Mohan Babu Shocking Reaction On Rajamoluli's RRR Movie | Open Heart With RK | Season 3 |

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Mohan Babu Shocking Reaction On Rajamoluli's RRR Movie | Open Heart With RK | Season 3 | #OHRK
    #ABNRadhakrishna #MohanBabuOhrk #OpenHeartWithRK #OHRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

Комментарии • 2,1 тыс.

  • @jeevanrao5492
    @jeevanrao5492 2 года назад +3357

    పక్క వాళ్ళు సక్సెస్ అయితే మోహన్ బాబు చూడలేడు అనే వాళ్ళు లైక్ చేయండి

    • @syedzainul6675
      @syedzainul6675 2 года назад +13

      Inni likes vachinaya

    • @iamdhiva7362
      @iamdhiva7362 2 года назад +3

      Bagundi bayya mari valaki cinema lo offers vunte Jelous vundada anta enduku Stat Nag sir Suns ke ledu Nani lanti fan and Fab base

    • @palakurthisrinivas1
      @palakurthisrinivas1 2 года назад

      Yes

    • @iam-kl8jl
      @iam-kl8jl 2 года назад +6

      Pakka vallu sucess aite nachani vaallu 99 per untaru andulo nuvvu nenu kuda. Konthamandhi kanapadataru konthamandi kanapadaru.
      Selfish person antu leni vadu evvadu undadu.... mohan babu ekkuva mukkusutiga matladatam valla athani meeda negitive pracharam modalaidi.
      Kondaru em unna em jarigina manasulo untudi bayataki chepparu.
      .. ikkada anni likes kottinavallalo ekkuvamandhi mega abhnnulu andulo no dout.... valla family ni trole chrsedi kuda valle.

    • @palakurthisrinivas1
      @palakurthisrinivas1 2 года назад

      😀😀😀😀 yes😀😀😀

  • @kunalakshunnaidu7439
    @kunalakshunnaidu7439 2 года назад +528

    భజన బృందం అని అనుకునే వారు ఒక్క లైక్ కొట్టండి... దొందే దొందే

  • @sabinakhan4540
    @sabinakhan4540 2 года назад +814

    చెత్త interview వినడం ఆపి comments మాత్రమే చదివేవాళ్ళు ఎంత మంది?

  • @venkatdevi86
    @venkatdevi86 2 года назад +690

    మోహన్ బాబు కి మూలశంక, ABN కి షుగర్..ఒకడికి తిన్నగా చెప్పడం రాదు, ఇంకోడికి చెప్పేది పూర్తిగా వినడం రాదు.

  • @vidyasagar2232
    @vidyasagar2232 2 года назад +167

    మనకు ముందు సమాజం నడుస్తుంది...
    మనతోనూ సమాజం నడుస్తుంది... రేపు మనం లేకపోయినా సమాజం నడుస్తుంది...
    నాతోనే అంతా, నావల్లే అంతా అనుకోవడం... మూర్ఖత్వం.

  • @sunnystf08
    @sunnystf08 2 года назад +2841

    ప్రపంచం లో 20 టాప్ యాక్టర్స్ ఉంటే మంచు మోహన్ బాబు 1st
    Ice విష్ణు 2nd
    3rd snow లక్ష్మీ అక్క
    గొప్ప విషయం ఏంటి అంటే ఈ విషయం ఈ ముగ్గురుకి మాత్రమే తెలుసు ఇంకా ఎవ్వరికి తెలియదు

    • @4964B
      @4964B 2 года назад +83

      😁😁😁😁..Bhale funny ga Undandi mee comment

    • @krishnachaitanya9695
      @krishnachaitanya9695 2 года назад +64

      1st Snow Vishnu
      2nd Snow Laxmi
      3rd dabba rayudu Mohan bab

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 года назад +11

      👍👍👍👍

    • @sanjayreddy704
      @sanjayreddy704 2 года назад +12

      😂😂😂👌🏼

    • @rag68529
      @rag68529 2 года назад +8

      Super

  • @ssram4419
    @ssram4419 2 года назад +1667

    వీడి ఇంట్లో మనోజ్ ఒక్కడే హీరో. మిగతా అందరూ కమెడియన్లే.. 😀

    • @smartjaf7073
      @smartjaf7073 2 года назад +6

      😂😂😂😂

    • @narramadhu2683
      @narramadhu2683 2 года назад +41

      Vadukuda joker

    • @rajr6702
      @rajr6702 2 года назад +28

      Manoju gadoka Somberi, vaadu Southlo Top hero, Manchu vishnu telugulo Top Hero, Manchakka Hollywood Top Heroine anukuntu bratukunnaru

    • @BabuBabu-hr4ee
      @BabuBabu-hr4ee 2 года назад +5

      Stop cinemas

    • @pandurangarao6026
      @pandurangarao6026 2 года назад +5

      Madyalo rk gaadu running commentary enti...mohan babu ni matladanivvada

  • @MrPradeepsripada
    @MrPradeepsripada 2 года назад +708

    ఇద్దరూ సరిపోయారు. ఒకళ్ళు అడిగిన ప్రశ్న కి ఇంకొకళ్ళు సూటిగా సమాధానం చెప్పరు. ఒకళ్ళు cheppanivvaru.

