Latest Telugu Christmas song 2023|| Sandhadi 6 (Joyful Noise) || UHD 4k
HTML-код
- Опубликовано: 3 окт 2024
- #latestteluguchristiansongs #teluguchristiansongs #sandhadi #teluguchristmassong2023 #christmas #christiansongs #sandhadi2 #sandhadi3 #sandhadi4 #sandhadi5 #joyfulnoise #dancemusic
H A P P Y C H R I S T M A S 2 0 2 3
The wait is over Sandhadi 6 is Finally out. Please share the Joy and Peace of Christmas
Produced by: Bishop Daniel D. Kalyanapu
Lyrics: Dr shalem raj, Pastor Azuba Daniel
Music: Dr shalem Raj, John Gideon, Alfred Kalyanapu
Tune, Programming, music arrangement, DOP, Audio-Video Editing, and producer: Dr Shalem Raj
Vocals and keys: Ps. John Gideon
Vocals and keys: Alfred Kalyanapu
Vocals and Guitars: Desmond John
Rhythms: Balu
Mixing and Mastering: Vinay Kumar, HYD.
Special thanks to M. Preethum Luke & Family
Shoot location: St Luke’s College of Nursing
Camera and lighting: Krupa
Lighting: Samuel chevikki
Cameraman: Manohar
Additional cameraman: Jessie John
Video Shoot Organiser: John Gideon & Jessie John
Subtitles: Sandhya Rani, Vijaya Rani
CREW:
John
David
Neeraj
Raju
Samuel
Shalem Raju
Presented by COWBOY CREATIONS INDIA - Admin Dr Shalem Raj Kalyanapu
Lyrics:
సంబరం ఆశ్చర్యాలతో భూమి ఊపిరి బిగబట్టనే
శిశువు మృదువు హస్త స్పర్శను పుడమి ముద్దాడనే
ఆకాశం చుక్కలతో అలంకరించని
అందులో ఒక తార రక్షకుని జాడ తెలిపెనే
చమ్మక్కు చమ్మక్కు మంటూ ఒక తార వెలసెనే
నింగి నేల ఏకమై సందడి చేసెనే
కన్యక గర్భాన రారాజు పుట్టాడే
ఊరు వాడ వీధులలో సందడి చేద్దామే
Chorus:
సందడి సందడి సందడి సందడి సందడి చేద్దామే
బేత్లెహేము పురములోన సందడి చేద్దామా
సందడి సందడి సందడి సందడి సందడి చేద్దామే
దావీదు పురములోన సందడి చేద్దామే
Verse:1
నక్షత్ర రాశులు వింత కాంతులు ఈనే
సర్వదూతాలి సిద్దపడెనే
యుగయుగాల నిరీక్షణ ఫలియించెనే
సర్వ సృష్టి నీ రాకకై సాక్ష్యమిచ్చెనే
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ
భూమిపై ఉన్న వారికి సమాధానం అని దూత చెప్పెనే
Verse :2
అయ్యో మరియమ్మ అవమానము పొందే
గాబ్రియేలు దూత వచ్చి భయపడకని చెప్పెనే
పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడని చెప్పెనే
సర్వోన్నతుని కుమారుడని చెప్పెనే
యుగయుగాలనేలే రారాజు
నీలో నుండి వచ్చుననెనే
ఇమ్మానుయేలు దేవుడు
ఏసుక్రీస్తు అని చెప్పెనే
Verse: 3
నదులు సంతోషముతో ఉప్పొంగెనే
అలలు నాట్యమాడి స్తుతియించెనే
సస్యశ్యామలం గుసగుసలాడే
శాంతి సమాధానం వచ్చిందని చెప్పెనే
సర్వ భూమి నీ రాకతో పరవశించెనే
సృష్టి తలవంచి స్వాగతించెనే
Special thanks to: Rev. B. R Anand Kumar , Nirmala Grace.
Special Thanks to : Josh Komanapallii, Sandeep Roy.
Special thanks to: Pastor Issac Samuel, Mahanaim Ministries.
Special thanks to: Prabhu (UK), Srujan Royyala (UK).
