బ్రో ఏ వీడియో నేను టెలికాస్ట్ చేశాను తెల్లవారుజామున చెన్నకేషవ స్వామి దేవాలయం లో కొందరు ఏంటి ఆ ఏడుపు అని పూర్తిగా విన్నాక కేవలం ఇది మాత్రమే టెలికాస్ట్ చెయ్యండి అని చెప్పారు..
"మహాభారతం ఒక గొప్ప ఇతిహాసం.మహాభారతం మనకి తెలియడం నిజంగా ఈ దేశానికి అదృష్టం.మనిషిగా పుట్టినందుకు మహాభారతం తెలుసుకోకపోతే ఈ జీవితం వ్యర్థం" కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
Mahabharatam Ani sarllu vina bore kotadu ...ilanti ethihasam chusinaduku ninu Chala santhosithunanu ... always like mahabharatha ... great words in mahabharatha..
Nenu Oka Muslim 🙏 Sorrey Sorrey Indian Muslim 🇮🇳👑⭐🔥🔥🇮🇳🇮🇳🙏🙏🙏🙏 India Loo Puttinandhuku 🇮🇳 👶🚶🏃👦 Maha Bharatham Chadivi 😍 Nandhuku E Serial Chusina Nandhuku Naku Chala Anmdhamgaa 😍😘🙌🙌👍 Garvamgaa Undhi 🔥✊👍🇮🇳 Jai Bharath 🇮🇳🔥🔥✊✊🙏 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@@kkirankumar4767 Bhagavatham Prahladudu🌹 Ramayanam Vibhishanudu 🌹 Maha Bharatham 👉👉👇👇 Yuyutsudu 🌹😁 &Vikarnudu Kaliyuga 👉Kabirdaas 🇮🇳🌹🌹 Siddhyya Swami 🌹😍🔥🙏🙏 Iam Shaik Naagur 😀😁🙏 Made In India 🇮🇳🔥💂✊👊🙏 Jai Bharath 🇮🇳💪✊👊🔥🔥
గాంధారి దేవి కి ఏది తప్పో ఏది ఒప్పో బాగా తెలుసు దానికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి యుద్ధం మొదలు కాక ముందు దుర్యోధనుడు ఆశీస్సులు కోసం గాంధారి దేవి దెగ్గరికి వెళ్ళాడు, అప్పుడు ఆమె ఇచ్చిన సమాదానమేంటో తెలుసా?? ధర్మం ఏ వైపు ఉంటే ఆ పక్షం గెలుస్తుందని దీవించింది గాంధారి ఒక వేళ ఆమె విజయోస్తు అని దీవించి ఉంటే తప్పకుండా కౌరవులు గెలిచేవారు. అంతటి శక్తి ఉంది ఆవిడకి ఇంక కృష్ణుడి శాపం విషయానికి వస్తే , ఈ సృష్టి ని సృష్టి చేసిన ఆ పరమాత్మే ఈ సృష్టి వినసానానికి కారణం అవుతాడు యాదవ వంశ నాశనం కోసం కృష్ణుడే ఆ శాపం గాంధారి దేవి నోటితో పలికించాడు అంతే
గాంధారి దేవి శాపం వెనుక ఒక కారణం ఉంది. శ్రీ కృష్ణ అవతారం చాలించడానికి, మరియు త్రేత యుగం వాలి కి ఇచ్చిన వరం వల్ల ఆ వాలి చేతిలోనే అవతారం చాలించాలి. ఇది ఈ శాపం వెనుక కారణం.
Ur wrong that endhukante dwapara yugam lo yadav kings nu attack chese antha potugallu aina kings 👑evaru leru kani yagam anthamavvali kabatti vallani attack chese vallu champevallu valley avutharu
🍀 మహభారతం మనందరి జీవితాల్లో వెలుగులు నింపేది 🙏 నేర్చకోవాలి మన జీవితానికి అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా చెప్పవచ్చు ఏదో ఒక రోజు జీవితంలో ఉన్నత మైన స్థాయికి చేరుకుంటారు మిత్రమా 👌
కృష్ణడు; ...లేదు మాతా..మీరు ఎ అనుచిత కార్యము చేయ లేదు మాత! మీకు క్రోధము కలగటము ఉచితమే..మీ బాధ స్వభావ సిధ్ధమే ప్రతిక్షణం నేను కూడా ఈ భాదను అనుభవించాను మాతా! కురుక్షేత్రంలో ఎవరి దేహం గాయపడిన అప్పుడు స్రవించింది నా రక్తమే! ఎవరికైనా వీర స్వర్గం లభించినపుడు వారి బాధల భారాన్ని నాకు విడిచి వెళ్లారు. విజయోత్సాహన్ని నేను అనుభవించాను మాతా...అలాగే పరాజయ దుఖ్ఖాఃన్ని నేనే అనభవించాను. నేనే మీకు శత్రువు ను మాతా...కానీ మీ మిత్రుడిని నేనే.మీకు పుత్రుడు ని కూడా నేనే. నేనే ఎంతో కఠినంగా అశ్వధ్ధామను శపించాను...కానీ మాతా నేనే ఆ శాపాన్ని అనుభవిస్తున్నాను. దుర్యోదునడని బీముడు గాయపరిచినపుడు భాదతో ఆర్తనాధం చేసింది నేనే. నేను జీవన పర్యంతం మాతల ఆశ్శీసులును స్వీకరిస్తు వచ్చాను.కనుక ఈ రోజున దేవకీనదనడు ఈ మాత శాపాన్ని కూడ స్వీకరిస్తున్నా డు...
