నా పరిచర్యలో ఎదుర్కొన్న నిందలు, పరిస్థితులు|Bro Mallikarjun Rao Testimony| Lamp Ministries Nehru

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 406

  • @godswill777
    @godswill777 6 месяцев назад +222

    Yes, brother మా బ్రదర్ మల్లికార్జున గారు చెప్పాక నేను బాప్తీస్మం తీసుకున్నాను .నేను హిందూ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చాను .నేను దేవుడు నాకిచ్చిన జ్ఞానం ను బట్టి సువార్త చెపుతున్నాను.నా పేరు సరిత

  • @koppusrinu7819
    @koppusrinu7819 6 месяцев назад +3

    అన్నా చాలా బాగా చెప్పావ్ అందరు నిలగా సువార్త చెపితే ఈ లకంలో అన్యులు ఎవరు ఉండరు అందరు రక్షింపా బడతారు అన్నా నీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది అన్నయ్య

  • @jeevamani4663
    @jeevamani4663 6 месяцев назад +13

    Anna మీలాంటి ఆత్మల భారం తో ఉన్న దేవుని సేవకులందరికి నిండు నూరేళ్లు జీవితం ఇవ్వాలని నేను రోజు devuni prayer chestunnanu amen.amen amen

  • @ratnakumarchigurupati7590
    @ratnakumarchigurupati7590 6 месяцев назад +14

    బ్రదర్ హత సాక్షి అవడం కాకపోవడం దేవుని చిత్తం,మీరు మీకు దేవుడు ఇచ్చిన సువార్త ను లేక పరిచర్య జరిగించండి, దేవుడు మీకు తోడైయుండాలని మా ప్రార్థన ❤❤❤❤❤❤

  • @shankerb6749
    @shankerb6749 6 месяцев назад +39

    దయగల దేవుడు ఎల్లవేళలా మీకు తోడై ఉండును గాక ఆమెన్

  • @johnfernandez4415
    @johnfernandez4415 6 месяцев назад +2

    Matthew 28:19
    Go ye therefore, and teach all nations, baptizing them in the name of the Father, and of the Son, and of the Holy Ghost:
    కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు
    Matthew 28:20
    Teaching them to observe all things whatsoever I have commanded you: and, lo, I am with you alway, even unto the end of the world. Amen.
    నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

  • @user...224
    @user...224 6 месяцев назад +104

    ఇది కదా సువార్త చెప్పడం అంటే ఈ కాలంలో పుట్టిన మరొక paul లాంటి సువర్తి కుడు మల్లికార్జున రావు గారు ఇంకోటి కృష్ణ గారు ఈ రోజుల్లో ఇంత విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు ✝️✝️✝️

  • @bathula.anjaneyuluan9330
    @bathula.anjaneyuluan9330 6 месяцев назад +2

    Praise the lord అయ్యగారు మీకు దేవుడు తోడుగా వున్నాడు మీకు ఏమి కాదు
    నీ ప్రక్కన దేవుడు వున్నాడు అయ్యగారు

  • @Rajuindugumilli
    @Rajuindugumilli 6 месяцев назад +74

    భయపడకుము ఆది.15:1
    భయపడకుము ఆది. 21:17
    భయపడకుము, ఆది: 26:24.
    భయపడకుము ఆది.35:17
    భయపడకుము, ఆది.46:3
    భయపడకుము,సంఖ్యా.21:34
    భయపడకుము,ద్వితీ.1:21
    భయపడకుము,యెహొషువ 8:1
    భయపడకుము, న్యాయా.6:23
    భయపడకుము,యెషయా. 41:10
    భయపడకుము, యెషయా. 43:1
    భయపడకుము, యెషయా. 54:4
    భయపడకుము, లూకా. 5:10
    భయపడకుము,అపొస్తలు. 27:23
    భయపడకుము,ప్రకటన గ్రం 1:17
    భయపడకుము, యిర్మీయా 46:28
    భయపడకుము; నేను నీకు కేడెము,
    *వారికి భయపడకుము.యెహొషువ 10:8.
    *నేను నీకు తోడైయున్నాను భయపడకుము.యెషయా.41:10

