పనిమొత్తంనేనేచేయ్యాలా?ఐతేవీడియోఎవరుచేస్తారు? ఇన్నాళ్లకు చేసెమనిషి దొరకటంతో నాకురిలీఫ్|
HTML-код
- Опубликовано: 29 сен 2024
- #DasaraArangements
#ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.
Ippudu ma babai pelli chesukokapote valla ki vachina nastam ento nuv endukamma valla gurinchi topic time weast niku miru happy ga undandi ❤ nanna garu miru ayurarogyalato happy ga undali a devudu challa ga chudali mimmalni ani korukuntunnanu
mee age ki meeru chala active, మా లాంటి వారికి inspiration 🙏🙏
My brother cooks food for family and works as a director for a bank in UK , he is the only person earning in his house but because his daughter likes his cooking he does 80 % of the cooking as well in his house .
Hi Jaya akka meru100 పరిసెంట్ 👌👌chala బాగా చెప్పారు ❤❤❤👏👏🙏🙏🙏💐💐
ఎవరి life వాళ్ళ ఇష్టం..
నచ్చితే videos చూడాలి..
లేకపోతే...సైలెంట్ గా పక్కకి పోవాలి.
Positive comments పెడితే.. ఇంకొంచెం ఆనందిస్తారు.
ఎవరినీ ఊరికే బాధించకూడదు.
Simple Funda
Hi amma namaste chala bagha cheparu amma 💯 correct ma ❤️🙏🙏🙏👌👌
Hii Amma Challa Baga Cheptharu Amma Meru . Maa tottikodalu Bava garu Manasu nii oppinchi maku Valla porction Esti Amma ,Memu Oka Chinna House kattukovali Anni udhii Amma Aaa Swami varikii Pooja Cheyandi Amma .
Great of సక్సెస్ full women ur also ok anthor dont care peddamma
Mamuluvalli teliyadu minimam degre chadiviundali
Amma meru roju deepam kudalu clean chastara amma...roju pooja chastaru kada.roju clean chayala..chapandi
❤❤❤ I love you amma
👌👌👌
👌👌👌👌👌👌👌👌👌👌👌
Maa personal vishayalini public chesinappudu, yila comments vasthundi. U-tube ninchi, samsaram public autha undhi.
Amma oka social media loki vachinapudu face cheyyali.. annintiki feel kakoodadu... possitives enta happy ga receive chesukontamo negatives kooda alane welcome...in every thing possitives, negatives untai...meeru nenemi pattinchkonu antoone annitiki feel avutaru...andari manusulu parisuddanga untayamma...andarini kalapakandi
Meekalaa ardhamaindaa??? Amma
@@Ammamaataofficial meeku nenu chala possitive comments pettanu...okkadaniki reply ivvaledu...idi kooda meeru feel kakandi Ane uddesamtho pettanu...meerela vyanganga pettaro choodandi....i think this is not correct way andi...be positive,be happy 😊
ఈ ఏజ్ లో కూడా మీరు ఇలా చేస్తున్నారు ఏదో సాధించాలని అనుకుంటున్నాను దానికి అందరూ గర్వపడాలి
ఈరోజు వీడియోలో నెగెటివిటీ ఎక్కువ వద్దు నెగిటివ్ ఆలోచనలతో నెగిటివ్ థింకింగ్ వద్దు అని వీడియో మొత్తం ఉంది కానీ అది చూసి కూడా ఇంకా వంశం గురించి ఇల్లు ఏమవుతుంది ఆస్తి ఏమవుతుంది దాని గురించే డిస్కషన్
నాకు మిమ్మల్ని, డైరెక్ట్ గా చూడాలని ఉంది, మీ అడ్రస్, మొబైల్ నంబర్ ,మిమ్మల్ని ఎలా కలవాలి, అమ్మా, ఆదేవుడు, అన్నివేళలా, మిమ్మలి అందరినీ, చల్ల చల్లగా చూడాలని, మన్ష్పూర్తి గా కోరుకుంటున్నాను, Manila krishna
