Это видео недоступно.
Сожалеем об этом.

మా నేపాల్ ముక్తినాథ్ యాత్ర

Поделиться
HTML-код
  • Опубликовано: 15 май 2024
  • మా నేపాల్ ముక్తి నాథ్ యాత్ర ‪@SKs221‬#tenaliseshukumar #తెనాలిశేషుకుమార్ #
    nepaltours

Комментарии • 136

  • @bjsarma5611
    @bjsarma5611 2 месяца назад +21

    నేను పోయిన సంవత్సరం అంటే 2023లో ముక్తినాథ్ పశుపతినాథ్ టెంపుల్ అన్ని చూసకుని అంతేకాకుండా కామాఖ్య ఇవన్నీ దేవాలయాన్ని యాత్రకు వెళ్లి వచ్చాను ఇప్పుడు మీరు ఇవన్నీ చూపిస్తూ ఉంటే నేను మల్ల అక్కడికి వెళ్లి వచ్చాను అంత అందంగా కలుగుతుంది నాకు

    • @SKs221
      @SKs221  2 месяца назад +3

      చాలా సంతోషం. మీరు పంపిన response కి ధన్యవాదములు. నమస్కారములు

    • @bhagyalatha6296
      @bhagyalatha6296 2 месяца назад

      So thanks 🙏🙏 entho opikaga chepparu

    • @jyothireddy1447
      @jyothireddy1447 2 месяца назад

      🙏 🙏

    • @krishnakumaripulikonda1746
      @krishnakumaripulikonda1746 2 месяца назад

      Chala bagunnadi sir

    • @prathaparao
      @prathaparao Месяц назад

      Chala adbĥùthanga varñinchaaru!Dhanyavaadamulu.
      Thank you so much.
      Meeku objection lekapothe ee tour operators guriñchina particulars ìvvagalaraa ?

  • @truehunter1963
    @truehunter1963 2 месяца назад +4

    యాత్రా విశేషాలు , తీసుకోవాల్సిన జాగర్త లు, ముఖ్యంగా వ్యాఖ్యానం చాలా బాగుంది.
    మీరు మరిన్ని యాత్రలు , సినిమాల్లో పాత్రలు చేయాలని కోరుకుంటున్నాము.
    బెస్ట్ విషెస్💐

    • @SKs221
      @SKs221  2 месяца назад

      ధన్యవాదములు గుడిపల్లి వారూ...మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా వీడియో చూసారు. చాలా సంతోషం. సినిమాలలో పునః ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న. Thank you❤

  • @vvsamuelsubbalaxmisamuel
    @vvsamuelsubbalaxmisamuel Месяц назад +2

    చాలా క్లుప్తంగా బాగా చెప్పి చూపించారు . ధన్యవాదములు...

    • @SKs221
      @SKs221  Месяц назад

      Thank you and God Bless you

  • @pedapatirajarajeswari4202
    @pedapatirajarajeswari4202 2 месяца назад +3

    Thank you so much for your detailed description

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Thank you

  • @anuradhabhargav7254
    @anuradhabhargav7254 2 месяца назад +3

    శయన నారాయణ స్వామి,
    ఇలాంటి శయన నారాయణ స్వామి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నారు.
    Address
    ఊరు - పలమనేరు
    జిల్లా - చిత్తూరు
    ఆంధ్రప్రదేశ్
    కాని ఇక్కడ (పలమనేరు లో) ఈ మూర్తిని
    🙏 *నిర్వాణ నారాయణ స్వామి* 🙏
    అనే పేరుతో కొలుస్తారు.
    చాలా చాలా చాలా అద్భుతమైన స్థలం.
    నేపాల్ లోనే కాదు, మన భారతదేశంలో కూడా ఇటువంటి నారాయణ మూర్తి ఉన్నందుకు సంతోషంగా ఉంది.
    🙏🙏 జై శ్రీమన్నారాయణ 🙏🙏

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Good information. Thank you

  • @kondaparthibalachary4875
    @kondaparthibalachary4875 Месяц назад +1

    యాత్రను మీరు అర్థమయ్యేలా మంచి శ్లోకాలతో చాలా బాగా వివరించారు మీకు కృతజ్ఞతలు ఎవరైనా వెళ్లే వారికి సులభంగా ఉంటుంది ఓం నమశ్శివాయ హర హర మహాదేవ🎉🎉🎉

