Lagacharla Issue: ప్రభుత్వ అధికారులపై దాడి ఘటనలో అసలేం జరిగింది? బాధితులేమంటున్నారు? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 85

  • @anandappalanaidu1421
    @anandappalanaidu1421 День назад +26

    ఇలా వచ్చిన అధికారులపై దాడులు అనేవి చాలా దారుణమైన విషయం

    • @prashanthtechnical
      @prashanthtechnical День назад +2

      Nippu lenidhe poga radhu bro adhi telusuko...madhi kuda pakka village a bro asalu issue enti ante. Meeting ki two days mundhu kontha mandhi adhikralu vachi miru bhumi evvali lekapothe jcb latho thokkiath annaru

    • @anandappalanaidu1421
      @anandappalanaidu1421 День назад +1

      @prashanthtechnical అందుకే బ్రో జెసిబి లతో తొక్కిస్తున్నారు అని వీలు కంప్లైంట్ ఇస్తేనే దాని గురించి మాట్లాడడానికి కలెక్టర్ వచ్చారు మాట్లాడాలి కదా కానీ దాడులు చేస్తే అది మంచి పద్ధతి అని నేను అనుకోవడం లేదు

    • @Kandichandrakumar
      @Kandichandrakumar 19 часов назад +1

      ​​@@prashanthtechnicalappudu JCB vehicle ni raanivvakunda raallatho bengaali, kaani madyalo adikaarula meeda attack cheyadamenti, istam vacchinatlu raallatho koduthunnaru, yevadaina chastey ela?

    • @TeluguSmartLearner
      @TeluguSmartLearner 15 часов назад

      ​@@Kandichandrakumarఅధికారులు కి విలువ లేదు వాళ్లే విలువలు తీసుకున్నారు ప్రజల సమస్యలు ఏదైనా ఉంటే వాళ్లని లంచాల కోసం వాళ్ళ చుట్టూ తిప్పి పిచ్చి కోవడం వల్ల ఇలా జరిగింది , లంచం లేకుండా పని జరగడం లేదు అందుకే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అధికారులకి తప్పు ఎవరిది నువ్వు ఒకసారి అప్లికేషన్ పట్టుకొని వెళ్ళు వికారాబాద్ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ కి తెలుస్తది నీకు చెప్పులు అరిగి పోవాలి నీ కంట్లో నుంచి రక్తం కారుతుంది కానీ నీ పని కాదు😢

    • @TeluguSmartLearner
      @TeluguSmartLearner 14 часов назад

      ​​​@@anandappalanaidu1421లేదు అన్నా కనెక్టర్ అందుకు రాలేదు భూసేకరణ విషయం కోసం మాట్లాడడానికి వచ్చాడు, మేము వికారాబాద్ డిస్టిక్ లో ఉంటాము nala అప్లికేషన్ పట్టుకొని ఫోర్ ఇయర్స్ అవుతుంది కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నాము ఆయనకు ఎన్ని సంతకాలు పెట్టిన ఉపయోగం లేదు లోపల ఏదో నడుస్తాది కలెక్టర్ ఎలా ఉండాలి అన్నా ఒకసారి సంతకం పెడితే పని అయిపోవాలి, ఒక ఆమె అయితే అన్న రెండు ఎకరాల పొలం ధరణిలో రావట్లేదు అంట ఆమె రక్తం కంట్లో నుంచి రావడమే తక్కువ అంత బాధగా ఉంది ఆమెకి, సోమవారం రోజు రావాలి కలెక్టర్ సంతకం తీసుకోవాలి వెళ్లిపోవాలి అంతే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా అన్న చేస్తాం టైం పడతది చేస్తున్నాం ఇదే మాట అన్న😢

  • @Feubrvdh
    @Feubrvdh 17 часов назад +6

    రాజు అజ్ఞాపించిండ్రు, సేవకులు పనిచేస్తుండ్రు, అధికారులను కొడితే ఎమ్ వస్తది రాజకీయ నాయకులను కొట్టలే.

