@@MadhuAstrologySpiritualTalks OKA SUBJECT NI DEEP ANALYSIS CHESEVALLU ARUDU ANDY ALAGE MEE WHATSUP NUMBER KAVALI LEDA NAA NUMBER ISTANU ANDY KNCHAM MEERU FREE TIME VUNNAPPUDU MAKU REPLY ISTARU ANI BAVISTUNNA NU...🕘🕘🕓🕗🕑🕒🕕🕒🕖🕗TQ ANDY... NENU CHALA MANDI NI ADIGANU KANI ANDARU WRNG GA CHEPPARU & NAKU VUNNA CONFIDENCE LEVELS KUDA CO LABS CHESARU ANDY SO ANDUKE NENU DEEP GA TELUSUKUNNE PROCEES LO MEERU NAA MATHI PO GOTTE VISHYALU TELIYAJESARU TQ SO MUCH ANDY 1C AGAIN 👏🙌🤝🙏🙏🙏🙏🙏🙏
Chaala baaga chepparu andi. Many many Thanks. Sukrudu mesha lagnam 6va bhavam lo gurudu 7va bhavam lo vunnaru. And D9 lo Sukrudu 12 va bhavam lo vunnaru. Jathaka chakram lo Kujudu kethu tho 10 va bhavam lo vunnaru. Neecha bhangam jargindho ledo vivarinchagalaru.
Simha lagnaniki sukrudu own house lo undadam manchidi andi. Very good communication untundi sweet ga matladadam attractive ga matladadam and also singing baga pade avakasam kacchithamga undi if moon also involves
Sukrudu lagnam lo undadam manchidi andi sahaja subhagraham ayyi alane lagnaaniki subha graham ayyi laganm lo undadam physical ga mental ga strong ga untaru. Sukruduki idi moola trikonam kabatti balamga unnattu
Super sir...6 th place lo 🌝 moon unte and vruscika rasi ki vedio cheyyandi..6 th place lo moon valla chandra dasa timing bagundadu ani cheputunnaaru kasta bayam undi.. మీరైతే క్లియర్ గా చేస్తారు అనే దైర్యం.tnq
Sir Namasthe 22.10.1985 01:10pm Birth place -Rajahmundry east godavari district Sir my life is lot of problems Santhanam inka ledu Manchi rojulu yeppudu vasthayi andi future asalu baguntunda please cheppandi
Bro simhalagnam ki Guruvgaru uchhapondali anta karkatakam lo vundali mari ade vallaku 12th house avtundi kada???Mari apudu 5th and 8th loard aina Guruvgaru 12th lo vundadam valla velaku santanama vundada???ucha phaitalanu vellu anubhavenchalara???e doubt clarify chayu bro naku???
Simhalagnam ki sukrudu papi kadha 3lord 10 lord in 5th house with rahu Sukrudu Uttarashada nakshtram ,lagnam lo gurudu,10th house lo moon in margashira, Vargottama lo kuda danusurashilo unnaru 🙂Pillalu untara Naku???
You're right Bro..... I'm a practical Woman. in my husband chart venus uccha stithi , mine is neecha stithi but I'm very hygienic & straight forward than my husband . Could u pls tell.... in makara lagna Venus in kanya 9 house & mercury , sun, saturn in tula 10 house is it good? Thank you!
Sir mesha lagnam kanya rasi..Shukrudu chandrudu kanya rasi lo vunnai...Navamsa lo kuda shukrudu neecha lo vunnadu...? Ayithe neecha bhanga raja yogam kindaki vastunda?
@@MadhuAstrologySpiritualTalks Sir chandra sukra in kanya rasi...Dhanus lo budha(R)... Ayindhi...Guru simha rasi lo vunnaru...Mesha lagnam...Neecha bhangam ayindha
నిజమే మీరు చెప్పింది శుక్రుడు జాతక చక్రం లో బలం గా ఉంటే చాలా అందంగా ఉంటారు , శుభ్రం ఎక్కువ, లగ్జరీ గా ఉంటారు పైగా కింద స్థాయి నుంచి త్వరగా పైకి వస్తారు , బందువులు, ఫ్రెండ్స్ చాలా చాలా జెలసి ఫీలవుతారు ... నేను ఇవన్నీ ఫేస్ చేసా నాది వృషభ రాశి వృషభ లగ్నం... లగ్నం లో సూర్య చంద్రులు,బుదుడు ఉన్నారు... నేను చాలా అందంగా ఉంటాను , నా చుట్టూ జెలసి ఉన్న మనుషులనే చూసాను నేను ఎంత మంచి చేసినా ఏదో ఒక రూపంలో అక్కసు కక్కుతారు ఒకోసారి బాధ అనిపిస్తుంది ఒక్కోసారి లైట్ తీస్కుంటా .....ఇప్పుడైతే అలవాటు అయిపొయిందనుకోండి 🤣😂 నవాంశ లో శుక్రుడు నీచ పడ్డారు ,బుదుడు నీచ పడ్డారు నీచబంగ రాజయోగం కలిగింది నాకు ...
Sir.. 🙏kumba lagnam sukrudu 7th house lo unnaru....strila support undatamledu..valla prema undatamledu...Baduvulu strila support undalante em cheyali chepandi..🙏.
Sir mine,kanaya laganam sukura in 6th house in danista nakshatra.. how my sukura maha dasa will go to me sir... Now it's sukura dasa is going on sir...
Hello andi sukrudu papa karthari yogam lo unnappudu marriage life lo samasyalu vasthaii andi okavela sukrudu 7va sthanam lo undi papa karthariyogam lo unte prema affection untundi kaani edoka rakamga partner tho padakapovadam lantivi untaii andi. E graham kuda papakarthari yogam lo unnappudu vaaru ivvalsija results antha ivvalekapovacchu
Guruvu aspect valla neechabhangam avtundinandi enduku ante sukrudu ucchasthanam lo unde raasi meenam aa rashi adipathi sukruduni chudadam manchidinandi
Sir నాది వృశ్చిక లగ్నం నాకు 11 హౌస్ కన్య లో శుక్రుడు ఉన్నారు so నాకు ఎలా ఉంటుంది చెప్పండి ..నాకు 2 లో చంద్ర , 4 లో శని, 6 లో కేతు,8 కుజ ,10 లో రవి , బుధ , 11 లో శుక్ర ,12 లో రాహు , గురు ఉన్నారు నా లగ్నానికి ..
హాయ్ సార్ జాతక చక్రంలో ధనస్సు లగ్నం మేషరాశి శుక్ర గ్రహం భరణి నక్షత్రం నాలుగో పాదంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏదైనా ఇబ్బందులు ఉంటాయా ఏ గ్రహ దృష్టి లేదు దానిపైన
Sir. nadhi ruchika lagnam ..lagnam guru Guru jesta nakasthram ..kuju jesta nakasthram sukurudu anuradha nakasthram lo unadu... 4 house shani puravadhra nakasthram. 7thhouse moon rohini nakasthram 12th house lo rahu cheetha nakasthram ...ravi vishakanakastharm . Budhudu swathi nakasthram lo unaru edhi total jaktham. Naku rahu lo sukurudu nadusthundu . Naku marriage life ela untadhi. ...Guruvu sukurud kujudu unaru kadha 1st house emana marriage life ela untadhi na age 28
Married life baguntundi andi. Chandrudu 7va sthanam lo unnaru kadha mee partner mida meeku chala prema untundi and chala baga support kuda dorukutundi andi.
నమస్తే అండి. Dob :- 25/12/1979 Tob :- 9.32 Pm Place :- Vijayawada శుక్ర మహా దశ మొదలయింది, period ఎలా వుంటుంది, ఇప్పుడు ఉద్యోగం మారటం మంచిదా కాదా, ఒక సారి చూసి చెప్పగలరు.
