ఉండవల్లి అరుణ్ కుమార్ తో వీకెండ్ || Undavalli Arun Kumar weekend with Prof Nageshwar Full Video ||

Поделиться
HTML-код
  • Опубликовано: 26 сен 2024
  • ఉండవల్లి అరుణ్ కుమార్ తో వీకెండ్ || Undavalli Arun Kumar weekend with Prof Nageshwar Full Video ||
    Arun Kumar was known for his public speaking abilities and in 1983 he was noticed by then President, Andhra Pradesh Congress Committee Dr. Y. S. Rajasekhara Reddy. With the encouragement and support from Y. S. Rajasekhara Reddy in 2004 and 2009, he won the Lok Sabha elections from Rajahmundry.[1][2] In 2009, he won against two prominent film actors, Telugu Desam Party candidate Murali Mohan the richest actor in Telugu Film Industry and Praja rajyam [PRP] Candidate U. V. Krishnam Raju the most popular actor in Andhra Pradesh and has great influence in Rajahmundry, Andhra Pradesh.[5] He held various positions mentioned below
    en.wikipedia.o...

Комментарии • 926

  • @amazingplacesinindia5028
    @amazingplacesinindia5028 Год назад +84

    You are doing Clear and Fair Interviews Sir. Please continue

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 Год назад +31

    Very good discussion

  • @nagarjunamanthapuram6211
    @nagarjunamanthapuram6211 Год назад +174

    చర్చ చాలా ఆహ్లాదకరంగా జరిగింది. మీలాంటి మేదావులు సమాజానికి నిత్యం దగ్గరగా ఉండాలి.....

    • @sairatan4288
      @sairatan4288 Год назад +3

      😂😂😂😂

    • @prasadbolla4579
      @prasadbolla4579 Год назад +5

      ఒకరు రామోజీకి ఇంకొకరు CBN కి దగ్గరగా ఉంటారు

    • @irfanmunna2229
      @irfanmunna2229 Год назад +11

      @@prasadbolla4579 vallanu konadam Modiji valley kaaledu..... CBN enti,,ramojirao enti?

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад +1

      *ANDHRAPRADESH STATE Ku Epudu Vunna Postion Ku PAKISTAN CONGRESS PARTY & BATHALA Poseytti KCR & Cunning CBN DRAMA Lu Andhariki Telusu* 🤣🤣🤣
      _Malli Vundavali Epudu Malli PAKISTAN CONGRESS PARTY DRAMA Lu START chesava ANDHRAPRADESH Lo_ 🤗🤗🤗

    • @savesoil5544
      @savesoil5544 Год назад +2

      Veella valla oka use ledu

  • @suryanarayanasanka6743
    @suryanarayanasanka6743 Год назад +87

    మీలాంటి వారి మాటలు వింటుంటే ఇలాంటి వారు రాజకీయాలు వదిలి పోవడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం అనిపిస్తుంది.

    • @hariprasadyenni791
      @hariprasadyenni791 Год назад +2

      మహానభావుడు

    • @veerendraindugula112
      @veerendraindugula112 Год назад +2

      Gelipisthe vuntaru bro.gelipinchandi

    • @bevarasankaru7418
      @bevarasankaru7418 Год назад

      ఉండవల్లి వైఎస్సార్ దయ వలన ఎంపీ అయ్యాడు

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *ANDHRAPRADESH STATE Ku Epudu Vunna Postion Ku PAKISTAN CONGRESS PARTY & BATHALA Poseytti KCR & Cunning CBN DRAMA Lu Andhariki Telusu* 🤣🤣🤣
      _Malli Vundavali Epudu Malli PAKISTAN CONGRESS PARTY DRAMA Lu START chesava ANDHRAPRADESH Lo_ 🤗🤗🤗

