Seshushorts
Seshushorts
  • Видео 63
  • Просмотров 181 428

Видео

మహావాది వారి సంగీత కుటుంబం...గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
Просмотров 20 тыс.Месяц назад
చిరంజీవి మహావాది వాసు విశ్వనాథ శాస్త్రి మరియు మాతృ మూర్తి గురు శ్రీమతి సీతా మహాలక్ష్మి గారు #music #instrumentalmusic #entertainment #motivational #violin #mrudangam #culture #singer #song #karnaticmusic #students #learning #telugu #musician #musicclassical #musicclass #traditional #musiclovers
Handsome School Friends Group SSC batch వారు LMA రామాచారి గారిని సంగీత అధ్యాపక అనే బిరుదు తో సన్మానం
Просмотров 206Месяц назад
Handsome School Friends Group వారు LMA రామాచారి గారిని సంగీత అధ్యాపక అనే బిరుదు తో సన్మానం #మ్యూజిక్ #honours #సింగర్ #children #entertainment #సినిమా #సాంగ్స్ #songs #cinima #lightmusic #telugu #little #falicitation #service #music
Mono Acting in 3 variations. సరదా హాస్యం దుఃఖం. భాధ్యత గల తండ్రి
Просмотров 742 месяца назад
Mono Acting #theatre #films #tv #stageshow #drama #dialogue #humour #tragedy #sentiment #commedy #humour
మనలో మార్పు ఎప్పుడు? 2024 లో వున్నాం
Просмотров 7012 месяца назад
Ambulance కి దారి ఏది #traffic #awareness #ambulance #safety #commonsense #emergency #Hospital #life #danger
మానవ సేవే మాధవ సేవ. స్వచ్ఛంద సేవా సంస్థలు
Просмотров 3412 месяца назад
అక్షర కౌముది సంస్థ మరియు త్రిశక్తి సేవా సమితి, Malkajgiri. Akshara Koumudi Samstha and Trishakthi Seva Samstha #service #motivational #awareness #schoolchildren #education #donation #selflessness
Tezsri Foundation for Disabled (తేజ్ వికలాంగుల సంస్థ) Anandbagh, Malkajgiri, హైదరాబాద్ - 47
Просмотров 1682 месяца назад
విధి వంచితులు కానీ, స్ఫూర్తిదాయకులు తేజశ్రీ ఫౌండేషన్ విద్యార్థులు, అసామాన్యమైన ప్రతిభ కలవారు #education #blindstudentshostel #awareness #educationalinstitute #braille #motivation #visuallyimpaired #inspiration #mercy #donation #help #contribution
ఓ మహిళా! నీ చెయ్యే నీ ఆయుధం. నీ ఆత్మ విశ్వాసమే నీ రక్షణ. Self Defence Techniques & self Confidence
Просмотров 2742 месяца назад
ఓ మహిళా! నీ చెయ్యే నీ ఆయుధం. నీ ఆత్మ విశ్వాసమే నీకు రక్షణ #selfdefencetechniques #selfconfidence #womensafety #womensafety #childrensafety #motivation #womenservice #womensecurity #girlsecurity
మా 3 రోజుల కాశీ/వారణాసి/బెనారస్ యాత్ర. Our 3 days tour to Kasi/Varanasi/Banaras
Просмотров 2,6 тыс.3 месяца назад
కాశీ/వారణాసి/బెనారస్ యాత్ర 3 రోజులు #devotional #varanasi #travel #spiritual #temple #blessed #peace #shiva
మా నేపాల్ ముక్తినాథ్ యాత్ర
Просмотров 137 тыс.3 месяца назад
మా నేపాల్ ముక్తి నాథ్ యాత్ర @SKs221#tenaliseshukumar #తెనాలిశేషుకుమార్ # nepaltours
వార్షిక ఉత్సవములు శమయపురం మారియమ్మన్ దేవాలయం Near Neredmet Hyderabad
Просмотров 1094 месяца назад
శక్తి దేవాలయం... శమయపురం మారియమ్మన్ దేవాలయం Near Neredmet Hyderabad. Original Temple at Samayapuram, Near Sreerangam, Tamilnadu
@తెనాలి శేషు కుమార్@Tenali Seshu Kumar కోటి కుంకుమార్చన.శ్రీ లలితా పరమేశ్వరీ దేవాలయం, అనందబాగు
Просмотров 1686 месяцев назад
@తెనాలి శేషు కుమార్@Tenali Seshu Kumar కోటి కుంకుమార్చన.శ్రీ లలితా పరమేశ్వరీ దేవాలయం, అనందబాగు
శృంగేరీ శ్రీ శారదా పీఠం లోని శారదా దేవి మరియు విద్యా శంకర ఆలయం
Просмотров 2,1 тыс.9 месяцев назад
శృంగేరీ శ్రీ శారదా పీఠం లోని శారదా దేవి మరియు విద్యా శంకర ఆలయం
