@@Developandhraజగన్ వల్ల ఎవడు అప్పు ఇవ్వటానికి కూడా ముందుకు రావట్లేదు సో కేంద్రం గ్యారంటీ పైన అప్పు వస్తుంది, దానితో అభివృద్ది చేసి తిరిగి కడతారు, ఒక కుటుంబం అప్పు చేసి ఇల్లు కట్టుకుని తిరిగి అప్పు చెల్లించటం కూడా ఇదే కదా
ఆంధ్రప్రదేశ్ కి 1లక్ష 50 వేల కోట్లు కావలి టీడీపీ ప్రభుత్వం ఎరపాటు చేసిన 40 రోజులోనే 7000 కోట్లు అప్పు చేసింది ఇప్పుడు వీళ్ళు ఇచ్చే 15000 కోట్లు అప్పు సహాయం సరిపోతుందా??
bbc తప్పు చెప్పలేదు మీరే పొరబడ్డారు.. విశాఖ చెన్నై కారిడార్ మధ్య గురించి మాట్లాడారు.. ఆ కారిడార్ మధ్యలో కొప్పర్తి కడప జిల్లా లో కొత్తగా జగన్ ప్రభుత్వం ఒక నోడ్ ను ప్రారంభించారు..
గత అయిదు సంవత్సరాలు గా మర్చిపోయిన వెనుకబడిన జిల్లాల కు నిధులు ఇప్పుడు సాధించ లేదా ? దీనివల్ల రాయలసీమ ఉత్త రాంధ్ర జిల్లాల కు ఉపయోగం కాదా ? కడప పక్కన వున్న కొప్పర్తి , కర్నూల్ అనుకోని వున్న ఓర్వకల్లు పారిశ్రామిక వాడ ల అభివృద్ధి కీ నిధులు సాధించడం కూటమి గొప్ప కాదా ? వీటివల్ల రాయలసీమలో పరిశ్రమలు వస్తాయిగా ? గత అయిదు సంవత్సరాలలో ఈ జిల్లాలకు ఒక్క రూపాయి సాధించలేదు
@Blackcaps7420enduku bro tala toka Leni matalu matladutav.... Enthokontha development jaruguddi ga... Ee eydupu deniki... Last five years adi kuda jaragaledu
This js the beginning for TS.. nashanam kabotunna TS. Congress and BJP leader lu ikkada gelichedi central lo just padavula kosam matrame😢 local party BRS punjuko pothe ika TS 😢😢
రామ్మోహన్ గారు, revised బడ్జెట్ మరివు actual బడ్జెట్ గురించి వక డిబేట్ ఇవండీ. అన్ని మీడియా చానెల్స్ ఎస్టిమేట్ బడ్జెట్ మీదనే అవగాహనా కలిపిస్తున్నాయి. కాబట్టి బీబీసీ తెలుగు ఈ లోటు ని భర్తీ చేస్తుందని ఆశిస్తున్న.
@@mans3926 Special status gurenchi neku asl Telusu? backward on economic, social and geographical basis. Ee criteria Ap ki ledu AP ki esta AP kante enka backward vuna states like Bihar, orisha evi kuda demand chestha. alredy AP ki backward district's ki funding, Center estam antudu oksri Jaya prakash Narayan garu deni gurenchi clear explanation chesaru adi chudu
@Blackcaps7420 2014 Opposition leader ga vuna YS Jagan AP parliament lo Capital ga Amaravati ni Accept chasi 2019 lo power loki vachaka 3 capitals drama tho region's madhlo godavali petaru kurnool ni emi develop chayala Vizag ni emi develop chayala Amaravati ni ietha nasinam chesaru valu aslina pandhi lu
ఎప్పట్లాగానే మాయ కరోనా వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినట్టు ఉంది మాటల గారడి అంకెల గారడి ఎప్పటి లాగానే సౌత్ రాష్ట్రాల మీద సౌత్ తల్లి ప్రేమ
చంద్రబాబు పవన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చాలా సాధించింది అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించటం చాలా గొప్ప విషయం.. ఈ డబ్బుతో సగం అమరావతిని కట్టుకోవచ్చు..
They are not giving free. It is only loan. First learn and know it. For backward districts how much they are giving they have not quantified. For Polavaram R&R package they have not mentioned. In how many years they are going to complete, that also not mentioned.
