India Support Russia భారత్ సంచలనం రష్యా సంతోషం

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 306

  • @harinathacharikasarajpeta975
    @harinathacharikasarajpeta975 2 года назад +150

    అమెరికా ను , రష్యా ను వాడుకోవాలి తద్వారా మనం ఎదగాలి .

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 2 года назад +85

    కట్టే విరగకూడదు పాము పాము చావకూడదు. శ్రీకృష్ణ, భగవానుని విధానాలను అనుసరించడం జై మోడీ జీ

  • @shekarsatha
    @shekarsatha 2 года назад +79

    Russia కి support చేసి కశ్మీర్ విషయంలొ రష్యా support తీసుకొంటారు మోడీ అదే గేమ్ ప్లాన్

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 2 года назад +113

    ✍️🤘💪 సాయి బ్రో ఈ డేసిసిన్ వెనక మన భయిష్యత్తు ఆలోచన ఉంది 23-24 మధ్యలో అమలు చేస్తారు నమో అండ్ అజిత్ దోవల్ గారు..🤘🤝
    పుతిన్ మొన్న వచ్చింది ఆ పని మీదనే చాలా ఫ్యూచర్ వ్యూహాలు ఉన్నాయి దాంట్లో..💪🤘

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 года назад +128

    కష్ట సమయంలో మాస్కో సహాయం చేసింది పాశ్చాత్య దేశాలు సహాయం చేయవు చేయలేదు వాటి ఉచ్చు లో పడకూడదు

  • @prasadsatya4783
    @prasadsatya4783 2 года назад +71

    మన దేశ భవిష్యత్తు గురించి అనే కాకుండా ప్రపంచ శాంతి , ఐక్యత ఆశిస్తూ అనడం సమంజసం.

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr 2 года назад +1

    Jaibarat Jaimodesir

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 года назад +57

    ఐక్యరాజ్య సమితిలో భారత్ ది నిర్ణయాత్మక నిర్ణయం.

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 2 года назад +96

    జై మోడి! జై భారత్ !

  • @ssg3066
    @ssg3066 2 года назад +54

    మన దేశ కంప్యునిస్టూలు ఇకనైనా మారాలి....

    • @shankarchiluveri1867
      @shankarchiluveri1867 2 года назад

      Marmite Manish Avutadu communistulu nikrustulu varu mararu

    • @shankarchiluveri1867
      @shankarchiluveri1867 2 года назад

      Marmite Manishi Avutadu. Vadu maradu. Nikrustudu Communist kabatti

    • @AA-bv2ej
      @AA-bv2ej 2 года назад +2

      Communistula ఒకటే target🎯, India ni kulala వారిగా విడగొట్టాలి

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 года назад +31

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)
    🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳🕉🚩

  • @alluvenkateswarareddy6282
    @alluvenkateswarareddy6282 2 года назад +106

    భారత దేశం పొరపాటున కూడా బ్రిటీష్ దేశాలను అస్సలు నమ్మకూడదు నీచ స్వార్డాలకు మొదటి జ్ఞానులు వీళ్ళు ఒక యుద్దం విషయంలో రష్యాకు మద్దతు ఇవ్వడం ఇవ్వక పోవటం అనేది మన దేశ సొంత విషయం

    • @asianpower2376
      @asianpower2376 2 года назад

      India lo mughal kings rule kante 100 times better British government endhukante india lo scientific exploration vachindhi british valane...

    • @asianpower2376
      @asianpower2376 2 года назад

      Mana politicians sarigga rule cheyadam kudaratam ledhu, andhukane nindha British valla meedha veyakudadhu.

    • @asianpower2376
      @asianpower2376 2 года назад

      I support RUSSIA,kaani mana Indians lakshala mandhi Britain lo settle ayyi kotlu sampadhistunnaru,manaku russia entha important oo Britain and USA kuuda anthe important.

    • @humungous09
      @humungous09 2 года назад

      @@asianpower2376 Ayina kuda British vadiki lokuva ivvakudadu. snehamga untune dooram pettali. vallu chesedi ade.

