కొడాలి కోట బద్దలవుతుందా ? Jaffar interview with Venigandla Ramu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 май 2024
  • #iltumeejaffar #journalistjaffar #apelection2024 #kodalinani #naralokesh #tdp
    కొడాలి కోట బద్దలవుతుందా ? Jaffar interview with Venigandla Ramu #chandrababu #ysrcp #gudivada #election2024 #jaffarnews #politicalnews #jaffarinterview
    Download Mobile App :: play.google.com/store/apps/de...
    Facebook :: / jaffar.reporter

Комментарии • 299

  • @bunnyrudrapati
    @bunnyrudrapati Месяц назад +98

    Only Ramu Anna Jai Venigandla💛💫

    • @dasaradhd4910
      @dasaradhd4910 Месяц назад +1

      2004 లో జూనియర్ ఎన్టీఆర్ రికమ్మండేషన్ తో, చంద్రబాబు సీనియర్లను కాదని కొడాలి నాని కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయ జీవితం ఇచ్చారు. . అప్పుడు తెలియదు పాముకు పాలు పోస్తున్నానని . అలాగే 2009 లో కూడా టికెట్ ఇచ్చారు. కానీ, ఇప్పుడేమి చేస్తాడు? మైక్ ముందు కు రావడం, కేవలం చంద్రబాబు ను తిట్టడానికే తప్ప, ఈ 20 ఏళ్లలో అతను గుడివాడకు ఏమి అభివృద్ధి చేసాడో, ఒక్క సారైనా చెప్పాడా ? మంత్రిగా తన శాఖ పై, ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టాడా ? 20 ఏళ్ళు ఎమ్మెల్యే అంటే ఆ ప్రాంతం కనీసం 50% అయినా అభివృద్ధి చెందాలి. కానీ ఇప్పటికీ ఎంతో అధ్వాన్న పరిస్థితులు వున్నాయి అక్కడ. 4 సార్లు ఎలా గెలిపించారురా బాబు గుడివాడ ప్రజలు.

    • @dasaradhd4910
      @dasaradhd4910 Месяц назад

      మొన్న గుడివాడ సభలో , జగన్ నాని ని పక్కన పెట్టుకుని , "మంచివాడు", "సౌమ్యుడు" అనగానే , ఆ వెనుక వున్న వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు, టీవీ లో చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఫక్కున నవ్వారు.

  • @VasuDev-ui5hd
    @VasuDev-ui5hd Месяц назад +193

    అన్ని కహానీలే కానీ చేసింది ఎం లేదు 20 సంవత్సరాల నుండి చేసింది ఎం లేదుగా.. అంత శున్యం ,అందుకే రామూగారు రావాలి గుడివాడఅభివృద్ధి లోకి రావాలి✌✌💛💛

    • @dasaradhd4910
      @dasaradhd4910 Месяц назад +4

      2004 లో జూనియర్ ఎన్టీఆర్ రికమ్మండేషన్ తో, చంద్రబాబు సీనియర్లను కాదని 8వ క్లాస్ చదివిన నాని కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయ జీవితం ఇచ్చారు. . అప్పుడు తెలియదు పాముకు పాలు పోస్తున్నానని . అలాగే 2009 లో కూడా టికెట్ ఇచ్చారు. కానీ, ఇప్పుడేమి చేస్తాడు? మైక్ ముందు కు రావడం, కేవలం చంద్రబాబు ను తిట్టడానికే తప్ప, ఈ 20 ఏళ్లలో అతను గుడివాడకు ఏమి అభివృద్ధి చేసాడో, ఒక్క సారైనా చెప్పాడా ? మంత్రిగా తన శాఖ పై, ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టాడా ? 20 ఏళ్ళు ఎమ్మెల్యే అంటే ఆ ప్రాంతం కనీసం 50% అయినా అభివృద్ధి చెందాలి. కానీ ఇప్పటికీ ఎంతో అధ్వాన్న పరిస్థితులు వున్నాయి అక్కడ. 4 సార్లు ఎలా గెలిపించారురా బాబు గుడివాడ ప్రజలు.