    • @mallikarjunadarga1248
      @mallikarjunadarga1248 Год назад

      Duradrustam kadu adrustam

  • @lsssekhar1971
    @lsssekhar1971 Год назад +9

    ఈ భోగీ పండుగ రోజు ఒక యువకుడు గాలిపటం కోసం పరిగెత్తుకుంటూ వచ్చి వేగంగా వస్తున్న వాహనాన్ని ఢీకొని దూరంగా ఎగిరి పడి మరణించిన వీడియో చూసిన వెంటనే ఈ వీడియో చూడటం జరుగుతోంది!!
    చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో చదువుకున్న ఒక ముఖ్యమైన స్టేట్ మెంట్ కు మరికొన్ని స్టేట్ మెంట్స్ జత చేయాలి అనిపించింది!!
    భారతదేశం పేద ప్రజలున్న సంపన్న దేశం
    భారతదేశం మేధావులు గలిగిన మూర్ఖ దేశం
    భారతదేశం నీతి పరులు కలిగిన అవినీతి దేశం
    భారతదేశం నాస్తికులు గల హిందూదేశం
    భారతదేశం ఉత్తేజ పరిచే నాయకులున్న నిద్రాణ దేశం
    ఇలా ఎన్ని భిన్నత్వ భావాలున్నా ఏకత్వం కలిగిన దేశం
    ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ మాత్రమే ఉండే దేశం
    ఎందుకంటే మన అభివృద్ధి విశ్వ మానవ కల్యాణమే లక్ష్యం గా కలిగింది.
    భగవద్గీత ను నిరంతరం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించడమే మనందరి అంతర్లీన లక్ష్యం....
    అందుకే మేరా భారత్ మహాన్!!!

  • @mjayas
    @mjayas Год назад +6

    ఇద్దరూ మేధావులు, అభినందనీయులు.

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 Год назад +18

    సోనియా కాంగ్రెస్ ఆంధ్రులకు చేసిన ద్రోహం ఇంకో 2,3 తరాలు మాతాకోళం అనుకుంటూ హైద్రాబద్, బెంగళూరు, మద్రాసు, పరాయి రాష్ట్రాలకు వలసదారులు, పొట్టకూటి కోసం వచ్చినవారు, settlers గా సిగ్గు విడిచి వలస పోయే పరిస్థితి తీసుకువచ్చింది.
    ఆంధ్ర ఆర్థిక పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి చేసింది. ఆంధ్ర ఇంకో 2 ముక్కలు అయ్యే పరిస్థితి వచ్చింది. అవమాన భారంతో ఇంకో 2 తరాలు ఆంధ్రులు దోపిడీ దారులు అనే ముద్రతో హైద్రాబద్ లో కార్మికులు, wstchmans, tiffin centers పెట్టుకుని బ్రతుకు ఏడ్చాల్సిందే.

    • @srinivaskommidi3941
      @srinivaskommidi3941 5 месяцев назад

      State bifurcation is because of CB Naidu rule. CB Naidu disturbed micro economics. Raised himself as crown capitalist. Neglected upland arears, etc., Neglected people.. Bad politics.. All these things directed towards separate Telangana movement..

  • @kingsrahman7208
    @kingsrahman7208 Год назад +166

    నేను తెలంగాణ వాదిని...
    ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే చాల గౌరవం...

    • @lantherpagdi
      @lantherpagdi Год назад +2

      ok thanks for letting us know your most valuable opinion

    • @prasadbolla4579
      @prasadbolla4579 Год назад +1

      మంచుకత్తి మన ఉండవల్లి. Great personality 👍

    • @harishmuddu9120
      @harishmuddu9120 Год назад

      Ne erripuku thananiki namaskaram

    • @kissstar123
      @kissstar123 Год назад +1

      peekedem ledu..

    • @GangadharaRao-qx3gk
      @GangadharaRao-qx3gk Год назад

      @@kissstar123 He is telling his opinion on current issues. If u disagree post your counter. Peekedemi ledu is not a comment.It shows your bad manners.

