Sreenivas garu absolutely no words. what an amazing video. Ee video chusinaka maa janma dhanyam ayindani bavistunnamu. I am wondering how you are managing your job while doing these type of wonderful researches for us. meeku sata koti vandanalu
అబ్బబ్బా గురువుగారు మీరు చెప్తుంటే ఒళ్లు పులకరించింది అయ్యా మాకోసం మీరు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలిసినదని కన్న మాకు చెప్పలన్నా అతృత ఆనందం మాకు తెలుస్తోంది గురువుగారు ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుగోగలము గురువుగారు
Mee you tube reference vala gomi swamy help tho narsimha swamulani(inside puri temple) chuse adurustam dorikindhi.... Chala chala patience unna priest 3 hrs chupincharu motham temple ni... Meeru you tube lo refer chesarani chepthe chala chala santosha padaru... Thank you so much sir for refering such a genuine and good person... Meeru refer chaiyaka poyi unte chala places miss avevalam puri temple lo...🙏🏻🙏🏻 inthaka mundhu me videos help vala Arunachalam temple, giri pradarsham, Thirumala temple chusam sir... Meeku yani sarlu thanks chepinasaripodhu... 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ jai jagannath
నమస్కారం నండూరి గారు. మీ వల్ల నాకు అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో గొప్పతనం ఏమిటో తెలిసింది. మీరు పెటిన పూజ డెమో వీడియోస్ ద్వారా నేను పూజ చేడం నేర్చు కునను మీరు చెప్పిన విధంగా ఒక ఒక మంత్ర ని చదువుతూ ఊహిస్తూ పూజ చేస్తూ వుంటే ఎంతో ఆనదంగా వుంటుంది నాకు . మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు.🙏🏻🙏🏻
Sir seriously I'm a devotee of tirupati balaji.... But though we go to mathura and praise the Krishna ..... I never thought Puri has so many interesting and so much hidden rahasyaas.... The way you explain is so immense that ... It is also taking us to that place ...God bless you sir ... Thank you really so very much for letting us know such a precious hidden jewels of our country.... Jai jagannath
గురువు గారు మీ దయ వల్ల, 9July మొట్టమొదటి సారి పూరి వెళ్లినా నవనారసింహా దర్శనం చేసుకోగలిగాము. Kanapata Hanuman ఆలయ పూజారి గారు గుప్తనరసింహాస్వామి తలుపు తీసి దర్శనం చేయించారు. అక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. మీకు ధన్యవాదాలు...🙏
గురువు గారు.మీ పాదాలకు నమస్సుమంజలి.ఈరోజు మీ వీడియో చూసాక నా జీవిత కాలంలో ఒక్కసారైనా పూరి క్షేత్రం దర్శించుకోవాలని మనస్సు ఉవ్విళ్లూరుతోంది.నాతో పాటు మా కుటుంబ సపరివారాన్ని కూడా ఆ జగన్నాథుడు దర్శన భాగ్యం కలిగించేలా ఆశీర్వదించగలరు అని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏
గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మయేశ్రీ గురవే నమః I am the witness for above explanation by Guruvu garu. When I visited Puri in last 2 months before, "Madana Mohana temple Panda(Priest)" told me that "Adinarasimha(5th Narasimha in the above explained video)" is the first "Narasimha" came to Puri along with Lord Jagannath Prabhu.. Jai Jaganath..🙏
Nanduri gariki mariyu valla kutumbaniki Alage poorthiga ee videos chesthunna team andarikii chala dhanyavadalu…. Matallo cheppalenantha anandam kaluguthundhi mee lanti vallani kalisinapudu chusinappudu leka vinnappudu…. Meeru iche information and ee aadyatmika gnanam mamlni manchi darulu vaipu nadipisthundhi …. Mimmalni guruvu anukovalo leka chala mandhi antunnattu devudu anukovalo telidhu kani mee valla ee kali kaalam lo kuda devudni prema ga aaradinche vallu peruguthunnaru…. Inka chala maatladalani vundhi meetho guruvu garu…. Kani mee samayam vrudha kakudadhu ani meeku dhanyavadaalu cheppukuntuu selavu teesukuntunna…. Sri Maatre Namah 🙏
చాలా అద్భుతంగా చెప్తున్నారు గురువూ గారు వీడియో 12 నిముషాలే కావచ్చు కానీ మీరు దాని కోసం ఎంత రీసెర్చ్ చేసుంటారో, మీరు చెప్తున్నప్పుడు నిజంగానే ఆ ప్రదేశం లో ఉన్న అనుభూతి కలుగుతుంది. పూరి వెళ్ళినప్పుడు ఇవన్ని చూస్తే గురువు గారు చెప్పారు కదా అని గుర్తుచేసుకుంటారు ప్రతి ఒక్కరూ 🙏🙏🙏