Subha graham aspect on 12th house. 12th house ante main dabbu annadi desakaalamaana paristhithi battii money andii kaani 12th is loss of time. Time waste cheyyadam so subha graham 12th ni chusthe dhanam manchipanulaki devudu vishayallo karchupedatharu time positive vishayallo pedatharu andi. Money expenses control kosam vere combinations kuda chusukovali 2nd lord 9th lord etc
@@MadhuAstrologySpiritualTalks sir నాకు శుక్రుడు కి చాలా ఇయర్స్ నుంచి గొడవ జరుగుతుంది.నాకు ఆయన నీచ పడ్డారు కాబట్టి నాకు ఆయన నుంచి ఎలాంటి ఫలితాలు పొందలేదు ..అందుకే నేను కూడా మాట్లాడడం లేదు ..కానీ ఆయన సపోర్ట్ లైఫ్ లో నాకు కావాలి , కాబట్టి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అవ్వాలి అంటే ఎలాంటి రెమిడీ చేసుకోవాలి చెప్పండి
నాది సింహ లగ్నం. రాశి కన్య రాశి 2nd హౌస్ మూన్ ..4th హౌస్ లో కుజుడు ..5th హౌస్ లో రవి బుధ శని.. 6th హౌస్ లో శుక్ర రాహువు.11th హౌస్ లో గురుడు..12th హౌస్ లో కేతువు... ఉన్నారు.. ఎలా ఉంది జాతకం sir ఏమైన దోషం ఉంది కొంచం చెప్పండి
Sir scorpion ascendent venus and mercury is conjunction neecha bhanga Raja yogam. Venus neecha bhanga Raja yogam ante okasari cheyyandi venus ki. Please am ur follower requesting Venusian neecha bhanga Raja yogam results.
Venus debilitated and mercury exalted these two happens in 11th house. One debilitation planet conjunction with an exalted planet 1000percent A1 neecha bhanga Raja yogam kadha Sir. Adhi more than 85 percent results we can expect. And 11th house lo unna planets only positive chestai ani vinna nijamena
Namasthe sir. 6th house lo sukrudu gurinchi nenu clear ga video chesthanu andii definitely meeku manchi info untundi shani raasi lo undadam is good but 6th house valla ibbandi kuda untundi both positive and negatives untai andi
mesha rashi Bharani -3 Mesha Lagna Rahu 3 midhuna rashi lo Budhudu 6 Kanya rashi lo unnadu Rahu mahadasha lo Budha Antardasha jarugitundhi. Budha shukra shani Ravi tho kalisi unnaadu
7th house lo sukurudu unte sukra dhosam unnatta naku marriage avadam ledhu sir my name punni Naveen date of birth 18 10 1995 night 7 clock budhavaram Nadu puttina
Sir, నాది వృశ్చిక లగ్నం,మేషరాశి అశ్విని నక్షత్రం ,తులలో శుక్ర,రాహు వున్నారు,ప్రజెంట్ రాహు మహాదశ నవంబర్ నుండి స్టార్ట్ ఐంది,అప్పటి నుండి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి,నాకు శుక్ర మహాదశ బాగుంది,నాకు గురువు పంచమంలో వున్నాడు, లగ్నం లో సూర్యుడు,2లోబుధుడు,మేషంలో కేతు,మిధునం లో కుజుడు,కర్కాటకం శని వున్నారు ,హెల్త్ ఎలా వుంటుంది ?నా ఏజ్ 48
Hello andi namasthe panchamam lo guruvu undadam chala manchidi andi ante ayana lagnaanni chudadam valla health baguntundi ade main plus meeku endukuante kujudu mithunam lo ashtamasthanam lo unnarukadha adi antha positive kadhu andi guru drusti meeku chala manchi chestundi rahu sukrudu chittha swathi vishaka lo ekkada unnaro chudandi.
Oka graham neechapadindi ante aa graham ivvalsina phalithaalu ivvaleni sthaayi lo unnaru ani ardam ala ani weak ga undi ani anukokudadhu. Phalithaalu ivvalsina vidhamga kakunda, vere vidhamga untaayi andi.
Life etu పోతుంది అర్దం కావడం లేదు...ఒక blind spot lo ఉన్నా..లైఫ్ లో ఎం చేయాలో క్లారిటీ లేదు. కెరీర్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ , డివోర్స్, ఈ probelms తో కొందరు especially 20-30aged group vallu suffer అవుతున్నారు...అందరికీ పూజలు హోమాలు చేయించుకునే ఆర్థిక స్తోమత ఉండదు...సో అందరికీ ఉపయోగ పడే యూనివర్సల్ రెమెడీ ఉంటే చెప్పండి..ఈ టాపిక్ పైన మాట్లాడండి ...దయచేసి...
హాయ్ సార్. నాది ధనుర్ లగ్నము. వృశ్చిక రాశి. లగ్నాధిపతి గురువు మరియు సూర్యుడు మరియు కేతువు. ఎనిమిదవ భావమైన. కర్కాటక రాశిలో ఉన్నారు. నాకు వచ్చిన డౌట్ ఏమిటంటే. రాశి నుంచి చూసుకుంటే కర్కాటక రాశి 9వ రాసి అవుతుంది బాగానే ఉంటుంది. కానీ లగ్నం నుంచి చూసుకుంటే. కర్కాటక రాశి 8వ రాసి అవుతుంది. అది దుస్థానం కూడా. అలాగే కాలా పురుషఛకర౦ చూసుకుంటే. నాలుగో ఇంట్లో గురువు కేతువు సూర్యుడు ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి మరి. నెక్స్ట్ మంత్ నుంచి కేతు దశ స్టార్ట్ అవుతుంది. ఒకవైపు చూసుకుంటే మంచి చేస్తాడు అనుకుంటాను మరోవైపు చూస్తుంటే చెడు చేస్తాడు కూడా అనుకుంటాను. చాలా సంతోషంగా ఉంది దీన్ని ఎలా చూడాలి.
Sir lagnam annadi reality andii chandrudu nunchi ante chandra lagnam ante meeru emanukuntunnaru adi enthavaraku work avtundii mee mind entha strong ga undi ivanni chandrudu nunchi chudali andi..arudam ani veredi untundi andi. So lagnam nunche edina pariganinachaali meku ketu karkatakam lo unnaru e house lo unnaru danikanna evaritho unnaru e nakshatram lo unnaru danibattii result untundi ketuvu di
@@MadhuAstrologySpiritualTalks కేతువు పుష్యమి నక్షత్రంలో 13వ డిగ్రీలో ఉన్నారు. అలాగే సూర్యుడు కూడా పుష్యమి నక్షత్రంలో 14వ డిగ్రీలో ఉన్నారు. గురుడు పునర్వసు నక్షత్రం రెండవ డిగ్రీల ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే సూర్యుడు మరియు కేతువు ఇద్దరూ చాలా దగ్గరగా ఉండి శనీశ్వరుని నక్షత్రంలో ఉన్నారు. Shanidev ఉత్తరాషాడ నక్షత్రంలో. 27వ డిగ్రీల ఉండి లగ్నంలో వక్రమ్ పంది ఉన్నారు. లగ్న నక్షత్రం ఏమో మూలం నక్షత్రాధిపతి కేతువు. కేతుదశ అంతగా బాగుండదు అని అనుకుంటున్నాను. అలాగే అంతర్దశ కూడా బాగుండదా సార్.
Laabhadhipathi vyaya sthanam lo unte kuncham financial losses untaii andi. Alane chala spiritual ga unde avakasam undii. Meerunnaplace nunchi vere place kelladam or foreign ki velle avakasam untundi. Very good communication or singing capabilities kuda unde avakasam undii. Andarukavali anukovadam evaru emaina anna kshaminche gunam undadam etc etc
జ్యోతిష్యం చాలా పెద్ద సబ్జెక్టు కదా, ఫైనల్ గా అది నమ్మాలా? వద్దా? ఇంత మంది దేవుళ్ళు వున్నారు, ఇన్ని గ్రహాలు వున్నాయి, కర్మ ఫలం వెంట వస్తుంది. అలాంటప్పుడు జ్యోతిష్యం పై అవగాహన ఉన్న మీరు ఏది కరెక్ట్ అంటారు, 1.దేవుళ్ళు, 2.కర్మ ఫలం, 3.గ్రహ ప్రభావం లేక మనిషి బుద్ధి ప్రభావమా?