  • @imrankh17
    @imrankh17 Год назад +11

    Thanks Prof Garu. Very nice interview

  • @psrao4063
    @psrao4063 Год назад +13

    మీరు అనుకుంటున్నట్లు ఏ ఒక్క కులమూ గుంపగుత్తగా ఒకే పార్టీ కి ఓట్లు వెయ్యరండి. రకరకాల పరిస్థితులు పరిణామాలు ప్రభావితం చే‌స్తాయి. ఒక కులానికి చెందిన వారు మంత్రి అయినంత మాత్రాన ఆ కులం మొత్తం బాగుపడి పోదు.

    • @ramakrishna2823
      @ramakrishna2823 Год назад +1

      వీళ్ళిద్దరూ మేధావులు అని వీరి గట్టి నమ్మకం,ముండవల్లికి మరీ అతి నమ్మకం,వారి భ్రమల్లో వారిని తేలిపోనివ్వండి

  • @a1spacedecor845
    @a1spacedecor845 Год назад +22

    Every one should watch this discussion. Worth watching

  • @samarasimhareddy6804
    @samarasimhareddy6804 Год назад +9

    I'm eagerly waiting for thise

  • @upendrawalkietalkie574
    @upendrawalkietalkie574 Год назад +6

    ఇద్దరు భజ(గ)నపరులే

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Год назад +3

    నాగేశ్వర్ గారూ, అత్యుత్సాహం తగ్గించుకోవాలి. అరుణకుమార్ గారిని పూర్తిగా సమాధానం చెప్పనివ్వండి.

  • @arunkumarreddy2190
    @arunkumarreddy2190 Год назад +17

    Good discussion Sir , you both are super ....

  • @Ajaykumarr89
    @Ajaykumarr89 Год назад +71

    when true hindhus discuss. prof nag and arun kumar are the best example for true hindhus. they dont hate other religious people like many other hindhus that follow bjp and rss. they dont fall in trap of rss and bjp.

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Год назад

      Pseudo seculars. Dangerous for Hindus.

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 Год назад +1

      @@subbaraotanguturu9271 bjp , rss ki vetirekam ga matladite adi pseudo secularism avadu. nelanti bjp broker galle hindhus ki danger

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Год назад

      @@Ajaykumarr89 అందుకేనా అందరూ కలిసి పాత బస్తీ ని తయారు చేసింది. Hindus పోవాలంటేనే భయ పడాలి. Muslims Hyderabad మొత్తం తిరగవచ్చు. Farooq Abdullah తో కలిసి కాశ్మీర్ ను అలా చేసింది ఎవరు? WB 1/4 ను రోహింగ్యాస్ పరం, కేరళ IS, PFI den గా చెసింది ఎవరు. దేశం లో అన్ని bomb blasts, targeted killigs కి కారణం ఎవరు. అన్నీ congress అనబడే khangress కారణం.

    • @rathnakumari304
      @rathnakumari304 Год назад

      If Christians and other religions are so good then why are they converting poor Hindus into Christianity ? Why muslims made so many atrocities on.hundhus fir so many years .imagine again.if muslims start dictating govts again what's the future of country understand every thing don't fall in secular trap.christains even they don't eat our praddaham.they are waiting for opportunity .it's our duty to protect our religion

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 Год назад +1

      @@rathnakumari304 who converted into christianity ? show me the proof. dont speak like andh bakth. nobody changes their religion blindly. stop your rss propaganda. who the hell you are to stop christians in the name of hindutva violence. christians have the right to preach and promote their religion. who the hell are you to stop them. preach and promote your religion, who asked you not to promote your religion. you must come out of the toxic propaganda of rss. on top of this. some of your radical hindhus killed many christians in india. who will bring those lives ? check khandamal violence.

  • @yasamkarthik233
    @yasamkarthik233 Год назад +60

    Two are legends in their respective fields ❤️

    • @bingo7697
      @bingo7697 10 месяцев назад

      Professor garu is a legend who is the other legend?