Tags :
Telugu CHRISTMAS songs / christmas Telugu songs / new Telugu christmas songs /SANDHADI 4 CHOREO/ christmas Songs / telugu christmas songs 2023 / 2023 telugu christmas songs / latest new telugu christmas song 2023 / 2023 new telugu christmas songs 2023 / telugu christmas songs 2023 / christmas new telugu songs 2023 / famous telugu christmas songs 2023-2024 / sandhadi 4 choreo/ new latest telugu christmas songs 2023 / christmas telugu songs 2023 / latest telugu christian song 2023 / telugu christian song 2023 / new telugu christian song / latest telugu christmas song / heart touching telugu christmas song 2023 / all latest telugu christmas songs 2023 / telugu christmas songs 2023 / 2023 song /telugu jesus Dance songs 2023 /telugu worship songs 2023/ christian songs new /new 2023 christmas songs /sandhadi 4 dance/ new telugu christmas albums 2023 / telugu christmas songs 2023 /Gospel Music / AP Christian Hits / new telugu christmas songs / telugu christmas songs 2023 / latest telugu christmas songs / new telugu christmas songs 2023 download latest telugu christmas songs lyrics /sandhadi 4 choreo and dance/ Latest Telugu christmas songs 2023 / telugu christmas songs 2023 new hits /telugu christmas songs latest /2023 telugu songs/ latest telugu christmas songs 2023/new 2023
సంబరం ఆశ్చర్యాలతో భూమి ఊపిరి బిగబట్టెనే
శిశువు మృదువు హస్త స్పర్శను పుడమి ముద్దాడెనే
ఆకాశం చుక్కలతో అలంకరించుకొనెనే
అందులో ఒక తార రక్షకుని జాడ తెలిపింది
చమ్మక్కు చమ్మక్కు మంటూ ఒక తార వెలసెనే - నింగి నేల ఏకమై సందడి చేసెనే
కన్యక గర్భాన రారాజు పుట్టాడే - ఊరు వాడ వీధులలో సందడి చేద్దామే
Chorus:
సందడి సందడి సందడి - సందడి సందడి చేద్దామే
బేత్లెహేము పురములోన సందడి చేద్దామే
సందడి సందడి సందడి - సందడి సందడి చేద్దామే
దావీదు పురములోన సందడి చేద్దామే
1. నక్షత్ర రాశులు వింత కాంతులీనే - సర్వదూతాలి సిద్దపడెనే (2)
యుగయుగాల నిరీక్షణ ఫలియించెనే - సర్వ సృష్టి నీ రాకకై సాక్ష్యమిచ్చెనే
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ -
భూమిపై ఉన్న వారికి సమాధానం అని దూత చెప్పెనే
చమ్మక్కు చమ్మక్కు మంటూ ఒక తార వెలసెనే - నింగి నేల ఏకమై సందడి చేసెనే
కన్యక గర్భాన రారాజు పుట్టాడే - ఊరు వాడ వీధులలో సందడి చేద్దామే
teluguchristiansongslyrics.com/sandhadi-6-song-lyrics/
Anna meeru yem chestaro teledhu naaku argent ga sandadi 7 plsss meeru chala bagha songs prepare chestunaru God bless you and your team members 🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
సాంగ్ చాల చాల బాగుంది ఏవ్రీ ఇయర్ నేను ఎదురు చూచేది ఫస్ట్ మీ ఆల్బమ్ సాంగ్స్ కోసమే..
రాత్రి అంత వీననూ చాల చాల బాగుంది దేవుడు మీమునూ దీవించు ను గాక..
మీ పాట కొరకు ఎదురు చూస్తున్నాము
Jesusdada love you so much my papa..my one first true love, love you so much my jesuspapa.. jesusdada love you so much my papa... jesusdada love you so much.. jesusdada love you so much... jesusdada love you so much.. my one first true love jesusdada, love you so much my papa...
