమ్ ఇదే అభిప్రాయం.. చక్కగా సినిమా లాగా మొత్తం ఎపిసోడ్స్ అందరము చూస్తాం కదా..
ఎప్పటికీ నిలిచిపోయే సీరియల్, బాగా నటించారు అందరూ వాళ్ళ పాత్రల్లో... భవిష్యత్తులో ఇలాంటి సీరియల్ కానీ సినిమా కానీ ఇక రాదు....
సీరియల్ peru emiti eppudu endhulo vasthundhi plz reply
@@gatlaanilreddy3724 hot star lo vastundhi bro
hot star ante app ledha channel untundha ..emi anukokunda plz send details sai ram
thank u sai ram
@@gatlaanilreddy3724hot star app lo full serial vuntundi free
Hotstar app
శ్రీ కృష్ణుడు సరసన అర్జునుడు బాగా నటించి జీవించాడు
భీష్మ ద్రోణ కర్ణ శకుని దుర్యోధన
మీకు మీ నటనకు శతకోటి వందనాలు
దీని వెనుక ఎందరో మహానుభావులు కళాత్మంగా మలిచిన తీరు అద్భుతం అమోఘం అపూర్వం అనంతం 🙏🙏🙏🙏🙏
మేము కొత్తగా "మహాభారతం ఛానల్" పెట్టాము
ఎంతో కష్టపడి వీడియో లు చేస్తున్నాము
దయచేసి సబ్స్క్రయిబ్ చేసి సహాయం చేయగలరు😌🙃😌....
Telugu1 creation
ప్రియమైన భక్తులరా ఈ చానెల్ తెలుగు మహాభారతం శ్రీ కృష్ణ భగవంతుడు యెక్క motivational videos
మీలో ఎవరికైనా మహాభారతం మీద interest ఉన్నవాళ్ళు ఈ telugu1 creation ఛానెల్ ని ఒక్క సారి చూసి నచ్చితే మహాభారతం కోసం ఆదరించి మహాభారతం లో మంచి విషయాలు తెలుకోండి🙏🙏🙏..
💐💐💐👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
@@mahabharatamtelugu9131 link cheppandi
@@mahabharatamtelugu9131 🙏
మహాభారతం సిరియలో నటించిన వారికి ఒకో పాత్రకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దీనిలో నటించిన వారు , వారికి వారే సాటి అద్భుతమైన భారతం మన భారతం , కలియుగం దుర్యోధనుని తోనే ప్రారంభం అయ్యింది
మన భారత దేశములో ఈ పాలన ఉంటే బాగుండేది. నటులకు నిర్మాత లకు జోహార్లు
ఎట్లా
నా ఈ దేశం ఎంతో గొప్పది. ఇక్కడ పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది.
🙏 హరే కృష్ణ 🙏
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే RUclips channel లోని ఆరు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.
మేము కొత్తగా "మహాభారతం ఛానల్" పెట్టాము
ఎంతో కష్టపడి వీడియో లు చేస్తున్నాము
దయచేసి సబ్స్క్రయిబ్ చేసి సహాయం చేయగలరు😌🙃😌.
Ok
Yes bro
@@raheemraheem964 . . 😌మేము కొత్తగా "మహాభారతం ఛానల్" పెట్టాము
ఎంతో కష్టపడి వీడియో లు చేస్తున్నాము
దయచేసి సబ్స్క్రయిబ్ చేసి సహాయం చేయగలరు
ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఉండి ఒళ్ళు గగుర్పొడిచే మాటలు.... సన్నివేశాలు 35 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నా బతికి ఉన్నంత కాలం చూస్తూనే ఉంటాం.....జై శ్రీక్రిష్ణ....జై వాసుదేవ......