నమస్తే అండి చాలా మంచి ప్రశ్న అడిగారు. ఋగ్వేదం లో ఏమి చెప్పారంటే మనకి అగ్ని, వరుణుడు, యమధర్మ రాజు, సూర్యుడు, ఇంద్రుడు, గరుత్మంతుడు ఇలా ఎంతమంది ఉన్న ఎన్ని భాద్యతలు తీసుకున్నా అదంతా భగవంతుడు అంటే ఒక్కరే అన్ని రకాలుగా మారి భాద్యతలను నిర్వర్తిస్తున్నారు. శ్రీమహావిష్ణువు మనుషులలో ఉన్న చెడు ని మంచిగా చెయ్యాలని చేసిన కర్మ కష్టమైనా అనుభవించి మంచితనం రావాలని కర్మ సరియైన మార్గం లో ఉంచడానికి ఆయనే నవగ్రహాల రూపం అని వాటి ద్వారా మనిషి లో ఉన్న రాక్షసులని కష్టపడేలా చేసి అయినా సరే దేవతల్లా తీర్చి దిద్దడం కోసం గ్రహాలు అనే mechanism ను సృష్టించారు అది ఆయనే. జ్యోతిష్యం అన్నది ఒక వేదాంగం అండి వ్యాకరణం ఛందస్సు ఇలాంటిదే జ్యోతిష్యం. చాలా మంది వల్ల నెగెటివ్ గా ప్రచారం అవ్తోంది అండి. మనుషులు ను మోసం చేసేస్తున్నారు చాలా మంది. ఆది శంకరా చార్యులు శివ స్వరూపం ఆయన జ్ఞాన మార్గం ముఖ్యం అని మండన మిశ్రుడు ఆయన బ్రహ్మ స్వరూపం ఆయన కర్మ ముఖ్యం అని చెప్పారు ఆఖరికి జ్ఞాన మార్గం మోక్షానికి కారణం అని తేలింది. అయితే యోగ వాశిష్టం లో మోక్షానికి కర్మ అలాగే జ్ఞాన మార్గాలు రెండు ముఖ్యమని చెప్పారు. కర్మ అన్నది కొన్ని రకాలు ఉన్నాయి అంది సంచిత కర్మ ప్రారబ్ద కర్మ అగామి కర్మ క్రియమాన కర్మ. ఇవే కాకుండా ద్రిద అధ్రిధ ఇవి మరొక రెండు రకాలు జ్యోతిష్యం వల్ల గ్రహాల స్థానం వల్ల ఎవరికి ఏ కర్మ ఉంటుంది అన్నది చెప్పచ్చు. కొన్ని కర్మలు మనం మార్చుకోగలం అండి ఈ విషయాలు అన్నీ జ్యోతిష్యం వల్ల తెలుస్తాయి. చాలా మంది డబ్బు ఇల్లు పెళ్లి పిల్లలు దీనికోసమే జ్యోతిష్యం అనుకుంటున్నారు. కాదు అండి అదే పొరపాటు మన జీవితాన్ని ఎలా నడపాలి అది చెప్పేది జ్యోతిష్యం అండి. అసలు చెప్తూ వెళ్తే ఎంతో ఆశ్చర్య కరమైన విషయాలు తెలుస్తాయి అండి. నేను జ్యోతిష్యాన్ని నమ్మే వాడిని కాదు. ఒక చోట విన్నాను ఈ వేదాంగాన్ని నమ్మట్లేదు కాబట్టి ఇది తప్పు అని నిరూపించండి అని అన్నారు ఇది తెలుసుకున్నాక ఇది ఎంత గొప్పది అన్నది తెలుసుకున్నాను. యజ్ఞాలు రెమెడీస్ లాగ చేసేస్తారు చేయిస్తారు కానీ ఎందుకు రీజన్ అన్ని తెలుస్తాయి అండి అన్ని videos lo చేస్తాను. ఫైనల్ గా ఒక్కటే అండి శ్రీమన్నారాయణుడు ఆయనే పరమేశ్వరుడు మనిషి తప్పులని సరిదిద్ది మంచి మార్గం లో పెట్టడానికి ఆ మంచి కర్మ చెడ్డ కర్మ మనుషులు మీద ప్రభావం చూపి చడం కోసం ఏర్పాటు చేసినది ఈ గ్రహాలు. మీకు interest ఉంటే ఒకసారి ఈ వీడియో చూడడానికి ప్రయత్నించండి. ruclips.net/video/1J28CSCIhak/видео.html
ముందుగా మీకు ధన్యవాదములు అన్న, నాది ఒక చిన్న విన్నపం, మీరు రిఫర్ చేసిన వీడియో చూశా, అయితే ఇది కలియుగం, కలి ప్రభావం చేత మనుష్యుని బుద్ధి పరిపరి విధాలుగా వుండొచ్చు, మీరు చేసే వీడియోలలో చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు, ముఖ్యంగా ఈ కలియుగంలో మనుష్య బుద్ధి మేరకు కర్మ చేస్తాం, ఆయువు తీరాక మళ్ళీ జన్మ వస్తుంది. అయితే యాద్భవం తత్భవది అని పూజ్యులు, పెద్దలు చెప్తారు కదా, మీరు చెయ్యబోయే వీడియోస్ లో కూడా ఏది నమ్మకం ఏది మూడ నమ్మకం, ఏది చెప్తే, ఏది చేస్తే మనుష్యుని బుద్ధి వికసించి ప్రశాంతతని పొందుతాడో అటువంటి కంటెంట్‌ని మన వేధాల ప్రామాణికంగా చెప్పండి, మనిషి ఎంత సంపాదించిన ఎక్కడో ఏదో లోటు వుంటుంది, అటువంటి సమయంలో కొంత భాద కలుగుతుంది అందుకు అడుగుతున్న.
శుక్రుడు నీచ ఉంటే స్త్రీ సౌఖ్యం తక్కువ, భార్య తో గొడవలు, స్త్రీ సంబంధ విషయాలలో ఓటమి, ప్రేమ వ్యవహారాలు విఫలం అవ్వడం, అనుమానం ఉండటం, low confidence...శుక్రుడు నీచ పడితే అందం తక్కువ, ప్రతి ది ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు.. calculated love ఉంటుంది...cant maintain proper relationship
అద్భుతం గా చెప్పారు ❤❤❤❤మీరు ఇలాగే జెన్యూన్ గా ఉండండి మేము మీతోనే ఉంటాము
అద్భుతంగా చెప్పారు.. .❤❤❤❤❤❤
Thank you so much andi
Mee explanation chala bagundi sir
Thank you so much anna
Very good analysis sir, keep posting more videos 🎉🎉🎉
Your depth analysis simply 👌👌👌👏👏👏👏
Chala bagundi topic..100 % correct..my venus is in Kanya, 6th house
CHALA ANTE CHALA GOPPAGA CHEPPARU Y BCOZ NENU CHALA VIDEOS CHUSANU NICHA SUKURUDU GURUNCHI SO NO 1 CAN DEFINE THIS KIND OF CLARITY TQ SO MUCH ....ANDY
Namasthe andi. Chala thank you andii for your positive feedback. These type of comments chala happy anipisthaayi andi. Thank you so much andi 😊🙏
@@MadhuAstrologySpiritualTalks OKA SUBJECT NI DEEP ANALYSIS CHESEVALLU ARUDU ANDY ALAGE MEE WHATSUP NUMBER KAVALI LEDA NAA NUMBER ISTANU ANDY KNCHAM MEERU FREE TIME VUNNAPPUDU MAKU REPLY ISTARU ANI BAVISTUNNA NU...🕘🕘🕓🕗🕑🕒🕕🕒🕖🕗TQ ANDY... NENU CHALA MANDI NI ADIGANU KANI ANDARU WRNG GA CHEPPARU & NAKU VUNNA CONFIDENCE LEVELS KUDA CO LABS CHESARU ANDY SO ANDUKE NENU DEEP GA TELUSUKUNNE PROCEES LO MEERU NAA MATHI PO GOTTE VISHYALU TELIYAJESARU TQ SO MUCH ANDY 1C AGAIN 👏🙌🤝🙏🙏🙏🙏🙏🙏
Very nice counseling.
Thank you so much andi 🙏
Well said 👍
Padmakalasarpa yogam kosam oka video cheyandi
Supperga.chaparu
Thank you andi
బాగా చెప్పారు
Thank you andii
Chaala baaga chepparu andi. Many many Thanks.
Sukrudu mesha lagnam 6va bhavam lo gurudu 7va bhavam lo vunnaru. And D9 lo Sukrudu 12 va bhavam lo vunnaru. Jathaka chakram lo Kujudu kethu tho 10 va bhavam lo vunnaru. Neecha bhangam jargindho ledo vivarinchagalaru.