    • @SKs221
      @SKs221  Месяц назад

      ధన్యవాదములు🙏

  • @Padmaja_samudrala
    @Padmaja_samudrala 2 месяца назад +1

    మేము కూడా ఫిబ్రవరి లో వెళ్లి వచ్చాము చాలా బాగా ఎంజాయ్ చేశాం వెదర్ చాలా బాగుంది మాకు చలి తెలవలేదు సూపర్ గుంది

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Very nice Thank You

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 2 месяца назад +1

    Good commentary n nice voice. Most useful video. Thanks a lot sir. 🙏🙏

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Thank you for your response

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 2 месяца назад +2

    Jaya Sri SitaRama chandraya Anjaneya ya Namaha Namostute 🙏🌹

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Jai Sri Ram

  • @renukajanaki3494
    @renukajanaki3494 2 месяца назад +1

    Chala spastàmina vyàkyanam.thank you sir

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Thank you for responding

  • @revathipinninti3045
    @revathipinninti3045 2 месяца назад +3

    Suuuper sir naaku appudu vasthundo ee bhagyam

    • @SKs221
      @SKs221  2 месяца назад

      శీఘ్రమేవ ముక్తినాథ క్షేత్ర దర్శన ప్రాప్తిరస్తు

  • @RajeswariMallareddi-hb6pq
    @RajeswariMallareddi-hb6pq 2 месяца назад +1

    Chalabagundi chakkagakallaku kattinattu chuupincharu varygood Tq నమస్తే

    • @SKs221
      @SKs221  2 месяца назад

      ధన్యవాదములు🙏

  • @padmaachanta5082
    @padmaachanta5082 2 месяца назад +1

    చాలా బాగుంది సార్ బాగా వివరించారు

    • @SKs221
      @SKs221  2 месяца назад

      ధన్యవాదములు

  • @dontiadi6413
    @dontiadi6413 2 месяца назад +2

    మాకు చాలా చక్కగా చూపించారు అన్న నమస్కారం

    • @SKs221
      @SKs221  2 месяца назад +1

      Thank you Brother

  • @subbalaxmi5085
    @subbalaxmi5085 2 месяца назад +3

    Chala బాగా ఎక్సప్లయిన్ chesichepparu🙏🏿🙏🏿🙏🏿

    • @SKs221
      @SKs221  2 месяца назад

      ధన్యవాదములు

  • @srisainath1551
    @srisainath1551 2 месяца назад +1

    Chala baga vivarincharu dhanyavadhamulu❤

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Thank you sir

  • @user-qx7ly1up6f
    @user-qx7ly1up6f 2 месяца назад +2

    Very surprised ❤to all🙏🏼🙏🏼🙏🏼
    Om Namasivaya

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Thank you

  • @subhashinirao5223
    @subhashinirao5223 Месяц назад +1

    మేము 3 రోజుల్లో నేపాల్ యాత్ర కు బయలుదేరుతున్నాము. మీ వీడియో చూసిన తర్వాత, మాకు యాత్ర గురించి చక్కటి కలిగింది. ధన్యవాదాలు సార్🙏. మీరు ఇలాగే ఇంకా మంచి మంచి తీర్ధయాత్రల వీడియోలు యూ ట్యూబ్ లో వుంచి గలరని ఆశిస్తున్నాము.🙏🙏🙏

    • @SKs221
      @SKs221  Месяц назад

      ధన్యవాదములు. శుభ యాత్ర

  • @saruna9300
    @saruna9300 2 месяца назад +1

    Chalaa bagunfi sir video tku sir

    • @SKs221
      @SKs221  2 месяца назад

      ధన్యవాదములు

  • @lalithagopalam8317
    @lalithagopalam8317 2 месяца назад +1

    Thanks santhosham ga vundi . Memu velli chuda leni vi chupinchi naaru ..❤🎉

    • @SKs221
      @SKs221  2 месяца назад

      ధన్యవాదములు

  • @meenalingala6912
    @meenalingala6912 2 месяца назад +1

    Adbhuthamaina pradeshalanu marintha adbhuthanga chitreekariathu chala chakkaga vivarinchau

