నమస్కారం సార్. మీరు తెలియచెప్పిన విషయాలు వింటే మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కనులు నుంచి నీరు వచ్చినవి. మేము మీరు పెట్టిన ప్రతీ వీడియో చూస్తూనే ఉన్నాము.మాటలు చాలవు చెప్పటానికి. చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు. మీకు ధన్యవాదాలు.
My father was Rly employee. I had been to Puri with my Buvaji when I was young. I saw my Buvaji weaping in the temple compund on every visit. I could not dare ask her. Probably she was aware of this spritual subject and Radha yantra. Guruji. Thank you Guruji for your investigations and analysis.
గురువు గారికి పాదాలకు నమస్కారం... ఆ జగన్నాథుడు కి మేము అంటే ఎంత ప్రేమో మీకు మా పైన అపరామైన అంతా ప్రేమ ఉంది కాబట్టే మాకు ఇంత దొడ్డ అయిన స్వామి గురించి చెప్పి ఆ స్వామి కృపకు పాత్రులు ను చేస్తుంది .. మనసు అంత స్వామిని చూడాలని ఆతురత గా ఉంది ఏమో అనుకుంటాను ఈ ఏప్రిల్ లో వెళ్దామని అనుకుంటాను.నేను నిరంతరం పూజించే ఆ శ్రీ రాముడు శ్రీ శ్యామల అమ్మ దయవల్ల నాకు ఆ జగన్నాథుడు దర్శన అయితే చాలా దన్యుడును చాలా బాగుంటుంది.... జై శ్రీ రామ్....
Sir, Of the many videos I have seen, you maintain that "gaambheeryam". But in this video, i could see the "excitement" in ur face. You were so happy and ecstatic explaining this to us. Thank you.
పూరీ క్షేత్రంలో ఉన్నాను కదా, ఆ దివ్య ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే కల్గిన ఆనందం. రోజూ జగన్నాధుధి దర్శనం, కొన్ని ప్రదేశాల రీసెర్చ్ , ప్రవచనం, ఆనంద్ బజార్లో ప్రసాదం ...మళ్ళీ స్వామి ఎప్పుడు పిలుస్తాడో!
నమస్తే గురువుగారు 🙏 🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹 🙏జగన్నాథ స్వామి ఆలయం గురించి మీరు పురాణం చెబుతుంటే వింటున్న నాకు ఆలయమంతా కళ్ళకి కనిపిస్తూ ఆలయ దర్శనం చేసుకున్నంత ఆనందం కలుగుతోoది ఇది నా అదృష్టం 🙏 ధన్యవాదములు గురువుగారు 🙏
Thanks to Nanduri garu for the Great videos ...A humble request ..we would be very happy to hear from you about Noble souls like TVRK Murthy garu , PVRK Prasad garu....Thanks a lot Andi for videos on great souls like Eswara Satyanarayana garu , chandole sastry garu etc..... Eagerly waiting to hear about many , many great souls Andi ....
Ila aalayala gurunchi cheppi ee jaathini andakaram nundi baitiki teesukurandi nanduri garu. Naa vayasu 21 naa lanti pillalu ivvala spirituality ante telidu devudu ante nammakam ledu mana samskruthi ante telidu adi mana daurbagyam andi. Meeru andarini prerepinchaali andi. Ila temples kattaru kabbate vatiki antha power undi. Proud hindu and proud sanatian.! 🙏
Nanduri Garu, Please plan a big trip and announce a date so that we all can come with you and get an oppurtunity to know more about the stala vishayalu. Lucky are those people who have come in person and hear your spiritual discourses. Can you also do a video for Simhachalam, Annavaram, Panakala Narasimha Swamy all those beautiful places....? Regards 🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు 🙏 మా జీవితాలను పావనం చెయ్యడానికి మీరు చేసే కృషికి క్రుతజ్ఞుడను. గురువు గారు తిరుపతి కి దెగ్గర లో ఉన్న "కరిగిరి కొండ" దెగ్గర వెంకటేశ్వర స్వామి కలిపురుషుడుని స్వయానా పాదము తో తొక్కి సంహరించారు అని తెలుసుకున్నాను దయచేసి ఆ రహస్యం గురించి కూడా వివరించ ప్రార్ధన 🙏 🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
నండురి శ్రీనివాస్ గారు నమస్కారం పూరీ జగన్నాథ స్వామి వారి దేవాలయం గురించి చాలా చక్కగా వివరించారు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిమ్మల్ని ధన దుర్గ అమ్మ వారి గుడిలో కలిశాను 2022.
