శ్రీకాకుళంలో అద్భుత గ్రామం.. పాత పద్ధతుల్లో కొత్త జీవితం || Srikakulam || ABN Digital
HTML-код
- Опубликовано: 7 фев 2025
- శ్రీకాకుళంలో అద్భుత గ్రామం.. పాత పద్ధతుల్లో కొత్త జీవితం || Srikakulam || ABN Digital
#srikakulam #villagelife #hinduism
ABN Digital Exclusives is a one-stop RUclips channel for all the Viral And Trending News including Buzz Feed, Trending Videos, Funny Pranks, Epic Fail Compilations, Wacky News, Wierd Traditions, and Trending Stories. Something funny and Exclusive Videos.
For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on RUclips : bit.ly/abndevot...
► Like us : / abntelugutv
► Follow us on / abndigitalexclusives
► Follow us on / abntelugutv
► Circle us on Instagram : / abnajnews
► Follow us on ABN Web Portal: www.andhrajyot...
► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/ABNAndhr...
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For ABN Indian Kitchen:bit.ly/indianki...
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News: bit.ly/ABNInter...
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana: bit.ly/abntelan...
► For ABN Breaking News: bit.ly/ABNBreak...
ప్రశాంతంగా గడపడం కన్నా గొప్ప జీవితం వేరే ఏం ఉంటుంది ఈ హంగులు హడవిడిలు అంతస్తులు ఎన్ని ఉంటే అంత కష్టం నష్టం
Jivitham anna anni uvndali kadha bro life ante kastam nastam badhalu sukalu anni uvndali
అవును కదా రెడ్డి గారు.
నమ్మలేని నిజం.
ఈ ఆశ్రమం మా పాఠశాల దగ్గరలోనే ఉంది అని తెలియచేయుటకు ఆనందిస్తున్నాను.
@@arvindteluguvlogsSRIKAKULAM DISTRICT, HIRAMANDALAM mandal, Nearly Sri Mukhalingam Kshethram
మరి మీరెందుకు ఆ ఊరిలో స్కూల్ లో జాయిన్ కాలేదు
@@chikatlabalajivenkataraman5864 అర్థం కాలేదు మీరు అన్నది
ప్రతి ఒక్కరూ ఇలా జీవిస్తే బాగుంటుంది
యాంత్రిక జీవితానికి దూరంగా... సనాతన ధర్మానికి దగ్గరగా సిక్కోల్ ప్రకృతి ఒడిలో...
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే
అద్బుతం అమోఘం అపూర్వం ఈ వైదిక కూర్మ గ్రామం 🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🌺🙏☘️
పెద్ద వారిని గౌరవించే చిన్న వాళ్ళు. ఎంత గొప్పతనం. ప్రకృతి దేవాయ నమః శివాయ.
అందరినీ చల్లగా చూడండి పరమేశ్వరా మహా దేవా! ఏడు కొండల వాడా వేంకట రమణ గోవిందా! గోవిందా!
🙏☘️🌺
చాలా గొప్ప జీవితం🙏🙏
హరే రామ హరే కృష్ణ
Manishi eppudu entram mida adarapaddado... Appati nundi ee sugar, BP, Gas stik pains ... Complete ga health damage... Really it is very good
వీళ్ళు అందరూ ఆరోగ్యంగా వుంటారు
👏👏👏Old is GOLD 💐💐💐🙏🙏🙏
జై శ్రీ కృష్ణ భగవాను
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🚩🚩❤❤
తెలంగాణ లో కూడా ఒక గ్రామం నిర్మించండి
Nirmistha
జై శ్రీ కృష్ణ
'మని'షి డబ్బు మీద యావ తగ్గించి, కుటుంబవ్యవస్థ కీ ప్రాముఖ్యత ఇచ్చి, joint family అంతా కలిసి పనిచేసుకుంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కుటుంబం అందరి మధ్య ఉంటూ, రిలేషన్స్ కీ వాల్యూ ఇస్తూ ఆరోగ్యం గా ఉంటూ.ఈర్ష, అసూయా, కోపం, ద్వేషం,కోరికలు లేకుండా జీవించి మానవ జన్మ సార్ధకం చేసుకోవాలి... అప్పుడే ఒక జంతువుకి మనిషికి తేడా ఉండేది... ఒకోసారి మనిషి కన్నా అవే నయం అనిపిస్తాయి.... 🙏🙏🙏🙏🙏మనిషి మేలుకో ur not a machine..u think very well... 🙏🙏🙏🙏
హరేకృష్ణ 🙏🙏
Good inspiration...
హరేకృష్ణ....
Hare krishna Nice 👍👏👏👏
Idhi chala manchi vishayam, nenu software job chesthunna, asalu happiness undadhu, memu farmers kuda antha chemicals thone pandisthunnam, computer vadadam valla naaku spects vacchaye chala headache undhi, chala tensions unnaye. Naa mind lo eppudu suicide thoughts unnaye......