    • @SKs221
      @SKs221  2 месяца назад

      ధన్యవాదములు

  • @Rama_devi861
    @Rama_devi861 2 месяца назад +1

    🙏🏻👌So happy iam all so whiting this trip, 🙏🏻

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Have a nice trip and take all precautions. Thank you for your response

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 2 месяца назад +1

    Devudumaaku dabbu arogyam give for chardham yatra tirupati seenu should intrest my son marrage salary increase pls god love us care us

  • @tavvnraju6406
    @tavvnraju6406 2 месяца назад +1

    Chala bhaga ceperu sir memu swayanga chusinatu undhi sir thank you sir 😂

    • @SKs221
      @SKs221  2 месяца назад

      ధన్యవాదములు

  • @gantisriramamurthy135
    @gantisriramamurthy135 2 месяца назад +1

    చాలా బాగుంది సార్ నమస్కర్

    • @SKs221
      @SKs221  2 месяца назад

      ధన్యవాదములు సోదరా

  • @siddireddylakshmi4049
    @siddireddylakshmi4049 Месяц назад +1

    Chala baga explain cheru sir 🙏🙏🙏🙏🙏🙏🙏q🙏

    • @SKs221
      @SKs221  Месяц назад

      Thank you Madam

  • @sreedevin5463
    @sreedevin5463 2 месяца назад +1

    Sir we 30 persons went 6 years back so i can recollet the experians once again but by elipad some of us went but climate was not good by the time we had to go by geeps it was very scary and horible journey but gods grace was there and we all had good darsanam

    • @SKs221
      @SKs221  2 месяца назад

      అవును. Climate conditions మాకు ఎండా కాలం కాబట్టి కొంత ఫరవాలేదు. అందుకే మిగతా సీజన్స్ లో ఇది సాహస యాత్ర అని చెప్పాను. చాలా మంది ఇబ్బంది పడతారు breath విషయం లో కూడా. Precautions తప్పక తీసుకోవాలి. నేను వీడియో పెట్టడం లో ముఖ్య ఉద్దేశం కొంత కొత్త వాళ్ళకి అవగాహన కోసం . మీకు మంచి దర్శనం అయ్యింది సంతోషం.Thank you for watching

  • @revathipinninti3045
    @revathipinninti3045 2 месяца назад +1

    Thank you sir thank so much

    • @SKs221
      @SKs221  2 месяца назад

      ధన్యవాదములు

  • @user-uj5hg5yv4d
    @user-uj5hg5yv4d 2 месяца назад +1

    Jai shree Ram 🙏🙏💐

    • @SKs221
      @SKs221  2 месяца назад

      ధన్యవాదములు

  • @prasannagangupanthula3900
    @prasannagangupanthula3900 2 месяца назад +1

    Jai sree ram

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Jai Sree Ram

  • @shobharanipotana4837
    @shobharanipotana4837 2 месяца назад +1

    How to travel your own or travel ers.

    • @SKs221
      @SKs221  2 месяца назад

      మేము మల్కాజిగిరి లోని ఒక ట్రావెలర్స్ ద్వారా ప్రయాణించాము. వంటలు స్వయంగా ఒక టీమ్ పెట్టుకుని చేయించుకున్నాను. కాబట్టి ఆరోగ్య సమస్యలు రాలేదు. బయట తినలేదు.

  • @padmakadimisetty3481
    @padmakadimisetty3481 Месяц назад +1

    సర్, మేము sep. 26 వ తేది న నేపాల్ యాత్ర కు బయలు దేరు తున్నాము. మీరు చేసిన (తీసిన) వీడియో మాకు చాలా ఉపయోగ పడుతుంది. చాలా చాలా ధన్య వాదములు

    • @SKs221
      @SKs221  Месяц назад

      Oh! I am very happy to see your message. చాలా సంతోషం.Thank you very much and my best wishes to you all 😀

    • @josyulavsrkrishnasarma9307
      @josyulavsrkrishnasarma9307 Месяц назад

      Mee phone number istara.
      Memu kuda vellalani anukuntunnamu. Meeru ela veltunnaru. Teliyacheyandi.
      Memu 10 mandi unnamu.