    • @khan_999.9
      @khan_999.9 2 года назад +9

      🤣🤣🤣🤣🤣👌👌👌👌👌👌

    • @cishoreved
      @cishoreved 2 года назад +15

      Inta tedaa ga elaga vuntaaro endo, srustinchina aa devudi ke teliyaali 🙏

    • @abhilashkokkonda1713
      @abhilashkokkonda1713 2 года назад +8

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @vasireddikondalarao6235
      @vasireddikondalarao6235 2 года назад +11

      Idduru waste fellows

    • @iamgamer128
      @iamgamer128 2 года назад +2

      😂😂

  • @themostwantedd
    @themostwantedd 2 года назад +608

    ఒక లాఫ్ఫుట్ ఇంకో లాఫ్ఫుట్ నీ interview చేస్తే ఇలాగే ఉంటది 😜😭🤣

  • @nkn9319
    @nkn9319 2 года назад +102

    ఇద్దరూ 'జాతి ' రత్నాలు🤗🤣

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 2 года назад +815

    మోహన్ బాబు గారు మంచి నటులే సందేహం అక్కరలేదు కానీ !అదేందో పాపం వారి కుటుంబం మొత్తం సొంత డబ్బా కొట్టు కోవటంలో కూడా అందరి కంటే ముందుంటారు !

    • @bositejeswararao9236
      @bositejeswararao9236 2 года назад +13

      Yes Bro, but PK self dabba ekkuva avuthundhi

    • @Ram-ki9np
      @Ram-ki9np 2 года назад +1

      Sri reddy di kuuda same dialogue…oh wht a sync

    • @manosanviamazing5
      @manosanviamazing5 2 года назад +1

      Correct ga chepparu sir...

    • @manikantakarri3317
      @manikantakarri3317 2 года назад

      Okka manoj thappa

    • @TechWorldG
      @TechWorldG 2 года назад

      Ala ante mohan babu m annado telsaa nenu dabba kottadam ledu nen goppa vadini chala goppa panulu chesa kabatti cheptunna padmabhusan naku nen techukovadam kani mp ni kavadam kani andarikanna goppa hero ni kabatti nen nijam cheptunna dabba kadu.

  • @katarivenkateswarrao7411
    @katarivenkateswarrao7411 2 года назад +454

    మోహన్ బాబు గారికి' నేను' గొప్ప అనే గర్వం ఎక్కువ

    • @drkishorekumar9436
      @drkishorekumar9436 2 года назад +9

      తిమురు కూడా యెక్కువ.. అడిగి మరీ నమస్కారం పెట్టించు కొంటాడు

    • @kk12181
      @kk12181 2 года назад +1

      Dhenlo goppodu ata!

    • @ss50505
      @ss50505 2 года назад +1

      Kaanee andarikanaa athamudu...

    • @GENUINE9832
      @GENUINE9832 2 года назад

      Kotthaga edhaina cheppu bro

    • @ppeera1840
      @ppeera1840 2 года назад +1

      kovvu Sonu tata

  • @satyaprasad2847
    @satyaprasad2847 2 года назад +798

    విద్యావేత్త అంట 😂 ముందు మీ అమ్మాయికి తెలుగు నేర్పించండి

    • @RaviKumar-lh6mo
      @RaviKumar-lh6mo 2 года назад +9

      సూపరో సూపర్

    • @Pav258
      @Pav258 2 года назад +4

      😂😂🤭

    • @krishnap5156
      @krishnap5156 2 года назад +9

      నువ్వు చేసిన కామెంట్ కి " కోట " గారిలా " కి కి కి కి కి కి కి అని తెగ నవ్వుకున్నాను భయ్య... ఈ " మoచు " వాళ్ళకు గురిగిoజ కిoద సామెత యెప్పటికి తెలుసుకుoటారో...

    • @Anand-gr5bh
      @Anand-gr5bh 2 года назад +1

      AAA mundaki mana 2 TELUGU
      Rashtrallo evvaru nerpaleru..
      Ade manaku nerputhundi

    • @arunyama5920
      @arunyama5920 2 года назад +5

      సీబీన్ మీద చేసిన ఆరోపణలు ఏమైనాయి

  • @jeevanrao5492
    @jeevanrao5492 2 года назад +193

    ఆ తరం నటులు గ్రేట్. అలాగని ఈ తరం నటులను తక్కువ చెయ్యొద్దు. ఈ తరం కూడా చాలా కష్టపడుతున్నారు ఇంకా చేస్తున్నారు. నీ కొడుకులు చేయకపోతే ఇంకా ఎవరూ చెయ్యట్లేదు అనొద్దు.
    Ntr, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్ ఇలా చాలా నటులు పాన్ ఇండియా రేంజ్ లో రాణిస్తున్నారు . ఈ మోహన్ బాబు కి పక్కవాల్లు సక్సెస్ అయితే తట్టుకోలేడు.