మీరు చాలా అరుదైన అపురూపం అయినా చారిత్రక విషయాలు మాకు తెలియపరుస్తున్నారు మీకు ఉన్నా పరిజ్ఞానానికి మీ యొక్క పాద పద్మాలకు శతకోటి శరణలు స్వామి మీరు ఇంకా ఇలా ఎన్నో క్షేత్రల గురించి వీడియో లు చేయాలనీ మా మనవి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
గురువుగారి పాదాలకు అనంతకోటి నమస్కారములు మేము నిన్ననే అరుణ గిరి ప్రదర్శన చేసి వచ్చాము అక్కడ మన తెలుగువారందరి నోటివెంట మీరు చెప్పిన అరుణగిరి విశేషాలు వినిపిస్తూ ఉన్నాయి చాలావరకూ మాలాంటి వారందరూ మీరు చెప్పిన పార్ట్ వన్ పార్ట్ 2 లోని విశేషాలన్నీ ప్రింటవుట్ తీసుకుని అన్నీ చక్కగా దర్శించగ లి గాము ఎంతో దివ్యానుభూతిని అనుభవించి తిరిగి మా ఇంటికి చేరుకున్నాము గుడి లోపల గుడి బయట అరుణగిరి చుట్టూ మీ పేరే ఎన్నో సార్లు వినిపించింది మరి ఒకసారి మీకు మీ శ్రీమతి కి నా పాదాభివందనాలు.
Guruvugaaru meeru chesina ee research ki , you will get a doctorate from any university . You are taking your valuable time to do all these videos managing your critical job. I feel this information should be documented in the form of research projects in universities so that this valuable information will be present for many generations not only through videos but also through print media. Definitely you will get required recognitions from all over world , I am not surprised if you receive Padmashri / Padma Vibhushan in the field(Category) of Spiritualism , and more over you and your family and your team will have great blessings from God Sri Jaganath Swamy. With every video , we are pulled to visit temple. 🙏 🙏 🙏
కంచి మహా స్వామి వారు ఎన్నో ఆలయాలు అక్కడి చరిత్రలు గురించి తెలియచేసిన విధంగా మీరు కూడా మీ కృషితో మా అందరికీ ఇటువంటి మంచి విషయాలు ఆలయాల రహస్యములు తెలియ చేస్తున్నారు అందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు 🙏
మీ వీడియోస్ చూడడం మేము గత జన్మలో చేసిన పుణ్య ఫలం.గురువు గారికి పాదాభివందనాలు. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.నాకు విష్ణు మూర్తి అంటే చాలా ఇష్టము..జై జగన్నాథ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శతకోటి వందనాలు గురువుగారు మా జన్మ ధన్యం
🙏🏻జై జగన్నాధ 🙏🏻 హరే కృష్ణ 🙏🏻హరే కృష్ణ 🙏🏻 గురుగారు మా తాతలు తండ్రులకు కూడా తెలియని అద్భుతమైన విషయాలు మీరు మాకు మా పిల్లల కు ఇంకా ముందు తరాలకు అందిస్తున్నారు 🙏🏻 మా జన్మ ధన్యమయింది గురుగారు 🙏🏻 నాకు ఇప్పుడే వెళ్లి ఆ స్వామి ని చూడాలి మీరు చెప్పినట్టు map పట్టుకుని వెళ్లి దర్శనం చేసుకోవాలి అని ఉంది 🙏🏻 అయితే హైదరాబాద్ లో బాచుపల్లి మీదుగా మల్లంపేట్ నుండి వెళితే బొల్లారం అనే area లో🙏🏻 పూరీ జగన్నాధ స్వామి వారి గుడి కట్టారు అచ్చు పూరీ temple మాదిరిగానే ఉంటుంది ముందు అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుని వస్తాను గురుగారు 🙏🏻 గుడి చాలా బాగుంటుంది 🙏🏻 శ్రీ మాత్రేనమః 🙏🏻
Antha rush untaru kada How did you get chance to see all this Why Gupta narshima swami ki pujalu undava? May be these narashima swami vigrahalu are a map to a treasure? Keys to the treasure is kept along with bramhapadartham? What ever it is chaala baga cheppevaru ee series of videos on Brahma padattham just like a treasure hunt n suspense Thriller Better than DaVinci code .. Nice work andi 🙏🙏 Really very good ..Never thought we can even get close to such rahasyalu .. Konthavaraku praveen Mohan konni videos baga cover chestadu temple series.Idi matram miru cheppindi more convincing because you have checked all areas Modern sciene, spiritual tell tell tales , mythological epic facts and people who were guarding the secrets of the Temple. Decoding riddles ..wow .. Niganga proper ga movie teesthe miru cheppinattu this can be a mega block buster Ee madya nikhil movie krishnudi mida teesaru alaga. Kartikeya 2 This can be another one ...