  • @peddintiprabhakar7785
    @peddintiprabhakar7785 День назад +42

    ఏది ఏమన్నా మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ ఒక జిల్లా కలెక్టర్ పైన వాహనాల పైన దాడి చేశారంటే ఏది ఏమైనా ఉపేక్షించకూడదు collector is the supreme authority in district

    • @bashask4087
      @bashask4087 День назад +2

      Bhayya school lo teacher ni oka maata analantene bhayapade society manadi, alantidi collector ni daadi chesarante ee adhikaarulu entha tappu chesaro alochinchu first

    • @bashask4087
      @bashask4087 День назад +4

      People is the supreme authority of govt

    • @peddintiprabhakar7785
      @peddintiprabhakar7785 День назад +1

      @@bashask4087 నువ్వనే పీపుల్ గవర్నమెంట్ నడవాలంటే ఐఏఎస్ ఇచ్చిన సూచనలు కావాలి

    • @pathapellynagaraju
      @pathapellynagaraju День назад +4

      8 నెలల నుండి ధర్నాలు చేసిన ఒక్కడు పట్టించుకోలే కానీ అధికారులమీద దాడి చేయగానే అందరూ తప్పు అని లేస్తున్నారు

    • @peddintiprabhakar7785
      @peddintiprabhakar7785 День назад +1

      భారతదేశంలో ఉన్న చట్టానికి ఎదురు తిరిగిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరు అలాంటిది ఒక జిల్లా కలెక్టర్ ఒక జిల్లా ఎస్పీ దేశంలో ఉన్న చట్టాన్ని ఆ జిల్లాలో అమలు చేస్తూ నడిపిస్తారు అలాంటిది వాళ్ల మీదకి మనం ఎదురు వెళ్ళటం ఏమాత్రం మంచిది

  • @pathapellynagaraju
    @pathapellynagaraju День назад +18

    8 నెలల నుండి ధర్నాలు చేసిన ఒక్కడు పట్టించుకోలే కానీ అధికారులమీద దాడి చేయగానే అందరూ తప్పు అని లేస్తున్నారు

    • @paparaonallani1909
      @paparaonallani1909 День назад

      💯💯💯👌

    • @srinikvs
      @srinikvs День назад +3

      వచ్చినవాళ్ళు ధర్నా గురించిరాలేదా? వచ్చింది ఎందుకోకూడా తెలుసుకోకుండాకొట్టడం ఎందుకు. KCR ఉన్నప్పుడుఅయితేpolice ప్రొటెక్షన్ తో వచ్చి కావలసినపని చేసుకొని వెళ్లేవాళ్లు.
      ఇప్పుడు కొంచెంప్రజాస్వామ్యంగావెళితేఇలానే శిక్షిస్తారు.

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 6 часов назад +1

    రాజకీయ నాయకులకు పెద్దగా చదువు వుండదు,మనసు వుంటుంది. అధికారులకు చదువు వుంటుంది,మనసు వుండదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మనసు గెలిచిన వాడు మనిషి.

  • @GENUINEUPDATES
    @GENUINEUPDATES День назад +24

    మీరు ఏమైనా అడవి మనుషులా? కాదు కదా ఎందుకు కలెక్టర్ నీ కొట్టడం? రేపు పోలీసులని కొడతారు కొట్టించుకున్నోడు ఊరికే ఉండడు కదా

  • @vodnalaprashanth3317
    @vodnalaprashanth3317 11 часов назад +2

    Revanth Reddy mundhe cheppadu evarini vadalanu ani ...😅😂😂

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 День назад +13

    మీరు సూక్తులు చెప్పకండి జిల్లా కలెక్టర్ పై దాడిని ఖండిస్తున్నాం ప్రభుత్వం చెప్పింది వారు చేస్తున్నారు వారిది బాధ్యత చేసే క్రమంలో మీరు ఒకముడిగా దాడులకు పాల్పడ్డారు

    • @prvlkp
      @prvlkp День назад

      Y no security for collector something fishy

  • @narasimhanarasimha6173
    @narasimhanarasimha6173 День назад +4

    మన దేశంలో కొంతమంది పోలీసుల వ్యవహార శైలి మరియు వారు సామాన్యులతో ప్రవర్తించే తీరు ఎంతైనా మారవలసిన అవసరం ఉంది , పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు తప్పు చేస్తే ఒకలాగా సామాన్యులు తప్పు చేస్తే ఒకలాగా స్పందించే తీరు మారాలి .

  • @gururr8814
    @gururr8814 День назад +11

    పంటలు పండించే భూమిని పారిశ్రామికం చేస్తే దాన్ని అభివృద్ధి అంటారా ఇలాంటివి మన దేశంలోనే జరుగుతాయి

    • @pranayraj3474
      @pranayraj3474 День назад +1

      Ade industries lo jobs kosam unna village vodochi hyd vasthunnaru mari

  • @kiranktn1981
    @kiranktn1981 День назад +5

    కలెక్టర్ ని కొట్టడం పూర్తిగా తప్పు, govt అధికారులని కొట్టిన ఈ ప్రజలు మరి పొలిటిసిన్స్ కొట్టరే, ఇదంతా చెయించిందే పొలిటిషన్స్, ముందు వాళ్ళని కదా కొట్టాలి. వీళ్ళకి politicians అంటే భయం అందుకే కొట్టలేరు. ఈ BBC news ఎప్పుడు one sided news నే telecast చేస్తారు. వీడో దరిద్రుడు. British వాళ్ళ దరిద్రం వదిలిన మనకి ఇంకా BBC News దరిద్రం వదల లేదు.