అన్ని కథలకు కేంద్ర బిందువు - మహాభారతం
ఓ దేవాదిదేవా శ్రీకృష్ణ పరమాత్మ, పరంధామ, పరాత్పర, పరమేశ్వర, సర్వేశ్వర, మోక్షప్రదాత, కలికల్మష నాశక, , పాపనాశక, భక్తరక్షక కృష్ణ నీ పాదపద్మములకు నమో నమః 🙏🏻
Mahabharatam episode .1 nunche veyande please
@@raniyy8190 hotstar lo available bro
@@KarnaKiran ఆ బిందువు కృష్ణ పరమాత్మ 🙏🙏
మహా భారతం మహాద్బుతం ఎన్ని సార్లు చూచి న, విన్న, చెప్పటానికి అలవికానిది, మరల ఒక బాగాన్ని చూపించి, వినిపించిన మీకు కృతజ్ఞతలు.
మహాభారతంలో సత్యాన్ని చూపించారు భారతం అంటే ఇదేనేమో జై శ్రీ కృష్ణ
అందరికీ నమస్కారం మహాభారతం సీరియల్ లో voice of krishna, రాయబారం,భగవద్గీత, అర్జున పర్వం,బీస్మా పర్వం,ద్రోణ,కర్ణ పర్వాలు అన్ని కలిపి వీడియో edit చేశాను.అది కూడా hq.. దీనినే ఆడియో గా కూడా create చేశాను.sound clarity బాగా ఉంది.
Original episode నుండి edit చేశాను.DVD198 price2800
చాలామంది ఇలాంటి సీన్స్ కోసం అది కూడా ఆడియో ఫైల్ లో కావాలి అని అడుగుతున్నారు.
నేను దీనికోసం చాలకష్టపడినాను.అందుకే
దాదాపు 3గంటల.25నిమిషాలు ఉన్న ఈ ఆడియో లో మంచి మాటలు ఉన్నాయి. ఒక్కొక్క episode లో 1m వుండే ఆడియో ని edit చేసి అన్నింటిని కలిపి తీసిన audio ఉంది.దీనిని కేవలం Rs.1000 రూపాయలకు ఇస్తున్నాను.కావాల్సినవారు phonepe కి అమౌంట్ పంప్పండి .phonepe no:7780178209.
Dont fake
భగవద్గీత కి విలువ కట్టకండి.
మహాభారతం చూడ్డం నేటి సమాజానికి,ఎంతో అవసరం ,అహంకారం వల్ల దుర్యోధనుడు చివరికి ఏమైనాడో తెలుస్తుంది
Exactly.
Avunu
మళ్ళీ ఈ మహాభారతం ప్రసారం చేయాలని మళ్ళీమళ్ళీ ఇది ప్రసారం చేయడంవలన ఈకాలం యువతలో ధర్మాధర్మాల విచక్షణ కలుగుతుంది.హరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
ధర్మాన్ని తెలియజేసే ప్రయత్నం ఇది మన భారతదేశం మన పూర్వికులు ఘనత యాదవ సర్వ శ్రేష్ఠులు జై శ్రీ కృష్ణుడు 🙏🙏🙏🙏🙏🙏
Superb words👌👌👌👌
మహబూబ్
మహభూధతమ
Aunandi nenu chusi Chala mandiki chepanu chudamani and vallu chusi Malli Malli chustunnaru jai Sri Krishna🙏
@@bhavanip7731 థాంక్స్
ఇందులో గలా మంచిని గుర్తించి చెడును తెలుసుకొని లా మనం ప్రియఞ్చలి ఆకాండ భారత ఖండానికి ఇతిహాస్యలకు మనం సర్వదా ఋణపడి ఉంటాం తరవాత తరాలకు తెలియజేయడానికి ప్రత్నించి నా వీళ్లకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
మహాభారతం చూస్తుంటే తెలుగు భాష ఇంత అంధమైనదా అనిపిస్తూ ఉంది. ఒక్క బూతు పదం అనేదే లేదు. తిట్టవలసిన సందర్భాల్లో కూడ 🙏
Yes
బాహుబలి ని మించినది ఈ సీరియల్ గ్రేట్
Bahubali lo ఏంలేదు
Correct bahubali eee serial mundara enduku paniki raadu
Yes✅ 100%corrt
don't compare this serial other movies or serial.it's very special.