పండుగ అంటే కలిసి మెలిసి జీవించటం # SK మంచి ముచ్చట్లు @తెనాలి శేషు కుమార్
Просмотров 196Год назад
పండుగ అంటే కలిసి మెలిసి జీవించటం # SK మంచి ముచ్చట్లు @తెనాలి శేషు కుమార్
శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం @SKs221 @Tenali Seshu Kumar తెనాలి శేషు కుమార్
Просмотров 271Год назад
శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం @SKs221 @Tenali Seshu Kumar తెనాలి శేషు కుమార్
దేవతా వృక్షాలు మేడి మరియు బిల్వం@SKs221 @తెనాలి శేషు కుమార్ @Tenali Seshu Kumar
Просмотров 2,4 тыс.Год назад
దేవతా వృక్షాలు మేడి మరియు బిల్వం@SKs221 @తెనాలి శేషు కుమార్ @Tenali Seshu Kumar
హీరో కృష్ణ గారికి మా శ్రద్ధాంజలి @తెనాలి శేషు కుమార్ @Tenali Seshu Kumar
Просмотров 112Год назад
హీరో కృష్ణ గారికి మా శ్రద్ధాంజలి @తెనాలి శేషు కుమార్ @Tenali Seshu Kumar
రావి, వేప దేవతా వృక్ష ప్రదక్షిణం@SKs221 @Tenali Seshu కుమార్@తెనాలి శేషు కుమార్
Просмотров 201Год назад
రావి, వేప దేవతా వృక్ష ప్రదక్షిణం@SKs221 @Tenali Seshu కుమార్@తెనాలి శేషు కుమార్
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ@SKs221 @శేషు కుమార్ seshu kumar
Просмотров 1,7 тыс.Год назад
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ@SKs221 @శేషు కుమార్ seshu kumar
మీకు కోపం క్రోధం ఎక్కువ వస్తున్నాయా? @SKs221 Tenali Seshu Kumar తెనాలి శేషు కుమార్
Просмотров 194Год назад
మీకు కోపం క్రోధం ఎక్కువ వస్తున్నాయా? @SKs221 Tenali Seshu Kumar తెనాలి శేషు కుమార్
చతుర్వేద పారాయణం, శ్రీ లలితాపరమేశ్వరి దేవాలయం @SKs221 శేషు కుమార్ Tenali Seshu Kumar
Просмотров 94Год назад
చతుర్వేద పారాయణం, శ్రీ లలితాపరమేశ్వరి దేవాలయం @SKs221 శేషు కుమార్ Tenali Seshu Kumar
దశమి 05/10/2022 శ్రీ రాజ రాజేశ్వరీ దేవి @SKs221 Tenali Seshu Kumar తెనాలి శేషు కుమార్
Просмотров 48Год назад
దశమి 05/10/2022 శ్రీ రాజ రాజేశ్వరీ దేవి @SKs221 Tenali Seshu Kumar తెనాలి శేషు కుమార్
దసరా అవతారాలు ది 04/10/2022 ‎@SK మంచి ముచ్చట్లు తెనాలి శేషు కుమార్ Tenali Seshu Kumar
Просмотров 65Год назад
దసరా అవతారాలు ది 04/10/2022 ‎@SK మంచి ముచ్చట్లు తెనాలి శేషు కుమార్ Tenali Seshu Kumar
దసరా అష్టమి అలంకరణలు@SKs221ది.03/10/2022 తెనాలి శేషు కుమార్ Tenali Seshu Kumar
Просмотров 31Год назад
దసరా అష్టమి అలంకరణలు@SKs221ది.03/10/2022 తెనాలి శేషు కుమార్ Tenali Seshu Kumar
బాలపూజ@SKs221 తెనాలి శేషు కుమార్ Tenali Seshu Kumar
Просмотров 55Год назад
బాలపూజ@SKs221 తెనాలి శేషు కుమార్ Tenali Seshu Kumar
దసరా నవరాత్రులు ది.02/10/2022 సప్తమి@SKs221 Tenali Seshu Kumar తెనాలి శేషు కుమార్
Просмотров 30Год назад
దసరా నవరాత్రులు ది.02/10/2022 సప్తమి@SKs221 Tenali Seshu Kumar తెనాలి శేషు కుమార్
అమ్మకు వివిధ హారతులు@శ్రీ లలితా పరమేశ్వరి దేవస్థానం, అనందబాగ్ @ SK మంచి ముచ్చట్లు Tenali Seshu Kumar
Просмотров 30Год назад
అమ్మకు వివిధ హారతులు@శ్రీ లలితా పరమేశ్వరి దేవస్థానం, అనందబాగ్ @ SK మంచి ముచ్చట్లు Tenali Seshu Kumar
దసరా షష్ఠి రోజు అలంకరణ 01/10/2022@SKs221@తెనాలి శేషు కుమార్ Seshu Kumar
Просмотров 27Год назад
దసరా షష్ఠి రోజు అలంకరణ 01/10/2022@SKs221@తెనాలి శేషు కుమార్ Seshu Kumar
దసరా అలంకరణలు ది.30/09/2022 @SKs221 @తెనాలి శేషు కుమార్ Tenali Seshu Kumar
Просмотров 74Год назад
దసరా అలంకరణలు ది.30/09/2022 @SKs221 @తెనాలి శేషు కుమార్ Tenali Seshu Kumar
దసరా అలంకరణలు ది.29/09/2022 చవితి@SKs221@ తెనాలి శేషు కుమార్ Tenali Seshu Kumar
Просмотров 28Год назад
దసరా అలంకరణలు ది.29/09/2022 చవితి@SKs221@ తెనాలి శేషు కుమార్ Tenali Seshu Kumar