    • @alluvenkateswarareddy6282
      @alluvenkateswarareddy6282 2 года назад +1

      @@asianpower2376 మన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు చేయటం సంపాదించటం అదొక విధానం ఓకే కానీ బ్రిటీష్ దేశాల వారు మన దేశాన్ని మన ప్రజలను నాశనం చేసిన తీరు మీరు పూర్తిగా తెలుసు కోవాలి మధ్యప్రదేశ్ లో సర్గూజ అనే ప్రాంతంలో ఇనుము తయారు చేయటంలో వరల్డ్ టాపర్స్ ఉన్నారు వారందరినీ నిర్బంధించి హత్యలు చేశారు 1 సంవత్సరం పాటు నీటిలో ఉంచిన తుప్పు పట్టదు ఇప్పుడు తయారు చేసే ఇనుము రోడ్ పై ఉంటే నాలుగు రోజుల్లో తుప్పు పడుతుంది. అత్యంత ముఖ్యమైనది వ్యవసాయం. భరత ఖండం లో జీవించే ఎలాంటి ప్రాణులు కు ఐనను విష సమానమైన ఆహారం తెలియదు కానీ ఇప్పుడు వ్యవసాయం మొత్తాన్ని విష సమానమైన వ్యవసాయం భారతీయులతో చేయిస్తున్నారు బీహార్లో వస్త్రాలు తయారు చేయటం లో వరల్డ్ ఫేమస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా నిర్బంధించి హత్యలు చేశారు. చెప్పలేనన్ని క్రూర మైన మోసాలు హత్యలు చేశారు. బ్రిటీష్ బుద్ది పరమ చెత్త బుద్ది. మీరు చెప్పిన రెండో జాతి రెండూ అంతే ఒక్క భారతీయులు మాత్రమే ఎవరి జీవన విధానాన్ని కానీ ఎవరి సంస్కృతిని ఎవరి సాంప్రదాయాలను కానీ ఎవరి విద్యను కానీ వైద్యాన్ని కానీ నాశనం చేయకుండా బ్రతుకుతున్నారు మీకు సంపూర్ణముగా వాస్తవాలు తెలియాలంటే రాజీవ్ దీక్షిత్ గారు ఎంతో కష్టపడి చివరకు తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదు అనుకోని సాధించి తెచ్చిన ఒరిజినల్. విషయాలు బుక్స్ రూపంలో అందించారు అవి చదవండి పచ్చ్చి నిజాలు తెలుసుకోండి స్వాతంత్య్రం లో ఉన్నామా బ్రిటీష్ వారి కుట్రలో భాగమైన స్వాతంత్య్రం లో ఉన్నామా అనే విషయాలు తెలుస్తాయి బుక్స్ (1) స్వాతంత్య్రం మా భానిసత్వమా (2) వాస్తవ ఆరోగ్యాలు వాస్తవ జీవనం

  • @MuraliKrishna-or1wq
    @MuraliKrishna-or1wq 2 года назад +24

    జై భారత్
    జై మోడీజీ
    🇮🇳🙏🚩

  • @1.2.8.k.h.l.k
    @1.2.8.k.h.l.k 2 года назад +2

    Jai hind

  • @39Masters
    @39Masters 2 года назад +19

    రష్యా ని ఎప్పుడూ వదులుకోకూడదు, యుద్దం అంటూ వస్తే మనవైపు నిలిచేది ఒక్క రష్యా మాత్రమే.

  • @balireddy395
    @balireddy395 2 года назад +4

    Jai Hind Jai Bharat 🇮🇳🙏🇮🇳

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 года назад +20

    Jai Hind Jai Modi ji 🙏

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 2 года назад +13

    JAI HO MODI JI KI JAI 🪖🪖👏🙏🏹💪🦁🇮🇳☑️💯

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 года назад +36

    VOTE FOR BJP PRTY 🙏 FOR SAFE country development 🙏

  • @venuvenkatanarasimha9390
    @venuvenkatanarasimha9390 2 года назад +1

    Jai ho Modi

  • @narayanaraosiriki8324
    @narayanaraosiriki8324 2 года назад +1

    Super

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 2 года назад +3

    Jaihindu

  • @venkatreddy4256
    @venkatreddy4256 2 года назад +2

    Jai Hind Jai Bharat Jai modi sir 🙏🙏🙏🙏🙏💪💪💪💪💪🏹🏹🏹🏹🏹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩

  • @sailudhanu9746
    @sailudhanu9746 2 года назад +1

    Jaiho Modi గారు

  • @swaminaidu9229
    @swaminaidu9229 2 года назад +20

    Good decision india. China యూఏఈ కూడా అంతే సార్

  • @prasadpeddhi4311
    @prasadpeddhi4311 2 года назад +2

    జై మోదీ

  • @putlurubayapareddy4218
    @putlurubayapareddy4218 2 года назад +41

    సబ్జెక్టు బావుంది సార్.. కానీ విశ్లేషణ పక్కదారి పట్టింది. విశ్లేషణ సూటిగా.. స్పష్టంగా ఉండాలి. అంతంత ఉపోద్ఘాతాలు అవసరం లేదు. దీని బదులు సబ్జెక్టు చెప్పొచ్చు. ధన్యవాదాలు 👍

    • @pratappratap5787
      @pratappratap5787 2 года назад +4

      Well Said👍👍👍

    • @Happy28282
      @Happy28282 2 года назад +5

      విశ్లేషణ ఏ విధముగా పక్క దారి పట్టింది సార్, కరెక్ట్ గా నే ఉన్న విషయమే చెప్పారు గా , international affairs అంటేనే గతం తో ముడి పడి ఉంటాయి, వర్త మానం లో ఉండి కేవలం వర్తమానం నీ అనుసరించి నిర్ణయాలు ,అభిప్రాయాలు మరియు విశ్లేషణలు ఉండవు సార్, అది అసంభవం కూడా.

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 2 года назад

      Tanu sariga study cheyyandu subject ni.

    • @srikanthmudhiraj7173
      @srikanthmudhiraj7173 2 года назад +1

      Meeru vishleshinchandi sir vintam mari

  • @prabakerrao4373
    @prabakerrao4373 2 года назад +11

    సాయి అన్న సూపర్ విశ్లేషణ

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 2 года назад +1

    Nice. విషయాన్ని చదివి వినిపించకుండా మిగిలిన వీడియోస్ లో కూడా ఇలాగే చక్కగా విషయాన్ని మీరు వివరిస్తుండండి సాయిగారూ.

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 2 года назад +7

    అలీన విధానం మన విదేశీ విధానం లో ప్రధాన సూత్రం... కానీ అంశాల వారీగా ఇప్పుడు మారుతుంది... రష్యా 1991లో విడిపోయి న తరువాత దాని ప్రాధాన్యత ని కోల్పోయింది.. సరయిన నిర్ణయం..ఇప్పటి పరిస్థితి లో ఇదే బెస్ట్ ఆప్షన్ సాయి గారు..

  • @sridharreddy7182
    @sridharreddy7182 2 года назад +8

    That's Modi Jai Hind 👏👏👏👏👏

  • @kishanreddyjanga8227
    @kishanreddyjanga8227 2 года назад +16

    100%కరెక్ట్, అంశాలవరిగ నిర్ణయాలుండాలి, మూస నిర్ణయాలు పనికిరావు. ఏది ఏమైనా మన దేశం గురించి మనము ఆలోచించుకోవాలి

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 2 года назад +12

    Thank you Sai gaaru for clear analysis.

  • @soothing-music
    @soothing-music 2 года назад +13

    Great Analysis Sir Said Gaaru You are too good in State National and International affairs also..
    I appreciate Your News analysis every time.