దేవుని నామానికి మహిమ కలుగును గాక బ్రదర్స్ అందరికి నా వందనాలు మ్యూజిక్ కానీ పాట ఎంత మధురంగా ఉందిఅంటే మాటల్లో ఎంత చేపిన తక్కువనే విన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది దేవుడు మిమల్ని దీవించి ఆశీర్వాదించును గాక 🙌🙌🙌
దేవుని మహిమ సర్వొనతుని కృప మీకు మెండుగా కలుగును గాక అమెన్.
పాట చాలా బాగుంది సంగీతం ఎంతో మధురంగా ఉన్నది అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు🎉🎉
Wow super
Super🎉🎉🎉❤❤ Bro
సందడి 6 కోసం ఎదురు చూస్తున్నాం 🙏tq
The Most Awaiting Christmas Album Sandhadi..
Amazing 👌
It's a beautiful💖 song anna
Happy❄️Christmas⛄to all
Happy Christmas శుభాకాంక్షలు🎉
We are waiting for your... song of sandhadei -6 so proud of all the team and choirs 🙌🏻🙌🏻🙌🏻🎉
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
మీ songs super గా ఉంటాయ్, మీ series కోసం ఎదురుచూస్తు ఉంటాం
దేవుడు మీ team కూ ఆశీర్వదించెను గాక
Praise the lord Anna I am Mallikarjun From Siddipet ✋🖐️
Ee song kosam chala rojulnundi wait chesthunna nenu
All Glory To Jesus Christ 🙏🙏🙏ఆమెన్
🙏🙌🏻🙌🏻👌👌👏🏽👏🏽
Praise the lord brother 🙏
Waiting for sandadi 6 song 😊Chaala bhagundhi song thank you Brother's, MERRY Christmas 🎄🎄🎄❄☃️😊God Bless your team 🙌😇😊....
Super ga undi anna🎉all prasises to our Lord jesus Christ holy name 🥰🙏🙌
పరవశించి పాడే ఈ పాట ప్రతి మదిని తాకే వేళ క్రీస్తు జనన మేళ
Anna song superb oka female voice unte bagundu.❤ Song SANDADI
Promo version is better
Gujarati beat same undhi and keys programming kuda baaundhi correct ga paataki beat ki set ayyindhi but this one is 🙄 ...
Baaneundhi 🙏
Aa version unte release cheyyandi please...🎉
Happy Christmas ❤
Nice song brother
మీ పాట కోసం ఎదురు చూస్తున్నాను
Praise the lord Anna 🙌🙏Superb Anna 🤝🤝
❤Song was soo superb brother's music 🎶 is soo pleasent 💖 voice is also wondering guy's 🎉❤
Praise the Lord 🙏
Very nice song Glory to God 🎉🎉
Praise the lord wonderful song 🎊🎊
Anna pata chala bagundhi God bless you
Wow wonderful brother
God bless u all the team
Praise God 🙏
Praise the lord anna
Happy christmas ❤🎉🎉
Balu bro supar
పాట సూపర్ డూపర్ గా ఉంది ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మీ ద్వారా మరిన్ని పాటలు ఆకాంక్షిస్తున్నాను
At last the waiting period is over...
Amazing... gracious....
Wonderfully done by all brothers
Glory to God, God bless you brothers. Super this song Advance Happy Christmas to all.
HAPPY CHRISTMAS TO YOU ALL THE TEAM ANNA🎉🎉👏👏👏🙏🙏🙏
One.Month.waiting.Sir.superchristamas.Song.Happy.Christmas
All.yourteam.thanssooo.much
nyc annaya,s happy Christmas
Wowwww 🙏🙏🙏👏👏👏👌👌👌
Thanks for releasing Anna …sandhadi 6 last anukunna thanks for releasing 🕺💃🏻
👌👌👌👌👌👌👌👌👌
SONG SUPER GA UNNADI ANNA
PRAIS the lord 🙏🙏🙏
PRAISE THE LORD BALU ANNA
So happy anna...