matalu ravadam ledu nijam ga entha baga tisaru....hrudayanni dravimpajesindi na jeevanaparyantham marchipoleni kala kandam ee mahabaratham..idi oka drushya kavyam ga cheppavachu. I really really appreciate the director, actors, music director, most importantly the telugu dubbing artists in telugu was excellent superb mind blowing.... when the krishna was taking the syapam years roald on my cheek
E vedio upload chesinandhuku tq you very much... I am big fan of (Mahabharat)this seriol... Ee seriol teesina varu chala baga teesaruu... Characters kuda chala baga act chesaruu🙏🙏🙏
Vinte bharatam vinali .enni sarlu vinna chusina malli malli vinali chudali anipistundi.sourabh Jain action is excellent . correct ga set ayyaru Krishna character ki.
కృష్ణావతారం ముగియడానికి ఇది ఆఖరి ఘట్టము. కనుకనే ఈ శాపము. పాపులను అంతమొందించడానికి, ఈ కురుక్షేత్ర సంగ్రామం... కృష్ణ అవతారము చాలించే సమయము ఆసన్నమైంది.... అందుకే ఈ శాపాలు...గాంధారి శాపమైన, దూర్వాసుని శాపమైనా....
గాంధారి దేవి కి ఏది తప్పో ఏది ఒప్పో బాగా తెలుసు దానికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి యుద్ధం మొదలు కాక ముందు దుర్యోధనుడు ఆశీస్సులు కోసం గాంధారి దేవి దెగ్గరికి వెళ్ళాడు, అప్పుడు ఆమె ఇచ్చిన సమాదానమేంటో తెలుసా?? ధర్మం ఏ వైపు ఉంటే ఆ పక్షం గెలుస్తుందని దీవించింది గాంధారి ఒక వేళ ఆమె విజయోస్తు అని దీవించి ఉంటే తప్పకుండా కౌరవులు గెలిచేవారు. అంతటి శక్తి ఉంది ఆవిడకి ఇంక కృష్ణుడి శాపం విషయానికి వస్తే , ఈ సృష్టి ని సృష్టి చేసిన ఆ పరమాత్మే ఈ సృష్టి వినసానానికి కారణం అవుతాడు యాదవ వంశ నాశనం కోసం కృష్ణుడే ఆ శాపం గాంధారి దేవి నోటితో పలికించాడు
Asalu vellu andaru nijam ga. Nijam ga a patralo jevenchearu anty great nijam ga god ne chudakydu bt elany untaru amo anyway ga unaru prate okaru krishndu ity great
మనిషి అబద్ధాన్ని జీర్ణించుకున్నంత సులభంగా సత్యాన్ని గ్రహించలేదు జీర్ణించుకోలేడు.మరి గాంధారి ఒక మనిషే కదా.తను చేసిన తప్పు తాను కళ్ళకు గంతలు కట్టుకోవడం జీవితాంతం అంధురాలిగా జీవించడం.సంతానం తప్పు చేసినా దండించక అశక్తత తో చూస్తూ వుండటం.తన తప్పులకు తాను శిక్ష అనుభవించింది.