BBC Telugu Channel ki Kind Request కొన్ని Restaurants లో Drinking Water Provide చేయడం లేదు only Water Bottles ఇస్తున్నారు ( paid water bottles) దీని పై Research chesi ఒక video Cheyandi
Dear Sir, there is huge difference between Grant / Aid /Loan ! Rs15,000 Cr is not a Grant, or Aid, according to the FM in the Budget -2024, Center mentioned , We can Facilitate via 3rd party financial agencies only.... please check the read out of Smt Nirmala ji FM of India ....///
15 వేల కోట్లు గ్రాంట్ అని మేమెక్కడా చెప్పలేదండి. గ్రాంట్ అని నిర్దిష్టంగా చెప్పిన చోట మాత్రమే ఆ పదం వాడాం. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర కాంటెక్ట్స్ లో మాత్రమే గ్రాంట్ అనే పదం వాడి ఉన్నాం.
వివిధ ఏజెన్సీల ద్వారా అందిస్తాం అని మాత్రమే ఆర్థిక మంత్రి చెప్పారు. ఆ కేటాయింపు అర్థం అంతవరకే. అది ఎంత మేర అప్పు ఎంత మేర గ్రాంట్ అనే స్పష్టత ఇంకా లేదు. వెనుకబడిన ప్రాంతాలు అంటే రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర విషయంలో మాత్రమే గ్రాంట్ అనే పదం ఆర్థిక మంత్రి వాడారు. మేం కూడా అక్కడ మాత్రమే స్పెసిఫిక్ గా గ్రాంట్ అనే పదం వాడాం. గమనించగలరు.
భారతదేశం అన్ని రంగాలలోని అభివృద్ధి చెందుతుంది,ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో కేంద్రానికి తెలిసినట్టు. ప్రపంచ మేధావులకు తెలియదు అమెరికా యూరప్ దేశాలకు, సలహాలు ఇచ్చే స్థాయిలో భారత్ ఉంది అని అన్ని దేశాలకు తెలుసు కానీ మీడియా వారు ఏమి చెప్పదలచు కొ నున్నారు జై సీతారామ్
90% Direct Tax payers are BJP voters…. Modi punishing its own voters …. But Congress never disappoints its own voters poor n farmers ex runamaafi, free power etc
Why BBC is also giving some misleading information to viewer's. I urge you to go through Speech on Ap Budget Firstly the 15k crores to allocated to amaravati is not grants or sanction by central government. I request you to go through the speech of our respected Finance Minister that we will facilitate and do arrangements funds from Multi Lateral Development Agencies . There's a lots of difference for granting/sanctioning the funds and Arrangements. Its like a Loan . People of Andhra Pradesh need to pay back . If central government is ready to pay that 15k crores which where facilitate by them then its a fruitful development for AP
15 వేల కోట్లు గ్రాంట్ అని మేమెక్కడా చెప్పలేదండి. గ్రాంట్ అని నిర్దిష్టంగా చెప్పిన చోట మాత్రమే ఆ పదం వాడాం. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర కాంటెక్ట్స్ లో మాత్రమే గ్రాంట్ అనే పదం వాడి ఉన్నాం.
ఎడిటర్ విశ్లేషణ చేయడం కాదు. ఆర్థిక నిపుణుడి చేత విశ్లేషణ ఇప్పించాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకారం అమరావతికి ఇచ్చిన 15 వేల కోట్లు, బడ్జెట్ కేటాయింపు కాదు. ఆ 15 వేల కోట్లు మల్టీ లేటరల్ ఏజెన్సీల ద్వారా ఇప్పిస్తామని చెప్పారని, ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తున్నారు. అందుకే bbc లాంటి సంస్థ ఆర్థిక నిపుణుల చేత మాత్రమే బడ్జెట్ ని విశ్లేషించాలి కానీ, simple గా ఎడిటర్ విశ్లేషిస్తే ఎలా?
