యార్లగడ్డ Vs వంశీ | Jaffar interview with Yarlagadda Venkatarao | AP Election 2024 | Itlu Mee Jaffar

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • #journalistjaffar #YarlagaddaVenkatarao #tdp #gannavaram #vallabhanenivamsi
    యార్లగడ్డ Vs వంశీ | Jaffar interview with Yarlagadda Venkatarao | AP Election 2024 | Itlu Mee Jaffar
    Download Mobile App :: play.google.co...
    Facebook :: / jaffar.reporter

Комментарии • 1,2 тыс.

  • @sekhargopi
    @sekhargopi 5 месяцев назад +448

    ఇప్పుడున్న తరంలో సంస్కారవంతమైన రాజకీయ నాయకుడు. కానీ జాఫర్ రెచ్చగొట్టాడు చాలా వరకు, కానీ ఏ క్షణంలో కూడా గీత దాటలేదు 👏🏻

  • @boddusreenivasarao2322
    @boddusreenivasarao2322 5 месяцев назад +187

    మీ మంచితనమే మిమ్మల్ని 2024 ఎలక్షన్స్ లో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 5 месяцев назад +233

    ఈర్లగడ్డ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రము కి దేశానికి ఎంతో అవసరం జై హింద్

    • @sairamcherukuri2
      @sairamcherukuri2 5 месяцев назад +1

      Yarlagadda bro erlagadda kadhu

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 5 месяцев назад +2

      ​​@@sairamcherukuri2
      Voorlagadda 😮 kaadaa

  • @arjunsrislb4988
    @arjunsrislb4988 5 месяцев назад +164

    ఈ తరం రాజకీయ నాయకుల్లో గొప్ప హుందాతనం గా మాట్లాడుతూ , శత్రువులని కూడా గౌరవం గా మాట్లాడుతూ నియోజక వర్గం పట్ల భవిష్యత్తు ఆలోచన ,అభివృద్ధి గురించి తపన మీలో కనిపిస్తున్నాయి sir👌🙏🙏👍. మీలాంటి నాయకులు ఈ సమాజానికి చాలా అవసరం sir.

  • @gubbalasubbarao8440
    @gubbalasubbarao8440 5 месяцев назад +282

    చాలా పద్దతిగా మాట్లాడారు

    • @kondasathish5672
      @kondasathish5672 5 месяцев назад

      BC or oc yarlagadda kamma yadav ,goud ,kapu

  • @DasKambhampati
    @DasKambhampati 5 месяцев назад +633

    గన్నవరంనికి కాబొయే ఎమ్మెల్యే .. యార్లగడ్డ వెంకట్రావ్ గారికి.. అభినందలు...

    • @srinivasmanikanta1244
      @srinivasmanikanta1244 5 месяцев назад

      ​@@factcheckerhere2977అమ్మ ల గురించి మాట్లాడతారు ఏంట్రా బాబు, మీరు మీ పార్టీ, దరిద్రుల్లార,తూ మీ బతుకులు చెడ

    • @narsingarao9026
      @narsingarao9026 5 месяцев назад

      Era ilanti worst language avasarama..Niko amma Leda....asalu emina chaduvukunnava nuv asalu...​@@factcheckerhere2977

    • @m.govardhanreddy706
      @m.govardhanreddy706 5 месяцев назад +8

      Kahu vamish

    • @Mallelabasavaraju
      @Mallelabasavaraju 5 месяцев назад +1

      ​@@factcheckerhere2977 అన్న ఇలా మాట్లాడం తప్పు say sorry please ఆయన కామెంట్ నచ్చకపోతే పద్ధతి reply ఇవ్వు please 🙏🙏🙏

    • @jananicunsultancy
      @jananicunsultancy 5 месяцев назад +11

      Gannavaram king vamshi garu evaru vachhina vamshi gari entruka. Kuda peekaleru

  • @kondapanenisreekanth8559
    @kondapanenisreekanth8559 5 месяцев назад +81

    ఇది కాదా అసలైన నాయకత్వం...✌️✌️
    కార్యకర్తలను కాపు కాసే నాయకుడు.. 🔥🔥
    జై యార్లగడ్డ,జై చంద్రబాబు,
    జై లోకేష్, జై జై తెలుగుదేశం.