  • @madhavilatha9097
    @madhavilatha9097 Месяц назад +1

    Om Namah Shivaya

    • @SKs221
      @SKs221  Месяц назад

      ఓం నమః శివాయ

  • @nagamachiraju8465
    @nagamachiraju8465 2 месяца назад +1

    Super sir,meeru evaritho.kalisi vellaro,a details kooda pedite bavundedhi

    • @SKs221
      @SKs221  2 месяца назад

      మేము మల్కాజిగిరి లోని ఒక ప్రైవేటు యాత్ర ట్రావెల్స్ వైష్ణవి శారదా ట్రావెల్స్ ద్వారా ఒక 25 మంది వెళ్ళాము. అప్పటికే వీడియో Length ఎక్కువ అయ్యి కొన్ని అవాయిడ్ చేశాను. Next vedio వారణాసి చేస్తున్న. దానిలో యాత్ర టీమ్
      మరియు కొన్ని ఇతర వివరాలు చేరుస్తా. ధన్యవాదములు

  • @ranik5372
    @ranik5372 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏👌👌👌👏👏💯

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Thank you

  • @lushperfectcooking9365
    @lushperfectcooking9365 2 месяца назад +1

    Roads. Very bad. Very dangerous. Better to wait for one or two years.

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Yes sir. It Seems చైనా already started cement roads and side walls etc we have observed at some points

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 2 месяца назад +1

    SeshuShorts Variki Dhanyavadamulu 🙏🌹 Chala manchiga Vivarinchinaru 🙏🌹 Mithilapuramu Janakpuri Nepal seetamma mahal Museum kannula panduga tilakinchinamu. 🙏🌹 Eswari Venkat 🙏🌹

    • @SKs221
      @SKs221  2 месяца назад

      ధన్యవాదములు వీడియో చూసినందుకు మరియు మీ స్పందనకు

    • @srineevas8300
      @srineevas8300 5 дней назад

      మీ ఫోన్ నెంబరు పంపగలరు

    • @chalaadbhutamabhivandanamu7553
      @chalaadbhutamabhivandanamu7553 5 дней назад

      Mee Telephone Number pampinchagalaru. 🙏🌹

  • @newworld7634
    @newworld7634 2 месяца назад

    Which travels you wrnt

    • @SKs221
      @SKs221  Месяц назад

      Malkajgiri లో మాకు తెలిసిన +91 70327 09582. వైష్ణవి శారద Tours and Travels

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782 2 месяца назад +1

    Nepal sandharana entho santhoshanni anndanni kaliginchidhi

  • @VijayaLakshmi-sf1hc
    @VijayaLakshmi-sf1hc 2 месяца назад +2

    Sir,నమస్తే
    చాలా బాగా చెప్పారు.చూపించా
    రు.ధన్యవాదాలు మీకు.అయితే అక్కడికి వెళ్ళడానికి
    helicopter availablity ఉందాండి?

    • @SKs221
      @SKs221  2 месяца назад

      మేము వెళ్ళిన రోజు హెలికాప్టర్ సర్వీస్ కనపడలేదు. నడక, గుర్రం, డోలీ సర్వీస్ వున్నది. హెలిప్యాడ్ వున్నది పైన. కానీ మేము హెలికాప్టర్ మేము చూడలేదు. ఎంక్వైరీ చెయ్యలేదు. నిజానికి 2 km నడక ఈజీ చిన్న వాళ్ళకి. లేదా పెద్ద వాళ్ళకి గుర్రం లేదా డోలి చాలు. Helicopter అవసరం లేదు నిజానికి. మీరు పంపిన response కు ధన్యవాదములు

    • @VijayaLakshmi-sf1hc
      @VijayaLakshmi-sf1hc 2 месяца назад

      నేను కూడా హెలిప్యాడ్ చూశానండి మీ వీడియోలో.
      అందుకే అడిగాను.సరేలెండి.అడి
      గిన వెంటనే respond అయ్యి సమాచారం ఇచ్చారు.మరోసారి
      ధన్యవాదాలు మీకు

  • @srivyshnaviagnihotram1883
    @srivyshnaviagnihotram1883 Месяц назад +1

    Eay year and eay month lo vellrandi

    • @SKs221
      @SKs221  Месяц назад

      April 3rd week to May 1st week . మంచి ఎండల్లో వెళ్ళాం. Thank you

  • @RevathiOruganti
    @RevathiOruganti 2 месяца назад

    Meeru travel vallato vellara uncle ala travel vallato velite maaku aa travel phone number ekkkada nunchi start avutaru anna vishayalu cheppandi uncle garu🙏🙏🙏

  • @vmcdon4740
    @vmcdon4740 2 месяца назад +1

    Cost, temple enter fees, rop way fees yami chapaledu. Horse fees also.