అసలు తెలుగు దేశం నాయకులు చంద్రబాబు , లోకేష్ కి సీతారామన్ చదివిన బడ్జెట్ స్పీచ్ అర్థమైందా ? ట్వీట్ మీద ట్వీట్ లు పెట్టారు .. ఆంధ్రప్రదేశ్ కి అంటూ పొడిచింది ఏమి లేదు అమరావతి కి ఇచ్చింది గ్రాంట్ నా అప్పుకి కి పర్మిషన్ నా ముందు అది చెప్పండి అసలు పోలవరం కి ఎంత ఇచ్చేది చెప్పలేదు వెనుకబడిన జిల్లాల కి ఎంత ఇస్తారో అని చెప్పనే లేదు
They did not say they will grant 15000 crores. They said they facilitate it through other agencies.. AP govt should pay back that money with interest. This kind of people are giving wrong analysis to people
Additional ga gst kuda every commodity Paina estuna..central govt antey akkada undedi kuda mana income andukey tax increase chestunaru so entire family may be entho kontha contribute aethey chesam ...black lo em konnam kabbati
@BBCNewsTelugu please correct your news reporter sentences, central goverment has not allocated 15000 crores to AP. It's just facilitated means they will give surety through Agencies. Please tell the correct news to telugu people. Already BJP cheated AP in last 10 years again AP people got cheated by BJP giving nothing compared to other states like Bihar. Please take help from prof k nagwshwararao to give training to your news reporters and editors.
ముందుగా ఈ బి బి సి న్యూస్ వాళ్ళని భారతదేశం నుండి తరిమి వేయాలి వీడు మన ఆహారం తింటున్నాడు మన దేశం నుంచి వచ్చే డబ్బులను జీతం గా తీసుకుంటున్నాడు bbc బ్యాన్ చేయాలి జై భారత్ మాతాకీ
Bjp. = 8 mp
Congres =8 mp
Budget for ts = 0
Em pikuthunnaru🤦♂️🤦♂️
Hyd ni pikkirru ga inkem kavali
Bandi Sanjay waste cheppulu mostunnadu😢 kishan Reddy also became waste ...no Reddy mindset just surrender to vomit shah😢
Ma Jalaga valla Hyd and Telangana lo real estate masthu nadichindhiga.. prathi roju medhi kadhu 😂
గత రెండు సార్లు BRS ని గెలిపించారు, గత పది సంవత్సరాలలో ఏమి తెచ్చారో చెప్పండి.
సారా దందా చేసి తెచ్చిన చెడ్డ పేరు తప్ప
@@bhuvangiri9253 saar meeru UP Bihar ellipondi ade meeku best
This journal duo ❤
ఆంధ్ర కి అప్పులు చేస్కోవడం కోసం సహకారం అదే బడ్జెట్ బీహార్ కి ఇచ్చింది 26000 కోట్లు ఆంధ్ర కి 15000 కోట్లు
ఆశకు హద్దు లేదు. this is more than what Jagan & co achieved in last 5 years and what BRS achieved in last 10 years
@@bhuvangiri9253అప్పు కి సహకారం ఇవ్వడం గ్రేట్ ఆ😂
@@Developandhraజగన్ వల్ల ఎవడు అప్పు ఇవ్వటానికి కూడా ముందుకు రావట్లేదు సో కేంద్రం గ్యారంటీ పైన అప్పు వస్తుంది, దానితో అభివృద్ది చేసి తిరిగి కడతారు, ఒక కుటుంబం అప్పు చేసి ఇల్లు కట్టుకుని తిరిగి అప్పు చెల్లించటం కూడా ఇదే కదా
ఆంధ్రప్రదేశ్ కి 1లక్ష 50 వేల కోట్లు కావలి టీడీపీ ప్రభుత్వం ఎరపాటు చేసిన 40 రోజులోనే 7000 కోట్లు అప్పు చేసింది ఇప్పుడు వీళ్ళు ఇచ్చే 15000 కోట్లు అప్పు సహాయం సరిపోతుందా??
బిబిసి నుండి తప్పులు రాకూడదు కొప్పర్తి విశాఖ దగ్గర కాదు కడప జిల్లా లో కడప అనుకోని వుంటుంది
bbc తప్పు చెప్పలేదు మీరే పొరబడ్డారు.. విశాఖ చెన్నై కారిడార్ మధ్య గురించి మాట్లాడారు.. ఆ కారిడార్ మధ్యలో కొప్పర్తి కడప జిల్లా లో కొత్తగా జగన్ ప్రభుత్వం ఒక నోడ్ ను ప్రారంభించారు..
