School Student Emotional Comments At CM Revanth Reddy Praja Darbar | LegendTv

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2024
  • School Student Emotional Comments At CM Revanth Reddy Praja Darbar | LegendTv
    #cmrevanthreddy #kcr #revanthreddy #prajadarbar
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ______________________________________________
    Enjoy & stay connected with us!
    Subscribe to LegendTv for more videos:
    ► RUclips: / legendtvin
    ► Facebook: / legendtvnews1
    ► Instagram: / legendtvindia
    ► Twitter: / legendtvin
    ► WhatsApp: whatsapp.com/channel/0029Va9k...
    Legend Tv, is your go-to source for Telangana news. We're committed to bringing you the latest Telugu news updates. At Legend Tv, Our mission is to keep you informed about the public issues that matter most to you. We bring you trending Telugu news from across the state, so you can be in the loop about what's happening in Telangana state.
    #TelangnaLatestNews #TelanganaVarthalu #TelanganaNews #KCR #KTR #RSPRaveenKumar #RevanthReddy #KomatireddyVenkatReddy #EtelaRajendar #BandiSanjay

Комментарии • 637

  • @bhanutalari2245
    @bhanutalari2245 6 месяцев назад +1163

    నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల ఇవ్వాలి. బలిసిన వాళ్లకు కాదు

    • @venkatarajam2343
      @venkatarajam2343 6 месяцев назад +6

      Eppudu revanthunu chayyamanu
      Anna sayam

    • @rshivakumar2631
      @rshivakumar2631 6 месяцев назад

      Kcr chesaru ga nyayam

    • @padmavathi5579
      @padmavathi5579 6 месяцев назад

      Yes

    • @vanamasandya4027
      @vanamasandya4027 6 месяцев назад

      Indhiramma illu?
      Aa peru vadhaladhaa

    • @deshampravesh7108
      @deshampravesh7108 5 месяцев назад

      Double bedroom kattadanike bhoomulu levu government deggara enka indrimma enlu ekkada kadatharu.
      Eppudu urlalo kuda retlu kotlalo aduguthunnaru, bhoomi etla kontadi government malli danimeda ellu kattali

  • @jogaradha
    @jogaradha 6 месяцев назад +685

    ఇలాంటి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇవ్వండి

  • @pasularajender2645
    @pasularajender2645 6 месяцев назад +305

    సీఎం రేవంత్ అన్న గారు ఇలాంటి వాళ్లకు సహాయం చేసి దేవుడిగా ఉండండి

  • @arunamatteda9789
    @arunamatteda9789 6 месяцев назад +130

    అన్న వీళ్లకు ఇల్లు ఇవ్వండి 🙏🙏

  • @ramuduaadari2454
    @ramuduaadari2454 6 месяцев назад +95

    రేవంత్ రెడ్డి గారు మీరు పేద వాళ్లని చూడండి సార్.❤❤

  • @ramulugummakonda9798
    @ramulugummakonda9798 6 месяцев назад +92

    నా చిన్ననాటి జీవితంలో అనుభవించిన దుర్భరమైన జీవితం ఇది

  • @ramulugummakonda9798
    @ramulugummakonda9798 6 месяцев назад +75

    అరే చిన్న ఎవరిదైనా ఫోన్ పే నెంబర్ పెట్టించు రా నేను నా వ్యక్తిగతంగా కొంచెం హెల్ప్ చేస్తాను

  • @user-oc1vn9zr4y
    @user-oc1vn9zr4y 5 месяцев назад +14

    Entha కష్టం చిన్న వయసులో నీకు ఇన్ని బాధ్యతలు పాపం దేవుడు నిన్ను మీ అమ్మ ని చల్లగా చూడాలి 👍👍

  • @choppadandichandram1201
    @choppadandichandram1201 6 месяцев назад +527

    చిన్న మీది ఎక్కడ...కొంచెం అడ్రస్ పెట్టు..నీకు తప్పకుండా పింఛన్ ఇల్లు అలాగే నీకు ఫ్రీ చదువు. ఈ మూడు ఇప్పిస్తాను...