    • @SKs221
      @SKs221  2 месяца назад

      At Mukthinath no entry fee... డోలీ up and down 4000. Horse 800 up and down at Mukthinath. Rope way at Manokaamini అమ్మ Temple 650/-. Thank you sir

  • @shobakundur7607
    @shobakundur7607 2 месяца назад +2

    నేను 10 _9 _ 2022 లో ఫోయము కని వర్షము వల్ల డెంజర్ల్ ఫఢినాము మూడు రోజులు రోఢు మీధనే వున్న ము

    • @SKs221
      @SKs221  2 месяца назад

      అరే పాపం అలాగా...నిజమే వర్షా కాలంలో ఆ రూట్ డేంజరస్. టైర్లు జారే అవకాశం వుంటుంది. ఇంతకీ విష్ణు స్వామి దర్శనం అయ్యిందా. లేక తిరిగి వచ్చారా స్వామి

  • @mvijayaarts
    @mvijayaarts 2 месяца назад +9

    నేపాల్ సుదర్శన నాకెంతో ఆనందాన్ని కాళ్ల నొప్పులతో వెళ్లలేని వాళ్లకి నీలాంటి వాళ్లు చూపించే ఈ వీడియోస్ ఎంతో ఉపయోగకరం ఇంట్లో రిలాక్స్ గా చూస్తూ ఆనందించాము థాంక్స్ అండి ధన్యవాదాలు

    • @SKs221
      @SKs221  2 месяца назад

      ధన్యవాదములు మీ response కి. చాలా సంతోషం

    • @user-jn6mu5kl3t
      @user-jn6mu5kl3t Месяц назад

      Dhanyavadamulu

  • @boddedatulasirajyalakshmi7982
    @boddedatulasirajyalakshmi7982 2 месяца назад +1

    Sir memu april 13 2024 bayalu deram meeru chupinchina mukthinath kathmandu ayodhya janakpuri kasi inka chala places chusi april 30 na vachhamu mee videos bagunnayi

    • @SKs221
      @SKs221  2 месяца назад

      చాలా సంతోషం మీరు ఈ యాత్ర చేసినందుకు. బాగా జరిగిందని తలుస్తాను. మీ response కి ధన్యవాదములు. శుభం

  • @twilightsridevi
    @twilightsridevi 16 дней назад

    Bus Travel number vunte send cheyandi. Miru bus ikkada book chesukunnaru? Mi bus Nepal border nundi vellanichara ? 🙏🙏

  • @uikashobha4710
    @uikashobha4710 2 месяца назад

    🙏🙏🙏🙏

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Thank you

  • @rampakala8357
    @rampakala8357 Месяц назад +1

    Himalayala area lo AC Bus 🙆‍♂️

    • @SKs221
      @SKs221  Месяц назад

      Pokhara - Mukthinath - Pokhara మాత్రం నాన్ AC bus (చలి ప్రాంతం కాబట్టి) చిన్న బస్ (రోడ్డు వెడల్పు తక్కువ). నేపాల్ లో మిగతా చోట్ల పెద్ద AC bus . మిగతా చోట్ల మామూలుగానే వుంటుంది నేపాల్

  • @krishnamurthy2955
    @krishnamurthy2955 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Thank you

  • @pjrayalu3215
    @pjrayalu3215 2 месяца назад +1

    Sir your vedio is very fast and cannot able to see any place clearly pl

    • @SKs221
      @SKs221  2 месяца назад +1

      Sir. Sorry for the inconvenience. But Purposefully it is done fast otherwise very lengthy it will be. It is only made for basic information purposes only about my tour. Nowadays most people are not liking lengthy videos mostly...You can observe all other people comments . You can understand sir. Any how Thank you for watching and your response will be useful to me definitely in future vedios