  • @powerstar7064
    @powerstar7064 2 года назад +22

    మోహన్ బాబు నువ్వు మరో జన్మ ఎత్తిన... అన్నయ్య మెగాస్టార్ 🌟 చిరంజీవి గారు స్థాయి కు రావు రాలేవు. సెల్ఫ్ డబ్బా రాయుడు.

  • @saisanthoshinipabbireddyka9894
    @saisanthoshinipabbireddyka9894 2 года назад +440

    మీరు వీనాశకాలే వీపరీత బుద్ది అంటే తెగ నవ్వు వచ్చింది బయ్యా... మంచి comedy

  • @anilkumarhirehal3820
    @anilkumarhirehal3820 2 года назад +605

    దాసరి గారు నీకు మోసం బాబు అని పేరు పెట్టి ఉంటాడు... కానీ నువ్వే మోహన్ బాబు అని మార్చుకున్నావేమో అని నాకు డౌట్

  • @BeingPSPK
    @BeingPSPK 2 года назад +174

    మీ ఫ్యామిలీ అంటే నే రా మా ఇంట్లో అందరూ నవ్వుతారు మీ ఫేస్ లు చూస్తే
    #DabbaManchuFamily

  • @bhargavnagineni9322
    @bhargavnagineni9322 2 года назад +146

    3:55 the way Rk Diverted mohan babu from self hype 😂

  • @karthikb4296
    @karthikb4296 2 года назад +50

    You are right..98% of producers will not sponsor for your family.

  • @narayanamunagapaka2969
    @narayanamunagapaka2969 2 года назад +248

    "బొక్క బోర్ల" పడిన
    "బోకు" వత్సలం!
    🤣🤣🤣

  • @seenukandala872
    @seenukandala872 2 года назад +547

    నాకు తెలియక అడుగుతున్నా ఈ మోహనబాబు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సోషల్ మీడియా లో ఒకసారైనా కామెంట్స్ చదివర సిగ్గులేకుండా ఎందుకు అలాగే బంచిక్ లాగానే మాట్లాడతారు 🤭🤭🤭🤭

  • @mnr6445
    @mnr6445 2 года назад +89

    Mohan Babu-pan India star
    Manoj-south Indian star
    Vishnu-tollywood star
    Manchu akka-hollywood star
    🤣🤣🤣🤣🤣👌
    In Reality - All of them are meme stars 🤣

    • @smnr_6789
      @smnr_6789 Год назад +2

      Complete batch is memes stars😂😂😂

  • @kbmoody100
    @kbmoody100 2 года назад +37

    His favourite word “Kalama thalli”😂😂

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 2 года назад +110

    తెరపైన విలన్ గా ఎలా నటించి పేరు తెచ్చుకున్నాడో నిజాజీవితంలో కూడ అలాగే విలన్ గా అంత పేరు తెచ్చుకుని చీ కొట్టిచ్చుకుంటున్న నటుడు ప్రపంచం లో ఎవరైనా ఉన్నారంటే అది మోహన్ బాబు ఒక్కడే

  • @shankark9118
    @shankark9118 2 года назад +54

    నిజమే మీరు నిర్మాత గా లేకపోతె మీ పిల్లలకి అవకాశాలు ఉండేవే కాదు.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад +191

    99% negative comments. I never saw this worst.👑👑👑Crown

  • @ramakumar3232
    @ramakumar3232 2 года назад +247

    RRR should have Manchu Vishnu and Manchu Manoj as heros and Mohan babu in Ajaydegan role. With Rajamouli as director. Then he will say it will be good. He is jealousy that chiru son is seeing success.

    • @rajasekhar7620
      @rajasekhar7620 2 года назад +15

      MMM title will be good

    • @pallavivatni5942
      @pallavivatni5942 2 года назад +5

      His words on Great Actor Allari Naresh is more worse. Overaction Uncle ki Balupu thagedele..

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 2 года назад +1

      @@rajasekhar7620 🤣🤣🤣 wonderful title

    • @Aadu_Loves
      @Aadu_Loves Год назад

      😅

  • @pvajairamchandra969
    @pvajairamchandra969 2 года назад +214

    Mega Star supported junior actors...all through the pandemic 🙏🙏🙏🙏

  • @prabagu
    @prabagu 2 года назад +82

    He claims he is educationalist.. yes he is right. He can teach you the best unparliamentary language, which is evident from these so called media coverages.

  • @surya-ge7ut
    @surya-ge7ut 2 года назад +142

    తిక్కముదిరి కూతురి నైటీ వేసుకొచ్చాడేమో

  • @sureshpropertysvlogs3612
    @sureshpropertysvlogs3612 2 года назад +231

    మీ పిల్లలు ని పెట్టి ఎవరు సినిమా తీయరు నాకు తెలిసి ఎందుకంటే సినిమా లు ఆడవు కాబట్టి
    అందుకే మీ సొంత బ్యానర్ లో కూడా సినిమా తియ్యటం లేదు

    • @krishnam8477
      @krishnam8477 2 года назад +4

      Super

    • @luigim3698
      @luigim3698 2 года назад +12

      No bro ala matladakandi...Manoj is a good person with heart. Athanni veellatho kalapakandi...