హరి నారాయణా 🙏 . గురువుగారు ఒక చిన్న సందేహం దేనికైనా ఆరంభం అనేది ఒకటి ఉంటుంది కనుక ఈ నృసింహ సాలిగ్రామం జగన్నాథ ప్రభూవు హృదయ స్థానం లో మొదటగ ప్రవేశ పెట్టింది ఎవరు. ఇంతక ముందు ఈ సాలిగ్రామం ఎక్కడ ఉండేది. ప్రవేశ పెట్టేముందు చూసినవారికి తాకిన వారికి ఏమీ జరగలేదా. రాబోయే వీడియోలో ఈ విషయం గురించి కూడా తెలపగలరని కోరుకుంటున్నను.
Nidra Koodaa pattatledu sir eppudu video upload chestara ani waiting sir😅 Kani mee krushi chaala goppadi sir Chinnappatnunchi naaku e mystery gurinchi vinipiste chaalu Akkade aagipotaanu Kani a maataki aa Maata . cinemallo laaga utkhantabharitamga explain chestunnaru sir
Nanduri garu em echi me runam terchukovali Andi ma kosam ento kastapadi cheptunnaru nenu asalu inta varaku Puri kshetram ki vellaledhu me videos chostunte naku vellina feeling vastundhi.....meku na padhabhi vandhalanuu🙏🙏🙏🙏🙏
Namaskaram nanduri garu Asalu nidra kuda pataledhu e video epudu vasthundha ani,Puri series chusthunapati nundi edhontheliyani anandham urgent ga epude Puri vellipoyi miru chepinavani chuseyali aniposthundi chala thanks meeru chese videos Anni kuda it should bring a change for next generation kids. Jai jaganath!!!
Guruvugaru, meeku enni dhanyavadalu cheppina thakkuve avutundi. Puri gurinchi hindi lo vinnappudu mana bhasha lo everaina chepithe bagundedi ani anukunnamu. Devudu mimmalni pampinchaaru. Na janma saarthakam ayyindi. Dhanyavadalu.
Sreenivas garu absolutely no words. what an amazing video. Ee video chusinaka maa janma dhanyam ayindani bavistunnamu. I am wondering how you are managing your job while doing these type of wonderful researches for us. meeku sata koti vandanalu
ఇంతలా పరిశోధించి, కష్టపడి సాధించి, సనాతన ధార్మికులందరికీ భగవంతున్ని, క్షేత్ర దర్శన స్థలాలనీ, మార్మిక రహస్యాలనూ, సాంప్రదాయాలనూ ఓ తపనగా, మహాయజ్ఞఫలితంగా అందజేస్తున్న మీకు, ఛానల్ సభ్యులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జైహింద్
ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ సంగతులు వినలేము. మాకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన మీకు శతకోటి వందనాలు గురువు గారు 🙏🙏
మా జన్మ సార్థకం, గురువు గారికి పాదాభి వందనము 👏👏
Guruvu garu meeru kastapadi maaku inni Rahasyalu chepparu.meeku anykavela abhivadalu.👃👃👃👃👃👃👃
సర్వం శ్రీ జగన్నాథ చరణార విందార్పణమస్తు స్వస్తి వాసుదేవ 🙏🙏🙏
🙏 ఇంత చక్కగా వివరించినందుకు మీ పాదపద్మాలకు శతాధిక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు మేము ఇలాంటి విషయాలు తెలుసుకో గలుగు తున్నమంటే మీరు మాకు ప్రసాదిస్తున్న వరమే,,,🙏🙏🙏
గురువుగారు మీ కృషి అమోఘం మా పై మీకున్న అభిమానానికి శతకోటి వందనాలు🙏🙏🙏
అబ్బబ్బా గురువుగారు మీరు చెప్తుంటే ఒళ్లు పులకరించింది అయ్యా మాకోసం మీరు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలిసినదని కన్న మాకు చెప్పలన్నా అతృత ఆనందం మాకు తెలుస్తోంది గురువుగారు ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుగోగలము గురువుగారు