Aunty idi meeku Naa first comment... meeru cheppedi correct....aadavaallu multi tasking chestaaru...kaani a bhartha kaani magadu kaani oppukodu...😢
అమ్మా! నమస్తే, భగవంతుడిలో కూడా బూతును చూసే కొంతమంది కుహనాజనాలున్న రోజుల్లో బ్రతుకుతున్నాం .ఎదుటివ్యక్తిలో మంచిని చూసి ఆచరించడం కంటే, పదునైన పనికిమాలిన మాటలతో మనుషుల్ని, మనసుల్ని బాధపెట్టడమే పనిగా పెట్టుకున్న వాళ్ళ మాటలకు అస్సలు విలువ ఇవ్వాల్సిన పనిలేదు. మీరు చెప్పే మంచి విషయాలు ఎన్నో వేలమంది ఆచరిస్తూ,సంతోషం పొందుతున్నారు.కనుక ఏ ఒక్క క్షణం అటువంటివాళ్ళకోసం ఆలోచించినా... మన విలువైన సమయం వృథానే. మీరు ఎప్పుడూ బాగుండాలి, మా అందరికీ ఇలాంటి మంచి విషయాలను పంచుతూనే ఉండాలి❤❤❤❤
కొందరు vimarschadanike puttivuntaru మీ మరిదిగారు పెళ్లి గురించి వాళ్ళ కెందుకట మీరేమి బాధ పడకండి
పిన్ని గారూ...కిచెన్ లో కొండపల్లి బుట్టబొమ్మ కి జిడ్డు పట్టకుండా ....చీరలకు వస్తాయి కదా ట్రాన్స్పరెంట్ కవర్లు ...అది పై నుండి తొడిగేయండి .జిడ్డు పట్టాకా వేరే కవర్ మార్చుకోవచ్చు .
జిడ్డు పట్టేసాకాబొమ్మ ను క్లీన్ చేయలేం...బొమ్మ అందం పోతుంది.
చీరల ట్రాన్స్పరెంట్ కవర్ వేసాకా బొమ్మ కదులుతుంది...కూడా . కవర్ కాస్త ఖాళీగా ఉంటుంది కదా .❤❤❤
జయమ్మ గారు మీరు నెగటివ్ కామెంట్స్ పట్టించుకోకండి ప్రశాంతంగా ఉండండి లోకులు కాకులు
ఇపుడు అందరు యూట్యూబ్ పెడుతున్నారు. మీ రెలెటివ్స్, ఫ్రెండ్స్ లో వాళ్ళ చానెల్స్ ని ప్రమోషన్ చేయండి అని ఎపుడు అడగలేదా?
అమ్మా negative comments పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండండి 🙏
అమ్మ ఎవరి మాటలు పట్టించుకోవద్దు మీ పేరులోనే ఉంది జయహో 🇮🇳
Amma avari matalu pattinchukovaddu
నాపేరు భవాని
జయగారు ఇల్లు ఎంత పెద్దది అయితె పని అంత పెరుగుతుంది అండి, చెసుకొలేము, ఊరుకొలేము 😀
అసలు పనివాళ్ళు లేని ఇల్లు ఉన్నదా ఇప్పుడు.ప్రతి ఒక్కరికీ ఇంట్లో పనిమషి ఉన్నారు. ఆ అన్న ఆవిడకు కూడా ఖచ్చితంగా ఉండే ఉంటారు.కాకపోతే ఇరుగు పొరుగు వారిని ఏదో ఒకటి అనందే కొందరికి తోచదు ఎం చేస్తాం
Avidayevaritho panicheinchukunte kadupumanta neekedukamma28 yellu job chesi pillala pellillu ai badhyathslu theeri ame ishtam kopallone undi mohudiki sariga annam petani vaĺlu
హాయ జయ గారు ఈ వయసులో ఇంత కష్టపడి పని చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు ఒకరి సాయం తీసుకోవడంలో తప్పు లేదు మీరు అలాంటి వారి మాటలు పట్టించుకోవదు ఒక్క రోజు కూడ తప్పకుండ Vedios పెట్టడం అన్నది సామాన్యం కాదు❤❤👏👏👏🤝🤝
చాలామందికి అర్థం కావటం లేదు మీరు చెప్పేది వింటే వాళ్లకు అర్ధమవుతుంది మీరు ఏం చెప్తున్నారు అంటే లైఫ్ని ఎలా బ్రతకాలి ఉన్నదాంట్లో సర్దుకుంటూ ఇష్టపడుతూ లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తూ బ్రతకాలి అనేది నీ యూట్యూబ్ ఛానల్ ద్వారా చెబుతున్నారు
Chala baga chepparu meeting abiprayamtho nenu ekkibhavistamu
Aunty గారికి నమస్తే...మి videos chala బాగుంటాయి. ఒక చిన్న విషయం నాకు తెలిసినంతలో.....దేవుడికి ఎదురుగా కూర్చోకూడదు ..పక్కకు కూర్చోవాలి అని అంటారు..మి positive thinking Ki naaa నమస్కారాలు...చాలా చాలా ఓర్పుగా చెప్తున్నారు...ఫ్యామిలీని కూడా అలానే చక్కగా చూసుకుంటున్నారు...చాలా మంచిది అదే మీకు శ్రీరామ రక్ష.