  • @krishnakumari-pr4jh
    @krishnakumari-pr4jh 2 месяца назад +1

    Nenu 2019 lo vellanu. Malli velli natlu ga undi

    • @SKs221
      @SKs221  2 месяца назад

      చాలా సంతోషం. నేను వీడియో చేసినందుకు కొంత ప్రతి ఫలం గా అనుకుంటాను మీ అందరి కామెంట్స్ చూస్తుంటే. ధన్యవాదములు

  • @challamadhurilatha5645
    @challamadhurilatha5645 Месяц назад +1

    చాలా బాగుంది,కనీసం 2 ఎపిసోడ్స్ చేస్తే బాగుండేది.

    • @SKs221
      @SKs221  Месяц назад

      ముందుగా ప్లాన్ చెయ్యలేదు సర్ ఎపిసోడ్ చేద్దామని. నాకూ అనుభవం తక్కువ. ఇప్పుడే నేర్చుకుంటున్న. మీ సూచన భవిష్యత్తు ఎపిసోడ్స్ లో వాడుకుంటా. ధన్యవాదములు.

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 5 дней назад

    Maa email vunnadi mee daggara 🙏🌹 OM 🙏🌹

  • @ChundruPadmakumari
    @ChundruPadmakumari 2 месяца назад +1

    , nenucucinatluanadhmgaundi

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Thank you

  • @jayasekar6420
    @jayasekar6420 2 месяца назад +1

    Sai Krishna travels valla tho vellara meeru

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Malkajgiri లో మాకు తెలిసిన +91 70327 09582. వైష్ణవి శారద Tours and Travels

  • @padmaachanta5082
    @padmaachanta5082 2 месяца назад +1

    సొర్ ఈసారి మీరు వెళ్ళే యాత్ర లో మేము పాల్గొనాలని ఉంది అనుమతిస్తారా

    • @SKs221
      @SKs221  2 месяца назад

      Thank you for your reply. మేము రెగ్యులర్ ట్రావెలర్స్ కాదండీ. Next travel ఎప్పుడు వెళతామో ప్లాన్ లేదు ఇప్పుడు. మేము వెళ్ళిన ట్రావెల్స్ నంబర్ ఇస్తున్నాను. దయచేసి వారిని సంప్రదించండి. M.No.+91 70327 09582. Rajendra ప్రసాద్ గారు. ధన్యవాదములు

  • @josyulavsrkrishnasarma9307
    @josyulavsrkrishnasarma9307 Месяц назад +1

    Sir,
    Namaste
    Mee phone number ivvandi. Yatra gurinchi matladatanu. 🙏🏻

    • @SKs221
      @SKs221  Месяц назад

      @@josyulavsrkrishnasarma9307 I will provide Travels number please talk sir. +91 70327 09582. Mr Raja he will explain you sir. Thank you

    • @josyulavsrkrishnasarma9307
      @josyulavsrkrishnasarma9307 Месяц назад

      Thankyou so much
      🙏🏻

  • @gshari5151
    @gshari5151 2 месяца назад +1

    👌🤝👍🙏🕉️🌺👏✋

    • @SKs221
      @SKs221  Месяц назад

      Thank you

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 месяца назад

    ఈ తీర్థయాత్రల వల్ల ఉపయోగం ఏమిటి? ముక్తి పొందేందుకు ఉపయోగ పడుతుందా? అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా తీర్థయాత్రలు చేస్తే ముక్తి లభిస్తుందని చెప్పలేదు కదా?

    • @SKs221
      @SKs221  2 месяца назад

      మీ ఇష్టం. మీ మనసు ఎలా చెబితే అలా చెయ్యండి గురువు గారు...నేను భగవద్గీత ఫాలో అయ్యానని ఎక్కడా చూపలేదు ఈ వీడియో లో. నేను అంత పరిజ్ఞానిని కాదు sir. కేవలం నా వ్యక్తిగత యాత్ర. కుటుంబంతో సరదాగా వెళ్ళి వచ్చాము. మీరు ఆశీర్వాదములు అంద చెయ్యండి అని నా అభ్యర్థన.ఇది కేవలం నేను షేర్ చేసుకున్న అనుభవం మాత్రమే సుమా. కొందరు ఇంట్లో కూడా ధ్యానం చేస్కుని ఆనందం పొందుతారు... ఇది కేవలం ఎవరికి వారికి కలిగే స్వీయ అనుభవం మాత్రమే. మేము మాత్రం ఇలా యాత్రలు వెళ్ళి ఆనందం పొందుతాం కాస్త routine కి భిన్నంగా వుంటుంది అని. మా వ్యక్తిగత ఇష్టాలు అంతే సుమా... మనసుకు తప్పక ఆహ్లాదం ఆరోగ్యం కలుగుతాయి అని మా నమ్మకం. మీరు response ఇచ్చినందుకు చూసినందుకు ధన్యవాదములు సర్. Thank you very much