మీరు సామాన్యులు కారు గురువుగారు నమోనమః 🙏🙏🙏🙏
Mee you tube reference vala gomi swamy help tho narsimha swamulani(inside puri temple) chuse adurustam dorikindhi.... Chala chala patience unna priest 3 hrs chupincharu motham temple ni... Meeru you tube lo refer chesarani chepthe chala chala santosha padaru... Thank you so much sir for refering such a genuine and good person... Meeru refer chaiyaka poyi unte chala places miss avevalam puri temple lo...🙏🏻🙏🏻 inthaka mundhu me videos help vala Arunachalam temple, giri pradarsham, Thirumala temple chusam sir... Meeku yani sarlu thanks chepinasaripodhu... 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ jai jagannath
మీ వీడియోలు చూస్తున్నాము అంటే అది మా పూర్వజన్మ పుణ్యం గురువు గారు🕉🕉🕉🕉🕉
ద్వారా శివాయ గురవే నమః🙏
మీలాంటి జ్ఞానమున్న వ్యక్తిని దేవుడు మా గురువుగా ఇచ్చినందుకు మేము చాలా అదృష్టవంతులం
మీ దయ వలన
పూరి కి వెళ్లిన అనుబుతి కలిగినది ఎంత కష్టపడి మాకు మిస్టరి ని విడినది మీకు చాల రుణపడి వుంటాము మీకు ఆరోగ్యముగా వుండాలని 🙏🙏
మీ కృషి అమోఘం...
చిరస్థాయిగా మీ పేరు సార్థకం....
ఎప్పటి నుండో ఉన్న నా మనసులో ప్రశ్న లకి సమాధానం దొరికింది.. 🙏🙏🙏
నమస్కారం నండూరి గారు. మీ వల్ల నాకు అసలు
ఆధ్యాత్మికత అంటే ఏంటో గొప్పతనం ఏమిటో తెలిసింది. మీరు పెటిన పూజ డెమో వీడియోస్ ద్వారా నేను పూజ చేడం నేర్చు కునను మీరు చెప్పిన విధంగా ఒక ఒక మంత్ర ని చదువుతూ ఊహిస్తూ పూజ చేస్తూ వుంటే ఎంతో ఆనదంగా వుంటుంది నాకు . మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు.🙏🏻🙏🏻
Eagarly waiting for this video for a long time.ippudu anugrahimchavuu krishna (kannayya)❤
Sir seriously I'm a devotee of tirupati balaji.... But though we go to mathura and praise the Krishna ..... I never thought Puri has so many interesting and so much hidden rahasyaas.... The way you explain is so immense that ... It is also taking us to that place ...God bless you sir ... Thank you really so very much for letting us know such a precious hidden jewels of our country....
Jai jagannath
గురువు గారు, ప్రతి విషయం ఇంత క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరీ మాకు తెలియ పరుస్తున్నందుకు అనేక అనేక ధన్యవాదములు.
Nenu eroju puri lo darsanam cheskunnanu guruvu gaaru …nenu ayithe oka 7 Narasimha swamy vaaru vi varaku chudagaliga …konni pujarulani adigina vaalakikuda Telidu annaru …Kani eroju panna Sankranthi ani Odisha festival anta chaala adrustam ga bhavistunna Asal eroju darsanam jariginadi …chaala thanks guruvu gaaru
గురువుగారికి నమస్కారం. చాలా ఆత్రుతగా చూస్తున్నామండి అసలు మిస్ అవ్వమండి
గురువు గారు మీ దయ వల్ల, 9July మొట్టమొదటి సారి పూరి వెళ్లినా నవనారసింహా దర్శనం చేసుకోగలిగాము. Kanapata Hanuman ఆలయ పూజారి గారు గుప్తనరసింహాస్వామి తలుపు తీసి దర్శనం చేయించారు. అక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. మీకు ధన్యవాదాలు...🙏
🚩🚩🚩🚩🛕🛕🛕🌷🌿🙏🙏🙏
జై పూరి జగన్నాథ్ స్వామియే నమః.
నండూరి శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు.