మీరు గాంధారి దేవి ని తప్పుగా అర్థం చేసుకున్నారు గాంధారి దేవి కి ఏది తప్పో ఏది ఒప్పో బాగా తెలుసు దానికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి యుద్ధం మొదలు కాక ముందు దుర్యోధనుడు ఆశీస్సులు కోసం గాంధారి దేవి దెగ్గరికి వెళ్ళాడు, అప్పుడు ఆమె ఇచ్చిన సమాదానమేంటో తెలుసా?? ధర్మం ఏ వైపు ఉంటే ఆ పక్షం గెలుస్తుందని దీవించింది గాంధారి ఒక వేళ ఆమె విజయోస్తు అని దీవించి ఉంటే తప్పకుండా కౌరవులు గెలిచేవారు. అంతటి శక్తి ఉంది ఆవిడకి ఇంక కృష్ణుడి శాపం విషయానికి వస్తే , ఈ సృష్టి ని సృష్టి చేసిన ఆ పరమాత్మే ఈ సృష్టి వినసానానికి కారణం అవుతాడు యాదవ వంశ నాశనం కోసం కృష్ణుడే ఆ శాపం గాంధారి దేవి నోటితో పలికించాడు
@@dilipchakravarthi8910 గాంధీగారిని ఇక్కడ అర్ధం చేసుకొనడం చేసుకొనక పోవడం సమస్య కాదు.పాత్రలోని గుణగణాలను తర్కించడం మాత్రమే విషయం.గాంధారి దీవెనలతో ధర్మం విజయం సాధిస్తుందని తెలిపిందికదా.అపుడు ఆమె ఎంత శక్తి వున్నదైనా ఆమె దీవిస్తే కౌరవులు ఎలాగెలుస్తారు.ఒకవేళ కృష్ణుడు కౌరవులు పక్షాన నిలబడి పోరాడినా పాండవులే గెలుస్తారు.భారత కధలో అందరికి శాపాలు వుంటాయి.ఆశాప ప్రభావం వలన వారి పూర్వజన్మల కర్మఫలితాలవలన వారి వారి జీవితాల్లో ఈ సంఘటనలు జరిగాయి.వీరందరూ జగన్నాటకంలో కేవలం పాతరధారులే.నడిపేవాడు కృష్ణపరమాత్మ.మీరు మహాభారతంలో ద్రోణుడు కర్ణుడు భీష్ముడు దృతరాష్ట్రుడు వీరిగురించి కృష్ణుడు వారితోనే వారి తప్పులను వారికే ఒక సందర్భంలో చెపుతాడు.ఆవిషయాలను చదవండి.సోదరా ధన్యవాదాలు.నా విషయానికి స్పందించినందుకు
కోపం భయం నిరాశ లాంటి emotions ను పూర్తి గా తమ control లో ఉంచుకొని మర్యాదలు ఇవ్వటం లో ఎంతమాత్రం తగ్గకుండా అవమానకరమైన భాష ను ఎంతమాత్రం ఉపయోగించకుండా మాట్లాగలుగుతున్నారంటే ఆ రోజుల్లో వాళ్లంతా యోగ ను అందరూ క్రమం తప్పకుండా కఠినంగా practice చేసివుంటారు పురుషులు మహిళలు అనే భేదం లేకుండా
@Nani cherakani off knowledge tho matladaku History telusuko lekhapothe silent ga vundu jagratha Yevarini thappuga anakudadhu chudakudadhu Ye kulam thakuva yekuva kadu ikkada manam manushulam adi gurthupettuko kukkala matladuthunav
బ్రో ఏ వీడియో నేను టెలికాస్ట్ చేశాను తెల్లవారుజామున చెన్నకేషవ స్వామి దేవాలయం లో
కొందరు ఏంటి ఆ ఏడుపు అని
పూర్తిగా విన్నాక కేవలం ఇది మాత్రమే టెలికాస్ట్ చెయ్యండి అని చెప్పారు..
@@ramrudra4438 a
Correct bro,,aa voices leka poyunte serial anta hit ayyundedi kadu.
Lo
@@rajig7126 Lo means
PR 02
మహాభారతం మరియు శ్రీ రామాయణం రెండు అందరూ వినాలి , చూడాలి, ఆచరించాలి. అలాగే భావితరానికి తెలియజేయాలి . జై శ్రీ రామ్ .......
Jai srikrishna.jai Yadavs
ముఖ్యంగా కర్ణుడి చావుకి ముల కారణం కులం కావడం చాలా దూర దుష్ట కరం
ruclips.net/channel/UCk6PgnzZCO3Ohun9CV3yXRA
Sir miru andaru andulo vallu chesina manchine chustara chedunu chudara.. Devunlu manushula madya vaste manushulage vundali powers vunte vallanu devunlu ananu
Yes.🙏
గాంధారి పాత్రదారి అద్భుతంగా నటించి జీవించారు
తను funny గా సెట్ లో నిద్రపోయింది , 😄
యిగారతిసంది ....ఎడుపు కూడా వస్తుంది...
ఇప్పటి సముద్ర గర్భంలో ద్వారక నగరం gurthulu శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారక గదులు బంగారు భవనాలు ఇప్పటికీ ఉన్నాయి
Avunaa.✋
జీవితం విలువ తెలుపుతుంది మహాభారతం
Jivitamlo okkasari Ina mahabharatam vinali🙏
Thaja Music వారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే తెలుగులోకి అనువాదం చేసిన ప్రతిఒక్కరకి మా కృతజ్ఞతలు. మహాభారతం మనోవికాస గ్రంథం.
