Ycp buggana explain it || బుగ్గన చెప్పిన సంచలన నిజాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 82

  • @Ramubagathigdv
    @Ramubagathigdv 3 часа назад +28

    చంద్రబాబు గారు అబద్దాలు చెప్పడం అవి నిజం అని నమ్మిచడం లో గిన్నెస్ రికార్డ్ లో వుంటారు

  • @Andhra369
    @Andhra369 3 часа назад +36

    చంద్రబాబు నాయుడు పక్కా ఫ్రాడ్

  • @maheswarareddy4464
    @maheswarareddy4464 2 часа назад +14

    CBN గారు అబద్ధాలే చెపుతారు ప్రజలు ఆయన మాటలే నమ్మారు ఇదే మన ఖర్మ

    • @Aditya-kl1xv
      @Aditya-kl1xv 57 минут назад

      Nammaru kabati meeku 11 vachay

    • @radhikapothuri9389
      @radhikapothuri9389 22 минуты назад

      Hmn kalikalam ante abaddale rajyanni palistundi but eppatiki kadu​@@Aditya-kl1xv

  • @challachinnarao4140
    @challachinnarao4140 3 часа назад +22

    ఇదంతా మా గొర్రెలు కి అర్థం కాదు సాయి గారు

  • @venkatrpyla3586
    @venkatrpyla3586 2 часа назад +7

    మనకు మేధావులు ఉన్నారుగా... ప్రజల మనసుల్లో విషాన్ని నింపటానికి... వారిని తప్పుత్రోవ పట్టించడానికి...
    ఏ రాష్ట్రము ఈ ప్రజలు ఈ దేశం ఏమైపోతే వారికి ఏంటి? వారికి కావాల్సినవారిని గద్దె పై కూర్చోబెట్టడం ఎలా అన్నదే వారి లక్ష్యం.
    ఈ సమాజం ఏమైతే వారికి ఏంటి.. ఈ రాష్ట్రంలోని బీద వారి పిల్లలకు మంచి చదువులు అందుబాటులోకి రాకూడదు.. వారు జ్ఞానవంతులు కాకూడదు... సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని దోపిడిని... వారు ప్రశ్నించే స్థాయికి వెళ్ళకూడదు.
    ఏది ఏమైనా.... పెట్టుబడిదారులు... అన్యాయస్థులు.. అబద్ధాలు చెప్పి మోసం చేసేవారు... తడి గుడ్డతో గొంతు కోసే వాళ్లు... అధర్మ పరులు...
    వీరంతా... పేద వారిపై విజయం సాధించగలిగారు.
    ఇది సత్యం... ఇది వాస్తవం... ఇది న్యాయం... ఇది అన్యాయమని... వివరించి... విడమర్చి తెలియపరిచే వారు ఎవరు వున్నారు...ఎంతమంది వున్నారు...?
    ఒకవేళ కొద్దిమంది ఉన్న... వారి స్వరం కంటే.... అన్యాయాలు... అబద్ధాల కోరుల స్వర్గం బీగ్గరగా ఉంటుంది.

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 Час назад +1

    Excellent Assessment sir, Jai Jagan garu ❤

  • @Everythingpossibleforyou
    @Everythingpossibleforyou 3 часа назад +18

    ఇదంతా... జనానికి అర్థం అవుతుందా?...అవ్వదు.. చేసుకోరు...

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 3 часа назад +5

    🇸🇱 Jai 🇸🇱 YSR 🇸🇱 CP 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @prabhakarbongu3827
    @prabhakarbongu3827 3 часа назад +15

    420 CBN

  • @ceguide3686
    @ceguide3686 2 часа назад +3

    Manipur issue gurinchi cheppandi sir . Innocent ladies , kids have been killed .

  • @satishreddy8992
    @satishreddy8992 2 часа назад +8

    సూపర్ కౌంటర్ by బుగ్గన

  • @NaguBudithe-s7s
    @NaguBudithe-s7s 2 часа назад +3

    మీరు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నరు జై జగన్ 👍

  • @venkatareddymyla3132
    @venkatareddymyla3132 3 часа назад +7

    Good

  • @gopals1055
    @gopals1055 2 часа назад +1

    What about freebies given to people since 2014 !!

