మహావాది వారి సంగీత కుటుంబం...గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • చిరంజీవి మహావాది వాసు విశ్వనాథ శాస్త్రి మరియు
    మాతృ మూర్తి గురు శ్రీమతి సీతా మహాలక్ష్మి గారు #music #instrumentalmusic #entertainment #motivational #violin #mrudangam #culture #singer #song #karnaticmusic #students #learning #telugu #musician #musicclassical #musicclass #traditional #musiclovers

Комментарии • 159

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi5107 4 дня назад +1

    చిరంజీవి వాసు విశ్వనాథ శాస్త్రి కి, శుభాశీస్సులు! తండ్రీ... నీవు ఇంకా ఇంకా ఎత్తుకు ఎదిగి, శిఖరాగ్రానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....మీ అమ్మమ్మ, సీతా మహలక్ష్మి!!

  • @gantigouri1806
    @gantigouri1806 6 дней назад +1

    Chekravakam..... Aahirbhairavi.......
    Bobaie jayasri garu.... Aahirbhairavi lo sree Jagadheeswari durgaamaataa.... Adhbhutamaina keeryhanaa... 🙏🙏💐💐... Peddalaki guruvulaki 🙏🙏🙏

  • @gantigouri1806
    @gantigouri1806 6 дней назад +1

    Jonnalagadda vaaru.. Mahaa bhagavatottamulu.. Punyatmulu kalaa tapaswi... Sree raam gaaru... ..
    Tappakundaa mee lanti goppavallani talchukoni punyanni sampadinche bhagyam kalginde 💐💐🙏🙏🙏...

  • @bhagyalatha6296
    @bhagyalatha6296 3 дня назад +1

    Chala bagundi Best wishes Andi Manam okasari kalisi padamu Temple lo very happy to see your son 💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @saikrishnac8670
    @saikrishnac8670 4 дня назад +1

    సరస్వతీ పుత్రులు...అదృష్టవంతులు...

  • @gajjelaranjith
    @gajjelaranjith Месяц назад +6

    సంగీత కుటుంబానికి నమస్కారం ❤😍😍😍 వాసు గారికి శుభాకాంక్షలు 🎉🎉🎉❤😍😍😍

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@gajjelaranjith ధన్యవాదములు

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 7 дней назад +1

    కళ ను బ్రతికించు కో వడo ఎంతో గొప్ప విషయం

  • @bhajanslakshmisrinivas6486
    @bhajanslakshmisrinivas6486 Месяц назад +4

    వాసు గారికి అభినందనలు. సంగీత విద్యలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ ❤❤

    • @SKs221
      @SKs221  Месяц назад

      మీ ప్రతిస్పందనలు బాగున్నాయి. ధన్యవాదములు

  • @lalitatangirala5541
    @lalitatangirala5541 22 дня назад +1

    మీ సంగీత పరిచయం ఆనందంగా ఉంది. వీణ ఆర్టిస్టుగా తెలుసు ఎంతో కృషి చేస్తేనే మీరింత మాధుర్యంగా సంగీతం అందించారు అని. మీఇరువురుకీ ధన్యవాదాలు . 🙏

    • @SKs221
      @SKs221  14 дней назад +1

      @@lalitatangirala5541 ధన్యవాదములు

  • @thirupathaiahvenakapally8231
    @thirupathaiahvenakapally8231 Месяц назад +4

    Thnx Sheshushorts for the interview. We could learn many thing in music through violin Sri Vasu Vishwanatha Sastri, who has both melodious musical voice and melodious classic violin play

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@thirupathaiahvenakapally8231 మీ అద్భుతమయిన రెస్పాన్స్ కు ధన్యవాదములు

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 18 дней назад +2

    చాలా సమగ్రం గా ఉంది! వాసుదేవ శాస్త్రి గారి కి, వారి మాతృశ్రీ గారికి, వారి గురుపరంపరలోని మహనీయులందరికి మనసా వాచా కర్మణా పాదాభి వందనాలు!🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @SKs221
      @SKs221  14 дней назад