Комментарии

  • @UshaRani-gn8ck
    @UshaRani-gn8ck 16 часов назад

    A travels cost

  • @bhagyalatha6296
    @bhagyalatha6296 3 дня назад

    Chala bagundi Best wishes Andi Manam okasari kalisi padamu Temple lo very happy to see your son 💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 4 дня назад

    Excellent interview

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi5107 4 дня назад

    చిరంజీవి వాసు విశ్వనాథ శాస్త్రి కి, శుభాశీస్సులు! తండ్రీ... నీవు ఇంకా ఇంకా ఎత్తుకు ఎదిగి, శిఖరాగ్రానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....మీ అమ్మమ్మ, సీతా మహలక్ష్మి!!

  • @saikrishnac8670
    @saikrishnac8670 4 дня назад

    సరస్వతీ పుత్రులు...అదృష్టవంతులు...

  • @Time536
    @Time536 5 дней назад

    విశ్వనాథ శాస్త్రి గారు ఏ ఊరిలో ఉంటారు

  • @gantigouri1806
    @gantigouri1806 6 дней назад

    Chekravakam..... Aahirbhairavi....... Bobaie jayasri garu.... Aahirbhairavi lo sree Jagadheeswari durgaamaataa.... Adhbhutamaina keeryhanaa... 🙏🙏💐💐... Peddalaki guruvulaki 🙏🙏🙏

  • @gantigouri1806
    @gantigouri1806 6 дней назад

    Jonnalagadda vaaru.. Mahaa bhagavatottamulu.. Punyatmulu kalaa tapaswi... Sree raam gaaru... .. Tappakundaa mee lanti goppavallani talchukoni punyanni sampadinche bhagyam kalginde 💐💐🙏🙏🙏...

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 6 дней назад

    Sri sharadamaata devyi namah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💕🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 7 дней назад

    కళ ను బ్రతికించు కో వడo ఎంతో గొప్ప విషయం

  • @lakshmi7326
    @lakshmi7326 9 дней назад

    Harmonium nerpunchutara sir🎉

  • @venkataraov5660
    @venkataraov5660 10 дней назад

    Very good

  • @RenukadeviVakkalanka-d9t
    @RenukadeviVakkalanka-d9t 10 дней назад

    🙏💐👏👏👏👏👏👏🙏👌👌❤️🌺🛐👍💐🙏🙏

  • @somanagalakshmi718
    @somanagalakshmi718 11 дней назад

    Excellent presentation memu kuda malakjgiri vallame🙏🙏🙏

  • @janakisankara5936
    @janakisankara5936 11 дней назад

    వీళ్ళిద్దరూ on line లో కూడా నేర్పితే బాగుండును. నేర్పితే మాకు తెలియజేయగలరా?