  • @komativenugopalaswamy2521
    @komativenugopalaswamy2521 5 месяцев назад +224

    జై టిడిపి, యార్లగడ్డ గన్నవరం ఎమ్మెల్యే 2024

  • @DVinod-qs1nx
    @DVinod-qs1nx 5 месяцев назад +87

    ఎవ్వడు ఎన్ని పెట్టిన, ఎన్ని మాట్లాడినా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది ఇది తధ్యం, యార్లగడ్డ వెంకట్రావు గారిని ఆపడం ఎవ్వరి తరం కాదు 🤝👆జై YVR✊ {MLA}🥳

  • @tirumanikrishnamraju3965
    @tirumanikrishnamraju3965 5 месяцев назад +8

    ఇటువంటి రోజుల్లో ఇప్పుడున్న యువతరం భవిష్యత్తులో కలలు సహకారం చేసుకోవాలంటే యార్లగడ్డ వెంకట్రావు గారు లాంటి సమర్థవంతమైన హుందాతనంగా ఉండేటటువంటి నాయకుడు కావాలి 💐💐💐

  • @saikrish4712
    @saikrish4712 5 месяцев назад +85

    YVR garu chala hundaga unnaru.. Your way of talking is also superb sir

    • @Umamahesh009
      @Umamahesh009 5 месяцев назад +2

      మాటలు చెప్పే వాడికి,చేతలు చేసేవాడికి చాలా తేడా ఉంది.యార్లగడ్డ మాటలు మాత్రమే చెప్తాడు చేతలుండవు.

    • @Shockwavee3402
      @Shockwavee3402 5 месяцев назад

      Vamsi intakana maatalu baga cheptadu oka ycp abhminai ga jagan mohan reddy CM avali yarlagadda MLA ga gelavali ani manas poorthi ga korkuntuna​@Umamahesh009

  • @pushpalatha3831
    @pushpalatha3831 5 месяцев назад +236

    జై యార్లగడ్డ వెంకటరావు అన్నా.....

  • @User_54-u3x
    @User_54-u3x 5 месяцев назад +95

    Boss yarlagadda venkat Rao Gannavaram MLA 2024🔥

  • @user-ee2uh9ct8d
    @user-ee2uh9ct8d 5 месяцев назад +36

    గన్నవరం ప్రజలు ఇలాంటి లీడర్ నీ కాపాడుకోండి మీకు తోడుంటాడు.
    శివాజీ చౌహన్
    ఖమ్మం. తెలంగాణ

  • @True_bond
    @True_bond 5 месяцев назад +61

    జాఫర్ గారూ లఫూట్ ప్రశ్నలు వేయకండి

  • @anil-of7be4di7q
    @anil-of7be4di7q 5 месяцев назад +65

    1 స్ట్ టైం జఫ్ఫర్ గారు మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడగలో ఆయనకు అర్ధం కావట్లా యు ర్ జెన్యూన్ సార్ ❤❤❤

  • @balajipalleti7159
    @balajipalleti7159 5 месяцев назад +43

    జాఫర్ ప్రశ్నలు చాలా దరిద్రంగా నికృష్టంగా ఉన్నవి.
    యాంకర్ కంటే యార్లగడ్డ చాలా అద్భుతంగా సమాధానాలు చెప్తున్నాడు.
    జాఫర్ కి ప్రశ్నలు అడగడమే చేతకావడం లేదు.

    • @dithinjayapanda6528
      @dithinjayapanda6528 5 месяцев назад +4

      Jaffer package..

    • @IamGirii
      @IamGirii 5 месяцев назад +2

      True, one of the cheapest interviewer.

    • @prudhvivadlamudi2858
      @prudhvivadlamudi2858 5 месяцев назад +2

      Jaffer supports YSRCP

    • @balajipalleti7159
      @balajipalleti7159 5 месяцев назад

      His language, body language also so un natural and not appealing.

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 5 месяцев назад +1

      ​​@@balajipalleti7159
      Metti petti mingaali anduraa😢😅

  • @vvvedit4231
    @vvvedit4231 5 месяцев назад +261

    యార్లగడ్డ వెంకటరావు మంచి వ్యక్తి

    • @Umamahesh009
      @Umamahesh009 5 месяцев назад +8

      మంచి "కమ్మ" నైన వ్యక్తి

    • @dineshchirpyful
      @dineshchirpyful 5 месяцев назад +5

      Reddy avvala

    • @upendrabalija9835
      @upendrabalija9835 5 месяцев назад

      @@Umamahesh009 "Criminal" Gutka gadu ayite matram kaadu...