  • @madhusudhan6389
    @madhusudhan6389 2 года назад +1

    Well said Sir

  • @anjaneyulubm9909
    @anjaneyulubm9909 2 года назад +3

    JAI SRI RAM JAI MODIJI JAIHND

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 2 года назад +7

    Correct sir meru chepthundi thanks India God modi amith sha yogi India party bjp Jai ho 🙏

  • @66238250
    @66238250 2 года назад +1

    We Should Support Russia

  • @thirupathianaganti7584
    @thirupathianaganti7584 2 года назад

    Good sir 🙏

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 2 года назад +1

    Sai Gary meeru super sir

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +1

    భూమి సమస్త జీవాజాతలకు గ్రహాలకు దేవతలకు ఆధారం
    భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం
    తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే
    దానిని కాపాడు పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం

  • @Muralikrishna-sq7sc
    @Muralikrishna-sq7sc 2 года назад +1

    Jai MODI MAHARAJ

  • @ramachary9690
    @ramachary9690 2 года назад +11

    అదే మరి మోడీ గారి చాణక్య నీతి! 🇮🇳🇮🇱🇮🇳

  • @kjesu2715
    @kjesu2715 2 года назад

    జై బీజేపీ...

  • @buddiesonwheels7256
    @buddiesonwheels7256 2 года назад +16

    India 🇮🇳 is world leader we know when to support r not

  • @Ravi-cd1fb
    @Ravi-cd1fb 2 года назад +8

    ఊహించనిది ఏమి కాదు.. ఊహించినదే

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 года назад +1

    Good Explanation👍👍👍

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 2 года назад

    మీరు చెప్పింది అక్షరసత్యం సార్.

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 года назад +2

    Jai modi ki jai jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai

  • @shankarchiluveri1867
    @shankarchiluveri1867 2 года назад +7

    Modiji always great, greater, Greatest

  • @nagarajc5493
    @nagarajc5493 2 года назад

    Good

  • @muralimohan1881
    @muralimohan1881 2 года назад +1

    Jai Modiji

  • @bayanabayana1612
    @bayanabayana1612 2 года назад

    Good disesan sir.

  • @bhaskarneelapaneni5047
    @bhaskarneelapaneni5047 2 года назад

    Good dession sir JAI SREE RAM JAI SUBHASH CHANDRA BOSE JAI MODI JAI TATA

  • @devendargoud9400
    @devendargoud9400 2 года назад +2

    Jai bjp jai modi jai barathamatha jai sanathana darma jai Sriram

  • @osmanmohdtaj5317
    @osmanmohdtaj5317 2 года назад +6

    Ukraine support Pakistan in Kashmir issue so I strongly support Russia ✊✊✊✊✊

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 года назад

    కరెక్ట్

  • @santoshpandara3701
    @santoshpandara3701 2 года назад

    That is Modi Ji

  • @jagadishuppuluri9713
    @jagadishuppuluri9713 2 года назад

    Superb understanding

  • @radhakrishnareddybovilla6002
    @radhakrishnareddybovilla6002 2 года назад

    Excellent decession

  • @jamedarviru5094
    @jamedarviru5094 2 года назад +5

    Modi ji government 🔥🙏🙏

  • @ksmbasha4487
    @ksmbasha4487 2 года назад +8

    కట్టే విరగదు పాము చావదు ..
    మన దేశ అవసరాలు ముఖ్యం
    కానీ... యుద్దాన్ని సమర్థించ కూడదు
    ఏ దేశం అయినా
    ప్రపంచ శాంతి కోసం రష్యా కు వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటే బాగుండేది

  • @shrujankumar1878
    @shrujankumar1878 2 года назад

    I support india decision

  • @shivaprasad1121
    @shivaprasad1121 2 года назад +1

    jai modi jai bjb

  • @narenderrachrla7788
    @narenderrachrla7788 2 года назад +1

    Jai modi

  • @jai7238
    @jai7238 2 года назад +1

    Jai modi hi ✊✊

  • @srinu955
    @srinu955 2 года назад +14

    Jai bjp government 🙏🙏🙏🙏🙏
    Jai modi ji 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @d.narsingam5451
    @d.narsingam5451 2 года назад +2

    Jai hind..
    Jai BJP Modiji💯 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @shivarajuvancharla9887
    @shivarajuvancharla9887 2 года назад +3

    ఈ విషయంలో నీ విశ్లేషణ ఏడ్చినట్టు ఉంది.