హాయ్ అమ్మ చాలా బాగుంది అమ్మ నైటి కట్ చేసేటప్పుడు విడియో చేయండి అమ్మ మేము నేర్చుకుంటాం ❤❤❤
అమ్మ ఫస్ట్ టైం నేను మీ ఛానల్ ని చూస్తున్నాను చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు 🙏🙏
అనేవాళ్లు ఎన్నైనా అంటారమ్మా.. అన్ని పనులు చేసుకోవచ్చు , పనిమనుషులతో చేయించుకోవచ్చు. మనకి నచ్చిన పనులు చేసుకోవచ్చు. పనిమనుషులు ఉన్నంత మాత్రాన పనిచేసుకోకుండా వాళ్ల మీదే ఆధారపడలేము. మళ్ళీ వాళ్ళ వెనకాల చేసుకోవాల్సిందే. మీరు చక్కగా మాట్లాడుతున్నారు. చాలా బాగా చెప్తున్నారు. మీ ఇల్లు విశాలంగా ముగ్గులతో చాలా చక్కగా ఉంది.
Amma deeksha vasthranni ela vadukovalo clarity ga cheppara
Passupu kukukuma kalu tho thokakodhadhu kadha amma
Hai amma meeku veelite vakkasari naku call cheyyandi I am waiting for your call amma...
అక్కా🙏🙏 బాగున్నారా?!!! అక్కా మీరు చెప్పింది నూ టికి 101% నిజ్జం👍👍😊..మీ మాటలు వింటుంటే ధైర్యంగా అనిపిస్తుంది.కానీ మాటల్లో , చాతల్లో వీలుకావట్లేదు. అక్కా Comment ఏం పెట్టారో తెలియదు కానీ మీరు బాధ పడి ఉంటారు అని అర్థం అవుతోంది.,కానీ మీరు మాకు ధైర్యం చెపుతున్నట్లు గా అనిపిస్తుంది నాకు.మీది చాలా పెద్ద మనసు అందుకే ఆ భగవంతుడు చల్లగా చూస్తున్నాడు, మా గురించి చూడాలి కూడా🙏😊..మీలా నేనూ మాట్లాడగల నా ధైర్యంగా🤔,....
మీ ప్రతి video చూస్తాను అక్కా😊.
Ammaa ,ammaa, ammaa meeru Lakshmi ammavaari amsam, meepaadalaku Naa pranaamaalu
అమ్మ మీ మాటలు మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది
Adugaduguna Gudi vundi Andarilo Gudi vundi Aa Gudilo Deepamundi adiye Daivam
Same feeling same nenu maa attagarini ilane antanandi
Mana adavallu Anni panulu chestamandi
Even health balekunna rest teesukomandi chestamu maga vallu cheyalerandi
Rest teesukuntaru manakekkada vuntandandi adavallu multy Taskers 🙏🙏 no rest no rest for ladies🤦🤦
Me vedios chuste naku manasuki entho prashanthanga anipisthindi amma . Negative comments pedithe nake badesindi.amma
Amma mee veiods chuste una bhadalu kuda marchipotanu chela happy ga untadi amma
Amma meku kuda negative comments pattavallu unnaranta naku shoking ga undhi
Eduti valla kutumbum lo anni vishayalu
Manaku akkarleadhu
Adhi mundhu thylukovali anni kavali vellaki vedio chusi vuruko vachuu ga
Amma meru enduku badhapaduthunaru alanti vallaki samadhanam cheppakandi amma vallaki estam unte chdali lekapothe maneyali coment s alla pettakandi peddavida ani gowravinchandi ayyanapelli gurunchi enduku
Corn flakes lo em kaluputarru chupinchandi amma
Avunamma nenu me laane vesukuntunna meere naaku Enspreshon❤❤❤
house panikirada enta mata annaramma ippatiki intini korukunna vidhamga chesukuni anadapadutunte, manaku santosham kaliginche seconds koddigaayillna chalu 100 years akkarledu tappamma atuvanti matalani evvari santoshanni paducheyakandi
Critsise chesa vaĺlu chala mandi untaru i too feel like this only
amma muku joharlu mimmalini chuste nijamga ma amma gurtukuvastaru