    • @dearkaantham8999
      @dearkaantham8999 2 года назад +2

      Hey manoj sweet person genuine ga vuntadu
      Show cheyalani anukodu manoj ni kalapoddhu veellatho

  • @harshagoud.t8822
    @harshagoud.t8822 2 года назад +53

    అసలు ని పిల్లలు కి యాక్టింగ్ వచ్చా.. ఒక్క ఇండస్ట్రీ హిట్ చూపించు.. మీ ఫ్యామిలీ కి అసలు ఫ్యాన్స్ ఉన్నారా నువ్వు ఎదో ఇండస్ట్రీ ని పోషిస్తున్నట్టు బిల్డుప్..

    • @ekranthiekranthiekranthiek280
      @ekranthiekranthiekranthiek280 2 года назад +3

      కాదు లే అన్న మనోజ్ కొంచం పర్లేదు కానీ వీడిని చూసి ఆయన కి కూడా అవకాశాలు రావట్లేదు

    • @bhargavareddyn6383
      @bhargavareddyn6383 2 года назад +1

      Not supporting mohan babu...
      But pedarayudu industry hit...

    • @rsrekadi7344
      @rsrekadi7344 2 года назад

      పెదరాయుడు ఇండస్ట్రీ హిట్

  • @dharmaprasadprasad671
    @dharmaprasadprasad671 2 года назад +22

    ప్రక్కన ఉన్నవాడు బాగుపడకూడదు
    ప్రక్కన ఉన్నవాడు ఏడుస్తూ ఉండాలి
    ఇలా ఈవిదంగా కోరుకునే వారు ఉన్నారంటే అది ఈ ప్రపంచంలో ఎవరయ్య అంటే మీరు ఇద్దరే వస్తారు 😜😜😜😜😜😜

  • @Rational2099
    @Rational2099 2 года назад +10

    నైటి బాగుంది బాబుగారు నచ్చిమి అక్కదా 🤙🤙🤙🤙

  • @mkrishna555
    @mkrishna555 2 года назад +74

    ప్రతి 10 నిమిషాలకు ఒక బిల్డ్ అప్....

    • @leafrango6099
      @leafrango6099 2 года назад +4

      Thppu 10 sec ki oka buildup 😂

    • @AD-zh5ef
      @AD-zh5ef 2 года назад +3

      KGF లో 10 mins కి ఒక Elevation లాగ అన్నమాట

  • @ActorDD
    @ActorDD 2 года назад +103

    నాకు 36 ఏళ్ళు...నాకు సినిమా గురించి telisinappatunundi వీళ్ళ డబ్బా తప్ప ఒక్క హిట్ లేదు😁😁

    • @GENUINE9832
      @GENUINE9832 2 года назад +2

      Hits aithe unnai bro,kani ekkuva percent veedi own banner lo vacchinave,naku telisi allari mogudu okkate bayati hit,adhee raghavender rao mahima ne

  • @bachinagp538
    @bachinagp538 2 года назад +304

    చొక్కా బాగుంది....

  • @i4iindra007
    @i4iindra007 2 года назад +66

    మోహన్ బాబు గారూ.... ఆయన చెప్పేది మీకు అర్దం కావట్లేదు సామి...🤦 మీ పని అయోపాయి.... అనీ ఆయన ఉద్దేశం...🤫🤭😂😝

  • @sairam-io4vy
    @sairam-io4vy 2 года назад +3

    As a senior artist he said 100% correct.,Now a days we can't see movies.The hero's and heroins can't deliver dialogues properly.Even directors doesn't know what he is directing.

    • @ravitejadusi3217
      @ravitejadusi3217 Год назад

      Rrr is a film and went to oscars and won it ..Telugu industry is on top of the world today brother

  • @meme9524
    @meme9524 2 года назад +540

    నువ్వు నీ డంచిక్ మాటలు అపార బాబు మోహనబాబు సిగ్గు లేదురా నీకు, చంద్రబాబు నా ఆత్మీయుడు అన్నావు, ఎన్టీఆర్ అని అన్నగారు అంటావు, టీడీపీ నా పార్టీ అన్నావు ఇదంతా గతం, మరి ఇప్పుడు జగన్ నా బంధువు అంటావు, వైస్సార్సీపీ నాది అంటావు నిజం గా నువ్వు మనిషివేనా రా, ఆ విష్ణు గాడు ఎదో pm పోస్ట్ లెక్క ఫీల్ అవుతున్నాడు మా ఎలక్షన్ పోటీని, నువ్వే తేడా అనుకుంటే వాడు నీకంటే వెదవ ల వున్నాడు గా రా