  • @Ghashiqchawish2215
    @Ghashiqchawish2215 6 месяцев назад +45

    నిజంగా ఇలాంటి వాళ్లకు సహాయం చేయాలి కానీ సాయం అందాల్సిన వాళ్లకు సాయం అందడం లేదు దయచేసి ప్రభుత్వం ఇలాంటి వారికి సహాయం చేయడానికి పూనుకుంటే బాగుంటుంది ఇలా సమాచారం తెలుసుకోవడం ప్రభుత్వానికి కుదరదు కాబట్టి ఏపీలో ఉన్న వాలంటీర్ ప్రభుత్వం లాగా ఒక వ్యక్తి తన పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు గురించి తెలుసుకొని సహాయం చేయవచ్చు కానీ ఏ ప్రభుత్వము ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు పేదలకు న్యాయం జరగడం లేదు

  • @KashiChowan
    @KashiChowan 5 месяцев назад +11

    సీఎం సార్ గారు ఆ బాబు ముఖం చూసి అయినా సహాయం చేయగలరు రేవంత్ రెడ్డి సార్ ని కోరుకుంటున్నాను 🙏

  • @pavankumargoddu8369
    @pavankumargoddu8369 5 месяцев назад +17

    వీళ్ళకు ఇల్లు మరియు 10 లక్షలు తక్షణ సాయం
    అందించాలి

  • @blkvraju4323
    @blkvraju4323 5 месяцев назад +13

    అత్యంత పేదలున్న ధనిక రాష్ట్రం మన తెలంగాణ

  • @nenavathravikumar960
    @nenavathravikumar960 6 месяцев назад +47

    Valla address kanukkoni help cheyandi Revanth sir

  • @giftykishore2232
    @giftykishore2232 5 месяцев назад +9

    Bro మిరు ఇలాంటి వారిని ఇంటర్వూ చేసేటప్పుడు ఫస్ట్ వారి అడ్రెస్స్ తీసుకోండి help చేసే వారు వుంటే వారికి help చేస్తారు...నిజమైన లబ్ధిదారులు వురే

  • @nageswaraprasad1297
    @nageswaraprasad1297 6 месяцев назад +15

    దేవుడు నీకు నీ అమ్మ కు దేవుడు సహాయం చేస్తడు గాడ్ బ్లెసడ్ you

  • @vkumar310
    @vkumar310 5 месяцев назад +6

    ఎంత నిజాయితీ గ చెపుతున్నాడు.... దేవుడా ఈ కుటుంబానికి సహాయం చెయ్, ప్రభుత్వం స్పందేంచాలి, పెళ్ళోడే కళ్ళలో నిజాయితీ వుంది. బ్రదర్

  • @srinivassrinivas-wj5ic
    @srinivassrinivas-wj5ic 6 месяцев назад +46

    రేవంత్ అన్న మీలాంటి వాళ్లను కచ్చితంగా ఆడుకుంటరు..❤️❤️

  • @sandeepemmadi1499
    @sandeepemmadi1499 6 месяцев назад +13

    God bless you thammudu

  • @krishnavamshi5562
    @krishnavamshi5562 6 месяцев назад +18

    This is real india

  • @annepakashankar7676
    @annepakashankar7676 5 месяцев назад +2

    తమ్ముడు మీకు మాత్రం ఇల్లు తప్పక ఇస్తారు బాధ పడకు నీవు బడికి వేళ్ళు తమ్ముడు జై బీమ్

  • @prasadaraokolakota1902
    @prasadaraokolakota1902 5 месяцев назад +1

    ఇలాంటి వారికి పథకాలు ఇవ్వండి సార్

  • @prasadpachigolla1072
    @prasadpachigolla1072 5 месяцев назад +4

    ఈ పిల్లాడికి అర్జెంటుగా ఇల్లు మంజూరు చేయండి రేవంత్ గారు

  • @KondalYerra-yu8xo
    @KondalYerra-yu8xo 5 месяцев назад +2

    Ni😢దైర్యం చాలా గ్రేట్ తమ్ముడు

  • @dudapakaramesh1946
    @dudapakaramesh1946 5 месяцев назад +1

    ఇలాంటి వాళ్లకు 100/100% లబ్ధి చేకూరేలా చెయ్యండి సీఎం సార్...