      @@chandrashekarpratapa ధన్యవాదములు

  • @balanaidut8173
    @balanaidut8173 17 дней назад +2

    సమాజాన్ని సరియగు దిశలో నడిపించే అద్భుతమైన సేవ లందిస్తున్న మీకు మా హృదయపూర్వక ప్రణామాలు 🙏🙏🙏💐

    • @SKs221
      @SKs221  14 дней назад

      @@balanaidut8173 ధన్యవాదములు

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 4 дня назад

    Excellent interview

  • @truehunter1963
    @truehunter1963 Месяц назад +4

    శేషు కుమార్ గారికి నమస్కారములు మరియు ధన్యవాదములు. చాలా చాలా మంచి వీడియో పోస్ట్ చేసారు మీరు. ఇలాటి వారిని మరింత మందిని మాకు పరిచయం చేస్తారని ఆశిస్తున్నాము. మీ అద్భుతమైన గొంతు మాకు పాత తరం నటుడు కళా వాచస్పతి జగ్గయ్య గారిని గుర్తు చేస్తున్నది. మీ భవిష్యత్ కార్యక్రమాలు కూడా నభూతో అన్న రీతిలో, ఇంకా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ రావాలని కోరుకుంటున్నాము. God Bless You💐

    • @SKs221
      @SKs221  Месяц назад

      ధన్యవాదములు శ్రీను అన్నయ్యా...మీ లాంటి పెద్దల అభినందనలు మాకు ఇంకా ఇన్స్పిరేషన్ ఇస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. Thank you

  • @balaswamyjetti575
    @balaswamyjetti575 14 дней назад +2

    అమోఘం, అత్యద్భుతం శాస్త్రి గారు. ధన్యవాదములు.

    • @SKs221
      @SKs221  14 дней назад

      @@balaswamyjetti575 ధన్యవాదములు

  • @srilakshmi2305
    @srilakshmi2305 26 дней назад +2

    ఇంటువంటి చక్కటి వీనుల
    విందయినా వయోలిన్ వాద్యము వినిపించినందుకు మీకు శతకోటి ధన్యవాదములు

    • @SKs221
      @SKs221  26 дней назад

      @@srilakshmi2305 ధన్యవాదములు లక్ష్మీ గారు

  • @singamsat
    @singamsat Месяц назад +1

    సీతగారికి చి.వాసు కి శుభాకాంక్షలు. శుభం భూయాత్.

    • @SKs221
      @SKs221  29 дней назад

      @@singamsat వారి తరఫున ధన్యవాదములు

  • @somanagalakshmi718
    @somanagalakshmi718 11 дней назад +1

    Excellent presentation memu kuda malakjgiri vallame🙏🙏🙏

  • @Gadicherlasudhamadhavi
    @Gadicherlasudhamadhavi 22 дня назад +1

    Wow great video
    Thank you very much
    Nenu sastry garini valla talligarini oka 10years nundi chustunna
    Very hard working 🙏

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 19 дней назад +2

    🙏🌹 Sangeeta Saraswati Mataji Kiranamu Mahavadi Shastry Garu🙏🌹

    • @SKs221
      @SKs221  14 дней назад

      @@chalaadbhutamabhivandanamu7553 Thank you

  • @norisridharsastry
    @norisridharsastry 23 дня назад +1

    శేషు కుమార్ గారికి ధన్యవాదములు మంచి సంగీత విద్వాంసుల వారిని పరిచయం చేసారు.