    • @SKs221
      @SKs221 11 дней назад

      @@janakisankara5936 దయచేసి, ఒకసారి వీడియో లో display చేసిన వాళ్ళ నంబర్స్ కు ఫోన్ చెయ్యండి. Thank you

  • @balaswamyjetti575
    @balaswamyjetti575 14 дней назад

    అమోఘం, అత్యద్భుతం శాస్త్రి గారు. ధన్యవాదములు.

    • @SKs221
      @SKs221 14 дней назад

      @@balaswamyjetti575 ధన్యవాదములు

  • @challaonkareswarrao
    @challaonkareswarrao 16 дней назад

    తండ్రి గురించి చెప్పుకోలేకపోయారు

  • @balanaidut8173
    @balanaidut8173 17 дней назад

    సమాజాన్ని సరియగు దిశలో నడిపించే అద్భుతమైన సేవ లందిస్తున్న మీకు మా హృదయపూర్వక ప్రణామాలు 🙏🙏🙏💐

    • @SKs221
      @SKs221 14 дней назад

      @@balanaidut8173 ధన్యవాదములు

  • @IntrovertIntrovert-wm5cp
    @IntrovertIntrovert-wm5cp 17 дней назад

    Good message

    • @SKs221
      @SKs221 15 дней назад

      Thank you sir

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 18 дней назад

    చాలా సమగ్రం గా ఉంది! వాసుదేవ శాస్త్రి గారి కి, వారి మాతృశ్రీ గారికి, వారి గురుపరంపరలోని మహనీయులందరికి మనసా వాచా కర్మణా పాదాభి వందనాలు!🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @SKs221
      @SKs221 14 дней назад

      @@chandrashekarpratapa ధన్యవాదములు

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 19 дней назад

    🙏🌹 Sangeeta Saraswati Mataji Kiranamu Mahavadi Shastry Garu🙏🌹

    • @SKs221
      @SKs221 14 дней назад

      @@chalaadbhutamabhivandanamu7553 Thank you

  • @santhoshbharathiyalla6784
    @santhoshbharathiyalla6784 19 дней назад

    Guruvu gariki vandanmaulu

    • @SKs221
      @SKs221 19 дней назад

      @@santhoshbharathiyalla6784 ధన్యవాదములు మీరు చూసినందులకు

  • @vijayasripada6632
    @vijayasripada6632 20 дней назад

    Thanks sethalakshmi garu & vasu Sastri garu . Excellent playing & singing

    • @SKs221
      @SKs221 20 дней назад

      @@vijayasripada6632 Thank you for your response

  • @vdineshkumar5627
    @vdineshkumar5627 20 дней назад

    I need there number andi

  • @suryanarayanamurty4792
    @suryanarayanamurty4792 21 день назад

    Adbhutam..❤

    • @SKs221
      @SKs221 21 день назад

      @@suryanarayanamurty4792 ధన్యవాదములు sir

  • @anumalaaparna4553
    @anumalaaparna4553 22 дня назад

    Viswanadh gari cinema choosinatlundi,yennirojulindi,ilani dharma maina jeevitham,adhbutamaina sangeetham talli,kodukuladi,eerojullo matalu,veshalu yekkado foreign unnattu undi,mee video choosi india ki vachhinatlundi,thanks sir

    • @SKs221
      @SKs221 22 дня назад

      @@anumalaaparna4553 మంచి కితాబు ఇచ్చారు. విశ్వనాథ్ గారిని గుర్తు చేశారు కాబట్టి చెబుతున్న. నేనూ, అన్నయ్య గారు జొన్నలగడ్డ ఈశ్వర ప్రసాద్ గారు కలిసి విశ్వనాథ్ గారితో శివన్నారాయణ తీర్థులు అను SVBC సీరియల్ లో విశ్వనాథ్ గారు పక్కన కలిసి నటించాం. You tube లో మీరు చూడవచ్చు ఆ ఎపిసోడ్స్. ఏదీ ఏమయినా మీ మంచి స్పందనకు మా ధన్యవాదములు. సంతోషం