@@srilalitha1537 thank you.
ముఖ్యంగా శ్రీకృష్ణ నిగా సౌరభ్ శుక్ల అద్భుతం
Avunu
చక్కటి స్పందన
మీకు నా
హృదయ పూర్వక అభినందనలు.🙏
Wish you happy new year 🌹 🌹
Avunu, meru saregga chepparu
సౌరభ్ రాజ్ జైన్ వారి పేరు.. సాక్షాత్ శ్రీ కృష్ణుడు అనిపించే పాత్ర..
@@sathishsathish1617 avunu
ఈ సంభాషణ (మూలం భగవానుడిదైనా!!)రాసిన వారికి పాదాభి వందనం
Koti namaskaralu jai sreekrishna
ద్వాపర యుగం లో నేను ప్రత్యక్షంగా ఉన్న భావన కలిగింది ❤❤❤
జై శ్రీకృష్ణ
మహాభారతం చూసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం మనం తెలుసుకోవలసింది ఏమిటంటే (మహాభారతం ఇప్పటికీ ప్రతి ఇంట్లోని జరుగుతూనే ఉంది ) అందుకే మహాభారతం ఎప్పుడో యవ్వనంగానే ఉంటుంది 🙏
Mahabarath తెలుగులో చాలా బాగుంది. ప్రతి ఒక్క నటులు చక్కగా నటించారు. U tube లైవ్ లో వస్తే ఇంకా బాగుణ్ణు..ధన్యవాదాలు
Mahabharatham: ruclips.net/video/LZG383OqmnM/видео.html
అందరికీ నమస్కారం మహాభారతం సీరియల్ లో voice of krishna, రాయబారం,భగవద్గీత, అర్జున పర్వం,బీస్మా పర్వం,ద్రోణ,కర్ణ పర్వాలు అన్ని కలిపి వీడియో edit చేశాను.అది కూడా hq.. దీనినే ఆడియో గా కూడా create చేశాను.sound clarity బాగా ఉంది.
Original episode నుండి edit చేశాను.DVD198 price2800
చాలామంది ఇలాంటి సీన్స్ కోసం అది కూడా ఆడియో ఫైల్ లో కావాలి అని అడుగుతున్నారు.
నేను దీనికోసం చాలకష్టపడినాను.అందుకే
దాదాపు 3గంటల.25నిమిషాలు ఉన్న ఈ ఆడియో లో మంచి మాటలు ఉన్నాయి. ఒక్కొక్క episode లో 1m వుండే ఆడియో ని edit చేసి అన్నింటిని కలిపి తీసిన audio ఉంది.దీనిని కేవలం Rs.1000 రూపాయలకు ఇస్తున్నాను.కావాల్సినవారు phonepe కి అమౌంట్ పంప్పండి .phonepe no:7780178209.
Dont fake
భగవద్గీత కి విలువ కట్టకండి.
All episode's available me
మహాభారతం ధర్మ నీతి, తత్వ సారాన్ని అందిచే గొప్ప గ్రంథం వేద వ్యాస మహర్షి సమస్త లోకానికి మార్పు కోసం అందిచారు. దయచేసి వీటిని లోకిక కల్పితాలైన చిత్రాలతో పోల్చకొడదు.
🙏🙏🙏🙏🙏🙏🙏
Superb .
Great depiction and excellent portrayal of the characters of the epic. Highly delighted .
🙏🙏🙏🙏
వసుదేవసుతందేవంకంసచాణూరమర్ధం దేవకీపరమానందంకృష్ణంవందెజగద్గురం
ఎప్పటికీ నిలిచిపోయే సీరియల్, బాగా నటించారు అందరూ వాళ్ళ పాత్రల్లో... భవిష్యత్తులో ఇలాంటి సీరియల్ కానీ సినిమా కానీ ఇక రాదు.