ఆ మాట కి వస్తే... BBC ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ పెట్టలేదు... ఇదొక లోకల్ standard program
Anchoring must be in full Telugu as Etv channel and Tamil news channels
Then go to tamilnadu 😂...you yourself typing in English 😂
I love ur voice Madam....❤❤❤❤
Dreams yem cheya baaku Andra home minister also a lady 😂
No Doubt Babu will Move Rayala Semma and Uttarandra's money to Amaravathi. As of now no discussions Regarding these area's development
అమరావతికి 15,000 కోట్లు, అది రుణమా, గ్రాంటా? www.bbc.com/telugu/articles/crgkp062eyjo
గత అయిదు సంవత్సరాలు గా మర్చిపోయిన వెనుకబడిన జిల్లాల కు నిధులు ఇప్పుడు సాధించ లేదా ? దీనివల్ల రాయలసీమ ఉత్త రాంధ్ర జిల్లాల కు ఉపయోగం కాదా ? కడప పక్కన వున్న కొప్పర్తి , కర్నూల్ అనుకోని వున్న ఓర్వకల్లు పారిశ్రామిక వాడ ల అభివృద్ధి కీ నిధులు సాధించడం కూటమి గొప్ప కాదా ? వీటివల్ల రాయలసీమలో పరిశ్రమలు వస్తాయిగా ? గత అయిదు సంవత్సరాలలో ఈ జిల్లాలకు ఒక్క రూపాయి సాధించలేదు
Sir avanni BBC ki kanapadavu adi paid channel. So pity that BBC like channel has a biased view or anti BJP stand.
తెలంగాణ గురించి ఎక్కడా ఏమి మాట్లాడ లేదు...మరి ఎందు ఆంధ్ర,తెలంగాణ బడ్జెట్ విశ్లేషణ అని ఎందుకు పెట్టారు?
BBC ❤
😂gautami ❤
Save A.P from ghost
Who’s that ghost 👻
All ready jagana mohini ane ghost nundi prajuku kapadukunnaru😂😂😂
8seats gelipichina telangana ki emi ivalaedhu bocha tappa
ts has hyderabad, why depend on centre?
Give Hyderabad to Ap and ask funds ,....
@@praneethjayasimha5943 remaining Telangana dostircs ki evadu isthadu tax teesukovadem ledha maa dagari nundi
@@venkateshs6297 nee ayya DHA enduku istamu
@@praneethjayasimha5943 it's not dependance, center has to give funds to all states, after all it's tax money from all corners of people
I was waiting for Telangana…asalu Telangana Topic Where SIR
@Blackcaps7420enduku bro tala toka Leni matalu matladutav.... Enthokontha development jaruguddi ga... Ee eydupu deniki... Last five years adi kuda jaragaledu
@@NatureClicks011last time tdp govt emi development jarigindi? Sollu kaburlu thappa
Topic about allotments to ap not telangana
Madam you voice is very beautiful ❤️🤩
This js the beginning for TS.. nashanam kabotunna TS. Congress and BJP leader lu ikkada gelichedi central lo just padavula kosam matrame😢 local party BRS punjuko pothe ika TS 😢😢
Sir&medam
పోలవరం పోజెక్ట్ development కి బడ్జెట్ ఇచ్చారు sir
but పోలవరం ప్రాజెక్ట్ వల్ల నష్టపోయే ప్రజల పరిస్తితి ఏంటి.....sir
చాలాసార్లు చెప్పారుగా నిజంగా జరుగుతాయా
రామ్మోహన్ గారు, revised బడ్జెట్ మరివు actual బడ్జెట్ గురించి వక డిబేట్ ఇవండీ. అన్ని మీడియా చానెల్స్ ఎస్టిమేట్ బడ్జెట్ మీదనే అవగాహనా కలిపిస్తున్నాయి. కాబట్టి బీబీసీ తెలుగు ఈ లోటు ని భర్తీ చేస్తుందని ఆశిస్తున్న.
Andhra Pradesh people got Justice after 10 years
Still injustice …. Congress clearly saying they will give special status …. But got some chillar to AP
@@mans3926 Special status gurenchi neku asl Telusu?
backward on economic, social and geographical basis.