    • @Gajala-rn3kk
      @Gajala-rn3kk Месяц назад

      🔥🔥🔥🔥

    • @kusumakusu8716
      @kusumakusu8716 Месяц назад

      20 yeares nunchi try chesthunnarra ayyanni vodinchadaniki

    • @IND5181
      @IND5181 Месяц назад

      Yes

    • @mustipalliniranjan2124
      @mustipalliniranjan2124 Месяц назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Месяц назад +131

    గుడివాడ లో ఉన్న గుట్కాని ఓడించండి

  • @anilkakani477
    @anilkakani477 Месяц назад +78

    Good ramu garu, ee sari gutka gadi defeat confirm.

  • @swami6142
    @swami6142 Месяц назад +33

    రాము గారు పక్కన ఉండే లెఫ్ట్ రైట్ వాళ్లే స్కెచ్ వేస్తారు రాము గారికి డబ్బులు పంచ వద్దు అంటారు అపోజిషన్ వాళ్లకి లైన్ క్లియర్ చేస్తారు ఎక్కడ ఎక్కడ ప్లస్ మైనస్ అపోజిషన్ వాళ్లకు అందిస్తారు ఎలక్షన్ రెండు రోజులు ఉందనగా సూట్ కేసులు అందుకుంటారు రాము గారిని ఫ్లైట్ ఎక్కిస్తారు ఇదే ప్రతిసారి జరిగే గుడివాడ రాజకీయం

  • @karunk8068
    @karunk8068 Месяц назад +16

    గుడివాడ కు manchi rojulu రావాలంటే ennukondi tdp ram గారిని

  • @venkatvallabhaneni9121
    @venkatvallabhaneni9121 Месяц назад +9

    Great leader

  • @Gajala-rn3kk
    @Gajala-rn3kk Месяц назад +25

    అందరి నోటా ఒకటే మాట ఈసారి,
    "రామన్న" గెలవాలి.. "గుడివాడ" వెలగాలి...

  • @sadasivaraogadde7054
    @sadasivaraogadde7054 Месяц назад +61

    Venugondla ramu

  • @22jskumar
    @22jskumar Месяц назад +8

    గుడివాడ నా చిన్నపాటి నుంచి అలానే ఉంది 30 ఏళ్ల నుంచి

  • @dasaradhd4910
    @dasaradhd4910 Месяц назад +29

    2004 లో జూనియర్ ఎన్టీఆర్ రికమ్మండేషన్ తో, చంద్రబాబు సీనియర్లను కాదని 8వ క్లాస్ చదివిన నాని కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయ జీవితం ఇచ్చారు. . అప్పుడు తెలియదు పాముకు పాలు పోస్తున్నానని . అలాగే 2009 లో కూడా టికెట్ ఇచ్చారు. కానీ, ఇప్పుడేమి చేస్తాడు? మైక్ ముందు కు రావడం, కేవలం చంద్రబాబు ను తిట్టడానికే తప్ప, ఈ 20 ఏళ్లలో అతను గుడివాడకు ఏమి అభివృద్ధి చేసాడో, ఒక్క సారైనా చెప్పాడా ? మంత్రిగా తన శాఖ పై, ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టాడా ? 20 ఏళ్ళు ఎమ్మెల్యే అంటే ఆ ప్రాంతం కనీసం 50% అయినా అభివృద్ధి చెందాలి. కానీ ఇప్పటికీ ఎంతో అధ్వాన్న పరిస్థితులు వున్నాయి అక్కడ. 4 సార్లు ఎలా గెలిపించారురా బాబు గుడివాడ ప్రజలు.

  • @puppalaumamahesh2943
    @puppalaumamahesh2943 Месяц назад +9

    Godbless you gudivada good day's ramu garu mla jihind save ap

  • @SimhachalamI
    @SimhachalamI Месяц назад +10

    All the best sir 🎉

  • @naveenjyothi7952
    @naveenjyothi7952 Месяц назад +24

    Ji vanigalla win

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Месяц назад +3

    Good initiative sir ❤

  • @PradeepKumar-gc8rv
    @PradeepKumar-gc8rv Месяц назад +12

    Annam tine buddi vunna vadu evadu Nani ki Vote veyadu asalu zero development since 20yrs. Ram anna thone emina jarugutundi adi development ina jobs ina. pls vote for Ram Anna.