  • @user-vg4rp5rs2k
    @user-vg4rp5rs2k 5 месяцев назад +3

    బాబు నిజాయితీ గా మాట్లాడుతున్నాడు 👌

  • @mahimani5767
    @mahimani5767 5 месяцев назад +2

    మా ఆంధ్ర వచ్చే మా జగన్న్న చూసుకుంటటు

  • @shaikpasha2935
    @shaikpasha2935 6 месяцев назад +77

    Kcr garu chusara Mee 10 years paalana..🥺

    • @buddalanarender6416
      @buddalanarender6416 6 месяцев назад

      😥😢😭

    • @coolsingh2469
      @coolsingh2469 6 месяцев назад

      మరి కాంగ్రెస్ 69 yrs పాలన లో ఇల్లు ఎందుకు రాలేదు?..

    • @srawankumar724
      @srawankumar724 6 месяцев назад

      ​@@coolsingh24692009 లో వాళ్ళ నాన్న చనిపోయాడు. మీ 90 గాళ్ళకి ఏమి అర్ధం అవుతుంది

    • @thattaboinasuryanarayana7670
      @thattaboinasuryanarayana7670 6 месяцев назад

      Farm house thngunnadu

    • @ksprakash4995
      @ksprakash4995 5 месяцев назад

      ​@@coolsingh2469brain less fellow cong 2009 lo elu evaledhu

  • @prasanthkumar8588
    @prasanthkumar8588 5 месяцев назад +1

    ఇలాంటి వాళ్లకి సహాయం చేయాలి

  • @adapaduchuSujatha
    @adapaduchuSujatha 6 месяцев назад +9

    Evi anni మ్మెల్యే చూసుకుంటే ఈ సిట్యుయేషన్ ఎక్కడిదాకా radu kada

  • @user-xd4cp1ck1t
    @user-xd4cp1ck1t 6 месяцев назад +3

    Great bro

  • @Abhishai786
    @Abhishai786 5 месяцев назад +3

    తమ్ముడు నువ్వు వెంటనే చొప్పదండి చంద్రం అనే ఒక ఐడి ఉంది ఐడి మీద ఉన్న ఒక పర్సన్ నీకు హెల్ప్ చేస్తాడు ఆయనను ఒకసారి నువ్వు కాంటాక్ట్ అవ్వు అన్నా మంచి స్పందన ఇస్తున్నాడు ఒకసారి గమనించి నీ అడ్రసు నీ మొత్తం డీటెయిల్స్ పంపించు

  • @prasadraju8742
    @prasadraju8742 5 месяцев назад +1

    Cm sir please ❤❤❤

  • @Anju-qc2gq
    @Anju-qc2gq 6 месяцев назад +18

    Ee abbay details teliste cheppandi.

    • @santhib3048
      @santhib3048 4 месяца назад

      Kanukonde pls elagola

  • @pavanipaulraju9589
    @pavanipaulraju9589 6 месяцев назад +5

    nana ninnu chuste baadestundi revanth reddy anna meeku thappaka help chesthadu 👍👍👍 god bless both of you

  • @ravipagadala1036
    @ravipagadala1036 6 месяцев назад +4

    CM sir please help them

  • @mnagesnages9099
    @mnagesnages9099 6 месяцев назад +3

    నీలాంటి నాలాంటి వారికి ఇవ్వరు అన్ని ఉన్నవాళ్ళు కి ఇస్తారు ఎందుకు అంటే వాళ్ళు కి పదవులు కావాలి అంతే

  • @ukkisamadhuyadav6956
    @ukkisamadhuyadav6956 5 месяцев назад +1

    ఇలాంటి నిరుపేదలకు ఇల్లు ఇవ్వండి బలిసిన వాళ్లకు కాదు

  • @Prajapati.Venkanna
    @Prajapati.Venkanna 5 месяцев назад +1

    ఇలాంటి వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి

  • @basithalikhan4406
    @basithalikhan4406 5 месяцев назад +1

    Please help such genuine people..