Ee criteria Ap ki ledu
AP ki esta AP kante enka backward vuna states like Bihar, orisha evi kuda demand chestha.
alredy AP ki backward district's ki funding, Center estam antudu
oksri Jaya prakash Narayan garu deni gurenchi clear explanation chesaru adi chudu
@Blackcaps7420 2014 Opposition leader ga vuna YS Jagan AP parliament lo Capital ga Amaravati ni Accept chasi 2019 lo power loki vachaka 3 capitals drama tho region's madhlo godavali petaru kurnool ni emi develop chayala Vizag ni emi develop chayala Amaravati ni ietha nasinam chesaru valu aslina pandhi lu
గౌతమి గారు❤❤❤❤
Nice 👍👍👍👍👍👍👍👍👍
people lacking clarity the 15000 crore is grant or loan and you also skipped it
That's grant bro
@@mohansahitya1154 no loan anukunta
@@mohansahitya1154 are you sure about it if it grant then it’s amazing but wording saying it will be arranged not granted
@@Unanimous0077అరాచకం ఏమి లేదు గత ప్రభుత్వం కంటే బాగుంది స్వేచ్చ
@@mohansahitya1154 not grants... Only she told we are facilitate 15000cr
ఎప్పట్లాగానే మాయ కరోనా వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినట్టు ఉంది మాటల గారడి అంకెల గారడి ఎప్పటి లాగానే సౌత్ రాష్ట్రాల మీద సౌత్ తల్లి ప్రేమ
చంద్రబాబు పవన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చాలా సాధించింది అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించటం చాలా గొప్ప విషయం.. ఈ డబ్బుతో సగం అమరావతిని కట్టుకోవచ్చు..
They are not giving free. It is only loan. First learn and know it. For backward districts how much they are giving they have not quantified. For Polavaram R&R package they have not mentioned. In how many years they are going to complete, that also not mentioned.
Good job done by state NDA ( CBN) Govt for AP people . This is the what minimum CBN expected from central Govt 11:21
Nice
15000 crs its not granted to Ap
BBC Telugu Channel ki Kind Request
కొన్ని Restaurants లో Drinking Water Provide చేయడం లేదు only Water Bottles ఇస్తున్నారు ( paid water bottles)
దీని పై Research chesi ఒక video Cheyandi
Ori mi telanganani thagaleyya miku HYD undhi maku emindhi ra... Saparation jarigindhi... Dhaniki konchem Anna support kavaliga...
😂 so mp's support important. Special status is comedy word. 2 states divided in 2024😂
గౌతమీ గారు మీరు చాలా రోజులు తరువాత కనిపించరు
What about special status. Looking pro TDP
AP వచ్చే ప్రతి పైసా అమరావతి కే పట్టికెళ్తారు.
మీ అభిప్రాయం తప్పు
@@muralikrishnareddy8994yes brother
Is Gautami Khan converted, or is her mom a victim Love J. I'm a fan of her news reading skills, curious to know more about her.
Not her mom. She is.! Married a muslim.
@@Kapubaston she worked for Sakshi TV before moving to BBC Telugu.
Dear Sir, there is huge difference between Grant / Aid /Loan ! Rs15,000 Cr is not a Grant, or Aid, according to the FM in the Budget -2024, Center mentioned , We can Facilitate via 3rd party financial agencies only.... please check the read out of Smt Nirmala ji FM of India ....///
15 వేల కోట్లు గ్రాంట్ అని మేమెక్కడా చెప్పలేదండి. గ్రాంట్ అని నిర్దిష్టంగా చెప్పిన చోట మాత్రమే ఆ పదం వాడాం. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర కాంటెక్ట్స్ లో మాత్రమే గ్రాంట్ అనే పదం వాడి ఉన్నాం.
❤❤❤
Hi gautami khan
No concrete benefit for AP, nothing for Telangana.
Polavaram also completed 90%
A big doubt that 15000 crores catered for capital is under loan or gift. If loan who has to pay central/ state government? BBC/ any one clatify plz.
అప్పు we have to pay
clarity ఇచ్చారు మినిస్టర్ గారు
వివిధ ఏజెన్సీల ద్వారా అందిస్తాం అని మాత్రమే ఆర్థిక మంత్రి చెప్పారు. ఆ కేటాయింపు అర్థం అంతవరకే. అది ఎంత మేర అప్పు ఎంత మేర గ్రాంట్ అనే స్పష్టత ఇంకా లేదు. వెనుకబడిన ప్రాంతాలు అంటే రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర విషయంలో మాత్రమే గ్రాంట్ అనే పదం ఆర్థిక మంత్రి వాడారు. మేం కూడా అక్కడ మాత్రమే స్పెసిఫిక్ గా గ్రాంట్ అనే పదం వాడాం. గమనించగలరు.