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 5 месяцев назад

      @@dineshchirpyful
      Arey manchi cheppinaa Chedu tisukuntaav endhi uncle😢
      Yarla venky uncle kamma'ni vaaru😊
      Aayana yellappudu pacha'gaa undaali🤗

    • @relaxbro7782
      @relaxbro7782 5 месяцев назад

      Vamsi garu,kodali Nani garu kuda manchi kamma Naina vyakthule uncle garu😂😂​@@Umamahesh009

  • @ganeshgr8476
    @ganeshgr8476 5 месяцев назад +39

    Yarlagadda Garu ....Super Maturity Talk Sir ...

  • @nagasrik9192
    @nagasrik9192 5 месяцев назад +6

    సర్ నిజంగా మీరు జంటిల్ మాన్ ఎంత బాగా మాట్లాడు తున్నారు మి గుండె ధయిర్యం చాలా గొప్పది మీ మంచి సంకల్పం తప్పక నెరవేరాలని దేవుణ్ణి కోరుకుంటూ 🙏🏿🙏🏿✌️✌️👍👍

  • @murugeshntr5550
    @murugeshntr5550 5 месяцев назад +126

    JAI TDP❤❤🎉

  • @dileepmatta777
    @dileepmatta777 5 месяцев назад +44

    YVR గారు చాలా హుందాగా చక్కగా మాట్లాడారు.

  • @BhavishyaNavishya
    @BhavishyaNavishya 5 месяцев назад +55

    గన్నవరం గడ్డ... తెలుగుదేశం అడ్డా 🔥🔥జై యార్లగడ్డ... జైజై యార్లగడ్డ ✊✊✊

    • @prasadareddyasam4996
      @prasadareddyasam4996 5 месяцев назад +2

      పైసలు బొక్క

    • @akbarhussain4648
      @akbarhussain4648 5 месяцев назад +4

      Jai vallabhaneni Vamsi 🎉

    • @ashoklam8204
      @ashoklam8204 3 месяца назад +2

      వంశి అన్న గెలుపు తథ్యం చూసుకోండి 🔥🔥🔥🔥

  • @pushpalatha3831
    @pushpalatha3831 5 месяцев назад +108

    పశువుల డాక్టరు పారిపోవడానికి రెడీగా ఉండు ....జై యార్లగడ్డ

    • @Umamahesh009
      @Umamahesh009 5 месяцев назад +1

      ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎర్రిగడ్డ ఎక్కడికి పారిపోయాడు ...పిల్ల పుష్పం

    • @gopikrishnap7763
      @gopikrishnap7763 5 месяцев назад

      బట్టబుర్రోడి కి ఉన్న బోచ్చు కూడా udepoidi e సారి

    • @pushpalatha3831
      @pushpalatha3831 5 месяцев назад

      @@Umamahesh009 ఒరేయ్ అన్నయ్యా తెలిసి కూడా ఆ రౌడీ గాడిని నమ్మేసావు చూడు నీకు నా దండాలు అన్నయ్యా

    • @pushpalatha3831
      @pushpalatha3831 5 месяцев назад

      @@gopikrishnap7763 ఒరేయ్ అన్నయ్యా మన వైఎస్సార్ కూడా అదే బట్టబుర్ర కదా రా అన్నయ్యా

    • @Umamahesh009
      @Umamahesh009 5 месяцев назад

      @@pushpalatha3831 ఎవరక్కా మీరు.చంద్రబాబు టీమ్ ఆ,పవన్ టీమ్ లేదా బీజేపీ టీమ్ఆ క్లారిటీ ఇవ్వండి.

  • @saikumarsaikumar8490
    @saikumarsaikumar8490 5 месяцев назад +94

    Gannavaram motham YVR 30000+ vasthi Jai TDP 🔥 Jai YVR

  • @user-ic2yq6on5q
    @user-ic2yq6on5q 5 месяцев назад +118

    Jai TDP

    • @Umamahesh009
      @Umamahesh009 5 месяцев назад +2

      జై జగన్,జై వైసిపి

  • @dasari2002
    @dasari2002 5 месяцев назад +62

    గన్నవరం నియోజకవర్గంకి కాబోయే MLA యార్లగడ్డ వెంకటరావు గారికి advanced congratulations

    • @user-zj3zd1kl9i
      @user-zj3zd1kl9i 5 месяцев назад

      Gannavaram teliyani erri puku needhi 🤣🤣🤣

    • @Umamahesh009
      @Umamahesh009 5 месяцев назад

      😂😂nice joke..! ఎలక్షన్స్ తరువాత గన్నవరంలో కనపడడు రా చిన్న. ఓడి పోయి విదేశాలకు వెళ్లిపోతాడు

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 5 месяцев назад +2

      ​@@Umamahesh009 avuna thammudu velli chaduvko Paytm yeshalu dengaku...niku inka time undi..