  • @user-wo4ym4gc7q
    @user-wo4ym4gc7q 5 месяцев назад +1

    C.M sir please help student family.

  • @pusuluriannapurna3993
    @pusuluriannapurna3993 5 месяцев назад

    నీకూ అన్ని వస్తాయి. రేవంత్ రెడ్డి గారు చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి. అధికారంలోకి వచ్చారు. Meelanti వాళ్లకి తప్పకుండా సహాయం chestharu.

  • @user-px6cb1ds3u
    @user-px6cb1ds3u 5 месяцев назад +1

    ఖచ్చితంగా మీకు కాంగ్రెస్ పార్టీ అధినేత ఆదుకుంటారు

  • @jagannathareddybrmhakumari4592
    @jagannathareddybrmhakumari4592 5 месяцев назад +1

    నువ్వు చెప్పేది బాగానే ఉంది 10 సంవత్సరాలు గా దొరని అడగలేదా బాబు

  • @RAGHUVIR24
    @RAGHUVIR24 5 месяцев назад +1

    ఆ అబ్బాయి నెంబర్ ఉంటే పెట్టండి అబ్బాయికి ఇల్లు కట్టించే బాధ్యత విఆర్ ఆర్గనైజేషన్ ఫర్ పీపుల్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఆ అబ్బాయికి న్యాయం జరిగేలా చేస్తాను

  • @chandrasekhar7468
    @chandrasekhar7468 6 месяцев назад +7

    Sir pls revanth sir

    • @tanamalavijaya6854
      @tanamalavijaya6854 6 месяцев назад

      The boy's father died in 2009. They have no house to live and his mother not getting widow's pension of 2000 provided by TS government,in order to live the boy works in a shop and earns 200 per day, he didn't give up education, few days he goes to school and few days to work. Now they are requesting the Government to sanction the House. He was in dilama to quit school or work?

    • @mohammadjaveed6037
      @mohammadjaveed6037 6 месяцев назад

      Address?

  • @VenkateshVenkatesh-kp6nm
    @VenkateshVenkatesh-kp6nm 5 месяцев назад +1

    తెలంగాణ వీడియో కాదు ఆంధ్రప్రదేశ్లో టిడిపి గురించి

  • @suseelakothala619
    @suseelakothala619 4 месяца назад

    చదువు కోవలసిన చిన్న బాబు చూస్తేనే బాధ కలుగుతుంది.చక్కగా మాట్లాడుతున్న డు.బాబుకి సహాయం చెయ్యండి

  • @venkannadharavath3006
    @venkannadharavath3006 5 месяцев назад

    సీఎం సార్ ఇలాంటి పేదలకు ఇల్లు ఇవండి సార్ జై కాంగ్రెస్ జై జై రేవంత్ sir

  • @telugutech9951
    @telugutech9951 5 месяцев назад

    ఏ ప్రభుత్వం అయినా సరే ఇలాంటి పేదవారికి ఇవ్వటం మంచిది

  • @nagendrakumar9479
    @nagendrakumar9479 5 месяцев назад

    This is real ,the boy tears rolled in his eyes,ple offer something sir,

  • @srinivasmittapally900
    @srinivasmittapally900 3 месяца назад

    ఎప్పుడైనా ఆలోచన చేసి లేనివాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి 🙏