  • @pannu4234
    @pannu4234 Час назад +1

    As usually same bhajana.. sanchalana nijam ani thamaru certificate isthunnara

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 3 часа назад +4

    🇸🇱 Jai 🇸🇱 jagan 🇸🇱 anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam 3 часа назад +11

    Ee nela jeethalu kudaa appulo కలిపితే సరిపోతుంది 😂

    • @LavieLavs
      @LavieLavs Час назад

      2019 to 24 alage kalipaaru kada😂

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 42 минуты назад

    Where is Mr. Jayaprakash..... Why he is not opposed the statement of YCP.

  • @RavindraReddyVelagala
    @RavindraReddyVelagala 2 часа назад +1

    Nile.. palaru...on..duty😊😊😊😊

  • @GADAGOTTUCHANDRASEKHAR-ip2gb
    @GADAGOTTUCHANDRASEKHAR-ip2gb Час назад

    2029 లో డిసైడ్ చేసుకుందాం...
    9.74 లక్షల కోట్లు

  • @Chandu-gp9xd
    @Chandu-gp9xd Час назад

    Jagan have commitment for people but public always belive cheebn emi cheddam

  • @MallikharjunaReddyBuilder
    @MallikharjunaReddyBuilder Час назад

    Aum Sri matrudevobhva pitrudevobhava achariadevobhava atithidevobhava Aum Sri mathraya namaha Aum Srim Sriyi namaha Aum Sri Gayatri mathraya namaha Aum Sri dum Durgaya namaha Aum Sri Varahi mathraya namaha Aum Srim gowlm gam ganaptiya namashivaya Aum Sri Surya Adityaya namashivaya Aum Sri Srisaila mallikarjuna bramarambika deaviyi namashivaya Aum Sri Lakshmi Narasimha Swamy namashivaya Aum Sri hara hara mahadeva sambo Kasi Vishwanath gange Aum Sri kalli matha kalabhairava namashivaya Aum Sri dram dattatreya namashivaya Jai Guru Datta Sri Datta sharanam mama digambar digambar sripadhavallaba digambar oydumbar oydumbar Narasimha Saraswati oydumbar Aum sadhashivasamarambam shankaracharya madhyamam aswmadacharya pariyantham vandea guru prampaaram Jai sri ram jai hanuman Sri Vishnu rupaya namashivaya Jai hindudharm Jai sanatanm thankyou so much god thanks 🙏🙏🙏🙏🙏 thanks Sai garu thankyou so much supar experience sir thanks 👍👍👍👍👍

  • @jgnarasimharao7300
    @jgnarasimharao7300 3 часа назад +2

    Biggana chebithe nijamaaa

    • @raghuinturi9741
      @raghuinturi9741 2 часа назад +1

      అబ్బాఛా.......... బాబు చెప్తేనే నిజం. నిజాలు చెప్తే ఎవరు చెప్పి నా నిజమే

  • @radhakrishnanoru7138
    @radhakrishnanoru7138 Час назад

    Jai Jagan

  • @CBI538
    @CBI538 59 минут назад

    Useless EVM government

  • @Im_Raju.123
    @Im_Raju.123 3 часа назад +1

    Buggana cheppevanni nijalu migathavallu cheppevi abadhalu😂😂😂😂

    • @hemanthkilaparthi7402
      @hemanthkilaparthi7402 2 часа назад +2

      2019 varaku assalu single rupee kuda appu cheyyaledu 2014 varaku kuda single rupee appu ledu antega meeru cheppedi😂😂😂

  • @user-sk6613
    @user-sk6613 3 часа назад

    Bugganna nijaala😂😂.....ika ee pativratha chepthe nammali antav👏👏

    • @raghuinturi9741
      @raghuinturi9741 2 часа назад +1

      నిజాలు తెలుసుకుని మాట్లాడండి

    • @user-sk6613
      @user-sk6613 2 часа назад

      @raghuinturi9741 arey Paytm....2019 election lo buggana gaadu TDP appulu ani vaagadu....power Loki vachinaka appulu cheyyakapothe yela annadu...idhena pativrata kaburlu😂😂

  • @laxminarayanakonni9964
    @laxminarayanakonni9964 2 часа назад

    Corporate appu kanabadadha?