    • @Baburao-v7q
      @Baburao-v7q 6 месяцев назад

      వండర్ఫుల్ సహోదరుడా 🙏🙏🙏

    • @Baburao-v7q
      @Baburao-v7q 6 месяцев назад

      Drother గార్కి వందనములు 🙏మంచి వాక్యములు తెలియచేసినారు 🙏

    • @JESUSCHRIST143
      @JESUSCHRIST143 6 месяцев назад

      Amen

  • @durgaraokuppala3929
    @durgaraokuppala3929 6 месяцев назад +17

    మల్లికార్జున రావు గారికి దేవుడు తోడైయుండును గాక

  • @rufusindian.8506
    @rufusindian.8506 6 месяцев назад +5

    Mallikarjunana మన మరణం మనకు తెలియదు.ప్రభువు మనకు తోడుగా మనకు విరోధి ఎవరు అన్నా.

  • @jaldirajakumar4378
    @jaldirajakumar4378 6 месяцев назад +5

    గ్రేట్ జాబ్ సార్ మీ ద్వారా దేవుని వాక్యం చెప్పినట్టులు చేస్తున్నారు ఈ రోజు సేవకులు అని చెప్పుకుంటూ సంఘాల ఉన్నదగ్గర సంఘాలుపెట్టి విశ్వాసులును లాకోవడం తప్ప నిజమేనా సేవచేసేవారు లేరు మీరు దేవునిని అనేకమందికి పరిచయం చేస్తున్నారు సేవకులు మీ ద్వారా చాలా నేర్చుకోవాలి

  • @Ra12345-q
    @Ra12345-q 6 месяцев назад +1

    👏praise to GOD 👏
    Greetings to you brothers in the name of JESUS.
    Great work its a law of GOD

  • @vincyrock1690
    @vincyrock1690 6 месяцев назад +2

    ప్రైస్ ది లార్డ్ మల్లికార్జున్ అన్నయ్య...... దేవుడు మీ సేవలో మీకు తోడైయుండి తన బలమైన హస్తము క్రింద మిమ్మును కాచి కాపాడును గాక ఆమెన్.....

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 6 месяцев назад +42

    కామెంట్స్...పెట్టడం,మాత్రమే కాదు... యేసుక్రీస్తు,ప్రభువును,నమ్మిన ప్రతీ ఒక్కరు..ఇలాగు క్రీస్తు సిలువ మార్గాన్ని ,ప్రకటించాలని....మన ప్రభూ పేరట మనవి చేయుచున్నాను🙏....మల్లికార్జున్...అన్నయ్య ...చాలా...చాలా TQ 🤝🙏👍👏👏

    • @Manoj66-e2e
      @Manoj66-e2e 6 месяцев назад

      ఓకె బ్రదర్

  • @johnpaul1404
    @johnpaul1404 6 месяцев назад +2

    Thank you Jesus 🙏
    Thank you Brother 🙏

  • @rajababumr6857
    @rajababumr6857 6 месяцев назад +4

    యదార్థమైన మరియు బైబిల్ లో ఉన్నది , ఉన్నట్టు ప్రభు మీతో పరిచర్య చేయిస్తున్నారు.థ్యాంక్యు మల్లికార్జున్ రావు.
    బ్రదర్.ఇంకా ఆయన పరిచర్య లో వాడబడుదురు. గాక! ఆమెన్

  • @Manoj66-e2e
    @Manoj66-e2e 6 месяцев назад +1

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్, మిమ్మల్ని చూసి నాకు సిగ్గు కలిగింది. ఇంకా మీరు అనేక ఆత్మలు పట్టే వారిగా యేసు నామంలో మీరు వాడబడుదురు గాక ఆమెన్, కచ్చితంగా మీ కోసం ప్రార్థన చేస్తాను, నేను కూడా ప్రతి దినం కనీసం ఒక్కరికైన సువార్త చేయడానికి ట్రై చేస్తా.