  • @chaitanyasavarapu3095
    @chaitanyasavarapu3095 Год назад +36

    ఉండవల్లి గారు సమాజ విలువలు ఉన్నటువంటి మనిషి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇలాంటి సమాజ విలువలు ఉన్నటువంటి ముఖ్యనేతలతో మరికొన్ని ఇంటర్వ్యూ చెయ్యండి దాని ద్వారా సమాజంలో ఓటు వేసే వ్యక్తికి మంచి అవగాహన వస్తుంది

  • @vakilsaab6574
    @vakilsaab6574 Год назад +31

    ఇద్దరు ఎక్సలెంట్స్ ❣️

  • @veervajrala8209
    @veervajrala8209 Год назад +16

    sir, enjoyed the interview. Watched it twice non stop

  • @mythoughts9687
    @mythoughts9687 Год назад +40

    ఇంటర్వ్యూ బాగుంది. అరుణకుమార్ ని కూడా మాట్లాడానిస్తే ఇంకా బాగుండేది.

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 Год назад +3

    MLAs,MPs,MLCs కి4,5 వూళ్ళల్లో సొంతిళ్ళు, ఆస్తులున్న,రాజకీయ నాయకులకి జీతాలు, పెన్షన్స్ ప్రభుత్వ సబ్సిడీస్ ఇవ్వకూడదు. వాళ్ళు ఉద్యగస్థులుకాదు.జీతాలకంటే కమీషన్స్, అవినీతి సంపాదన ఉన్నాయి.ఎవరైనా సొంతిళ్ళు,ఆస్తుల్లేక నిస్వార్ధంగా ప్రజా సేవ చేసే వారికి మాత్రమే ఇవ్వాలి.

  • @krishnasaijd
    @krishnasaijd Год назад +33

    this is called a DEBATE.. two gems

  • @PawanKumar-sj7df
    @PawanKumar-sj7df Год назад +13

    One of the best interviews I have seen in recent times 👍🏽

  • @chirunama9999
    @chirunama9999 Год назад +1

    ఎంతో గొప్ప జ్ఞానవంతమైన గ్రంధం కేవలం చావులు దగ్గర మాత్రమే వినియోగించబడటం మీరు ఎలా సమర్దించుకుంటున్నారు

  • @neome365
    @neome365 Год назад +12

    two intellectuals talk is wonderful... gained lot of knowledge.. thank you sirs

  • @balukasula4376
    @balukasula4376 Год назад +1

    నాగేశ్వర్ గారు
    మీ కార్యక్రమం బాగుంది కాకపోతే మీరు తక్కువ మాట్లాడి అతిథిని ఎక్కువ సమయం మాట్లాడనివ్వాలని నా మనవి 🙏

  • @RajaT-lm3cp
    @RajaT-lm3cp Год назад +34

    Iddaru genius lu matladukunte Ila untadi,most loved interview

    • @lantherpagdi
      @lantherpagdi Год назад

      nuvvu howle gadivi kabatti vallu genius lu gane kanipistaru

    • @RajaT-lm3cp
      @RajaT-lm3cp Год назад

      @@lantherpagdi errripooka ,konchem brain undi reply pettu ,tingari na kodaka

    • @RajaT-lm3cp
      @RajaT-lm3cp Год назад

      @@lantherpagdi fake id tho reply ,erripooku esalu ekkadaina veyyi ,pichi pookuna kodaka

  • @vamsikrishna3921
    @vamsikrishna3921 Год назад +7

    Perfect interview by Professor Nageshwar Sir 👏👏👏

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 Год назад +42

    ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మంచి వక్త

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 Год назад +1

      Yes.

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Год назад +1

      @@prasadgorrela4163 మాటలు కాదు. AP విభజనప్పుడు time కి రాజీనామా లు చేసి ఉంటే AP ఈ పరిస్థుతులలో ఉండేది కాదు.