  • @kishorebabu494
    @kishorebabu494 3 часа назад +4

    Frod candidates అలానే మాట్లాడుతారు.. అది వివరంగా చెప్పేది తనకు కంఫర్ట్ గా చెప్పేది sai🌹....

    • @venkatskreddyvachana322
      @venkatskreddyvachana322 2 часа назад

      మీరు 2014 నుండి ఇప్పటివరకు చేసిన అప్పులు సంవత్సరాలవారీగా సేకరించి ఇస్తే బాగుంటుంది కదా బ్రో!

    • @LavieLavs
      @LavieLavs Час назад

      Nijam ni nammaleni oppukoleni pachapavalaalu

  • @rajachityala3295
    @rajachityala3295 6 минут назад

    Cbn is cunning flow

  • @allokmeanki9967
    @allokmeanki9967 2 часа назад

    Sai Garu mere entha Madhuram media matam TDP chetilo Hindi entha Madhuram Aranya rojana

  • @Hanuman-r6s
    @Hanuman-r6s 3 часа назад

    Janalu ackgnalu emi cehyalemu andhuke bigboss hit AP lo motham dramalu chestunaru

  • @PushpaGaadiRuleuuu
    @PushpaGaadiRuleuuu 18 минут назад

    Tdp false
    Ycp facts ✅

  • @Sunil1980-h6b
    @Sunil1980-h6b 3 часа назад +7

    వైసీపీ కార్యకర్త సాయి జిందాబాద్

    • @raghuinturi9741
      @raghuinturi9741 2 часа назад +2

      నిజం చెప్తే అలా అనకూడదు. ఆయన వివరాలు చూసి చెప్తున్నాడు. మీరంతే నిజం కూడా వినరు. బాబు అబద్దాలు చెప్పినా సమ్మగా వుంటుంది

    • @Sunil1980-h6b
      @Sunil1980-h6b 2 часа назад

      @ పేటీఎం మెంబెర్ బ్యాచ్

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 Час назад

      Babu ane vaadu eppudu documents pakka chupinchadu emi cheiyadu kabatti yellow channales dabba kottulovatem tappa

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 Час назад +1

      Babu ane vaadiki siggu vindadu appu 14lakhs cr annadu election times lo 3 days back 6.50lkhs cr appu ani adhe babu assembly lo cheppinadu lajja vundali

  • @nagamalli8556
    @nagamalli8556 3 часа назад

    Meeri cheppandy

  • @srinivasaraosanaka1054
    @srinivasaraosanaka1054 2 часа назад

    Sakshi jagan bugana nuvu chepte nijala babu pavan chepte abadala appulu chesena vallu memmu chesamu Anni cheptara edi emi journalisam jaganlist kasai

  • @vlnkrishna9284
    @vlnkrishna9284 2 часа назад

    బుగ్గన గాని బుడగలు బాగున్నాయి

  • @raghunathgurram
    @raghunathgurram 3 часа назад +1

    AC vuntey kitikilu adigina low class vedava vaadey kadha kasai?

  • @venkatanagavarmabethalam8887
    @venkatanagavarmabethalam8887 3 часа назад

    Buggana chepte nizalu ayipotaya

  • @kumarm6617
    @kumarm6617 3 часа назад

    Hello last credibility

  • @SrinuKataru-s1e
    @SrinuKataru-s1e 3 часа назад +1

    సాయి గారు మీరు ఎంత కష్టపడ్డా జగన్ మీద నమ్మకం రాదు సారీ

    • @venkatskreddyvachana322
      @venkatskreddyvachana322 3 часа назад +4

      గొర్రె కసాయివాడినే నమ్ముతుందనేది మళ్ళీరుజువైంది. ధన్యవాదాలు

    • @shaikriyaz1611
      @shaikriyaz1611 2 часа назад +1

      నమ్మక పొతే అడక్కు తిను...
      జనాలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఉంటే నాకైతే ఎంత హాపీ గా ఉందో...
      హహహ😂😂😂😂