Sir please make on video on radha Devi because many were telling like radha Devi is not mentioned in bhagavatam,etc & many telling like it’s a fictional character it’s bit confusing please make a video on radha Devi
శ్రీ గురుభ్యోనమః. మా కళ్ళల్లో కనిపించేటట్లు చూపిస్తున్నారు. మా హృదయంలో అద్భుతమైన భావనను భక్తి పూర్వకంగా నింపుతున్నారు. మీ ఆనందకరమైన ప్రవచనమే మాకు స్ఫూర్తిగా ఉంది. మీకు శతకోటి 🙏🙏🙏
Hello sir We are in chennai We already successfully done sapthasanivara pooja before 6 months by watching your channel Thankyou so much for your support sir We can done again the same pooja Kindly advice sir
గురువుగారికి నమస్కారములు మేము శ్రీకాళహస్తికి వెళ్ళాము మరియు అదృష్టవశాత్తూ మా ముగ్గురిని గర్భాలయానికి ప్రదిక్షణం చేయడానికి అనుమతించాru .అలాగే స్వామివాriki సరిగ్గా వెనుక లింగోద్భవ మూర్తిని చూసి చాలా సంతోషించాము .మీ వీడియోలు మనస్పూర్తిగా చూసి మీ బోధనల సారాంశాన్ని పాటిస్తున్నాము సార్ . శ్రీకాళహస్తిలో ప్రతిఫలం మరియు వివరించలేని ఆనందం kaligindi 🙏🙏🙏
మేము చూడని చూడలేని క్షేత్రలను చూపిస్తున్నారు మీకు మాయొక్క ఆత్మ ప్రణామాలు స్వామి మీరు కొందరు దైవ హంస తో వచ్చిన గురువుగారులా జన్మ రహస్యలు వీడియో చేయాలనీ కోరుకొంటున్నాను దయచేసి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Guruvu gaaru..thankyou so much from the bottom of my heart..meeru recommend chesina govind panda garini guide ga oetukunamu..asalu puri temples lo dakshina kinda 1000s of rupees forcefull ga demand chestunaru..evarni nammalo nammakudadho teliyani time la ee panda garini sandarshincham..asalu maaku iyina puri temple lo prathi oka place ni chupichi vivarinchi chaala baaga maatho interact iyii..inka maaku chaala advices kuda ichadu..money evarki ivadu ani..asalu ee panda ji nundi maaku chaala good vibes ochayi..inka iyina maaku garbha gudi loki veli jaganathudi meeda una oka green shalva vantidi okati teesi inka mahalakshmi swaroopamina betel nut(vakka) ni garbhagudilo nundi teeskukoni ichadu..inka iyina mem entha dakshina iste antha santhoshanga teesukoni divinchadu..chaala anandam vesindi..kani guruvu gaaru naadi oka sandeham..panda gaaru maaku vakka ni ichi dini devudini entha jagrathaga chuskuntaro antha jagratha ga chuskondi..mimalni devudu kuda ala chuskuntadu ani chepadu..maaku oka confusion undi..aa divyamina vakka ni puja gadilo petti pujinchala ledante alamarilo dabulu unde chotu petti unchala ani? Kodiga maa ee sandehani tirchandi guruvugaru
Chala eduru chustunnanandi me poori videos kosam, meru a jagannadhuni gurinchi chepthunte me mukham lo santhosanni. Meli a jagannadhunni chudalani aashaa ga undandi
శ్రీ గురుభ్యోన్నమః పూరి జగన్నాథ్ స్వామి దర్శనం ఒకసారి చేసుకోగలిగాను కానీ అప్పటికి ఇన్ని విశేషాలు వింతలు మా ఊరి క్షేత్రమహత్యం తెలియదు ఇన్ని విషయాలు తెలుసుకున్నాక మరొక్కసారి ఆ జగన్నాథ స్వామి దర్శనం లభించాలని కోరుకుంటున్నాము ఇన్ని వివరాలు తెలియజేసిన మీకు మా పాదాభివందనాలు
Memu nijanga aa kshetham veellina intha santhosham kalagadhemo. Mee valla aa kshethra mahima devudi dayavalla maaku kallatho choochinatlu gaa vunnadhi. Thank you sir.