  • @Baburao-v7q
    @Baburao-v7q 6 месяцев назад +33

    కొత విస్తారము పనివారు అవసరము, సేవలో మీ అవసరము వుంది 🙏ప్రభు సహాయము చేస్తారు 🙏

  • @maryhepsivijayakantha6917
    @maryhepsivijayakantha6917 6 месяцев назад +52

    సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి 👍

  • @malleshwarikadapatinty1168
    @malleshwarikadapatinty1168 6 месяцев назад +1

    Praise the lord Annaya

  • @anithachettupally4181
    @anithachettupally4181 6 месяцев назад +1

    Praise the lord brother God bless you

  • @kalyan_shorts_99
    @kalyan_shorts_99 6 месяцев назад +11

    యేసయ్య నామములో వందనములు సహోదరులార మీ మ్ములను, మీకుటూoభములను యేసయ్యా దీవించి, అశిర్వధించునుగక ఆమేన్

  • @ShanthiShada-i4z
    @ShanthiShada-i4z 6 месяцев назад +10

    తమ్ముడు.. మీరు మండుతూ వెలుగుతున్న..బాపి్తిసమిచుయోహాను.వలె.ఉనారు..మీలాటివారినిఎంతోమందిని.సంపాదించగలిగేశక్తి.ఆసర్వశక్తుడైన.దేవుడు.మీకివ్వగలడు..మీకోసంమీ.కుటుంబంకోసం.ఎలపుడు.పరమతండినీ.వేడుకుంటున్నాను

  • @puvvalaramarao3260
    @puvvalaramarao3260 6 месяцев назад +37

    వందనాలు అన్నయ్య నా యేసయ్య తోడు నీకు ఏళ్లప్పుడు తోడుండను గాక

  • @IOSALive
    @IOSALive 6 месяцев назад +15

    lamp ministries, You're amazing! I hit the like button as soon as I saw it!

  • @sekharsrinias1324
    @sekharsrinias1324 6 месяцев назад +7

    God's way ని అనేకులకు ప్రకటిస్తూ lamp వలే అనేకులకు వేలుగిస్తూ ఉన్న మీకు మా హృదయ పూర్వకముగా వందనాలు❤🙏💐

  • @aasajyothi
    @aasajyothi 6 месяцев назад +1

    God will help you through out your ministry and He raise many disciples through you.Amen

  • @rajukoppula6870
    @rajukoppula6870 6 месяцев назад +1

    వందనాలు బ్రదర్స్ ❤❤❤❤

  • @PamuriPraveenSharma-hz3lj
    @PamuriPraveenSharma-hz3lj 6 месяцев назад +3

    Praise the lord 🙏

  • @belamararani7822
    @belamararani7822 6 месяцев назад +8

    Praise the lord annaya thankyou supper shaksham God bless you

  • @Baburao-v7q
    @Baburao-v7q 6 месяцев назад +36

    అయ్యా మీరు హతసాక్షి అవుట గొప్పభాగ్యము, దేవుడు అన్యాయస్తుడుకాడు 🙏యోబు 34.10🙏🙏🙏

    • @Baburao-v7q
      @Baburao-v7q 6 месяцев назад +1

      నీతిమంతుల సభలోచోటు ఎంత ధన్యత 🙏🙏🙏

  • @Mahendras3797
    @Mahendras3797 6 месяцев назад +4

    Wow... 😲 😮 It's miracle😮
    ఇటువంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు...
    ఇలాంటి వ్యక్తి గురించి నేను వినలేదు...
    గ్రేట్ పర్సన్...❤❤❤
    ప్రాణాన్ని పణంగా పెట్టి సువార్త చెబుతున్నారు...❤❤❤
    మల్లికార్జున గారికి ప్రత్యేక వందనాలు...🙏🙏🙏
    అలాగే నెహ్రూ అన్న గారికి కూడా వందనాలు..🙏🙏🙏