    • @SKs221
      @SKs221  23 дня назад +1

      @@norisridharsastry ధన్యవాదములు సోదరా

  • @venkataraov5660
    @venkataraov5660 10 дней назад

    Very good

  • @Savarkar819
    @Savarkar819 Месяц назад +1

    మంచి పరిచయం. భగవదాశీర్వాదం, గురువుల ఆశీర్వాదాలకు సాటి లేదె. హర హర మహాదేవ! 🙏

    • @SKs221
      @SKs221  Месяц назад

      ధన్యవాదాలు sir

  • @ksnmurty1
    @ksnmurty1 Месяц назад +1

    మీ సరస్వతీ సేవకు శతకోటి వందనాలు.
    శుభాశీశ్శులు

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@ksnmurty1 ధన్యవాదములు మూర్తి గారు. సంతోషం

  • @vallurisaraswathi6222
    @vallurisaraswathi6222 26 дней назад +2

    Chirunavvutho adbhutam ga vaayinchadam penugonda programme lo choosaamu adbhutam ammaa

    • @SKs221
      @SKs221  26 дней назад

      ధన్యవాదములు

  • @sannibabukandala6933
    @sannibabukandala6933 Месяц назад +1

    Congratulations sir.🎉🎉🎉🎉

    • @SKs221
      @SKs221  26 дней назад

      Thank you

  • @mlnprasad6763
    @mlnprasad6763 Месяц назад +1

    Thd way he is participating in nama sankeertana at this young age is laudable

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@mlnprasad6763 Yes sir

  • @tdl951
    @tdl951 Месяц назад +1

    చాలా బాగా వాయించారు. వేరే లోకం లోకి వెళ్లినట్టు వుంది. Perfect శృతి, bowing

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@tdl951 మీ రెస్పాన్స్ కు ధన్యవాదములు

  • @mbhargavi9080
    @mbhargavi9080 Месяц назад +1

    Great 😊👏🏻👏🏻👏🏻👏🏻🙏🏼💐

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@mbhargavi9080 Thank you Madam

  • @perinirajkumar3248
    @perinirajkumar3248 Месяц назад +1

    Wonderful vasaaaa❤😍💞🥰

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@perinirajkumar3248 Thank You

  • @shailajachethi4907
    @shailajachethi4907 Месяц назад +1

    Great చాలా బావుంది 👏👏

    • @SKs221
      @SKs221  Месяц назад

      Thank you for comments

  • @SasidharKVL
    @SasidharKVL 29 дней назад +2

    చిరంజీవ వర్థయ వర్ధయ🎉

    • @SKs221
      @SKs221  28 дней назад

      @@SasidharKVL ధన్యవాదములు

  • @tubeinfoful
    @tubeinfoful Месяц назад +1

    Very good performance thanks

    • @SKs221
      @SKs221  26 дней назад

      @@tubeinfoful Thank You very much

  • @kokasreedevi7881
    @kokasreedevi7881 28 дней назад +1

    🙏🙏🙏

    • @SKs221
      @SKs221  27 дней назад

      @@kokasreedevi7881 ధన్యవాదములు అండి

  • @SaiDarbhaSisters
    @SaiDarbhaSisters 28 дней назад +3

    Adbhutam Vasu!!! Mridangam kuda vayistavani telusukoni aacharyapoyanu! Bhesh! Wish u great success in Life and career 🙏

    • @SKs221
      @SKs221  28 дней назад

      @@SaiDarbhaSistersమీ రెస్పాన్స్ కు ధన్యవాదములు. Thank you

  • @Time536
    @Time536 5 дней назад +1

    విశ్వనాథ శాస్త్రి గారు ఏ ఊరిలో ఉంటారు

  • @rohitgoud1339
    @rohitgoud1339 22 дня назад +1

    Vaasugaru mea Sangeetha prayanam chala bagundi andi..mimmalni first time nalla Kunta Loni Shankar math temple lo chusanu... youtube lo konni programs chusanu...chala baga voilin vayistharu..nice program andi..andariki inspiration ga unnaru meeru.. God bless you vasu garu..😊

  • @harinarayana1383
    @harinarayana1383 Месяц назад +1

    Best wishes to Vasu Sastry. Jai Seeta Ram

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@harinarayana1383 ధన్యవాదములు

  • @vijayasripada6632
    @vijayasripada6632 20 дней назад

    Thanks sethalakshmi garu & vasu Sastri garu . Excellent playing & singing

    • @SKs221
      @SKs221  20 дней назад

      @@vijayasripada6632 Thank you for your response

  • @Sailaja1968
    @Sailaja1968 Месяц назад +2

    చక్కగా చెప్పారు తల్లీ .