ఎన్ని సార్లు చూసినా ... అనుభూతి మాత్రం కొత్తగా ఉంటుంది
మహాభారతంలో అందరి నటన సూపర్
మహా భారతం మనకి మంచి కి మరియు చెడు కి వ్యత్యాసాన్ని తెలియచేయడమే కాకుండా మనషి నీ ఒక పూర్తి స్థాయిలో పరిపూర్ణుడు నీ చేస్తుంది అలానే తప్పు జరుగుతుంది అన్నప్పుడు ఎదురుగా ఎంత గొప్పవాడు వున్న ఎదురించమంటున్నది...
ధర్మం వైపు మాత్రమే నిలబడమంటోంది ...
దాని పర్యవసానం ఏది అయిన....
👌👌👌
Still we can take as Reference for psychology,human management, human behaviour....
Great History ✡🕉✡
G
Lovely content 🌷🌹💐
World best serial, whole team ki, vala hardworking ki🙇♀️🙇♀️three weeks nunchi all episodes hotstar lo chustunna naku day and night mahabarathame vinipistundi. Antala vellipoyindi na mindloki ee serial ❤️❤️
👌👌👌👌👌
కలియుగంఉన్నంతవరకు.
సజీవమై. ఉంఢగలధు.
మహభారత్.కథ.
ఓ దేవాదిదేవా శ్రీకృష్ణ పరమాత్మ, పరంధామ, పరాత్పర, పరమేశ్వర, సర్వేశ్వర, మోక్షప్రదాత, కలికల్మష నాశక, , పాపనాశక, భక్తరక్షక కృష్ణ నీ పాదపద్మములకు నమో నమః 🙏🏻
ఈ మహా భారతం ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలని అనిపిస్తోంది
అవును భాద, సంతోషం, అయోమయం స్థితి లో ఎప్పుడు ఈ సీరియల్ చుసిన ❤️❤️❤️👌👌👌👍👍👍👍
🍀🍀 మహభారతం 🙏
మనందరి జీవితానికి మార్గదర్శకాలు.
అదర్మం మంచిది కాదని
నిరూపించారు 💯✔
కౌరవులు తప్పు చేసి
మరణం పొందారు 💥👌
మన ప్రవర్తన
మన జీవితానికి ఆధారం ⏰🌎
ఇదే నిజం
మంచి మనసు తో ఆలోచన చేయండి
మనం అందరితో కలిసి పోవాలి
జీవితం చిన్నది
నటించకండి --- జీవించండి 💥👌
మేము కొత్తగా "మహాభారతం ఛానల్" పెట్టాము
ఎంతో కష్టపడి వీడియో లు చేస్తున్నాము
దయచేసి సబ్స్క్రయిబ్ చేసి సహాయం చేయగలరు😌🙃😌...
Exactly. IT is really to day's life.
నామోఃవాసుదేవయ నా మోఃశ్రీహరి దేవాయ నమః శివాయ 🚩🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ 🚩🙏 ఓం.....
Thaja music వారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
🙏🙏🙏
Lord Sri Krishna is a good role model to every human being in the world 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes
Telugu1 creation
ప్రియమైన భక్తులరా ఈ చానెల్ తెలుగు మహాభారతం శ్రీ కృష్ణ భగవంతుడు యెక్క motivational videos
మీలో ఎవరికైనా మహాభారతం మీద interest ఉన్నవాళ్ళు ఈ telugu1 creation ఛానెల్ ని ఒక్క సారి చూసి నచ్చితే మహాభారతం కోసం ఆదరించి మహాభారతం లో మంచి విషయాలు తెలుకోండి🙏🙏🙏..