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 3 часа назад +1

    Ysr garu vunnapude kia vallu m o u kudurchukunnadu ani cheppindi entha nijamo idi kuda anthe nijamu i vuntundemo buggana gari pittakathalu ala vuntai

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 3 часа назад +3

    🙏🙏అప్పుడు బాబు ని 2014 లో అప్పు అప్పు అని విమర్శలు చేసి 2019 అధికారం వచ్చాక అవును అప్పులు చేసాము అని అన్నారు బుగ్గన అది గుర్తుకు లేదేమో బుగ్గన కీ 😂😂😂😂😂

    • @krishnarao8796
      @krishnarao8796 3 часа назад +3

      అందరూ కరోన మహమ్మారి నుంచి వచ్చిన మహ ఉపద్రవం గురించి కుడా ఆలోచించాలి సొదరా అప్పుడే మరచిపొతే ఏలా అన్న బుగ్గన తో పెట్టుకుంటే అంకెలతో సహా లెక్క ఉంటుంది

    • @thirumalakonda8184
      @thirumalakonda8184 3 часа назад +1

      Mari Vennupotu Thathayya 2014 Nunchi 2019 Varaku Echina Welfare Scheme lu Kani DBT Dwara Prajala Panchina Dabbulu Antha Anni Irrigation Project lu Complete Chesadu Anni Govt School s Hospital s Anni Remodeling Chesadu Cheppu Kamma ni Kulagajji Broker Jaathi Ratnam

    • @vijayarathnam972
      @vijayarathnam972 3 часа назад +1

      coronalo brathikinchadu anna ippudu moruguthunnaru

    • @vijayarathnam972
      @vijayarathnam972 3 часа назад

      dwakra raithu runa maafi ani cheyyaledhu mana evm cm kudupu mandi maarcharu

    • @vijayarathnam972
      @vijayarathnam972 3 часа назад +1

      maa anna grama swaraajyam chupinchadu vilege prajalaku pedhavaariki jagan dhevudu

  • @KNR-1988
    @KNR-1988 3 часа назад

    అప్పుల అప్పారావు

  • @APSTA
    @APSTA 3 часа назад +3

    అసలు ఎక్కడ అడ్రస్ లేని వాళ్ళ మీద కూడా వీడియోలు చేయడంలో మన సాయి నేర్పరి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఆర్థిక మంత్రి మీద కూడా సాయి వీడియో చేస్తున్నాడు అంటే ఏమనుకోవాలి

    • @srinivasg5483
      @srinivasg5483 3 часа назад +8

      యనమల రామకృష్ణుడు గురించి ఒక వీడియో చేస్తే బాగుణ్ణు... ఆంధ్ర నీ నిలబెట్టిన ఆర్ధిక వేత్త కదా

    • @venukalluri7679
      @venukalluri7679 3 часа назад

      ఇట్లాంటి అబద్ధాల వెదవ లు జండా కూలీలు ఉన్నంత వరకు
      చేతబడి చంద్ర నాయుడమ్మ కూడా అబద్ధాల ఆలోచనల తోనే బతుకుతుంటాడు బూమికి భారంగా

    • @sekharreddyambavaram3625
      @sekharreddyambavaram3625 3 часа назад +2

      Ap lo చాలా గొర్రెలు వున్నవి bro, ఒక గొర్రె ఎటు పొతే హా గొర్రెలు అటు పోతవి ap లో ఒక గొర్రె అది నమ్ము తున్నారు వాన్ని నమ్మి మోసపోతునే వున్నారు,

    • @vijayarathnam972
      @vijayarathnam972 3 часа назад +2

      evm cm nammi mosapothunnaru so sad😢 ap

    • @gknenu
      @gknenu 3 часа назад

      🤭

  • @Srikanthkolla1992
    @Srikanthkolla1992 2 часа назад

    Nammandra Babu 😂