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@Sailaja1968 Thank You for your comments

  • @bhavaniakella5424
    @bhavaniakella5424 Месяц назад +1

    Hey, congratulations Vasu. We are proud of you and Seeta garu.❤

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@bhavaniakella5424 Thank you very much

  • @mlnprasad6763
    @mlnprasad6763 Месяц назад +1

    Last 15 minutes another level

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@mlnprasad6763 అవునండీ. సంతోషం చూసినందుకు

  • @masterdinoyt5704
    @masterdinoyt5704 27 дней назад +1

    🙏🙏🙏🙏🙏

    • @SKs221
      @SKs221  27 дней назад

      ధన్యవాదములు

  • @bujjiamma5349
    @bujjiamma5349 Месяц назад +1

    👌👏👏👏

    • @SKs221
      @SKs221  29 дней назад

      ధన్యవాదములు

  • @anumalaaparna4553
    @anumalaaparna4553 22 дня назад +1

    Viswanadh gari cinema choosinatlundi,yennirojulindi,ilani dharma maina jeevitham,adhbutamaina sangeetham talli,kodukuladi,eerojullo matalu,veshalu yekkado foreign unnattu undi,mee video choosi india ki vachhinatlundi,thanks sir

    • @SKs221
      @SKs221  22 дня назад

      @@anumalaaparna4553 మంచి కితాబు ఇచ్చారు. విశ్వనాథ్ గారిని గుర్తు చేశారు కాబట్టి చెబుతున్న. నేనూ, అన్నయ్య గారు జొన్నలగడ్డ ఈశ్వర ప్రసాద్ గారు కలిసి విశ్వనాథ్ గారితో శివన్నారాయణ తీర్థులు అను SVBC సీరియల్ లో విశ్వనాథ్ గారు పక్కన కలిసి నటించాం. You tube లో మీరు చూడవచ్చు ఆ ఎపిసోడ్స్. ఏదీ ఏమయినా మీ మంచి స్పందనకు మా ధన్యవాదములు. సంతోషం

  • @kameshwararaomutnuri7050
    @kameshwararaomutnuri7050 Месяц назад +1

    Interview chaala baagundi. Vasu gariki abhinandanalu. Seshu garu oka manchi Interview chesaaru.

    • @SKs221
      @SKs221  29 дней назад

      నమస్కారం కామేశ్వర రావు గారు. మీ స్పందనకు మరియు wishes ధన్యవాదములు గురువు గారు

  • @drnagillaramakrishna3001
    @drnagillaramakrishna3001 Месяц назад +2

    Excellent

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@drnagillaramakrishna3001 Thank You sir

  • @sitamahalakshmi9741
    @sitamahalakshmi9741 22 дня назад

    సీత గారికి వాసు కి శుభాకాంక్షలు💐💐💐

    • @SKs221
      @SKs221  22 дня назад

      @@sitamahalakshmi9741 ధన్యవాదములు

  • @PrabhakarS-r6n
    @PrabhakarS-r6n Месяц назад +1

    Good starting All the Best 👍🙏

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@PrabhakarS-r6n Thank You

  • @gouthamitangallapalli9386
    @gouthamitangallapalli9386 Месяц назад

    🙏 🙏 adbhutham

  • @prksastry3481
    @prksastry3481 Месяц назад +1

    very nice dear vasu

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@prksastry3481 ధన్యవాదములు

  • @bshreeman2968
    @bshreeman2968 Месяц назад +1

    Young and in the Music Field whoch u love. Great future ahead. Wish u all the very Best. May God Bless u.