జై శ్రీ రామ్ శ్రీ కృష్ణ జై వాసుదేవా
pls. watch Mahabharatham title song with lyrics in telugu, i am sure u will like it, pls. comment once u watch, pls subscribe as well, ruclips.net/video/ZrkZvXk36kE/видео.html
Super srikrishna rol
🙏🙏🙏
మొదటి ఎపిసోడ్ నుండి ఇప్పటికు జరిగిన పుల్ సిరీరల్ ఎపిసోడ్ ఒక సారి సినిమా లా విడుదల చేయండి సార్ ...please. ...
Hotstar lo unnai
Super untadiii
Hotstar RUclips lo raledhu
Hotstar lo undhi
@@aravindkalvacharla9186 send link brother
ఎవరికి వారు ,వారి వారి పాత్రలు చాల అద్భుతంగా పోషించారు. ధర్మ అధర్మాలు ,అహంకారం వలన వచ్చే దుష్ఫలితాలు ,జీవితసత్యాలు నేర్చుకున్నము .దీనిలో భస్వామి అయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.
Naaku picchi Mahabharatham.... Rojuki okkasari ayina chudali... Plz upload in hotstar...
Same 😀👍💖💖👑
Nenu Hindhi Loo Chusthunna
😍😍😍😘😘😘😘💖👍👍🙏
I Like Maha bharatham😍🙏
I too love Mahabharatham but what will happen to eyes if watched in mobile so restricting only the dialogues without seeing
@@kalaivanirajasekaran4521
Bro Your Telugu Our Tamil
😮😮😮😮😮😶😶😶😶😶
Hi, Pls. watch my video of Mahabharatham title song with lyrics in telugu font in this link, please subscribe for new video updates as well, thank you, ruclips.net/video/ZrkZvXk36kE/видео.html
Brother ma dantillo videos chudande ma channel mana veda puranalu
Proud to be Born as Indian .😊
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే RUclips channel లోని ఆరు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.
5 పెళ్లిళ్లు ,కన్న కొడుకుని నదిలో పారేయడం ,విలన్ నీ కని పెంచి పోషించడం ,కులం పేరుతో దళితులను అన్నిరకాలుగా హింసించడం.ఇవన్నీ ది గ్రేట్ సనాతన ధర్మం నుండి నేను నేర్చుకున్నవి
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@abhinaychintamaduka5058 who tortured you?
@@ayushyash6021 అరేయ్ ఇంగ్లీష్ దొర జర తెలుగుల ఎడవరాదే
Really great back ground music hats off fantastic fabulous
అందరికీ నమస్కారం మహాభారతం సీరియల్ లో voice of krishna, రాయబారం,భగవద్గీత, అర్జున పర్వం,బీస్మా పర్వం,ద్రోణ,కర్ణ పర్వాలు అన్ని కలిపి వీడియో edit చేశాను.అది కూడా hq.. దీనినే ఆడియో గా కూడా create చేశాను.sound clarity బాగా ఉంది.
Original episode నుండి edit చేశాను.DVD198 price2800
చాలామంది ఇలాంటి సీన్స్ కోసం అది కూడా ఆడియో ఫైల్ లో కావాలి అని అడుగుతున్నారు.
నేను దీనికోసం చాలకష్టపడినాను.అందుకే
దాదాపు 3గంటల.25నిమిషాలు ఉన్న ఈ ఆడియో లో మంచి మాటలు ఉన్నాయి. ఒక్కొక్క episode లో 1m వుండే ఆడియో ని edit చేసి అన్నింటిని కలిపి తీసిన audio ఉంది.దీనిని కేవలం Rs.1000 రూపాయలకు ఇస్తున్నాను.కావాల్సినవారు phonepe కి అమౌంట్ పంప్పండి .phonepe no:7780178209.
Dont fake
భగవద్గీత కి విలువ కట్టకండి.
