బనీ ఇస్రాయిల్ అంటే ఎవరు.? బనీ ఇస్రాయిల్ గురించి ఖుర్ఆన్ ఏమి చెపుతుంది ? Full Video || Br Shareef
HTML-код
- Опубликовано: 3 окт 2024
- #BrShareefChannel #HolyMessageFoundation #Teluguislam
Q.Who is BANI ISRAEL What says QURAN about Bani israeel.?
bani Israel kon hai QURAN kya kehtha hai Bani israeel barey may in Telugu br Shareef
Bani israeel antey yevaru.? Bani israeel gurinchi QURAN lo Allah yemi teliyajesaru.?
speaker : BR SHAREEF
President, HMF(Holy Message Foundation)
ph : 8185038386
ఇస్లాం మరింత సమాచారం కోసం ఇన్ షా అల్లాహ్
ఈ RUclips channel subscribe చేసుకోండి
Like Facebook page : Br Shareef
మీకు ఎటువంటి ఇస్లాం మీద సందేహాలు ఉన్న ఇస్లాం సమాచారం కావాలి అన్న ఈ వాట్సప్ నంబర్ కి మెస్సేజ్ చేయండి టెక్స్ట్ లో అయిన వాయిస్ నైనా సరే
8185038386 మీకు ఒక వీడియో రూపంలో సమాధానం ఇవ్వబడుతుంది.
Walekum assalam
Mashaallah
Correct
అంటే నూహ్ నబి ఓడ లో ఇబ్రహీం నబియొక్క తాతా ముత్తాతలు కూడా ఉన్నారు అని అర్థము
61/6లో పర్వక్త పేరు అహ్మద్ ఉంటే మీరు Mohammad ani ela చెబుతున్నారు,?
నూహ్ తో పాటు ఓడా ఎక్కినవారి సంతానమ అంటే బని ఇజ్రాయిల్ కాదు ఇబ్రహీం నబి సంతానం అని అర్థము ఇంక చెప్పాలంటే నూహ్ నబితో పాటు ఎంత మంది అయితే ఓడ ఎక్కారో వారి సంతానం అని అర్థము ఈభూమి మీద ఎక్కడెక్కడ వారి సంతానం నివాసిస్తుందో వారి అందరిని సూచిస్తుంది
మీరు కొన్ని సరిగా చెప్పిన మరి కొన్ని ఖురాన్ కి విరుద్ధంగా చెబుతున్నారు
What is that
బని ఇజ్రాయిల్ అంటే యాఖుబ్ అలైహిస్సలం సంతతి అని
ఇజ్రాయిల్ అనే పేరు యాఖుబ్ అలైహిస్సలం వారి రెండో పెరు
Meaning of Jacob-- a man with tricks-- a Hebrew word
Jacob pbuh father of 12 -- 12 divisions
10+2 ie Benjamin pbuh+ Joseph or Yusaf pbuh (12 the Surah)--- said to most handsome among prophets
(Joseph. Julekha concocted--- here Julekha is also good & Godly but fiction? Or Gayeeb)