I went odisha in 2017 to visit sakshi gopal temple.also visited Puri jagannath temple and had bhog.i didn't know importance of the temple that time.i visited as it was very famous in odisha
Na Radha Krishna gurinchi three days back adiga eroju me videolo vintunte nekosam nenu unanu ani krishnudu metho chepinchinatu undi,meku na hrudhyapurvaka namaskaralu guruvugaru,jai shree radha Krishna 🙏🙏🙏🙏🙏
🚩🌴🌅🪔🌺🥭🥥💮🌿🌸 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🕉️🌹🌼🙏🙏
Guruvu gaaru maranantharam mokshanni podagalagalante edi cheyali meeru videos Lo Chala chepparu. Like Rama koti Rayadam ramakoti nama Japam, gayathri manthram Edi chesthe mokshanni pondhagalam
గురువుగారు తెలియక పొరపాటు జరిగింది. మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి పీరియడ్ నాకు తెలియకుండా ముట్టుకున్నాను తెలియకనే పూజ చేశాను ఈవెనింగ్ శివయ్య కి అభిషేకం చేశాను పూజ అయ్యాక తెలిసింది చాలా బాధ గా భయంగా ఉంది. పరిహారం ఏమైనా తెలుపగలరు దయచేసి. తెలియక చేసిన తప్పు, పాపం రెండు చేసేసాను అనిపిస్తుంది
Sri matrenamaha Ee kalaniki karana janmulu meeru, mee gurinchi entha cheppina thakkuve, meeru mee family,ellavelala,challaga vundali. Alage mee team members ku kuda kruthagnathalu, meeru inka maku teliyani visheshalu teliyacheppalani, makorika,pranamalu.🙏🙏🙏🙏🙏
Thank u so much guruvugaru,mi information valla 26th feb sunday, sr cha ganti dampathula darshana bhagyam Arunachalam Ramanula ashramulo prapti nchindi.😊
Memu vellam Guru garu kani thosi vesaru. They didn't not allow to stand infront of God. But it's really beautiful temple we must visit atleast once in our lifetime. Waiting for one more darshan. Jai Jagannath
జీవితంలో ఒక్కసారైనా వెళ్ళగలను లేదో తెలియదు కానీ వెళ్లి చూసినంత అనుభూతి కలిగింది రోమాలు నిక్కబొడుచుకుంటాయి ధన్యురాలిని మహాప్రభో మనసు పులకించి పోయింది.