  • @bvr333
    @bvr333 2 года назад +1

    👍

  • @nagarajc5493
    @nagarajc5493 2 года назад +1

    Sai garu = mana bharatiyula manasu purvam nunchi vastuna dharma tho kudina nirnyalu vunayi , vijayam always manaday

  • @basheerbasha434
    @basheerbasha434 2 года назад +2

    yes from past 74 years india follow nonalignement policy if this war continues for 2 or 3weeks petrol and oil rates will be sky high

  • @gouthamreddy1196
    @gouthamreddy1196 2 года назад +16

    No RUSSIA NO SPACE AND MISSAL TECHNOLOGY.
    UKRAINE VOTE AGAINST INDIA IN UN AND SUPPORT FAXISTAN.
    SUPPORT RUSSIA. ✊✊✊

  • @lvkmurthy7725
    @lvkmurthy7725 2 года назад +27

    Our interests take priority over anything else
    We need both US and Russia
    We supported Palasteins and their terrorism since independence , but they support Pak but not us
    Where as , Israel.supports us in all aspects

    • @mikhialraju2409
      @mikhialraju2409 2 года назад +5

      Palastine is the first Arab country to support us on Kashmir issue in 1947.

    • @ramaraju7865
      @ramaraju7865 2 года назад +3

      Modi supports Israel

    • @srikanth6836
      @srikanth6836 2 года назад +3

      Israel is our bestie bro. We must not forget that

    • @mikhialraju2409
      @mikhialraju2409 2 года назад +1

      @@srikanth6836 yes true, but from when! After kargil war. Before for 50 years We were with Palestinians. They were only Arab country to support us at UN on Kashmir issue.

  • @guttularavi6628
    @guttularavi6628 2 месяца назад

    అయ్యా చాలా వివరంగా చెప్పారు గానీ రష్యాకి భారతదేశంల ఎప్పుడు వ్యతిరేకంగా ఓటేసిందో కాస్త సెలవు ఇవ్వగలుగుతారా సాయి గారు.

  • @srinivasavvari4464
    @srinivasavvari4464 2 года назад

    అవును ఒకసారి హఠాత్తుగా పాక్ లో బిర్యానీ పార్టీ కు కూడా వెళ్లారు.

  • @danakondaramoji2620
    @danakondaramoji2620 2 года назад

    India 🇮🇳 Russian bother Friendship County

  • @raraj1993
    @raraj1993 2 года назад +17

    I support to Russia 🇷🇺

    • @INDAIANRAILFAN
      @INDAIANRAILFAN 2 года назад

      Thats mean ur support war🤔🤔

    • @gouthamreddy1196
      @gouthamreddy1196 2 года назад +2

      @@INDAIANRAILFAN yes ..do you say if INDIA takes over pok

    • @INDAIANRAILFAN
      @INDAIANRAILFAN 2 года назад

      Unna land vadhulukoka pothe chalu

    • @Happy28282
      @Happy28282 2 года назад +2

      @@INDAIANRAILFAN బిజెపి ప్రభుత్వం ఉన్నంత వరకు అలంటివి ఎమీ జరగవు లే భయపడకు , ఇది నెహ్రూ జమానా కాదు చేతులు కట్టుకు కూర్చోవడానికి,khangress,communist la జమానా అంతకంటే కాదు దేశాన్నీ తాకట్టు పెట్టడానికి.

    • @INDAIANRAILFAN
      @INDAIANRAILFAN 2 года назад

      @@Happy28282 I think already China occupied some area in eastern laddhak and also northern arunachalam pradesh

  • @sathibabupenke6412
    @sathibabupenke6412 2 года назад +9

    పనిలో పనిగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కుడా మనం స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన టైం అనుకోవచ్చా సాయి గారు

    • @citynewswarangal
      @citynewswarangal 2 года назад

      Yes అన్న...

    • @ANareshMScBEd
      @ANareshMScBEd 2 года назад

      పనిలో పని కానిస్తే రెండు రోజుల్లోనే కావాలి pok ఆక్రమణ అలా ప్లానింగ్ ఉండాలి...మన వ్యూహాలు,ప్రణాళికలు గట్టిగా ఉండాలి.

  • @venkateshreddy5939
    @venkateshreddy5939 2 года назад +1

    Great modiji
    Jai Bharat
    Jai bjp...