  • @user-nn8sh8fl7t
    @user-nn8sh8fl7t Месяц назад +9

    Development cheyakapoyina kodali gelisthe aa constituency Janam vp lu ani ardham

  • @madhavilatha-cp7fc
    @madhavilatha-cp7fc Месяц назад +13

    Ramu sir Vasthey ney GUDIVADA bagupadathadhi....JAI RAMU SIR

  • @karunk8068
    @karunk8068 Месяц назад +10

    Ram anna next గుడివాడ mla

  • @chaitugullapalli18
    @chaitugullapalli18 Месяц назад +25

    Jai Ramu Anna

    • @arebuchireddy2054
      @arebuchireddy2054 Месяц назад

      కోడలి అతు ముక్క కూడా పికలేవు

  • @nagasrik9192
    @nagasrik9192 Месяц назад +3

    రామన్న రావాలి గుడివాడ బాగుపడాలి

  • @bharathasowmya22kapavarapu47
    @bharathasowmya22kapavarapu47 День назад

    Perfect Leader🎉🎉
    Congratulations Sir

  • @venkateshwararaovunnam6462
    @venkateshwararaovunnam6462 23 дня назад +1

    Super 👌

  • @Sam-lq5go
    @Sam-lq5go Месяц назад +1

    You are a great person Ramu , u r doing great

  • @user-gp8sb6vz8o
    @user-gp8sb6vz8o Месяц назад +15

    Jai Cbn Sir Jai Ramu Garu

  • @yesubabukothuri5159
    @yesubabukothuri5159 Месяц назад +5

    Jai ramu Anna

  • @Savestateap
    @Savestateap 21 день назад +1

    ✌️✌️🙏🙏👏👏🙏🙏🙏

  • @ramtejrocks1912
    @ramtejrocks1912 Месяц назад +4

    Evadaina Vijayawada to Gudivada road lo velli appudu matladandi ....Kodi Nani gurinchi.

  • @SeenuSeenu-fl8hx
    @SeenuSeenu-fl8hx Месяц назад

    Good humanity bro,, raamu garidhi

  • @KranthiKumar-kq3pc
    @KranthiKumar-kq3pc Месяц назад +4

    Ramu garu ravali

  • @dralluvenkat
    @dralluvenkat Месяц назад +4

    Dr garu cough syrup konchem ekkuva taaginatlunnaaru😃

  • @raviravisairam9897
    @raviravisairam9897 Месяц назад +2

    Jai CBN

  • @madhubabu5897
    @madhubabu5897 Месяц назад +1

    E interview tho fix Jafar garu mi one side ga interview chesthunnaru nenu un subscription chesthunna

  • @KishoreKumar-yn8bp
    @KishoreKumar-yn8bp Месяц назад

    Hi Jafar garu,meeru harsha sai videos style ni follow avutunnara?

  • @rajeshgarikipati5830
    @rajeshgarikipati5830 Месяц назад +1

    Left in the middle, very poor quality audio

  • @manojm5747
    @manojm5747 Месяц назад +1

    Will NDA on coming to power reduce property taxes, current charges, fuel taxes etc is the question among many people.

  • @mano20029
    @mano20029 Месяц назад +11

    Hi ramu garu, US lo salary run cheydam apesaru elections valana. Please payroll run cheyandi me employees ki..

    • @Savestateap
      @Savestateap Месяц назад +1

      Moosukooooo

    • @mano20029
      @mano20029 Месяц назад

      @@Savestateap muskodam enty ?? Neku jeetham rakapote nuvu musukuntava? Me naana ki rakapote me naana muskuntada? Dabbulu leka current bill katakapote electricity department muskuntada? Paalj bill katakapote adu muskuntada? Sarukulu koni adiki bill katakapote counter dagara adu muskuntada?? Deniki vastaru ra babu me lanty valu? Chaala padathiga adiga na salary ivamani...

  • @patiavinash3075
    @patiavinash3075 Месяц назад +2

    Ramu will win pakka.

  • @KingBlaster2102
    @KingBlaster2102 Месяц назад +1

    Voice clarity ledhu jaffer bhai

  • @raviravisairam9897
    @raviravisairam9897 Месяц назад +2

    Jai Ramu garu

  • @user-td9qb2dc1h
    @user-td9qb2dc1h Месяц назад

    ✌️✌️✌️✌️✌️

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 Месяц назад +10

    మరి ఇన్సిరోజులు పిల్లిలాఎటుపోయావు నాయనా

    • @NAGALAKSHMIKASUKURTHI-us9hv
      @NAGALAKSHMIKASUKURTHI-us9hv Месяц назад +2

      20 years mla last year mp vundi kuda nani develop chiyakunda atupoyadu , no need ycp in ap Gudivada lo asalu vadhu radhu ,e sari tdp win Gudivada lo.