Dhruda sankalpam cheyandi tappakunda veltaaru sree matre namaha om namah shivaya omshanthi
👍👍👍👍🙏🙏🙏🙏
పూరి జగన్నాథ్ ఆలయం ఒకప్పటి బౌద్ధ క్షేత్రం అని స్వామి వివేకానంద రచనలో చదివాను దీనికి సాక్ష్యం గా పురి ఆలయం లో బుద్ధుని శిల్పాలు ఉండడమే
@bhargavgundawar2729 - బౌధంలోకి మారిన రాజులు కొంతమంది , చాలా ఆలయాలని అలా మార్చేరు . అందులో ఇదొకటి
అసలు బుధ్ధుడు పుట్టక ముందే జగన్నాధుడి ఆలయం ఉంది
@@NanduriSrinivasSpiritualTalks guruvugaaru oka chinna sandheham Dashavataram lo oka avataram balaramudidha leka buddhudidha
అన్నగారు మీ కృషి వలన మాకు మానసికంగా క్షేత్రాల దర్శనం అయిపోతుంది చాలా చాలా ధన్యవాదాలు 🌹🙏
గురువు గారు మీ ప్రవచనం వలన ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి. ధన్యవాదాలు గురువు గారు
చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు...మీకు ఏమీ ఇచ్చిన రుణం తీరదు 🙏🙇♀️ ఏకాదశి రోజున రాధాకృష్ణ గురించి వివరించారు చాలా ఆనందంగా ఉంది 🙏
Exactly అవును
నమస్కారం సార్.
మీరు తెలియచెప్పిన విషయాలు వింటే మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కనులు నుంచి నీరు వచ్చినవి. మేము మీరు పెట్టిన ప్రతీ వీడియో చూస్తూనే ఉన్నాము.మాటలు చాలవు చెప్పటానికి. చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు.
మీకు ధన్యవాదాలు.
😭😭🙏🙏Namaskaram Nanduri garu naaku Babu putti 15 days avtundi health problem valla ippati varaku ICU lo uncharu , oka operation kuda ayndi antha chinna pillavadiki ala operation chusthe asalu thattukolekapoyam , ippatiki paristhi alane undi hospital lo emo stotralu chadava lekapotunnam , naaku asalu paalu raavadam ledu , bottle paalu istunte padatam ledu inni samasyalatho narakam chustunnam veetiki veelainanta twaraga edaina parishkaram cheppandi , ashaucham lo chadavagaligevi emaina vunte cheppandi, maa tharapuna devudu mammalni karuninchalini meeru korukondi Ani mimmani vedukintunnanu
గురువు గారు,మీరు పూరి గురించి చెబుతూవుంటే నాకు కళకు కటినటు ఉంది.మాకు ఆ జగన్నాథుడు దర్శనం ఎప్పుడు కలుగుతుంది అనిపిస్తుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
felt happy by seeing radhamma yantram n feeling watery eyes chala dhanyudini ,,,ekadashi rojuna amma ,nanna gurinchi vintu anubhavisthunna anubhuthini ☺
గురువు గారికి నమస్కారములు...మీ లాంటి వారు ఇటువంటి అద్భుతం ఐన విషయాలు మాకు తెలియ చేస్తూనందుకు మీకు ధన్యవాదములు గురువు గారు
అమలకి వ్రత ఏకాదశి శుభాకాంక్షలు
గురువు గారు శ్రీ మాత్రే నమః 🚩🙏🏻🚩
Radha garu Krishnudu ki Aatma! 🙏 Entha baaga chepparu Nanduri garu 🙏
ನಮಸ್ತೆ ಅಣ್ಣ. ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು. . ದೇವರ ದರ್ಶನ ಇಂಚಿಂಚು ತೋರಿಸ್ತೀರಾ ಅದಕ್ಕೆ ಧನ್ಯವಾದ
My father was Rly employee.
I had been to Puri with my Buvaji when I was young. I saw my Buvaji weaping in the temple compund on every visit. I could not dare ask her.
Probably she was aware of this spritual subject and Radha yantra.
Guruji. Thank you Guruji for your investigations and analysis.
గురువు గారికి పాదాలకు నమస్కారం... ఆ జగన్నాథుడు కి మేము అంటే ఎంత ప్రేమో మీకు మా పైన అపరామైన అంతా ప్రేమ ఉంది కాబట్టే మాకు ఇంత దొడ్డ అయిన స్వామి గురించి చెప్పి ఆ స్వామి కృపకు పాత్రులు ను చేస్తుంది .. మనసు అంత స్వామిని చూడాలని ఆతురత గా ఉంది ఏమో అనుకుంటాను ఈ ఏప్రిల్ లో వెళ్దామని అనుకుంటాను.నేను నిరంతరం పూజించే ఆ శ్రీ రాముడు శ్రీ శ్యామల అమ్మ దయవల్ల నాకు ఆ జగన్నాథుడు దర్శన అయితే చాలా దన్యుడును చాలా బాగుంటుంది....