🙏🙏🙏
రాజమాత గాంధారి పాత్రధారిని నటన అత్యద్భుతంగా ఉంది నిజం గా ఆ పాత్రలో జీవించారు
Sss
She is just 17 at that time
"మహాభారతం ఒక గొప్ప ఇతిహాసం.మహాభారతం మనకి తెలియడం నిజంగా ఈ దేశానికి అదృష్టం.మనిషిగా పుట్టినందుకు మహాభారతం తెలుసుకోకపోతే ఈ జీవితం వ్యర్థం"
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
👌👌👌
@@ramrudra4438 👌👌
S
👌👌👌👌👌
Super
Mahabharatam Ani sarllu vina bore kotadu ...ilanti ethihasam chusinaduku ninu Chala santhosithunanu ... always like mahabharatha ... great words in mahabharatha..
జైశ్రీకృష్ణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభ విష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం.🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌
☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️
👹హర హర మహాదేవ శంభో శంకర👹
💀💀💀💀💀💀💀💀💀💀💀💀💀💀💀
మహాభారతం,మానవుడికిధర్మమును,మనుగడనునేర్పుతుంది.
ధన్యవాదాలు స్వామి ..... చాలా మంచి మాటలు బంగారు పలుకులు.... ఇలాంటివి ప్రతీ ఒక్కరు వినాలి
Most powerful dilouges 🥰🥰 by krishnaaa enthaa dayasamdhruduu na kannayaa😖😭
Super o super
Excellent t
Na kannaiah kadhu Mana andhri kannaiah
😀😃😄😁😅😅😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣
అబ్బా ఛా...
@@abhinaychintamaduka5058 😂
మహాద్భుతం శ్రీకృష్ణ లీలలు..
Now I am studying seventh grade but am watching it when I was in sixth grade am really proud to be an INDIAN 🇮🇳🇮🇳 JAI HIND
Superb👌👌👌👌
@@ramrudra4438 your pleasure ma'am 🙇♀️
Mahabharatham full: ruclips.net/video/LZG383OqmnM/видео.html
Khya Bhat hai...👏
Nenu Oka Muslim 🙏
Sorrey Sorrey Indian Muslim
🇮🇳👑⭐🔥🔥🇮🇳🇮🇳🙏🙏🙏🙏
India Loo Puttinandhuku 🇮🇳
👶🚶🏃👦
Maha Bharatham Chadivi 😍
Nandhuku E Serial Chusina
Nandhuku Naku Chala
Anmdhamgaa 😍😘🙌🙌👍
Garvamgaa Undhi 🔥✊👍🇮🇳
Jai Bharath 🇮🇳🔥🔥✊✊🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🇮🇳
Very nice sir.
Either by interest or by force your forehead generation changed community. But blood is ....
@@kkirankumar4767
Bhagavatham Prahladudu🌹
Ramayanam Vibhishanudu 🌹
Maha Bharatham 👉👉👇👇
Yuyutsudu 🌹😁 &Vikarnudu
Kaliyuga 👉Kabirdaas 🇮🇳🌹🌹
Siddhyya Swami 🌹😍🔥🙏🙏
Iam Shaik Naagur 😀😁🙏
Made In India 🇮🇳🔥💂✊👊🙏
Jai Bharath 🇮🇳💪✊👊🔥🔥
Hats off too u bro
🇮🇳🇮🇳
Dubbing cheppina kalakarulaku vandanamu
Feeling proud to be born in a country which has got Mahabharatha 🙏🙏🙏
గాంధారి దేవి కి ఏది తప్పో ఏది ఒప్పో బాగా తెలుసు
దానికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి
యుద్ధం మొదలు కాక ముందు దుర్యోధనుడు ఆశీస్సులు కోసం గాంధారి దేవి దెగ్గరికి వెళ్ళాడు, అప్పుడు ఆమె ఇచ్చిన సమాదానమేంటో తెలుసా??
ధర్మం ఏ వైపు ఉంటే ఆ పక్షం గెలుస్తుందని దీవించింది గాంధారి
ఒక వేళ ఆమె విజయోస్తు అని దీవించి ఉంటే తప్పకుండా కౌరవులు గెలిచేవారు. అంతటి శక్తి ఉంది ఆవిడకి
ఇంక కృష్ణుడి శాపం విషయానికి వస్తే , ఈ సృష్టి ని సృష్టి చేసిన ఆ పరమాత్మే ఈ సృష్టి వినసానానికి కారణం అవుతాడు
యాదవ వంశ నాశనం కోసం కృష్ణుడే ఆ శాపం గాంధారి దేవి నోటితో పలికించాడు అంతే
Thank u for ur love
Y
Corect
వేస్టుగాడు కృష్ణుడు
😀😃😄😁😆😅😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Yes
అమ్మ గాంధారి ...ఎందుకు తల్లి యాదవ లకు అంతా శాపం ఇచ్చారు...ఇప్పటికీ కూడా హా శాపం తగులుతూనే ఉంది...