  • @surendrakoneru9168
    @surendrakoneru9168 5 месяцев назад

    గవర్నమెంట్ సహాయం చేయాలంటే ఇలాంటి వారికి చేయాలి కానీ డబ్బున్న వారికే చేస్తారు

  • @koriginjasrinivas2930
    @koriginjasrinivas2930 4 месяца назад

    రేవంతన్న గారు ఇలాంటి వాళ్లకు వెంటనే పెన్షన్ ఇవ్వగలరు మరియు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వగలరు అని మనవి అరే చిన్నా నువ్వు బాగా చదువుకోరా నీ ఫోన్ నెంబర్ పెడితే కొంత హెల్ప్ చేస్తాము

  • @banothkrishna3613
    @banothkrishna3613 5 месяцев назад

    తమ్ముడు నీకు కచ్చితంగా సీఎం గారు హెల్ప్ చేస్తారు 2009 అంటే చాలా సంవత్సరాలై అంది అయినా పరవా లేదు నీకు న్యాయం జరుగుతుంది

  • @PKoteshwarao-py6ws
    @PKoteshwarao-py6ws 5 месяцев назад +9

    ఇదే నా కెసిఆర్ నువ్వు 10 సంవత్సరాలు చేసిన బంగారు తెలంగాణ ఇలాంటి వాళ్లు వందల్లో వేలల్లో ఉన్నారు తెలంగాణలో ప్రతి గ్రామంలో

    • @mravivandanam189
      @mravivandanam189 5 месяцев назад

      ఆంధ్ర ప్రదేశ్ రెండుగా చీల్చే బంగారు తెలంగాణ అని ప్రజలను మోసం చేసి ఇదా కేసీఆర్ నువ్వు చేసింది ఆ బిడ్డను ఒకసారి చూడు బుద్ధి వస్తది తు

  • @lmgoud6072
    @lmgoud6072 5 месяцев назад

    అన్నగారు ఇలాంటి వాళ్ళ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ స్క్రీన్ పైన పెట్టండి ప్లీజ్ 🙏 మనదేశంలో పేదవాళ్ల ఆకలి తీర్చే మంచి మంచి మహానుభావులు ఎందరో ఉన్నారు కచ్చితంగా వారికి తోచిన సహాయం చేస్తారు అని నా అభిప్రాయం .......

  • @kannaiahkannaiah9779
    @kannaiahkannaiah9779 4 месяца назад

    👍🏻రేవంత్ కు ముందు వాడిని చెప్పుతో కొట్టి
    అడగవలసింది కెసిఆర్ ని వాడి ముందు నిలబెట్టు 👍🏻👍🏻👍🏻

  • @ashokjcb9494
    @ashokjcb9494 5 месяцев назад

    హర్ష సాయి అన్నకు ఈ వీడియో షేర్ చేయండి

  • @pagillaanjaiah3600
    @pagillaanjaiah3600 5 месяцев назад

    తమ్ముడు ఇంత తెలివి ఉన్న నువ్వు చదువుకోవాలి తమ్ముడు

  • @chald244
    @chald244 5 месяцев назад

    We need to bring true and needy to the right platforms.

  • @nenavathravikumar960
    @nenavathravikumar960 6 месяцев назад +2

    Please Revanth sir help those people

  • @ginukasrinivas1307
    @ginukasrinivas1307 6 месяцев назад +1

    😮😢elu ravali anikorukuntunanu bagavanthuni

  • @bobbyrblbobbyrbl
    @bobbyrblbobbyrbl 5 месяцев назад

    నాకు కుడా ఇల్లు లేదు నేను 32years పుట్టినప్పటి నుండి అద్దె ఇంట్లో ఉంటున్న అయినా ఏ గవర్నమెంట్ వచ్చిన హస్తులు డబ్బులు ఉన్నోళ్లకే ఇంకా ఇల్లులు ఇస్తున్నారు 🙏