    • @Umamahesh009
      @Umamahesh009 5 месяцев назад

      @@madhugullapalli7220 paytm veshaalu kaaduraa pilla pushpam jarigedhi adheraa..chinnna

  • @user-lm6mt9nw6x
    @user-lm6mt9nw6x 5 месяцев назад +115

    తల్లి పాలు తాగి రొమ్ము తన్నేవాడు వంశీ తూ ఆయన బ్రతుకు..

    • @abhinaysali
      @abhinaysali 5 месяцев назад

      Mari ee burraless bocchuless gaadu enti? Last election lo YCP ticket teeskuni ippudu TDP loki enduku vachadu?

    • @philipchikkavarupu9212
      @philipchikkavarupu9212 5 месяцев назад +1

      యార్లగడ్డ ఏమి చేసాడు జగన్ నీ మోసం చెయలా

    • @sekharkola2481
      @sekharkola2481 5 месяцев назад

      Tammudu cbn garu kuda junior ntr ni harikrishna garini kodali Nani garini Ila chala mandini use chesukoni vodilesaru.cbn gariki lokesh ki evarina adoste ventane abn andrajyothi TV5 maha news vadini tokkesadaka vodalaru.andaru evari lavam vallu chusukuntaru

    • @MaheshGavirneni
      @MaheshGavirneni 5 месяцев назад +1

      @@philipchikkavarupu9212ఏ ఊరు బాబూ మనది? జగన్ యార్లగడ్డని మోసం చేసాడురా పిలిప్పు…

    • @MaheshGavirneni
      @MaheshGavirneni 5 месяцев назад

      @@sekharkola2481ఎవరు వదిలార్రా? ఏ ఊరురా మనది? నువ్వు పుట్టిన సంవత్సరం చెప్పు..

  • @ashokram4612
    @ashokram4612 5 месяцев назад +42

    😂 bullet lanti answers echav Yarlagadda super

  • @Yaralagaddavenkatrao7777
    @Yaralagaddavenkatrao7777 5 месяцев назад +126

    Gannavaram mottam YVR gari thone unaruu 2024 Gattiga koduthunammm

  • @nageswararaokarri1676
    @nageswararaokarri1676 5 месяцев назад +4

    *రక్తంతో* తడిసిన *ఫ్యాన్* రెక్కలు..
    *చంద్రపవనాలతో* వికసిస్తున్న *కమలాలు..*
    *జై భారత తెలుగుసేన* (బీజీపీ+టీడీపీ+జనసేన)

  • @yedukondaluilapogu4307
    @yedukondaluilapogu4307 5 месяцев назад +15

    అసలైన రాజకీయ నాయకుడండీ మీరు మీకు చాల సమన్వయం ఉంది గౌరవం ఉంది హేండ్సాఫ్ లీడర్ వెంకట్రావు గారు

  • @subbusurya7787
    @subbusurya7787 5 месяцев назад +124

    Kani jaffer bhayya nv TDP vallani okala interview chestunnav and YCP vallani okala chestunnav . Interview yeppudu andarini oke konam tho cheyyali.... Jai YVR Jai Chandra Anna Jai Lokesh Jai Pawan anna

  • @user-xu1ji2vi1s
    @user-xu1ji2vi1s 5 месяцев назад +20

    గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్డా జై యార్లగడ్డ జై జై యార్లగడ్డ

  • @galankivr9983
    @galankivr9983 5 месяцев назад +71

    జాఫర్ కి ఏంత కష్టం వచ్చింది రా బాబు..!
    వైసిపి కి డ్యామేజ్ అయ్యే ప్రశ్నలు రావేమో?..
    జాఫర్ ఇంటేషన్ స్పష్టం గా కనిపిస్తుంది..

  • @ashokhr999
    @ashokhr999 5 месяцев назад +52

    Jaffar ki Answers tho Mind block avuthudhi..
    Mr. Jaffar నిజాయితీ పరుడు ఎపుడు దైర్యం గానే ఉంటాడు.. Venkata Rao gari la..