Guruvu garu మీవల్ల జగన్నాథుడి ఆ బ్రహ్మ పదార్థం గురించి తెలుసుకున్నం జై జగన్నాథ్ స్వామి
గురువు గారికి నమస్కారాలు ఇంత గొప్ప రహస్యాన్ని చెప్పిన నీకు కృతజ్ఞతలు
🙏🙏🙏🙏🙏
పూరి ఆలయ విశేషాలు చాలా బాగా చెప్పారు, అలాగే మన రాష్ట్రం లో ఉన్న అహోబిలం నవనారసింహ క్షేత్రం గురించి కూడా చెప్పండి, తెలుసుకోవాలని ఎంతో ఆశగా ఉంది
గురువుగారు మళ్ళీ చివరిలో మనల్ని సస్పెన్సు లో పెట్టారు 🙏🙏🙏😄😄
గురువు గారు.మీ పాదాలకు నమస్సుమంజలి.ఈరోజు మీ వీడియో చూసాక నా జీవిత కాలంలో ఒక్కసారైనా పూరి క్షేత్రం దర్శించుకోవాలని మనస్సు ఉవ్విళ్లూరుతోంది.నాతో పాటు మా కుటుంబ సపరివారాన్ని కూడా ఆ జగన్నాథుడు దర్శన భాగ్యం కలిగించేలా ఆశీర్వదించగలరు అని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏
గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మయేశ్రీ గురవే నమః
I am the witness for above explanation by Guruvu garu. When I visited Puri in last 2 months before, "Madana Mohana temple Panda(Priest)" told me that "Adinarasimha(5th Narasimha in the above explained video)" is the first "Narasimha" came to Puri along with Lord Jagannath Prabhu..
Jai Jaganath..🙏
Nanduri gariki mariyu valla kutumbaniki Alage poorthiga ee videos chesthunna team andarikii chala dhanyavadalu….
Matallo cheppalenantha anandam kaluguthundhi mee lanti vallani kalisinapudu chusinappudu leka vinnappudu….
Meeru iche information and ee aadyatmika gnanam mamlni manchi darulu vaipu nadipisthundhi
….
Mimmalni guruvu anukovalo leka chala mandhi antunnattu devudu anukovalo telidhu kani mee valla ee kali kaalam lo kuda devudni prema ga aaradinche vallu peruguthunnaru….
Inka chala maatladalani vundhi meetho guruvu garu….
Kani mee samayam vrudha kakudadhu ani meeku dhanyavadaalu cheppukuntuu selavu teesukuntunna….
Sri Maatre Namah 🙏
సనాతన ధర్మ పరిరక్షణ కోసం మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం శ్రీనివాస్ గారు జై జగన్నాథ🙏💐
మా జన్మ ధన్యం, మీరు మన తెలుగువారు కావడం జన్మ జన్మల అదృష్టం అండి, లేదంటే మాకు ఇన్ని మంచివిషయాలు ఎవరు చెప్తారు, 🙏🙏
చాలా అద్భుతంగా చెప్తున్నారు గురువూ గారు వీడియో 12 నిముషాలే కావచ్చు కానీ మీరు దాని కోసం ఎంత రీసెర్చ్ చేసుంటారో, మీరు చెప్తున్నప్పుడు నిజంగానే ఆ ప్రదేశం లో ఉన్న అనుభూతి కలుగుతుంది. పూరి వెళ్ళినప్పుడు ఇవన్ని చూస్తే గురువు గారు చెప్పారు కదా అని గుర్తుచేసుకుంటారు ప్రతి ఒక్కరూ 🙏🙏🙏
Sir...u made us not to sleep and involved us to think what next ... eagerly waiting for next video of urs... sir ...
Jai saisamarth
మీ అకుంఠిత దీక్ష మమ్ములను తరింప చేస్తుంది శత కోటి ధన్యవాదాలు మీకు
మీరు చాలా అరుదైన అపురూపం అయినా చారిత్రక విషయాలు మాకు తెలియపరుస్తున్నారు మీకు ఉన్నా పరిజ్ఞానానికి మీ యొక్క పాద పద్మాలకు శతకోటి శరణలు స్వామి మీరు ఇంకా ఇలా ఎన్నో క్షేత్రల గురించి వీడియో లు చేయాలనీ మా మనవి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Me video Thriller move kante menchepotunde ..suspense tattukolekapotunnam...super KT sir
ಗುರುಗಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು ಇಂತಹ ಅದ್ಬುತವಾದ ರಹಸ್ಯವನ್ನು ಹೇಳಿದ ನಿಮಗೆ ಕೃತಜ್ಞತೆಗಳು ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮ್ಹಾ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువుగారి పాదాలకు అనంతకోటి నమస్కారములు మేము నిన్ననే అరుణ గిరి ప్రదర్శన చేసి వచ్చాము అక్కడ మన తెలుగువారందరి నోటివెంట మీరు చెప్పిన అరుణగిరి విశేషాలు వినిపిస్తూ ఉన్నాయి చాలావరకూ మాలాంటి వారందరూ మీరు చెప్పిన పార్ట్ వన్ పార్ట్ 2 లోని విశేషాలన్నీ ప్రింటవుట్ తీసుకుని అన్నీ చక్కగా దర్శించగ లి గాము ఎంతో దివ్యానుభూతిని అనుభవించి తిరిగి మా ఇంటికి చేరుకున్నాము గుడి లోపల గుడి బయట అరుణగిరి చుట్టూ మీ పేరే ఎన్నో సార్లు వినిపించింది మరి ఒకసారి మీకు మీ శ్రీమతి కి నా పాదాభివందనాలు.