    • @pitchaiahbheemanapally2338
      @pitchaiahbheemanapally2338 Год назад +2

      @@subbaraotanguturu9271 gaaru, as undavalli gaaru said division of the state was inevitable as BJP and Congress(excluding AP MPs) were supporting bifurcation bill. If Finacial was introduced, economical stability of AP would have been different. Centre was keen to give an ordinance to merge mandals to AP but not to give a special category. As budget is being prepared now, now AP MPs role is to emphasize the importance of centre support to AP infrastructure or any other projects.

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Год назад

      @@pitchaiahbheemanapally2338 Sir, without Sonia's foolishness it could never happened. All decided against it though this game played for votes for decades, but Jayram Ramesh declared it that shocked all. If voting really happened the bill could have failed, sir. Sonia is solely responsible for it. Why did closed parliament, Why no proceedings recorded, where did voting take place!?

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Год назад

      @@pitchaiahbheemanapally2338 It's not easy crores of rupees after splitting state as they like. You and me even willing lakhs of crores adjusting is not easy. Centre won't get money from sky!? Our country is poor so also states. We don't like if taxes are increased and defeat governments.

  • @krishnasandeep398
    @krishnasandeep398 Год назад +19

    That's a good interview between two intellectuals 👏

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 Год назад +4

    చర్చ చాలా ఆహ్లాదంగా ఉంది. ముందు జరిగిన ఇంటర్వ్యూలకు చాలా భిన్నంగా ఉంది. సహజానికి చాలా దగ్గరగా ఉంది. Open heart పంథాలో ఉంది.

  • @syedmeerhyder9412
    @syedmeerhyder9412 4 месяца назад

    Both are excellent people and very knowledgeable

  • @pudurulakshmikanth4688
    @pudurulakshmikanth4688 Год назад +8

    Good to see both of you in a single screen and debate.
    Thanks for your thoughts, views .sunch a knowledge sharing debate

  • @shivarajkumarr1539
    @shivarajkumarr1539 Год назад +5

    Very fruitful and nice interview

  • @nanik9618
    @nanik9618 Год назад +10

    very nice and cool interview

  • @nageswaraop5996
    @nageswaraop5996 Год назад +1

    Nageswar sir and Arunakumar sir both are great political analysts and well wishers of society..thankq

  • @nanna1355
    @nanna1355 Год назад +18

    My both AP..TS .. ever favorate leaders

  • @srisaimadhuravahini8975
    @srisaimadhuravahini8975 7 месяцев назад

    Very nice conversation...

  • @rahulsaga93
    @rahulsaga93 Год назад +18

    A profound conversation between two intellects.

  • @HBk7112
    @HBk7112 Год назад +1

    A great speaker and honest person. He have a good humanity.

  • @pranithkp
    @pranithkp Год назад +16

    I don't know why but this combo is very good.

  • @SandeepTaurus
    @SandeepTaurus Год назад +2

    Two most prominent intellectual individuals ... Healthy discussion.

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Год назад +5

    1971 లో ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం ఆంధ్రా వాళ్ళు చేస్తే తెలంగాణా వారు ఎందుకు ఊరుకున్నారు ? అప్పుడే సహకరించి ఉంటే రెండు రాష్ట్రాలు అప్పట్లోనే వచ్చేవికదా?!

  • @ramakrishnavasudevanittala7198

    Very nice meeting valuable discussions

  • @kollumohanrao2399
    @kollumohanrao2399 7 месяцев назад +1

    ఉండవల్లి గారు చాలా తెలివైన వ్యక్తి అతను బ్రాహ్మిన్, బ్రాహ్మిన్ తన చేతికి మట్టి అంటకుండా శత్రువుని మట్టు పెట్టగలడు..