  • @vijaymanganellore6763
    @vijaymanganellore6763 5 месяцев назад +32

    As a jaffar sir fan I vote for venkata rao garu his character and talks it's really a good interview with good words miru vallabanenu vamsi gari lanti vallani interview cheyyadam kanna elanti vallani cheyyadam mi stage ni kuda penchuthundhi ani na opinion

  • @nerellasriranganayakulu6347
    @nerellasriranganayakulu6347 5 месяцев назад +94

    బాబాయ్ అడుగుతున్నారు నేను ఎలా చనిపోయానని ఎవరయినా మర్డర్ చేసారా లేక నేను లెట్రిన్ లో జారిపడి చనిపోయానా అని అడుగుతున్నారు వివేకానంద రెడ్డి ఆత్మ. నాకే నా మరణం చాల కన్ఫ్యూషన్ గ వున్నది పరలోకంలో ప్రశాంతముగా లేదు ప్రభువా

    • @Sams_voice
      @Sams_voice 5 месяцев назад

      వెళ్ళి చంద్రబాబు నీ అడుగు బాబు ,సునీత భర్త నీ అడుకు ఆయన రాసిన లెటర్ దాచి పెట్టాడు కదా దాని బయటకు పెట్టమని చెప్పు..ఎపుడు తెలుస్తూ ది ఎవరు చంపారో

    • @gvaraprasad8596
      @gvaraprasad8596 5 месяцев назад +11

      Ha Sr NTR kuda adugutunnadu, naku vwnnu potu aalluda or daughters 😂

    • @anc9222
      @anc9222 5 месяцев назад +11

      @@gvaraprasad8596aa question velli mee party leader Lakshmi parvathini adagandi. Wrong question and wrong place.

    • @subbuballa9741
      @subbuballa9741 5 месяцев назад +10

      ఉమ్మడి కృష్ణా లో టీడీపీ గెలిచే మొట్టమొదటి సీట్ గన్నవరం ❤️❤️
      జై యార్లగడ్డ 🎉🎉

    • @MashehMasheh
      @MashehMasheh 5 месяцев назад +3

      Goddali potu

  • @sandelamahesh6676
    @sandelamahesh6676 5 месяцев назад +2

    గన్నవరం ప్రజలారా ఇలాంటి హుందాతనం ఉన్న వ్యక్తి నీ మీరు గెలిపించుకోవాలి మీరు బాగుంటారు మీ గన్నవరం అభివృద్ధి చెందుతుంది 🙏🏻🙏🏻

  • @zafanya1
    @zafanya1 5 месяцев назад +26

    Upcoming Gannavaram MLA “YARLAGADDA VENKATRAO” this name will have history in AP Politics for sure,Mark my Words..

  • @satyanarayanakomarraju2692
    @satyanarayanakomarraju2692 5 месяцев назад +7

    నమస్తే యార్లగడ్డ వెంకట్రావు గారు, జర్నలిస్ట్ జాఫర్ గారి వంకర రెచ్చగొట్టే విధంగా అడిగిన ప్రశ్నలకు, మంచి సమయస్ఫూర్తితో నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, సమాధానం చెప్పినందుకు హ్యాట్సాఫ్ మీరు తప్పనిసరిగా గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుస్తారు ❤🎉🌹🌹

  • @mylifemyrules987
    @mylifemyrules987 5 месяцев назад +39

    ఈ సారి గన్నవరం YVR సొంతం

  • @ravitejanaidu1333
    @ravitejanaidu1333 5 месяцев назад +20

    Yarlagadda Venkata rao gained some respect towards his behaviour and dignity. He never lose words at anyone.

  • @navaneethchowdary5168
    @navaneethchowdary5168 5 месяцев назад +33

    Jai YVR Jai TDP 💛✌️

  • @KiranKumar-df7lx
    @KiranKumar-df7lx 5 месяцев назад +29

    Cm gari ni kuda chala respect ga matladthunaru v gud

  • @raviteja5897
    @raviteja5897 5 месяцев назад +9

    How fair his answers are… really great

  • @hemchandnimmagadda9270
    @hemchandnimmagadda9270 5 месяцев назад +57

    Jai cdn ❤❤❤❤❤

    • @abhinaysali
      @abhinaysali 5 месяцев назад

      Chowdhary Garu CBN ni CDN Ani meeru kottadam and iTDP bot accounts likely eyyatam, saripoyindi. Burralu less meeru, bocchuleee yarlagadda

  • @NaveenKumarbejagam
    @NaveenKumarbejagam 5 месяцев назад +42

    Cult Janasena ikkada
    I wish yarlagadda garu to win this election and take good care of the constituency 😊
    May Hanuman give him more power and success