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 Месяц назад +3

    ఒక్క గుడివాడ ఏ కాదు జాఫర్ గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం అలాగే ఉన్నాయి నేను ఒక ఆటో డ్రైవర్ని జగన్ ఎక్కిన తర్వాత ప్రతిరోడ్డు క్వారీ రోడ్ల తయారవుంది ఆటో అమ్మేసుకుని కువైట్ కి వచ్చేసాను ప్రతిరోజు 500 600 పెట్టుబడి అయ్యేది

  • @visranthivishranthik679
    @visranthivishranthik679 Месяц назад +4

    Ramu anna win pakka.....

  • @sadurajaiah1174
    @sadurajaiah1174 Месяц назад +1

    జన్మలోపండ్లుతోమని,స్నానంచేయని,తలకుమాసిన బూతెధవలను ఇంకా విజ్ఞులైన వోటర్లు నెత్తిమీదపెట్టుకును పూజిస్తారని రాష్ట్రప్రజలు అనుకోవడంలేదు!,పైన దేవుడు క్రింద వోటరుదేవుళ్లు ఉన్నారు!, డబ్బులెవరిచ్చినా, వోటుమాత్రం విజ్ఞతతో వేసి,తమ నిజాయితీ నిలబెట్టుకుంటారని విశ్వసిస్తున్నారందరూ!🙏🙏🇳🇪🇳🇪

  • @babithanaidu2823
    @babithanaidu2823 Месяц назад +2

    Jai kodali .vote for fan ... Em cheyaledu .eroju memu jagannanna house lo unnamu ante adhi ayana chalave

  • @Kannaya3
    @Kannaya3 Месяц назад +5

    Nani anna gurinchi matladanika diryam saripoka thagi vachava ayyaa😂😂😂😂

  • @Wilsonsfoodies
    @Wilsonsfoodies 25 дней назад

    Anna eroju jerigina tenali sangatagurchi oka video chai

  • @AvunuMamaa
    @AvunuMamaa Месяц назад +5

    Jai Kodali Nani anna

  • @paruchuruvijaykumar9388
    @paruchuruvijaykumar9388 Месяц назад +1

    Predefined questions tho interview endi Jaffar garu. Questions emi adagalo public ki konchem chance ivvandi. Interview ki 3days mundu post cheyandi. That area bublic will pose the questions.
    Vijayasai Reddy gari tho interview chesaru, useful questions are very less all are predefined questions.

  • @vamsikrishna8671
    @vamsikrishna8671 Месяц назад +11

    Full kotti interview ki vachinattunnaru iddharu 🤣🤣

    • @Fittipbro
      @Fittipbro Месяц назад

      Adem ledu normal GA aayana anthe matladataduu😂😂😂😂

  • @NAGALAKSHMIKASUKURTHI-us9hv
    @NAGALAKSHMIKASUKURTHI-us9hv Месяц назад +3

    Jai ramu anna nxt mla in gudivada no doubt.

  • @paletisrinivasarao8104
    @paletisrinivasarao8104 Месяц назад +4

    Jai TDP jai CBN Jai ramu sri next MLA gudivada ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @munpalli23
    @munpalli23 Месяц назад +1

    Jaffar Package ENTA

  • @ashokreddy4962
    @ashokreddy4962 Месяц назад +2

    Jai TDP

  • @Savestateap
    @Savestateap Месяц назад +1

    Super sir vaadu ni bhramm namadam garitho kaadu sir , posani ane pichii mental character tho polchali

  • @PavanKumar-rm6fr
    @PavanKumar-rm6fr Месяц назад +1

    Guest voice is not audible properly
    Getting resound
    20min time waste

  • @SudheerKumar-uf3lz
    @SudheerKumar-uf3lz Месяц назад +1

    Voice is not good

  • @dileepkumarsure
    @dileepkumarsure Месяц назад +7

    He was full drunk 😂

  • @user-gn6gi2we9d
    @user-gn6gi2we9d Месяц назад +3

    Kodala nanni intrveiw chei appudu jafer great

  • @manojm5747
    @manojm5747 Месяц назад

    ఎన్డీయే అధికారంలోకి వచ్చాక ఆస్తి పన్నులు, కరెంట్ ఛార్జీలు, ఇంధన పన్నులు తదితరాలను తగ్గిస్తారా అనేది చాలా మందిలో ప్రశ్న.