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 6 месяцев назад +10

    Praise the lord brother garu 🙏

  • @jayabunga2663
    @jayabunga2663 6 месяцев назад +8

    Praise to god💐💐🙏🙏🙏💐💐

  • @yesepupenumala2779
    @yesepupenumala2779 6 месяцев назад +1

    దేవునికి మహిమ కలుగును గాక

  • @prabhakardamera871
    @prabhakardamera871 6 месяцев назад +7

    Praise the Lord malli karun Anna garu miru neejamuga super🙏🙏🙏🙏

  • @SyamDarsi-p4t
    @SyamDarsi-p4t 6 месяцев назад +12

    Anna garu mallikarjuna Anna gariki vandanamulu, praise the Lord, glory to God👏👏👏👏👏👏👏 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌👑👑👑👑👑👑👑👑

  • @yesepupenumala2779
    @yesepupenumala2779 6 месяцев назад +1

    ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @jannikishore7814
    @jannikishore7814 6 месяцев назад +21

    వందనాలు అయ్యగారు దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 6 месяцев назад +14

    Yes నిజం అన్న ఇక్కడ దేని మీద ఆశ పడకూడదు ఆశించ కూడదు

  • @sravania5836
    @sravania5836 6 месяцев назад +6

    Praise the Lord🙏 🙇‍♀️🙏Brother... Glory to God😇🙏👼

  • @SandyaPydi-fu4oy
    @SandyaPydi-fu4oy 6 месяцев назад +17

    Yesayya mi rakdavaraku mi kaapudala annaya ku dayacheyamdi tandri sandya jangareddygudem 🙏🏻🙇🏻‍♀️

  • @ChiraLalitha
    @ChiraLalitha 6 месяцев назад +21

    ఇలా ప్రతి ఒక్క విశ్వాసి చేయాలి

  • @ananthasuresh3708
    @ananthasuresh3708 6 месяцев назад +19

    Mallikarjuna Anna praise the lord మీకోసం prayer చేస్తున్నాను Jesus be with you 🎉

  • @sudhaswarnakumari
    @sudhaswarnakumari 6 месяцев назад +10

    Praise the lord jesus 🙏🙏🙏

  • @Nallurisatyakumar
    @Nallurisatyakumar 6 месяцев назад +1

    Maranatha ayyagaru 🎉
    Ravulapalem

  • @churchoflivinggodAnandpraksh
    @churchoflivinggodAnandpraksh 6 месяцев назад +6

    Praise the lord Annaya🙏🙌🙌🙌🙌🙌🙌🙌

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 6 месяцев назад +6

    Excellent true miru cheppina messages chala true correct ga chepparu brother miru vellu prathi stalamulo prabu miku thody undunu gakaa amen

  • @SudabathulaMark
    @SudabathulaMark 6 месяцев назад +1

    Brother devudu meeku Thodi untadu Amen

  • @govindapallikoilkuntla3003
    @govindapallikoilkuntla3003 6 месяцев назад

    Prise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Devi-nl5pg
    @Devi-nl5pg 6 месяцев назад +8

    Praise the lord brother meeru cheppevanni Sarva Sathyaalu devudu yellappudu meeku thodu ga undi nadipinchi kaapaadunu gaaka amen amen amen 👍👍👍👌👌👌🙏🙏🙏

  • @yarrasudhakar1509
    @yarrasudhakar1509 6 месяцев назад +1

    Praise the lord mallikarjuna garu

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 6 месяцев назад +4

    పౌలు వట్టి పరిచర్య దేవుని కే మహిమ కలుగును గాక వందనాలు అన్న దేవుని కృప లో ఇంకా బాహు గా వాడుకోవాలి కోరుకుంటున్నాను అన్న🙏

  • @veronika9077
    @veronika9077 6 месяцев назад +8

    Anna meru cheppedi 💯 currect.naku Mela cheyyalani undi.nakosam prayer cheyyandi please 🙏🙏.purthiga deuni Pani cheyyalani undi please 🙏🙏🙏

  • @Baburao-v7q
    @Baburao-v7q 6 месяцев назад +10

    100%మీరు చెప్పినవన్నీ కరెక్ట్ 🙏🙏🙏

  • @BanothNaveen-b3w
    @BanothNaveen-b3w 6 месяцев назад +7

    Anna prisetha lord Anna

  • @nirmalajyothi9246
    @nirmalajyothi9246 6 месяцев назад +8

    GLORY TO GOD.