So my advice it's better lo live a life like them...... HARE KRISHNA 🙏
Jai shree Krishna
Jai srikrishna
Super Super Super really excellent
Super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice village
"When you kneel down to Krishna, He stands up for you , and when He stands up for you , no one can stand against you ""
Good village
మీకన్నా ముందే సోషల్ మీడియాలో చూసాను
Hats off....great job
Old is Gold
Very good village 🙏
Very good information and thanks and hare krishna hare hare krishna hare hare.
సనాతనం అంటే శ్యాశ్విత జీవన విధానం అని అర్ధం. యజమాని బ్రతికుండగా తానే తన భార్య కడుపున మొదటి సంతానం పుత్ర సంతానంగా ,యజమాని,కొడుకు,మనవుడు,ముని మనవుడు.ఇదంతా జీవుడి ప్రయాణం.ధర్మంతో సాధ్యమౌతుంది. వర్ణాశ్రమం అనేది ధర్మమే అయినప్పటికీ మానవుడు భయపడతాడు. మీవల్ల ఇల్లు,ఊరు,గ్రామం,పట్టణం,దేశం బాగుపడుతుంది.
మీరు చేసేది తప్పో ఒప్పో భవిష్యత్తు చెబుతుంది .ఇపుడు మాత్రం భూ మాతను విషతుల్యం చేయడం లేదు..ధన్యవాదములు.
Village butiful
ఎంత ఖర్చు పెట్టినా కూడా దొరకని ప్రశాంతత కోసం పరుగులు పెట్టే ఓ మనిషీ తిరిగి చూడు ఒకసారి, ఆకు పువ్వు కాయ పండు అన్నీ ఇచ్చి భగవంతుడు మనిషిని భూమి మీదకు పంపించాడు, తన బిడ్డలు ఎక్కడ బాధ పడతారో అని, ఆ భగవంతుడు ఇచ్చిన వరము గానక , పరుగులు తీసితీసి అలసిన అమాయకులారా మాయా లోకమును విడిచి మనశ్శాంతి పొందే పద్ధతులు ఉన్నాయి ఇక్కడ శ్రీ కుర్మాగ్రం లో, ప్రతీ ఒక్కరు ఒక ఋషి అయే ధార్మిక పద్ధతులు ఉన్నాయి ఇక్కడ, మెంటల్లీ మెదడు వేడెక్కిన ఓ మేధావీ మేలుకో మేలుకో , మేలుకుని ఆ మాధవుడు ఇచ్చిన వరమును దేశమెల్లా విస్తరింప జేసి ధన్యుడువు గమ్ము , ఎపుడో మన పూర్వీకులు ఎంతో మేలు చేకూరుతుందని మనకు అందించిన విజ్ఞానమును గమనించి వెయ్యేళ్ళకూ చల్లగా ఉండు, స్వర్గము నరకము కూడా భూమి మీదనే మానవా , మర్మము కనుగొనగా 👌👌👍👍🙏🙏💐💐
Baga chaparu
🙏🙏
Yadhardhamu
Prapancham mottham elage maaripothe chalabaguntundi hare Krishna prabhu
Chaala bagundi 👌
I am very glad to know about this village thank u namaste
కూర్మగ్రామం యూటూబ్ ఛానల్ లో ఈ గ్రామ వీడియో ఉన్నాయి
Hare krishna hare krishna🙏🙏🙏🙏
super.good.happy.
Great
Super andi mi village,
Guide me how to go plz
Good 🙏
జీవన్ విద్యా వల్ల ఆరోగ్యం గా ఉంటారు . ఆసుపత్రి tho Pani ledu great
Very nice.the best solution .here we are suffering and suffocating in concrete jungle.
ఎవరైనా వచ్చి అక్కడ ఉండటానికి అనుమతి ఇస్తారా? కొన్ని రోజులైనా ఆ జీవితం చాలా బాగుంటుంది
అనుమతి ఇస్తారు...శ్రీకాకుళం జిల్లా
సారువకోట మండలం
శ్రీముఖలంగం దగ్గరలో. కిట్టాల పాడు గ్రామంలో.ఉంటున్నారు
@@venkataramana5512 tq
Ome namasivaya
అంతక పలే విలేజ్ తెలుసు...నైస్...
బాగుపడే లక్షణాలు లేవు.
హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ
HARE Krishna
Super
Harekrishnaharerama
To your serene Paradise
Wow super, ఈ computer ugam lo , బిజీ life, ourukulu పరుగులు , jivitham lo, peace life చాలా అవసరం, Hare కృష్ణ Hare కృష్ణ 🙏🙏🙏
Good very good god bless you really great hari govindha ramana dannya vadalu guruvugaru meemu vastham
Hare Krishna nenu valla lagaa bathukuthanu appuda pillaliki manchi samskaram vasthundhi
Great spiritual and simple life...love it ❤️
No 1
పర్యవరణం ప్రకృతి ఆరోగ్యమే ప్రతి ప్రాని ఆరోగ్యంగా ఉండాటానికి వారు జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఈ విదానం లో అతి స్వార్థం లేని , మిత్రులార దోచేది దాచేది లేనిదే ఆదర్శం అందరూ మెచ్ఛుకోనేల యూనీవర్శీటి, యూనిఫామ్ యూనియన్ అనే నినాదంతో తొలిసారిగా వారు అందరు పూజనీయూలు 🙏🙏🙏 అందరూ ఆహ్వానితులే మిత్రులారా అర్థం చేసుకోవాలి
స్వార్థపరూల కూడా అవకాశం లేదు ఖచ్చితత్వం 🙏🙏🙏🍇🍈🍉🍊🍋🍌🍍🥭🍎🍏🍐🍑🍒🍓🥝🌶️🥥🌽🇱🇺🇦🇹🌍
ఇక మీరు చూపించారు కదా అందరూ మైక్ పెట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతారు
Ma village pakkana e village chala baguntadi
గ్రేట్
everybody should spend at least a week time in this village (alone, not with family or known persons) and get the true feeling of human life and civilization forgetting all materialistic pleasures and pressures and practicing the same for the rest of 51 weeks... be a natural human being for a fraction of time in our life in this type of village... hare Krishna .....
Jai🚩hindu
Excellent 🙏🙏
👏👏👏
Harerama harekrishna Telangalokuda oka Ashramamu pettali
👏👏👌🏻🙏🏻
🙏🙏🚩🚩
Sarala jeevanam vunatha chinthanam that word are superb now a days all peoples are following back to the money but they don't know that is not perminent only one things is perminent in this world is your name after our death nothing will come only one thing will come that person is super.
Hare krisna
Puram Ashrams laga vuntundi Arogyam me Mahabhygyam Harekrishna ❤
Jai Sri Krishna
Proud of Russian Bhakt.... Jai Sri Krishna
Support this Ashram
Lucky people
Good
Don't allow electronic media...
I am also from Srikakulam but we don't know this
అందరూ.ప్రతి ఊడు ఎదో prabalom లో.బ్రతుకుతున్నారు. మనసు తో. ప్రశాంతంగా ఎవరు లేరు
Vallu chala adhrushata vatulu anta chakani life ni enjoy chestaru
Kittalapadu ane village daggara
Original life
Sir nenu e village lo nivasinchalu ante evarini kalavaali please cheppandi
antha goppaga emi undadhule akkada vellina 2nd day tirigi vachestav.
Nenu ee village lo jeevinchalante evarini contact cheyali
@@mahakalyan nee suggestion naku avasaram ledu
@@mahakalyan nee bongulo salaha evadiki avasaram ledu
Maa ooru pakkana undhi ee ooru
ఎలా రావాలి ?
Patha Raamayanam chusinatu vundi
బయటవారు వస్తె వాళ్ళకి ఉన్నా అంటూ వ్యధు మీకు వస్తాయి.
Corona vachina wallu vachina wallaki em kaadu.anta strong immunity vuntundi wallaki.oka Vela vachina suluvuga tagginchukuntaru
Adhbuthaha
Publicity kuda durnga vundandi
Bro ide kittalpadu ide ma vuru
Bumi gundramgavnfi
Nenu akkadaki almost 3 times vellanu chala prashantham ga vuntadi... Manam ame miss iyyamo ardam avuthadi
Bro, share me some tips , like how to go to this area and all, any dos and donts , before going to this area and any points to be remembered before entering and all …….
@@ravikumarponduru981 Bro simply search in RUclips or Google that SRIMUKKALINGAM TEMPLE in srikakulam. And from there it will 5km local people will tell you how to go and direction are also placed at most of the areas. They are always free to welcome us and we can create vlogs and everything.. if you want clear experience then go on Sunday at 5am, many common people will come to see their devotion..
Hi andi..
Mee number share chestharaa...
Meetho matladali..
Memu kuda vellali anukuntunnamu...so before meetho matladam ani..
Pls reply ivvagalaru
Sir address chepandi naku nenu vachestanu mi daggaraki
శ్రీకాకుళం జిల్లా..జలుమూరు.. శ్రీముఖలింగంకి 6 కిలోమీటర్స్...ఆంధ్రప్రదేశ్..
Prasantam ga vubdhi
🧠✊
Neti swardha rajakeeyalu,swardhapuita akrama sampadanalaku parugu pettakunda sodara Prema,manavata vadam to munduku velutunnA nijamaina vaidika gramam
E dharmam goppadi electric media kuda avakasam evvakandi
Washrooms kastam kada
Evidamina gramalu prati district lo vunte chala manddilo marpu vastuddi