జై శ్రీ రామ్....
Sir,
Of the many videos I have seen, you maintain that "gaambheeryam". But in this video, i could see the "excitement" in ur face. You were so happy and ecstatic explaining this to us.
Thank you.
పూరీ క్షేత్రంలో ఉన్నాను కదా, ఆ దివ్య ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే కల్గిన ఆనందం.
రోజూ జగన్నాధుధి దర్శనం, కొన్ని ప్రదేశాల రీసెర్చ్ , ప్రవచనం, ఆనంద్ బజార్లో ప్రసాదం ...మళ్ళీ స్వామి ఎప్పుడు పిలుస్తాడో!
@@NanduriSrinivasSpiritualTalks
Sir.
You responded to my comment !!!!
You made my day.
🙏
ఒరిస్సా ఎప్పుడు వస్తున్నారో తెలీదు స్వామి పూరి దగ్గరలో ఉన్నాం మీరకా కోసం ఎదురు చూస్తుంటం 🙇♂️🙏
Namaste! The details of the temple is very exciting n intriguing.makes us visit jaganatha as soon as possible!!🙏
నమస్తే గురువుగారు 🙏
🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹
🙏జగన్నాథ స్వామి ఆలయం గురించి మీరు పురాణం చెబుతుంటే వింటున్న నాకు ఆలయమంతా కళ్ళకి కనిపిస్తూ ఆలయ దర్శనం
చేసుకున్నంత ఆనందం కలుగుతోoది ఇది నా అదృష్టం 🙏
ధన్యవాదములు గురువుగారు 🙏
గురువు గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత బాగా తెలియజేసినందుకు 🙏🙏🙏
గురువు గారు మీరు క్షేత్రం గురించి చెప్తుంటే మీ మోహంలో ఆ వెలుగు చాల బావుంది.
గురువు గారికి పాదాభివందనాలు
Guruvu gaaru, watching this video second time because I am heading to Puri. Jai Jagannath 🙏🕉️
Thanks to Nanduri garu for the Great videos ...A humble request ..we would be very happy to hear from you about Noble souls like TVRK Murthy garu , PVRK Prasad garu....Thanks a lot Andi for videos on great souls like Eswara Satyanarayana garu , chandole sastry garu etc..... Eagerly waiting to hear about many , many great souls Andi ....
Ila aalayala gurunchi cheppi ee jaathini andakaram nundi baitiki teesukurandi nanduri garu. Naa vayasu 21 naa lanti pillalu ivvala spirituality ante telidu devudu ante nammakam ledu mana samskruthi ante telidu adi mana daurbagyam andi. Meeru andarini prerepinchaali andi. Ila temples kattaru kabbate vatiki antha power undi. Proud hindu and proud sanatian.! 🙏
Nanduri Garu, Please plan a big trip and announce a date so that we all can come with you and get an oppurtunity to know more about the stala vishayalu. Lucky are those people who have come in person and hear your spiritual discourses.
Can you also do a video for Simhachalam, Annavaram, Panakala Narasimha Swamy all those beautiful places....?
Regards
🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు 🙏
మా జీవితాలను పావనం చెయ్యడానికి మీరు చేసే కృషికి క్రుతజ్ఞుడను.
గురువు గారు తిరుపతి కి దెగ్గర లో ఉన్న "కరిగిరి కొండ" దెగ్గర వెంకటేశ్వర స్వామి కలిపురుషుడుని స్వయానా పాదము తో తొక్కి సంహరించారు అని తెలుసుకున్నాను దయచేసి ఆ రహస్యం గురించి కూడా వివరించ ప్రార్ధన 🙏
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
నండురి శ్రీనివాస్ గారు నమస్కారం
పూరీ జగన్నాథ స్వామి వారి దేవాలయం గురించి చాలా చక్కగా వివరించారు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిమ్మల్ని ధన దుర్గ అమ్మ వారి గుడిలో కలిశాను 2022.