భారతదేశం అన్ని రంగాలలోని అభివృద్ధి చెందుతుంది,ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో కేంద్రానికి తెలిసినట్టు. ప్రపంచ మేధావులకు తెలియదు అమెరికా యూరప్ దేశాలకు, సలహాలు ఇచ్చే స్థాయిలో భారత్ ఉంది అని అన్ని దేశాలకు తెలుసు కానీ మీడియా వారు ఏమి చెప్పదలచు కొ నున్నారు జై సీతారామ్
Hi gowthami
ఏపీకి కెటఇంచిన బడ్జెట్ ని అభివృద్దికి మాత్రమే ఉపయోగించి ముందుగ ఏపీని డెవలప్‌మెంట్ చేయాలి 👍👍
This is not India s growth budget but children's budget for buying chocolate' s and confectionery's.
BJP and TDP is trying to foolish AP people.
గతం లో కొత్త రిజిమే రు. 7 లక్ష ల వరకు టాక్స్ ఏమి కట్టక్కరలేదు కదా. మరి 2024-25 లో ఆ మినహాయింపు వున్నదా, లేదా
Miru asalu deniki sir janasena Peru kuda ettaru Jagan laga miku JSP nachada leka pspk garu nachara ?
90% Direct Tax payers are BJP voters…. Modi punishing its own voters …. But Congress never disappoints its own voters poor n farmers ex runamaafi, free power etc
@@mans3926 apura congress chemcha
Hi gouthamika 😂
Why BBC is also giving some misleading information to viewer's. I urge you to go through Speech on Ap Budget
Firstly the 15k crores to allocated to amaravati is not grants or sanction by central government. I request you to go through the speech of our respected Finance Minister that we will facilitate and do arrangements funds from Multi Lateral Development Agencies . There's a lots of difference for granting/sanctioning the funds and Arrangements. Its like a Loan . People of Andhra Pradesh need to pay back . If central government is ready to pay that 15k crores which where facilitate by them then its a fruitful development for AP
15 వేల కోట్లు గ్రాంట్ అని మేమెక్కడా చెప్పలేదండి. గ్రాంట్ అని నిర్దిష్టంగా చెప్పిన చోట మాత్రమే ఆ పదం వాడాం. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర కాంటెక్ట్స్ లో మాత్రమే గ్రాంట్ అనే పదం వాడి ఉన్నాం.
చంద్రబాబు కోసం అబద్దాలు చెప్పకండి సర్
*Good time vachindi AP ki.* *Ysrcp vunte mottam nokkesevalu*
😂😂అప్పులు చేస్కోండి సహకరిస్తాం అని బడ్జెట్
😂now CBN okkade nokkes taadu Pawan gaali Paula istaaru lay 😂
Super brother🎉
మీ కామెంట్ అప్ ఐపీఎల్ టీం 11 paytms కి కాళి నట్టుఉంది 😂😂😂
Modi Bharath lo 2 states ye unnaee 1۔AP ( modati ootha kaara) 2۔Bihar( second ootha karra)۔
AP ki special status evakunda yantha funds echina waste, ee politicians motham mingestharu.
10 సంవత్సరాలు గా ఆంధ్ర గొంతు కోస్తూ .. అన్యాయం చేశారు .. ఇంకా ఇదే కొనసాగితే.. " "నాధూ రామ్ గాడ్సే " లు తయారవుతారు
2014 nundi yem chesthunnaru ivvakunda. Ippudu majority leka parliament lo
. Prema choopisthunnaru. Capital ledhu Ani 10 years nundi teliyadha
Oery ఎంత flase గా చెపుతున్నారు రా..15k they will give in coming years and will arrange by agencies..edi కూడా em చెపుతున్నారు ra
AP ki cheppinavi Anni Votti Buutakam ani nirupistham
ఎడిటర్ విశ్లేషణ చేయడం కాదు. ఆర్థిక నిపుణుడి చేత విశ్లేషణ ఇప్పించాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకారం అమరావతికి ఇచ్చిన 15 వేల కోట్లు, బడ్జెట్ కేటాయింపు కాదు. ఆ 15 వేల కోట్లు మల్టీ లేటరల్ ఏజెన్సీల ద్వారా ఇప్పిస్తామని చెప్పారని, ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తున్నారు. అందుకే bbc లాంటి సంస్థ ఆర్థిక నిపుణుల చేత మాత్రమే బడ్జెట్ ని విశ్లేషించాలి కానీ, simple గా ఎడిటర్ విశ్లేషిస్తే ఎలా?