  • @Gadicherlasudhamadhavi
    @Gadicherlasudhamadhavi 22 дня назад

    Super nannaa

    • @SKs221
      @SKs221 22 дня назад

      @@Gadicherlasudhamadhavi ధన్యవాదములు🙏

  • @Gadicherlasudhamadhavi
    @Gadicherlasudhamadhavi 22 дня назад

    Wow great video Thank you very much Nenu sastry garini valla talligarini oka 10years nundi chustunna Very hard working 🙏

  • @sitamahalakshmi9741
    @sitamahalakshmi9741 22 дня назад

    సీత గారికి వాసు కి శుభాకాంక్షలు💐💐💐

    • @SKs221
      @SKs221 22 дня назад

      @@sitamahalakshmi9741 ధన్యవాదములు

  • @lalitatangirala5541
    @lalitatangirala5541 22 дня назад

    2సార్లు పడింది post . టచ్ phone వల్ల. అంతే!

  • @lalitatangirala5541
    @lalitatangirala5541 22 дня назад

    మీ సంగీత పరిచయం ఆనందంగా ఉంది. వీణ ఆర్టిస్టుగా తెలుసు ఎంతో కృషి చేస్తేనే మీరింత మాధుర్యంగా సంగీతం అందించారు అని. మీఇరువురుకీ ధన్యవాదాలు . 🙏

  • @lalitatangirala5541
    @lalitatangirala5541 22 дня назад

    మీ సంగీత పరిచయం ఆనందంగా ఉంది. వీణ ఆర్టిస్టుగా తెలుసు ఎంతో కృషి చేస్తేనే మీరింత మాధుర్యంగా సంగీతం అందించారు అని. మీఇరువురుకీ ధన్యవాదాలు . 🙏

    • @SKs221
      @SKs221 14 дней назад

      @@lalitatangirala5541 ధన్యవాదములు

  • @rohitgoud1339
    @rohitgoud1339 22 дня назад

    Vaasugaru mea Sangeetha prayanam chala bagundi andi..mimmalni first time nalla Kunta Loni Shankar math temple lo chusanu... youtube lo konni programs chusanu...chala baga voilin vayistharu..nice program andi..andariki inspiration ga unnaru meeru.. God bless you vasu garu..😊

  • @norisridharsastry
    @norisridharsastry 23 дня назад

    శేషు కుమార్ గారికి ధన్యవాదములు మంచి సంగీత విద్వాంసుల వారిని పరిచయం చేసారు.

    • @SKs221
      @SKs221 23 дня назад

      @@norisridharsastry ధన్యవాదములు సోదరా

  • @anjaneyuluvoruganti6067
    @anjaneyuluvoruganti6067 25 дней назад

    Good information Seshu garu🙏🙏👌👌❤

    • @SKs221
      @SKs221 14 дней назад

      Thank you

  • @padmavathierepalli6298
    @padmavathierepalli6298 26 дней назад

    Maa guruvu garu Mahavadi Saritha garu prasthuthamu Manthini Music College principal

    • @SKs221
      @SKs221 26 дней назад

      @@padmavathierepalli6298 అలాగా. మీరు సీతా మహాలక్ష్మి గారితో ఒకసారి మాట్లాడండి. ఇన్స్టిట్యూట్ నంబర్ వీడియో లో display చేసాము. మీ స్పందనకు ధన్యవాదాలు

  • @satyasyamalam
    @satyasyamalam 26 дней назад

    Naadam Dwaram vaarini gurtu chesaaru

    • @SKs221
      @SKs221 26 дней назад

      @@satyasyamalam శుభం. ధన్యవాదములు మీ స్పందనకు. శుభాకాంక్షలతో...

  • @satyasyamalam
    @satyasyamalam 26 дней назад

    Madam achamu Dwaram vaadi laaga undo great

    • @SKs221
      @SKs221 26 дней назад

      @@satyasyamalam ధన్యవాదములు Madam

  • @hrim6559
    @hrim6559 26 дней назад

    మా ఇంటి పేరు కూడా మహావా ది మా ఊరు మంథని.. తెలంగాణ.. నాకు చాలా చాలా అందంగా ఉంది..