  • @superchannel9643
    @superchannel9643 5 месяцев назад

    రేవంత్ అన్నా,తప్పకుండా help చేస్తారు ఆ ఫ్యామిలీ కి

  • @ghousemd.8717
    @ghousemd.8717 5 месяцев назад

    ఇది నిజం - ప్రభుత్వం పట్టించుకోవాలి

  • @arun_balu2594
    @arun_balu2594 3 месяца назад +1

    Ituvanti vallaku kadha revanth anna kasta veeriki help cheyandi 😢🙏🏼🙏🏼

  • @srinumadiki9908
    @srinumadiki9908 5 месяцев назад +1

    🙏👍👌

  • @abhijityemula9491
    @abhijityemula9491 3 месяца назад

    We have to support our Bharatiya citizen Saruuu.🙏

  • @DandeYadagiri
    @DandeYadagiri 6 месяцев назад +1

    😢 వస్తుంది.. మీలాంటి వారికి ముందే యివ్వాలి

  • @chkumar9135
    @chkumar9135 5 месяцев назад

    టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నోడే అని దోచుకున్నాడు...😢

  • @user-iz2qv1uz8w
    @user-iz2qv1uz8w 5 месяцев назад

    బిడ్డ నీకు రేవంతన్న అన్యాయం చేయడు✌✌✌✌✌✌

  • @Ga-sg5zj
    @Ga-sg5zj 5 месяцев назад

    Govt has to support these real poor persons

  • @user-ri7nj4re8p
    @user-ri7nj4re8p 5 месяцев назад

    ఏం నేర్చారు రా బాబు కాంగ్రెస్ పార్టీ లో ఒక్క ఇల్లు కోసం ఒంటరి మహిళ పించన్ తీసుకొని కూడా 15 ఏళ్లు ఉంటాయా బాబు నీకు న్యూస్ తీసే ముందు కొంచం ప్రిపేర్ అయినా చెయ్యాలి

  • @JaipalPasula
    @JaipalPasula 5 месяцев назад

    కుమారి ఆంటీ కి వెంటనే హెల్ప్ చేసారు వేళ్ళకు హెల్ప్ cheyandi

  • @lingarajusarika3478
    @lingarajusarika3478 4 месяца назад

    CM needs to respond on this

  • @user-up4co1sx8l
    @user-up4co1sx8l 2 месяца назад

    పాపం ఇంత కంటే ఘోరమైన కటిక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు లక్షల్లో ఉన్నారు వీరికి ప్రభుత్వాలు అన్ని రకాలుగా సహాయం చేసి విద్య వైద్య మరియు ఉపాధి అవకాశాలు చూపండి పూర్తిగా ఒకరి ఒకరు పోటీగా రాజకీయాల లబ్ధికోసం అనవసర ఉచిత పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం పరువు తీస్తున్నారు భారతీయులంటే సోమరిపోతులు అనే విధంగా రాజకీయాలు ఎందుకయ్యా ఇకనైనా మారండి మార్చండి

  • @syedmahammedrafi4095
    @syedmahammedrafi4095 5 месяцев назад

    2009 nunchi పింఛన్ tally chesi istaaru ani కోరుకుంటూ 😊 రేవంత్ అన్న సీఎం గారికి video చూపించాలని ready to video

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 4 месяца назад

    సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇలాంటి వాళ్లకు తప్పకుండా ఇల్లు ఇవ్వాలి ఈ పిల్లని మంచి స్కూల్లో చేర్పించే చదివించాలి సార్ ఆదుకోండి ఇలాంటి వాళ్లను సారు

  • @nagukarri4222
    @nagukarri4222 5 месяцев назад

    సీఎం రేవంత్ రెడ్డి గారు అటువంటి వారికి సాయపడండి ప్రభుత్వ పథకాలు బలిసి ఉన్న నా కొడుకులు వస్తున్నాయి ఇటువంటి పేదవారిని ఆదుకోండి