గాంధారి తపుగా శపింన్చింది, యాదవ వంశం మొత్తం నిర్వంశం గ అంతరించి పోవాలని శేపించల్సింది.😢
Gandhari matha shapam anuchitham em kadhu endhukantee aa thalli Prema mundhu devudaina saree thakuvee. Thalli badha adhee
మహాసాద్వి మహా పతివ్రతలు లో ఒక్కరూ గాందారి అమ్మా... 🙏🙏🙏
గాంధారి దేవి శాపం వెనుక ఒక కారణం ఉంది. శ్రీ కృష్ణ అవతారం చాలించడానికి, మరియు త్రేత యుగం వాలి కి ఇచ్చిన వరం వల్ల ఆ వాలి చేతిలోనే అవతారం చాలించాలి. ఇది ఈ శాపం వెనుక కారణం.
Mari yadavula andharini andhuku sapinchindhi
@@aravindab2335 తిన్న తిండి అరగ్గా కృష్ణుడు గానికి 😁
@@aravindab2335 Sagam gnaanam chala pramaadhakaram! Deni gurinchaina prasnalu unte daani gurinchi poorthiga telusukovadaniki prayathninchadam manchidi.
@@rachanasameeri9688 ala prayatnichlante poorthi video pettali
@@aravindab2335 haha... telusukovalani unte videos lekapoina, em lekapoina interest unte chaalu andi. Maname vwthukkuni telusukuntam.
🙏
కృష్ణునీ పాత్ర ముగియడంతో గాంధారి శాపం అనుచితమైనది ఓం నమో భగవతే వాసుదేవాయ
This serial was very inspirational to me and all of us
👍👍👍
Yes
Jai Sri Krishna. Super Excellent Awesome.
గాంధారీ శాపం కారణంగానో ఏమో కానీ, యిప్పటికీ యాదవులలో మాకు మేమే శత్రువులుగా వుంటూ ఒకరిని ఒకరు బాధించుకుంటునే వుంటూ ఉన్నామని నమ్ముతున్నాను 🙏🙏🙏
Llllllllllnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnmnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnñnnnnnñnnnnnnnnnnnnnnnnñnnnnnnnñnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnñnnnnnnnnnnnnnnnnnnnnnnnnñnnnnnñnnnnnnnnnnnnnnñnnnñnnnnññññnnñnnnnnnnnnnnnnnnnñnnnnnñnnnñnnnnnnnnnnñnññnnnnnñnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnñnnnnñnnnnnñnñnñnñnññnñnññnnñnnnñnnnnnnnnnnnnnnnñnñnnnnnnnnnñnñnnñnnñnnññnnnñnññnññññnnñnñ
Ssssss#ssssdssssssss
@@ravikarnat453 a lot
See
Caractuga cheppavu brather
Ur wrong that endhukante dwapara yugam lo yadav kings nu attack chese antha potugallu aina kings 👑evaru leru kani yagam anthamavvali kabatti vallani attack chese vallu champevallu valley avutharu
Hare Krishna hare Krishna
Krishna Krishna hare hare
Hare Rama hare Rama
Rama Rama hare hare
Naku istam aina mahabharatham.... Tqq
👍👍👍
🍀 మహభారతం మనందరి జీవితాల్లో వెలుగులు నింపేది 🙏
నేర్చకోవాలి మన
జీవితానికి అలవాటు చేసుకోవాలి
ఖచ్చితంగా చెప్పవచ్చు
ఏదో ఒక రోజు
జీవితంలో ఉన్నత మైన స్థాయికి
చేరుకుంటారు మిత్రమా 👌
Super
@@chinnujanu3764
Good morning🌞
Thanku wishing friend
God bless you.
How are you
This is my favourite serial forever
Mee to
@@majjiramna7901 me to
💐రామాయణం💐 తల్లి తండ్రుల పట్ల గురువుల పట్ల అన్న తమ్ముల పట్ల ఇతరుల పట్ల ఎలా ఉండలో చెప్పింది.
అదే విధంగా 💐మహా భారతం💐 ఎలా ఉండకూడదో చెప్పింది
Corect
Super
ఈ వీడియో అప్లోడ్ చేసిన వాళ్లకు ... జీవనపర్యంతః ఋణపడి ఉంటాం...🙏🙏🙏🙏
🙏🙏🙏
Avunu
Avunu
@radha kondeti ekkada unnayi Mahabharat videos
Levu kadhaa
@radha kondeti malli upload cheyyandi
కృష్ణడు; ...లేదు మాతా..మీరు ఎ అనుచిత కార్యము చేయ లేదు మాత!
మీకు క్రోధము కలగటము ఉచితమే..మీ బాధ స్వభావ సిధ్ధమే
ప్రతిక్షణం నేను కూడా ఈ భాదను అనుభవించాను మాతా!
కురుక్షేత్రంలో ఎవరి దేహం గాయపడిన అప్పుడు స్రవించింది నా రక్తమే!