Thank you andi.
Sukrudu navamsa lo 12va bhavam annarukadha e rasi ayyindi. Budhudu sukrudu tho kalisi unna ledha guruvu chusina ledha budhudu kuda neechapadina neechabhangam avtundi andi
100% right 👌
Simha lagnam gurinchi video ceyandi
Thappakunda chesthanunandi sorry meeru chala sarlunadigaaru kaani chesthanu nenu
Anna Venus in 11th house with moon and Jupiter tula lagna. Thanks good information stay healthy anna❤🙏
Labhasthanam sahaja subha grahalatho undii idi chala manchidi andi main knowledge paramga manchi knowledge untundi.. financial gains kacchithamga untai and moon jupiter degrees daggara unnappudu gajakesariyogam kinda cheppacchu
❤thankyouanna@@MadhuAstrologySpiritualTalks
Sir nadi October 14 2001 morning 8:30 naku sukra neechapdinda ledo cheppandi sir
Namaskaram anddi 🙏 naadhi bharani nakshatram 2 va padham medha rashi naaku sukrudu neechastanamllo unnaru annaru vivaham avvatamlee yenni matches vachina set kavatlee 25 years vachesayi ippatike marriage avvtle sir chesina chikaakulu, godavalu amttunnaru sukruduki 7000 sarlu japam cheyyimchukumtte konchem bagumddavachu amttunnaru imkka kethuvu, and guru graham kuda bagoledhu amtta motham anni 3 devullaku cheyyimchukumtte 10,000 avuthayamtta sir correct marriage time vachetappatiki bagoledu🥺 cheyyimchukumtte anna vivaham avuthadha sir please cheppamddi 🙏
Very good explanation sir
Nadi simhalagnam ,sukrudu 3rd place loo vinduu.
Kindly tell me guruvugaru.
Simha lagnaniki sukrudu own house lo undadam manchidi andi. Very good communication untundi sweet ga matladadam attractive ga matladadam and also singing baga pade avakasam kacchithamga undi if moon also involves
Hi sir , raahu , venus and mercury in 8th house kethuvu in 2nd house Life yela untundo chepandi sir
Sir naadhi thula rashi
Nenu kanya rashi ammai ni chesukovacha
Vaddu
గురుదేవోభవ
Perfect ga chepparu
Chaala thank you andi
@@MadhuAstrologySpiritualTalks I can't reach your phone
Hello sir please message me in whatsapp andi
Hi sir nadi miduna lagnam kuja rahu in kumba rasi in 9 house in guru nakshatra in rahu mahadasa how are the results
sukra in 1st house libra ascendant moola nakshatra
Sukrudu lagnam lo undadam manchidi andi sahaja subhagraham ayyi alane lagnaaniki subha graham ayyi laganm lo undadam physical ga mental ga strong ga untaru. Sukruduki idi moola trikonam kabatti balamga unnattu
@@MadhuAstrologySpiritualTalks ❤️
Super sir...6 th place lo 🌝 moon unte and vruscika rasi ki vedio cheyyandi..6 th place lo moon valla chandra dasa timing bagundadu ani cheputunnaaru kasta bayam undi.. మీరైతే క్లియర్ గా చేస్తారు అనే దైర్యం.tnq
Hello andii vruschika lagnaniki 6th house lona andi?? Kacchithamga chesthanu andi video.
Neecha bhanga Raja yogam happens 11th house in virgo mercury and venus conjunction results tell me sir.
How i will work
sukra Graham and kujagraham kalisu
kanya lagnam ki 11 house lo (karkata rasi lo) vunte Ela vuntindi sir (Nadi kumab rasi,satabhisha star)
Sukra graham vakram aeithey ela untundo kuda cheppandi sir 😊
గ్రహాలు వక్రించడం మీద ఒక వీడియో చేసాను అండి అందులో శుక్రుడు వక్రిస్తే ఎలావుంటుంది అన్నది కూడా పెట్టాను.
గురుదేవోభవః
Namasthe andi. Please nannu emianukoddhu guruvu sthaayi naku assalu ledhu andi ala anaddhu andi. Thank you andi
Sir
Namasthe
22.10.1985
01:10pm
Birth place -Rajahmundry
east godavari district
Sir my life is lot of problems
Santhanam inka ledu
Manchi rojulu yeppudu vasthayi andi future asalu baguntunda please cheppandi
In navamsa Venus exalted in second house conjuct mars
6th lord, 8th lord, 12th lord in 8th house for example dhanur lagnam. Ela untundi ee combination sir, dini mida kuda video చేయండి
Thappakundavideo chesthanunandi
Bro simhalagnam ki Guruvgaru uchhapondali anta karkatakam lo vundali mari ade vallaku 12th house avtundi kada???Mari apudu 5th and 8th loard aina Guruvgaru 12th lo vundadam valla velaku santanama vundada???ucha phaitalanu vellu anubhavenchalara???e doubt clarify chayu bro naku???
Hello andi.
For example thula lagnam teeskondi sukrudu 6va sthanam lo uccchasthithi pondhuthaaru. 6va sthanam ante health issues mari vallaki chala health issues undali kaani sukrudu will do good andi. Simha lagnaniki guruvu ucchasthanam lo undadam kacchithamga manchide andii 12va sthanam ayinanduvalla manchi vishayalaki dabbu karchupettadam, aaalayaalu nirminchadamlo sahayapadadam. Alage 8th lord in 12th vipareetha rajayogam kuda. Santhanam undadhu ani asala anukoddhu andi Jupiter is strong annappudu santhanam untaru. Ikkada lagnam nunchi 12va sthanamlone unnaru anukokunda sahajamga mesham.nunchi chusthe 4va sthanam lo unnattu chandru nunchi kuda chusukovali so worryavaddhu andi
@@MadhuAstrologySpiritualTalksThank you so much bro
Simhalagnam ki sukrudu papi kadha
3lord 10 lord in 5th house with rahu
Sukrudu Uttarashada nakshtram ,lagnam lo gurudu,10th house lo moon in margashira,
Vargottama lo kuda danusurashilo unnaru 🙂Pillalu untara Naku???
You're right Bro..... I'm a practical Woman. in my husband chart venus uccha stithi , mine is neecha stithi but I'm very hygienic & straight forward than my husband .
Could u pls tell.... in makara lagna Venus in kanya 9 house & mercury , sun, saturn in tula 10 house is it good?
Thank you!
Hello it good andi because neechabhangam avtondii so it is definitely good but sun ki daggara degrees lo undakudadhu andii.
నమస్కారమండి నాది కన్యారాశి... ఇప్పుడు ఎలా ఉందో కొద్దిగా చెప్పండి గురువుగారు...plz అండి
Graha sandhilo 0 degrees padithe ,dani palitham oka video cheyandi
Thappakunda chesthanu andi thanks for your suggestion
Shukrudu vruchikha rashilovunthey Ela vuntuindhi6thplace karkathakharashi ashlesha miduna lagnaamu house konukunthaara
Hello andi house konukkovadam telusukodaniki migatha grahalu ela unnai chudali andi sukrudu 6th house video chesthanu andii
7th house lo shani debilitated, over laziness valla enni dreams and talent unna emi cheylekapotunna, plz make a video on shani neechastithi🙏
Sure andi thappakunda chesthanu andi
According to down i commented am faceing love prolems and issues to Girls. When iam child.
Neecha bhanga ok rajayogam when starts me
Naku shukrudu in kumba rasi 8th house karakataka lagnam ala untundi annayya
30-8-1989
4-45 a.m
Guntur lo puttadu.inka marriage avaledu .marriage avthunda married life baguntunda sir.navamsa kuda chusi cheppandi.
Sir Nadi tularasi vruchikalagnamu ,kanyarasi lo Venus nechapadi unnadu 11th house lo unnadu enti results remedy chepandi
Vruschika lagnaaniki 7va sthanadhipathi alane 12va sthanadhipathi avuthaaru andi sukrudu. Ee sukrudu neechapadinappudu video lo cheppinattu unde avakasam undi. Sukrudu kakunda budhudu kuda kalisiunteverela untundi. Guruvu chusthe marokalauntundi kaani only sukrudu neechapadi meekunte vivahika jeevithamlo samasyalu undadam. Office ki gaani ledha edina panicheyyadaniki vellemundu chala baga tayarayyi velladam. Friends circle or social circle paramga edoka nashtam undadam ilantivi untai andi
Sir mesha lagnam kanya rasi..Shukrudu chandrudu kanya rasi lo vunnai...Navamsa lo kuda shukrudu neecha lo vunnadu...? Ayithe neecha bhanga raja yogam kindaki vastunda?
