ఈ చిన్నదీపం చాలు పితృదోషం పోగొడుతుంది | Get Rid Of Pitru Dosham | Bhargav Devana | Karma Viparyasa

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024
  • Follow Me On Facebook: shorturl.at/mv4QH
    Follow Me On Instagram: shorturl.at/S0Bly
    ఈ చిన్నదీపం చాలు పితృదోషం పోగొడుతుంది | Get Rid Of Pitru Dosham | Bhargav Devana | Karma Viparyasa
    #bhargavdevana #astrologerbhargavdevana #karmaviparyasa #pitrudosham #pitrudosh #pitrudosha #pitrudoshpujabooking #remediesinastrology #bhakti #bhaktisong #bhaktistatus #bhakthi #bhakthitv #devotional

Комментарии • 55

  • @sriindusri6596
    @sriindusri6596 3 месяца назад +9

    చక్కటి విషయాలను తెలియపరిచినందుకు ధన్యవాదాలు 🙏🙏 ఆడపిల్ల చేయవచ్చా..దయచేసి తెలుపగలరు

  • @SarithaVangala-zp2cf
    @SarithaVangala-zp2cf 3 месяца назад

    చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు.

  • @venumadhav3808
    @venumadhav3808 3 месяца назад +2

    Great swami really hats off swami

  • @kalyanchakravarthy4321
    @kalyanchakravarthy4321 Месяц назад

    Chesanu guruvu gaaru eroju

  • @sureshmulukuntla9433
    @sureshmulukuntla9433 3 месяца назад +2

    Thank you Sir 🙏

  • @kalyanchakravarthy4321
    @kalyanchakravarthy4321 3 месяца назад +2

    Namaste guru garu

  • @rokkamsateesh1656
    @rokkamsateesh1656 Месяц назад

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @laxmikante646
    @laxmikante646 3 месяца назад

    ,మంచి విషంచెప్పినారుచాలచాలధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏✌️✌️✌️✌️

  • @alurideepa9984
    @alurideepa9984 2 месяца назад +2

    గురువుగారు ఈ దీపాన్ని ఇంటిలోపల అమ్మ ముందు దక్షిణం వైపు పెట్టవచ్చా ఈ దీపం ఎన్ని రోజులు పెట్టాలి

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya 3 месяца назад +3

    గురువు గారు మీరూ చెప్పింది చాలా మంచి విషయం అందరికి పనికి వచ్చే విషయం కాకాపొతే చిన్న సందేహం పితృదోషం అందరికి వస్తుంది కదా తల్లిదండ్రులు ఉన్నవాళ్లకి వాళ్ళు ఏవిదంగా పరిహారలు చేయాలి తెలుపగలరు నాకు ఒకరు చెప్పరు పితృదోషం ఉంది అని నేను తర్యాయంభకేశ్వర్ లో నారాయణ నాగ బలి చేసుకున్నాను మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం తల్లిదండ్రులు ఉన్నారు ఎందుకు పిండలు పెట్టారు అని తిట్టారు మరి మాకు బాగా అవుతున్నది అని చేపించుకున్న డబ్బులు ఎక్కువ తీసుకోలేదు అందులో 15.మందితో కలిపి చేపించాము తల్లిదండ్రులు ఉన్నవళ్ళకి ఎలా పరిహారం చెయ్యాలి తెలుపగలరు

  • @saisaketh99
    @saisaketh99 3 месяца назад

    Thanks sir , for acknowledging us

  • @user-vl6mk3ns4j
    @user-vl6mk3ns4j 3 месяца назад +2

    Sir how many days should we light it

  • @Rakeshchinna-j1u
    @Rakeshchinna-j1u 3 месяца назад +1

    Gurvu garki namaskaram
    Kula dhaivam shapam unte podaniki edaina pariharam chepadi guruvu garu

  • @ramabireddy9331
    @ramabireddy9331 3 месяца назад

    What time in night do we have to do daily or on the days u mentioned.do we have to tie new thread every time.kindly clarify

  • @pranaygopichand957
    @pranaygopichand957 3 месяца назад +2

    🙏🙏🙏 jai chinaamasta devi 🙏🙏🙏

  • @shekarsh8231
    @shekarsh8231 3 месяца назад

    Fantastic guruv garu

  • @rajanaraju8738
    @rajanaraju8738 Месяц назад

    E deppamu akkda dorkuthundhi

  • @maryjayanthi8507
    @maryjayanthi8507 3 месяца назад

    My father in law is there can my husband can perform this pooja

  • @vvsnmurtykotla1972
    @vvsnmurtykotla1972 3 месяца назад +1

    ఈ దీపాన్ని ఎన్ని రోజులు పెట్టాలని తెలియజేయగలరు గురువుగారు

  • @sureshkammagani369
    @sureshkammagani369 3 месяца назад

    Thanks swamy

  • @Darsh1802
    @Darsh1802 3 месяца назад +1

    Anni rojulu pettali cheppaledu guruvugaru

  • @pidugususeela7480
    @pidugususeela7480 3 месяца назад

    Daily house lo night ea time pettali daily kuda pettavotcha sir

  • @sreelathareddymittoor7423
    @sreelathareddymittoor7423 3 месяца назад

    Mimu kuda chesamu

  • @BhavyasriM607
    @BhavyasriM607 3 месяца назад +2

    అమ్మాయిలు కూడా చేయొచ్చా ..