ఎవరికైనా వీర స్వర్గం లభించినపుడు వారి బాధల భారాన్ని నాకు విడిచి వెళ్లారు.
విజయోత్సాహన్ని నేను అనుభవించాను మాతా...అలాగే పరాజయ దుఖ్ఖాఃన్ని నేనే అనభవించాను.
నేనే మీకు శత్రువు ను మాతా...కానీ మీ మిత్రుడిని నేనే.మీకు పుత్రుడు ని కూడా నేనే.
నేనే ఎంతో కఠినంగా అశ్వధ్ధామను శపించాను...కానీ మాతా నేనే ఆ శాపాన్ని అనుభవిస్తున్నాను.
దుర్యోదునడని బీముడు గాయపరిచినపుడు భాదతో ఆర్తనాధం చేసింది నేనే.
నేను జీవన పర్యంతం మాతల ఆశ్శీసులును స్వీకరిస్తు వచ్చాను.కనుక ఈ రోజున దేవకీనదనడు ఈ మాత శాపాన్ని కూడ స్వీకరిస్తున్నా డు...
🙏🙏🙏
Super
👏👏👏👏
WOW
👍👍👍👍👍👍👍
Chala manchi video pettinandhuku miku chala thanks andi
🙏🙏🙏
Excellent dubbing. This is marvelous serial.This is great serial. I could follow hindi only 50%.now understood complete
Krishna is Great teacher to this world
మహాభారతం చాలా గొప్ప గ్రంధం🙏🙏🙏
Devudu ante kastalu harinchevadu matrme kadhu aa kastalu bharinchevadu nayayam patinchhi anyayam thanavarilo kuda lekunda cheyadanaki thanks vamsanni thane nasanam chesaru andhuke kannayya ni parmathma annaru
Thanks
యాడ ఉంది స్వామి నాయం ఉన్నవానిది న్యాయం లేనివానిది అన్యాయం
ghandari maata is very emotional
and very perfective.....
Woowwww.........E serial direct chesina vallaki danyavadalu........🙏🙏🙏
Chala manchi upload when I feel lot of pressure on work I used to watch this video's....
I'm also yadav ..thank u for d video
👍👍👍
@@ramrudra4438 pls send the video of death scene of karna
First manam hinduvulam bro
@@Akrathod0708 yaa ur right broo
@@Akrathod0708 I agree u
Nenu chusinavatillo the best serial
🙏🙏JAI SRI KRISHNA- జై శ్రీకృష్ణ🙏🙏
😣😣😣😣😣😣😣 ఇటు తల్లి భాద
అటు ధర్మ సంకటం...
matalu ravadam ledu nijam ga entha baga tisaru....hrudayanni dravimpajesindi na jeevanaparyantham marchipoleni kala kandam ee mahabaratham..idi oka drushya kavyam ga cheppavachu. I really really appreciate the director, actors, music director, most importantly the telugu dubbing artists in telugu was excellent superb mind blowing.... when the krishna was taking the syapam years roald on my cheek
Love you Krishna. U have accepted CURSE in a humble way. Kopam ki vasapadaledu.
Yes its true🙏🙏🙏
Hotstar lo pettandi😍😍😍
Pettandi telugu lo
Already hotstar lo undhi watch it
@@Mahabharataminenglish Not There Bro
@@adikekarthik448 Getting all videos here soon ruclips.net/video/bV908Kc5M0w/видео.html
@@adikekarthik448 telegram app lo undi
Extraordinary costume clean & good looking
No word 4 me......
I cent explained my feeling....
I followed mahabharat....
Excellent narration..!! Live like a King...Hare Krishna 🙏 Thanks for uploading this video.
🙏🙏🙏
Krishnuni matalu chala jnananni istundi manam jeevitamlo yela undalo nerpistundi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
E vedio upload chesinandhuku tq you very much... I am big fan of (Mahabharat)this seriol... Ee seriol teesina varu chala baga teesaruu... Characters kuda chala baga act chesaruu🙏🙏🙏
👍👍👍
Amrutham antey naaku thelisi e serial le nemo
Yes😀
This is the best epic serial ever and forever any film doesn't cross ever and never jai sree krisna👏👏👏👏
My favorite serial 😍😍
Plase keep this serial in hotstar
Thanks for this video uploading
Vinte bharatam vinali .enni sarlu vinna chusina malli malli vinali chudali anipistundi.sourabh Jain action is excellent . correct ga set ayyaru Krishna character ki.