అన్నవరం సత్యనారాయణ స్వామి వారి గురించి కూడా తెలుపగలరు 🙏🏿🙏🏿
Sir please make on video on radha Devi because many were telling like radha Devi is not mentioned in bhagavatam,etc & many telling like it’s a fictional character it’s bit confusing please make a video on radha Devi
Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏
ధన్యవాదాలు గురువుగారు 👣🙏
శ్రీ గురుభ్యోనమః. మా కళ్ళల్లో కనిపించేటట్లు చూపిస్తున్నారు. మా హృదయంలో అద్భుతమైన భావనను భక్తి పూర్వకంగా నింపుతున్నారు. మీ ఆనందకరమైన ప్రవచనమే మాకు స్ఫూర్తిగా ఉంది. మీకు శతకోటి 🙏🙏🙏
Vintunte goosebumps vastunay....okasari na vellali
Namaste guruji very lucky to hear about puri from u we feel blessed by hearing the speech thank u
Inkosari vellinapdu definite ga ee padhati patistam guruvgaru, thanks for valuable information 😊
Hello sir
We are in chennai
We already successfully done sapthasanivara pooja before 6 months by watching your channel
Thankyou so much for your support sir
We can done again the same pooja
Kindly advice sir
Miru eche content chala chala clarity untundhi... Geninue ga miru reserach chesi mi dwaramaku telusukone avakasham devudu ichadu chala danyavadalu.... Chala doubts clarify avutunayi ipuudu unna valu evaru nijam chepaka konni puranloni mislead avutinayi.... Radha krishna lu endhuku marriage chesukolehdu aslau radha krishna gurinchi teliyacheyandi...
Thank you Prabhu ji.given very energetic information.hare Krishna
గురువుగారికి నమస్కారములు మేము శ్రీకాళహస్తికి వెళ్ళాము మరియు అదృష్టవశాత్తూ మా ముగ్గురిని గర్భాలయానికి ప్రదిక్షణం చేయడానికి అనుమతించాru .అలాగే స్వామివాriki సరిగ్గా వెనుక లింగోద్భవ మూర్తిని చూసి చాలా సంతోషించాము .మీ వీడియోలు మనస్పూర్తిగా చూసి మీ బోధనల సారాంశాన్ని పాటిస్తున్నాము సార్ . శ్రీకాళహస్తిలో ప్రతిఫలం మరియు వివరించలేని ఆనందం kaligindi 🙏🙏🙏
Thank you sir. You don't know how much you are helping with your pravachanalu.
Om namo narayana naya.