Jai sri krishna 🙏🙏🙏🙏🙏
మహాభారతం అనేది ఈ సమాజానికి చాలా చాలా అవసరం ఏది ధర్మం ఏది అధర్మం అనేది ఈ సమాజానికి తెలియజేస్తుంది
శ్రీ కృష్ణుడు లాంటి గురువు చాలా అవసరం
మహాభారతం లో శ్రీ కృష్ణుడు లేకపొతే
ధర్మం అనేది ఎవరికి తెలిసేది కాదు ధర్మం గెలిచేది కాదు జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏
My fav god 🙏🙏🙏🙏🙏
What an explanation in everything in detail with clear response. 1000 times better than any Movie (Ex:- Bahubali)
Harekrishna Harekrishna krishna krishna hare hare..
Harerama harerama Rama Rama hare hare...
శ్రీ కృష్ణుడు జగత్తు గురువు హే కృష్ణా
Addicted my self to lord Krishna & mahabharatham
దయచేసి ఫుల్ వీడియో పెట్టండి మహాభారతం
Hot star lo చూడండి ఫ్రీగా అన్ని ఒకేసారి
RUclips chanels lone best voice mana krisna voice aha adbhutham
లాక్ డౌన్ లో హాట్ స్టార్ lo చుసిన vallu లైక్ veskondi మళ్ళి chudali ani undhi
Telugu1 creation
ప్రియమైన భక్తులరా ఈ చానెల్ తెలుగు మహాభారతం శ్రీ కృష్ణ భగవంతుడు యెక్క motivational videos
మీలో ఎవరికైనా మహాభారతం మీద interest ఉన్నవాళ్ళు ఈ telugu1 creation ఛానెల్ ని ఒక్క సారి చూసి నచ్చితే మహాభారతం కోసం ఆదరించి మహాభారతం లో మంచి విషయాలు తెలుకోండి🙏🙏🙏..
Mahabharat is diamond of world
Great serial, great director, great producers, & all great actors better than bahubali movie
Telugu1 creation
ప్రియమైన భక్తులరా ఈ చానెల్ తెలుగు మహాభారతం శ్రీ కృష్ణ భగవంతుడు యెక్క motivational videos
మీలో ఎవరికైనా మహాభారతం మీద interest ఉన్నవాళ్ళు ఈ telugu1 creation ఛానెల్ ని ఒక్క సారి చూసి నచ్చితే మహాభారతం కోసం ఆదరించి మహాభారతం లో మంచి విషయాలు తెలుకోండి🙏🙏🙏..
Its not serial its is real
One of the inspirational character to be followed in my life.. no arrogance, ego... With smile, doesn't of insults, humiliation, disappointment, frustration..! Lots of love..!
The artist who gives voice to the character of sakuni is awesome
Exactly. I also like voice of each character's.
మేము కొత్తగా "మహాభారతం ఛానల్" పెట్టాము
ఎంతో కష్టపడి వీడియో లు చేస్తున్నాము
దయచేసి సబ్స్క్రయిబ్ చేసి సహాయం చేయగలరు😌🙃😌...
Subscribe chesesaaa.
@@sravanidangeti9237 Thanks ☺️
Sp balu sir
మహాభారతం తెలుగులో అవకాశాలు రావడమే కాకుండా మరో సారి hotstar prasaram cheyndi please
Yes
yes
Hotstar lo available undi
No words to say..!!! Excellent serial..!! Excellent action of Lord Sri Krishna..!!Jai Sri Krishna..!!! 🙏🙏🙏🙏🙏
Hare Krishna 🙏🏼
Many times watched this great Historical film.......but wants to watch again and again with every moment 🙏🏼
ఇలాంటి సీరియల్స్. ఏల్లవేళళ
ఫ్రసారాలుఛేస్తువుండండీ.
Special thanks to director and producer and actors big fan of this seerial
What ah scene , what a dilags, I didnt count howmany times i watched it
Whenever i think of KRISNA immediately N.T.R comes to mind. Actor who is acting as the lord is also apt.