రహస్యాన్ని అలాగే ఉంచితే బాగుండునేమో గురూ జి🙏🙏🙏
గురువు గారు... మీ niskalmasamina నవ్వు చూస్తుంటే... మాకు చాలా ప్రశాంత గా అనిపిస్తుంది...
Guruvugaaru meeru chesina ee research ki , you will get a doctorate from any university . You are taking your valuable time to do all these videos managing your critical job. I feel this information should be documented in the form of research projects in universities so that this valuable information will be present for many generations not only through videos but also through print media. Definitely you will get required recognitions from all over world , I am not surprised if you receive Padmashri / Padma Vibhushan in the field(Category) of Spiritualism , and more over you and your family and your team will have great blessings from God Sri Jaganath Swamy. With every video , we are pulled to visit temple. 🙏 🙏 🙏
గురువు గారు, మీరు చేసే రీసెర్చ్ కి శతకోటి వందనాలు. మీ వీడియోస్ లో చెప్పే విషయాలు అమోఘం.🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏
కంచి మహా స్వామి వారు ఎన్నో ఆలయాలు అక్కడి చరిత్రలు గురించి తెలియచేసిన విధంగా మీరు కూడా మీ కృషితో మా అందరికీ ఇటువంటి మంచి విషయాలు ఆలయాల రహస్యములు తెలియ చేస్తున్నారు అందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు 🙏
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
శ్రీ గురుభ్యోన్నమహ. గురువుగారికి ప్రత్యెక హృత్పూర్వక ఆత్మ నమస్కారములు.అత్యంత విలువైన, వెల కట్టలేని ,ఆణి ముత్యం ఈ పరిశోధనా వీడియోలు మానవాళికి అందిస్తున్న తమరికి మీ family వారికి,మరియు శిష్యులకు,భక్తులకు అనంత నమస్కారములు. రేఖా హరినాథ్ బెంగళూరు. జగన్నాథ శరణం శరణం ప్రపద్యే.🙏🏻🙏🏻🙏🏻💐💐💐
Aaha నరసింహా, ఏమి నీ లీలలు 🙏 ఏమని పొగడుదునే నీ శక్తి నీ కృపని, నీమీద ఇంకా భక్తి పెరిగిపోయిందయ్యా 🙏🙏🙏 జై జగన్నాథా ❤🌹😊
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Thrilling and devotional but suspense lo pettestunaaru parts parts ga video release chesi 😊 very informative and devotional.
మీ వీడియోస్ చూడడం మేము గత జన్మలో చేసిన పుణ్య ఫలం.గురువు గారికి పాదాభివందనాలు. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.నాకు విష్ణు మూర్తి అంటే చాలా ఇష్టము..జై జగన్నాథ.
మీరు దైవ సమానులు గురువు గారు మీ పాదాలకు వందనం🌺🌺
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శతకోటి వందనాలు గురువుగారు మా జన్మ ధన్యం
జై జగన్నాథ్...🙏🙏🙏
గురువు గారి పాదాలకు నా నమస్కారాలు...🙏💐
జై జై నరసింహ 🙏🙏🙏🙏🙏
Video lengthy ayna parvaledu full video petteyandi.chala eager ga wait chestunam Puri videos kosam..