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 3 месяца назад

    😢😢😢😢😢😢😭😭😭😭😭😭😭 ఉగ్రవాదులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తారు చొరబాటు దారులకు అడ్డాగా మారిపోయింది భారతదేశం మాఫియా బయటనే తిరుగుతోంది పట్టుకునే దిక్కే లేదు ముస్లింలను చూస్తేనే ఉచ్చ పోసుకుంటారు మినిస్టర్ మొత్తం భారతదేశంలో 20 కోట్ల మంది ఉగ్రవాదులు ఉన్నారు రైలు పట్టాల పక్కన గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు చొరబాటు ముస్లింలు😮 నిజమైన పేదలకు ఇల్లు ఉండదు భారతీయుల గుడి వద్ద బిచ్చం ఆడుకుంటున్నారు😢😢😢😢

  • @raviJyoo
    @raviJyoo 6 месяцев назад +2

    😢

  • @srihari5822
    @srihari5822 5 месяцев назад

    మా ఊరి లో ఇందిరమ్మ ఇళ్లు ఒకరికి 5 వచ్చినాయి కానీ నాకు మాత్రం 3 వచ్చినాయ్ కారణం ఏంటి?

  • @shaiksaleem1468
    @shaiksaleem1468 5 месяцев назад +2

    హక్కు దారులకు పింఛన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే

  • @user-qm4xw3tc9m
    @user-qm4xw3tc9m 2 месяца назад

    Super 💯 years God bless you

  • @user-fj4od5qu9i
    @user-fj4od5qu9i 6 месяцев назад +1

    ❤❤❤❤❤❤

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 3 месяца назад

    God blesh you.

  • @raniuma8295
    @raniuma8295 5 месяцев назад +1

    దయచేసి ఇలాంటి వాళ్ళకి ఇల్లు ఇప్పించండి 🙏🙏

  • @VijayKumar-jk7nz
    @VijayKumar-jk7nz 5 месяцев назад

    చాలా కష్ట పడుతున్నవు 🙏

  • @umeshummi42
    @umeshummi42 5 месяцев назад

    Alage brathuku naana ....Amma ni Baga chusko.....niku manchidhe avthundhi....God bless you 😊

  • @Gundalaxmibai
    @Gundalaxmibai 3 месяца назад

    Please revasth sir tears in his eyes 😢

  • @macharlasudha250
    @macharlasudha250 5 месяцев назад

    వీడియో చూస్తుంటే చాలా బాదనిపించింది వాడి వయసుకి వాడి మీద పడ్డ బాద్యతలకీ ఏమైనా సంబంధం ఉందా అసలు???? తెలంగాణా మీడీయా దయచేసి ఈ బాబు ఆవేధనని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెల్లండి. వాల్లమ్మకి కనీసం వితంతు పెన్షన్ ఇప్పించండి.

  • @narapinninookaraju8776
    @narapinninookaraju8776 6 месяцев назад +1

    Revanth sir please help this family meeru ante oka manchi nayakadu

  • @VaraLakshmi-pl6nq
    @VaraLakshmi-pl6nq 6 месяцев назад +1

    Please help to government

  • @perusomalabashirunbi7325
    @perusomalabashirunbi7325 5 месяцев назад

    Please Government Housing Deportment Sirs Help To These Type of Families. ! 🙏🙏🙏🙏🙏

  • @Shalivahanaramesh2218
    @Shalivahanaramesh2218 6 месяцев назад +1

    Jai revanth Anna Jai praja Darbar ❤siggu padandi brs party

  • @srinuvanjarapu1406
    @srinuvanjarapu1406 5 месяцев назад

    ఇలాంటి వాళ్ళని ఆదుకోండి స్వామి

  • @user-pn5qm7mv2y
    @user-pn5qm7mv2y 5 месяцев назад

    I request to cm revanth sir.
    Please give house to this family

  • @malyalavenkataramana7011
    @malyalavenkataramana7011 5 месяцев назад

    ఫుల్ క్రాయేటింగ్ ఖాన్ గ్రేస్,, డ్రామా

  • @chinak5250
    @chinak5250 5 месяцев назад

    God bless u