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@bshreeman2968 Thank You for your wishes

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du Месяц назад +1

    👌👌👌🙏💐 జొన్నలగడ్డ ఈశ్వర ప్రసాద్ గారు సత్య శ్రీరామ్ గారి ఇంటర్వ్యూ లు చేయండి sir🙏

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@SubbaLakshmi-un5du తప్పకుండా...అదే ఆలోచన మొన్న నాకూ వచ్చింది. మా మిత్రులు, గురు సమానులు అయిన ఈశ్వర్ ప్రసాద్ గారితో ఒకసారి మాట్లాడి వారి అనుమతి ఇస్తే తప్పక చేస్తాను. త్వరలో వారితో మాట్లాడతాను. Thank you for your comments and concern సుబ్బ లక్ష్మి గారు

    • @SubbaLakshmi-un5du
      @SubbaLakshmi-un5du Месяц назад

      @@SKs221 tq sir🙏

  • @eswaraprasad9731
    @eswaraprasad9731 Месяц назад +1

    Jai Sitaram

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@eswaraprasad9731 ధన్యవాదములు గురువు గారు. నమస్కారములతో. జై సీతా రామ్

  • @janakisankara5936
    @janakisankara5936 11 дней назад +3

    వీళ్ళిద్దరూ on line లో కూడా నేర్పితే బాగుండును. నేర్పితే మాకు తెలియజేయగలరా?

    • @SKs221
      @SKs221  11 дней назад

      @@janakisankara5936 దయచేసి, ఒకసారి వీడియో లో display చేసిన వాళ్ళ నంబర్స్ కు ఫోన్ చెయ్యండి. Thank you

  • @srikesav4887
    @srikesav4887 Месяц назад +1

    ❤❤❤❤❤❤❤

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@srikesav4887 Thank You

  • @padmajajagarlapudi5268
    @padmajajagarlapudi5268 Месяц назад +1

    అద్భుతం

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@padmajajagarlapudi5268 ధన్యవాదములు

  • @maruthikiran878
    @maruthikiran878 Месяц назад +3

    శుభోదయం అండి
    చాలా చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో చూసాక
    మీరు, మీ అమ్మ గారు, మీ సంగీత కుటుంబం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అండి.
    మీరు ఎంతో గొప్ప అత్యున్నత స్థాయికి చేరుకోవాలి, ఎంతో మంది గొప్ప విద్వాంసుల కి సహకార వాయిద్యం వాయించి, మీ పేరు మీ ద్వారా మీ తల్లిదండ్రుల గురువులు పేర్లు దేశ విదేశాల్లో మారు మ్రోగాలి, మీకు గొప్ప అత్యున్నత అవార్డులు రివార్డులు, పెద్ద విద్వాంసుల ప్రశంస వర్షం మీ పై వరించి ఆ భగవంతుని కృప తో నిండు నూరేళ్ళు ఆయురారోగ్య, ఐశ్వర్యాల తో సుఖంగా జీవించి, ఎంతో మందికి మీ విద్యను పంచి పరమాత్ముడు కృప కు అత్యంత ప్రీతి పాత్రులు కావాలని మనసారా కోరుకుంటూ
    మీ శ్రేయోభిలాషి

    • @SKs221
      @SKs221  Месяц назад +1

      @@maruthikiran878 అద్భుతః మంచి ఆశీర్వాదములు ఇచ్చారు. ధన్యవాదములు

    • @mlnprasad6763
      @mlnprasad6763 Месяц назад +1

      chalaa baaga cheppaaru

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@mlnprasad6763 Thank You Prasad garu

  • @Gaja268
    @Gaja268 Месяц назад

    Nice to know about Vasu's various talents. Vasu is a very sweet person to move with.
    Wish him all the best🎉

  • @Rambabu-rh5to
    @Rambabu-rh5to 29 дней назад +1

    ఈ సంగీతసరస్వతులనివాసంగురించిపేర్కొంటేబాగుండేది

    • @SKs221
      @SKs221  29 дней назад

      ​​@@Rambabu-rh5to ఎపిసోడ్ starting లో అడ్రస్ బ్రీఫ్ గా చెప్పి, D.No మరియు ఇంటి ముఖ భాగం చూపించాం. అప్పటికే ఎక్కువ నిడివి length అయ్యింది. అసలు సబ్జెక్టు విషయం మీద కాన్సంట్రేషన్ తో కొన్ని పాయింట్లు సహజంగా మిస్ అవుతాం. Anyhow, thank you for your good suggestion. ధన్యవాదములు