    • @sukanandareddy4560
      @sukanandareddy4560 2 года назад +1

      Ante erri puku lu ela chesina vaadine fallow kavala raa bolli fan gaa

    • @ముచ్చట
      @ముచ్చట 2 года назад +9

      అరేయ్ వారి నేను వాడికి ఫ్యాన్ కాదురా .
      మంచు ఫ్యామిలీ లో ఓవరాక్షన్ చెయ్యడు అంటున్న.
      ని ఇష్టం బాబాయ్ నేను ఎవడికి ఫ్యాన్ కాదు.
      తెలంగాణ లో ఇట్లాంటి ఫ్యాన్ భజనలు ఉండయ్. తప్పుగా మాట్లాడితే క్షమించు.అర్థమైతే ఆలోచించు.
      జై హింద్

    • @punem_rammy_eastgodavari
      @punem_rammy_eastgodavari 2 года назад +1

      Currect chepperu anna

    • @ముచ్చట
      @ముచ్చట 2 года назад +1

      నిజమే కద అన్న

    • @satya6289
      @satya6289 2 года назад

      @@ముచ్చట avna bhayya mari kcr ki vundi anti bhayya

  • @user-nl9gr9fi6p
    @user-nl9gr9fi6p 2 года назад +34

    అయన ఇచ్చినా ఎక్స్ప్రెషన్ కి ... ఈ RK ప్రశ్న... పొట్ట గడవటం లేదా?... 🤣

  • @MaruthiSubhash
    @MaruthiSubhash 2 года назад +126

    వాడో గురువు, వీడో శిష్యుడు...మెగాస్టార్ అంటే వాళ్ళవి వాళ్ళే పిసుక్కొని చస్తారు....

  • @tirumaladasugopalarao4145
    @tirumaladasugopalarao4145 2 года назад +50

    వీరిద్దరూ చాలు.. ఒకరు మీడియా ని భ్రష్టు పట్టించడానికి.,ఇంకొకరు తెలుగు సినీ పరిశ్రమ ని భ్రష్టు పట్టించడానికి

  • @LaxmanLaxman-tx4wf
    @LaxmanLaxman-tx4wf 2 года назад +5

    కల పుటిందే మోహన్బాబు నుండి ప్రపంచం లో నటన అనేది పరిచయం చేసిన ఘనత మన మోహన్ బాబు దే అని మోహన్బాబు ఫీలింగ్

  • @venkatasubbaraosimhadri646
    @venkatasubbaraosimhadri646 2 года назад +381

    కాలేజీ పెట్టినంత మాత్రాన విద్యావేత్త ఎలా నువ్వు అవుతావు రా డోంగ్రే

    • @dineshtelugureviews7206
      @dineshtelugureviews7206 2 года назад +3

      😂😂😂😂😂

    • @dineshtelugureviews7206
      @dineshtelugureviews7206 2 года назад +2

      Supper word 🤣

    • @lantherpagdi
      @lantherpagdi 2 года назад +2

      ఈ కాలంలో కల్తీ సారా కాచేవాడు బ్రోకర్లు కూడా కాలేజీలు కట్టేస్తున్నాడు రక్తం పిండి ఫీజులు వసూలుచేసి లెక్చరర్ల కడుపు కొట్టి కోట్లు కూడబెడుతున్నాడు మళ్ళీ బైట ఎదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు కటింగులు ఇస్తున్నాడు

    • @musicmemo45
      @musicmemo45 2 года назад +1

      Yess akkada students valla dabullu kuda thintunaru

    • @ravicheela2848
      @ravicheela2848 2 года назад

      😀😀😀

  • @mohangoudjoganpally8022
    @mohangoudjoganpally8022 2 года назад +23

    పొట్ట గడవడం కష్టంగా ఉందా,😂😂😂🤣🤣🤣🤣🤣

  • @muralilohith
    @muralilohith 2 года назад +53

    Lakshmi dress nuvvu vesukoni vachav enti

    • @Raju-wb8bk
      @Raju-wb8bk 2 года назад

      😃😃😃🤸🤸🤸🤸🤸😂😂😂😂😂

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 года назад

      Yes.bewakuf gadu. Van this vastondhi Vadu self dub a ki,dress ki

    • @sureshkumar21183
      @sureshkumar21183 2 года назад

      🤣🤣🤣

  • @skyvlogs1497
    @skyvlogs1497 2 года назад +2

    Comments చూద్దామనే వీడియో open చేసా. వామ్మో ఇంకెప్పుడు నీ videos open చేసి కామెంట్స్ చదవ కూడదు......... It's a closed challenge 😭😭😭

  • @tmk5086
    @tmk5086 2 года назад +5

    2 great man's of India talking about film industry.

  • @Bssk09
    @Bssk09 2 года назад +36

    2021 లో బెస్ట్ కామెడీ.....