5th comment anna....
nice song anna
Ptl nice song🙌🙌🙌
Praise the lord for Christmas song
Happy Christmas 🎉
We are waiting for these sandadi 6❤🎉😊😊
Prasie the god❤
Fred anna chala bagundi 🙏🙏🙏waiting for ur song since long time👌🏻👌🏻💐
Very nice ❤❤❤❤❤
Happy Christmas to all brothers 🎊
Happy Christmas to all
Super anna
Wowww annalu very peaceful song very much blessed with ur songs anna happy Christmas all glory to God alone ❤❤
All glory to Jesus only
Wow❤
Praise the lord brother 🙏🙏 super song brother
🎉Super bro song ❤
🎊🎉Happy Christmas to all🎉🎊
Super Anna🙏🙏🙏❤❤❤
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise The Lord Dear 😇 Team
Annayalu Ee Song Chala Adbuthamuga Padaru Nijamuga Ee Lokanike Sandade Sandadi 😊
ok anna super
your songs are beautiful Anna ✨
🙌🏻 🙌🏻 🙌🏻
Super song brothers 🎉🎉🎉
Its Christmas time yahoo!!❤
Chala baagundi👏
Song is wonderful
But we want action song
Anna super song super composition
Have been wondering why yet the latest Sandadi didn't release ? At last Sandhadi is back. Merry Christmas
🙏🎚️🙌..!
Happy Christmas to all anna Ee song kosam dheeni promo vachinappatinunchi wait chesthunnanu anna. Finally Thank you so much anna❤❤❤❤❤
❤❤
Watched ❤Only for balu🙌 anna pads playing
Overall song was nice attempt sandadi album always rockszzzz
Happy Christmas
😍😍🕺🕺🕺💃🏻
Blessed song Annaya
for lyrics: nireekshanpilli.blogspot.com/2023/12/sandhadi-6-lyrics-in-telugu-sambaram.html
Happy Christmas ⛄⛄⛄⛄⛄🎁
❤🎉🎉🎉
👌👏👏
Pata chela bagundhi glory to God God bless you amen
Happy Christmas ❤️🎉
Song lyrics Musis singing Every thing is very nice God bless u all 🎉🎉🎉🎉🎉
Song lyrics in English pls...
Lyrics pettandi
Lyrics are in the description! And also in the subtitles! Phone lo video zoom out lo chusthe, you can find lyrics in the video! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yenduku bro intha late ayindhi
Lyrics please😢
Lyrics are in the description! And also in the subtitles! Phone lo video zoom out lo chusthe, you can find lyrics in the video! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సంబరం ఆశ్చర్యాలతో భూమి ఊపిరి బిగబట్టెనే
శిశువు మృదువు హస్త స్పర్శను పుడమి ముద్దాడెనే
ఆకాశం చుక్కలతో అలంకరించుకొనెనే
అందులో ఒక తార రక్షకుని జాడ తెలిపింది
చమ్మక్కు చమ్మక్కు మంటూ ఒక తార వెలసెనే - నింగి నేల ఏకమై సందడి చేసెనే
కన్యక గర్భాన రారాజు పుట్టాడే - ఊరు వాడ వీధులలో సందడి చేద్దామే
Chorus:
సందడి సందడి సందడి - సందడి సందడి చేద్దామే
బేత్లెహేము పురములోన సందడి చేద్దామే
సందడి సందడి సందడి - సందడి సందడి చేద్దామే
దావీదు పురములోన సందడి చేద్దామే
1. నక్షత్ర రాశులు వింత కాంతులీనే - సర్వదూతాలి సిద్దపడెనే (2)
యుగయుగాల నిరీక్షణ ఫలియించెనే - సర్వ సృష్టి నీ రాకకై సాక్ష్యమిచ్చెనే
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ -
భూమిపై ఉన్న వారికి సమాధానం అని దూత చెప్పెనే
చమ్మక్కు చమ్మక్కు మంటూ ఒక తార వెలసెనే - నింగి నేల ఏకమై సందడి చేసెనే
కన్యక గర్భాన రారాజు పుట్టాడే - ఊరు వాడ వీధులలో సందడి చేద్దామే
teluguchristiansongslyrics.com/sandhadi-6-song-lyrics/
Nice song praise the lord !❤