    • @SasidharKVL
      @SasidharKVL 29 дней назад

      Vinayak nagar to Old safilguda route lo

  • @sandyyymr
    @sandyyymr Месяц назад +1

    🙏

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@sandyyymr Thank You

  • @padmavathierepalli6298
    @padmavathierepalli6298 26 дней назад +2

    Maa guruvu garu Mahavadi Saritha garu prasthuthamu Manthini Music College principal

    • @SKs221
      @SKs221  26 дней назад

      @@padmavathierepalli6298 అలాగా. మీరు సీతా మహాలక్ష్మి గారితో ఒకసారి మాట్లాడండి. ఇన్స్టిట్యూట్ నంబర్ వీడియో లో display చేసాము. మీ స్పందనకు ధన్యవాదాలు

  • @santhoshbharathiyalla6784
    @santhoshbharathiyalla6784 19 дней назад

    Guruvu gariki vandanmaulu

    • @SKs221
      @SKs221  19 дней назад

      @@santhoshbharathiyalla6784 ధన్యవాదములు మీరు చూసినందులకు

  • @hrim6559
    @hrim6559 26 дней назад +1

    మా ఇంటి పేరు కూడా
    మహావా ది మా ఊరు మంథని.. తెలంగాణ.. నాకు చాలా చాలా అందంగా ఉంది..

    • @SKs221
      @SKs221  26 дней назад

      @@hrim6559 Chiranjeevi Sastry కి మరియు సీతా మహాలక్ష్మి గారికి తెలియచేస్తాను. మీ స్పందనకు ధన్యవాదాలు

    • @SKs221
      @SKs221  26 дней назад

      @@hrim6559మీ ప్రశ్నకు సీతా మహాలక్ష్మి గారి స్పందన ఇలా వుంది. మహావాదివారు చాలా చోట్ల ఉన్నారు. వారికి మేము తెలిసిన వారే కావచ్చు కూడా. మహావాది సరిత గారు మా అబ్బాయి చిరంజీవి శాస్త్రి కి తెలుసు ఆవిడని నేను చూడలేదు
      గురువు గారు. వారి ఇన్స్టిట్యూట్ నెంబర్ display చేశాం కాబట్టి ఒకసారి మాట్లాడే అవకాశం మీకు వుంది. ధన్యవాదములు

  • @suryanarayanamurty4792
    @suryanarayanamurty4792 Месяц назад +1

    Chy.Sastry gariki manchi bhavishyattu undi..Entho sastriyam gaa unnaru

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@suryanarayanamurty4792 Thank you for your Wishes

  • @vvsprakash9999
    @vvsprakash9999 Месяц назад +1

    🌹🙏🙏🙏🌹

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@vvsprakash9999 Thank You sir

  • @suhasinid1198
    @suhasinid1198 Месяц назад +1

    💐🙏👏👏👌👌👍👍🙏💐

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@suhasinid1198 Thank you very much

  • @doladhanunjayarao5099
    @doladhanunjayarao5099 Месяц назад +1

    Very nice interview vasu.....Andhra MSG ga avvalani korutu (AP+TS) ........ God bless you.

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@doladhanunjayarao5099 మీరు వాసు గారికి ఇచ్చిన Wishes కు response కు ధన్యవాదములు

  • @p.saradamohan-shruthilayam17
    @p.saradamohan-shruthilayam17 Месяц назад +1

    👏👏👏👏🙏🙏

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@p.saradamohan-shruthilayam17 ధన్యవాదములు

  • @indirarao6576
    @indirarao6576 28 дней назад +1

    Namasthe seshu garu.oka manchi video chesinanduku meeku dhanyavadamulu.bhagavadanugraham Sastry gari family pyna yeppudu vundalani vaaru marinni high lights life lo andukovalani babagarini pray chesthunnanu.