  • @hemchandnimmagadda9270
    @hemchandnimmagadda9270 Месяц назад +8

    Jai cdn ❤❤❤❤❤

  • @venkateshalladi2237
    @venkateshalladi2237 Месяц назад +1

    Kodali nani anna fan ga chepthunna... E sari doubt ee gelavatM

  • @saisanthosh4411
    @saisanthosh4411 Месяц назад

    Jai CBN garu

  • @MallikVemana
    @MallikVemana Месяц назад +1

    Wait for June 4th, you will know ground reality, evaru hero evaru comedian anedi

  • @user-lk5pc6zd3y
    @user-lk5pc6zd3y Месяц назад +10

    Venigalla ramu win

  • @tupakulasivakrishna9950
    @tupakulasivakrishna9950 Месяц назад +4

    Kodali is great person, ramu is .........person

  • @madhumadhuv-xn6vz
    @madhumadhuv-xn6vz Месяц назад +4

    Kodali antunnaru

  • @ashokgurram2758
    @ashokgurram2758 Месяц назад +10

    Nani will win 1000%

  • @dailycart2052
    @dailycart2052 Месяц назад +1

    Looks drunk

  • @srikanthdega1997
    @srikanthdega1997 Месяц назад +1

    June 4th evening telusthundhi comedy artist evaru anedhi.....sir

  • @VemanaNagakishore-vc3rq
    @VemanaNagakishore-vc3rq Месяц назад +1

    Ramu sirr gett winnn

  • @user-zw1cy9mn9o
    @user-zw1cy9mn9o Месяц назад

    Yentha thagav Ramu garu
    Digipothundhile result roju

  • @gadereddy6917
    @gadereddy6917 Месяц назад +1

    Sir full kotti vachinatu unnaru

  • @dvkvarma48
    @dvkvarma48 Месяц назад +1

    CBN cm

  • @kishorekumarirlapati266
    @kishorekumarirlapati266 Месяц назад

    Wait until June 4th 😂😂

  • @VemanaNagakishore-vc3rq
    @VemanaNagakishore-vc3rq Месяц назад +3

    Gudivada bagu padali anta ramu sirr ravali changeee gudivada

  • @vijaykumar-sg5ow
    @vijaykumar-sg5ow Месяц назад

    Jai cbn

  • @Ch.AmarnadhChowdarey-qt6fn
    @Ch.AmarnadhChowdarey-qt6fn 28 дней назад

    Jai venegadla Ramanna

  • @gurramkoteswararao9523
    @gurramkoteswararao9523 Месяц назад +5

    Enduko drink chesi interview chesthunattu undi meerem antaru...😊

    • @shanmukhchowdhary463
      @shanmukhchowdhary463 Месяц назад

      Evadoooo okadubmsg chesaru ani spread enti broooo,
      Kothaga pettali msg , coment

  • @manikantasuri7795
    @manikantasuri7795 8 часов назад

    50k majority kottadu jaffar

  • @pradeepn9137
    @pradeepn9137 Месяц назад

    Jai nani

  • @yugandharprasadvasireddy2921
    @yugandharprasadvasireddy2921 Месяц назад

    Jai ramu

  • @pradyumnareddyA
    @pradyumnareddyA Месяц назад +2

    Is he fully Drunk or he usually talk like this?

  • @AnilKumar-ld5tm
    @AnilKumar-ld5tm Месяц назад

    Jai tdp jai ramu anna

  • @razakabdul6869
    @razakabdul6869 Месяц назад +1

    Jai venegandla....

  • @user-kc4ll8ro4e
    @user-kc4ll8ro4e Месяц назад

    Jai tdp

  • @smmm7115
    @smmm7115 Месяц назад +11

    Jai...kodali Nani

  • @user-sn5zw2os9r
    @user-sn5zw2os9r Месяц назад

    ఒకప్పుడు వ్యాల్యూ ఉందేమో ఇప్పుడు బఫూన్ అయిపోయాడు

  • @kalyanmunna8531
    @kalyanmunna8531 Месяц назад

    Who is this comedian 😂😂😂

  • @tejdeepreddycr
    @tejdeepreddycr Месяц назад +3

    Simham or simha records kanna , bramhanadam gaarey goppa !!!