  • @jasminemeena6582
    @jasminemeena6582 6 месяцев назад +11

    Very nice tastimoni Amen brother amen

  • @uppuletipraveen6419
    @uppuletipraveen6419 6 месяцев назад +3

    ప్రభువు మీకు తోడై ఉండును గాక

  • @D.T.S2
    @D.T.S2 6 месяцев назад +1

    అయ్యా మీకు వందనాలు

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 6 месяцев назад +8

    Praise the lord glory hallelujah 🙌 amen

  • @subbaraju1472
    @subbaraju1472 6 месяцев назад +3

    అన్న
    నీ త్యాగనికి మాటలు లేవు
    నీలాంటి మనసు హృదయం దేవుడు మాకు ఇవ్వాలి

  • @jesusglorysongstkp
    @jesusglorysongstkp 6 месяцев назад +17

    నెహ్రు అన్నకు వందనాలు అలాగే మల్లికార్జున్ అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు అనేక విషయాలు మీ ద్వారా మాకు నేర్పించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక చాలా నమ్మకమైన సువార్తను ప్రకటిస్తూ మీకున్న పట్టుదల నీకున్న ఆ యొక్క ఆశ కోరిక దేవుడు పట్ల మీకున్న ప్రేమ ఆయన యొక్క సిలువ మరణాన్ని ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు పనిచేస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇలాంటి సాక్ష్యాలు అందిస్తున్న నెహ్రు అన్నకు కూడా చాలా వందనాలు దేవుడు ఈ పరిచర్యను ఇంకా ఇంకా దీవించి ఆశీర్వదించును గాక మీ అక్క రాకపోకల యందు యెహోవా మిమ్ములను కాపాడునుగాక ఆమె ప్రైస్ ది లార్డ్

  • @VijayakumariN-dm4wn
    @VijayakumariN-dm4wn 6 месяцев назад +1

    యేసయ్య నీ కుమారుడైనా మల్లికార్జునారావు గార్ని నీ రాకడవరకూ కాచి కపాడండి తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arkpaul1084
    @arkpaul1084 6 месяцев назад +3

    ప్రతి దినము మీకోసం ప్రార్థిస్తాను.

  • @sridharsriram5578
    @sridharsriram5578 6 месяцев назад +4

    ఇంత మంచి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు వందనములు ప్రభుకు స్తోత్రములు థాంక్యూ

  • @satyanarayanayadav4628
    @satyanarayanayadav4628 6 месяцев назад

    Praise the lord..🙏

  • @padminidevi4610
    @padminidevi4610 6 месяцев назад +10

    Mallikarjuna babu God bless you. Devuni dayalo nee seva dharalamuga sagutundi Amen

  • @rajanikumari8259
    @rajanikumari8259 6 месяцев назад +5

    God always be with you brother.

  • @kumarhosanna9767
    @kumarhosanna9767 6 месяцев назад +6

    All Glory to be God

  • @udayokfreefire1162
    @udayokfreefire1162 6 месяцев назад +28

    వందనాలు సహోదరులారా ❤

  • @issacthota181
    @issacthota181 6 месяцев назад +3

    అన్న మీరు హనొకు వలే ఎత్తాబడాలి అన్న ఏసు నామములో

  • @shanthishanthi5173
    @shanthishanthi5173 6 месяцев назад +8

    Brother pl meeru More than 100 yrs undali DEVUNI seva cheyali DEVUDU mimmalni bless cheyunu gaka 🙏🙏🙏😊