  • @dhonedhone6711
    @dhonedhone6711 3 месяца назад

    Enni rojulu eppdepudu cheyali

  • @ganeshganapathi19
    @ganeshganapathi19 3 месяца назад +1

    Jai Bhairav Baba 🔱

  • @ashokrudrapaty2164
    @ashokrudrapaty2164 3 месяца назад

    Ee Deepaam eppudu aye roju na velihinchali andi,into bita veliginchavachaa ? Elaga daily chepandi
    Inkoti
    Ma nanna Garu cheyaleru andi health baagoledhu so nenu 2nd abbie ni intlo so e deepam veligichav nenu ledha pedda abbiye velichala andi... ma doubt

  • @vasaranga9247
    @vasaranga9247 3 месяца назад

    64 yogini gurinchi cheppandi

  • @vizagvallavlogs6036
    @vizagvallavlogs6036 3 месяца назад +1

    🙏🙏🙏🙏

  • @ravindranathdandu5289
    @ravindranathdandu5289 3 месяца назад

    👌🙏

  • @pavanthipparthi4783
    @pavanthipparthi4783 3 месяца назад +4

    జన్మ లగ్న కుండలి లో ఏడో స్థానంలో కుజుడు ఉంటే పెళ్లి తర్వాత దోష నివారణ ఎలా చేసుకోవాలి దక్షిణాచారం లో దయచేసి చెప్పండి

    • @ramkrishnareddy9440
      @ramkrishnareddy9440 3 месяца назад

      Lagnam enti, lagnam lo emaina Graham unda lekapote edo stanam lo kujudu to patu enni grahalu unnayo teliyali.

    • @ramkrishnareddy9440
      @ramkrishnareddy9440 3 месяца назад

      Ujjaaini mangalnath madiri lo shanti chepinchuko kuja dosha pariharamki.

  • @FightForTheSituation
    @FightForTheSituation 3 месяца назад +3

    Hello sir, i am watching your videos from karnataka... And follower too, sir please tell me how to contact you...

    • @venumadhav3808
      @venumadhav3808 3 месяца назад +1

      It's displayed on the screen bottom extreme left side.

  • @vangalavanisree8188
    @vangalavanisree8188 3 месяца назад

    Sir,can anyone onecan lit this lamp , because we dont know whether we have dosha , but we have house kept vacant for becauseof property disputes we are at rent house can we follow this process please let me know 🙏

  • @vvsnmurtykotla1972
    @vvsnmurtykotla1972 3 месяца назад

    ఈ దీపాన్ని ఎన్ని రోజులు పెట్టాలి

  • @arjarlasrinivas1334
    @arjarlasrinivas1334 3 месяца назад +3

    చాలా కాలం నుండి జోగులాంబ ,, స్మశాన నారాయణుడు,, గుడి దగ్గర మోక్ష నారాయణ బలి పూజలు ఆపేసారు,,

    • @bhargavdevanapersonal
      @bhargavdevanapersonal 3 месяца назад +2

      Yes andi

    • @arjarlasrinivas1334
      @arjarlasrinivas1334 3 месяца назад +4

      @@bhargavdevanapersonalగురువు గారు ,,నేను గోకర్ణ వెళ్లి మోక్షనారాయణ బలి పూజ చేయించుకున్నాను ,,

    • @nagendaracharyparvatham8460
      @nagendaracharyparvatham8460 3 месяца назад

      Cost eanta vachindhi andi​@@arjarlasrinivas1334

    • @vummitisasikala698
      @vummitisasikala698 3 месяца назад

      ​@@arjarlasrinivas1334pl. Details msg cheygalara sir.

  • @Sriram_Divya
    @Sriram_Divya 2 месяца назад

    త్రయంభకేశ్వర్ లో నారాయణ నాగ బలి పూజ చేసాము, మాకు ఎలాంటి ఫలితం లేదు స్వామి, వచ్చాక వాళ్ళు చెప్పినట్టుగానే చేసాము అయినా ఫలితం లేదు

  • @sripuramanandkumar7021
    @sripuramanandkumar7021 3 месяца назад

    ఏంచేయాలి

  • @sripuramanandkumar7021
    @sripuramanandkumar7021 3 месяца назад

    రాత్రి పూట అలా ద్విపం దక్షిణ దిశకు పెడితే కొత్త సమస్య లేమినా వస్తే

  • @praveenvempatipraveen7594
    @praveenvempatipraveen7594 3 месяца назад +1

    Nuv reply evvav kadhaa bhai ma'am reply istundhi

  • @OPAL605
    @OPAL605 3 месяца назад

    మట్టి దీపం కుడా పెట్ట వచ్చా

  • @praveenvempatipraveen7594
    @praveenvempatipraveen7594 3 месяца назад +1

    Atleast tell us directly not in video then we will also excatly the process

  • @meduriadilakshmi8556
    @meduriadilakshmi8556 3 месяца назад +1

    Edepamekdadorikidi

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya 3 месяца назад +10

    తప్పుగా ఆనుకోవద్దు గురువు గారు ఒక గురువు గారు మనం రోజు దీపం మాట్టించ్చిన్న తరువాత మరుసటి రోజు అవుత్తులు అన్ని జమ చేసి ప్రతి అమవస్య సాయంత్రం లేక పూర్తిగా తితి ఉన్నపుడు అవుత్తులు అన్ని కలిపి ఒక ప్లేట్ లో ముట్టిస్తూ ఉన్నను కొంచం ఆలా చేసినప్పటి నుండి ఏదో బాగా అనిపిస్తుంది మీరూ ఇప్పుడు చెప్పింది కూడా చాలా సుప్పర్ గా చెప్పరు మేము అన్ని కంటిన్యూ చేయవచ్చ తెలుపగలరు guruvgaru

    • @bhargavdevanapersonal
      @bhargavdevanapersonal 3 месяца назад +1

      Nice amma, meeeru yalagiana cheskuovachhu no problem .maa will bless yiu

  • @kharikrishna1117
    @kharikrishna1117 3 месяца назад

    Fake guru stop your fake advice