    • @SKs221
      @SKs221  28 дней назад

      @@indirarao6576 ధన్యవాదములు

  • @satyasyamalam
    @satyasyamalam 26 дней назад +1

    Naadam Dwaram vaarini gurtu chesaaru

    • @SKs221
      @SKs221  26 дней назад

      @@satyasyamalam శుభం. ధన్యవాదములు మీ స్పందనకు. శుభాకాంక్షలతో...

  • @mlnprasad6763
    @mlnprasad6763 Месяц назад +1

    అద్బుత:

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@mlnprasad6763 ధన్యవాదములు

  • @satyasyamalam
    @satyasyamalam 26 дней назад +1

    Madam achamu Dwaram vaadi laaga undo great

    • @SKs221
      @SKs221  26 дней назад

      @@satyasyamalam ధన్యవాదములు Madam

  • @sreevijaya6614
    @sreevijaya6614 28 дней назад +1

    Namasaram andi..safari gari daggar sangeetam nerchukovalante elq sir..kotavarqku nerchukunnanu eduruchoostunnqnu guruvu kosam

    • @SKs221
      @SKs221  28 дней назад

      @@sreevijaya6614 ధన్యవాదములు

    • @sreevijaya6614
      @sreevijaya6614 27 дней назад

      @@SKs221 sir nenu adigindi chepgalaru please sarina guruvu dorakaka ibandi padtunnanu

    • @sreevijaya6614
      @sreevijaya6614 27 дней назад +1

      Num choosanu thankyou

  • @lakshmi7326
    @lakshmi7326 9 дней назад

    Harmonium nerpunchutara sir🎉

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 27 дней назад +2

    అయ్యా ! మహావాది వెంకటప్పయ్య శాస్త్రి గారు ఏమి అవుతారు ?

    • @SKs221
      @SKs221  26 дней назад

      @@dhanvantariaripirala6275 వెంకటప్పయ్య శాస్త్రి గారు, సీతామహాలక్ష్మి గారికి తాతగారు అవుతారు అని ఆమె చెప్పారు. ధన్యవాదములు

  • @RenukadeviVakkalanka-d9t
    @RenukadeviVakkalanka-d9t 10 дней назад

    🙏💐👏👏👏👏👏👏🙏👌👌❤️🌺🛐👍💐🙏🙏

  • @challaonkareswarrao
    @challaonkareswarrao 16 дней назад +1

    తండ్రి గురించి చెప్పుకోలేకపోయారు

  • @lalitatangirala5541
    @lalitatangirala5541 22 дня назад

    2సార్లు పడింది post . టచ్ phone వల్ల. అంతే!

  • @user-ch7qs9lw2c
    @user-ch7qs9lw2c 27 дней назад

    Sodhi aapu nonsense

  • @lalitatangirala5541
    @lalitatangirala5541 22 дня назад

    మీ సంగీత పరిచయం ఆనందంగా ఉంది. వీణ ఆర్టిస్టుగా తెలుసు ఎంతో కృషి చేస్తేనే మీరింత మాధుర్యంగా సంగీతం అందించారు అని. మీఇరువురుకీ ధన్యవాదాలు . 🙏

  • @sankarayilam
    @sankarayilam 27 дней назад +1

    🙏🙏🙏

    • @SKs221
      @SKs221  26 дней назад

      ధన్యవాదములు

  • @suvarchalak3639
    @suvarchalak3639 Месяц назад +1

    Excellent

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@suvarchalak3639 Thank You

  • @DVaranasi
    @DVaranasi Месяц назад +1

    🙏🙏🙏

    • @SKs221
      @SKs221  Месяц назад +1

      @@DVaranasi ధన్యవాదములు

  • @somayajuluk3080
    @somayajuluk3080 Месяц назад +1

    🙏🙏🙏🙏

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@somayajuluk3080 ధన్యవాదములు