  • @goodnewsforall2371
    @goodnewsforall2371 6 месяцев назад +14

    దేవుని చిత్తం మీ జీవితంలో జరుగును గాక! ముందుకే సాగండి బ్రదర్. God Bless 🎉

  • @Samdp878
    @Samdp878 6 месяцев назад +14

    ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ ❤❤❤❤❤

  • @srini8806
    @srini8806 6 месяцев назад +4

    మీ సేవా పరిచర్య మాకెంతో ఆదర్శం దేవుని సహయము మీకు సమృద్ధిగా కలగాలని మా ప్రార్థన 🌹🌷🌹🙏🙏💐👑👑👑🌹🌹🌷🌷

  • @SaiMokarla-xj1ri
    @SaiMokarla-xj1ri 6 месяцев назад +6

    Amen🙌

  • @Truelove218.
    @Truelove218. 3 месяца назад

    Praise the lord 🙏 #truelove218.

  • @krupanandamnimmithi872
    @krupanandamnimmithi872 6 месяцев назад +3

    Exlent brother your service, very strate forward, God bless you

  • @swathitelluri2561
    @swathitelluri2561 6 месяцев назад +3

    Santhosham brother memmallini chusthuntey nannu nenu chusukunnattu unndi god bless you

  • @mattm7766
    @mattm7766 6 месяцев назад +2

    Great missionary work. Inspiring ❤

  • @sadholluakash1754
    @sadholluakash1754 5 месяцев назад

    Super b Brother....🙏 God Bless you Both of you....🌺🙏

  • @Koradanagaraju2014
    @Koradanagaraju2014 6 месяцев назад +6

    Wonderful GOD Ayyagaru 🙏

  • @rechaldevarakonda9258
    @rechaldevarakonda9258 6 месяцев назад +7

    Praise the lord brother 🙏

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 6 месяцев назад

    Praise the lord brother me alochana vidanam baghundhi🙏

  • @jyothibai21
    @jyothibai21 6 месяцев назад

    Really useful testimony. God bless u brother. Praise the Lord 🙏🏻

  • @VijayaShanthaKumari
    @VijayaShanthaKumari 6 месяцев назад +4

    కృప గల దేవుని మాటలు మన అందరికి తోడై యుండును గాక !

  • @sureshsirigiri6859
    @sureshsirigiri6859 6 месяцев назад +9

    ఇలా ఉండాలి... విశ్వాసి అంటే

  • @subbarajunalli4581
    @subbarajunalli4581 6 месяцев назад

    God bless ur journey bro. Wonderful dedication God be with you

  • @raniracheti2635
    @raniracheti2635 6 месяцев назад +1

    Praise the lord brother... God is be with you & guide n teach you, no one can't harm you, with out our god permission god bless you Abundantly brother, i will pray for your gospel 🙏🙏

  • @nirmalajyothi9246
    @nirmalajyothi9246 6 месяцев назад +4

    Brother, great adventure.
    You showed your loyalty before GOD. So , your life will be multiplied.
    Amen.

  • @undrujyothibabu9320
    @undrujyothibabu9320 6 месяцев назад +2

    Praise the Lord Brother s

  • @hellheaven2150
    @hellheaven2150 6 месяцев назад +7

    Praise the God 🙏 హల్లెలూయ స్తోత్రము యేసయ్యా

  • @MaryAluri
    @MaryAluri 6 месяцев назад +2

    Praise the Lord.
    Yes we are in last days.
    God bless you.

  • @jojikumarkakrlamudi7561
    @jojikumarkakrlamudi7561 6 месяцев назад +8

    అన్న దేవుడు మీ పక్షాన వున్నాడు

  • @kishoredronadula3436
    @kishoredronadula3436 6 месяцев назад

    Yes iam bible not reading please pray for me . Price the lord Anna Your goespal very nice

  • @sallydorothy3476
    @sallydorothy3476 6 месяцев назад +1

    God Bless you, brother. May the Lord use you mightly, and use you more.

  • @mangalaflorence201
    @mangalaflorence201 6 месяцев назад +3

    Brother me seva vesyamu chala Baga. Cheparu devunke mahema kalgunu kaka

  • @jangamsuvarnaraju8625
    @jangamsuvarnaraju8625 6 месяцев назад +1

    Anna praise the lord 🙏🙏.me famele saport
    Wonder 🙏🙏