Mythology or truly happened..what ever it is. But the way it was written was brilliant. Dharmam gurinchi entho goppaga chepparu. Nenu Christian ni kani dharmam gurinchi cheppina ee theeru ni neenu entho aanandinchanu. Chala nerchukunnanu.. idi matham gurinchi kadu dharmam gurinchi. proud to be indian.
One and only my fvrt searial
Yes I am also
Im also dear
@surya rekha hi
@@bhavanip7731 𝟭𝟭
Yes Mee Too
సౌరభ్ జైన్ సూపర్ నటన
నమో వాసుదేవ నమః
Telugu1 creation
ప్రియమైన భక్తులరా ఈ చానెల్ తెలుగు మహాభారతం శ్రీ కృష్ణ భగవంతుడు యెక్క motivational videos
మీలో ఎవరికైనా మహాభారతం మీద interest ఉన్నవాళ్ళు ఈ telugu1 creation ఛానెల్ ని ఒక్క సారి చూసి నచ్చితే మహాభారతం కోసం ఆదరించి మహాభారతం లో మంచి విషయాలు తెలుకోండి🙏🙏🙏..
This rayabharam seen is best.mahabaratham is great epic and every charector has got its charector and individuality.all charectors are great .
Excellent presentation and very helpful life suggestions. Namasthe.
👍👍👍
Background music is super in this serial
నాకు చాలా బాగ నచ్చిన ది ఈ సీరి యల్ సూపర్ బాహ బలి మించి ఉంది
One of the great epic 👌 today generation ki manchi serial. Prathi okkaru chudavalsindi.
శ్రీ కృష్ణుడు అర్జునుడి శకుని భీష్ముడు ద్రోణుడు పాంచాలి అందరూ జీవించారు
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏🙏🙏
మాకు ఇంతటి మహత్తర ఇతిహాసం మహా అవకాశం కల్పించిన అందరికీ వందనాలు శతకోటి వందనాలు శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
Telegram app లో నేను మొత్తం చూసాను. ధర్మానికి అధర్మానికి
కర్మకు కార్యానికి
కోపానికి క్రోధాని కి
వ్యత్యాసం చాలా బాగా అర్థం చేసుకున్నా.
పిల్లల వ్యక్తిత్వాన్ని ఎలా రూపు దిద్దాలి అని కూడా.
🙏🙏🙏🙏🙏
మేము కొత్తగా "మహాభారతం ఛానల్" పెట్టాము
ఎంతో కష్టపడి వీడియో లు చేస్తున్నాము
దయచేసి సబ్స్క్రయిబ్ చేసి సహాయం చేయగలరు😌🙃😌...
@@mahabharatamtelugu9131 malli kotha channel aah... Ee chanel undi ga
@@teamalone2023 haa
@@teamalone2023 do subscribe
Super thanku for upload vedio
Such a Excellent conversation between Lord Krishna and all the Members of Dhrutharastra Sabha
Star barath channelo vasthunna radhakrishna serial telugulo vasthe bagundu. Naku hindhi rakapoyina hotstarlo roju chusthunna serialni
Thanks. We all love to see complete series of Mahabharatam
దేవుడు వున్నాడొ లెదొ అది వదిలెయ్యండి ఇ సంభాషణ లొ ఏది మంచిది ఏది చండది మనిషి జీవితంలో నెర్చుకొవలసింది చాలా వుంది
జై శ్రీ కృష్ణ భగవానుడు 🙏🙏🙏🙏🙏
No words to express my extreme feeling to praise this Mahabharata serial
Adikarulu. Mp lu. MLA. Lu. Cm. Lu. Pm. And. Prajapratinidulu. And. Ias. Ips. Ifs. And. Irs. And. Employed. Chusi. Paripaalana. Telusukovaali. Jai. Sri. Krishna
This is best vedio in mahabharatam
👍👍👍👍
మహాద్భతం శ్రీ కృష్ణ రాయబారం
జై శ్రీకృష్ణ, ఓం నమో వాసుదేవాయ నమః
మేము కొత్తగా "మహాభారతం ఛానల్" పెట్టాము
ఎంతో కష్టపడి వీడియో లు చేస్తున్నాము
దయచేసి సబ్స్క్రయిబ్ చేసి సహాయం చేయగలరు😌🙃😌...