  • @srinivasaprasanna6819
    @srinivasaprasanna6819 Год назад +4

    తాడేపల్లి ప్యాలెస్ పేటియం కుహనా మేధావులు "కులాల్లో కొట్లకు "బిహారి స్ట్రాటెజీ స్టాట్ చేశారు వీళ్ళ కనిపిస్తే కొట్టడం ఖాయం 🤠

  • @stfkmm6471
    @stfkmm6471 Год назад

    Gret intellectual interview

  • @sagarraom7460
    @sagarraom7460 Год назад +83

    When two encyclopedias in one frame..... 🔥🔥🔥🔥

    • @rafiahmed21
      @rafiahmed21 Год назад

      Undavalli is intellectual man.. Comprehensive person.. Clear on Nehruji ideology, Governance..

  • @srinivasgatla
    @srinivasgatla 11 месяцев назад

    ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య సంభాషణ లో కొత్త విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Год назад +7

    Very Good combination with Undawalli Garu with professor Nageswar Garu.
    Good Humor conversation Between them.
    Thank you.

  • @narenderrachakonda6435
    @narenderrachakonda6435 Год назад +12

    Good Interview 👍🤝

  • @durgaraomanepalli6854
    @durgaraomanepalli6854 Год назад +19

    ఈ చర్చలో ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక సామాజిక సమస్యలపై చర్చ రాలేదు

  • @sirajuddin3573
    @sirajuddin3573 Год назад +2

    MashaAllah Two Legends... Open Broadminded. Wonderful Interview.

  • @shashidharch8754
    @shashidharch8754 Год назад +4

    Good interwiew between two honest person's so happy to see this sir

  • @thedarkknight579
    @thedarkknight579 Год назад +1

    Chala Manchi interview Nageshwar garu 😊

  • @adithyad3874
    @adithyad3874 Год назад +3

    ఇద్దరు మేధావులు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో.. ఎన్ని విషయాలు తెలుస్తాయో.. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.. ఇప్పటికే పది సార్లు చూశాను.. అయినా తనివి తీరడం లేదు

  • @appalasatyam1962
    @appalasatyam1962 Год назад

    Nice interview

  • @sagarvidyaful
    @sagarvidyaful Год назад +3

    Inti manchi discussion tho kudina Interview akada chudaledu nice piece of mind

  • @rajeshjumbarthi3744
    @rajeshjumbarthi3744 Год назад +13

    Hi Prof,
    I have been watching this program up to date, all conversations are started from somewhere and ended somewhere. My recommendation is, please give some time like for introduction, start with introduction, background, achievement, controversies, highlights, cover different topics movies, sports, department s and conclusion.

  • @kesavarapuRambabu
    @kesavarapuRambabu 6 месяцев назад

    ఇద్దరు మేధావులు మాట్లాడడం ద్వారా దేశానికి మేలు🎉🎉🎉🎉🎉

  • @seetharamasastry8660
    @seetharamasastry8660 Год назад +6

    ఇద్దరు మహా మేధావులు చర్చ చేస్తుంటే ఎంతో వినసొంపుగా ఉంది

  • @dhananjayayeddula7690
    @dhananjayayeddula7690 Год назад +1

    Very nice discussion between two intellectuals

  • @baddamrangith4467
    @baddamrangith4467 Год назад +9

    సార్ మీరు మా బండి సంజయ్ ఎమ్ అనకండి మా సంజయ్ గారు గీత చదవకపోయిన, దాని గురుంచి శ్రీ కృష్ణుడు(మోడి) చెప్పాడు. అందుకే టైర్లు కోస్తాం😂😂😂😂

  • @krishnanprasad2248
    @krishnanprasad2248 Год назад +2

    Exllent discuss

  • @vempatijanakiramarrao1677
    @vempatijanakiramarrao1677 Год назад +29

    I remember that Sri Vundavalli Arun Kumar translated ఇందిరా గాంధీ స్పీచ్ in PWD ground Vijayawada in 1978 or 1979

    • @reddyda
      @reddyda Год назад

      At 40:53 Undavalli denied that he translated Indira Gandhi speeches.