Yes
Mahabharatham full: ruclips.net/video/LZG383OqmnM/видео.html
@@YedukondaluGopu tnq brother
Repeate one's again this serial
Repeat serial plz
Upload episodes in Hotstar
Hare Krishna Krishna hare Rama Rama 🪔🪔🪔🪔🪔🕉️🕉️🕉️🕉️🕉️
మాతా గాంధారి చేసింది తప్పే కాదు ఎందుకంటే పుత్రుల పై ఉన్న ప్రేమ అలాంటిది. ఆమె తల్లి కావడం కోసం పడ్డ కష్టాలు తెలుసుకోవాలి
Hare krishna Hare krishna krishna krishna Hare Hare Hare rama Hare rama rama rama Hare hare Chanting these mantra
That last line is so effective,this land will be known as bharatamata👏👏👏
కృష్ణావతారం ముగియడానికి ఇది ఆఖరి ఘట్టము. కనుకనే ఈ శాపము.
పాపులను అంతమొందించడానికి, ఈ కురుక్షేత్ర సంగ్రామం... కృష్ణ అవతారము చాలించే సమయము ఆసన్నమైంది.... అందుకే ఈ శాపాలు...గాంధారి శాపమైన, దూర్వాసుని శాపమైనా....
This is called real colours of ppl, when the drahupathi vastrabranam was happening this lady stopped drahupathi from cursing her children... But now
💯💯💯💯💯💯💯💯💯💯💯💯
గాంధారి దేవి కి ఏది తప్పో ఏది ఒప్పో బాగా తెలుసు
దానికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి
యుద్ధం మొదలు కాక ముందు దుర్యోధనుడు ఆశీస్సులు కోసం గాంధారి దేవి దెగ్గరికి వెళ్ళాడు, అప్పుడు ఆమె ఇచ్చిన సమాదానమేంటో తెలుసా??
ధర్మం ఏ వైపు ఉంటే ఆ పక్షం గెలుస్తుందని దీవించింది గాంధారి
ఒక వేళ ఆమె విజయోస్తు అని దీవించి ఉంటే తప్పకుండా కౌరవులు గెలిచేవారు. అంతటి శక్తి ఉంది ఆవిడకి
ఇంక కృష్ణుడి శాపం విషయానికి వస్తే , ఈ సృష్టి ని సృష్టి చేసిన ఆ పరమాత్మే ఈ సృష్టి వినసానానికి కారణం అవుతాడు
యాదవ వంశ నాశనం కోసం కృష్ణుడే ఆ శాపం గాంధారి దేవి నోటితో పలికించాడు
💯 correct
Yes u r right
@@dilipchakravarthi8910 nice explanation
Wow OMG super oka goppa ithihasam
Krishna character played well...I love this song...Jai radhy
Mahabharatham full: ruclips.net/video/LZG383OqmnM/видео.html
Asalu vellu andaru nijam ga. Nijam ga a patralo jevenchearu anty great nijam ga god ne chudakydu bt elany untaru amo anyway ga unaru prate okaru krishndu ity great
Naku bhaga nachinna mahabharatham and good actining super persons great performance
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Maa tv serial super. Krishna acting is super Anjun also
Nijam cheppavu. Nenu kuda ide nammuthamu. okari okariki posagadu. Sontha anna dammule ghoram ga kotladukuntaru
మనిషి అబద్ధాన్ని జీర్ణించుకున్నంత సులభంగా సత్యాన్ని గ్రహించలేదు జీర్ణించుకోలేడు.మరి గాంధారి ఒక మనిషే కదా.తను చేసిన తప్పు తాను కళ్ళకు గంతలు కట్టుకోవడం జీవితాంతం అంధురాలిగా జీవించడం.సంతానం తప్పు చేసినా దండించక అశక్తత తో చూస్తూ వుండటం.తన తప్పులకు తాను శిక్ష అనుభవించింది.
మీరు గాంధారి దేవి ని తప్పుగా అర్థం చేసుకున్నారు
గాంధారి దేవి కి ఏది తప్పో ఏది ఒప్పో బాగా తెలుసు
దానికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి
యుద్ధం మొదలు కాక ముందు దుర్యోధనుడు ఆశీస్సులు కోసం గాంధారి దేవి దెగ్గరికి వెళ్ళాడు, అప్పుడు ఆమె ఇచ్చిన సమాదానమేంటో తెలుసా??