  • @palakurthisrinivas1
    @palakurthisrinivas1 2 года назад +195

    Mohan Babu gaaru allways give compliaining on others.he can't sleep with out compliaining on others

  • @cgkumarkumar5252
    @cgkumarkumar5252 2 года назад +166

    చొక్కా బాగుంది... 😄కొంపదీసి MMM (మంచు, మంచు, మంచు ) అనే సినిమా ప్లాన్ చేస్తున్నావేమో! దానిలోదే అనుకుంటా.... అలాంటి పనులుమాత్రం చెయ్యొద్దురోయ్.... 🏃🏃

    • @venkyammu3420
      @venkyammu3420 2 года назад +5

      అబ్బా అదిరిపోయింది అన్నా కామెంట్ 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 వాడు పెద్ద సెల్ఫ్ డబ్బా గాడు I'm from KARANATAKA

    • @arunharini2337
      @arunharini2337 2 года назад

      😂😂😂😂👍👍👍

    • @rakeshsharmanagelli493
      @rakeshsharmanagelli493 2 года назад +1

      Ne comment chadhivi chala sepu navvukunna brother. Thanks for this comment

    • @cgkumarkumar5252
      @cgkumarkumar5252 2 года назад

      @@rakeshsharmanagelli493 thanks

    • @sunnybinni4799
      @sunnybinni4799 2 года назад +2

      May be Manchu Munchu Muchai...MMM anukunta bro... 😀😀😀

  • @ganeshrao7526
    @ganeshrao7526 2 года назад +18

    *ABN RK interview Chala interest ga & Interview ku Vachina Vadini Egiri Taninattu QUESTIONS Vesthadu* 🤣🤣🤣
    _I Like RK Interview Style_ 🤗🤗🤗

  • @AnilKumar-lh6le
    @AnilKumar-lh6le 2 года назад +6

    మీ వల్లే sir దేశం గర్వించదగ్గ నటుడు అవ్వలేకపోయాడు విష్ణు🤦😩

  • @Shre3527
    @Shre3527 2 года назад +172

    The full interview seemed so funny as RK was making fun of him with many sarcastic words. Do watch it if you want to laugh your lungs out!😁😂🤣🤣

    • @se7enth384
      @se7enth384 2 года назад +2

      But it's sad to watch

    • @bhavanisankar8130
      @bhavanisankar8130 2 года назад +3

      RK inkaa pedda Lafoot gaadu..
      but okari meeda okari punches manaki fun. Adi bere vishayam..

    • @prasadnaidu6757
      @prasadnaidu6757 2 года назад

      Okay Vyshuu chustha

    • @SGT7799
      @SGT7799 2 года назад

      🤣😀😀

  • @ashoku5102
    @ashoku5102 2 года назад +189

    ఎవరో విష్ణు హీరో నట. ఏ సినిమా లో వున్నాడు 😁😁😁

    • @narendrareddy1637
      @narendrareddy1637 2 года назад +2

      😄

    • @laxmideviprasannalaxmi3320
      @laxmideviprasannalaxmi3320 2 года назад +4

      ఛుం మాత్ర ఖాళీ అని? యాక్టింగ్ ఎక్కడ కనిపించదు ఒక్క హీరోయిన్ గ్లామర్ తప్ప

    • @ravi85
      @ravi85 2 года назад +1

      He acted recently in Raja Raja chora movie bagundi anta

    • @MaruthiSubhash
      @MaruthiSubhash 2 года назад +1

      నాకు తెలీదు బ్రో

    • @challarammadhusudhanreddy7338
      @challarammadhusudhanreddy7338 2 года назад +1

      Lavday ke ball doli ke doll movie lo

  • @eswararaobora8598
    @eswararaobora8598 2 года назад +22

    ఎస్వీ రంగారావు గారు పేరు రాగానే వీడికి
    ఎక్కడో కాళింది

  • @shankar7435
    @shankar7435 2 года назад +11

    I am so satisfied that all the looting that happened till date is stopped with OTT.

    • @sandeepvonguru8488
      @sandeepvonguru8488 2 года назад

      Looting aaa nenu yevadu force chesadu ra

    • @raghunathgurram
      @raghunathgurram Год назад

      ​​@@sandeepvonguru8488rey poramboku evadu cheyale
      Kaani anavasaramaina events petti
      Vaalledho deshanni vudharinche pani chesinatlu build up mingithe ilanti comments ee vastaayi
      Allu Arjun army antha
      Army ante meaning teliyani oka c grade actor gaadu ilanti comments chesthe
      Alaage maatladataaru

  • @pheonix8465
    @pheonix8465 2 года назад +13

    RRR ni manchu Vishnu manchu manoj tho theesinte appudu pogadevadu 😂😂😂😂😂😂

    • @RV-wy2lt
      @RV-wy2lt 2 года назад

      Hahahaha. Appudu janalu Rajamouli ni thittevallu

  • @sambasivaraoa5636
    @sambasivaraoa5636 2 года назад +88

    వీడు విద్యా వేత్త కాదు 🙊🙉🙈 విద్యా వేత్త ముసుగు లో ఉన్న వ్యాపార వేత్త 😎😎😎

  • @chevvallaswamy1925
    @chevvallaswamy1925 2 года назад +43

    Cinima industry lo self dabba kottukunevadu evaraina unnarante adhi Mohan Babu family ne exept manoj