    • @srinivasaraokona8576
      @srinivasaraokona8576 Месяц назад

      మేము కాశీనుండి నే పాల్ వెళ్లాలనుకొంటున్నాము వివరాలు తెలిస్తే పెట్టండి

    • @srineevas8300
      @srineevas8300 Месяц назад +1

      మీరు ఈ విధంగా అడిగే ముందు మీకూ ఒక ప్రశ్న..... మీ జీవితంలో దేవుడ్ని పూజిస్తారా... బయట ప్రదేశాలకు వెళ్తారా..... ఒక పుణ్య క్షేత్రనికి అనుభూతి కలిగించే పర్యటనలో మనకి ముక్తి రాదు.. పుణ్యం రాదు గాని దివ్యమైన అనుభూతి....ఇలాంటి వి జీవితంలో పర్యటించడం. తీపి గుర్తులు...... కృష్ణుడు గీత చాలా చెప్పరు.. ఎంతమంది ఆచరిస్తున్నారు.... వారు ఓపిక తో కొద్ది మందికి సమాచారం ఇస్తుంటే మీరు ఈ విధంగా వారిని ప్రశ్నించడం..సబబు కాదు

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Месяц назад

      ​@@srineevas8300నేను నా జీవితంలో శరీరంలోనే ఉన్న దేవుణ్ణి పూజిస్తున్నాను సర్.మీరు,ఈ వీడియోలో చెప్పిన వారు తీర్థయాత్రలు గురించిన సమాచారం చెపుతున్నారు కానీ జాలీ ట్రిప్స్ గురించి కాదు కదా సర్.అందుకే నేను తీర్థయాత్రలు గురించే కామెంట్ చేశాను.దివ్యమైన అనుభూతి పొందండి కానీ అటువంటి అనుభూతులు పొందేందుకు వెళ్ళడాన్ని తీర్థయాత్ర అని చెప్పరు కదా? తీర్థయాత్ర ముక్తి కోసమో (మార్గం అది కాదని తెలియక),పుణ్యం కోసమో మాత్రమే చేస్తారని నా ఉద్దేశ్యం.అందుచేత ఈ వీడియో చేసిన వారు గానీ మీరు గానీ జాలీగా తిరిగి దివ్యమైన అనుభూతులు పొందేందుకే అయితే దివ్యంగా వెళ్ళి రావచ్చు.ఈ విషయంలో నేను ఏ ప్రశ్నలు వేసే ప్రసక్తే ఉండదు.తీర్థయాత్రల గురించి మాత్రమే నా ప్రశ్నలు.దివ్యమైన అనుభూతులు మీ స్వంతం చేసుకుని సంతోషంగా వెళ్ళి రావాలని మీ ప్రయాణం కూడా సంతోషంగా జరగాలని ఆకాంక్షిస్తూ హార్దిక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.గుడ్ లక్ సర్

  • @madhavik9071
    @madhavik9071 2 месяца назад +1

    Miru vellina tour vallu valla phone number istara please

    • @SKs221
      @SKs221  2 месяца назад

      ఇక్కడ ఇస్తున్నాను
      +91 70327 09582. రాజా గారు, ట్రావెల్స్ ఓనర్. చూసినందుకు ధన్యవాదాలు మాధవి గారు

  • @subhadrasunitha7575
    @subhadrasunitha7575 2 месяца назад

    Seowpt. w ❤

  • @revathianandan9376
    @revathianandan9376 2 месяца назад +1

    Jai sree ram

    • @SKs221
      @SKs221  2 месяца назад

      🙏🙏🙏