🙏🏻జై జగన్నాధ 🙏🏻 హరే కృష్ణ 🙏🏻హరే కృష్ణ 🙏🏻
గురుగారు మా తాతలు తండ్రులకు కూడా తెలియని అద్భుతమైన విషయాలు మీరు మాకు మా పిల్లల కు ఇంకా ముందు తరాలకు అందిస్తున్నారు 🙏🏻 మా జన్మ ధన్యమయింది గురుగారు 🙏🏻 నాకు ఇప్పుడే వెళ్లి ఆ స్వామి ని చూడాలి మీరు చెప్పినట్టు map పట్టుకుని వెళ్లి దర్శనం చేసుకోవాలి అని ఉంది 🙏🏻 అయితే హైదరాబాద్ లో బాచుపల్లి మీదుగా మల్లంపేట్ నుండి వెళితే బొల్లారం అనే area లో🙏🏻 పూరీ జగన్నాధ స్వామి వారి గుడి కట్టారు అచ్చు పూరీ temple మాదిరిగానే ఉంటుంది ముందు అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుని వస్తాను గురుగారు 🙏🏻 గుడి చాలా బాగుంటుంది 🙏🏻 శ్రీ మాత్రేనమః 🙏🏻
Good to know, andi. Can we have an address pls??
Antha rush untaru kada
How did you get chance to see all this
Why Gupta narshima swami ki pujalu undava?
May be these narashima swami vigrahalu are a map to a treasure?
Keys to the treasure is kept along with bramhapadartham?
What ever it is chaala baga cheppevaru ee series of videos on Brahma padattham just like a treasure hunt n suspense Thriller
Better than DaVinci code ..
Nice work andi 🙏🙏
Really very good ..Never thought we can even get close to such rahasyalu ..
Konthavaraku praveen Mohan konni videos baga cover chestadu temple series.Idi matram miru cheppindi more convincing because you have checked all areas Modern sciene, spiritual tell tell tales , mythological epic facts and people who were guarding the secrets of the Temple. Decoding riddles ..wow ..
Niganga proper ga movie teesthe miru cheppinattu this can be a mega block buster
Ee madya nikhil movie krishnudi mida teesaru alaga. Kartikeya 2
This can be another one ...
నేను...ఈరోజు... పురిజగ్నడు ని... గుంటూరు లోtemple చూశాను.... గురువు గారు...🙏🏻🙏🏻మీ వీడియో...కూడాచూశాను.... గురువు గారు....🙏🏻🙏🏻
హరి నారాయణా 🙏 . గురువుగారు ఒక చిన్న సందేహం దేనికైనా ఆరంభం అనేది ఒకటి ఉంటుంది కనుక ఈ నృసింహ సాలిగ్రామం జగన్నాథ ప్రభూవు హృదయ స్థానం లో మొదటగ ప్రవేశ పెట్టింది ఎవరు. ఇంతక ముందు ఈ సాలిగ్రామం ఎక్కడ ఉండేది. ప్రవేశ పెట్టేముందు చూసినవారికి తాకిన వారికి ఏమీ జరగలేదా. రాబోయే వీడియోలో ఈ విషయం గురించి కూడా తెలపగలరని కోరుకుంటున్నను.
మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin
మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin
@@NanduriSrinivasSpiritualTalks ధన్యవాదాలు గురువు గారు 🙏
Miku chaala dhanyavadamulu. Yento parisodhinchi maaku andajestunnaru. Mi krushi chaala goppadi. Prati video miss kaakunda chustunnamu. Telugu vallu chesukunna punyam koddi miru maku labhincharu. Mi paada padmamulaku sirasa namaskaristunnamu🙏
Tears of joy andi vintuntea JAI JAGANNATH
Krishnam Vandhay Jaganath guru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namaskaram Andi.... Dhanyulam... 🙏🙏🙏 Telugu prajalaki ento melu chestunnaru... Mee nannagari aseervadam !!!
Jai jagannath maaku unna sandehalu anni teercharu swamy meeku sathakoti padhabhivandanalu🙏🙏🙏
Nidra Koodaa pattatledu sir eppudu video upload chestara ani waiting sir😅
Kani mee krushi chaala goppadi sir
Chinnappatnunchi naaku e mystery gurinchi vinipiste chaalu Akkade aagipotaanu
Kani a maataki aa Maata . cinemallo laaga utkhantabharitamga explain chestunnaru sir
Enni rojulu mi videos chusthuna poojalu anni99%chesthanu kani yeppudu intha anubhuthi kalagaledhu vintu chusthunte puspalu yentha mrudhuvga vuntado alage anipinchindhi navallu Naku theliyaledhu vintunanthasepu miku chalachala dhanyavadhalu gurugaru inthaku minchi miku yemicheppalenu am cheppalokuda teliyatamledhu 🙏🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భక్తి మార్గంలో నడిపించడం మాత్రమే కాదు మాకు ముక్తి మార్గాన్ని కూడా చూపుతున్నారు ఏ జన్మ పుణ్య ఫలమో మీ సాంగత్యం 🙏
Krishna ne కృప అఖిలం అనంతం 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Nanduri garu em echi me runam terchukovali Andi ma kosam ento kastapadi cheptunnaru nenu asalu inta varaku Puri kshetram ki vellaledhu me videos chostunte naku vellina feeling vastundhi.....meku na padhabhi vandhalanuu🙏🙏🙏🙏🙏
Suspense lo pettaru Guruvu garu 🙏
Jai Jagannath Guru dev🙏
Dandavat pranam 🙏🙏🙏
🙏🙏🙏
These cliffhangers are killing me! Excellent excellent excellent! Cannot wait for the next video!
చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు మా కోసం ఇంత కష్టపడే వీడియో చేస్తున్నందుకు
Dhanyavadhalu guruvu garu me lanti vallu dorakatam ma generation adrustam andi srimatre namaha 🙏🙏🙏🙏🙏🙏
Chala chala thanks srinivas garu,because of narasimha salagramam they do follow such clean and follow rituals according sastras.
Meeku shatha koti vandanamulu 🙏🏻🙏🏻🙏🏻. Meeru chese swamy seva entho punyamayam. Words lo cheppalenidhi. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మహానుభావా ,🙏🙏🙏
Me matalu vinadani adhurustame undali guruvu garu
🙏🙏🙏guruvu Garu ,me samayam Shakti viniyoginchi maa andariki chaala baduga vivarinchi telepina meeku, me chanal sabyulaku Shata koti vandanalu.
🙏🙏jai sri krishna🙏🙏🙏
🙏🙏 namaskaram chala baga cheparu mee dvara telusukune bhagyam maku dakkindi meku naa dhanyavadalu 🙏🙏🙏
Me video s chala varaku Fallow avuthanu
🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా ఆసక్తిగా ఉంది ఆండి
త్వరగా తర్వాత వీడియో అప్లోడ్ చేయండి
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Guruvu garu meeru cheptuvunte chala andam ga vuntundi....Inka vinalani... paramatma gurinchi telusu kovalani....aratam kalugu thundi...mimmali kanna me Amma gariki...na namskaralu....Mee nunchi Inka manchi vishayalu telusu kovali Ani asistunnam....
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishana Hare Krishana Krishana Krishana Hare Hare 🙏🙏🙏 Guruvu Gariki Dhanyavaadhalu🙏🙏🙏
ధన్యవాదాలు గురుగారు.🙏🙏🙏
Nijamga srikrishnudi krupa vallane mee dvara ilaanti athi rahasyamaina vishayalu kooda thelusukutunnamu.Dhanyavadalu guruvugaru..🙏🙏🙏🙏
Shree gurubhyo namah 🙏🙏🙏
shree maathre namah 🙏🙏🙏
admin group ki 🙏🙏🙏🙏🙏
Sri Vishnu rupaya namashivaya gurvu gari padalaki vandhalu 🙏🪔🙏🪔🪔🙏🪔🪔
Tq universi tq sir krutagnatallu gruvya tq jai sri krishna 🙏🙏🙏❤
Guruvu gaaru next video thondaraga pettandi chala interesting ga undi gudi gurinchi 🙏🙏
Entho research chesi maku ee video itchina guruvugariki namaskaralu🙏🙏🙏🙏🙏
Namaskaram nanduri garu
Asalu nidra kuda pataledhu e video epudu vasthundha ani,Puri series chusthunapati nundi edhontheliyani anandham urgent ga epude Puri vellipoyi miru chepinavani chuseyali aniposthundi chala thanks meeru chese videos Anni kuda it should bring a change for next generation kids.
Jai jaganath!!!
Guruvugaru namaskaram andi ... Meeku naa tarupuna chinna suchana ... Meeru dayachesi mana gudi map lu pettakandi ... Dushtula chethilo mana gudi maps padithe manaki nashtam jaragagaladhu ... Dhanyavadhalu 🙏
Namaskaramulu dhanyavadamulu Nanduri Variki viluvaina samacharaniki🙏🙏🙏🙏🙏
Guruvugaru, meeku enni dhanyavadalu cheppina thakkuve avutundi. Puri gurinchi hindi lo vinnappudu mana bhasha lo everaina chepithe bagundedi ani anukunnamu. Devudu mimmalni pampinchaaru. Na janma saarthakam ayyindi. Dhanyavadalu.
Meeru pettey suspense thattukoleka pothunnam Srinivas gaaru…….Jai Jagannatha
Hare krishna Dandavat pranamalu🙏🙏