  • @venkatsrikanth6613
    @venkatsrikanth6613 2 года назад +30

    Mohan babu neethulu baga chepputhadu pillalu ki cheppadu😂😂

  • @hyd36
    @hyd36 Год назад +2

    RRR 2- Manchu Vishnu and Manchu Manoj its dream of Mohanbabu 🙏

  • @shivakumargurrala5644
    @shivakumargurrala5644 2 года назад +10

    Sir... మీ నామం బాగుంది 🙏🏼

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 2 года назад +104

    మీరు కోట్లు కోట్లు డిమాండ్ చేసే సంపాదించుకుంటూ కళామతల్లి సేవ అని ఒక పేరు పెట్టుకుని మిమ్మల్ని ఎంతటి వారిని చేసిన ప్రజలను గాలికొదిలేశారు మీ స్వార్థం కోసం అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతూ హాయ్ మరిచిన మాటలు మాట్లాడుతూ మీ స్వార్థం ముసుగులో మంచిని చంపేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మీరు కోట్లకు పడగలెత్తిన మీరు కష్టాల్లో ఉండటం ఏమిటండి

    • @GENUINE9832
      @GENUINE9832 2 года назад +3

      eedu kotlu demand chesthe icche vadevadu bro😃

    • @pallavivatni5942
      @pallavivatni5942 2 года назад +2

      Overaction Uncle Balupu Thagede'le

  • @kk-tz1zo
    @kk-tz1zo 2 года назад +237

    బాబు గారు మీ డ్రెస్ బాగుంది ఎక్కడ కుట్టించారు

  • @Beadyboyworld
    @Beadyboyworld 2 года назад +25

    Most entertaining place on RUclips, manchu family video comments

  • @bhaascer
    @bhaascer 2 года назад +3

    మోహన్ బాబు గారు మీ చొక్కా ఎక్కడ కొన్నారు బాగుంది 😂😂😂👍

  • @madhusudhanagandhodi5892
    @madhusudhanagandhodi5892 2 года назад +27

    Chiranjeevi గారి లాంటి గొప్ప actor, philanthropist తో కూడా చాలా cinema ల్లో vilan గా చేశారు sir.

  • @santu980
    @santu980 2 года назад +15

    ఈ కామెంట్స్ చూసాక ఒకటి అర్థమైంది..... సిగ్గు లేని జన్మ అంటే ఏంటో......

  • @srinuparkala1048
    @srinuparkala1048 2 года назад +59

    స్కూల్స్ ఉన్నాయి ఎన్నో బిసినెస్ లు ఉన్నాయి నువ్వు సహాయం చేయొచ్చు గా

  • @dvsubbarao2000
    @dvsubbarao2000 2 года назад +76

    ఆప్పుడు గోల గోల చేశారు ఇప్పుడు నోరెట్టరేమి

  • @malli-vn5yj
    @malli-vn5yj 2 года назад +2

    Legendary SELF డబ్బా ఫ్యామిలీ 🔥🔥🔥

  • @gopalkakarla9833
    @gopalkakarla9833 2 года назад +3

    తనను తాను ఎప్పుడు ఎక్కువగా పోగొట్టుకుంటాడో అప్పుడు జనాలు చులకన అవుతాడు అని దానికి ఉదాహరణ మోహన్ బాబు

  • @someshbelamara5086
    @someshbelamara5086 2 года назад +110

    మీ మాటలు.... 👌👌... నాకు చల్లగా అయిపోయింది.... పోరా బెప్పం నువ్వు నీ భజన

  • @shobanbabuponna4458
    @shobanbabuponna4458 2 года назад +10

    కొరోనా time లో కనిపించలేదు మహానుభవుడు
    టిక్కెట్ విషయం లో మాట్లాడలేదు,,, ప్రజలకి యూత్ కి ఉపయోగపడే interview పెట్టండి

  • @rams5565
    @rams5565 2 года назад +42

    పద్దతి గురించి వీడు చెప్తే దెయ్యం వేదం చెప్తుంది.

  • @apchandu2512
    @apchandu2512 Год назад +1

    మీడియా రంగం కూడా ఒకప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు rk గారు వాల్యూస్, ఎథిక్స్ లేవు మితో సహా..

  • @mohankrishnacreations4459
    @mohankrishnacreations4459 2 года назад +3

    2 లేక 3 సంవత్సరాలకి ఒకసారి దేశానికి స్వాతంత్ర్యం రాకముందు మన భారతీయులు పడిన కష్టాలు, వాటిని ఎలా ఎదుర్కున్నారు, వాటి గురించి సినిమాలు ఖచ్చితంగా తీయాలి, ఎందుకంటే మన ముందు తరం వారికి తెలియజేస్తుంది.