BJP badulu 8 seatlu BRS nu gelipinchunte…. Telangana chaala nidhulu vachevi…. Telangana prajalu erripappalu 😂😂😂😂
గత రెండు సార్లు BRS ని గెలిపించారు, గత పది సంవత్సరాలలో ఏమి తెచ్చారో చెప్పండి.
సారా దందా చేసి తెచ్చిన చెడ్డ పేరు తప్ప
Brs epppudu sacchipoddo appudu telngana bratukutadi.
Anni echaru.jai bjp
..
వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు అని మోడీ ప్రభుత్వం చాలా మార్లు చెప్పడం జరిగింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండి
Tens of $Billions Looted by Jagan & KCR
families must be returned to the Telugu People
Valle prajalaku పెట్టారు, vote ki note dongalu kaadu
Last 10 years ami ivvaledhu adho oka year esthe dhaniki adupu
Mr. GS..
You're still supporting YSRCP.
When you're talking about Polavaram...
Middle class naddi viricharu
ఆంధ్రప్రదేశ్ కు మాటల మూట ఇచ్చారు
15000croresఅప్పు నాట్ ఫండ్😂
Oh BJP again started games
Enti Appu ippinchadam chala goppa
15 thousand crore అప్పు మాత్రమే
Telanganaki emicchharu ani bbc Telugu adagadhaa? 😂
అసలు తెలుగు దేశం నాయకులు చంద్రబాబు , లోకేష్ కి సీతారామన్ చదివిన బడ్జెట్ స్పీచ్ అర్థమైందా ? ట్వీట్ మీద ట్వీట్ లు పెట్టారు .. ఆంధ్రప్రదేశ్ కి అంటూ పొడిచింది ఏమి లేదు
అమరావతి కి ఇచ్చింది గ్రాంట్ నా అప్పుకి కి పర్మిషన్ నా ముందు అది చెప్పండి
అసలు పోలవరం కి ఎంత ఇచ్చేది చెప్పలేదు వెనుకబడిన జిల్లాల కి ఎంత ఇస్తారో అని చెప్పనే లేదు
telangana ki mari
15000 kotla appu ippisthaaranta. Gatha padhellugaa Polavaram ku sahakaristhune unnaaru. Result choosaam.
Telangana Congress gontenti poratam chesi manaku ravalsinavi rabattandhi
Goddherikam
15000 కోట్లు సాయం కాదు అప్పు
Bjp Telangana prajalaku annayam chesaru
Motham neeke evala
They did not say they will grant 15000 crores. They said they facilitate it through other agencies.. AP govt should pay back that money with interest. This kind of people are giving wrong analysis to people
So what ever it may be
They try to support uss
Em support raa babu Dani interest kattadaniki saripothundi ap income
@@KarishmaShaik-lo7wc nuvu evu bro ne degara vuntaa Central government help tesukoruuu
@@EverythingforuVolgs ha estuna kada income tax
Additional ga gst kuda every commodity Paina estuna..central govt antey akkada undedi kuda mana income andukey tax increase chestunaru so entire family may be entho kontha contribute aethey chesam ...black lo em konnam kabbati
Polavaram in ko 100 year's haina purttiga avvadu kadu kadu avvanivvaru adhi yea rajakiya party haina
Avasarama Bjp manaku
@BBCNewsTelugu please correct your news reporter sentences, central goverment has not allocated 15000 crores to AP. It's just facilitated means they will give surety through Agencies. Please tell the correct news to telugu people. Already BJP cheated AP in last 10 years again AP people got cheated by BJP giving nothing compared to other states like Bihar. Please take help from prof k nagwshwararao to give training to your news reporters and editors.
ముందుగా ఈ బి బి సి న్యూస్ వాళ్ళని భారతదేశం నుండి తరిమి వేయాలి వీడు మన ఆహారం తింటున్నాడు మన దేశం నుంచి వచ్చే డబ్బులను జీతం గా తీసుకుంటున్నాడు bbc బ్యాన్ చేయాలి జై భారత్ మాతాకీ
What is multilateral support means
Punarvyasthikarana last five years ga gurthu leda madam central govt ki. Tdp, jap, BJP, kootami aite kaanee gurthu raleda