  • @bommaramakumar3665
    @bommaramakumar3665 5 месяцев назад +3

    Y v r super.chala నిర్భయం గా నిస్సిగ్గుగా ఓపెన్ గా మాట్లాడటం yvr గారి కమిట్మెంట్ సూపర్ 🎉🎉

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 5 месяцев назад +21

    This time YVR

  • @raghuvarun-jg6tw
    @raghuvarun-jg6tw 5 месяцев назад +32

    One man show YVR ANNAYA 💛

  • @happymoses9946
    @happymoses9946 5 месяцев назад +39

    Jai yarlagadda...👍💪💪🖐️👌✌️✌️

  • @galankivr9983
    @galankivr9983 5 месяцев назад +7

    చేసిన అతి పెద్ద తప్పు కు వంశి సూటిగా క్షమాపణలు చెప్పించలేకపోయారు మొక్కుబడిగా, చెప్పాడు..

  • @user-ic2yq6on5q
    @user-ic2yq6on5q 5 месяцев назад +39

    Jai T D P

  • @veeraanji518
    @veeraanji518 5 месяцев назад +23

    Jai YVR

  • @ChandraSekharMahendra
    @ChandraSekharMahendra 5 месяцев назад +64

    Jai yarlagadda Venkata Rao

  • @mallikantisaivenkatsaivenk6894
    @mallikantisaivenkatsaivenk6894 5 месяцев назад +18

    Jai janasena Jai TDP ❤

  • @bhimavarapunagireddy4391
    @bhimavarapunagireddy4391 5 месяцев назад +31

    జై టీడీపీ

  • @medaharish4850
    @medaharish4850 5 месяцев назад +8

    Yvr is nice person and ur answers are genuine

  • @cheechu9671
    @cheechu9671 5 месяцев назад +8

    Beeep petti unte ee penta undedi kadu. Superb dialogue

  • @ThimmapathuniRaju-nc3jc
    @ThimmapathuniRaju-nc3jc 5 месяцев назад +4

    చాల పద్ధతి గా సమాధానాలు చెప్పారు YVR గారు 🤝💐👍🙏

  • @venkateshpanangipalli9825
    @venkateshpanangipalli9825 5 месяцев назад +47

    LION IS ROARING🦁🦁

  • @vijaymanganellore6763
    @vijaymanganellore6763 5 месяцев назад +58

    Definitely he will won

    • @Umamahesh009
      @Umamahesh009 5 месяцев назад +3

      Definitely he will lose & runs away

    • @suryatejagosula7444
      @suryatejagosula7444 5 месяцев назад +1

      @@Umamahesh009definitely Vamsi run away from gannavaram 😂😂

    • @Umamahesh009
      @Umamahesh009 5 месяцев назад +1

      @@suryatejagosula7444 Vamsi gaari peru cheppadanuke yarlagadda ku thadisi pothundhi interview lo..gamaninchu sodharaa

    • @sairamcherukuri2
      @sairamcherukuri2 5 месяцев назад +2

      @@Umamahesh009Vamsi ami Kodali Nani kadhu Party tho sambandham lekunda gelawadaniki but e sari Vamsi and Nani pakka odipotaru

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 5 месяцев назад +1

      ​@@sairamcherukuri2
      indha rendu chegodilu tinu uncle 😂

  • @kumarsivasankaran859
    @kumarsivasankaran859 5 месяцев назад +4

    చాలా హుందాగా మాట్లాడి మీ మంచి మనస్తత్వాన్ని చూపించారు. కుళ్లిపోతున్న రాజకీయాల్లో హుందాతనం చాలా ముఖ్యం

  • @dmk6082
    @dmk6082 5 месяцев назад +4

    In AP politicals very genuine person i have seen so far, educated is educated.. keep going Sir, you will win minimum 25k majority. 👍

  • @jdshorts6139
    @jdshorts6139 5 месяцев назад +37

    Jai TDP Jai CBN ❤

  • @etkurirajesh1568
    @etkurirajesh1568 5 месяцев назад +30

    Tiger 🐅🐅🐅🐅🐅🐅yarlagadda

  • @MVignesh-nc7zw
    @MVignesh-nc7zw 3 месяца назад

    చాలా అందంగా సమాధానం చెబుతున్నారు ఏర్లగడ్డ గారు మిలాంటి నాయకుడు గన్నవరానికి అవసరం నేను వైఎస్ఆర్సిపి కార్యకర్తనూ❤❤❤🎉 మీ సమాధానాలు మీ హుందాతనం మిమ్ములను విజయానికి దగ్గర చేరుస్తారు