  • @supriyareddy2196
    @supriyareddy2196 2 года назад +5

    నీ ఇంటర్వూ చూసి మతి పోయి ఆడపిల్లననీ మర్చిపోయి ఫ్రిజ్ లో మా డాడీ దాచుకున్న బీరు తాగి పడుకున్న తల పట్టేసింది బాబు నాకు 🙃🙃🙃🙃

  • @ejlovelyangelentertainment8317
    @ejlovelyangelentertainment8317 2 года назад +50

    మోహన్ బాబు ఆలోచన మాత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ని ముంచటనికి పాపం అంతా. కష్టపడుతూ వుంటాడు

    • @sivapesaravai7808
      @sivapesaravai7808 2 года назад +1

      Ninu muchinada bavakupo

    • @amuniraj2559
      @amuniraj2559 2 года назад

      T33 weed £%%

    • @kiranks9554
      @kiranks9554 2 года назад

      Worst na koduku

    • @kiranks9554
      @kiranks9554 2 года назад

      @@sivapesaravai7808 orey yerri puka free ga chadivistuna antunadu..... corporate fee vadulu chestadu lakhs go and check his school fee and talk ......

    • @sivapesaravai7808
      @sivapesaravai7808 2 года назад

      @@kiranks9554 you nirupada students help chastunarukada.tdp ycp ansary okate very papu
      Mohanbabu chisindi manchipane kada buchula politics avasarama yadava

  • @sakrunaikramavathlhps5468
    @sakrunaikramavathlhps5468 2 года назад +11

    Mohan babu garu నంబర్ సెండ్ మీ

  • @mstarus1963
    @mstarus1963 2 года назад

    నువ్వు అదృష్టవంతుడవే... నీ లాంటి వాణ్ణి భరించటం మా దురదృష్టం....

  • @venkateswarlurayaprolu6078
    @venkateswarlurayaprolu6078 2 года назад +3

    Super.. Star.. Krishna... Is.. Only.. Allururi.. Setha.. Ramararaju... Real.. Acting... 40.years..back..
    🙏🙏🙏🙏🙏👌👍🏾🌹

  • @tsekhar2012
    @tsekhar2012 2 года назад +9

    పొట్ట గడవడం కష్టం గా ఉందా 😂😂😂

  • @dvsubbarao2000
    @dvsubbarao2000 2 года назад +70

    English and telugu we have to learn from his dearest daughter

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 года назад

      Yes

    • @sunnystf08
      @sunnystf08 2 года назад +3

      R has to be roll
      క్రింద పడి ద్రోల్లాలి

  • @yallappapp276
    @yallappapp276 2 года назад +41

    Mohan Babu don't play Chile dramas because you don't have clarity yes what talking totally political activities and political man

  • @vijaysunke8420
    @vijaysunke8420 2 года назад +2

    ఒక్కో కామెంట్ ఒక్కో డైమెండ్ 💎 లా ఉంది..

  • @dawoodkulay7932
    @dawoodkulay7932 2 года назад +1

    0.35 paddati unna Natudanta🤣🤣🤣🤣🤣

  • @ownvoicetelugu6192
    @ownvoicetelugu6192 2 года назад +27

    మోహన్ బాబు లో చాలా మార్పు,ఓర్పు వచ్చినట్టు ఉంది.maa ఎలక్షన్ ప్రభావమా..?

  • @racewinners9194
    @racewinners9194 2 года назад +12

    Exam's గురించి మీకెందుకు రా నాయనా, చదువ కుండ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, మీరు రాసి చూపించండి, ఇద్దరు కలసి, ... జోగి జోగి కలసి.,

  • @rajkumar.a4810
    @rajkumar.a4810 2 года назад +5

    Papam ippudu Mohan babu garu film industry ni paalistunnaa ane feeling lo vunnadu
    Ee snow family mottam inthe 😂🤣😂🤣

  • @bathuladurgaprasad8658
    @bathuladurgaprasad8658 2 года назад +3

    4:13 paapam vaadedo cheptunnaru kada sir, vinochu ga.
    Mohan baabu garu, manchi feel tho start chesaaru eeyana aarpesaaru.

  • @jeethendra_c
    @jeethendra_c 2 года назад +3

    Watching this video in 2022, RRR 1000 core club. Kgf breaking records. How to avoid negative people in life this is the example.

  • @voiceofrummy1898
    @voiceofrummy1898 2 года назад +7

    సినిమా,రాజకీయ రంగాలు పాడైపోయాయి అన్నది వాస్తవం,రెండింటిని బ్రష్టు పట్టించింది ఒకే కుటుంబం

  • @kondasrilatha8895
    @kondasrilatha8895 2 года назад +54

    కరోనా లో బాగు పడింది, కిరాణా మరియు madical shop వాడు, ఒక impact గంప nageswara rao Garu బాగా popular అయ్యారు

  • @bhaskarjampani7632
    @bhaskarjampani7632 2 года назад +25

    అమరావతి &పోలవరం గురించి సినిమా వారు ఎందుకు మాట్లాడలేదు

  • @rangaswamy3118
    @rangaswamy3118 2 года назад +2

    Vadu vinadu vadu cheppedi manam vinali #Abn_garu

  • @buradagokul5900
    @buradagokul5900 2 года назад +2

    OTT వలన cinema పరిశ్రమ దెబ్బ తింటే మరి సినిమా వలన మన కళలు ( హరికథ, బుర్రకథ వగైరా ) దెబ్బ తిన్నాయి కదా.