  • @priya-bp2mr
    @priya-bp2mr День назад +5

    Aentha kastapadi chadhivithe collector avutharo telusa mee badhalo nyayam undhi Kani idhi correct kadhu

  • @Wowlyricstudio
    @Wowlyricstudio 23 часа назад +4

    Pharma company name kuda reveale cheyandi....

  • @grkreddy4460
    @grkreddy4460 День назад +3

    రాజ్యాంగంలో నియమాలు స్పష్టంగా వ్రాసి వుండాలి.కానీ మన దేశం లో రాజ్యాంగం కఠినతరంగా లేదు.ఈ వ్యవస్థలు ఇంక మారవు.మనమే విదేశాలకు వెళ్లాలి.ప్రజాస్వామ్యం భ్రష్ఠు.......

  • @damodarreddypacharla8178
    @damodarreddypacharla8178 День назад +12

    It's wrong , make a peaceful dharna

    • @rajdevarapalli4346
      @rajdevarapalli4346 17 часов назад

      You have zero idea of what is happening in Telangana and especially in Kodangal. What do you expect when the CMs elder brother and henchmen come up in large numbers threatening people for the past nine months?

  • @kitchenviewssmr4138
    @kitchenviewssmr4138 6 часов назад

    ఎవరో ఏదో చెప్పారు అని అధికారుల మీద దాడి చేస్తే పర్యవసానాలు అలానే ఉంటాయి రాజకీయ నాయకులు అమాయక ప్రజలను ఇలా వాడుకోవడం తప్పు

  • @viswanath4473
    @viswanath4473 День назад +5

    Kakhi movie lo ahhh village la anipinchindi ehh village ni chustunte
    Government employees ni kodatara adi kuda me version vinadaniki ochinanduku.

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 15 часов назад

    Govt ఆఫీసర్స్ ను కొట్టడం తప్పు, సమరస్యంగా పరిస్కారం చూసుకోవాలి, అందరు శాంతి యుతం గా ఉండండి, అందరు కూర్చొని మాట్లాడుకోవాలి

  • @ravindarnarayan2025
    @ravindarnarayan2025 День назад +2

    ఎవరూ వచ్చినమరెది ఏమి ఉండదు వాల వాట వాలకి ముడితే అన్ని పరిమిషన్ ఇస్తారు ఇది ఎప్పటికి మారదు

  • @Sudhir_Speaks
    @Sudhir_Speaks 16 часов назад

    దారుణం 😢

  • @rowdyboy-ju5rl
    @rowdyboy-ju5rl День назад +6

    ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల పగలు తీర్చుకోవడానికి మాత్రమే ఉన్నది

    • @viswanath4473
      @viswanath4473 День назад +1

      Avunu mari gata prabutvam tega develop chesindi rural areas ni.

  • @MYSTORIES287
    @MYSTORIES287 День назад +2

    Original rate echesi comapany training echi jobs este baguntumdi

  • @prems2020
    @prems2020 День назад

    ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి.. ప్రజాభీష్టంకి విరుద్ధంగా వెళ్ళకూడదు.. కానీ అధికారులు అంటే మన ఇంటి బిడ్డలే.. వారి మీద దాడి తప్పు.. అదే రాజకీయ నాయకులు మీద మనం చేయగలమా..? రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉంటే ఇంకోలా ఉంటారు.

  • @shekar009
    @shekar009 День назад +1

    Those who are supporting the action of government don’t know the pain of farmers losing their lands. There is so much waste land in Telangana give that land to Pharma companies not agriculture land.They even don’t know to whom approach for justice

  • @chadrashekar2097
    @chadrashekar2097 13 часов назад

    Free bus...
    Court ki free ga thiragandi...
    Congress ki ote vesinaru.. Aipoindi...

  • @nareshjuluri9838
    @nareshjuluri9838 День назад +1

    Congress CM Dourganyam Dalitha & girijana bhoomulami lakovataniki vesina plan 😡😡😡😡

  • @apparaodasari2453
    @apparaodasari2453 День назад +5

    పిల్లీ... పిల్లీ తన్నుకొని... కోతికి అప్పజెప్పేస్తారు. ఈ ప్రజలు. అప్పుడు పిచ్చి తప్ప ఏమీ ఉండదు.