  • @bagavvanth
    @bagavvanth Месяц назад

    TDP should win this time

  • @gfc705
    @gfc705 Месяц назад

    Elections avuthunappudu evaraina ruling lo vunna vallani interview chesi em chesaru ippudu em em panulu chesi votes adugutharu ani interview cheyyali kani ikkada antha reverse, opposition lo vunnollani interview chestaru.

  • @sankarnaik3161
    @sankarnaik3161 17 дней назад

    Kodali nani garu king mekar sir Gudiwada sir. 2024.

  • @dasaradhd4910
    @dasaradhd4910 Месяц назад +3

    మాస్ మహారాజా అంటే గుట్కా నములుతూ, ఎంతసేపు ప్రత్యర్థిని బూతులు తిట్టడమేనా ? మా వీధిలో రాత్రి తాగేసి, అంతకన్నా బాగా బూతులు తిట్టుకుంటారు, వాళ్ళని ఎమ్మెల్యేను చేద్దామా ?

  • @Praveenkumar-ls7uh
    @Praveenkumar-ls7uh Месяц назад +11

    Babai ni mata lo dammu ledhu inka meku am vote vestharo amo naku namakam ledhu dwara😢

    • @Fsalon-wl4nf
      @Fsalon-wl4nf Месяц назад +9

      Matalo dammu kadhu ,panilo kavali

    • @shankarbandaru4771
      @shankarbandaru4771 Месяц назад +2

      మాటల్లో కాదు సోదరా దమ్ము ఉండాల్సింది చేసే పనులలో

  • @user-ju3vg1lt1b
    @user-ju3vg1lt1b Месяц назад +7

    Nani anna win pakka

    • @erannapujari5497
      @erannapujari5497 Месяц назад

      ఆ బూతులు మంత్రిని ఓడించండి రా బాబు

  • @Mallelabasavaraju
    @Mallelabasavaraju Месяц назад +6

    అయ్యా జఫ్ఫార్ ఎందుకు స్వామి ఆయనకు జాకీలు వేస్తున్నావ్ 😂😂😂interview కి తాగొచ్చాడు సార్ మరి ఆయనకు ఎలేవేషన్ బాబోయ్ జఫ్ఫార్ భాయ్ ఆయన్ని కనీసం దారి ఖర్చులకు అయినా money ఉంచుకొమనండి రిటర్న్ ఫ్లైట్ టికెట్ లేకుండా ఖర్చు పెడ్తున్నాడంట sorry sorry పెట్టిస్తున్నారు ప్లీజ్ 🙏🙏జఫ్ఫార్ భాయ్ చెప్పండి ఆయనకి బొల్లి బాబు నమ్మినోడు ఒకడు కూడా బాగుపడాలా 😂😂

    • @shanmukhchowdhary463
      @shanmukhchowdhary463 Месяц назад +3

      Vadu veedu echedhi endhi broooo ,
      Nv flight ✈️ ki ticket veyi ,, jaffar anna ki endhuku theeta ,,,,
      Neeeku ute veyi papam pothadu

    • @Mallelabasavaraju
      @Mallelabasavaraju Месяц назад +1

      @@shanmukhchowdhary463 sure bro మావేమో చిన్న ప్రాణాలు 😁😁అదే పేదోళ్లు ఒక 30000 వేలు ఉంటుందా టికెట్ ఆ మాత్రం అయితే arrange చేస్కుంటా bro ఎక్కువ అంటే కష్టం last time అవినాష్ గారు ఇలాగే ఖర్చు పెట్టారు పాపం మళ్ళీ ఈయన బలి 😂😂😂

    • @shanmukhchowdhary463
      @shanmukhchowdhary463 Месяц назад

      @@Mallelabasavaraju brooo mallela basavaraju esthadu le brooo ,,, jagan ki ledhu teeta eyana ,return tickeck ki amoun esthademole papam chudhamu

    • @Mallelabasavaraju
      @Mallelabasavaraju Месяц назад +1

      @@shanmukhchowdhary463 kk ఎవరితోనో ఒకరితో తీస్కొని ready గా ఉండండి చౌదరి గారు 🙏🙏🙏🙏

    • @gadereddy6917
      @gadereddy6917 Месяц назад

      Full ga taginatu unnaru ayana

  • @pavanremalla2754
    @pavanremalla2754 Месяц назад +1

    Jaffar worst interview with dr..... G.. 😂😂😂😂😂😂😂

  • @venkateshwararaovunnam6462
    @venkateshwararaovunnam6462 23 дня назад

    Jai cbn Jai Chandra babu garu