    • @san2k6pat
      @san2k6pat Год назад

      @@reddyda hmmm

    • @ramakrishna3139
      @ramakrishna3139 Год назад

      Vusara belli Gary meru Rajasekara reddy Geri Astulu 1680 Eekaralu 30 years Anubhavincharu Adi Tappu kaada.

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 Год назад +1

    Prof. Nageswara Rao garu,
    Chaala baaga conduct cheesaaru.
    He is so positive and endowed with amazing knowledge, excellent communication skills .

  • @imamkareem5990
    @imamkareem5990 Год назад +16

    Best Episode Ever..

  • @pavankalyan3985
    @pavankalyan3985 Год назад +2

    Tq so much for u r valuable interview
    Very funny,clear and neat

  • @srinathe9227
    @srinathe9227 Год назад +6

    Sir... Undavalli gaaritho interview anni interviews kante chala chala chala bagundi... It's good.

  • @bhaskarkukkadapu919
    @bhaskarkukkadapu919 Год назад

    Nice Discussion . Now that the separation is over . We need to get on with the fact and focus on each state development..

  • @samuelgurala4187
    @samuelgurala4187 Год назад +15

    SIR WE ARE SO HAPPY BY SEEING TWO PEOPLE ON SAME STAGE

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Год назад

      Pseudo intellectuals, Pseudo seculars duo giving gyaan to Hindus to surrender to muslims as in Kashmir, WB (by allowing Rohingyas immigration) and Christians as in Kerala, TN etc states ( by allowing conversions) states. AP is different under Jagan!? Khangress is the cause of the cause of innumerable bomb blasts, targeted killigs that happened in the country by acting leniantly on Muslims for votes. It's the cause unabated Christianization of the country for decades. If poverty is cause of conversions why Muslims are not converted!? Fear of being beheaded!?

  • @narayanraosridhara707
    @narayanraosridhara707 Год назад

    Discussions/interview with Arunji held very cordially n healthy way.

  • @shirishbhavani3009
    @shirishbhavani3009 Год назад +7

    Best weekend episode till day.. jp garini next invite cheyyandi sir next…

  • @ravichandranchittella7206
    @ravichandranchittella7206 Год назад

    Off late , Prof Nageshwar is the best thing that hapenned to Telugu RUclips Channels

  • @evsureshbabub.e1389
    @evsureshbabub.e1389 Год назад +4

    Good

  • @voiceofhumanity8435
    @voiceofhumanity8435 29 дней назад

    Both are fevert to me

  • @allinonesss3234
    @allinonesss3234 Год назад +10

    మనమే మేదావులం కాదు
    ఒకరికి ఒకరు వైవిద్యం కలవారు.

  • @laxmivijay3544
    @laxmivijay3544 Год назад

    Mee Charchavalla Chala Happyga Feel Ayyanu Vudavalligari Matalu vinakunda avaru Vunda leru

  • @malliatsee4931
    @malliatsee4931 Год назад +4

    తుగ్లక్ కి అనుకూలంగా తెర వెనుక డ్రామాలు చేస్తూ ఉంటాడు..

  • @svkrao7493
    @svkrao7493 Год назад

    Dear Sirs,Mee medhassu AP state ki melu cheyalani aasistunnanu. God bless you,everlasting heros.

  • @sathvik6851
    @sathvik6851 Год назад +12

    My always favorite political spokesperson in India..

    • @rathnakumari304
      @rathnakumari304 Год назад

      He was fraud no1 .he was agent for ysr family .even they create all kind of law violateions in AP he was silent

  • @narayanammaamma5029
    @narayanammaamma5029 Год назад +1

    Superb sir discussion

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Год назад +7

    మీ ఇద్దరికీ కూడా పూర్తి అవగాహన అవసరం, చర్చ హుందాగా వున్నా లోతైన విషయాలను తేలికగా తీసుకున్నారు. కొంచెం ప్రిపేర్ అయి మరొక సారి చర్చించి దర్శనం చేయండి.