Hello andi namasthe. Navamsa lo kuda alane unte neechabhangam avvanattu andi kaani okavela raasi chakram lo guruvu sukruduni chusinaa budhudu sukruduni chusina neechabhangam avtundi andi
@@MadhuAstrologySpiritualTalks Sir chandra sukra in kanya rasi...Dhanus lo budha(R)... Ayindhi...Guru simha rasi lo vunnaru...Mesha lagnam...Neecha bhangam ayindha
Sir namaste. Ma abbai kanya lagnam . Bharani 2lo Venus unnaru. Aswini 4 lo ravi. Venus combust. 9th lord combust aite emaina doshama? Please cheppanadi sir.
Sarina guidance undakapoye avakasam undi andi. Dosham ala emi anukovaddhu andi
moudyam, nechapadatam vakateyna bro
Kaadhu andi moudyami ante sukrudu suryudu rendu daggaragaa unnappudu maudyami antaru. Sukrudu astamgatvam ayithe maudyami anamata neechapadadam veru sukrudu kanya raasi lo neechapadatharu andi
6th house lo sukrudu and budhudu unnaru sir mesha lagnam
Namasthe Madhukar garu, mee number share chestara memu mee daggara prediction thesukovalanukuntunnam mimmalani yela contact avvali cheppandi
Namasthe andi 9063865299 andi
Sir Nadi miduna lagnam 9 bavamlo kuja rahulu vunnaru and 3 houselo Chandra ketu vunnaru kuja rahu kalisi Chandra ketu ni chustunnaru sani chandruni untlo vunnadu manasikanga chala ibbandi padutunnanu prastutam kuja mahadasalo vunnanu please manchi remedies cheppandi sir
Mithuna lagnaniki kujudu ibbandi pettegraham andii dasha ibbandiga untundii. Rahutho kalisiyndadam marintha ibbandi andi. Anjaneyaswamy ni baga aradinchandi. Veelithe blood donation cheyyandi okkasari.
Thankyou sir
నిజమే మీరు చెప్పింది శుక్రుడు జాతక చక్రం లో బలం గా ఉంటే చాలా అందంగా ఉంటారు , శుభ్రం ఎక్కువ, లగ్జరీ గా ఉంటారు పైగా కింద స్థాయి నుంచి త్వరగా పైకి వస్తారు , బందువులు, ఫ్రెండ్స్ చాలా చాలా జెలసి ఫీలవుతారు ... నేను ఇవన్నీ ఫేస్ చేసా నాది వృషభ రాశి వృషభ లగ్నం... లగ్నం లో సూర్య చంద్రులు,బుదుడు ఉన్నారు... నేను చాలా అందంగా ఉంటాను , నా చుట్టూ జెలసి ఉన్న మనుషులనే చూసాను నేను ఎంత మంచి చేసినా ఏదో ఒక రూపంలో అక్కసు కక్కుతారు ఒకోసారి బాధ అనిపిస్తుంది ఒక్కోసారి లైట్ తీస్కుంటా .....ఇప్పుడైతే అలవాటు అయిపొయిందనుకోండి 🤣😂 నవాంశ లో శుక్రుడు నీచ పడ్డారు ,బుదుడు నీచ పడ్డారు నీచబంగ రాజయోగం కలిగింది నాకు ...
Super..❤
Superb
Same to same
Nadi vrushabharasi vrushaba lagnam lagnam lo ravi chandrlu 2lo buda sukrulu unnaru
Ela chepparu
Sir.. 🙏kumba lagnam sukrudu 7th house lo unnaru....strila support undatamledu..valla prema undatamledu...Baduvulu strila support undalante em cheyali chepandi..🙏.
Hello andii sukrudu simha raasilo unnaru prema ekuva untundi kaani opp vallaki kuda undali ikkada suryudu unna place chusi check chesukovaliandi
@@MadhuAstrologySpiritualTalks suryudu 6th house lo bududutho kalisi unnadu...Tq for reply..Sir....🙏
Sir mine,kanaya laganam sukura in 6th house in danista nakshatra.. how my sukura maha dasa will go to me sir... Now it's sukura dasa is going on sir...
Kanya lagnaaniki sukrudu positive planet andii bagane untundii 6th house lo undadam kontha inferior ga untundi kaani it will be fine andi
@@MadhuAstrologySpiritualTalks thank you so much for your reply...
Sukrudu papa kartari yogam lo vunapudu amiavuthundi and remedies kuda cheppandi
Hello andi sukrudu papa karthari yogam lo unnappudu marriage life lo samasyalu vasthaii andi okavela sukrudu 7va sthanam lo undi papa karthariyogam lo unte prema affection untundi kaani edoka rakamga partner tho padakapovadam lantivi untaii andi. E graham kuda papakarthari yogam lo unnappudu vaaru ivvalsija results antha ivvalekapovacchu
@@MadhuAstrologySpiritualTalks health issues kuda vnnai appudu solve avuthadhi
Simha lagnaninki sukrudu papi kada sukrudu 11th houselo unnadu sukramahadasa yelauntundi cheppandi plz
Sukrudu ibbandi pedatharu andi kaani positive kuda chestharu kacchithamga migatha vishayaalu chusukondi ante e nakshatram lo unnaru vere aspects emunnaii avanni
🙏🙏
🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 sir thula lagnam ki 12th bududu sukrudu unte lossa
Ledhu andii neechabhangam avtundii 9th lord in 12th house alage lagna navamadhipathi kalayika manchidi andii. Loss ante denigurinchi antunnaru?
Navamsa lo sukrudu 6th
house lo Neechapaddadu guruvu 2nd houselo vundi 5th aspect tho chusthunnadu appudu ala vuntundo cheppagalaru
Guruvu aspect valla neechabhangam avtundinandi enduku ante sukrudu ucchasthanam lo unde raasi meenam aa rashi adipathi sukruduni chudadam manchidinandi
@@MadhuAstrologySpiritualTalks thank u Sir
Sir నాది వృశ్చిక లగ్నం నాకు 11 హౌస్ కన్య లో శుక్రుడు ఉన్నారు so నాకు ఎలా ఉంటుంది చెప్పండి ..నాకు 2 లో చంద్ర , 4 లో శని, 6 లో కేతు,8 కుజ ,10 లో రవి , బుధ , 11 లో శుక్ర ,12 లో రాహు , గురు ఉన్నారు నా లగ్నానికి ..
Budhudu sukrudu daggara degrees lo unte neechabhangam avtundii andi. Udyogasthanam lo ravi.budhulu manchinchestharu..health paramga care teeskovali
Sir naaku d1 chart lo shukrudu 9 th house lo kanyarashi lo unnadu but d9 chart lo 9 th house meenam lo unnadu mari naaku shukra balam unnatta lenatta
Hello andi kacchithamga balam unnattu andi neechabhangayogam andii it is good.
@@MadhuAstrologySpiritualTalks tq sir
హాయ్ సార్ జాతక చక్రంలో ధనస్సు లగ్నం మేషరాశి శుక్ర గ్రహం భరణి నక్షత్రం నాలుగో పాదంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏదైనా ఇబ్బందులు ఉంటాయా ఏ గ్రహ దృష్టి లేదు దానిపైన
Sir. nadhi ruchika lagnam ..lagnam guru Guru jesta nakasthram ..kuju jesta nakasthram sukurudu anuradha nakasthram lo unadu... 4 house shani puravadhra nakasthram. 7thhouse moon rohini nakasthram 12th house lo rahu cheetha nakasthram ...ravi vishakanakastharm . Budhudu swathi nakasthram lo unaru edhi total jaktham. Naku rahu lo sukurudu nadusthundu . Naku marriage life ela untadhi. ...Guruvu sukurud kujudu unaru kadha 1st house emana marriage life ela untadhi na age 28
Married life baguntundi andi. Chandrudu 7va sthanam lo unnaru kadha mee partner mida meeku chala prema untundi and chala baga support kuda dorukutundi andi.