@@mahabharatamtelugu9131 subscribe చేసుకున్న బ్రదర్
Wonderful డైలాగ్స్.🎉🎉.I am very greatful and Iam very proud as a Indian hindu. 🙏🏾🙏🏾
మహాభారతం ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
ప్లీజ్ మహాభారతాన్ని హాట్ స్టార్ లో పెట్టండి plzzzzzzzzzzzzzzzzzzzzzzz
Hot Star Lo Hindhi Loo
Undhi Nenu Rooju Chusthanu
😍😍😘😘⭐⭐👍👍👍👍👍
Telugu lo kuda undhi chudu
@@jayasenkarkonchada7806 ladhu ga
@@pailabhogeswarrao2596
Yes Brother Ledhu Naku
Chala Ishtam Maha Bharath
I Love Them 😍😘👍👍🙏
Nooo ledhu bro
BGM సూపర్ boss
Watched more then 10 times love it
అద్బుతమైన ధర్మ సమాధానాలు
🙏🙏🙏🙏
I like Maha Bharatham 🙏👍
టీవీ లో వస్తే చూడాలని ఉంది
లేకపోతే యు ట్యూబ్ లో ప్రసారం
మాటలతోనే మంత్ర ముగ్దున్ని చేస్తుంది
మేము కొత్తగా "మహాభారతం ఛానల్" పెట్టాము
ఎంతో కష్టపడి వీడియో లు చేస్తున్నాము
దయచేసి సబ్స్క్రయిబ్ చేసి సహాయం చేయగలరు😌🙃😌...
మన మనసే ఒక ధర్మ క్షేత్రం కాదంటారా
Exactly.
Super explaining
Sooo good for understanding also
Proud to be an indian 😊.What an Epic.We should learn lessons from Ramayana , Mahabharata n Bhagavathgita.. Krishnam vande Jagadgurum.
Easy process serial , thank you very much ,.
It is so nicely presented in all aspects ! No chance to point out
even in a single movement of any episode till date !
Great serial,, great actors... Adhi mahabharatham goppathanamemo... Nothing can be replaceable even rajamouli cinema Teesina sarey
Yes
Yes
జై కృష్ణ సూపర్ 🌹💐🌹💐🌷👌
Thanks to lock down, completed MAHABHARATA on hotstar in Telugu...after in few days removed from hotstar...
Bhaaratamlo చాలా బాగుంది
శ్రీకృష్ణుడు ఉచితంగా జరిపాడు రాయబారం... world sri krishna sourab raj jain
క్
God bless you
Good thinking your own
Serial repeat chayandi please
Infinite ways of life if u put yr efforts. Great work from yr end. Trillion tnhx
Movie kante rich ga teasaru. Sakuni voice ga evaru dub chepparo gani👌👌
Telugu1 creation
ప్రియమైన భక్తులరా ఈ చానెల్ తెలుగు మహాభారతం శ్రీ కృష్ణ భగవంతుడు యెక్క motivational videos
మీలో ఎవరికైనా మహాభారతం మీద interest ఉన్నవాళ్ళు ఈ telugu1 creation ఛానెల్ ని ఒక్క సారి చూసి నచ్చితే మహాభారతం కోసం ఆదరించి మహాభారతం లో మంచి విషయాలు తెలుకోండి🙏🙏🙏..
దయచేసి మహాభారతం ప్రతిరోజూ టీ వి సీరియల్ ప్రచారం చేసేప్రయత్నం చేసి సీరియల్ ప్రచారం చేయగలరు జై జై హిందు జై శ్రీ కృష్ణ.జై శ్రీ రామ్