    • @naveenkumarvarma.b
      @naveenkumarvarma.b Год назад

      True

    • @ramakrishna2823
      @ramakrishna2823 Год назад +1

      వీరిద్దరూ మేధావులని వీరి గట్టి నమ్మకం,ముండవల్లికి మరీ అతి విశ్వాసం.వీరి భ్రమల్లో వారిని తేలిపోనివ్వండి

  • @kazanagamani5651
    @kazanagamani5651 Год назад +1

    Chaala chakkati slokam chepparu meeru raajakiya nayakulu maatrame kaadu manchi aadyatmik a gnaanulu koodaa

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 Год назад +1

      he is a true hindhu that promotes peace. bjp and rss promote the radical side of hindhutva

  • @ramadaskudala5439
    @ramadaskudala5439 Год назад +3

    Excellent

  • @MrRAVIKUMART
    @MrRAVIKUMART Год назад

    Impressive and useful
    Maintained dignity

  • @Drkp23
    @Drkp23 Год назад +6

    I expected discussion on financial situation of both Telugu states and analysis in this programme

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 Год назад +1

    A nice and friendly interview without any glitches on either side. A beautiful discussion...

  • @domalajoel6017
    @domalajoel6017 Год назад +7

    2 wise Person's

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 Год назад

      Yes.

    • @prasadbolla4579
      @prasadbolla4579 Год назад

      అదికారపక్షం చేసిన తప్పులు చిన్నగా చూపడానికి ....... పరోక్షంగా వారు చేసిన తప్పులని ఒప్పులు చెయ్యటానికి బాగా ఉపయోగ పడుతున్నారు.

  • @mnsubramanyam
    @mnsubramanyam Год назад

    Wow such discussions are very good

  • @krishnamurthykarri2092
    @krishnamurthykarri2092 Год назад +27

    Two 👬Diamonds 💪.

    • @boppana99boppana7
      @boppana99boppana7 Год назад +1

      Undavalli oka sakuni.he is ten years m.p.very near to Sonia.let me know what he has done to Ap or rajamundry

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *ANDHRAPRADESH STATE Ku Epudu Vunna Postion Ku PAKISTAN CONGRESS PARTY & BATHALA Poseytti KCR & Cunning CBN DRAMA Lu Andhariki Telusu* 🤣🤣🤣
      _Malli Vundavali Epudu Malli PAKISTAN CONGRESS PARTY DRAMA Lu START chesava ANDHRAPRADESH Lo_ 🤗🤗🤗

  • @bodapatianjaneyulu8907
    @bodapatianjaneyulu8907 Год назад +2

    Class talks I have ever seen

  • @syamsundar4817
    @syamsundar4817 Год назад +3

    Good Discussion with Arun Kumar

  • @raosneni
    @raosneni Год назад +2

    Nice nd intelligent discussion, liked it very much, off late not seen this kind of good discussion, want more videos of this kind in future.

  • @sv2200
    @sv2200 Год назад +4

    లెజెండ్స్ ఇద్దరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 👌👍💐💐💐💐💐💐💐💐

  • @ramadastirukkovalluri4703
    @ramadastirukkovalluri4703 Год назад

    Arunji is right that BJP's Hindutva is not like what Hinduism he follows.Our Hinduism is very tolerant and advocates universal benevolence and tolerant to all religions.Wonderful and live programme.His hope that Modi be the PM again is not relishing to us as we wish India to be good to Muslims and other minorities.

  • @akellahari1978
    @akellahari1978 Год назад +3

    I LIKE BOTH OF YOUR SPEECHES SIR

  • @ashokgs8013
    @ashokgs8013 Год назад

    👍👍👍👍👍👍👍👍👍

  • @venkateshakula1072
    @venkateshakula1072 Год назад +1

    One of the best discussion I had ever seen ❤