@@MadhuAstrologySpiritualTalks guru sukurudu enemys ani chputhunaru andi
Avnu andi kaani sahaja subha grahaalu lagnam lo undadam manchidi andii that too panchamaadhipathi sapthamaadhipathi kalisiundadam manchidi
Hi sir
Hello andi elaunnaru
నేను బాగున్నా సార్ మీరు బాగున్నార
Baagunnanu andi thank you
నాది సింహ లగ్నం రాశి కన్యా రాశి చంద్రుడు ఉన్నారు. నా లగ్నం నుండి 6 th హౌస్ లో శుక్రుడు మరియు రాహువు తో కలిసి ఉన్నారు.. శుక్ర దోషం హ sir
Hello andi sukra dosham kinda cheppacchu andii.. nenu clear ga video chesthanu andii
మరి పరిహారం ఏమిటి sir. ఏమి చేయాలి చెప్పండి@@MadhuAstrologySpiritualTalks
Sukrudu combust ayithe ela untundho cheppandi
Video chesthanu andi chala clear ga
Naku 6th house lo sukrudu exalted gaa unnadu nadi tula lagnam. So how z effect? Bkz 6th house neecham but meenam valla exalted. What is this mixture
Thula lagnaaniki Venus ucchasthanam lo unte manchide andi even it is 6th house it is fine andi
@@MadhuAstrologySpiritualTalks tnq bro. I wish u r fine always, so that u can help many ppl. Jai guru datta
Jai guru datta. Thank you 🙏 andi
నమస్తే అండి.
Dob :- 25/12/1979
Tob :- 9.32 Pm
Place :- Vijayawada
శుక్ర మహా దశ మొదలయింది, period ఎలా వుంటుంది, ఇప్పుడు ఉద్యోగం మారటం మంచిదా కాదా, ఒక సారి చూసి చెప్పగలరు.
Sukrudu meeku 3va sthanadhipathi alane 10va sthanadhipathi andii. Ayana 6va sthanam lo unnaru. Career paramga competition ekkuva unde avakasam undi sukrudu dasha both positives and negatives untaayi andii. Present jathakam pakkanapedithe jobs maretappudu kacchithamga jagrata vahi chandi
Sukra and shani in first house manchidena sir 🙏
Sukrudu undadam manchidi andi shani negative planet kabatti kontha ibbandi untundi ithe lagnaaniki kendra konadhipathulu ayyi first house lo unte baguntundi Sukra shani unnappudu relationship lo chala commited ga undadam alane responsible ga untaru andi. Work ni baga istapadadam lantivi kuda untaii
@@MadhuAstrologySpiritualTalks okk sir thank you
Tula rashi lo kuja, Rahuvu lu unte abbayi cherecter yela untundi
Thula annadi 7va sthanam andi sahajamgaa relationship ki sambandinchina sthanam ikkada kujudu rahuvu unte very very passionate ga untaru vere negative planets aspects unte ibbandi andi
Can i have guidebce for health. I am 66 yrs old from AP. IF YES URVMOBILE NUMBÈR PL
Hello sir thappakunda andi please whatsapp to 9063865299
Venus 6th lo vundi 12 th house ni aspect chestaru kadaa..Subha గ్రహం aspect..appudu expenses control gaa vuntayaa
Subha graham aspect on 12th house. 12th house ante main dabbu annadi desakaalamaana paristhithi battii money andii kaani 12th is loss of time. Time waste cheyyadam so subha graham 12th ni chusthe dhanam manchipanulaki devudu vishayallo karchupedatharu time positive vishayallo pedatharu andi. Money expenses control kosam vere combinations kuda chusukovali 2nd lord 9th lord etc
Yes andi correct gaa chepperu...sun debilitated ayite Anna video cheyyandi..next time..మీరు chala baga explain chestunnaru....chala baga Ardham avutundi..
Thappakunda andi video chesthanu thank you very much 😊
Guru garu nadhi meesha lagnam 8th lo kuja sukrulu unnaru
Very passionate ga unde avakasm undi relationship paramga kuncham jagrattaga undali andi
1St view
Venus improve కావడానికి ఇంకొన్ని టిప్స్ చెప్పి ఉంటే బాగుండు...బ్రో..
Thappakunda andi next videos lo inka ekkuva cheppadaniki try chesthanu. Ante video length ekkuva untunnai annaru anduke short ga chesanu
@@MadhuAstrologySpiritualTalks sir నాకు శుక్రుడు కి చాలా ఇయర్స్ నుంచి గొడవ జరుగుతుంది.నాకు ఆయన నీచ పడ్డారు కాబట్టి నాకు ఆయన నుంచి ఎలాంటి ఫలితాలు పొందలేదు ..అందుకే నేను కూడా మాట్లాడడం లేదు ..కానీ ఆయన సపోర్ట్ లైఫ్ లో నాకు కావాలి , కాబట్టి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అవ్వాలి అంటే ఎలాంటి రెమిడీ చేసుకోవాలి చెప్పండి
నాది సింహ లగ్నం. రాశి కన్య రాశి 2nd హౌస్ మూన్ ..4th హౌస్ లో కుజుడు ..5th హౌస్ లో రవి బుధ శని.. 6th హౌస్ లో శుక్ర రాహువు.11th హౌస్ లో గురుడు..12th హౌస్ లో కేతువు... ఉన్నారు.. ఎలా ఉంది జాతకం sir ఏమైన దోషం ఉంది కొంచం చెప్పండి
Sukrudu rahu 6th house lo undadam sukra dosham untundi andi kaani nenu detailed ga video lo cheptanu andi
Sir scorpion ascendent venus and mercury is conjunction neecha bhanga Raja yogam.
Venus neecha bhanga Raja yogam ante okasari cheyyandi venus ki.
Please am ur follower requesting Venusian neecha bhanga Raja yogam results.
Hello andi thappakunda chesthanu neechabhangam ante sukrudu neechapadi unte aa nechapadadaanni bhangam chestundi okavela neechabhangam lagnam nunchi 1,4,7,10 sthanaallo ayithe neechabhangarajayogam avtundi so venus dasha antardashalloo mukyamgaa positive results untaii ee positive results anevi sukrudu e sthanaannni rule chesthunnaro danibatti untundi
Venus debilitated and mercury exalted these two happens in 11th house.
One debilitation planet conjunction with an exalted planet 1000percent A1 neecha bhanga Raja yogam kadha
Sir. Adhi more than 85 percent results we can expect.
And 11th house lo unna planets only positive chestai ani vinna nijamena
Sir namaste nadi kanya lagnam kanya rasi kuda 6th house lo venus vunadu good or bad plz chepandi
Avnu andii neechabhangam for sure kaani neecha bhangarajayogam avvadaniki inka best results ivvadaniki kendrasthanallo undali andi. Ithe 11th house kamasthanam so ikkada grahaalu meerunanukunnadi saadinchukodaniki baga helpchesthau
Namasthe sir. 6th house lo sukrudu gurinchi nenu clear ga video chesthanu andii definitely meeku manchi info untundi shani raasi lo undadam is good but 6th house valla ibbandi kuda untundi both positive and negatives untai andi
Namaste andi
Call lift cheyandi
mesha rashi
Bharani -3
Mesha Lagna
Rahu 3 midhuna rashi lo
Budhudu 6 Kanya rashi lo unnadu
Rahu mahadasha lo Budha Antardasha jarugitundhi.
Budha shukra shani Ravi tho kalisi unnaadu
Remedies please 🙏🙏🙏
Budhudu meeku kuncham.ibbandi.pette graham andii dasha antardashallo health issues isthaaru. Vishnu sahasranamalu chadavandii roju or kanisam Wednesday chadavandi
@@MadhuAstrologySpiritualTalks
5/10/1982
6: 40PM
Karīmnagar
Telangana
Super sar
Thank you so much sir namasthe andi
Mesha lagna ex venus is 12 th house 6 th house jupiter mutual aspect how is it
It is good andii. Jupiter aspect on venus is definitely good very spiritual ga untaru inka chala.vishayallo positive ga untundi
@@MadhuAstrologySpiritualTalks exalted venus marriage avvadha
Chala mandi naku telisinavallu unnaru andi sukrudu ucchalo undi marriagea ayyinavallu. Nenu aa video link description lo icchanu adikuda free gaunte chudandi.
what results does Venus give when it is exalted in D1 and debilitated in D9
It is said to have neecha bhangam based on venus house lordship he will give good results
thank u
please make video on exalted combust planets ,
Sure andi definitely thank you
హాయ్ సార్ మనుషులపై గ్రహా ప్రభావం ఉన్నట్టు మనిషి పై న్యూమరాలజీ నెంబర్లు పని చేస్తాయా
Hello sir naku antha avagaahana ledhu danimida telusukuni chepthanu andi
7th house lo sukurudu unte sukra dhosam unnatta naku marriage avadam ledhu sir my name punni Naveen date of birth 18 10 1995 night 7 clock budhavaram Nadu puttina
Hello andi nenu denikosam video chesthanu sukra dosham ila anukoddhu andi.