Mana manasey mana jeevitam amma lokulu kakulu andhariki andhari naccharu edi kaliyugam kada
Na tappu lekunda matalupadalsi vachindi alanti vallani ala.adurukovali
Amma meeru emi pattinchukovaddu
Amma bagunnara valla matalu aemi pattinchu koo vadhu amma meerannattu padani vaallaku asuyaaa
Amma anna vallani okasari motham panic chesi comment pettamanadi amma meeru super andi
Mi. Atthagari tho matladina matalu mchataga muripamga unnae
Amma meeru ma voori sastiki randi December 18
Amma meeku chepe anta dani janu kani negative comments pette variki meeru explanation ivadu amma pl sare na amma reply cheyandi amma naku meeru pl ma
Devini room mini fan link pettandi ma❤❤❤❤❤❤❤❤
Mummy avvem pattinchukoku
hi PEDDAMMA meeru badcomments pattinchukovaddu me nudhi chala nerchukumtunnam please love you PEDDAMMA ❤🌷🙏
నాకు మీ ఛానల్ ద్వారా సంధ్య గారి ఛానల్ ద్వారా అర్థమైంది ఒక్కటే ఏంటంటే ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉండాలి మన వల్ల ఎవరూ బాధపడకూడదు మనం చేసే ప్రొఫెషన్ వల్ల కూడా మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎవరు బాధపడకూడదు అందరూ సంతోషంగా ఉండాలి
ఎదుగుతున్న వాళ్లని ఏదో ఒకటి అనడం ప్రతి ఒక్కరికి ఉన్న అలవాటే అమ్మ అందరూ మిమ్మల్ని కూడా అలాగే అంటూ ఉంటారు. మీ మరిదికి పెళ్లి చేయాలని మీకు తెలుసు కదా అమ్మ వాళ్లు కామెంట్. పట్టించుకోకండి నిజంగా మీరు ప్రతి ఒక్కరికి మోటివేట్ అమ్మ❤❤❤❤❤❤
Anthe andi...mana gurinchi manaki teliyada ilaa cheyyali alaa cheyali ani suggest chestaru mana valla gurinchi manaki teliyada ❤❤❤❤
అమ్మ పూజ గది లో ఫ్యాన్ బాగా గాలి వస్తుందా అమ్మ,లింక్ పెట్టండి ఉంటే అమ్మ
కొత్తగా టమ్మీ నెక్కర్ వేసుకునే వారికి సైజు ఎలా తెలుసుకోవాలి ,అమ్మ ఈజీగా చెప్పండి నాకు సర్జరీ అయినాక చాలా పొట్ట వెనుక ఫ్యాట్ వచేసింది అమ్మ.
Jallus ammaa❤❤❤❤❤ anthe mearu matladakandi ika ❤❤❤❤ happy ga vunnarani telisthe ❤❤negativity ekkuvaipoyindhamma
There are women who don’t do any house work thinking it’s diminishes their self respect - feminism gone wrong .
I like your videos when I get time I watch your videos.
నమస్తే అమ్మ ఈ వయసులో ఇంత కష్టపడి పని చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు ఒకరి సాయం తీసుకోవడంలో తప్పు లేదు మీరు అలాంటి మాటలు పట్టించుకోవద్దు
Meru chypinadi correct amma ,bagavanthudu edi eppudu evallalo ayanaku thyllusu🙏
Negative caments patenchukokandi madam dry fruits power yeela cheyalo chepandi plz
Meeru enduku ....reply isthunaru ....meeru anthavaraku poovaddu andi....mee family meedi...in and out meeku telusu ....Ala feel avvudu meeru....u r rocking ....just guide us with ur seniority....nenu mee videos choosthu choosthu....chinna chinna aandalu miss avvakunda happy ga feel avvatam nerchukunna
अति सुन्दर बहुत बहुत धन्यवाद आपका हर काम अच्छा लगता है यही आपकी हर मनोकामना पूर्ण हो
నాకు తెలిసి గృహాలక్ష్మి అంటే గృహం కాదండి. గృహం లో ఉండే ఇల్లాలు ని గృహాలక్ష్మి అంటారు. మీ ఇంట్లో గృహాలక్ష్మి మీరు.