  • @prashanthtechnical
    @prashanthtechnical День назад +1

    😂😂😂revanth reddy form house bhumi evvamanu asalu mla and mp la bhumulallo e pharma company lu pettaru

  • @narasimhac5837
    @narasimhac5837 День назад +1

    Jansamcharam unna choto Pharma industries avasaramaa... janalu chastaru... bayata place ivvochuga..

  • @naveengujjula9939
    @naveengujjula9939 День назад +1

    Waste congress they don’t know how to rule

  • @sa2662
    @sa2662 15 часов назад

    Y govt forceing???

  • @pradeepkumaranaganti5880
    @pradeepkumaranaganti5880 День назад +3

    Gelpichirru kadha anbavinchurri

  • @ramu90143
    @ramu90143 13 часов назад

    భూములు ఇవ్వకపోతే అక్రమ కేసులు, అరెస్టు లు చేస్తారా....?

  • @BaluM-x6d
    @BaluM-x6d 16 часов назад

    raithula bhoomulanu lakkoni pharma company entra, aa company ki vattasu matlade politicians enni kotluteeskunnaro.

  • @TwiceMind
    @TwiceMind 12 часов назад

    Unexpected...land grabbing ade congress start chesindiii

  • @gopikrishna2043
    @gopikrishna2043 6 часов назад

    BRS valu land rates ekkuva ani hype echaru.. market lo 40 lac ani.. real ga antha levu... Dani kosam godava...

  • @mounishdoli8573
    @mounishdoli8573 День назад

    Entha dabbulisthanannaro adhi kuda cheppandi .

  • @sahith621
    @sahith621 День назад +3

    Edaina collector pai attack enti Edo bihar, west bengal laga. Edaina unte court lo case eyandi objection. Hyd kakunda vere districts devlop avtle antar edaina cheste Ela chestar.

    • @PrajaPrabha
      @PrajaPrabha 17 часов назад +1

      Development kosam R&D companies tevali polluting pharma manufacturing companies kosam kadu

  • @studies-1
    @studies-1 День назад

    Iddariki iddaru saripoyaru

  • @chaitanyagamini7269
    @chaitanyagamini7269 День назад +6

    Mari govt officers ni kodithe sanmanam chesthara

  • @FundAccountTeacher
    @FundAccountTeacher День назад +4

    కాంగ్రెస్ వచ్చింది. మార్పు వచ్చింది.

    • @sidhubollam8412
      @sidhubollam8412 День назад

      ఏ గవర్నమెంటు వచ్చిన స్టేట్ డెవలప్ కావాలి అంటే ఇండస్ట్రీ రావాలి ఇండస్ట్రీకి భూమి కావాలి నష్టపరిహారం సరిపోను ఇచ్చి భూమి తీసుకోవాలి దాడి ప్రతి దాడి కర్క్ట్ కాదు

    • @SURESHKUMAR-rl1um
      @SURESHKUMAR-rl1um 9 часов назад +1

      mari mallanna Sagar prajalu 😂😂

    • @FundAccountTeacher
      @FundAccountTeacher 8 часов назад +1

      @SURESHKUMAR-rl1um అప్పుడు కాంగ్రెస్ రాలేదు మార్పు రాలేదు... 😀😀😀😀

    • @SURESHKUMAR-rl1um
      @SURESHKUMAR-rl1um 8 часов назад +1

      @@FundAccountTeacher BRS palanalo kuda intha kanna dharunangana chesindru

    • @FundAccountTeacher
      @FundAccountTeacher 7 часов назад +1

      @SURESHKUMAR-rl1um thats true.

  • @janardhanreddybanala3778
    @janardhanreddybanala3778 День назад +6

    అబివ్రుద్ది కావలంటె కొంత మంది ప్రజల త్యగమ్ తప్పదు

    • @madhumeesala9065
      @madhumeesala9065 День назад +1

      Em development..5 acres unna, farmer job kanna,land better..vadu eche 10k rupees ki ,life agam..compensation thakkuva chestharu ..

    • @studies-1
      @studies-1 День назад

      😂

  • @user-Willsmith
    @user-Willsmith День назад

    Real vedios post cheyandi ...Janalu yerripukulaa behave cheyadam tappu ..collector Andi tanu

  • @SRI27499
    @SRI27499 День назад +1

    Elections appudu dabbulu thinntaaru … ippudu debhalu thintaaru …
    Adi alavaatu aithey idi kooda alavaatu kaavali

  • @rajeshjadala4926
    @rajeshjadala4926 День назад

    ఇందిర అమ్మ రాజ్యం సూపర్