  • @osmanmohdtaj5317
    @osmanmohdtaj5317 2 года назад +6

    I support Russia ✊✊✊✊✊

  • @kishorebabu1175
    @kishorebabu1175 2 года назад

    Aha thatasthaniki em meaning chepparu andi

  • @swathidigitalsswathidigita556
    @swathidigitalsswathidigita556 2 года назад

    West modi. I heart fan.

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 2 года назад

    Idhey chance POK ni swadhinam chesukovali jai hindh

  • @appalarajuraju2229
    @appalarajuraju2229 2 года назад

    Jai bharath .modiji jindabad

  • @srinivastalari4204
    @srinivastalari4204 2 года назад +5

    Please see today Maha news Ukraine&Russia war debate Lakshmi with Gogineni Babu garu&Pullarao garu

  • @shreenarayanaastronumerolo7240
    @shreenarayanaastronumerolo7240 2 года назад +3

    మౌనం అర్ధాంగికారం..

  • @naveenkumar-vb8tp
    @naveenkumar-vb8tp 2 года назад

    We should support Ukraine

    • @Zeno-u4g
      @Zeno-u4g 2 года назад

      National interest lo athi emotion panikradu war ki support cheykudu but neutral ga undali

  • @aithalsujatha
    @aithalsujatha 2 года назад +8

    Good Analysis sir✌👍
    Kukka thoka pattuku Godavari
    Correct for US/UK etc😂🐵

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 2 года назад

    Thanks very very very very much sir Lord lakshmi narasimha bless Modiji BJP aditya nath amitshah RSS soldiers you and hindus

  • @saikartheek8321
    @saikartheek8321 2 года назад +1

    Modi Ji is the Father of Indian Diplomacy 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ANareshMScBEd
    @ANareshMScBEd 2 года назад

    అలీన విధానానికి, ఐ. రా. స.లో శాశ్వత సభ్య దేశం కాకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా ?

  • @raghavavithala6643
    @raghavavithala6643 2 года назад

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @KMK252
    @KMK252 2 года назад +2

    అయ్యా కాంగ్రెస్, కమ్మీలు, మోడీ ని చూసి నేర్చుకోండి.

  • @phanibabu9505
    @phanibabu9505 2 года назад

    Super Modiji 👏👏👏👏

  • @prameeladontula9839
    @prameeladontula9839 2 года назад +4

    First and foremost we must encounter internal Anti-nationals, anti-India Rascals, then only country will be safe. Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳

  • @santoshamkuntamalla6448
    @santoshamkuntamalla6448 2 года назад

    View on china review on politics

  • @kamarajut1682
    @kamarajut1682 2 года назад

    సాయి జీ, నాటో దే శా లు రష్యా స రి హ ద్దు దే శ మై న, ఉ క్రె యి న్ దే శ ము సై ని క స్థా వ ర ము ఉ ప యో గించే ఏ త్తు గ డ యు ద్ద నీ తి లో పా వు లు క దు పు ప్ర య త్నమే. రష్యా స రి హ ద్దు భ ద్ర త కు వి ఘా త ము ఉ త్ప న్న మై అ వ కా శ ము ల ను అడ్డు కొ నే ర ష్యా సై ని క చ ర్య, దా ని ని ప్ర పంచ ప్ర జా స్వా మ దే శా ల ఆర్ధిక వ్య వ స్థ ల ను ఆస్థి ర ప ర చే సే ప్ర య త్న మే. రష్యా సై ని క చ ర్య ను ని యంత్రత్వ వై ఖ రి గ ల చైనా ఉ ప యో గించే చ ద రం గ పు ఏ త్తు గ డ. ని యంత్రత్వ పొ క డ గ ల కిమ్ రా జ కీ య పు నః స మీ క్ష కు అ త్య వ స ర మై ముందు చూ పు. మై త్రి దే శ మై న ఇ జ్రా య ల్ రా జ కీ య గ మ న ము సం కే తా లు కై నీ రి క్ష ణ ను ప రి గ ణ లో ని కి ఉంచా లి.

  • @muralikrishna2852
    @muralikrishna2852 2 года назад +4

    1st viewer

  • @ramjeelukka1128
    @ramjeelukka1128 2 года назад

    Contacts Modiji! Wonder full Deshision...