Puri Jagannatha photo frame entlo pettukuni poojinchavacha guruvu garu💐🙏🏼
మేము చూడని చూడలేని క్షేత్రలను చూపిస్తున్నారు మీకు మాయొక్క ఆత్మ ప్రణామాలు స్వామి మీరు కొందరు దైవ హంస తో వచ్చిన గురువుగారులా జన్మ రహస్యలు వీడియో చేయాలనీ కోరుకొంటున్నాను దయచేసి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Guruvu gaaru..thankyou so much from the bottom of my heart..meeru recommend chesina govind panda garini guide ga oetukunamu..asalu puri temples lo dakshina kinda 1000s of rupees forcefull ga demand chestunaru..evarni nammalo nammakudadho teliyani time la ee panda garini sandarshincham..asalu maaku iyina puri temple lo prathi oka place ni chupichi vivarinchi chaala baaga maatho interact iyii..inka maaku chaala advices kuda ichadu..money evarki ivadu ani..asalu ee panda ji nundi maaku chaala good vibes ochayi..inka iyina maaku garbha gudi loki veli jaganathudi meeda una oka green shalva vantidi okati teesi inka mahalakshmi swaroopamina betel nut(vakka) ni garbhagudilo nundi teeskukoni ichadu..inka iyina mem entha dakshina iste antha santhoshanga teesukoni divinchadu..chaala anandam vesindi..kani guruvu gaaru naadi oka sandeham..panda gaaru maaku vakka ni ichi dini devudini entha jagrathaga chuskuntaro antha jagratha ga chuskondi..mimalni devudu kuda ala chuskuntadu ani chepadu..maaku oka confusion undi..aa divyamina vakka ni puja gadilo petti pujinchala ledante alamarilo dabulu unde chotu petti unchala ani? Kodiga maa ee sandehani tirchandi guruvugaru
Namaste guruv gaaru,Radha Krishnula gurunchi oka video cheppandi guruv gaaru.puri kshethram gurinchi chala baaga chepparu, thank you
Chala Baga chepparu Guru Garu
Jai Jagannath 🙏🙏🌹🌹 Guru garu maku chala teliyani Rahasyalu teliparu.chala chala Dhanyawad alu .
🙏🙏 namaskaram chala baga cheparu mee dvara telusukune bhagyam maku dakkindi meku naa dhanyavadalu 🙏🙏🙏
Meru chala Baga cheputharu
Im in Puri right now🕉️❤️🙏 Jai Jagannatha Swami 🙏🙏
Great video and Chaala hard work chesi maaku ilanti video andhinchaaru 🙏🙏🙏🙏
Jagannatha Darshanam cheyincharu sir naku mi video tho... Chala chala thanks sir.. Waiting for still more videos of poori Jagannath
Chala eduru chustunnanandi me poori videos kosam, meru a jagannadhuni gurinchi chepthunte me mukham lo santhosanni. Meli a jagannadhunni chudalani aashaa ga undandi
శ్రీ గురుభ్యోన్నమః పూరి జగన్నాథ్ స్వామి దర్శనం ఒకసారి చేసుకోగలిగాను కానీ అప్పటికి ఇన్ని విశేషాలు వింతలు మా ఊరి క్షేత్రమహత్యం తెలియదు ఇన్ని విషయాలు తెలుసుకున్నాక మరొక్కసారి ఆ జగన్నాథ స్వామి దర్శనం లభించాలని కోరుకుంటున్నాము ఇన్ని వివరాలు తెలియజేసిన మీకు మా పాదాభివందనాలు
Memu nijanga aa kshetham veellina intha santhosham kalagadhemo. Mee valla aa kshethra mahima devudi dayavalla maaku kallatho choochinatlu gaa vunnadhi. Thank you sir.
Thank you sir ,mentally we visited puri now.Many thanks to susila garu🙏🙏🙏
Thankyou guruvu Garu. 🙏🙏🙏
Thank you from USA ,we are following all videos and poojas 👏
ధన్యవాదములు గురువుగారు 🙏
Chala baaga vevaricharu gurugaru namaskaram
I went odisha in 2017 to visit sakshi gopal temple.also visited Puri jagannath temple and had bhog.i didn't know importance of the temple that time.i visited as it was very famous in odisha
Na Radha Krishna gurinchi three days back adiga eroju me videolo vintunte nekosam nenu unanu ani krishnudu metho chepinchinatu undi,meku na hrudhyapurvaka namaskaralu guruvugaru,jai shree radha Krishna 🙏🙏🙏🙏🙏
Thx andi 🙏 elanti vishyalu chypinaduku
SREE MATHRE NAMAHAA.SUPERB VIDIEO GURUVU GARU.THANK YOU UNIVERSE.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ మాత్రే నమః
జై జగన్నాథ 🙏🏻🙏🏻.