Sir, నాది వృశ్చిక లగ్నం,మేషరాశి అశ్విని నక్షత్రం ,తులలో శుక్ర,రాహు వున్నారు,ప్రజెంట్ రాహు మహాదశ నవంబర్ నుండి స్టార్ట్ ఐంది,అప్పటి నుండి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి,నాకు శుక్ర మహాదశ బాగుంది,నాకు గురువు పంచమంలో వున్నాడు, లగ్నం లో సూర్యుడు,2లోబుధుడు,మేషంలో కేతు,మిధునం లో కుజుడు,కర్కాటకం శని వున్నారు ,హెల్త్ ఎలా వుంటుంది ?నా ఏజ్ 48
Hello andi namasthe panchamam lo guruvu undadam chala manchidi andi ante ayana lagnaanni chudadam valla health baguntundi ade main plus meeku endukuante kujudu mithunam lo ashtamasthanam lo unnarukadha adi antha positive kadhu andi guru drusti meeku chala manchi chestundi rahu sukrudu chittha swathi vishaka lo ekkada unnaro chudandi.
రాహు విశాఖ 3 లో,శుక్ర స్వాతి 3లో వున్నారు
Sukrudu neechapadatam ante yemiti
Oka graham neechapadindi ante aa graham ivvalsina phalithaalu ivvaleni sthaayi lo unnaru ani ardam ala ani weak ga undi ani anukokudadhu. Phalithaalu ivvalsina vidhamga kakunda, vere vidhamga untaayi andi.
@@MadhuAstrologySpiritualTalksremidies chepandi manchi ga undali ante emicheyali andi 🥺🙏
Life etu పోతుంది అర్దం కావడం లేదు...ఒక blind spot lo ఉన్నా..లైఫ్ లో ఎం చేయాలో క్లారిటీ లేదు. కెరీర్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ , డివోర్స్, ఈ probelms తో కొందరు especially 20-30aged group vallu suffer అవుతున్నారు...అందరికీ పూజలు హోమాలు చేయించుకునే ఆర్థిక స్తోమత ఉండదు...సో అందరికీ ఉపయోగ పడే యూనివర్సల్ రెమెడీ ఉంటే చెప్పండి..ఈ టాపిక్ పైన మాట్లాడండి ...దయచేసి...
Thappakunda andii.. vishnu sahasranaamam gurinchi oka video chesanu andi meeku free time lo chudandii. Yagnaalu yaagalu annadi parvyavaranam baagundadaniki chestharu cheyyali manishi bhadyathaga. Yaganlu chesetappudu chettu kommalu marikonni homam lo vesinappudu aa chettu konni energies ni release chestundi danivalla environment alage manishilo kavalasina energies manalopalaki velli use avtundi. Kacchithamga meericchina suggestion teeskuntanu andi video chesthanu. Nenu chepthune vasthunnanu andi entha samasya unna cheyyagaligedi devudini aaradinchadame. Anthe vere scope ledhu edichesina it is connected to the supreme andi. Karma annadi kariginchukovalsinde ala ani devudni aaradistu unte konthakarma thaggachemo kaani manchi karmalu chesi manakunna negativekarma ni kariginchukovali. Present manishi mindset baledhu andi bodyshaming, thappuga matladadam, andaruala undaru kani chala.mandi ala unnaru. Oka ammai ni rape chesthe rape chesinavadni champeyyali antaru ide vallu oka cinema lo character chesina ammaini nanaa boothulu thidatharu people are not good andarukadhu but chala mandi. Evaru cheskunnadi vallu anubhavistharu edi elaunna devudu oklade manalni kapadali andi. Sorry kuncham ekkuve matladesanu :p
@@MadhuAstrologySpiritualTalks video chesta అన్నందుకు చాలా థాంక్స్ బ్రో..థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్
శుక్రుడు కన్య రాశిలో బుదుడితో కలిస్తే ఫలితం ఎలా ఉంటుంది
నీచభంగ రాజ యోగం
@@saee5646em aina prblm aa bro
కుంభ లగ్నం
మీనం లో చంద్ర రాహువులు
కన్య లో శుక్ర కేతువులు
చెడు మాత్రమే ఉంటుందా
Ledhu andi kaani ee combination kuncham ibband ga untundi kevalam chedu matrame evari life lo undadhu andi
@@MadhuAstrologySpiritualTalks
Thanks for your prompt response
ఉత్తర ఫల్గుణి , ఉత్తర నక్షత్రం రెండు వేరు వేరా??
Rendu okate andi
ఒకటే
12 భావం మకరం శ్రవణం నక్షత్రం లో గురువు నీచ స్థితి లో ఉన్నారు ఎలా ఉంటుంది. శని భగవానుడు యొక్క 3 దృష్టి తో చూస్తున్నారు.
Guruvu makaram lo neechapadatharu andi shani guruvuni chusinappudu neechabhangam avtundi kaani adi rajayogam avvadhu endukuante 12va bhavam annaru kabatti. Aardikamga kutumbaaniki sambandinchina vishayalalo ibbandi undacchu andi nenu video chesthanu kacchithamga
నాది కన్య రాశి,, ఉత్తర నక్షత్రం అసల బాలేదు sir 😢
ఏమైనా advice evvandi sir no peaceful life 😢
హాయ్ సార్. నాది ధనుర్ లగ్నము. వృశ్చిక రాశి. లగ్నాధిపతి గురువు మరియు సూర్యుడు మరియు కేతువు. ఎనిమిదవ భావమైన. కర్కాటక రాశిలో ఉన్నారు. నాకు వచ్చిన డౌట్ ఏమిటంటే. రాశి నుంచి చూసుకుంటే కర్కాటక రాశి 9వ రాసి అవుతుంది బాగానే ఉంటుంది. కానీ లగ్నం నుంచి చూసుకుంటే. కర్కాటక రాశి 8వ రాసి అవుతుంది. అది దుస్థానం కూడా. అలాగే కాలా పురుషఛకర౦ చూసుకుంటే. నాలుగో ఇంట్లో గురువు కేతువు సూర్యుడు ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి మరి. నెక్స్ట్ మంత్ నుంచి కేతు దశ స్టార్ట్ అవుతుంది. ఒకవైపు చూసుకుంటే మంచి చేస్తాడు అనుకుంటాను మరోవైపు చూస్తుంటే చెడు చేస్తాడు కూడా అనుకుంటాను. చాలా సంతోషంగా ఉంది దీన్ని ఎలా చూడాలి.
Sir lagnam annadi reality andii chandrudu nunchi ante chandra lagnam ante meeru emanukuntunnaru adi enthavaraku work avtundii mee mind entha strong ga undi ivanni chandrudu nunchi chudali andi..arudam ani veredi untundi andi. So lagnam nunche edina pariganinachaali meku ketu karkatakam lo unnaru e house lo unnaru danikanna evaritho unnaru e nakshatram lo unnaru danibattii result untundi ketuvu di
@@MadhuAstrologySpiritualTalks
కేతువు పుష్యమి నక్షత్రంలో 13వ డిగ్రీలో ఉన్నారు. అలాగే సూర్యుడు కూడా పుష్యమి నక్షత్రంలో 14వ డిగ్రీలో ఉన్నారు. గురుడు పునర్వసు నక్షత్రం రెండవ డిగ్రీల ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే సూర్యుడు మరియు కేతువు ఇద్దరూ చాలా దగ్గరగా ఉండి శనీశ్వరుని నక్షత్రంలో ఉన్నారు. Shanidev ఉత్తరాషాడ నక్షత్రంలో. 27వ డిగ్రీల ఉండి లగ్నంలో వక్రమ్ పంది ఉన్నారు. లగ్న నక్షత్రం ఏమో మూలం నక్షత్రాధిపతి కేతువు.
