ఈ ఆకుతో కంట్లో శుక్లాలు మాయం |Dr.Aditya Ranganadh about Cataract Eye | Diabetic Retinopathy|PlayEven

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness.
    Thankyou for All for your Love and Support..❤️❤️
    Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven
    Subscribe 👉👉 goo.gl/YItKdk

Комментарии • 35

  • @Srinivasrao-zw6wv
    @Srinivasrao-zw6wv Месяц назад +9

    బూటు కరుస్తోంటే ఒకడు ఇదే సలహా ఇచ్చాడు నాకు ఉమ్మి రాయమని ఒక్క డోస్ తో కరుపుడు పోయింది కళ్ళకి మాత్రం లాలాజలం రాయడం చిరాగ్గా ఉంటుంది
    కానీ కళ్ళకి కూడా లాలాజలం మందే అని పరిశోధనాత్మకంగా చెప్పడం అద్భుతమైన ప్రశంసనీయం

    • @venkateswararaokajuluri6271
      @venkateswararaokajuluri6271 Месяц назад +2

      Janthuvulu gayamuluki nalukatho nakkuntai, vati lalajalam valla vati gayamulu taggutai. Doctor cheppedi correct.

  • @parankusammohan
    @parankusammohan 23 дня назад +3

    నేను చాలా మంది coments చదివేను మంచి విషయాలు వినండి తెలుసు కొండి చెప్పిన వ్యక్తి ని గౌరవించండి, కించపరిచే విధంగా coments చెయ్యకూడదు మన మానవత్వం , హిందు ధర్మం పాటించండి శ్రీ రంగనాథ గారు చెప్పిన విషయాలు చాలా correct నెను స్వయంగా పాటించాను నా వయసు 71 సంవత్సరాల కంటి శుక్లాలు చాలా improvement కనిపించింది దెనికైన ఓపికా అవసరం coments చేయడం సులభం mohan Parankusam

  • @indiraindira43
    @indiraindira43 5 месяцев назад +6

    Sarjari taruvata enni rokulaki sirya namaskar cheyyochu please 🙏

  • @thallarajesham8725
    @thallarajesham8725 2 дня назад +1

    జై హింద్ జై ఆయుర్వేదం నిజం చెప్పారు డాక్టర్ గారు

  • @arramogili3343
    @arramogili3343 Месяц назад +1

    Sir Real EyePrablams Gurchi 100%BagaExplean che charu Dhanya wadalu.

  • @Srinivasrao-zw6wv
    @Srinivasrao-zw6wv Месяц назад +3

    ఆకు అన్నారు ఏమి ఆకో కనపడలేదు వినపడలేదు పొన్నగంటి ఆకు కావచ్చు

  • @bikkumallamanjula3259
    @bikkumallamanjula3259 2 месяца назад

    Super ga ceparuendi❤

  • @indiraindira43
    @indiraindira43 5 месяцев назад +1

    Thank you sir ummu chitukulu ostayarakada sir

  • @vamsiking4592
    @vamsiking4592 23 дня назад

    Thank you sir

  • @rameshbabu-hf8sl
    @rameshbabu-hf8sl День назад

    Sir my left eye couldn't seerain mud waterhas slashed to my eyesthat blackeye balcouldent see

  • @sanamanju8540
    @sanamanju8540 6 месяцев назад +1

    Sir thin tim of peri optic nerve sheath fluid ante meaning ante sir brain scan lo vachindi.eye vision thaggutundi.drops ivvaledu.

  • @yogeshreddy7184
    @yogeshreddy7184 5 месяцев назад

    Thank You Sir

  • @NagarajakumariKarlapalem
    @NagarajakumariKarlapalem 2 месяца назад

    Thanks sir

  • @ammaamma9743
    @ammaamma9743 6 дней назад +1

    టైటిల్ లో పెట్టిన ఆకు ఏది?

  • @sureshbabunaidu2880
    @sureshbabunaidu2880 15 дней назад

    Dr Ranganath garu ee videolo cataract gurinchi cheppaledu kada sir.

  • @harinara5583
    @harinara5583 4 месяца назад

    Yes. 100% correct i tried ......

  • @gangabhavani6160
    @gangabhavani6160 5 месяцев назад

    Eppude pora starting stage daniki kuda ela cheyavacha sir

  • @r.prabhakarrao9252
    @r.prabhakarrao9252 Месяц назад

    D macula capsules suklalaku stop chestunda

  • @suma7348
    @suma7348 Месяц назад

    Good information sir 👍

  • @vijayalaxmishealthyfoods1674
    @vijayalaxmishealthyfoods1674 24 дня назад

    Sar naku 75years kanti kinda rendu vipila vubbiga vuntindi45years nundi alage vindi alavunte prablma adi eala thaguthndo please cheppa galaru. Visawalayam. Meeansar kosam wait chesthu

  • @Kowshikgamingyt
    @Kowshikgamingyt 3 месяца назад

    Saliva రాస్తే పూర్తిగా శుక్లమ్ కరుగుతుందా 50% catrect ఉండి cloud vision dim vision object not clear ఉన్నా పనిచేస్తుందా సార్

  • @savitrimalladi3417
    @savitrimalladi3417 2 месяца назад

    Details of leaf....will you pl specify?

  • @GOPALGOPAL-pe4xd
    @GOPALGOPAL-pe4xd 2 месяца назад +1

    ముందు ఆకు గురించి చెప్పారా సార్

  • @vasuluseerapu6021
    @vasuluseerapu6021 11 дней назад

    E కదల్ల ఎందుకు ఆకు పేరు seppandi

  • @sivanagarajumopidevi66
    @sivanagarajumopidevi66 Месяц назад

    విటమిన్ అనాలి witamin kadhu

  • @ramanarayanareddyreddy1280
    @ramanarayanareddyreddy1280 23 дня назад

    నేనే 20 yers నుండి పూస్తున్నాను ఏమిలేదు

  • @GirijaKumari-vx8no
    @GirijaKumari-vx8no 4 месяца назад

    Ye aaku cheppaledu?

  • @lakshmidvdn8135
    @lakshmidvdn8135 2 месяца назад +1

    కొంతమందికి కన్ను గుడ్డు కన్ను లోపలికి లాక్కుంటుంది ఎందుకు ? ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.మా బంధువులలో ఒకరికి ఇట్లా అవుతున్నదట.

  • @user-sy9ei7pl1f
    @user-sy9ei7pl1f Месяц назад

    ఈ ఆకుతో కంట్లో శుక్లాలు మాయం |Dr.Aditya Ranganadh about Cataract Eye | Diabetic Retinopathy|PlayEven మీ టైటిల్లో ఎట్టినట్టుగా కంటిలో శుక్లాలు పోవటానికి ఈ ఒక్క ఆకు చాలు అన్నారు మరి ఆ ఆకు గురించి ఎక్కడా మీరు చొల్లలేదే

  • @user-wg3ev2pv6t
    @user-wg3ev2pv6t Месяц назад

    నీ మాటలు వింటే సంకనాకి పోతారు

  • @seshukumar982
    @seshukumar982 Месяц назад

    Sodi cheppakura bhai Aaku edom cheppara somberi