Don't feel about bad comments Jaya garu
Asalu alanti comments ki reply ivvakandi simply ignore
Meeru endhuku nochukunnaru anedhi arthamaindhi .chusevari drustilopam.pattinchukokandi jayagaru.
ఒక్కరోజు కూడా తప్పకుండ vedios పెట్టడం అన్నది సామాన్యం కాదు. కరోనా effect ఐనా,ప్రయాణాల్లో ఉన్నా, pedda functions ఎన్ని చేసిన, ఒక్కరోజుకూడా మీరు తప్పకుండ చేస్తున్నారు. అనేవాళ్ళ దేముందండి ఎమన్నా అంటూనే ఉంటారు. మీ creativity,skills ki taggavi manasuki nachhinavi cheyyadam తప్పుకాదు.
Hyderabadki meeru vachinapudu kaluddam anukunnaanu. Veelu kaaledandi. Next time kalusthaanandi mimmalni. Mimmalni chusthe chaalu Amma
Don't give Explanation to others Jaya garu🎉
Hai Jaya garu నేను mee New subscriber nu six months నుండి mee videos chustunnanu naku chala ఇష్ట mandi mee videos ఒక తోడ పుట్టి na అక్క laga అనిపిస్తారు prati రోజు mee video కోసం chustanandi meeru Happy ga వుండాలి
Amma meeru mee veelunu batti manushulni pettukuntaru..adi mee personal. Dani gurinchi pattinchukokandi eppudu..❤❤❤❤❤
Amma 100%correct chepparu👍
hi అమ్మ నమస్తే 🙏. మీ positive thinking నాకు చాలా ఇష్టం.... మీరు నాకు inspiration... మీరు ఎప్పుడు ఇలానే ఉండండి... 🌹
Madam j told to wear the body fit tights agsin we hv to we're saree petticoat also
Ammasuper,meeru
Oka Student la Mee maatalanni vinnanu .
Ee vayasulo kuda maa amma gurtu vachindi. Maa amma kuda ilage chebutundi❤
Maa ammani gurtu chesaru Jayagaru ❤❤❤
అమ్మా జయమ్మ మీరు తెలివి గలిగిన వారు అనుకున్నాను అమ్మా
Ignore చేయవలసిన comment కి చాలా సేపు వివరణ ఇచ్చారు
అభివృద్ధి చెందుతున్న వారిని క్రింద కు లాగడానికి మాత్రమే కొందరు ఉంటారు అలాంటి వారికి వివరణ ఇస్తూ పోతుంటే మనం ముందుకు పొలేం
అయినా అమ్మా మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తూ మీరు చేసే ప్రతి పని ప్రతి మాట super అంటూ comment పెట్టే మాకు మాత్రం ఒక్క సారి కూడా reply ఇవ్వరు
Negetive comment పెట్టే వారికి మాత్రం వెంటనే reply ఇస్తారు వివరణ కోసం ఒక వీడియో పెడతారు
ఏంటమ్మా ఇది నేను hurt బుంగమూతి పెట్టా😊❤❤
Correct
హాయ్ అమ్మ ఒక్కరే పని చేసు కోవడం చాలా కష్టం అయిన ఆక్టివ్ గపని చాలా బాగా చేసు కుంటారు
Amma miru mi mate tiru naku chala baga nachai
Meeru manchi videos chestunaru ,, chakka aadyatmika ammavari videos , saradaga shopping videos and ani memu enjoy chestunamu ... V nice amma
అమ్మ మీ మంచి మనసు ఎప్పుడు మీకు మంచి చేస్తుంది❤❤❤❤
జయగారూ మీరు అలాంటి వారికి వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు అండి కుళ్ళు మాటలు మాట్లాడే వారి గురించి మనం ఆలోచించ కూడదు కదా
Amma me matalu chala bhagunnay
మాకు కూడా ఆ సుందరాంగుడి ని ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భాగ్యం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు చిన్నమ్మా