    • @SKs221
      @SKs221 26 дней назад

      @@hrim6559 Chiranjeevi Sastry కి మరియు సీతా మహాలక్ష్మి గారికి తెలియచేస్తాను. మీ స్పందనకు ధన్యవాదాలు

    • @SKs221
      @SKs221 26 дней назад

      @@hrim6559మీ ప్రశ్నకు సీతా మహాలక్ష్మి గారి స్పందన ఇలా వుంది. మహావాదివారు చాలా చోట్ల ఉన్నారు. వారికి మేము తెలిసిన వారే కావచ్చు కూడా. మహావాది సరిత గారు మా అబ్బాయి చిరంజీవి శాస్త్రి కి తెలుసు ఆవిడని నేను చూడలేదు గురువు గారు. వారి ఇన్స్టిట్యూట్ నెంబర్ display చేశాం కాబట్టి ఒకసారి మాట్లాడే అవకాశం మీకు వుంది. ధన్యవాదములు

  • @vallurisaraswathi6222
    @vallurisaraswathi6222 26 дней назад

    Chirunavvutho adbhutam ga vaayinchadam penugonda programme lo choosaamu adbhutam ammaa

    • @SKs221
      @SKs221 26 дней назад

      ధన్యవాదములు

  • @srilakshmi2305
    @srilakshmi2305 26 дней назад

    ఇంటువంటి చక్కటి వీనుల విందయినా వయోలిన్ వాద్యము వినిపించినందుకు మీకు శతకోటి ధన్యవాదములు

    • @SKs221
      @SKs221 26 дней назад

      @@srilakshmi2305 ధన్యవాదములు లక్ష్మీ గారు

  • @srilakshmi2305
    @srilakshmi2305 26 дней назад

    ఇంటువంటి చక్కటి వీనుల విందయినా వయోలిన్ వాద్యము వినిపించినందుకు మీకు శతకోటి ధన్యవాదములు

  • @masterdinoyt5704
    @masterdinoyt5704 27 дней назад

    🙏🙏🙏🙏🙏

    • @SKs221
      @SKs221 27 дней назад

      ధన్యవాదములు

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 27 дней назад

    అయ్యా ! మహావాది వెంకటప్పయ్య శాస్త్రి గారు ఏమి అవుతారు ?

    • @SKs221
      @SKs221 26 дней назад

      @@dhanvantariaripirala6275 వెంకటప్పయ్య శాస్త్రి గారు, సీతామహాలక్ష్మి గారికి తాతగారు అవుతారు అని ఆమె చెప్పారు. ధన్యవాదములు

  • @user-ch7qs9lw2c
    @user-ch7qs9lw2c 27 дней назад

    Sodhi aapu nonsense

  • @sankarayilam
    @sankarayilam 27 дней назад

    🙏🙏🙏

    • @SKs221
      @SKs221 26 дней назад

      ధన్యవాదములు

  • @violinmahavadi
    @violinmahavadi 27 дней назад

    🙏🙏🙏🙏

  • @kokasreedevi7881
    @kokasreedevi7881 28 дней назад

    🙏🙏🙏

    • @SKs221
      @SKs221 27 дней назад

      @@kokasreedevi7881 ధన్యవాదములు అండి

  • @indirarao6576
    @indirarao6576 28 дней назад

    Namasthe seshu garu.oka manchi video chesinanduku meeku dhanyavadamulu.bhagavadanugraham Sastry gari family pyna yeppudu vundalani vaaru marinni high lights life lo andukovalani babagarini pray chesthunnanu.

    • @SKs221
      @SKs221 28 дней назад

      @@indirarao6576 ధన్యవాదములు

  • @sreevijaya6614
    @sreevijaya6614 28 дней назад

    Namasaram andi..safari gari daggar sangeetam nerchukovalante elq sir..kotavarqku nerchukunnanu eduruchoostunnqnu guruvu kosam

    • @SKs221
      @SKs221 28 дней назад

      @@sreevijaya6614 ధన్యవాదములు

    • @sreevijaya6614
      @sreevijaya6614 27 дней назад

      @@SKs221 sir nenu adigindi chepgalaru please sarina guruvu dorakaka ibandi padtunnanu

    • @sreevijaya6614
      @sreevijaya6614 27 дней назад

      Num choosanu thankyou