ధర్మం ఏ వైపు ఉంటే ఆ పక్షం గెలుస్తుందని దీవించింది గాంధారి
ఒక వేళ ఆమె విజయోస్తు అని దీవించి ఉంటే తప్పకుండా కౌరవులు గెలిచేవారు. అంతటి శక్తి ఉంది ఆవిడకి
ఇంక కృష్ణుడి శాపం విషయానికి వస్తే , ఈ సృష్టి ని సృష్టి చేసిన ఆ పరమాత్మే ఈ సృష్టి వినసానానికి కారణం అవుతాడు
యాదవ వంశ నాశనం కోసం కృష్ణుడే ఆ శాపం గాంధారి దేవి నోటితో పలికించాడు
@@dilipchakravarthi8910 గాంధీగారిని ఇక్కడ అర్ధం చేసుకొనడం చేసుకొనక పోవడం సమస్య కాదు.పాత్రలోని గుణగణాలను తర్కించడం మాత్రమే విషయం.గాంధారి దీవెనలతో ధర్మం విజయం సాధిస్తుందని తెలిపిందికదా.అపుడు ఆమె ఎంత శక్తి వున్నదైనా ఆమె దీవిస్తే కౌరవులు ఎలాగెలుస్తారు.ఒకవేళ కృష్ణుడు కౌరవులు పక్షాన నిలబడి పోరాడినా పాండవులే గెలుస్తారు.భారత కధలో అందరికి శాపాలు వుంటాయి.ఆశాప ప్రభావం వలన వారి పూర్వజన్మల కర్మఫలితాలవలన వారి వారి జీవితాల్లో ఈ సంఘటనలు జరిగాయి.వీరందరూ జగన్నాటకంలో కేవలం పాతరధారులే.నడిపేవాడు కృష్ణపరమాత్మ.మీరు మహాభారతంలో ద్రోణుడు కర్ణుడు భీష్ముడు దృతరాష్ట్రుడు వీరిగురించి కృష్ణుడు వారితోనే వారి తప్పులను వారికే ఒక సందర్భంలో చెపుతాడు.ఆవిషయాలను చదవండి.సోదరా ధన్యవాదాలు.నా విషయానికి స్పందించినందుకు
I love Mahabharat .....😍😍🤩🙏🙏
Ohh Amma Prem saxathu as divamena sapinchindhi Alantidhi Amma prema ante jai krishna
This serial is most important to our life it is valuable to our life attachment this is life
Radha Krishna 👁️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thaja music variki na Danyavadalu
🙏🙏🙏
I applaud for dubbing artists of gandari voice
ee video pettinandhuku miku padhi vandhanam 🙏🙏🙏
What a wonderful serial such a amazing making
Kanna thalli sokam 100 mandhi puthrulu chanipoyaaru...
Ma yadav luki sepam unna....dharmo rakshitha rakshithoha...🙏
🙏 Hey bhagwan krishna 🙏 🙏🙏
Excellent narration and useful presentation. Namasthe.
SriKrishna ne anthati pedha manusu Naku ivvu thandri .... Paramathma vi nuvvu neke badhalu, dhapalu tappalevu Inka memu mamulu manushalam enno papalu chesam thandri kshaminchu mammalni Vasudeva, Devaki nandanuda, Paramathma pahi pahi pahi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Add this total serial in hotstar please.
It is there go and check
Serial Hotstar lo telugu lo evvandi
Avunu hotstar lo mahabharatham telugu lo release cheyandi
Telegram lo unnat all episodes... Mahabaratam telugu ani type cheyandi unnay
@@revanthkumar6735 Sodhara Eppatinundo waiting for telugu mahabharatam its so usefull ur coment Jai hindh...
@@kuchinapudisuresh3713 thanks bro.. And iam daily watching the episodes.. Iam at 42nd episode in which Lord krishna enters into the story..
Upload Mahabharatham All Episodes in Telugu
Awesome 😊
వాసు దేవుడు చ్ సిన లీలలు
కోపం భయం నిరాశ లాంటి emotions ను పూర్తి గా తమ control లో ఉంచుకొని మర్యాదలు ఇవ్వటం లో ఎంతమాత్రం తగ్గకుండా అవమానకరమైన భాష ను ఎంతమాత్రం ఉపయోగించకుండా మాట్లాగలుగుతున్నారంటే ఆ రోజుల్లో వాళ్లంతా యోగ ను అందరూ క్రమం తప్పకుండా కఠినంగా practice చేసివుంటారు పురుషులు మహిళలు అనే భేదం లేకుండా
Yes sir
One of the best mahabharatam
Yadavs oka like vesukondi..👍💪💪
Krishna paramatma puttindi kshatriya vamsam lo,
@@nanicherakani4068 bro yadavs kuda kshatriya li varidi tulu vamsham
Simham simhame,kukka kukke ,
జై యాదవ్
@Nani cherakani off knowledge tho matladaku History telusuko lekhapothe silent ga vundu jagratha Yevarini thappuga anakudadhu chudakudadhu
Ye kulam thakuva yekuva kadu ikkada manam manushulam adi gurthupettuko kukkala matladuthunav
Nice....Jai Sri Krishna
Repeat this serial again
Yes
Yes
@Tiktok official sesasen.. 2.realse aiendha videos. Unya
Jai sree krishna paramaathma jai yaadava raaja jai krishna paramaathma 🙏🙏
World greatest book in Mahabharatam n ramayanam
War stop cheyadaniki gandhariki Sakthi ledu.but Krishna bhagavanuni sapinchadaniki matram Sakthi undi.kodukulu durmargulu aithe elanti charitrale jarugutayi.
Andaru
Anta
Baga
Natincharu
Super
Avarike
Valy
Gret