  • @akashkilaru3338
    @akashkilaru3338 5 месяцев назад +16

    Jai yvr❤

  • @GaneshKumar-jc8fy
    @GaneshKumar-jc8fy 5 месяцев назад +27

    Next Mahasena Rajesh Anna tho interview cheyyandi pls

  • @praveenpamoti
    @praveenpamoti 5 месяцев назад +2

    గెలుస్తారా లేదా kaadu ఎంత మెజారిటీ ఇస్తారు అని అడగాలి. జై జనసేన ✊️

  • @anilgogulamudiShorts
    @anilgogulamudiShorts 5 месяцев назад +7

    Jai YVR , Jai TDP , Team Chinnaavutapalli

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 5 месяцев назад +1

    వంశీ కి seat యిచ్చినందుకు TDP కార్యకర్తలకు చాలా సంతోషం గా ఉన్నది.ఆఫ్టర్ రిజల్ట్ వంశీ పరిస్తితి చూడటానికి.jai టీడీపీ,జై జై జనసేన.

  • @subbuballa9741
    @subbuballa9741 5 месяцев назад +13

    ఉమ్మడి కృష్ణా లో టీడీపీ గెలిచే మొదటి సీట్ గన్నవరం 👍👍👍❤️❤️❤️

    • @venkatababukathi9441
      @venkatababukathi9441 5 месяцев назад +2

      జగ్గయ్యపేట టీడీపీ విన్ no1

    • @subbuballa9741
      @subbuballa9741 5 месяцев назад

      @@venkatababukathi9441 👍

  • @Jayshreeram11224
    @Jayshreeram11224 5 месяцев назад +55

    40000 majority pakkaa

    • @superstar-jw4wn
      @superstar-jw4wn 5 месяцев назад +2

      Yes vamsi gariki vasthundi

    • @rajeshpoluru8731
      @rajeshpoluru8731 5 месяцев назад +14

      ​@@superstar-jw4wn
      Intha jariginaka kuda charactless fellow lanti Vamsi ni support chesthunav ante neku character ledhu anukovali

    • @ssreddy6112
      @ssreddy6112 5 месяцев назад +1

      @@superstar-jw4wnBochu Vasthadhe Vamsi gadeke kavale ante e comment screenshot tese petuko😂

    • @_natureisgod
      @_natureisgod 5 месяцев назад

      ​@@superstar-jw4wnmoddaaa vasthunnnndhhiii😅

  • @simhaa8845
    @simhaa8845 5 месяцев назад +3

    జాఫర్ గారు అందరికీ జబ్బులు ఉంటాయ్. వెంకట్రావు అన్న పక్క ఎమ్మెల్యే అవుతాడు. జాఫర్ అన్న nev జాగ్రత్తగా మాటలాడు

  • @varunyadav7602
    @varunyadav7602 5 месяцев назад +6

    Gentleman ga matladadu యార్లగడ్డ గారు...నేను వైసీపీ అభిమానిని but I like యార్లగడ్డ

  • @csr5496
    @csr5496 5 месяцев назад +9

    Good interview

  • @anilkolli05
    @anilkolli05 5 месяцев назад +4

    He is true leader going to win with huge majority

  • @anusuriramu5120
    @anusuriramu5120 5 месяцев назад +14

    Nice sir💐💐💐

  • @ranjithkoochi5845
    @ranjithkoochi5845 5 месяцев назад +5

    All the best for upcoming MLA

  • @srinathbs1055
    @srinathbs1055 5 месяцев назад +6

    Last dailogue super bayya.. ycp karyakartal ni vedinchanu ani specific ga mention chesaru super.. nak telisi Vamsi and co ni target chesi chukkalu chuyiste migata vallu automatic ga set avtaru😂

  • @nookeshbetha5774
    @nookeshbetha5774 5 месяцев назад +6

    Yarlagadda sir meeru cheppe prathee samadhanam Super Sir

  • @saikumarkakollu6533
    @saikumarkakollu6533 5 месяцев назад +11

    Yarlagadda win pakka sure

  • @prasantkumar8289
    @prasantkumar8289 5 месяцев назад +7

    Pakka win 2023 yvr sir no doubt 30+majarity no doubt

  • @RAGHU11THMILE
    @RAGHU11THMILE 5 месяцев назад +8

    #Yarlagadda sir will be the gannavaram MLA.