Waiting for video sir. 🙏
ధన్యవాదాలు గురు గారు🙏
Guruvugariki padabhivandanalu dayachesi. Rasaleela gurinchi brindavanam gurinchi series of videos cheyagalarani maa vinnapam
No words guruvu garu🙏🙏
Guruvugaaru chaalaa adbhutamgaa vundi mee vivarana
Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Radhe Govinda 🙏🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🚩🚩🚩
Sir Namaskar Andi
Memu kudha Next month
Velladham Annukuthunam Sir Mee i Video Makhu Bagha use full Avvuthudi Chala Thank you Sir
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏. ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
Namaste sir 🙏. Vintunte Ollantha pulakinchipoyindhi sir. Thank you so much sir 🙏.
🚩🌴🌅🪔🌺🥭🥥💮🌿🌸 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🕉️🌹🌼🙏🙏
పాల్గుణ ఏకాదశి రోజు ఏకరూపం గా ఉన్న మహా రాధాకృష్ణ యంత్ర క్షేత్రం విషయాలు తెలుసుకోవటం మహా అదృష్టం
Om sri gurubhyonamaha , chalabaga chepparu swamy 🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమఃశివాయ 🙇🙇
Swamy, మేము ఆ జగన్నాథ స్వామి దర్శానికి ఎప్పుడు వెళ్ళినా అక్కడ పండాల్ వాళ్ళు చాలా విసిగించేస్తున్నరు, అలాంటి పవిత్రమైన చోట వాళ్ళు చేసేది మంచి పనేనా 🙏
🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏
Guruvu gaaru maranantharam mokshanni podagalagalante edi cheyali meeru videos Lo Chala chepparu. Like Rama koti Rayadam ramakoti nama Japam, gayathri manthram
Edi chesthe mokshanni pondhagalam
గురువుగారు అద్భుతం 👣🙏🌹🌹
శ్రీవిష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🚩🚩🚩🚩
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏
Remaining puri temple gurinchi full videos pettandi l am very curious about it.....
Padabhivandanalu Guruvugaru...
Sri Vishnu rupaya Namaha shivaya 🙏🙏🙏 guruvu gariki paadhabivandhanalu
Excellent explanation 🙏 Thanks for the secret sir
Very good information sir 👍
Excellent guruvu garu 🌺🙏🏻🙏🏻🙏🏻🌺
గురువుగారు తెలియక పొరపాటు జరిగింది. మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి పీరియడ్ నాకు తెలియకుండా ముట్టుకున్నాను తెలియకనే పూజ చేశాను ఈవెనింగ్ శివయ్య కి అభిషేకం చేశాను పూజ అయ్యాక తెలిసింది చాలా బాధ గా భయంగా ఉంది. పరిహారం ఏమైనా తెలుపగలరు దయచేసి. తెలియక చేసిన తప్పు, పాపం రెండు చేసేసాను అనిపిస్తుంది
పూరీ జగన్నాథ్ స్వామి నీ దర్శన భాగ్యం నాకు కలిగించు స్వామి 💐🙏💐 🚩
గురువుగారు అరుణ్ పెట్ జ్యోతి వల్లలార్ స్వామి వీడియో చేయండి.... అలాగే భోదేంద్ర సరస్వతి స్వామి గల్ గురించి వీడియో చేయండి 🙏
Sri matrenamaha Ee kalaniki karana janmulu meeru, mee gurinchi entha cheppina thakkuve, meeru mee family,ellavelala,challaga vundali. Alage mee team members ku kuda kruthagnathalu, meeru inka maku teliyani visheshalu teliyacheppalani, makorika,pranamalu.🙏🙏🙏🙏🙏
Great information thanks sir
Jai jagannath. ଜୟ ଜଗନ୍ନାଥ
Thank u so much guruvugaru,mi information valla 26th feb sunday, sr cha ganti dampathula darshana bhagyam Arunachalam Ramanula ashramulo prapti nchindi.😊
Namaste guruv garu
Memu vellam Guru garu kani thosi vesaru. They didn't not allow to stand infront of God. But it's really beautiful temple we must visit atleast once in our lifetime. Waiting for one more darshan. Jai Jagannath
You are a great worshiper of God