కేతుదశ అంతగా బాగుండదు అని అనుకుంటున్నాను. అలాగే అంతర్దశ కూడా బాగుండదా సార్.
Sir karkataka lagnam
u. bhadra
Sukrudu midhunam (12 lagnam nunchi) (mesham nundi ayite midhunamlo 3 intlo) unte ela
untundi
Laabhadhipathi vyaya sthanam lo unte kuncham financial losses untaii andi. Alane chala spiritual ga unde avakasam undii. Meerunnaplace nunchi vere place kelladam or foreign ki velle avakasam untundi. Very good communication or singing capabilities kuda unde avakasam undii. Andarukavali anukovadam evaru emaina anna kshaminche gunam undadam etc etc
శుక్రుడు హస్తగతం అయితే ఎలాగా ఉంటుందో ఒక 📸 చెయ్యి బ్రో
Thappakunda chesthanu andi
Message deleted
జ్యోతిష్యం చాలా పెద్ద సబ్జెక్టు కదా, ఫైనల్ గా అది నమ్మాలా? వద్దా? ఇంత మంది దేవుళ్ళు వున్నారు, ఇన్ని గ్రహాలు వున్నాయి, కర్మ ఫలం వెంట వస్తుంది. అలాంటప్పుడు జ్యోతిష్యం పై అవగాహన ఉన్న మీరు ఏది కరెక్ట్ అంటారు, 1.దేవుళ్ళు, 2.కర్మ ఫలం, 3.గ్రహ ప్రభావం లేక మనిషి బుద్ధి ప్రభావమా?
నమస్తే అండి
చాలా మంచి ప్రశ్న అడిగారు.
ఋగ్వేదం లో ఏమి చెప్పారంటే మనకి అగ్ని, వరుణుడు, యమధర్మ రాజు, సూర్యుడు, ఇంద్రుడు, గరుత్మంతుడు ఇలా ఎంతమంది ఉన్న ఎన్ని భాద్యతలు తీసుకున్నా అదంతా భగవంతుడు అంటే ఒక్కరే అన్ని రకాలుగా మారి భాద్యతలను నిర్వర్తిస్తున్నారు. శ్రీమహావిష్ణువు మనుషులలో ఉన్న చెడు ని మంచిగా చెయ్యాలని చేసిన కర్మ కష్టమైనా అనుభవించి మంచితనం రావాలని కర్మ సరియైన మార్గం లో ఉంచడానికి ఆయనే నవగ్రహాల రూపం అని వాటి ద్వారా మనిషి లో ఉన్న రాక్షసులని కష్టపడేలా చేసి అయినా సరే దేవతల్లా తీర్చి దిద్దడం కోసం గ్రహాలు అనే mechanism ను సృష్టించారు అది ఆయనే. జ్యోతిష్యం అన్నది ఒక వేదాంగం అండి వ్యాకరణం ఛందస్సు ఇలాంటిదే జ్యోతిష్యం. చాలా మంది వల్ల నెగెటివ్ గా ప్రచారం అవ్తోంది అండి. మనుషులు ను మోసం చేసేస్తున్నారు చాలా మంది. ఆది శంకరా చార్యులు శివ స్వరూపం ఆయన జ్ఞాన మార్గం ముఖ్యం అని మండన మిశ్రుడు ఆయన బ్రహ్మ స్వరూపం ఆయన కర్మ ముఖ్యం అని చెప్పారు ఆఖరికి జ్ఞాన మార్గం మోక్షానికి కారణం అని తేలింది. అయితే యోగ వాశిష్టం లో మోక్షానికి కర్మ అలాగే జ్ఞాన మార్గాలు రెండు ముఖ్యమని చెప్పారు. కర్మ అన్నది కొన్ని రకాలు ఉన్నాయి అంది సంచిత కర్మ ప్రారబ్ద కర్మ అగామి కర్మ క్రియమాన కర్మ. ఇవే కాకుండా ద్రిద అధ్రిధ ఇవి మరొక రెండు రకాలు జ్యోతిష్యం వల్ల గ్రహాల స్థానం వల్ల ఎవరికి ఏ కర్మ ఉంటుంది అన్నది చెప్పచ్చు. కొన్ని కర్మలు మనం మార్చుకోగలం అండి ఈ విషయాలు అన్నీ జ్యోతిష్యం వల్ల తెలుస్తాయి. చాలా మంది డబ్బు ఇల్లు పెళ్లి పిల్లలు దీనికోసమే జ్యోతిష్యం అనుకుంటున్నారు. కాదు అండి అదే పొరపాటు మన జీవితాన్ని ఎలా నడపాలి అది చెప్పేది జ్యోతిష్యం అండి. అసలు చెప్తూ వెళ్తే ఎంతో ఆశ్చర్య కరమైన విషయాలు తెలుస్తాయి అండి. నేను జ్యోతిష్యాన్ని నమ్మే వాడిని కాదు. ఒక చోట విన్నాను ఈ వేదాంగాన్ని నమ్మట్లేదు కాబట్టి ఇది తప్పు అని నిరూపించండి అని అన్నారు ఇది తెలుసుకున్నాక ఇది ఎంత గొప్పది అన్నది తెలుసుకున్నాను. యజ్ఞాలు రెమెడీస్ లాగ చేసేస్తారు చేయిస్తారు కానీ ఎందుకు రీజన్ అన్ని తెలుస్తాయి అండి అన్ని videos lo చేస్తాను. ఫైనల్ గా ఒక్కటే అండి శ్రీమన్నారాయణుడు ఆయనే పరమేశ్వరుడు మనిషి తప్పులని సరిదిద్ది మంచి మార్గం లో పెట్టడానికి ఆ మంచి కర్మ చెడ్డ కర్మ మనుషులు మీద ప్రభావం చూపి చడం కోసం ఏర్పాటు చేసినది ఈ గ్రహాలు.
మీకు interest ఉంటే ఒకసారి ఈ వీడియో చూడడానికి ప్రయత్నించండి. ruclips.net/video/1J28CSCIhak/видео.html
ముందుగా మీకు ధన్యవాదములు అన్న, నాది ఒక చిన్న విన్నపం, మీరు రిఫర్ చేసిన వీడియో చూశా, అయితే ఇది కలియుగం, కలి ప్రభావం చేత మనుష్యుని బుద్ధి పరిపరి విధాలుగా వుండొచ్చు, మీరు చేసే వీడియోలలో చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు, ముఖ్యంగా ఈ కలియుగంలో మనుష్య బుద్ధి మేరకు కర్మ చేస్తాం, ఆయువు తీరాక మళ్ళీ జన్మ వస్తుంది. అయితే యాద్భవం తత్భవది అని పూజ్యులు, పెద్దలు చెప్తారు కదా, మీరు చెయ్యబోయే వీడియోస్ లో కూడా ఏది నమ్మకం ఏది మూడ నమ్మకం, ఏది చెప్తే, ఏది చేస్తే మనుష్యుని బుద్ధి వికసించి ప్రశాంతతని పొందుతాడో అటువంటి కంటెంట్‌ని మన వేధాల ప్రామాణికంగా చెప్పండి, మనిషి ఎంత సంపాదించిన ఎక్కడో ఏదో లోటు వుంటుంది, అటువంటి సమయంలో కొంత భాద కలుగుతుంది అందుకు అడుగుతున్న.
Chaala baga chepparu andii thappakunda meeru adiginadi video chesthaanu andii. Thank you so much for your kind suggestion andi ☺️
శుక్రుడు నీచ ఉంటే స్త్రీ సౌఖ్యం తక్కువ, భార్య తో గొడవలు, స్త్రీ సంబంధ విషయాలలో ఓటమి, ప్రేమ వ్యవహారాలు విఫలం అవ్వడం, అనుమానం ఉండటం, low confidence...శుక్రుడు నీచ పడితే అందం తక్కువ, ప్రతి ది ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు.. calculated love ఉంటుంది...cant maintain proper relationship
Bagaa chepparu andi very nice
Marriage life Manchiga unadataniki Remidies chepandi please sister 🥺🙏