  • @Dar2008
    @Dar2008 5 месяцев назад +3

    Great sir Yarla Gadda garu super 👍👍👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnnamaiahNimmakayala
    @AnnamaiahNimmakayala 5 месяцев назад +6

    Jaffar ki correct ga reply icharu sir meeru

  • @Umamahesh009
    @Umamahesh009 5 месяцев назад +5

    గన్నవరం లో వల్లభనేని వంశీ గారు ప్రజలకు చేసిన సర్వీస్ దేశంలోనే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేయలేదు చేయడు కూడా. ఈ విషయం గన్నవరం లో ఏ ఒక్కడిని అడిగినా చెప్తారు.ఎలక్షన్స్ కు ఆరునెలల ముందు వచ్చి హడావిడి చేసి ఎలక్షన్స్ తరువాత కనుమరుగు అవుతారు. ఇదే దైర్యం ఓడిపోయిన తరువాత వైసిపి కేడర్ కి ఒక భరోసా కల్పించ లేక ప్రాణ భయంతో పారిపోయాడు.యార్లగడ్డ గవర్నమెంట్ మనది CM సపోర్ట్ ఉంది అయినా కూడా తన చెత్త రాజకీయాల కోసం భయపడి వైసిపి కేడర్ ను వదిలేసి తన సుకం తను చూసు కుంటున్నాడు.యార్లగడ్డ లాంటి వాడు రేపు జరగబోయే ఎలక్షన్స్ లో వల్లభనేని వంశీ గారి చేతిలో ఓడిపోతాడు.మరల టీడీపీ కేడర్ ను వదిలేసి పారిపోతాడు. ఇది ఒక నాయకుడి లక్షణం కాదు.
    జై జగన్,జై వంశీ అన్న

    • @SMR826
      @SMR826 5 месяцев назад +2

      Paytm done 😂😂 5/-

    • @SMR826
      @SMR826 5 месяцев назад +2

      😂😂Neeku Volunteer job anta ga😂😂

    • @SMR826
      @SMR826 5 месяцев назад +2

      😂😂 Pension Dabbulu nokkesey😂😂

    • @Umamahesh009
      @Umamahesh009 5 месяцев назад

      మీది గన్నవరం ఏనా..!

    • @user-cb1wc8xq4i
      @user-cb1wc8xq4i 5 месяцев назад +1

      Nee Bondara

  • @ravitejanaidu1333
    @ravitejanaidu1333 5 месяцев назад +7

    Venkatarao garu, mi victory confirm ayyindi. Just checking on majority

  • @venkat2434
    @venkat2434 5 месяцев назад +5

    Super replies to provocative questions ... hope he wins elections

  • @RAMPRASAD_TIRUMALA
    @RAMPRASAD_TIRUMALA 5 месяцев назад +4

    Superb YVR Sir 👌🏾👌🏾

  • @subbaraom7964
    @subbaraom7964 5 месяцев назад +4

    Yes

  • @venkatanagireddy2271
    @venkatanagireddy2271 5 месяцев назад +1

    I am from nunna. My name is venkata Chenna reddy kolli. I knew venkatarao garu since he came into politics because of my brother Suddeep Reddy. He is a reliable leader and he never skips his tongue. He is straight forward and he has enough capability to contest as an mla. I agree with his agenda and i am always with him. I always support him. I am sure he will come in gannavaram constituency. He will win independently even if no party has given a seat. Jai Yarlagadda jai jai yarlagadda.

  • @pullagorlasubbu1330
    @pullagorlasubbu1330 5 месяцев назад +3

    Greate sir 2024 lo MLA ga meru win avtharu Yarlagadda venkatrao MLA Gannavaram 🎉

  • @udaykumar6279
    @udaykumar6279 5 месяцев назад +42

    Gannavaram gada tdp adda

  • @raghavachowdary5031
    @raghavachowdary5031 5 месяцев назад +5

    Nanu TDP Vamsi ni TDP lo respect Chase time lo kuda yaralagadda garini like chesam because subject unna manishi atanu ❤ manchi vishayam yamiti ante yarla garu TDP lo ki ravatam TDP adrustam❤❤

  • @gowthamchowdary8141
    @gowthamchowdary8141 5 месяцев назад +7

    Monagadu la matladaru... Yarlagadda one side win .✌️✌️✌️

  • @mokharajanardhanarao1904
    @mokharajanardhanarao1904 5 месяцев назад +5

    #Love you YVR sir❤❤❤❤❤

  • @user-pj5hg1ic8i
    @user-pj5hg1ic8i 5 месяцев назад +4

    గన్నవరం విన్ వైస్సార్సీపీ 2024 విన్